క్లస్టర్ వార్నింగ్ ఇండికేటర్స్||ఏది దేన్ని సూచిస్తుంది||telugu car review||rangababu Karnati
Vložit
- čas přidán 13. 09. 2024
- క్లస్టర్ వార్నింగ్ ఇండికేటర్స్||ఏది దేన్ని సూచిస్తుంది||telugu car review||rangababu Karnati
#ClusterIndicators #TeluguCarReview #rangababu
నా channel visit చేయండి...
/ telugucarreview
car లో ఏ ఫీచర్ ఎలా పని చేస్తుంది
• కారులోని ఈ ఫీచర్స్ ఎలా...
Driving tips.....
• కార్ డ్రైవింగ్ టెక్నిక...
Car technology explained....
• Informative videos👍🚘
Car comparison videos....
• Car comparison videos🔥🔥
Car review videos...
• All car reviews 🔥🚘
My facebook page link...
/ telugu-car-review-1848...
My contact...
karnatirangababu@gmail.com
Thanks for watching...JAI HIND 🇮🇳
Dear friends...
ఈ వీడియో లో నాకు తెలిసిన,నేను తెలుసుకున్న,కొంతమంది ప్రముఖుల అభిప్రాయం మరియు ఇంటర్నెట్ లోని ఆర్టికల్స్,మరికొన్ని CZcams videos ద్వారా సేకరించిన సమాచారాన్ని నేను అర్థం చేసుకున్న తీరులో మీకు వీడియో రూపంలో అందించాను...ఇదే వాస్తవమని మీరు నమ్మనక్కరలేదు...దయచేసి మీరు మీకున్న సోర్స్ ద్వారా దీని గురించి తెలుసు కోగలరు...ధన్యవాదాలు...
My previous car videos..check your car review...
• All my videos.(Telugu ...
మీరూ చెప్పే విధానం వింటే కార్ కూడ మనతో మాట్లాడుతుంది.అనిపిస్తుంది.😁😁😁 బ్రో...నైస్
Bor. 100. Days time. How. To. cont F.M
Super ga chepparu bro
Super ga chepparu bro
రంగ బాబు గారు మంచి ప్రాధాన్యత గల సమాచారాన్ని అందించారు.....Keep it up
Very good information dear.
కర్నాటి రంగబాబుగారు ఎంతో ముఖ్యమైన విషయాల్ని స్పష్టంగా వివరిస్తున్నారు.. థాంక్యూ
అన్న మీరు చెప్పింది అన్ని excellent కొత్తగా ఉన్న కొత్త వారికి చాలా ఉపయోగకరంగా ఉంది... చాలా చాలా కృతజ్ఞతలు.
2:58 Airbag warning
3:16 seat belt warning
3:38 ABS WARNING
4:06 ESC MALL WARNING
4:37 parking brakelight indicator
4:49 Hand brake indicator warning
5:08 battart charge indicator
5:20 ingion emition
5:31 engine check
5:39 fuel low
5:52 enginenoil check
06:08 power stearing
6:23 cruise control
6:44 tyre pressure
6:58 press clutch brake
7:18 fuel filter warning
7:36 breakpad warnign
7:48 glow plug heat warning
8:04 stearing lock warning
8:20 disel filter warning
8:30 temparature warning
Devudivi saami nuvvu
రంగబాబు గారు మీరు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా నిదానంగా చెబుతారు. ధన్యవాదాలు మీ వీడియో లు మాత్రమే చూస్తూ ఉంటాను.అనేక విషయాలను నేర్చుకోగలిగాను.proud of our channel TELUGU CAR REVIEW.👍👍👍👍🏾
your way of explaining is very nice. It is most useful to all car drivers.
Super ga chepparu..keep on continue
చాలా మంచి విషయాలు చెప్పారు బ్రదర్ నేను చాలా రోజులు నుండి వీటి కొసం చూస్తున్నాను
ఈ వీడియో ఇచ్చినందుకు మీకు న తరుపున ధన్యవాదాలు బ్రదర్ Thank you.......
Thank you so much brother
అన్న మాకు విలువైన సమాచారాన్ని అందించారు. మీకు ధన్యవాదాలు
Thanks. It's a great, one kind of social service video. Very useful to the public who drive on the road unknowingly
Bro thank you so much for your encouragement
చాలా చక్కగా చెప్పారు వెరీ వెరీ గుడ్ ధన్యవాదాలు
Thank you Prasad bro...
Nice information anna
I think this is best car review channel in telugu
Thank you so much brother...
చాలా బాగా వివరించారు.తరువాత భాగం కూడా వివరించండ
Thank you sir , for your videos useful to everyone.....
మీ ఇ విశ్లేషణ మరియు వివరణ... అద్భుతంగా ఉంది.....ధన్యవాదాలు
Valuable information given.... Keep going and do more videos like this all the best👍💯
సూపర్ గా చెప్పారు అందరికి అర్థమయ్యే విధంగా థాంక్యూ 🎉
thank you so much brother.... now I learned after watching your video....and specially thank you so much .
Thank you brother...
మీ ప్రతి వీడియో చాలా ఉపయోగకరమైనవి so thank you సో much
Good information... Inka elati videos and repairs gurichi videos cheyadi
Ok sure bro... thank you...
,
Harshath Kumar repairs kuda indhulo chusi nerchesukuntava. Em thelivi thetalu..swami.nivi.. mechanism antea oka samudram lantidhi.
@@ASri-sm4es just basic repairs bro. Emergency lo
.. Showroom repairs kadhu.
వార్నింగ్ సింబల్స్ అన్ని గురించి వీడియో
Can you show park break and hand break, and also please explain the diferrence of those brakes
Supper bhayya inka ilantivi video s cheyi bahhaya chalamandhiki baga help fullga vuntundhi
Superb sir tq for more information
రంగ బాబు గారు మంచి సందేశం ఇచ్చారు కృతజ్ఞతలు....👍💐💐
Sir Anny indicators gurunichi oka video plz
My previous car videos... చాలా రకాల కార్ల యొక్క రివ్యూ చేశాను..ఒకసారి చూడండి...
czcams.com/play/PLTVxrwKyi0_oRdU9lRyNe_30T4pJRmZim.html
Well done Janaki Ram ...keep it up
ఇంత చక్కగా వివరణ ఇస్తారు మీ క్వాలిఫికేషన్ తెలియజేయగలరు
Thank u brother. Good information 👌👍
Thank you brother
Exlent brother nevu cheppe information chala bagundi
అన్నా, మీరు కారు క్లస్టర్ సింబల్స్ యొక్క కలర్స్ (యల్లో, రెడ్, బ్లూ ) అర్దాలు కూడా చెబితే బాగుండేది.
ఫ్యూజ్ బాక్స్ లో వాటి సంభ౦దిత ఫ్యూజులు, రిలే లు పోయినా లేదా blown అయినా కూడా ఈ ఇండికేటర్లు వస్తుంటాయి. డైరెక్ట్ గా ఆ సింబల్ చూపెట్టే పార్ట్ లొనే సమస్య ఉందనే కంక్లూజన్ కరక్ట్ కాదు.
సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి
excellent infirmation bro good job
బ్రదర్ 54 ఇండికేటర్ బ్లింక్ అవుతుంది దాని ప్రోబ్లమ్ గురించి తెలపండి
Super
చాలా ఉపయోగపడే సమాచారం.. TQ TQ
మిగతా ఇండికేషన్స్ కూడా చూయించండి
అన్న
Very good description..let inform how to rectify the engine smoke symbol
ఆ 64 ఇండికేటర్స్ గురించి కూడా వీడియో పెట్టండి అన్నా.
check engine indicator vosthe emi cheyali 🙄
@@narasimhak2770 in which car?
@@ramboog2654 indigo ecs 2016 model
@@narasimhak2770 sensor or electrical wiring lo adho problem ayyi vundavachu. Okkasari service centre ki teskvellandi. Meeru me car park chesey place clean ga vunchukondi, animals (rat,cat,dogs) lantivi ami lekunda vundela chuskondi narasimha garu.
Tanku brother chala manchi vashyalu chaparu
Nice bro
Chala chakaga chepparu 💐 thank you sir
మంచి సమాచారం tq bro
Engine ni doctor daggaraku tesukellali😊😊😊😊5:35
Bagacheparu s.r thanks
హాయ్ సర్ !!కార్ గురుంచి !చాలా విషయాలు చెప్పినందుకు వెరీ వెరీ థాంక్స్ సర్ !tata vista 2012 మోడల్ (డీజిల్ ). క్లస్టర్ వార్నిo గ్ ఇండికేటర్స్,, ఎక్సప్లయిన్ చేయరా !!ప్లీజ్...
Good video and most useful to car 🚘owner and driving
రంగు గారు, దన్యవదాలు, నా కార్లో పాన గుర్తు అప్పుడప్పుడు కనిపిస్తుంది, మీకు తెలిసిన సమాచారం ఆందించగలరు
చాల బాగా చెప్పారు అన్న గారు
Thanks for information about car indicaters
Your information is very useful thanks
Chaala manchi video chesaranna miru.. thankq...very useful.
బాగా చెప్పారు brather
thank you so mach sir
super ga chepparu,
Jai hind
Vandemaatharam
థాంక్స్ రంగబాబు గారు ఇండికేటర్స్ గురించి బాగా చెప్పారు....
చాలా ఉపయోగకరమైన వీడియో సర్
దాన్యవాదలు అన్నగారు 👌👌👍
Tq Rangababu nice massage
Nice information Tanq
You are very good person Sir. All the best
Anna, useful information istunnaru thanku
Very good information. Thanks
రంగబాబు. గారు మీ స్పీచ్ చాలా బాగుంది సార్ స్టార్ట్ చేసిన తరువాత సింబల్స్ ఉంటే కదా ప్రాబ్లం. చేపండి సార్ ప్లీజ్
బ్రో గుడ్ explain.
చాలా మంచి సమాచారం అందించారు
చాలా బాగా చెప్పావు అన్న ఇలాగే నువ్వు మరిన్ని మంచి వీడియోలు చేయాలి థాంక్యూ అన్న
Wonderful information.Thank you so much
బాగా తెలియ జేశారు.
Super explanation bayya
సారూ 😀😀😀😀😀
చెప్పే యాస బాగుంది
Tq brother
Good Guidance
Nice use i information sir 🙏🙏🙏. thanking you sir 🙏❤️
ఇవన్నీ machanic లకి గుర్తు ఉంటాయి... మనం నేర్చుకోవాలి!!! 👌👍
elactriction ki mechanic cheygaru bro
రంగబాబు గారు లైసెన్స్ తీసుకునేటప్పుడు టెస్ట్ వ్రాస్తారు కదా దానికి సంబంధించిన విషయాలను తెలియపరచగలరు👍🌷🙏
Very good information Thanks alot Sir 🙏
Good and better information for us thankful bosss
Chala manchi information anna
Very good and valuable information
డెమో చాలా బాగుంది
థాంక్యూ అన్నా మిగతా ఇండికేటర్స్ గూర్చి కూడా చూపించు
Very helpful video...thanku
అన్న చాలా బాగా చెప్పారు
This video had helped me about 3 times..
Truly helpful..
Super information brother thank you
Brilliant. Bast
Chala baga chepparu bro
excellent gaa cepparu. TQ
Best valuable information bro 👌👏
super explaination.. many are not known to people. Thanks
Excellent information tq sir
చాలా బాగా చెప్పారు బ్రదర్ ధన్యవాదాలు
తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
Super Anna 👍👍👍
మంచి సమాచారం ఇచ్చారు
Thanks 🌹❤🙏
Super ga chepparu bro
Good information and explanation
OK THANK YOU SIR
Excellent explanation. It will be useful to every car Owner. Thanks alot
Good information icharu..
Thank you Janaki ram Garu...
సూపర్ అన్న. థాంక్స్