What did Gurumaa ask Sushumna Kriya Yogis to chant Daily? | Divya Babaji
Vložit
- čas přidán 5. 09. 2024
- Guru Purnima - the most looked forward to occasion every year...A blissful celebration for Sushumna Kriya Yogis!
Many could feel the divine vibrations...many Sushumna Kriya Yogis had experienced high energies even while watching the event virtually - such was the grace of our Parama Gurus and our Guruma Pujyasri Aathmanandamayi Mataji.
Indeed! GuruPurnima 2021 was a spiritual exuberance!
Our Parama Gurus and Guruma’s message on this occasion is self-explanatory, yet very intense and profound. Surely, this divine message when implemented ,will pave the way to our spiritual growth!
*********
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriy...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #aathmanandamayi
Om sushumna
Om Sri gurubyonamaha 🙏
Mangalam nitya subha mangalam
Om sushmna 🙏guru maa
Om sushumna Ammagaru
గురుపౌర్ణమి సందర్భంగా ఎంతో మహాద్భుతమైన మహా మంత్రాన్ని ఉపదేశించారు అమ్మ. ఆధ్యాత్మిక పురోగతి లో విశ్వంలో జీవకోటి యొక్క క్షేమం కోరుకోవడం వల్ల మా ఆధ్యాత్మిక అభివృద్ధికి మా హృదయం కూడా ఎంతో విశాలం అవ్వటం ముఖ్యమని మాకు ఎంతో గొప్ప మహా మంత్రాన్ని ఉపదేశించారు ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
Om sri gurubhyonamaha
Om sushumna amma
🙏🙏
Nomo Narayana!
🙏🙏మంగళం నిత్య శుభమంగళం
Namaskaram amma
Om sri gurubhyomnamaha🙏🙏🙏
Namaste amma 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
పరమ గురువులు అందించిన ఈ
విశ్వంలోని ప్రాణకోటికి అంతటికీ 🌹"మంగళం నిత్య శుభ మంగళం"🌹 అనే ఈ మహా మంత్రాన్ని ఆత్మపరంగా ఉదయం నిద్ర లేవగానే ఏడుసార్లు జ పిస్తూ అందరికీ ఆత్మవిద్యను అందిస్తామని ప్రమాణం చేస్తూ మన ఆత్మ ఆనందమయి అమ్మగారికి హృదయపూర్వక శతకోటి వందనములు.
ఓం సుషుమ్న 🙏🙏🙏.
Supper
Om Sushma amma gaaru 🙏🙏🙏🙏
Pranam mata ji
Rajat Gautam from agra
Mata ji you are devine mother 🙏🤗
Ome sushumna amma,🙏🙏 mangalam nitya subha mangalam padma Vizag
🕉️Samastha Praana Koti Ki Mangalam Nitya Shubha Mangalam 🕉️
Om Sushumna
Thank you amma . 🙏
Om sushumna ammagaru 🙏🙏🙏🙏
Ohm Sushumna
🙏🙏🙏 Om Sushumna. Om Shree Gurubyoh Namaha. 🙏 Namaskaram Ammagaru ThankYou.
Om Gurubhyonamah 🙏🙏🙏🙏 Om Sushumna 🙏🙏🙏
Om. Sushumna.. Ammagaru..
Om sushumna ammagaru blessed us with a wonderful mantra
I am very happy Amma 🙏🙏 om sushumna Ammaki 🙏🙏
Ee vishwamloni pranikotikantatiki mangalam nitya subha mangalam ammagaru om sushumna sri gurubhyonamaha paramaguruvulaku padabhivandanalu.
Om Sushumna amma🙏🙏🙏 Purnea N Bihar
Namaste Ammagaru 🙏🙏🙏 My sincere gratitude to you Guruma 🙏🙏🙏
Om sushumna, అమ్మా ,విశ్వ కార్యం కోసం మీరు చెప్పినట్టు తప్పకుండా ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే ఏడు సార్లు భావంతో మనస్ఫూర్తి గా విశ్వంలోని ప్రాణికోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం అని ఆచరిస్తాము అమ్మా! ఈ విశ్వ కార్యంలో మమ్ములను కూడా భాగస్వామ్య ను చేసిన పూజ్య గురువులకు కృతజ్ఞతాబి వందనములు🙏 గురువే శరణం గురువే రక్ష 🙏🙏🙏
Thanks for the subtitle🙏🙏Om Sushumna
Ammagaru has been striving for Universal welfare and World Peace. This Guru purnima is the best example, when she asked us to send positive vibes around us saying " Ee Viswamloni Pranakoti antatiki Mangalam, Nitya Subhamangalam". Salutations to Gurumaata 🙏🙏🙏
ఓం సుషుమ్న అమ్మగారు 🙏గురుపౌర్ణమి రోజున ఎంతో అద్భుతమైన సందేశాన్ని మాకు అందరికి అందిచినందుకు కృతజ్ఞతాపూర్వక పాదాభివందనాలు అమ్మ 🙏🙏🙏విశ్వశాంతి కోసం మీరు నిరంతరం శ్రమిస్తూ మీ శిష్యులను కూడా అందులో భాగస్వామ్యులను చేసి శిష్యులందరికి ఆత్మజ్ఙానాన్ని ప్రసాదిస్తున్న అమ్మగారి. పాద పద్మములకు శత కోటి పాదాభివందనాలు 🙏🙏🙏🌹🌺🌺🌹
🙏🙏🙏 om Namo Namaste Sriman Mata Aatmaanandamayi 🙏🙏🙏
Om sushumna om sri gurubhyonamaha
🙏🙏🙏💐💐💐
🌺🙏🙏🙏🌺
ఓం శ్రీ గురుభ్యోనమః
అమ్మ మీ మాటలు మాకు అమృత తుల్యం. మీరు చెప్పిన విధంగా ప్రామీస్ చేస్తున్నాము, మనసా వాచా కర్మణ్మేనా పాటిస్తాము మీరే మాదైవం, మీరే మా సర్వస్వం
ఓం సుషుమ్న అమ్మగారు నిరంతరము మీ పాద సేవలో తరించాలని ఆశిస్తూ మీ పాద పద్మములకు మా హృదయపూర్వక శిరసాభివందనములు
🌹🙏🌹🙏🌹🙏🌹
,
Our heartfelt gratitude to the lotus feet of pujyaguru Bhoganadha Maharshi, Pujyaguru Mahavatar Babaji and Aathmanandamayi Mataji..
We wholeheartedly follow and walk in the path Ammagaru set for us and regularly practice Sushumna kriyayoga meditation...
E Viswam loni pranakoti anthatiki Mangalam Nitya Subha Mangalam 🙏🏻🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః
అమ్మ గురుపౌర్ణమి సందర్భంగా విశ్వంలోని అనంత ప్రాణికోటికి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం🙏 అన్న అద్భుతమైన ఈ సంకల్పాన్ని మీ మందరము మనసా వాచా కర్మేణా ఈ మహా మంత్రాన్ని నిత్యం సంకల్పించుకుని ఉంటామని పరమ గురువులు కి మాట ఇస్తున్నాము అమ్మ మాకు ఆశక్తి కూడా మీరే ప్రసాదించాలని కోరుకుంటూ అమ్మగారికి మా కృతజ్ఞతాపూర్వక పాదాభివందనాలు🙏🙏🙏🌺🌺🌺
Amma we will follow your words sincerely with gratitude 🙇🙏,om shree gurubhyonamaha 🌹🌹
విశ్వశాంతి కోసం మీరు నిరంతరం శ్రమిస్తూ అందులో మమ్మల్ని కూడా భాగస్వాములను చేయుటకు ఈ గురుపౌర్ణమి రోజున ఒక గొప్ప మహా మంత్రాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు అమ్మగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you mataji for giving divine message to increase earth vibration.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍
Ammagaru, we are so blessed to have great guiding master like you on this earth..🙏🙏🙏
Such a divine message and blessings from Ammagaru to mankind 🙏 om sushumna 🙏
Mangalam nithya subhamangalam
Om sushumna ammagaru🙏🙏🙏
Om Sri gurubjyonnamaha, om sushumna
🙏 Om Sushumna Ammagaru 🙏
Amma we will follow ur words sincerely with gratitude 🙏🙏🙏
Thank you, Mother.
Such a divine message Amma
Omesushumna Amma garu mangalam Nithya subha mangalam Tanuku 🙏🙏🙏
Namathi amma Mangalam Nitya suba mangalam
Such a divine message ammagaru 🙏🏻Will surely follow your message ammagaru 🙏🏻Om Sri gurubyonamaha 🙏🏻🌺
ఓం సుషుమ్న 🙏
ఈ సృష్టిలోని సమస్త జీవకోటికి మంగళం నిత్య శుభ మంగళం
A very divine mostly wanted message from Amma🙏🙏🙏🙏🙏🙏
Sree gurubhyo namaha 🙏
Om sushumna amma🙏Entho manchi Sandesanni maku andinchinanduku danyavadamulu ammagaru🙏🙏🙏
Om Sushumna...Divine guidance by Amma..🤲
ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.
Om sushumn ammagaru 🙏🙏🙏
Om sri gurubhyonamah 🌹🌹🌹
విశ్వశాంతి కోసం మీరు మాకు అందించిన మహా మంత్రం అమృతము వలె వుంది అమ్మా 🙏🙏🙏
మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
We feel the bliss when we utter mangalam ,nitya subha mangalam sloka , shatha koti pranamas for paramagurus for protecting from sufferings and guiding us towards the blissful life.🌼🌼🌼
Om sushumna mataji
Yes amma, 🙏🙏🙏
Mangalam Nitya Subha mangalam 🙏🙏🙏, vijayawada
A guru always thinks about universe....my guruma shows her unconditional love on each and every creature ....
ఓం శ్రీ గురుభ్యోనమహ.పరమ గురువుల నుండి మహా మంత్రాన్ని అందించిన పూజ్య గురువులైన అమ్మ గారికి పాదాభి వందనములు 🙏🙏🙏🌺🌺🌺
ఓం శ్రీ గురుభ్యోనమః
గురు పౌర్ణమి సందర్భంగా మీరందించిన ఈ విశ్వం లోని ప్రాణికోటికంతటికీ మంగళం నిత్య శుభ మంగళం అనే మహా మంత్రాన్ని మనసా వాచా కర్మణా స్మరిస్తాము అమ్మా ఇంత గొప్ప సందేశాన్ని అందించిన మీకు మా పాదాభివందనములు అమ్మ 🙏🙏
Oh we are blessed a lot what a wonderful great guru ma we have we are turning into yogic army to achieve universal peace under ammagaru guidence
Mangala m Nithya subha mangalam
ఓం గురుభ్యో నమః అమ్మ గారు పలికే మాటలు మనందరం ఎవర్ని చూసినా మంగళం నిత్య శుభ మంగళం అన్న పదాన్ని ప్రపంచ వ్యాప్తి చేద్దాం
Om sushumna amma . E viswam loni prana koti ki antatiki Mangalam nithya subha mangalam.
Thank you, maa.. Without telling me to you, you answered my question which was bothering me since long! Maa... Pranamas.. May I be blessed with devotion to you
By blessings of Mathaji and Parama Gurus, may the thought of universal peace and love emanating from each soul revertbrate across the universe and make it a place of tranquility 🙏🙏🙏
OUM SUSHUMNA AMMA GARU ---WE NEED YOUR MERCY AND BLESSINGS AMMA.
Om sushumna amma 🙏 miru chepindi chepinatlu chesthamu amma. Miru kolkatta lo chepinatle andaru Anandam ga vundalani ye kotha vyakthi chusina manasulo mimalni thalchukuni (amma veella kastalu anni tircheyandi) anukuntunamu amma🙏.eipati nunchi miru euchina maha mantrani roju mirning kevagane 7 sarlu bhavam tho cheyataniki mi blessings eivandi amma🙏🙏🙏
Ee vishwam loni pranakoti kantatiki
Mangalam Nitya Subha Mangalam
Om gurubyonamaha 🙏🙏🙏
E viswam loni prani kotiki anthatiki Mangalam Nithya Subha Mangalam Mangalam nithya Subha Mangalam Mangalam nithya Subha Mangalam 🙏🙏🙏
E vishvamloni pranakoti antatiki mangalam nitya shubha mangalam mangalam nitya shubha mangalam mangalam nitya shubha mangalam 🙏🙏🙏🙏🙏
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏గురు పౌర్ణమి రోజు న మాకు అందరికీ అద్భుత మై న సందేశాన్ని మాకు అందరికీ అందించి నందుకు ధన్యవాదం లు అమ్మ గారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
Ammagaru gave us wonderful message and same time how our thoughts should be as a Sushumna kriya yogi. We are so blessed to have gurus like you.
అమ్మ గురుపౌర్ణమి రోజున ఎంతో గొప్ప మహామంత్రాన్ని మనకు అందజేశారు. "ఈ విశ్వంలోని ప్రాణికోటికంతటికీ మంగళం నిత్య శుభమంగళం". అమ్మా మీకు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతీరోజూ ఈ మహామంత్రాన్ని ఆత్మపరంగా భావంతో 7 సార్లు జపిస్తాము. ఈ విశ్వ కల్యాణంలో మమ్మల్ని కూడా పాత్రులను చేస్తున్న గురుమాతకు మా కృతజ్ఞతలు. ఓం సుషుమ్న 🙏🙏🙏
We are all so blessed to have received this wonderful mantra from Amma Garu,which is for the benefit of whole world that “every living being in this universe eternally experience Mangalam Satya Subha Mangalam “
I feel blessed for Amma Garu’s loving presence in my life
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🏻🙏🏻🙏🏻
పరమ గురువు ఇచ్చిన మహా మంత్రాన్ని మేము తప్పకుండా పాటిస్తాం అమ్మగారు. ఈ విశ్వంలోని ప్రాణకోటికంతటికి మంగళం నిత్య శుభమంగళం 🙏🏻 ఆత్మపరంగా ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ మహా మంత్రాన్ని జపిస్తున్న మమ్మ. మీరు విశ్వశాంతి కోసం చేసే యజ్ఞంలో మేము పాలుపంచుకోవడం మా అదృష్టం అమ్మ గారు 🙏🏻🌸🙏🏻🌸🙏🏻 ఓం సుషుమ్న అమ్మగారు 🙏🏻🙏🏻
Om sushumna Amma miku dhnnyavadhamulu veswamulo niprwnikotikanthatiki mangalam nithya subhamangalam 🔥
ఓం శ్రీ గురుభ్యోనమః ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం
ఓమ్ సుషుమ్న,విశ్వ శాంతి కోసము పరమగురువులు మరియు అమ్మ గారు ఉపదేశించిన మహా మంత్రము ,సుషుమ్న క్రియా యోగులకు మరియు అందరికి అనుసరణీయము. సుషుమ్న క్రియా యోగమును అందరికి చెప్పడము ద్వారా వారి ఆత్మ ఉన్నతికి కారణమై మరియు పరమ గురువుల ఆశీస్సులను పొందవొచ్చును. ఓమ్ సుషుమ్న.
శిష్య వాచ్చల్య సుధామై అమ్మ మంగళం నిత్య శుభమంగళం 🕉️💐🙏
ఈ విశ్వం లోని ప్రాణకోటికి మంగళం నిత్య శుభమంగళం 🕉️💐🙏🙏🙏🙏🌱🌅
This enchanting mantra creates a positive aura not only around us but also the whole planet earth and creates powerful positive vibrations.
🕉🙏🏻Om Sushumna Ammagaru Pujyaguruvuluki Padabivandanamulu 🕉🙏🏻
Om sushmna 🙏🙏🙏
Namaste Ammagaru
Thankyou ammagaru
Om sri Gurubhyo namaha guru poornima celebration like festival mantra which was given by gurus mangalam Nitya Subha Mangalam
Om sushumna
Mangalam Nitya shubamangalam to ammagaru
Mangalam Nitya shubamangalam to all sushumna kriya yogis
Mangalam Nitya shubamangalam to all
🙏🙏🙏🙏🙏🙏🙏
Om sushumna amma garu 🙏
Great message from Parama gurus and Amma garu 🙏. Spreading the positive thoughts and praying for the wellness of every being is world will make everyone to enjoy the blissfulness
Om Sushumna 🙏
Om sushmna we are very lucky to have Guru like you amma your wordings gives to everyone positive energy thank you amma
ఓం సుషుమ్న అమ్మ,🙏🙏🌺🌺🌺🌺🌺🌺అమ్మ మీ అమ్రుతతుల్యమైన ,పలుకులనే మేము మా మనసా,వాచా,స్మరిస్తాము అమ్మ గారు.మంగళం నిత్య సుభమంగళం.
ఓం శ్రీ గురుభ్యోనమః పరమ గురువులు అందించిన ఈ విశ్వంలోని ప్రాణికోటి అంతటికీ మంగళం శుభమంగళం అనే మహా మంత్రాన్ని ఆత్మపరంగా ఉదయం నిద్ర లేవగానే ఏడు సార్లు జపిస్తూ అవకాశం ఉన్నంత వరకు అందరికీ ఆత్మవిద్యను అందిస్తామని ప్రమాణం చేస్తున్నా మమ్మ గురు మాత పాదపద్మములకు శతకోటి పాదాభివందనములు ఓం సుషుమ్న అమ్మ
ఎంతో అద్భుతమైన సందేశాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు అమ్మ 🙏🏻🙏🏻
Omm sushumna amma,🙏🌺🌺🌺🌺🌺🌺
అమ్మ, మీరు చేసే విశ్వశాంతి కార్యములో నన్ను కూడా ఒక సమిధలా ఉపయొగించు కుంటునందుకు నేను ధన్యుడిని.
Tqumadam I will chant every day seven times 🙏 Ammagaru 🙏🔥
Ammagaru wants the whole humanity to be Happy, Blissful, Healthy and Peaceful. Thanks for blessing us with the ' Maha mantra Ammagaru'