Advocate Rajini about Land Issue & Land Kabza Case || Land Garbing || Sumantv Education

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024

Komentáře • 59

  • @rameshbusetty
    @rameshbusetty Před rokem +8

    MRO లేక RDO గారు నిజాయతీ గ పరిసిలిస్తే అసలైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  • @hithasrikota3569
    @hithasrikota3569 Před 2 lety +5

    VERY GOOD INFORMATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION AND USEFUL SUGGESTIONS. SHUBHAM

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 Před rokem +2

    ఇండియా లో ఉన్నంత దరిద్రం ఎక్కడా లేదు. E జన్మలో చేసుకున్న పాపమో ఇక్కడ పుట్టి ఇలాటి వాలతో పడాల్సి వస్తోంది.

  • @tirumalgoud
    @tirumalgoud Před 2 lety +3

    Superb information given rajini garu excellent u said thank u, and also thank u suman tv , and thank u netaji garu

  • @sathishagadi7108
    @sathishagadi7108 Před 2 lety +4

    Madam, your speach is very good, speaking with honestly and Humankind, thank u madam

  • @nagulapallypavankumar7123

    అసలు భూమి పట్టాదారు కు భూమికి సంబందించిన నిజమైన పత్రాలు ఉన్నా కానీ పోలీస్ సివిల్ case అంటు పట్టించుకోవడం లేక రైతులకు అన్యాయము జరుగుతున్నది. నష్టము కలిగించిన వ్యక్తుల నుండి, పటించుకొని ప్రభుత్వ అధికారులు నుండి నష్ట పరిహారము భూ యజమనులకు ఇప్పించగలుగుతే, అప్పుడు ఇలాంటి మోసాలు, కబ్జాలు ఉండవు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ కూడ భూమికి సంబందించిన తగాదాలు ఉంటే సింపుల్ గా కోర్టుకు పొండి అని అంటారు

  • @pasalabhaskarrao8314
    @pasalabhaskarrao8314 Před rokem +1

    Amma,ఇవి cheppataniki,వినాయిక్,బాగానే,వుంటాయి,in practice it impossible

  • @bhaskarraovinkare4768
    @bhaskarraovinkare4768 Před rokem +1

    Super maadam 👏

  • @tfvloggerstelugu
    @tfvloggerstelugu Před rokem

    సార్ మా తాతలకాలంనుండి మామిడి తోట లో మేమే ఉన్నాము అయితే మా నాన్న గారి తాతగారు భూమి ఏ కారణాల వలనో మా తాతగారి పేరుమీదకు transfer అవ్వలేదు, అయితే 1954 ఆ సమయం లో జరిగిన సర్వే లో ఆ భూమిని మా పెదనాన్న పేరున రాసేసారు కానీ భూమి ఎలా వచ్చింది అనే విషయం లో వారసత్వం అని రాసారు అయితే ఆ సంవత్సరానికి సర్వే అవ్వకముందే మా తాతగారు మరణించడం వల్ల, అలాగె మా నాన్నగారికి 3 సంవత్సరాల వయసు కావడం తో మా పెదనాన్న అతని పేరుమీదకు భూమిని రాసేసుకున్నారు, అయితే మా పెదనాన్న ఉన్నంత వరకు మాకు ఇబ్బందులు లేవు ఇప్పుడు మా పెదనాన్న పిల్లలు ఈ భూమి మా నాన్న ది మాత్రమే తాత ది కాదు రికార్డు లలో మా నాన్న పేరు ఒకటే ఉంది కావున మీకు ఈ భూమికి సంబంధం లేదు అని చెప్పి గొడవలు పెద్దతున్నారు అలాగే ఆంధ్ర లో జరిగే రీ సర్వే లో వాలా పేరు నా భూమిని రాయించుకోవాలని చూస్తున్నారు మేము ఏమి చేస్తే మాకు అందులో వాటా వస్తుంది అలాగే అడంగల్ లో మా నాన్న గారికి కొంత భాగం రాసారు కానీ అడంగల్ అంటే కేవలం కౌలు దారుడు మాత్రమే మా నాన్న మీ నాన్న కు కౌలు కి ఇత్చాడు అంతే కానీ భూమి లో వాటా లేదు అంటున్నారు ఇప్పుడు మేము ఏమి చెయ్యాలో చెప్పండి

  • @satramvijai4075
    @satramvijai4075 Před rokem

    Too good explain ation mam

  • @narasingareddy3338
    @narasingareddy3338 Před rokem

    Good information 🙏🙏🙏

  • @navyachinnaboina5311
    @navyachinnaboina5311 Před rokem

    When we thought we were going to die.we came a live after seeing your video. Madam, we have a land problem, we need your help. You have come to us like a God please help me Madam please 🙏

  • @manos_kitchen
    @manos_kitchen Před rokem +1

    Meeru cheppinantha easy ga ye chota panulu kaavu madam …

  • @vankayalasreelatha2958

    Thanks

  • @venkateswararaonadupalli4019

    Good advices

  • @addukulaanita863
    @addukulaanita863 Před 2 lety

    You are right madam

  • @user-fl3ku8fp5w
    @user-fl3ku8fp5w Před 8 měsíci

    Madam garu nellore nirupedalam make 1acaram bhoomi vumdi varasatvam Kani kaluva madyalo pogabhoomi 2 Bagaluga vumdi aite oka Reddy akramimchdu aite atanu vro Kalisi 1manth sachivalayam chuttu Tippi ri sarve cheyaledu eppudu nene ami cheyali madamgaru

  • @ramsanjay1260
    @ramsanjay1260 Před 2 lety

    Super speech medam

  • @ramakrishnareddy2219
    @ramakrishnareddy2219 Před 2 lety

    Thankyoumadam

  • @vankayalasreelatha2958

    Super medam

  • @guttularamakrishna661
    @guttularamakrishna661 Před rokem +1

    Suman TV plz Naku half cheyandi

  • @thogariganesh2081
    @thogariganesh2081 Před 2 lety

    Supermedam mirucheppina vidhamga madhisemprablam MRO RDO JC Gariki Arji pettukunnam kani vallucivil vortuki vellamannaru

  • @noorghiyas5159
    @noorghiyas5159 Před rokem

    నమస్తే అమ్మా. ఆక్రమణ కాదు. ఇంటి ఓవర్లు ఇంటి శుభ్రం కోసం ఇంట్లో ఒక గది లో వుండమంటే. మేము అప్పుడప్పుడు వస్తూనే నున్నాడు.భూములు చూసుకుంటూవున్నాం. 2012 వరకుచూసుకున్నాం. కలలో కూడా ఊహించలేదు. కంచె చేను మేసినట్టు ఇల్లు తన పేరు పై రాయించుకున్నాడని తెలిసింది. ఎంత హీనం.ఉచితంగా భూములు చూడడానికి ఉండనిస్తే ఇంటినే తన పేరు పై వ్రాయించు కుంటే ఏం చెయ్యాలి.

  • @sarithasattanna8294
    @sarithasattanna8294 Před 2 lety

    TQ madem

  • @arrowganesh613
    @arrowganesh613 Před 2 lety +1

    🙏🙏

  • @sellnatukollu9474
    @sellnatukollu9474 Před 2 lety

    Maym meru Baga cheyparu kani spodanalo emi nayam jaragadu praru key

  • @vsrinunaik7572
    @vsrinunaik7572 Před rokem

    👌👌👌

  • @harinathgupta5323
    @harinathgupta5323 Před rokem

    naku kooda ila jarigindi kadapa lo maa nanna vrainchina bhoomi rijistration unnadi

  • @satramvijai4075
    @satramvijai4075 Před rokem

    Surename problems

  • @furtherishere7568
    @furtherishere7568 Před 2 lety

    Hello madam , my mother gave money to buy 4 acres of agriculture land but my mother registered her yeilder sister name ,it happened 20years before ,if my mother asked to rename to her name now ,mom s sister is not returning now but original documents are with us only, withness and land seller are telling my mother only gave money please advice

  • @guttularamakrishna661

    Medam ma house kabja chesaru anni ma Peru metha unnay poliselu maku saport cheyadam ledu medam

  • @JGangadevi
    @JGangadevi Před 7 měsíci

    Ma bhume e de cas medam ma ki help chaiyyand medam

  • @BKrKoti
    @BKrKoti Před rokem

    Real. Medam.layorkabzavarikisottuithea

  • @shyavanaboinakumaraswamy2464

    Medam garini contact a avvali sir. Address cheppandi

  • @vemudalarani
    @vemudalarani Před 2 lety

    Thank you madam

  • @badboybabu....9436
    @badboybabu....9436 Před rokem

    Madam mee adras cheppandi plz

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 Před rokem +1

    ,,,, ఏకతాటిగా రేవున్యాధికారులే పట్టాదారు వేస్తే పట్టా ఇస్తారు ఇంటి స్థలం అయితే వ్యవసాయ భూమైతే పాస్బుక్ చేసి ఇస్తారు లంచం తీసుకుని అటువంటిప్పుడు పేదవాళ్ళు ఏం చేయాలి భూమిని

  • @lakshmim5221
    @lakshmim5221 Před 2 lety +1

    MRO, vro antha warest vedavalu evaru undaru madam

  • @JGangadevi
    @JGangadevi Před 7 měsíci +1

    Medam plz ph no cavalane korutunnanu medam

  • @guttularamakrishna661

    Plz medam Naku half cheyandi nenu petha vadani

  • @ajeshvelpula5948
    @ajeshvelpula5948 Před 2 lety

    MEDAM GARI PHONE NUMBAR EVVAGALARANI KORUTHUNNAMU

  • @sureka3336
    @sureka3336 Před 2 lety +1

    Madam please send me your member 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kummarivenkatesh2281
      @kummarivenkatesh2281 Před 2 lety

      Super explanation madam 🙏

    • @niranjannani1232
      @niranjannani1232 Před rokem

      Please Sir give me Madam nbr i faced same problem in My own (house) proparty Please give me Sir

  • @guttularamakrishna661

    Medam plz Naku half cheyandi

  • @gvguru16
    @gvguru16 Před 2 lety

    Medam mee address kavali

  • @laxmirajamthati9162
    @laxmirajamthati9162 Před rokem

    madmmaskarmchlabagacapinaru

  • @nirosham8560
    @nirosham8560 Před 11 měsíci

    Supar madam Mee cell no kavali Daya chesi evvandi madam

  • @DennyYK571
    @DennyYK571 Před rokem

    Medaam mee phone nember cheppandi medam

  • @Gangulutalks
    @Gangulutalks Před 2 lety

    Sir give me medam nmbr,,,

  • @guttularamakrishna661

    Suman TV plz half me