Pothina Mahesh would have exited janasena in more honourable way| what is mudragada role in YSRCP ?

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • #kalyandileepsunkara #pothinamahesh #mudragadapadmanabham #ysjagan #pawankalyan #janasenaparty #narachandrababunaidu #naralokesh #tdpparty #ysrcp #commonerlibrary #kkalyaandileepsunkara

Komentáře • 1,8K

  • @balajivandani9311
    @balajivandani9311 Před 5 měsíci +496

    అన్న పిఠాపురం రండి అన్న... ఇలాంటి సమయంలో మీలాంటి వారు బయటకు రావాలి అన్న జై జనసేన

  • @pavankumarirrinki5885
    @pavankumarirrinki5885 Před 5 měsíci +28

    @kalyanDileep Anna - ఇప్పటి వరకు మీరు అంటే అమితమైన ఇష్టం ఉండేది .. ఈ వీడియో తర్వాత అపారమైన గౌరవం పెరిగింది అన్నయ్య .. చిరంజీవి గారు , పవన్ కళ్యాణ్ గారు , కళ్యాణ్ దిలీప్ గారు 🙏

  • @yarlagaddasanjaykuma
    @yarlagaddasanjaykuma Před 5 měsíci +168

    Vakeel Saab, మీరు నాకంటే వయసులో చిన్నవారు. కానీ మీ విజ్ఞతకు నమస్కరిస్తున్నాను. మీలాంటి వారు జనసేనకు దగ్గరగా వుండాలి. దయచేసి ప్రచారంలోకి రండి. మాలాంటి సామాన్యులకు పై స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియదు. కానీ, మీలాంటివారు పవన్ గారికి తోడుగా వుండాలని మాత్రమే కోరుకుంటాము.

    • @KrishnaA-ft8dr
      @KrishnaA-ft8dr Před 5 měsíci +1

      Apura sollu Jai jagan

    • @yarlagaddasanjaykuma
      @yarlagaddasanjaykuma Před 5 měsíci +9

      నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఏదో నాకు నచ్చి పెట్టాను. నువ్వు నన్ను తిట్టావ్. ఇప్పుడు నేను నిన్ను తిట్టటం. ఇక ఇంతెగ. కానీ, నేను నిన్ను తిట్టను బ్రో. నీ విజ్ఞత నీది.

    • @ramakrishnayvns7458
      @ramakrishnayvns7458 Před 5 měsíci +5

      ​@@KrishnaA-ft8dr నీకు ఎందుకురా..... నువ్వు ఎందుకు దూరవు రా మా వీడియోస్ లో

    • @harihararao6918
      @harihararao6918 Před 5 měsíci +2

      వీళ్ళకి అలవాటే గా

  • @ravik2632
    @ravik2632 Před 5 měsíci +35

    మీ ప్రతీ వీడియో నా ఆలోచన తీరు మారుస్తుంది.
    Thank you Anna
    Kalyan Dileep Anna

  • @lakshmivommi2962
    @lakshmivommi2962 Před 5 měsíci +199

    సూపర్ గా చెప్పారు తమ్ముడు, బాగా గడ్డి పెట్టారు, కూర్చున్న కొమ్మనే నరికేసుకున్న పొగరు మహేష్ కి దిమ్మ తిరిగింది

  • @ReddyTrinadha-xn1vc
    @ReddyTrinadha-xn1vc Před 5 měsíci +16

    సూపర్ గా చెప్పారు సార్ మీ లాంటి విద్యావంతులు పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉంటే ప్రజలకి న్యాయం జరుగుతుంది దేశం మీ వైపు ఎదురు చూస్తుంది సార్ మీరు ఓ సారి పిఠాపురం లో అడుగు పెట్టండి సార్

  • @apprajasenavoice6146
    @apprajasenavoice6146 Před 5 měsíci +148

    KDS అన్న ఈసారి ఎన్నికలు లో ప్రచారాలు లో రావాలి అన్ని కోరుకుంటున్నాను అన్న. 👉🏻 జనసేన పోటీ చేసున్న నియోజకవర్గం లో ప్రచారాలు లో రావాలి 🔯✊

  • @Kingofclouds07
    @Kingofclouds07 Před 5 měsíci +18

    ఎప్పటికి పవన్ కళ్యాణ్ అభిమానినే❣️......లుచ్చాలు , బచ్చాలు వస్తుంటారు పోతుంటారు..... జనసేన శాశ్వతం....జై పవన్ కళ్యాణ్ ❤....KDS ❤

  • @user-jt4bg5mi4y
    @user-jt4bg5mi4y Před 5 měsíci +101

    మీరు చెప్పింది 100/ నిజం కళ్యాణ్ దిలీప్ అన్న గారు జై జనసేన

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 Před 5 měsíci +18

    Sir,
    మీకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినవి, అవి అన్నీ గుండెల్లో పెట్టుకొని ఇప్పటికీ మీ మంచి మనసు కు hats off.
    జై జనసేన.

  • @venkat2640
    @venkat2640 Před 5 měsíci +43

    చాలా బాగా చెప్పారు కళ్యాణ్ గారు,,,,, 👌👌👌👌

  • @tharakg
    @tharakg Před 5 měsíci +8

    This is the time... మీ లాంటి వారు వచ్చి పార్టీ కోసం ప్రచారం చెయ్యాలి ✊

  • @SRTELUGUNEWSJOBS
    @SRTELUGUNEWSJOBS Před 5 měsíci +753

    పవన్ కళ్యాణ్ గారు ప్రఛారానికి మీ వంతు బాధ్యతగా వెళ్ళండీ

    • @mahidharDevarapalli-fe2mx
      @mahidharDevarapalli-fe2mx Před 5 měsíci +9

      Please sir 🙏🙏

    • @chithambarappavlyricwriter
      @chithambarappavlyricwriter Před 5 měsíci +6

      Avunu

    • @balajireddy1225
      @balajireddy1225 Před 5 měsíci +13

      ఒక్కడికి గెలిపించడానికి సైనిక్స్, డిలీప్, డైపర్ ఆది, వర్మ....etc intha మంది కావాలి ఏంటి... ప్రజల్లి నమ్మి వాళ్ళకి పలానా నేను చేస్తాను నను చూసి వోట్ వేయండి అడిగి.... వాళ్ళ నమ్మకం పొందాలి..... అప్పుడు వీళ్ళు అవసరం ఉండదు... నమ్మకపోత్ ఎవ్వడు వచ్చినా ఓట్స్ వెయ్యరు....

    • @KrishnaA-ft8dr
      @KrishnaA-ft8dr Před 5 měsíci +3

      Apura sollu Jai jagan

    • @tej_U79
      @tej_U79 Před 5 měsíci +6

      @@balajireddy1225 Pawan kalyan garu vaallani rammani analedu kada.. they are coming on their own.. its called bhakthi..

  • @rohitr12345
    @rohitr12345 Před 5 měsíci +10

    పరిస్థితి డబ్బులు వదిలించుకున్న వాళ్ళకు అర్థం అవుతుంది... ఇది ఉపదేశాలు చేయడం ఈజీ అన్న!!

  • @bilabilla4558
    @bilabilla4558 Před 5 měsíci +77

    హ్యాట్సాఫ్ కళ్యాణ్ దిలీప్ గారు సూపర్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు❤

  • @VhR-zs6fi
    @VhR-zs6fi Před 5 měsíci +4

    ✊✊✊నిజంగా మీరు గ్రేట్ bro నిజం చెప్పారు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @madhavitagala9376
    @madhavitagala9376 Před 5 měsíci +146

    మీ లాంటి ఉత్తముడికి జన్మ నిచ్చిన మీ తల్లి, తండ్రులకు నా పాదాభివందనలు🙏🙏🙏🙏🙏

  • @Jessyrocks2023
    @Jessyrocks2023 Před 5 měsíci +3

    Good morning sir,
    దయచేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవేశానికి మీ యొక్క ఆలోచన & సంయమనం కలవాలని, మీరు ఎప్పటికి జనసేనానికి అండగా ఉంటారని ప్రార్ధిస్తున్నాను .
    ఇట్లు
    మీ సోదరసమానుడు & శ్రేయోభిలాషి.

  • @chandramohan8023
    @chandramohan8023 Před 5 měsíci +210

    ప్రజల కోసం ఆలోచించేవారే జనసేనతో ఉండగలరు... స్వార్థ భావన ఉన్నవారు మేఘాలులా వచ్చి పోతుంటారు... ఆకాశం లాంటి జనసేనకి ఏమీ కాదు ✊✡️ దిలీప్ అన్నగారు 🙏

    • @akkiprassucreation3699
      @akkiprassucreation3699 Před 5 měsíci +3

      prajala kosama okasari alochinchadi, cbn kosama ani

    • @KrishnaA-ft8dr
      @KrishnaA-ft8dr Před 5 měsíci +1

      Apura sollu Jai jagan

    • @chandramohan8023
      @chandramohan8023 Před 5 měsíci +4

      @@KrishnaA-ft8dr మర్యాదగా కామెంట్ చేయ్ బ్రదర్.... అరె తురే నాకు వచ్చు కానీ సంస్కారం అడ్డం వస్తుంది. నీకు జగన్ ఇష్టం, నాకు పవన్ ఇష్టం. కానీ, నాకు "రా" అని పిలిచే హక్కు నీకు లేదు తెలుసుకో ✊✡️✡️✡️

    • @Nnkr9100
      @Nnkr9100 Před 5 měsíci

      ​@@KrishnaA-ft8draapara sollu jaggu gadu pedda bokka

    • @chandrachandu1712
      @chandrachandu1712 Před 5 měsíci +1

      ​@@KrishnaA-ft8drmeeru gudlani thine rabanduni nammutharu,gorrelu meeru

  • @rajraju1482
    @rajraju1482 Před 5 měsíci +4

    చాలా బాగాచెయప్పారు సార్ జై పవన్ కళ్యణ్ 💞💞💞

  • @KARNAkfD
    @KARNAkfD Před 5 měsíci +839

    టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ మారుతున్నాడు అంటె వాడు జనo కోసo రాజకీయంలోకి రాలేదు దోచుకోడానికి వచాడు

    • @manikanta4866
      @manikanta4866 Před 5 měsíci +38

      Bro main matter adhi kadhu
      Potina Mahesh dhegra money ledu anduke ticket uvaledu assulu matter edhe

    • @user-oc1fy3ed2f
      @user-oc1fy3ed2f Před 5 měsíci

      Avna aeithey mundu meru aa pawalla gadi Ney adagandi ra

    • @songalarajasekhar5984
      @songalarajasekhar5984 Před 5 měsíci +29

      గెలవలేడు అనే కదా ప్రక్క వారి ప్రక్కలో చేరాడు pk

    • @KrishnaA-ft8dr
      @KrishnaA-ft8dr Před 5 měsíci +19

      Apura sollu Jai jagan

    • @tej_U79
      @tej_U79 Před 5 měsíci +3

      @@gaddalaravikumar9883 Better watch your tongue Mr.Ravi kumar..

  • @thotasriram467
    @thotasriram467 Před 5 měsíci +1

    అద్భుతంగా మాట్లాడారు బ్రదర్... మీకు ఉన్న విలువలు అందరికి ఉంటే మన సమాజం ఇలా ఉండేది కాదు. సూపర్ ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ సిటిజెన్ ల మాట్లాడారు. 🇮🇳👍🏼👏🏼. మీరు జనసేనా పార్టీ తరపున ప్రచారం చేయండి AS A పవన్ కళ్యాణ్ గారి FAN గ.

  • @chinthadharma2543
    @chinthadharma2543 Před 5 měsíci +50

    🎉🎉🎉🎉 ఆహా ఏం మాట్లాడారండి నిజంగా మీకు పాదాభివందనాలు... చాలా చక్కగా వివరించారు... మా హృదయానికి చాలా బాగా హత్తుకున్నాయి... వెయ్యి కోటి ధన్యవాదాలు దిలీప్ సుంకర గారు.

  • @sivakumar7799
    @sivakumar7799 Před 5 měsíci +39

    Kalyan anna explanation high level 🔥🔥🔥. పార్టీ నుంచి బయటకి వెళ్ళినప్పుడు విమర్శించకుండా ఉండాలి

  • @abhiram9451
    @abhiram9451 Před 5 měsíci +3

    నీ మాటలు వింటుంటే నాకు నువు లైవ్
    నీ పక్కన కూర్చొని విన్నటు వుంటుంది అన్న ❤అన్న పవన్ కళ్యాణ్ గారు బోల శివుడు అన్నయ్య కాపాడుకోవడం మన బాధ్యతా అన్న సమాజం నీ కపాడడం అన్న బాధ్యతా అండ్ మీరు చదువుకున్న వారు పేదలకు సాయం చేసే గుణం ప్రమాదంలో ఇరుక్కున్న వారిని కాపాడే గుణం మీలాంటివారు నెక్స్ట్ సమాజానికి కాబోయే విద్యార్థులకు ఎంతో సహకారం అవసరం అన్న ఎమ్మెల్సీ గా పోటీ చేయాలి మీరు జనసేన తరపున మీరు కానీ టీడీపీ తరపన రాజేష్ మహాసేన గారు మీ అవసరాలు చాలా ఉన్నాయి రాబోయే తరాలకు ఈ తరాలకు
    #జై కళ్యాణ్ దిలీప్ సుంకర
    # రాజేష్ మహ సేన
    #బాబు
    #జై జనసేన జై పవన్ కళ్యాణ్
    #జై భీమ్

  • @bhagyammadevasani4475
    @bhagyammadevasani4475 Před 5 měsíci +23

    చాలా బాగా చెప్పినారు దిలీప్ sunkara కళ్యాణ్

  • @sunilaravind3740
    @sunilaravind3740 Před 5 měsíci +2

    Anna meru matladina matalu anni kuda nejamga Naku anipinchina matalu anna.
    Wonderfull words anna.
    Manam eppudu akkada unnam Ela unnam anna daniki kanna.
    Manam unna lekapoena mana mata okatey undali ani oka goppa mata chepparu anna.
    Meru matladithey society tarapuna matladey oka leader kanipistharu Naku. Okanoka time lo meru matladina mata okatey eppudu matladina mata okatey .
    Superb anna TQ
    Jai bheeem

  • @sankararaodasari1585
    @sankararaodasari1585 Před 5 měsíci +74

    దీనికోసమే waiting anna

  • @rangaraogudimetla4913
    @rangaraogudimetla4913 Před 5 měsíci +2

    Kalayan gaaru
    Hat's off sir
    చాలా బాగా చెప్పారు
    U r a great man

  • @Rajeshsravani1689
    @Rajeshsravani1689 Před 5 měsíci +68

    సార్ మీ విశ్లేషణ కి మీ విజ్ఞత కి మీ నిజాయితీ కి ఆయన పట్ల మీ అంతులేని అభిమానానికి 🙏🙏🙏🙏🙏🙏 జై హింద్

  • @pakkintiabbai4457
    @pakkintiabbai4457 Před 5 měsíci +2

    మీలాంటి వాళ్ళు పార్టీ కి దూరం గా ఉండడం మా లాంటి వాళ్ళ భవిష్యత్తు కి ఎఫెక్ట్ పడుతోంది అన్న . దయచేసి పార్టీ లో కి మల్లి రండి 🙏

  • @nagarjunak2948
    @nagarjunak2948 Před 5 měsíci +1

    Waiting for your video……Kalyan dileep sunkara gaaru well said ❤ Your are also one of the Pillar for Janasena 💥

  • @janardhanneduri5874
    @janardhanneduri5874 Před 5 měsíci +48

    మీ voice జనసేనకు కావాలి అన్న,
    అన్నీ తెలిసిన మీరే, ఎవరిమీదో కోపంతో జనసేనానికి దూరంగా ఉండడం, మీ అభిమానిగా నాకు చాలా బాధగా ఉంది. మీరు ఈ సరైన సమయంలో మన జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో మీ తూటాలాంటి మాటలతో జనసైనికులకు స్ఫూర్తి నింపాలని ఒక జనసైనికుడుగా నా అభ్యర్ధన.

  • @udayteja2929
    @udayteja2929 Před 5 měsíci +2

    Super super sir correct 💯 Jai janasena jai jai Pawan sir please vote for glass please ❤

  • @user-jv1cx5pd5f
    @user-jv1cx5pd5f Před 5 měsíci +27

    , సూపర్ సార్ మీ వీడియోలు చాలా బాగుంటుంది మీలాంటి వాళ్ళు జనసేనకి చాలా అవసరం జై జనసేన

  • @user-rn6yf5ws2x
    @user-rn6yf5ws2x Před 5 měsíci +2

    చాలాబాగా వివరించారు ధన్యవాదములు sir Jai janasena

  • @gayathria2478
    @gayathria2478 Před 5 měsíci +41

    Thammudu నిజం చెప్పావు చిన్నొడివయిన నీకు నమస్కారాలు.నీలాం టి గొప్పవాళ్ళు పవన్ కళ్యాణ్ కి కా వాలి.

  • @SandeepKumar-hw3gn
    @SandeepKumar-hw3gn Před 4 měsíci +1

    Kalyan dileep anna...meru chala mature ga maltdam Nigam meru awesome........ anna i like you ur speech truly inspirational anna...

  • @kalyang3853
    @kalyang3853 Před 5 měsíci +14

    అన్నా మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  • @yugeshmedisetti602
    @yugeshmedisetti602 Před 5 měsíci +2

    Very very well said brother. We love u r way of analysis and the way u speak❤. Lots of hugs

  • @balajivandani9311
    @balajivandani9311 Před 5 měsíci +44

    అన్న మీరు పిఠాపురం ఎప్పుడొస్తారు అన్న

  • @rjrajofficiall
    @rjrajofficiall Před 5 měsíci +2

    మంచి విశ్లేషణ ద్వారా బుద్ధి చెప్పారు అన్నా

  • @dudderajeshkumar1038
    @dudderajeshkumar1038 Před 5 měsíci +14

    అన్నా నువ్వు మళ్ళీ మన పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా ఇప్పుడు జై జనసేన

  • @pawanisam4420
    @pawanisam4420 Před 5 měsíci +16

    అన్న చిన్న రేక్వెస్ట్ అన్న మీరు మి వంతుగా
    జనసేన తరుపున రావాలి అన్న
    ని వళ్ళ చాలా మంది చాలా వరకు మనకి వై.సీ.పీ వళ్ళ జరుగుతున్న అన్యం తెలుస్తుంది అన్న ...

    • @yyaswanth9547
      @yyaswanth9547 Před 4 měsíci

      Neku anyam chssde boli gadu mundu teluskondi

  • @gcsb5017
    @gcsb5017 Před 5 měsíci +7

    Super బ్రదర్.. కొద్దిగా late ఐనా lot of inspiration to all our జనసైనిక్స్.. ThanQ

  • @beverarambabu7593
    @beverarambabu7593 Před 5 měsíci +1

    అందుకే కళ్యాన్ దిలీప్ గారి వీడియోలు చూస్తుంటాను చాల విలువలు కలిగిన విశయాలు చెప్తుంటారు జై పవన్ కళ్యాణ్ గారు జై కళ్యాణ్ దిలీప్ గారు జై జన సేన

  • @kurangisuneelkumar5831
    @kurangisuneelkumar5831 Před 5 měsíci +1

    మీరు మళ్ళీ పార్టీ కోసం పని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటునాము.

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 Před 5 měsíci +54

    ఇప్పడు ఉన్న జనాసేన నాయకులు అందరూ మి తరవాతే అన్న

  • @simhadrivijayaphanikumar2429
    @simhadrivijayaphanikumar2429 Před 5 měsíci +2

    పవన్ కల్యాణ్ కు ముఖ్యంగా జనసేనకు పెద్ద పిల్లర్ మీరే అన్న. పవన్ కల్యాణ్ ను ఎవరైనా అంటే పాయింట్ టు పాయింట్ తిరిగి ఇచ్చి పడేసే దమ్మున్న అభిమానుల్లో మీరే మొదట, మీలాంటి వాళ్ళు ఉండగా పవన్ కల్యాణ్ ను ఈసారి తప్పకుండా గెలవడం ఖాయం, గెలిపించుకోవడం మన బాధ్యత. జై జనసేనా..........❤❤❤❤❤❤

  • @NamaSrinivasarao-dh6kt
    @NamaSrinivasarao-dh6kt Před 5 měsíci +63

    నేను జనసేన అభిమానిని నా ఓటు జనసేన ని పవన్ కళ్యాణ్ గారికి

  • @tadalahanuma
    @tadalahanuma Před 5 měsíci +1

    మీ నిబద్ధత కు really చాలా ప్రేమ కలిగింది
    Once గడప దాటితే ఉన్న పరువు పోవడం తప్ప....ఏమీకాదు.....కళ్యాణ్ గారికి ఏమిపోదు

  • @chandumech7531
    @chandumech7531 Před 5 měsíci +35

    కరెక్ట్ గా చెప్పారు kds అన్న.మీరు అన్న సరైన జనసేన లీడర్. మీరు నిజమైన జనసేన mla కాండిడేట్.💪... జై "పవన్ "అన్న 💪జై "జనసేన "

  • @GSR5423
    @GSR5423 Před 5 měsíci +1

    Sir you are 200% correct. ❤❤❤❤❤❤ love your words , love you sir ❤❤❤

  • @jsrinu5519
    @jsrinu5519 Před 5 měsíci +30

    ఆ పోతు మహేష్ గాడు గురించి ఎంత మర్యాదగా మాట్లాడటం ఏంటి అన్న ఏక పారేయడం మానేసి

  • @GRK8978
    @GRK8978 Před 5 měsíci +82

    దున్నపోతు మహేష్ వాడిని ఎవడు పట్టించుకోరు అన్న ..... నువ్వు మాత్రం మచ్చల పులి గండ్రించినట్టు మాట్లాడావ్ అన్న అలాగే కనబడుతున్నావ్ .... అన్న బయటకి వచ్చి తిరుగు అన్న పార్టీ కి ని అవసరం ఉంది ఇప్పుడు

  • @aletisravani2110
    @aletisravani2110 Před 5 měsíci +1

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై కళ్యాణ్ దిలీప్ గారు ❤

  • @syamsundarpangi4320
    @syamsundarpangi4320 Před 5 měsíci +164

    చీడ పురుగులు వదిలి పోయినందుకు చాలా ఆనందంగా ఉంది.

    • @user-oc1fy3ed2f
      @user-oc1fy3ed2f Před 5 měsíci

      Pawan gadu kantey cheedapurugu inkevaru undaru annukunta

    • @raj3shj226
      @raj3shj226 Před 5 měsíci +1

      Evaru raa cheeda purugulu, enni rojulu panichesindhi seva cheyadaaniki, anthe kaani jendaalu moyadaaniki kaadu... Pawan gaaru chala tappu chesaaru

    • @saibhakthigaanalahari815
      @saibhakthigaanalahari815 Před 5 měsíci

      10 years nunchi...pani cheste...BC kuda...konchem think cheyyali

    • @saibhakthigaanalahari815
      @saibhakthigaanalahari815 Před 5 měsíci

      Pothina mahesh...yenni rojulu work chesadu janasena lo...

    • @raj3shj226
      @raj3shj226 Před 5 měsíci +1

      @@saibhakthigaanalahari815 almost 8 years seat ledu, konthamandi 8 hours lo seat techukunnaru.... Andha dabbu maaya

  • @rsantu80
    @rsantu80 Před 5 měsíci +1

    Superb question...I like you....athics undali....for individual

  • @venkannababuimmaneni8147
    @venkannababuimmaneni8147 Před 5 měsíci +32

    సూపర్ చెప్పావన్న.
    ఈ వీడియో చూసి అలాంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి.
    ఆయనా సిగ్గులేదు కాబట్టే అలా మాట్లాడరు.
    నువ్వు గత అనుచరుడు ఏంటన్న.
    మనం ఎప్పటికీ మంచి వ్యక్తులను అనుసరిస్తూనే ఉండాలి.

  • @sunilyelijala8477
    @sunilyelijala8477 Před 5 měsíci +3

    Kalyan u r always inspiration to Jena sainiks.

  • @saikiran1376
    @saikiran1376 Před 5 měsíci +142

    పిఠాపురం ప్రజలకి నా విన్నపం దయచేసి పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీపరుడు ని ఎంచుకోండి వైఎస్ఆర్సిపి వంగా గీతా లాంటి అవినీతిపరులు ఎంచుకుంటే మీరు తప్పు చేసిన వాళ్లు అవుతారు పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీపరులు ని ఎంచుకుంటే ఆయనకి డబ్బు తినాలని ఆలోచన లేదు సొంత డబ్బు ఖర్చుపెట్టి అయినా మీకు అభివృద్ధి చేస్తాడు విద్య వైద్యం ఉపాధి కల్పనలో పిఠాపురం ముందంజలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం పిఠాపురం వైపు చూస్తుంది అలా తయారు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఆలోచించండి మీకు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఓటెయ్యండి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మా విన్నపం జై జనసేన

    • @krupapanthakani7478
      @krupapanthakani7478 Před 5 měsíci

      Mee Andra vallu mararu andaru vanga vanga Geetha anturu sarve chudalanna asahyamga undi

    • @user-xl8jc3hg6n
      @user-xl8jc3hg6n Před 5 měsíci +2

      Neethi parudu, Ninayithee parudu ane pedda maatalaku pspk anarhudu, Vaadu chese panilo nijayitee unte eppudo geliddudu,

    • @malli2446
      @malli2446 Před 5 měsíci

      ​@@user-xl8jc3hg6nNoru muvi ra yadava 🥿

    • @tadalahanuma
      @tadalahanuma Před 5 měsíci

      Super tammu

    • @kameshn6568
      @kameshn6568 Před 4 měsíci

      True leader don't miss

  • @keshavp1036
    @keshavp1036 Před 5 měsíci +1

    You are great Bro. Not sure how you got so maturity…keep going ❤

  • @lokeshnalvadi5928
    @lokeshnalvadi5928 Před 5 měsíci +191

    జనసేన పార్టీ లో లీడర్ అంటారు, వైసీపీ లో వుంటే కార్యకర్త అంటారు, ఆ పార్టీ లో వుండాలి అనేది మీ ఇష్టం.

    • @siddardhbetham9465
      @siddardhbetham9465 Před 5 měsíci +9

      Janaseana lo vunte leader kaadhu jendda kooli antaru meeru cheppindhi correct ysrcp lo vunte karyakartha anttaru

    • @Sam-246
      @Sam-246 Před 5 měsíci

      Super prathi janasainikudi lolopala maate idhi ​@@siddardhbetham9465

    • @MrKkoool
      @MrKkoool Před 5 měsíci

      😂😂😂😂😂​@@siddardhbetham9465

    • @kamalkiran929
      @kamalkiran929 Před 5 měsíci +4

      Meeru cheppindi wrong ycp lo vunte karya kartha anaru ganjai seller antaru

    • @danerakesh9747
      @danerakesh9747 Před 4 měsíci

      Jagan lo unnte ganjjayi batch anntru

  • @vikramnanda6558
    @vikramnanda6558 Před 5 měsíci +1

    ఏ పార్టీ అధికారం లొ వున్నా... దిలీప్ అన్న.. మీకు మాత్రం cheif సలహాదురుడు గా ఎంపిక చేయాలి..!!
    మీ లాంటి జ్ఞానం వున్నా వాళ్లు.. ఈ సమాజానికి అవసరం..!!
    👍

  • @ayyannababu7061
    @ayyannababu7061 Před 5 měsíci +13

    నీతి లేని నాయకులు అన్న అన్నం పెట్టిన పార్టీ మారితే పుట్టగతులు వుండవు అనుభవిస్తారు చివరికి అన్నయ్య ని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు సిగ్గులేకుండా....😢😢😢😢😢

  • @RajeshGarikina
    @RajeshGarikina Před 5 měsíci +2

    Good analysis super bro

  • @sravankumar6778
    @sravankumar6778 Před 5 měsíci +45

    అన్న మీరు కంపల్సరీ రావాలి అన్న మన జన నాయకుడు పాడిన దానికానా ఎకువ ఆవానం మాఫినామా ఆలోచించు అన్నా నువ్వు కావాలి నీ మాట కావాలి

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 Před 4 měsíci +1

    మీరు చాలా బాగ చెప్పారు సార్

  • @harih8610
    @harih8610 Před 5 měsíci +8

    మీ విశ్లేషణ చాలా బాగుంది, కనువిప్పు కలగాలని ఆశిద్దాం

  • @AnilGuttikonda
    @AnilGuttikonda Před 5 měsíci +1

    Kalyan Dileep Sunkara Anna, I am big follower to your social activity and thought process. I am from TDP when I know only caste but now I want to see Pawan Kalyan as CM. Also wanted to see MLAs like you to demonstrate and build the better future of our state. You never tried to act. You felt happy when Pawan Kalyan started Janasena, you honestly worked for party, you felt bad when Pawan Kalyan defeated in 2019, you inspired the janasainiks after 19 elections, you disappointed with the number of MLA seats in present elections, and trying to understand his position and point of view. You are genuine Janasena leader. So Janasena don’t create leaders. Leader is the person who motivates the people, educate them, make them understand what are their rights as voter and respected citizens. To all janasainiks, you can be MLA someday but you can be leader today by starting working for party. #Jai Hind#Jai Kalyan Dileep Anna #Jai Janasena

  • @narasimhastudiovideomixing9844
    @narasimhastudiovideomixing9844 Před 5 měsíci +49

    నిజాయతీ అంటే ఎలా వుంటాడో ఈరోజు చూశాను అది కళ్యాణ్ దిలీప్ సుంకర

  • @sashi1950
    @sashi1950 Před 5 měsíci

    చాలా బాగా చెప్పేరు. మీ ఆలోచనా విధానానికి, మీ విశాలహృదయానికి నా జోహార్లు 🙏🙏🙏

  • @kondalucherukuri5183
    @kondalucherukuri5183 Před 5 měsíci +19

    అన్న వాడి గురించి అంత సాఫ్ట్ కార్నర్ అవసరం లేదు మీరు కూడా పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయండి

  • @krk2209
    @krk2209 Před 5 měsíci +1

    Great Sunkara Dileep garu jai 👏

  • @hdelenem09
    @hdelenem09 Před 5 měsíci +13

    ఆడు ఇప్పుడు పోవడమే మంచిది, రాపాక లాగ ఎమ్మెల్యే గా అయిన తరువాత జంప్ అయితే ఇంకా damage అయ్యేది. ఆ ముద్రగడ కి ఏళ్ళొచ్చినా హుందాతనం పెరగలేదు.

    • @user-zc7ur6lb5q
      @user-zc7ur6lb5q Před 5 měsíci +1

      21 జనసేన candidates lo ఎంతమంది janasena membership వుంది 2 నెలల ముందు. మిమ్మల్ని కులం పేరుతో బాగా వాడుకుంటున్నాడు.

    • @maheshreddygade8616
      @maheshreddygade8616 Před 5 měsíci

      Ore Konda vadiki seat ithe vadu vundevadu

  • @posibabu6774
    @posibabu6774 Před 5 měsíci +31

    కళ్యాణ్ దిలీప్ గారు ఎప్పుడు చెప్పిన 100కి 100% కరెక్ట్ గానే చెప్తారు అది జనసేన అంటే ఇష్టం ఉన్న కష్టముగా పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో ఉన్న విభేదాలు ఉన్నప్పటికీ మనం మన విలువలు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఏదిగాము అనేది మర్చిపోకూడదు అని నినాదం కళ్యాణ్ దిలీప్ గారిని చూసి నేర్చుకోవాలి no more మాటలు🤝🙏

  • @abhishekdhavala7301
    @abhishekdhavala7301 Před 5 měsíci +1

    Excellent explanation very composed and very detailed information

  • @Blackdot-461
    @Blackdot-461 Před 5 měsíci +18

    అందుకు రేవంత్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్

  • @sravanthdadi6210
    @sravanthdadi6210 Před 5 měsíci +1

    తమ్ముడు, సమకాలీన రాజకీయాలలో నీలాంటి విశ్లేషకుడు, రాజకీయ మేధావి, సమాజం పట్ల అవగాహన, ఆ మాటలు, పదాలు, అవగాహన అత్యద్భుతం. తమ్ముడూ ఇంకో 10 మెట్లు ఎదిగి పోయావు. రాజకీయాలలో నీ అడుగులు ఎటు అయినా, నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వాదాలు తమ్ముడూ...., వెయ్యేళ్ళు వర్ధిల్లు... ఇంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది తమ్ముడూ

  • @Ramu-Ch
    @Ramu-Ch Před 5 měsíci +16

    Janasena For Better Society, Jai JANASENA Jai HIND

  • @ramucookingrecipes
    @ramucookingrecipes Před 5 měsíci

    Anna nee abimaniga cheppithunna👏👏👏👌👌👌

  • @manojkumarvemula1397
    @manojkumarvemula1397 Před 5 měsíci +10

    U r true leader, good spokesperson. JSP needs u

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna7123 Před 5 měsíci +1

    కళ్యాణ్ గారు నమస్తే మీలాంటి వ్యక్తిని మా జనసేన పార్టీలో ఇప్పుడు లేకపోవడం చాలా భాదగా ఉంది కాని ముందు ముందు మళ్లీ రావాలని కోరుకుంటున్నాను ఇక మీరు మాట్లాడే వ్యక్తి గురించి మేము మాట్లాడ దల్చుకిలేదు ఎందుకంటే ఎవరి సంస్కారం వారి భవిష్యత్ ను నిర్ణయిస్తుంది జైహింద్ జై జనసెన

  • @pvenkateswarlu5179
    @pvenkateswarlu5179 Před 5 měsíci +10

    ప్రజారాజ్యం పార్టీ లో కన్నబాబు వెల్లంపల్లి శ్రీను అవంతి శ్రీను పంచకర్ల రమేష్ శ్రీధర్ రెడ్డి మహేశ్వరరెడ్డి అనిల్ పేర్ని వెంకటరమయ్య velanu చిరు గారు మూలంగా ఫస్ట్ టైం mla అయ్యారు కానీ జనసేన మూలంగా ఫస్ట్ టైం mla లుగా లోకం మాధవి సుందర్పు విజయకుమార్ వరప్రసాద్ ధర్మరాజు bomidi నాయకర్ mla లు అవుతారు అందరికి ఒకే సారి అవకాశాలు రావు ఓపిక ఉండాలి

  • @meeravalikhan5037
    @meeravalikhan5037 Před 4 měsíci

    Mi lanti manchi manchi pawan kalyan ki Nala Abhimani ga vunnamduku proud ga vundi Anna
    Enni Kala pracharaniki mi vantu help cheyandanna

  • @amrutapriya2058
    @amrutapriya2058 Před 5 měsíci +19

    Jai janasena
    Pls vote for janasena

  • @chennarao9490
    @chennarao9490 Před 4 měsíci

    From few days..We miss you... Anna... Happy to see you again...

  • @Pspk-x4y
    @Pspk-x4y Před 5 měsíci +21

    లాస్ట్ టైం నేను చేప్పితే భజన వీడియోలు చేయ్యను నువ్వు చేయ్యూ అన్నావ్
    నేను భజన చేయ్యలేదు బ్రో నాకు అన్నయ్య మీదా నాకున్న ప్రేమ అది
    ఇప్పుడు నువ్వు ఏమి చేసావు బ్రో
    ఇంతా మంది మాటాలు ఆడారు కానీ మంచిగా మాట్లాడింది నువ్వే సూపర్ అన్నయ్య గుడ్ వర్డ్స్

    • @syamkumar8896
      @syamkumar8896 Před 5 měsíci +1

      Idi bajana kadu nijam ra ayya

    • @Pspk-x4y
      @Pspk-x4y Před 5 měsíci

      @@syamkumar8896 బాబు బుజ్జి ఆవేశం తో కాకుండా నేను పెట్టిన కామెంట్ ఆలోచన చదివి రిప్లై ఇవ్వు రా అయ్యా

    • @Bossofstockmarket100
      @Bossofstockmarket100 Před 5 měsíci

      This is true bro

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 Před 5 měsíci

      ​@syamkumar8896 100% bro

  • @sailakshmicommunication3817
    @sailakshmicommunication3817 Před 5 měsíci

    అన్న మీరూ చెక్కగా చెప్పరు జై జనసేన

  • @srivastalanaidu7802
    @srivastalanaidu7802 Před 4 měsíci

    Keep it up SUNKARA DILIP.. I APPRECIATE YOUR UPDATE TO POTHUNA MAHESH.. IT IS GOOD SPEECH IN A PROFESSIONAL WAY... GOOD KNOWDLEGE SHARING TO MAHESH...

  • @Prabhakar.G
    @Prabhakar.G Před 5 měsíci +4

    Sir మీరు ఎప్పుడూ మాట్లాడిన నిజైతి...నిజం రెండు ఉంటాయ్..ur true leader n great human being great citizen of India

  • @venkatkonidela
    @venkatkonidela Před 4 měsíci

    Correct ga cheparu sir ❤🙏✡️✊️✊️✊️✊️✊️✊️😊

  • @creatornanii
    @creatornanii Před 5 měsíci +9

    Kalyan Gari dressing chustunte Pushpa movie gurtostundii..😂😂😂.

  • @sureshputtapu8366
    @sureshputtapu8366 Před 5 měsíci +1

    మీకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఆయనకు ఉంది అని నీను అనుకోవటలేదు Dilip సుంకర brother

  • @manikantaneerukonda1026
    @manikantaneerukonda1026 Před 5 měsíci +15

    మీరూ మాట్లాడే పద్దతి కరెక్ట్ సర్ మి విధానం కి పెద్ద ఫ్యాన్

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 Před 4 měsíci +1

    Meeru Leni Janasena ekkadi Anna. Janasena, pavankalyan gaari heart meeru.

  • @balupa9727
    @balupa9727 Před 5 měsíci +11

    Well said Bro❤

  • @Megapower3732
    @Megapower3732 Před 5 měsíci +1

    Well said Kalyan garu 👌

  • @mindgame7492
    @mindgame7492 Před 5 měsíci +21

    Jai janasena🙏🙏🙏
    Please vote for gaju glass🙏🙏

  • @ramaiah1316
    @ramaiah1316 Před 5 měsíci

    మీరు చెప్పే ప్రతి వాక్యం ఈరోజు అందరి రాజకీయ నాయకులు గాని కాబోయే రాజకీయ నాయకులు కూడా అందరూ ఒకసారి ప్రశాంతం గా కూర్చుని ఆలోచించు కోవాలి.. కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి ధన్యవాదములు