Thalachithalachi (Female) Full Song With Telugu Lyrics ||"మా పాట మీ నోట"|| Yuvan Shankar Raja

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Watch & Enjoy Thalachithalachi (Female) Full Song With Telugu Lyrics "మా పాట మీ నోట" from 7/G Brundhavana Colony, Starring Ravi Krishna, Soniya Agarwal.Music composed by Yuvan Shankar Raja, Directed by Arvind Krishna & Produced by A.M.Ratnam under the Banner of Sri Surya Movies.
    Click here to Share on Facebook- on. 1RiqrMH
    Audio Available on
    iTunes - itunes.apple.c...
    Saavn - www.saavn.com/s...
    Gaana - gaana.com/album...
    Hungama - www.hungama.com...
    ErosNow - erosnow.com/#!/...
    Song Name :Thalachithalachi (Female) Full Song
    Movie: 7/G Brundhavana Colony
    Banner : Sri Surya Movies
    Producer : A.M.Ratnam
    Director : Arvind Krishna
    Music Director :Yuvan Shankar Raja
    Cast : Ravi Krishna, Soniya Agarwal.
    Lyrics : Shiva Ganesh
    Singer : Shreya Ghoshal
    Music : Yuvan Shankar Raja
    ---------------------------------------­--------------------
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on CZcams :bit.ly/adityamusic
    ►Like us: / adityamusic
    ►Follow us : / adityamusic
    ►Circle us : plus.google.co...
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
    ►For New Movies in HD : / adityamovies
    ►For Songs with Lyrics : / adityamusicnm. .
    ►For Devotional Songs : / adityadevotional
    ►For Kids Educational : / adityakids
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
    © 2015 Aditya Music India Pvt. Ltd.

Komentáře • 2,7K

  • @j.p.vantashala
    @j.p.vantashala Před 7 měsíci +603

    2024 లో ఈ సాంగ్ ఎంత మంది వింటున్నారు 😢😢 ప్లీజ్ లైక్

  • @sowmya2640
    @sowmya2640 Před 3 měsíci +104

    2024 lo kuda e song ne feel avuthuna girl s oka like veskondi

  • @mallapusanjayysrcpparty1050
    @mallapusanjayysrcpparty1050 Před 4 lety +429

    ఈ సాంగ్ విన్నప్పుడు నా గుండె పులకరించిపోతుంది మీలో ఎంతమందికి ఎలా అవుతుందో లైక్ చేయండి

  • @Abhi_sagar
    @Abhi_sagar Před 3 lety +854

    ప్రేమించడానికి ఒక క్షణం చాలు
    కానీ అదే ప్రేమను మరిచి పోడానికి
    ఒక జన్మ అయినా సరిపోదు...💔💘❤

  • @sanjukumar580
    @sanjukumar580 Před rokem +221

    ఈ పాట ఎంత మంది కి ఇష్టం ఫ్రెండ్స్ ❤
    శ్రేయా ఘోషల్ గారు ప్రాణం పెట్టి పాడారు ఈ సినిమా విడుదలై 18" సంవత్సరాలు గడిచాయి అప్పట్లో ఈ సినిమా లోని పాటలు ఒక్క సంచలనం సృష్టించాయి ఇంకా ఈ పాటను వినే వారు ఉన్నారా ఇక్కడ 😊😢

  • @durgabangaru4194
    @durgabangaru4194 Před 6 lety +3035

    ఈ పాట వినేటప్పుడు నిజంగా ప్రాణం పోతునట్టు అనిపిస్తుంది. అంత హార్ట్ టచింగ్ సాంగ్ ఇది. నా శ్వాస ఉన్నంత వరకు ఈ సాంగ్ ని నేను మర్చిపోలేను. ఐ లవ్ థిస్ సాంగ్

  • @laxmanarjun1915
    @laxmanarjun1915 Před 4 lety +1147

    తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
    నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ...
    నీలో నన్ను చుసుకుంటినీ ...
    తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా
    తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
    నీకై నేను బ్రతికి ఉంటిని
    ఓ... నీలో నన్ను చూసుకుంటిని
    కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును
    మన కథనెపుడూ రాలిపోయెనా పూల గంధమా...
    రాక తెలుపు మువ్వల సడిని తలుచుకొనును
    దారులు ఎపుడూ పగిలిపోయెనా గాజుల అందమా...
    అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
    ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
    తోలి స్వప్నం కానులె ప్రియతమా కనులూ తెరువుమా
    మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా...
    చెరిగిపోని చూపులు అన్ని రేయి పగలు
    నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా...
    వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు...
    కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
    ఒక సారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా ...
    తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై
    నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ

  • @kumarisunkara4007
    @kumarisunkara4007 Před 5 lety +785

    ఈ సాంగ్ వింటుంటే చెప్పలేనంత బాధ వస్తుంది సాంగ్ రాసిన వాళ్లకి ఎన్ని థాంక్స్ చెప్పిన తక్కువే నిజంగా ఒక మంచి సాంగ్ ఎప్పటికీ ఇలాంటి సాంగ్ రాదు...........

    • @chidem1984
      @chidem1984 Před 4 lety +9

      Kumari Sunkara
      Song raasina vaallaku naaa paadhabhi vandhanaalu ..Great lyrics...

    • @chidem1984
      @chidem1984 Před 4 lety +11

      Male version ki female version answer Chepputhundhi Ee song lo ...chaalaaa vedhantham vundhi ...she wants her lover live long ....she asked him to not to get suicide...for her ...

    • @chidem1984
      @chidem1984 Před 3 lety +5

      Really getting back my college days ...

    • @networktutorials6290
      @networktutorials6290 Před 3 lety +1

      Siva ganesh

    • @nenunaistambn2891
      @nenunaistambn2891 Před 3 lety +1

      @@chidem1984 thanks sir .....manchi mata chepparu....feel icharu

  • @sumagunturpilla6284
    @sumagunturpilla6284 Před 3 lety +1130

    2021 లో వినే వాళ్ళు ఒక లైక్ చేయండి
    పాట మాత్రం super👌👌👌

  • @rajeshkolnati7059
    @rajeshkolnati7059 Před rokem +134

    ఈ సాంగ్ వింటునపుడు ఏ అబ్బాయి కని అమ్మాయి కి తన ప్రేమించిన వ్యక్తి కచ్చితంగా గుర్తుకువస్తారు

  • @prasadsriramoju6301
    @prasadsriramoju6301 Před 4 lety +618

    ప్రతి ప్రేమికులకు గుండె లోతులో ఉండే అద్భుతమైన పాట.

  • @ammubhargavi7958
    @ammubhargavi7958 Před 4 lety +1429

    2020 lo chusevallu like veyyandi

  • @djnanisirimalla2712
    @djnanisirimalla2712 Před 3 lety +347

    ఈ పాట ఒక మధ్య తరగతి వారికి మాత్రమే అంకితం...అన్నట్టుగా ఉంటుంది.

  • @Ram-ul2bm
    @Ram-ul2bm Před 3 lety +119

    అప్పుడప్పుడూ ఏదో అలా రాస్తుంటా .. రచయిత ఈ భావాలకి అక్షర రూపం ఇవ్వటానికి ఎంత మానసిక వేదన అనుభవించి కస్టపడి ఉంటాడో తెలుస్తోంది ..అలాగే మన భాష కాకున్నా ..శ్రేయా ఘోషల్ గారు ఆ భావాలకి జీవంపోసి పాడి మెప్పించిన తీరు అసామాన్యం .

    • @gjangaiahgjangaiah2961
      @gjangaiahgjangaiah2961 Před 2 lety +2

      Meelo Kooda sahityam Vunddi bro

    • @kannanlove7270
      @kannanlove7270 Před 4 dny

      If some body feel this song lyrics are beautiful then You must say thank to tamil poet na.muthukumar(late). Because this song each line translate from original tamil song "ninaithu ninaithu parthal"

  • @rajupulidindi2850
    @rajupulidindi2850 Před 4 lety +1605

    2021 lo vintunna vallu evaraina unnara👍

  • @telugureelsgangadharkorich8603

    లిరిక్స్ చదువుతూ పాట వింటుంటే కల్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్యి

  • @user-rm5ut4lf2m
    @user-rm5ut4lf2m Před 2 lety +107

    😭😭😭కొన్నిసార్లు ఏ పాట విన్న కూడా మనకోసమే రాశారేమో అన్నట్టుగా ఉంటుంది🙏🏼🙏🏼🙏🏼😭😭

  • @narasimharaoimandi8974
    @narasimharaoimandi8974 Před 4 lety +91

    నేను ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా బావుంటుంది అస్సలు బోరు అనిపించదు

  • @jabilammavlogs4973
    @jabilammavlogs4973 Před 3 lety +111

    2021 లో kuda ఈ sung ని వినేవాళ్ళు ఒక లైక్ visukodi

    • @chellagurikisivakumar438
      @chellagurikisivakumar438 Před rokem

      2021 లో ఏంటి జీవరాశి ఉన్నంత వరకూ ఈ పాటలు వింటూనే ఉంటారు

  • @sricharandandamudi6318
    @sricharandandamudi6318 Před 3 lety +172

    ప్రేయసి ఎండమావిలో మంచు బిందువు!ప్రేమ గుండెబావిలో అశ్రు సింధువు!!

  • @nameishuss
    @nameishuss Před 2 lety +378

    2022 లో వినే వాళ్ళు ఒక లైక్ చేయండి
    పాట మాత్రం వింటుంటే ప్రాణం పోతునట్టు అనిపిస్తుంది

  • @trajeshtrajesh8445
    @trajeshtrajesh8445 Před rokem +28

    నీకు నాకు మాటలు లేక ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది కానీ నీ స్నేహ జ్ఞాపకాలు నాలో ఇంకా గుర్తున్నాయి చూపులు గాని లేని మన మధ్య జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి ఉంది కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే స్నేహం మనదే నువ్వు ఎక్కడున్నా ఆనందంగానే ఉండాలని నీ శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాను మిత్రమా

  • @appannathumu3080
    @appannathumu3080 Před 3 měsíci +28

    2024 e song vinevallu enta mandi 🥲

  • @balaswamy5132
    @balaswamy5132 Před 3 lety +64

    ఈ పాట ఇప్పటికీ బోరుకొట్టదు

  • @gajjannagariraviteja308
    @gajjannagariraviteja308 Před 5 lety +415

    2019 lo e song vine vallu like cheyyandhi

  • @mallikarjunapadagala6727
    @mallikarjunapadagala6727 Před 3 lety +74

    shreya ghoshal fans okka like vesukondi👍👍👍👍👍

  • @vijayashekar4068
    @vijayashekar4068 Před 3 lety +306

    Song ni vintu comment chadive vallu oka like vesukondi

  • @singerszone5437
    @singerszone5437 Před 3 lety +12

    వాన సినిమా పాటలు ఈ సినిమా పాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం నాకు ఏడుపు వస్తుంది

  • @AshokKumar-oo3lh
    @AshokKumar-oo3lh Před 3 lety +57

    This song is my smartphone ringtone.... Anybody is there... నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పాట మరచి పోలేను,,,,,,

  • @nikithareddy2389
    @nikithareddy2389 Před 4 lety +218

    Raise your hands who are listening this song still in 2020 during quarantine time

  • @mumarani9788
    @mumarani9788 Před 4 lety +206

    లాక్ డౌన్ పీరియడ్ ఇన్ 2020 👍

  • @ArunFamilySpecialVlogs
    @ArunFamilySpecialVlogs Před 3 lety +9

    ఈ పాట ఎప్పుడు విన్నా నా కళ్లల్లో నీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి,రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మనసులో ఎదో తెలియని భాద. సినిమా లో హీరో అనుభవించిన చూపించిన facial expreasions మొబైల్ ఫోన్ లో కనిపించవు కానీ సినిమా హాల్లో చూసిన వారికే తెలుస్తుంది హీరో ప్రాణం పెట్టాడని. నా టీనేజ్ టైం లో చూసిన the బెస్ట్ మూవీ.

  • @mvenkatprabhas541
    @mvenkatprabhas541 Před 3 lety +58

    నా ప్రాణం అది ఏదో తెలియని ఆనందం బాద ప్రతి క్షణం ఈ పాట వింటే

  • @nagachaithanyanaga8243
    @nagachaithanyanaga8243 Před 3 lety +73

    2021 లో వినేవారు Like చేయండి 🥰

  • @Bharat-kattar-Hindu
    @Bharat-kattar-Hindu Před 2 lety +11

    రవి & సోనియ అగర్వాల్ ప్రాణం పోశారు
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Bharthi2019
    @Bharthi2019 Před 2 lety +18

    కొన్ని పాటలకు మరణము ఉండదు....

  • @ballacksim2860
    @ballacksim2860 Před 2 měsíci +2

    ప్రతిరోజూ సెకండ్ షో .15 రోజులు..వరుసగా న లైఫ్ లో చూసిన ఓకే ఒక సినిమా..❤❤❤ మహలక్ష్మి.థియేటర్. కొత్తపెట్..hyd...❤❤.gooden memories ❤

  • @ravibabudobbidi8107
    @ravibabudobbidi8107 Před rokem +22

    పాట వింటూటే కళ్లలో నీళ్లు వస్తున్నాయి

  • @shivatanneru6133
    @shivatanneru6133 Před 5 lety +695

    E song inka vinevalu o like and comment

  • @RaviKumar-iy8jc
    @RaviKumar-iy8jc Před 5 lety +59

    Nijamaina premanu panche prati ammayiki na padhabhi vandhanam

  • @chanduvennola5814
    @chanduvennola5814 Před 5 lety +47

    E lanti song vintunnappudu
    Love entha powerful o thelusthundhi...

  • @shivavizag
    @shivavizag Před 3 lety +16

    Shreya ghosal hats off and e movie nenu collage lo unnappudu chusa..continue ga 5 or 6 days movie theater lo chusa Nake almost 1 month varku u movie mind lo undi poyendi.. Wat a movie.

  • @gopalade6879
    @gopalade6879 Před 2 lety +85

    ఈ పాట నీ 20 సెకన్ల మించి వినను ఎందుకు అంటే నేను ఏడుస్తాను ఎక్కువ వింటే.నా ప్రాణం ఉన్నంత వరకు ధీని మార్చిపోను

  • @rajmaalamaalaraj1981
    @rajmaalamaalaraj1981 Před 3 lety +13

    గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళింది ఈ పాట నా అల్ టైం ఫేవరేట్ సాంగ్

  • @sridwarakamaitv
    @sridwarakamaitv Před 4 lety +64

    రచయిత - శివ గణేశ్
    చిత్రం - 7/G బృందావన్ కాలని
    తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
    నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని
    తెరిచి చూసి చదువు వేళ
    కాలిపోయే లేఖ రాశా
    నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని
    కొలువు తీరు తరువుల నీడ
    చెప్పుకొనును మన కథనిపుడు
    రాలిపోయిన పూల గంధమా
    రాక తెలుపు మువ్వల సడిని
    తలచుకొనును దారులు ఎపుడు
    పగిలిపోయిన గాజుల అందమా
    అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
    ఒడిలొ వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
    తొలి స్వప్నం కానులే ప్రియతమా
    కనులూ తెరువుమా
    మధురమైన మాటలు ఎన్నో
    కలసిపోవు నీ పలుకులలో
    జగము కరుగు రూపే కరుగునా
    చెరిగి పోని చూపులు అన్నీ
    రేయి పగలు నిలుచును నీలో
    నీదు చూపు నన్ను మరచునా
    వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
    కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
    ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడూ పిలిచినా
    తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
    నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని

    • @shaikdangesharief9826
      @shaikdangesharief9826 Před 3 lety

      S

    • @kannanlove7270
      @kannanlove7270 Před 4 dny

      If some body feel this song lyrics are beautiful then You must say thank to tamil poet na.muthukumar(late). Because this song each line translate from original tamil song "ninaithu ninaithu parthal"

  • @sricharandandamudi6318
    @sricharandandamudi6318 Před 4 lety +50

    ఈ పాటకై బ్రతికే ఉండాలి..2020 లోనూ..అటుపిమ్మట..తలచి తరచి గుర్తుంచుకునే పాట!

  • @lalupc1544
    @lalupc1544 Před 11 měsíci +10

    ఈ పాట రాసిన రచయితకు శతకోటి వందనాలు

  • @dhanalaxmieppili5964
    @dhanalaxmieppili5964 Před 3 lety +33

    Killing music and meaning full lyrics with emotional voice song vintunte pranam potundi 😭

    • @rvtnrptact123
      @rvtnrptact123 Před 3 lety

      Yess..male version vinte 😢😢

    • @kannanlove7270
      @kannanlove7270 Před 3 lety

      Then You must say thank to tamil poet na.muthukumar(late). Because this song each line translate from original tamil song "ninaithu ninaithu parthal"

    • @lalithapriya8362
      @lalithapriya8362 Před 2 lety

      @@kannanlove7270 correct da.. analum telugu la use panna wrds romba depth (wrds that r not used in daily life so often ) irukkudu.. meaning same daan but telugu wrds super ..

    • @kannanlove7270
      @kannanlove7270 Před 2 lety

      @@lalithapriya8362 அப்படியா எனக்கு தெலுங்கு நல்லா தெரியாது பேபி

  • @dasgupta4170
    @dasgupta4170 Před 6 lety +979

    Talachi talachi chuste, tarali dariki vasta
    Nikai nenu bratiki untini ooo, nilo nannu choosukuntini
    Terachi chusi chaduvu vela, kalipoye lekha rasa
    Nikai nenu brathiki untini ooo, nilo nannu choosukuntini
    Koluvu teeru taruvula needa
    Cheppukonunu mana kadhanepudu
    Ralipoyina poola gandhama
    Raaka telupu muvvala sadini
    Talachukonunu daarulu yepudu
    Pagilipoyina gaajula andama
    Aracheta vedini repe, cheliya cheyyi nee cheta
    Odilo vaali kadhalanu cheppa, raasi petta ledu
    Tholi swapnam chalu le priyathama, kanulu teruvuma
    Madhuramaina maatalu yenno
    Kalasipovu ni palukulalo
    Jagamu karugu roope karuguna
    Cherigiponi choopulu anni
    Reyi pagalu niluchunu nilo
    Needu chupu nannu marachuna
    Venta vachu needa bimbam, vachi vachi povu
    Kalla mundu sakshyalunna, tirigi nenu vasta
    Oka sari kadu ra priyathama, yepudu pilichina
    Talachi talachi chuste, tarali dariki vasta
    Nikai nenu bratiki untini ooo, nilo nannu chusukuntini ♥  ♬

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 Před 2 lety +7

    కొన్ని వందల సార్లు విన్నా ఈ పాట.
    గుండెల్ని పిండేసినట్లు గా ఉంటుంది.
    ఏదేదో జ్ఞాపకాలు చుట్టుముడతాయి.
    నా ప్రాణం వదిలేసి పై లోకాలకు వెళ్లిన సందర్బం గుర్తొస్తుంది.

  • @sricharandandamudi6318
    @sricharandandamudi6318 Před 3 lety +19

    ప్రేమకు చావు లేదు..ప్రేమికులకు మృత్యువు లేదు!

  • @ns_gowtham0840
    @ns_gowtham0840 Před 4 lety +14

    Inko 100 year's ayena e song craze thaggadhu😣

  • @aravindachary381
    @aravindachary381 Před 4 lety +85

    Yuvan shankar raja🙏🙏🙏
    Few songs never fade...
    THIS ONE REMAINS 4EVER

  • @itzzlofiworld
    @itzzlofiworld Před rokem +17

    Today New Year 2023 Still This Song is Heart Touching 🥰❣

  • @prasadketha8481
    @prasadketha8481 Před rokem +10

    Shreya ghosal garu you are very talented.heart touching song .very very very nice😢😢😢😊😊❤❤

  • @PVasu-th7xk
    @PVasu-th7xk Před rokem +15

    ఎప్పటికీ అద్భుత్మైన గానం స్వరం అసమాన్యం

  • @gadamashok4287
    @gadamashok4287 Před 3 lety +6

    Is my favarit song i love you thi is song

  • @roshnipatnaik3887
    @roshnipatnaik3887 Před 6 lety +110

    love u Shreya ghoshal

  • @thirupathid7868
    @thirupathid7868 Před 5 lety +111

    Shreyaghoshal voice is soooooooooooo good 🎼🎧🎵🎶🌹👌👍🙏❤️😍

  • @ravibabu6673
    @ravibabu6673 Před 7 lety +238

    Shreya Ghoshal ni goddess of music ani induke antaremoooooooo.shreya had done a fantastic job.

    • @jithsunny
      @jithsunny Před 6 lety +5

      ravi babu
      Correct watch all songs of her with AR Rahman composing you will definitely like

    • @yadhavmahesh7197
      @yadhavmahesh7197 Před 6 lety

      +whatsapp status 2018 supar song

    • @shaikmalin8918
      @shaikmalin8918 Před 6 lety +1

      ravi babu
      ..

    • @sasimani5717
      @sasimani5717 Před 5 lety

      Super.song

    • @sasimani5717
      @sasimani5717 Před 5 lety

      Thanu chani poyadu neenu batiki unna unna lenatte thanu nathone unnadu anipistundi

  • @sriharikapalla6619
    @sriharikapalla6619 Před rokem +8

    2050 lo ee song vinna 2015 lo unna feeling ae vasthundhi...

  • @vinoraj4518
    @vinoraj4518 Před rokem +28

    The way Shreya Ghoshal emotes the song to another level ✨😭 Legend for a reason ❤️

  • @sindhuchinu304
    @sindhuchinu304 Před 6 lety +166

    Life lo e sng Ni marchipolenu nenu 7th standard lo unnapati nundi na fav sng.....heart touching lyrics....

  • @thulasiy6911
    @thulasiy6911 Před 5 lety +173

    Manam preminichi varu duramaitey aa badani tattu kolam

  • @malleshaveeti2321
    @malleshaveeti2321 Před 4 měsíci +3

    ఈ పాట విన్న అమ్మాయి అబ్బాయి కి తన మొదటి ప్రేమ గుర్తుకు వస్తుంది ❤

  • @swathi.656
    @swathi.656 Před 2 lety +3

    Preminchadaaniki oka kshanam chaalu but marachipovadaaniki jeevitham saripodu. Very heart touching song.

  • @nagalarpukadarayya
    @nagalarpukadarayya Před 4 lety +10

    I love Shreya sis awesome voice female songs meela yevvaru padaleru 👌👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @nenucm6627
    @nenucm6627 Před 3 lety +16

    I think it was 2004, not in LOVE but, this song made me Emotional... Still, no idea for what... I think it is the power of Music & Lyrics... Completely Nostalgia..

  • @kranthikumar8568
    @kranthikumar8568 Před 6 lety +62

    Em rayalokuda telitledura talli miss you . Manisiki asalu manasu anedi vundakudadu

  • @tanujaveesam8549
    @tanujaveesam8549 Před 2 lety +1

    E song vinapudu na old memories Ani gurthu vasthunai asalu marichipolanu esong i love this song yar tqs i love killer but I hate u i miss u

  • @NareshYadav-vs1xl
    @NareshYadav-vs1xl Před 4 lety +12

    Shreya goshal gari voice Really superb 😕😕😕

  • @moulikastp8495
    @moulikastp8495 Před 5 lety +8

    Chaala rojulu na ringtone ga undi.still in too

  • @swathirajputh7842
    @swathirajputh7842 Před 4 lety +62

    I really really really love this lyrics and Shreya Ghoshal voice such a beautiful awesome voice🎻

    • @kannanlove7270
      @kannanlove7270 Před 3 lety

      If some body feel this song lyrics are beautiful then You must say thank to tamil poet na.muthukumar(late). Because this song each line translate from original tamil song "ninaithu ninaithu parthal"

  • @muthamalarajesh5827
    @muthamalarajesh5827 Před 6 lety +28

    no words to explain

  • @kasireddypriyanka7142
    @kasireddypriyanka7142 Před 3 měsíci +2

    Love lo lenivallaki kuda love feelings vasthai❤

  • @deepkamal2716
    @deepkamal2716 Před 11 měsíci +1

    Oka 100yrs tharvatha ee movie ki sambandinchina actors cast crew and release ayinapudu chusina audience evaru undaru but…. aa kashtam aa dedication aa memories prathi okkati enno generations velali 🙂…just imagine cheskondi Ela untundo 100yrs tharvatha kuda same emotion 😢

  • @ganjianusha400
    @ganjianusha400 Před 3 lety +5

    Really super song 2021 lo vine vallu yevaru e song

  • @kirankumarkandikuppa8424
    @kirankumarkandikuppa8424 Před 5 lety +70

    1995 Nenu love chesina VENU ane Ammai Naku baga gurtukuvasdadi, but Nenu Emi cheyaleka poyanu a time Lo appudu nenu diploma student Ni, I miss her..... Love u VENU ekkada unna happy ga undu

  • @Interestingfacts23-m5f
    @Interestingfacts23-m5f Před 5 lety +19

    sriya goshal garu super andhi meru

  • @drfaizu1382
    @drfaizu1382 Před 3 lety +12

    I m from north but I watched this whole without understanding and liked this song very much , this is very emotional song ....

  • @kalyansai5443
    @kalyansai5443 Před 3 lety +33

    2021 still listening... Even after 40 years this will be one of my favorite song

  • @nareshteluguffgaming8882
    @nareshteluguffgaming8882 Před 4 lety +4

    Music ke gunde fast ga beat vestundi 😢😍

  • @venu2852
    @venu2852 Před 5 lety +12

    Cant forget my sweet heart.. edina kolpoyinapude daani viluva telisi ostundi.. Still living with her memories..

  • @bhaskarbhaskar973
    @bhaskarbhaskar973 Před 4 lety +9

    BGM kills😢😥 my 💓😭😭

  • @ninjs2932
    @ninjs2932 Před 2 lety +1

    Terichi chusi chaduvu vela, kalipoye lekha rasa... 🙏🙏
    Evaro pata racheyata?

  • @ashuasmitha3498
    @ashuasmitha3498 Před rokem +3

    2022 lo song vinna varu 👍
    What a movie 👏
    Na manasuku chala Baga nachindhi heart touching ❤️❤️❤️

  • @soniasj2667
    @soniasj2667 Před 5 lety +40

    One of the best song ever nd ever I am love this song, nd my ringtone eppatiki kuda very heart touching ❤😍😍😍😍😍💕💕💕💕❤❤❤😍

  • @radhasalavadhi9318
    @radhasalavadhi9318 Před 5 lety +28

    I love this song & when I will feel alone I will listen this song it's very heart touching 😢😢👌👌👌👌

  • @kannanlove7270
    @kannanlove7270 Před 3 lety +9

    If some body feel this song lyrics are beautiful then You must say thank to tamil poet na.muthukumar(late). Because this song each line translate from original tamil song "ninaithu ninaithu parthal"

  • @user-nk9oe2mz9k
    @user-nk9oe2mz9k Před 7 měsíci +1

    One of my favourite song🖤❤🖤

  • @SaiSai-bn7tx
    @SaiSai-bn7tx Před 3 lety +5

    అద్భుతమైన మ్యూజిక్

  • @mounikasaripilli9820
    @mounikasaripilli9820 Před 6 lety +195

    Na life lo nenu apudu marchipolenu na First love ni ee song vinte malli gurthu vastundhi i love you so much ra

  • @gourabjitbiswas
    @gourabjitbiswas Před 3 lety +18

    I don't know the language but my heart somehow knew it was Shreya Ghoshal's voice all along!
    Can anyone translate the lyrics to English or Hindi for me?

  • @rvsrbsarma
    @rvsrbsarma Před 4 lety +16

    చాలా హృద్యమైన గీతం!💐

  • @geethab7478
    @geethab7478 Před 3 lety +2

    Na Feverate song😘😘

  • @simhamedapuram4856
    @simhamedapuram4856 Před 3 lety +2

    Sad ga Unapudu oka special Pearson kosam E song vintu untaa

  • @maheshmyakala6249
    @maheshmyakala6249 Před 4 lety +7

    హృదయాన్ని హత్తుకునే సాంగ్

  • @eswar910
    @eswar910 Před 7 lety +170

    Talachi talachi chusa chustune unta 😥😥💐💐 this song is my life ❤️❤️❤️

  • @supriyaammu1720
    @supriyaammu1720 Před 5 lety +26

    I love this song.... when I watching this video I'm feeling like my heart breaking....😭😭😞💔💔💔💘

    • @vivekkumar8312
      @vivekkumar8312 Před 4 lety

      Gud

    • @user-hy3zj1wi3z
      @user-hy3zj1wi3z Před 11 měsíci

      ప్రేమ ప్రతి హృదయాన్ని పరిచయం చేసుకుంటుంది. కొందరి జీవితాల్లో సంతోష కరమైన జ్ఞాపకాలు ఇచ్చి . ఇంకొందరి మనసుపొరల్లో చెప్పుకోలేని బాధని మిగిల్చి అందనంత దూరంగా వెళుతుంది y😔😔😔

  • @karthikkurelli
    @karthikkurelli Před 11 měsíci +2

    Re realising movie this sep 28 in theaters 7g ❤