శాంతి బంగళా రుషికొండ ప్యాలస్ ని మించి | Shanthi | Vijaysai Reddy | Mahaa Vamsi

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • #vijaysaireddy #shanthi #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    శాంతి బంగళా రుషికొండ ప్యాలస్ ని మించి | Shanthi | Vijaysai Reddy | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Komentáře • 307

  • @ramchandramgunda574
    @ramchandramgunda574 Před měsícem +183

    వీరు అందరికీ అదే వ్యాధి రావాలి వీరి భూమి ని మింగిన వారికి అదే వ్యాధి రావాలి వారి కుటుంబాలు మొత్తం e వ్యాధి తో పోవాలి❤❤

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 Před měsícem +7

      Vari kutumbam ankandi kutumbham antey andaru vastharu kada chinna pillalu vunnaru kada vallaki ye papam theliyadu kadha kaani thalli thandru papalalo pillalu kuda kon tha anubhavunchali ani mana siddantham vundi

    • @saibhaskarreddy
      @saibhaskarreddy Před měsícem +3

      Babu adi govt property

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 Před měsícem

      ​​​@@saibhaskarreddy govt property ante vijay Sai reddy property anaa??. సాక్షి lo chepara?? Thpu me reddy kula gajji jathini.. Em manushulu ra ayya kulam peru tho digajaari potunaaru, kusti rogula samsta land dobesina support chestunnav, konchem kuda siggu anipinchadam ledaa. ఎదురుగా unte cheppu tho kotte vadini ninnu

    • @chirupower3648
      @chirupower3648 Před měsícem +8

      ​@@hemagudiwada7457tallinthandrulu chesina papalu pillalaki vastai antaaru kadha adhi edhe avvochu kadha prajala dabbulu tho vallu future lo brathukutaaru meeru enka jali chupiste 56k salary tho kotlu ekkada nunchi vachai political leaders laaga government officers kuda cheste enka common people evariki cheppukovaali

    • @News2020telugudaily
      @News2020telugudaily Před měsícem

      2:56 😅😅y 2:56 and 8😅😅80:26 0:26 0:27 0:30 1:17 1:17 1:18 ​@@hemagudiwada7457

  • @harshau3195
    @harshau3195 Před měsícem +84

    నికృష్టులు అనే పదానికి ఈ రోజు ఉదాహరణగా నిలిచారు....

  • @svramana3230
    @svramana3230 Před měsícem +81

    ప్రియ రాలుకి ముసలోడు గిఫ్ట్

  • @nallamothuchinnarao7040
    @nallamothuchinnarao7040 Před měsícem +52

    కుష్టి వాళ్ళ దగ్గర ముష్టి అడుక్కునే వెదవలు అంటే యోమో అనుకున్న ఇప్పుడు చూస్తున్నాం ఈ వేదవాలని వెళ్ళకంటే ముష్టి వాళ్ళు చాలా బెటర్

  • @raobb1416
    @raobb1416 Před měsícem +153

    శాంతినివాసం సాయిరెడ్డి గాడిచ్చిన తాజ్‌ మహాల్.

    • @dasarinarasimhulu3169
      @dasarinarasimhulu3169 Před měsícem +2

      స్సాయి శాంతి ప్రేమ మహల్

    • @surendrakudiri3268
      @surendrakudiri3268 Před měsícem

      Worst channel....

    • @surendrakudiri3268
      @surendrakudiri3268 Před měsícem

      worst channel in INDIA....useless people in discussion ...All talks one side only...

    • @sarathkumarkodali5124
      @sarathkumarkodali5124 Před měsícem +1

      @@surendrakudiri3268chaaaaaaaaaa😂

    • @chaitunature1396
      @chaitunature1396 Před měsícem +2

      Sakshi ani peeru pettukunte saripodda daantlo unna content kuda శాఖ్యం gaa undaali pilla... Yachi... ప్రపంచ ఆర్థిక నీరగాడు సపోర్ట్ చేసినివాళ్ళకి ఇంటి బాధ్యతలు కూడా తెలియవు.

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 Před měsícem +46

    అసలు ఈ రిజర్వేషన్స్ తీసేస్తే ఈ దేశాన్ని దరిద్రం వదిలి రిజర్వేషన్స్ ఓన్లీ సమస్యని

    • @sarathkumarkodali5124
      @sarathkumarkodali5124 Před měsícem +4

      Yes Meru cheppindi correct but who’s doing that

    • @bhargavm8698
      @bhargavm8698 Před měsícem

      Reservation valla kadu vellu ...veella buddulu ala vunnay..evandi chala mandi venaka badi vunnaru andaru ila leru

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 Před měsícem +12

    వండర్ ఫుల్ సమాచారం! 'మహాన్యూస్'
    గొప్ప ఇన్వెస్టిగేటివ్ ఛానల్!

  • @user-gn8cp1qv3o
    @user-gn8cp1qv3o Před měsícem +124

    YCP లో స్వరూనందస్వామి స్కామ్ పెద్దదే ఉంది... అదీ కూడా బయటికి తీయాలి

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 Před měsícem +75

    ఇద్దరు ప్రేమికుల ప్రేమ నగర్

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc Před měsícem +73

    దొచ్చుకున్నోళ్ళకు. దోచుకున్నంత....😂😂😂😂😂 అందరూ ప్రజలసొమ్ము తినేవారే .ప్రజలకు అన్నము. పెట్టేవారే లేరు...కలికాలం...🎉😂❤❤😂🎉😢😮😅 .ఏదో పేదోడు పెన్షన్ పెట్టుకుంటే తీసివేస్తారు...నాయకులు దొచ్చుకోవచ్చు.. 😭😭😭🔥🔥🔥

    • @jaganachary615
      @jaganachary615 Před měsícem +2

      I too felt same Ramu garu

    • @jaganachary615
      @jaganachary615 Před měsícem +2

      Indian governance idealogy should change ,

    • @balususatyanarayana4542
      @balususatyanarayana4542 Před měsícem +2

      పేదలకు అన్నం పెట్టిన వారిని కాలదన్ని బకాసురుల్ని అందలామెక్కించారు ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు అభినందనలు

    • @arikithotaumamaheswararao6519
      @arikithotaumamaheswararao6519 Před měsícem +1

      Nee jagen correct kadhaaa goddalli potu ga

    • @SurendraReddyAbhiram
      @SurendraReddyAbhiram Před měsícem

      🤣😂🤣🎻🎷🎺👌👍💘🎇🎇 🎇🤗🤭🤔😂🤫🙏

  • @pdpnews9740
    @pdpnews9740 Před měsícem +56

    శాంతి గారి బంగ్లా చాలా చాలా చాలా బాగుంది,

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 Před měsícem +12

    సూపర్ వంశీ గారూ దీన్నే స్వీట్ రివెంజ్ అంటాను నేను 😄😄😄😄💐

  • @vradhakrishnsn9892
    @vradhakrishnsn9892 Před měsícem +19

    శాంతి ముఖాన్ని చూడ టానికే అలర్జీగా ఉంది.దయచేసి ఈమె భాగోతం వీడియోలో ఈవిడ చిత్రాన్ని ఎడిట్ చేసి ప్రసారం చేయడానికి ప్రయత్నించండి సార్.నా ఈ మనవి అన్నీ చానల్స్ పాటిస్తే మహదానందం పొందుతాము.జై హింద్.

    • @Xyz-ct9tp
      @Xyz-ct9tp Před měsícem +2

      Vijaya Sai chusukuntadlendi

    • @d.ch.e
      @d.ch.e Před měsícem +1

      Expose cheyyaka pote alaga? Public ki who is that corrupted lady ani telavali kada? Asalu jalagani ni chusina aversioney but we can’t help 😭😭😭👹

  • @bhoom6284
    @bhoom6284 Před měsícem +58

    ఈ ప్రేమ జంట నగరాల్లో ప్రవేశానికి అనుమతి లేదు

  • @raop6376
    @raop6376 Před měsícem +8

    ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ భూమిని స్వాధీనం చేసుకుని వారికి అప్పగించాలని కోరుతూ వున్నాము

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 Před měsícem +29

    పాపంపండాలి ఏలినవాడు పనికిరానివాడైతే ఎదవలంతాఅందలాలుఎక్కుతారుమీవంటివారేభరతంపట్టాలి.

  • @rainbow9418
    @rainbow9418 Před měsícem +51

    ప్రతి మనిషి శాంతి ప్రేమతో బ్రతకాలి అంటారు.బ్రతికితే ఇలా అంటారు సార్..😂😂😂😂😂😂😂😂

    • @vinayKumar-yu8wl
      @vinayKumar-yu8wl Před měsícem +3

      😂😂😂😂😂

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 Před měsícem +5

      ప్రేమ శాంతి చాలా అతిగా, సరిగా చెప్పాలంటే వాంతి వచ్చేం త జుగుప్సగా ఉంది.

    • @sarathkumarkodali5124
      @sarathkumarkodali5124 Před měsícem +2

      @@malleswarimaroju400yes

  • @malladinarayanasarma
    @malladinarayanasarma Před měsícem +10

    జూలై నెల లోనే మంచి ప్రాగ్రస్.🎉❤🎉

  • @sudhakarn369
    @sudhakarn369 Před měsícem +30

    Vijay"శాంతి"reddy అక్రమ లా బాగోతం ఎవడైనా ప్రేమకొద్ది కొని ఇస్తాడు, వీడు ఏకంగా ఆక్రమించి ఇచ్చాడు చరిత్రలో వీడి బాగోతం నిలిచిపోతుంది 😂

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 Před měsícem +34

    ఈ?శాంతి??ఆస్తులు??అన్ని?యు?వసూళ్ల??చేయాలి

  • @dsr3265
    @dsr3265 Před měsícem +37

    A2 గాడు అనాలి. వాడికి మర్యాద ఇవ్వ కూడదు.

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 Před měsícem

      Correct sir .respect isthe respect .lekapothe irrespectga budhi cheppali .veedu eppudu respectable ga matladadu vedhava .kulannigurinchi matladathadu kulagajji vedhava .sigguleni a2gadu .prajala sommu kajese peedinche pulakesi vedhavalu .

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 Před měsícem

      Correct sir .ilanti nakodukulu kushtu rogamtho kulli chavali .veediki respect emiti .a1gadu a2 gadu prajalani himsinche pulakesi vedhavalu .durmargulu .a.p.karmakali ilanti sanyasi nakodukulu kulagajji nakodukulu palanakocharu .

  • @deverakondamrutyumjayarao321
    @deverakondamrutyumjayarao321 Před měsícem +13

    జనానికి న్యాయం జరుగుతుంది నా వల్లే అని రాష్ట్రాన్ని సాయిరెడ్డికి, మీదునరెడ్డికి,రామకృష్ణరెడ్డికి, వై. వి. సుబ్బారెడ్డికి అప్పచెప్పి దోచిన సొమ్ము పాలేస్కు చేరేటట్టు అధికారం అడ్డం పెట్టుకున్నట్టు జనానికి అర్ధం అయ్యిందా,,,

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Před měsícem +18

    ఈ అ శాంతి all properties ఏ departments నుంచి కొట్టేసిందో, తిరిగి ఆ departments కి transfer చేసి, ఇలాంటి scoundrals ని దైవ ద్రోహం, ప్రజా ద్రోహం, దేశ ద్రోహులని మళ్ళీ ఆ యా departments వాళ్ళు ఇలా చేయకుండా, ఉద్యగం నుంచి తొలగించి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష until to death, not 14 years వేసిన మరెవరూ ఈ నేరాలు చేయకుండా. నేరాలకి కఠిన శిక్షలు లేకపోవటం వల్లనే అవినీతి విష వృక్షం పెరిగి పోతున్నది.

  • @Mahendra-hr1zb
    @Mahendra-hr1zb Před měsícem +15

    జగన్ జగన్ బ్యాచ్ దోపిడి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి వివరించడానికి మాలలు చాలవు రోజులు సరిపోవు సారు తవ్వేకొద్దీ వుంటుంది దోపిడి దొంగ అవినీతి అనకొండ జగన్ సార్ 2019 జూన్ నుండి 2024 మే వరకు YCP లో వుండే వారు అలాగే పనికి మాలిన పోరంబోకు అధికారులు చిన్న పెద్ద తేడా లేకుండా అవినీతి దోపిడి దాడులు చేశారో వీరందరినీ వెంటనే బొక్కలో వేయాలి సార్ రోజు గంటల గంటల తరబడి సైకో సైకో బ్యాచ్ చేసిన అవినీతి గురించి ఎంత చెప్పినా ప్రయోజనం వుండదు వేస్ట్ సార్ వీరందరినీ బొక్కలో వేసి మాక్కెలు విరగొట్టాలి 10 సం లు 15 సం లు 20 సం లు 25 సం లు జైల్లో చిప్ప కూడు తినేలా చేయాలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు భయంకరం గా దోపిడి చేశారు సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదలకూడదు

  • @CSR12615
    @CSR12615 Před měsícem +9

    ఈ వైసిపి నాయకులకు ఎంత భూమిని తిన్నా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. మొత్తం భూమండలాన్ని గుటుక్కున గుటకాయ స్వాహా చేయగల ఘనాపాఠీలు

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b Před měsícem +68

    వైసీపీ ట్రాప్ లో కూరుకుపోయిన శాంతి... వాస్తవాలు వెలుగు చూసేసరికి కులం వాడారు కుదరలా... వైసీపీ నుండి శాంతి అనే ఆమెకు ప్రాణహాని తలపెట్టి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం జరుగుతుంది...
    ఆమెకు రక్షణ అవసరం

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 Před měsícem +8

    అందరిని బొక్క లో వేసి. డబ్బు మొత్తం ప్రభుత్వం అధికారికంగా లాక్కోవాలి
    మాకు కావాల్సింది మాటలు కాదు చేతలు

  • @user-sy9ei7pl1f
    @user-sy9ei7pl1f Před měsícem +16

    ఇన్ని అవకతవకలు పెజా ధనం దోచుకోటం వంటివి ముడ్డి కింద ఎట్టుకుని వీ సా గాడు పత్తిత్తు లాగా రాజ్య సభలో ఊకే రెచ్చిపోయాడు అంటే అబద్హానికి అరుపులెక్కువా తొందరలో ఈ కబ్జా దారులను లూటీకోరులను పెజా ధనం దోచుకున్న వాళ్ళను జైలులో పడేసి ఆ తరువాత జరిగేదేదో సూడండి ప్లీజ్

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Před měsícem +6

    ఈ దుర్మార్గులను శిక్షంచ డానికి దేవుడే దిగి రావాలి... కోర్టు లు... ప్రభుత్వలు ఏమీ చేయలేవు.... 😜😎😜

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 Před měsícem +10

    ప్రభుత్వం స్పందన ఏంటో తెలీదు

  • @raop6376
    @raop6376 Před měsícem +5

    దేవాదాయ శాఖ ను మొత్తం వెలికితీyyandi

  • @edukondalukothapalli4359
    @edukondalukothapalli4359 Před měsícem +8

    నిన్ను బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ బాబా యెవరు తల్లి.

  • @janardanadev3845
    @janardanadev3845 Před měsícem +12

    కులాంతర ప్రేమను విశాల హృదయం తో గుర్తించేవారే లేరు😂😂😂😂

  • @gmkrayalu932
    @gmkrayalu932 Před měsícem +5

    చాలా దారుణమైన.....😢😢😢😢😢😢

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 Před měsícem +13

    ఈ?శాంతి? ఆస్తులు? అన్నియు??వసువులు? చేయాలి?

  • @user-pt8lb9it4w
    @user-pt8lb9it4w Před měsícem +8

    Vallaki kustu vastundi Vamsi garu
    Bibil cheputhundi

  • @VENKATESHSURE-ic6es
    @VENKATESHSURE-ic6es Před měsícem

    Shanthi Garu need to say thanks to Vijay Sai Reddy Garu for supporting her in all aspects.

  • @ThrilokarNaidu
    @ThrilokarNaidu Před měsícem +1

    Vamshi Garu Madhu the great journalist thanks and Vamshi Garu

  • @raop6376
    @raop6376 Před měsícem +7

    Vijayasaini వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు

  • @dvspratap8304
    @dvspratap8304 Před měsícem +15

    Leprosy patients kanna nikrustulu vedhavalu. Chastharu aa akramarkulu

    • @SriGutta-qc9oe
      @SriGutta-qc9oe Před měsícem +4

      Boss disease unnantha matraana nikrushtulu anadam bagaledu..konchem alochinchandi okasari .. correction..aa disease tho vaallu saffur ayyedaanikanna inka athi nikeushtamga suffer avvali..

    • @dvspratap8304
      @dvspratap8304 Před měsícem +4

      Boss ne annadi aa land scam chesnavaallani

    • @ak-du3ed
      @ak-du3ed Před měsícem

      Mee bhoomu dochukuntey telustundi, A bhoomu mee thandri echindi kadu ,​@@SriGutta-qc9oe

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 Před měsícem +4

    నికృష్టులకు..కుష్టే..గతి..😜😇🤣

  • @muralimd1803
    @muralimd1803 Před měsícem +4

    Good

  • @user-fo1bm7zm7z
    @user-fo1bm7zm7z Před měsícem +2

    Good work maha news

  • @venkateshk9667
    @venkateshk9667 Před měsícem +2

    Vijaya.. Santhi nilayam

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před měsícem +1

    వంశీ గారు. మిమ్మల్ని తల్లికి మొగుడూ రా నువ్వు అని ప్రజలు అనుకుంటున్నారు సార్.

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před měsícem +8

    100%...Andarini jaillo pettandi...kottesina bhoomulu...prabhutwam swadhinam chesukovaali...IKA NUNDI...AVINEETHI NI..ANTHAM CHEYANDI...OTHER WISE...AP NOT PROGRESSED

  • @lakshminadha2857
    @lakshminadha2857 Před měsícem +3

    Vijaya Sai loves society. Santhi nivasam. Vijaya Sai Fertility centre Vizag

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f Před měsícem +9

    Ap people have experienced many in jagun tenure

  • @pasupuletibhaskara6477
    @pasupuletibhaskara6477 Před měsícem

    Mahaa Vamsi Super Super enjoyments

  • @prasannamogalluru2863
    @prasannamogalluru2863 Před měsícem +2

    Govt should recover entire property that has been occupied by leaders.

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 Před měsícem +8

    మీరు ఎన్ని చెప్పినా CBN ఎమీ చేయడు.గుర్తుంచు కొండి వంశీ గారు
    .

    • @prakashas9408
      @prakashas9408 Před měsícem +2

      CBN ఎందుకు చేయాలి, కోర్టు చూసుకుంటుంది...

    • @bijjimallaratnakarrao3899
      @bijjimallaratnakarrao3899 Před měsícem +1

      Better lokesh take action

    • @sriramachandramurty1048
      @sriramachandramurty1048 Před měsícem

      కోర్టు దాకా ఎవరూ వెళ్ళరు. ఎవరు అధికారం లో ఉంటే వాళ్ళు దోచుకుంటారు.

  • @tsrao2009
    @tsrao2009 Před měsícem

    Swaami swaroopanand bayatiki teeyyandi nee channel🎉🎉😊

  • @balanaik1
    @balanaik1 Před měsícem +3

    ప్రేమ సమాజానికి ఈ భూములు ఎప్పుడు, ఎలా వచ్చాయే కూడా చెప్పాలి కదా???

  • @RamaKrishna-un9uh
    @RamaKrishna-un9uh Před měsícem +2

    చాలా 😢అన్యయమ్ omg

  • @phani6156
    @phani6156 Před měsícem

    Dear Vamsi sir! I request plz forward the same primary information to govt thro your respected channel so that it may help to that particular charity for giving the service to leprocy patients

  • @rajutsn8076
    @rajutsn8076 Před měsícem +2

    Shanthi should not be spared and she should be punished as per law

  • @Palletipuli
    @Palletipuli Před měsícem +4

    Santhi sai la Premaaa- samajammmm

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 Před měsícem

    ఏపీలో మరో వీరగంధంలక్ష్మీపార్వతి తయారైంది శాంతిరూపంలో!,వైసీపీ లో ఎవరైనా ఒకరినిమించి ఒకరు మేధావులే ఉంటారు! తల్లిభారతీ, నీకోదండంతల్లే 🙏🇳🇪

  • @vradhakrishnsn9892
    @vradhakrishnsn9892 Před měsícem +9

    ఈ కథకు ముగింపు ఎందుకు ఇంతగా ఆలస్యం అవుతోంది? NCN గారి ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు అనే అనుమానం వస్తోంది.ఏపీ ఫైల్స్ విషయం కూడా ఈ కోవలోకే వస్తుంది.ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది అనే సామెత ను CBN గారు గుర్తు చేసుకోవాలి.కుందేలు,తాబేలు కథ మరిచిపోయారా?????

  • @vappalanarasayya788
    @vappalanarasayya788 Před měsícem

    బాబు వంశీగారు,మానవజీవితం మీద మానవధర్మం అని ధర్మం. ఉంది అధర్మాన్ని ఎంత శాతం పాటిస్తే అంత బాగా వాళ్లజీవితాలు ఉంటాయి, లేక అధర్మాన్ని తప్పితే, మూడు తరాలు లోపు ఆశిక్షలు ఉంటాయి. అవి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. వాళ్లకు భిక్షం కూడా వేయరు.ఇది ఖచ్చితంగా జరుగుతుంది.

  • @madhavraoduggina599
    @madhavraoduggina599 Před měsícem +1

    ముసలోడే కానీ మహను భావుడు

  • @vanajakumari7756
    @vanajakumari7756 Před měsícem +1

    రిజర్వేషన్లు తీసేస్తే సమాజానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 Před měsícem

    Om shanti Om shanti Om shanti om sai

  • @srisidhabhairavi6805
    @srisidhabhairavi6805 Před měsícem

    Vamsi garu valiki E JABBU RAVALI MUNDU SAIREDDYKI RAVALI

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 Před měsícem +2

    అశాంతి యొక్క ఆస్తులను మొత్తం ప్రభుత్వం ఎడ్వర్డ్ చేసుకోవాలి.
    ఆ విధవరాలు ది మరియు సాయి రెడ్డి గాంధీ లోపట వేసి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి

  • @d.d.s.sakherd.d.s.sakher2297
    @d.d.s.sakherd.d.s.sakher2297 Před měsícem +1

    ఏ పార్టదగర నల్లధన లేదో ధయచేసి చెప్పండి ప్లీజ్

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 Před měsícem

    ఇదంతా కాదు కానీ, గత ప్రభుత్వ హయాo లో జరిగిన అవినీతి మీద విచారణ జరిపించి ఆస్తులను జప్తు చెసుకోవాలి.

  • @oculus_abc
    @oculus_abc Před měsícem +7

    Musti valla bocha kuda vadalaru YCheaP fellows

    • @d.ch.e
      @d.ch.e Před měsícem

      Chesaruga anganwadi centres ,n chinna pillalaki iche free food lo kuda docharu. Bills kuda pay cheyyaledu.

    • @oculus_abc
      @oculus_abc Před měsícem

      @@d.ch.e siggu ledu jalaga batch ki and vallaki votes vesinavallaki

  • @111saibaba
    @111saibaba Před měsícem +1

    పాపం ఈ పేద దళిత యువతికి రాని ఉద్యోగం, కట్టని పాలస్. ఉద్యమా లు చేయండి. ఈమెకు న్యాయం జరగాలి అని నాయకులారా.

  • @krishnamohanappala8780
    @krishnamohanappala8780 Před měsícem +1

    ఈ విల్లాస్ గురించే మదన్ అనే వాడు సీన్ లోకి వచ్చాడు అని ప్రజల అభిప్రాయపడుతున్నారు అంతేగాని కడుపు.. కొడుకు బొంగూ కాదు ఇవన్నీ తెలిసి ఆడుతున్న నాటకాలే ఇద్దరూ

  • @sunriseagriproducts
    @sunriseagriproducts Před měsícem

    ఈ రాజకీయ నాయకులంతా బోగట్టానే ఎందుకంటే ఎన్ని ఆధారాలు ఉన్నా ఒకరిని ఒకరు కాపాడుకుంటూనే ఉంటారు అసలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా దృష్టి పెడితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి లేకపోతే మరల 2019 సామెతల ఉంటుంది అనేది కార్యకర్తల నుండి వినపడుతున్న సమాచారం ఏదో ఏమైనా త్వరగా మేలుకోకపోతే రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైసిపి మరల కోలుకునే అవకాశాలు ఉన్నాయి అనే రాజకీయ మేధావులు అంటున్నారు

  • @Vihari_999
    @Vihari_999 Před měsícem +1

    ఆంధ్ర ప్రదేశ్ లో చూడాల్సిన ప్రదేశాలు..
    తిరుమల గుడి
    దుర్గమ్మ గుడి
    బుషి కొండ బోడి గుండు

  • @Seshu03
    @Seshu03 Před měsícem +4

    What action should govt take against them?

    • @vat016
      @vat016 Před měsícem

      They will watch and collect funds from that lady, or she will become a Politician, and we will have short-term entertainment and media channels to earn money.

  • @vitalasarma272
    @vitalasarma272 Před měsícem +1

    ఇ అక్రమాలు ఎందుకు బయటకు తియ్యడం.భాథపడటం మినహా. ఏమన్నా అరెస్టు లు చేసీ ,దిగమింగినవి బయటకు కక్కిస్తే తప్ప

  • @nagarajachetty8962
    @nagarajachetty8962 Před měsícem +2

    Use Q1 and Q 2 not A1 and A2

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před měsícem +1

    'కుష్టుమహల్' అని పేరు పెట్టుకోండి శాంతిగారూ మీ విల్లాకి.

  • @landaramanamurthy4425
    @landaramanamurthy4425 Před měsícem +2

    Ap అంటే చేవలేని చేతకాని ప్రజలకి నిలయం ,నీతి నిజాయితి కి చాల దూరంగా ,రాజకీయ పార్టీ లా నాయకులు కి బానిసలు గా మారి కేవలం వ్యక్తిగత స్వార్దం చూసుకొని నా ప్రజాతీరు మారదు ,ఇలాంటి ప్రజానీకం ఉంటే ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుంది ,ap lo చట్టం ఎప్పుడు లేదు ,కేవలం పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి చెబుతాడు అప్పుడు చట్టానికి కాళ్ళూ వస్తాయి ,అప్పటి వరకిచట్టం చావు లా ఉంటుంది ,పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా ఆటవికంగా ఉంది మిగతా వ్యవస్థలు అన్ని భ్రష్టు పట్టి బూజు పట్టి సామాన్యుడు న్యాయం దక్కకుండా చూస్తుంది ,ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థల లో సంస్కరణలు immediate గ తేవాలి

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 Před měsícem

    Shanthi NIVASAM Vijaya shanthi

  • @grandipadma2208
    @grandipadma2208 Před měsícem

    Merit ప్రకారం పోస్టింగ్స్ ఇవ్వాలి కానీ అసలు మినిమం marks రానివాళ్లు హయ్యర్ officials అవ్వడమేంటి..ఖర్మ

  • @sitaramasharma101
    @sitaramasharma101 Před měsícem +1

    2019.to 2024.వరకూ.జరిగిన.దోపిడీని.మీ.మీడియా.బయట.పెట్టండి

  • @user-qb9dm8wn3g
    @user-qb9dm8wn3g Před měsícem +1

    ఎప్పుడో చేసిన ఎపిసోడ్ ten hour before ani ela పెడుతున్నారు? ప్రజలని మోసం చేయటానికా?

  • @prasadbt707
    @prasadbt707 Před měsícem

    ఆ ప్రేమనరుకే పొతాను పొందుతాను ఇక రాను....

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před měsícem

    జానెడు పొట్ట కోసం ఆరడుగుల నేల కోసం ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలా??

  • @stephengosipathala3156
    @stephengosipathala3156 Před měsícem +4

    వంశీ గారు మీరు చాలా చక్కగ అందంగా ఉంటారు కానీ మీ విశ్లేషణ oneside

  • @ashokrudrapaty2164
    @ashokrudrapaty2164 Před měsícem

    Denise yamma dine jivethamu manku eandhuku sir tesukone Poe eancounter cheyande sir

  • @ballisettyvenkataiah4616
    @ballisettyvenkataiah4616 Před měsícem +7

    Ap lo amara praymikulu vijaya. Saanti

  • @madhavraoduggina599
    @madhavraoduggina599 Před měsícem +1

    సాయి బాబు ఏడుస్తున్నాడు వుడ్ వార్డ్స్ పట్టు

  • @tarakanadhchowdary6191
    @tarakanadhchowdary6191 Před měsícem

    Vamsi garu kakinada ku yeppudu vastunnru.

  • @raghunathreddyreddy118
    @raghunathreddyreddy118 Před měsícem

    Are nuv atla journalist anav ra devudu

  • @SarauSarau-kj7gx
    @SarauSarau-kj7gx Před měsícem +3

    Danni kattinanga shikshinchali

  • @ramakrishnakanakamedala3473
    @ramakrishnakanakamedala3473 Před měsícem +1

    వాడో ఛార్టర్డ్ అకౌంటెంట్ అట. చెప్పుకుంటున్నాడు. ఛార్టర్డ్ అకౌంటెంట్లకే మచ్చ, సిగ్గు చేటు. అసలు పాసేనా. విచారణ చేపట్టాలి త్వరితగతిన. ఇలాంటి ఆర్థిక నేరస్తులుండగూడదు మెంబర్ గా.

  • @ashokraju944
    @ashokraju944 Před měsícem

    Rayala Seema Shanthi knows how to improve her STATUS, is to be a keep for Rich Goondas.

  • @vijaykumarbudiredla4540
    @vijaykumarbudiredla4540 Před měsícem

    Madu anna vamsi sir tarvatha nuuvey nijam chayypagalav.iam
    lorry driver

  • @kurrapadmavathi6096
    @kurrapadmavathi6096 Před měsícem +3

    Yentha sampadinchina ye mathaina sare paralokam pilustundira babu siddam avvandi isuka renuvunina teesukupolemu

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Před měsícem

    Please hand over these lands

  • @lakshmimalineni4638
    @lakshmimalineni4638 Před měsícem

    😮😮😮😮😮😮vammo

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 Před měsícem

    Anni bayatiki theeyali govt handover chesukovaali

  • @venkateswararaoseethamraju1398

    Dacoits

  • @durgaprasadachyutuni3205
    @durgaprasadachyutuni3205 Před měsícem

    Sir, please file , on behalf of Mahaa News, a PIL, in AP High Court, immediately, for immediate attachment of of all the illegal properties, grabbed, acquired, snatched, occupied.
    Otherwise, they may dispose of those properties or may burn documents as they did very recently at Madanapally.
    CBN will not take any action.
    He only keeps on thinking.
    Otherwise, how one canexplain his posting of Gangadhar as SP of Krushna district.
    Gangadhar wrongly filed cases against CBN at Tangallapally.

  • @SURYASRI.CHANNEL
    @SURYASRI.CHANNEL Před měsícem

    ఇన్ని రోజుల నుంచి ఏ midea గానికి కళ్ళు కనబడ లేదా!