Why Ravi Prakash Removed As CEO Of TV9 | టీవీ9 ఓనర్‌నే ఎందుకు తరిమేశారు? TV9ని ఎందుకు అమ్మేశారు?

Sdílet
Vložit
  • čas přidán 7. 04. 2023
  • Ravi Prakash, CEO of TV9 channel, for allegedly cheating the company promoters, Alanda Media and Entertainment, which has acquired majority stake in the company. #tv9raviprakash #tv9telugu #tv9live
    రామోజీరావు మార్గదర్శి కేసు పూర్తి వివరాలు
    • What is Margadarsi Cas...
    NDTV ని ఆదానీ ఎలా లాక్కున్నారు!?
    • NDTV Adani Acquisition...
    మన ఒంట్లో యూరిన్ ఎలా తయారవుతుంది?
    • How Urine formed in hu...
    Contact Info:
    kothamuchata1@gmail.com
    Follow us on
    Facebook: / detaileditiontelugu
    Instagram: / detaileditionte. .
    Telegram: t.me/joinchat/5LNnf5waXS83ZDI1
    Twitter: / detailtelugu
    BGM Credit: Bensound.com
    ====
    Disclaimer: Some content used in this video for educational purpose only under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as Criticism, Comment, News reporting and research. Fair Use is a use permitted by Copy Right statute that might otherwise be infringing. Non-Profit, Educational or Personal use tips the balance in favor of fair use.

Komentáře • 335

  • @dayakarkavalla9
    @dayakarkavalla9 Před 2 měsíci +298

    తెలుగు వాళ్లకి టీవీ మాఫియా న్యూస్ నీ పరిచయం చేసింది ద గ్రేట్ రవి ప్రకాష్

  • @psss6483
    @psss6483 Před 2 měsíci +80

    రాష్ట్రం లో అయిన విషయాలు,పర్సనల్ విషయాల్లో కూడా దిబేట్ లు పెడతారు. పరువు తీస్తారు.కానీ వాళ్ళ టీవీ9 లో ఏమయ్యిందో మాత్రం దిబెట్ పెట్టరు.రవిప్రకాష్ ను పిలిచి డిబెట్ పెట్టగలరా వీళ్ళు?

    • @Vaibhavi911
      @Vaibhavi911 Před 2 měsíci

      Yes💯

    • @jayapalreddyk6208
      @jayapalreddyk6208 Před 15 dny

      Vadu pedda dokaata ee shivaji
      Gaadu
      Enduku involvement ayyadu,
      Mana limit manam datakudadu

  • @user-gf1bp2ct2w
    @user-gf1bp2ct2w Před 2 měsíci +241

    Tv9, చాలా పాపాలు చేసింది
    ఆ రోజుల్లో ప్రజల్ని భయపెట్టి
    డబ్బు చేసుకునేది

    • @user-gf1bp2ct2w
      @user-gf1bp2ct2w Před 2 měsíci

      @@democracy2392
      కానీ ఒసేయ్, ఏంటే ఇలా అయ్యింది

    • @gopichandkarlapalam8721
      @gopichandkarlapalam8721 Před 2 měsíci +9

      జగన్ కే సీ ఆర్ రవి ప్రకాష్ ను బయట దొంగలా క్రియేట్ చేసి పోలిసుల లో భయాకరమైన టార్చెర్ పెట్టి టీవీ9 వాటాలు బీనామి పేర్ల పై మార్చుకున్నారు అని ప్రజలదరకు తెలుసు, ఈ రవి ప్రకాష్ బోర్ బావి లో పిల్లలు పడటం లాంటి సెన్సెషన్ న్యూస్ క్రియేట్ చేసి స్పీడ్ గా ముందుకు వెళ్ళాడు, ఈ రవి ప్రకాష్ ఈ టీవీ చానెల్స్ వరద బాధితుల మీద లక్షల కోట్ల ఫండ్స్ కలెక్ట్ చేశారు, ఎవరికి ఎంత పంచారో దేవుడికి మాత్రమే తెలుసు, కాని ఈ చానెల్స్ ఎన్నో చానెల్స్ కోట్ల ఆస్తులు సంపాదించారు, ఈ టివి ని జగన్ కేసీఆర్ ఏమి పీక లేక పోయారు, కాని రవిప్రకాష్ ను ఆడుకున్నారు, మెగా కంపెనీ జగన్ ది, మై హోమ్ కేసి ఆర్ ది అధికారం అడ్డుపెట్టుకుని రవి ప్రకాష్ ను నాశనం చేశారు, అప్పుడు రవి ప్రకాష్ ఆడుకున్నాడు, ఇప్పుడు కే సి అట్ జగన్ పరిస్థితి ఎంత దారుణం గా ఉండబోతుంది, దేవుని స్క్రిప్ట్స్ రెడీ అయింది.

    • @user-gf1bp2ct2w
      @user-gf1bp2ct2w Před 2 měsíci

      @@gopichandkarlapalam8721
      కాలం తన పని తాను చేసుకొని పోతుంది
      ఒక వైస్సార్, ఇందిరమ్మ, రాహుల్
      ఇలా ఎన్నెన్నో, జగన్ కి అదే భయం

    • @tbn5999
      @tbn5999 Před 2 měsíci +6

      తెలంగాణ రిజల్ట్ రిపీట్ అవుతుంది ఆంధ్ర ప్రదేశ్ లో ....

    • @user-gf1bp2ct2w
      @user-gf1bp2ct2w Před 2 měsíci

      @@democracy2392
      ఏమోనే, నువ్వు చెప్పింది నిజమేనే?

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Před 2 měsíci +19

    ఈ విషయం విన్నప్పుడు మనం చిన్నప్పుడు విన్న ఒంటె గుడారం కథ గుర్తు కొస్తుంది.

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 Před 7 měsíci +19

    Ravi prakash is new sanchalanam in those days .....he shook up the state undoubtedly 🙏🙏🙏🙏

  • @CrKrish_Raa-Ma
    @CrKrish_Raa-Ma Před 2 měsíci +20

    రవిప్రకాష్ గారు కొత్త ఛానల్ పెట్టారు గా. దాని గురించి చెప్పి ఉంటే బాగుండు
    RTV ఛానల్ స్టార్ట్ చేసారు.

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Před 2 měsíci +3

    TV 9 ఛానల్ పాత బ్రాండ్ తో కొన్నల్లె బాగుండొచ్చు. ఇప్పటి టీవీ9 పూర్వంలా లేదు. బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది.

  • @nareshmudiraj6504
    @nareshmudiraj6504 Před 2 měsíci +2

    Gud explanation bro nijam chepitndku tanxs bro
    Let public know how poltions contring medaia bro

  • @siddharthapenchala8146
    @siddharthapenchala8146 Před 2 měsíci +4

    E tpoic paina video cheyali ani idea ela vachindi bro. Unique thought and good explanation, bro!

  • @gbrhyd2020
    @gbrhyd2020 Před 2 měsíci +35

    న్యూస్ రీడర్ గా చేరి ఛానల్ ని ఆక్రమించుకోవడం చరిత్ర బుక్స్ లో నే చూశాం…😮😮

  • @gnanendrasai6757
    @gnanendrasai6757 Před 2 měsíci +21

    Ravi praksh pedda edava character assenation chasi chala mandini adipincharu

  • @rarajuraju0428
    @rarajuraju0428 Před 2 měsíci +8

    ఎక్స్ప్లనేషన్ సూపర్ గా ఉంది

  • @praveenkumar-ze7jr
    @praveenkumar-ze7jr Před 2 měsíci +12

    ఓహో అందుకా నీ అక్కసి వైసీపీ మీద గరుడపురాణం శివాజీ గా 😂😂😂

  • @manisaichenna2272
    @manisaichenna2272 Před měsícem

    చాలా బాగా చెప్పారు. ఇలాంటి విశేషాలు ఇంకా chrppandi.

  • @satyanarayanakolli4660
    @satyanarayanakolli4660 Před měsícem +2

    Perfect ga vunna vallaki jarigedi ide

  • @user-iw4fl1ut7c
    @user-iw4fl1ut7c Před 2 měsíci +7

    News sensation of the world Mr. Ravi Prakash

  • @vijaysharanya5287
    @vijaysharanya5287 Před měsícem +10

    సాక్షి 2 గా పేరు మార్చి ఉంటే better

  • @Sairam004
    @Sairam004 Před 2 měsíci +50

    Ippudu TV9 Ravi Prakash "RTV" ani sontham ga channel start chesukunnaru

    • @KrishMrD
      @KrishMrD Před 2 měsíci +4

      RTV is not a satellite channel. It's just a YT channel

    • @NKS1982
      @NKS1982 Před 2 měsíci +1

      RTV is just a CZcams channel not satellite digital channel

    • @Sairam004
      @Sairam004 Před 2 měsíci +1

      Ya, forgot to mention

    • @avi________
      @avi________ Před 2 měsíci +2

      Koddi rojulunte....personal and controversial videos start chesi janalani malli wrong direction lo tisukeladaniki kasta padutunadu

    • @ch.ganapatiprasad6529
      @ch.ganapatiprasad6529 Před 2 měsíci +1

      కరెక్టుగా చెప్పారు.

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 Před 2 měsíci +20

    గతంలో నంద్యాల బై ఎలక్షన్ పోలింగ్ డే ముందు రాత్రి టీవీ9 జగన్ కు వ్యతిరేకంగా రాత్రంతా ఊదరగొట్టిన విషయం నాకు చాలా బాగా గుర్తుంది.

    • @JanithkumarReddy
      @JanithkumarReddy Před 2 měsíci

      ఆ ఒక్క రాత్రి మాత్రమే కాదు రవిప్రకాష్ ఉన్నన్నాళ్ళు టీడీపీ భజనచేసాడు..

  • @natureofindia
    @natureofindia Před 2 měsíci +6

    సెల్యూట్ ఆర్ టీవి సెల్యూట్ రవి ప్రకాష్ గారు

  • @manismart999
    @manismart999 Před 5 měsíci +20

    Full story clarity ledhu

  • @patnalarambaburambabu7831
    @patnalarambaburambabu7831 Před 2 měsíci +11

    ఇప్పుడు tv9పని పూర్తి గా అయిపోయింది

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 Před 2 měsíci +5

    Satyam ramalingaraju type mosanni mundugane arikatteru,

  • @venkatrao898
    @venkatrao898 Před rokem +1

    Good explanation bro..

  • @SurprisedFireflies-ef3ph
    @SurprisedFireflies-ef3ph Před 2 měsíci +7

    యిపుడు డాబాలు చెప్పుకోవడం అంతే tv9 లో,,,
    మెరుగైన సమాజం కోసం అంటూ మరుగు పాటిస్తున్నారు సమాజం ని జగన్ బజాన ఎక్కువ అయిపొయింది 🙄

  • @punurisanjayyc2632
    @punurisanjayyc2632 Před 2 měsíci

    Do one more with full information and clarity... upto now it's good bro

  • @nukarajukomarapuri3103
    @nukarajukomarapuri3103 Před 2 měsíci +55

    Tv9 ఇప్పుడు వైసిపి ని హైలైట్ చేస్తోంది. ఏమిటి మర్మం?

  • @vijayesuru854
    @vijayesuru854 Před 2 měsíci

    Good....Information...❤

  • @tiruanu70
    @tiruanu70 Před 2 měsíci +2

    సూపర్ బ్రో

  • @bhaskarkumarpatnam7544
    @bhaskarkumarpatnam7544 Před 2 měsíci +41

    బలిసిన కోడి మటన్ షాపు దగ్గర అతి చేస్తే
    ఇలానే వుంటుంది

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla Před 2 měsíci +18

    రవిప్రకాష్ తోక జాడించాడు కత్తిరించేశారు

  • @NagarajuPrasad
    @NagarajuPrasad Před 2 měsíci

    ఇప్పుడు వరకు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నువ్వు బాగా చెప్పావు🎉🎉

  • @NaiduBogineni
    @NaiduBogineni Před 2 měsíci +16

    JaiHo TV9 Ravi Prakash!

  • @Raj-1to3
    @Raj-1to3 Před 2 měsíci +39

    రవిప్రకాష్ టీఆరెస్ కి మాత్రమే కాదు, తెలంగాణ కి బద్ధ సెత్రువు వాడు..

  • @RNRajus
    @RNRajus Před 2 měsíci

    Correct information limted

  • @bandarinani5581
    @bandarinani5581 Před rokem

    Good information bro

  • @Imnotarobot705
    @Imnotarobot705 Před 2 měsíci +18

    Only one answer... ఆడు ఎదవ కాబట్టి..

  • @ramaniartstudio9983
    @ramaniartstudio9983 Před 2 měsíci

    👏🏼👏🏼👏🏼💐

  • @bnreddy9902
    @bnreddy9902 Před 2 měsíci +6

    Full Black mail journalism nadiparu TV 9 lo

  • @pullaraosamudrala6966
    @pullaraosamudrala6966 Před 2 měsíci

    Ni explanation ok kaani
    Ippudu CEO ga teesesi bayataki pampincharu kaani shares unnaya leda anedi teliyadam ledu

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 Před 7 měsíci +4

    He was like earthquake to the mafia

  • @ranganathbalabadruni8073
    @ranganathbalabadruni8073 Před 2 měsíci +68

    రవి ప్రకాష్ నీ అరస్ట్ ఎందుకు చేసారు, ఆ విషయం తెలీదు రా నీకు 😊

    • @Dasu-fp4le
      @Dasu-fp4le Před 2 měsíci +2

      అధికార మదం డబ్బు పొగరు తో చేయించి ఉంటారు, కాకపోతే నువ్వు నిజం చెప్పు సాక్ష్యం చూపించు

    • @karunakararaosreeramach.9343
      @karunakararaosreeramach.9343 Před 2 měsíci +1

      ​@@Dasu-fp4leపుల్కా,

    • @Dasu-fp4le
      @Dasu-fp4le Před 2 měsíci +1

      @@karunakararaosreeramach.9343 thank u పుల్కా, సరైన సమాధానం తెలికపోతే ఇలాటి reply వస్తుంది అని నాకు తెలుసు

    • @karunakararaosreeramach.9343
      @karunakararaosreeramach.9343 Před 2 měsíci +1

      @@Dasu-fp4le ఇంట్రెస్ట్ వుంటే కరెంట్ అఫైర్స్ నువ్వు తెలుసుకోవాలి, నీలాంటి పుల్కలకి తోచదు, చెప్పినా వినరు. వేస్ట్

  • @KiranKumar-pv8gg
    @KiranKumar-pv8gg Před rokem +10

    Good explanation brother

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před 2 měsíci +5

    రౌడీ రాజ్యం రాజ్యాధికారం అలానే ఉంటుంది

  • @rameshdoddi6377
    @rameshdoddi6377 Před 2 měsíci

    👌👌👌

  • @abcchannel9273
    @abcchannel9273 Před 2 měsíci

    Good explanation, good video

  • @user-wp8bs2wh1m
    @user-wp8bs2wh1m Před 2 měsíci +2

    రవి ప్రకాష్ P D S U లో ఉండేవాడు..

  • @SP_vlogs.telugu
    @SP_vlogs.telugu Před měsícem

    Super 👌

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 Před 2 měsíci

    Good explanation

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 Před 2 měsíci +2

    అది ABCL కాదు. ABC Pvt. Ltd.
    మేగా కాదు, mega మెగా...

  • @shankarrao5489
    @shankarrao5489 Před 2 měsíci +1

    DUE TO HIS OVER ACTION

  • @jagadheeshk9633
    @jagadheeshk9633 Před 2 měsíci +1

    ఓహో......అందుకేనా....టీవీ9 అప్పుడు లా లేదు.
    ఇపుడు రవిప్రకాష్ కొత్త ఛానల్ బెస్ట్ అనుకుంటా.

  • @Dasu-fp4le
    @Dasu-fp4le Před 2 měsíci +1

    Okay, కానీ monopaly అనేది ఎక్కువ కాలం నిలబడదు, ఫ్యూచర్ లో తిరిగి రవి ప్రకాష్ టీవీ9 నీ సొంతం చేసుకుని, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, నిజాయితీ గా ఛానెల్ నడుపుతాడని ఆశిస్తున్న, కోరుకుంటున్నా

  • @dandalasuman
    @dandalasuman Před 2 měsíci +14

    TV9 2004 January 1st ప్రసారాలు ప్రారంభం అయ్యాయి, అప్పటికి తెలుగులో ఒక్క 24 hour news channel కూడా లేదు, TV9 మొదటిది, ETV2 started later

    • @prasadb2727
      @prasadb2727 Před 2 měsíci +2

      etv2 started first

    • @dandalasuman
      @dandalasuman Před 2 měsíci

      @@prasadb2727 No, TV9 started 24 hours news first

    • @venkateswararaoaluri8089
      @venkateswararaoaluri8089 Před 2 měsíci

      ETV2 first for sure..

    • @dandalasuman
      @dandalasuman Před 2 měsíci

      @@venkateswararaoaluri8089 ETV was there, but ETV2 not there and definitely no 24 hours news channel, TV9 is the first 24 hours Telugu news channel

    • @Publicchannel5
      @Publicchannel5 Před 2 měsíci

      ​@@dandalasumantv9 is the first 24 hours news channel.no etv news channel..

  • @shivasinger9143
    @shivasinger9143 Před měsícem

    Super thammudu

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 Před 2 měsíci

    Good decision

  • @venkyprofile9
    @venkyprofile9 Před měsícem

    Nice

  • @jaigurudatta4696
    @jaigurudatta4696 Před 2 měsíci

    super bro

  • @patnalarambaburambabu7831
    @patnalarambaburambabu7831 Před 2 měsíci +23

    ఇప్పుడు పక్క వైసీపీ ఛానల్

    • @Ctara973
      @Ctara973 Před 2 měsíci +3

      Abn, etv, tv5,maha ఎవరి tv లు...

  • @Bujji2514
    @Bujji2514 Před 2 měsíci +2

    Tv9 famous indi heroien thrish video vallaaa. Ela kuda present cheystara news anipinchelaa . Sudden ga maa vurlo tv9 pettaruuu janala demand vallaa

  • @ptvratan007
    @ptvratan007 Před 2 měsíci

    Eenadu is main back round politics for TV9 person 😢 ravi prakash

  • @koyyaramana5700
    @koyyaramana5700 Před 2 měsíci +1

    It is totally YSRP channel.

  • @NaiduBogineni
    @NaiduBogineni Před 2 měsíci +3

    Front crocodile festival for TV9

  • @ritantareprises7967
    @ritantareprises7967 Před 2 měsíci

    కొద్దిగా ఓపిక పట్టండి మరలా TV9 మీ చేతిలో ఉంటుంది

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Před 2 měsíci

    కొత్తగా ఏమి చెప్పలేదు

  • @mayurireddy8196
    @mayurireddy8196 Před 2 měsíci

    Attractive media and their interests

  • @edaramohanjithu4231
    @edaramohanjithu4231 Před 10 měsíci +90

    అందుకే వైఛీపి బీఆర్ఎస్ భజన చేస్తుంది టీవీ9

  • @yaswanthbura4836
    @yaswanthbura4836 Před 2 měsíci +1

    AP 24+7 news channel పరిస్థితి ఏమిటి

  • @raajnandam
    @raajnandam Před 2 měsíci

    Removing him was a very good decision..

  • @kankipatisamson9268
    @kankipatisamson9268 Před měsícem

    ఈటీ తోపాటు జెమిని కూడా ఉంది బ్రదర్.

  • @user-ks9qq2hj5m
    @user-ks9qq2hj5m Před 2 měsíci +1

    Ravi kula pichi vadu kamma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bnreddy9902
    @bnreddy9902 Před 2 měsíci +4

    Tarimesi Manchi pani chesaru

  • @eswar927
    @eswar927 Před 2 měsíci

    ఇందులో కొత్త విచిత్రం ఏంటంటే శివాజీ నువ్వు చెప్పిన న్యూస్ లో కానీ ఫైనల్ తరంగా ఇవ్వలేదు ఫైనల్ బాగా చెప్పు

  • @tollanasumalatha9960
    @tollanasumalatha9960 Před měsícem

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @asrinivassandirifilm
    @asrinivassandirifilm Před měsícem +2

    ఒరేయ్ అయ్యా… ఏం చెప్పావ్ ? టీవీ9 లోంచి పీకేశాక.. రవి ఏమయ్యాడు.. ఇంకా చాలా విషయాలు చెప్పాలి… ఏదో పేపర్ చదివినట్టు చదివి వెళ్ళిపోతే ఎలా

  • @rnkyadav
    @rnkyadav Před 2 měsíci

    అవును

  • @mohanrathod22222
    @mohanrathod22222 Před rokem +53

    వాడి పాపం పండి
    వాడు చేసిన చిల్లర దందాలకి ఇపుడు ఫలితం అనుభవిస్తున్నాడు

  • @kameswararaoful
    @kameswararaoful Před 9 měsíci +2

    Nalanda media evaridi?

  • @PradeepKumar-wn4qk
    @PradeepKumar-wn4qk Před 2 měsíci +3

    Veedu no one criminal

  • @mentalgaming3805
    @mentalgaming3805 Před 2 měsíci

    Tv channel ni ippudu evaru nammatledu.

  • @chakridhari2060
    @chakridhari2060 Před měsícem

    రవి ప్రకాష్... Tv9 ద్వారా, జర్నలిజం పేరుతో మాఫియా నడిపిన నీచుడు...

  • @varaprasadaare3250
    @varaprasadaare3250 Před měsícem

    Veelu indru Gemini tv employee previous back anduke shivaji anchor Ravi prakash news reporter.

  • @srujanakandepu4190
    @srujanakandepu4190 Před rokem +1

    👏🏻👏🏻👏🏻👏🏻 clear explanation

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 Před 2 měsíci +37

    ఈ టీవీ9 మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఒకానొకప్పుడు టీవీ 9 చానల్ చూడాలనిపించేది , ప్రస్తుతానికి చూడాలంటే అసహ్యం వేస్తుంది. ఒక దోపిడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఈ టీవీ 9 చానల్ తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ కి సహాయం చేసింది అక్కడ ఆ ప్రభుత్వం శంక నాకి పోయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సహాయం చేస్తుంది ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం శంక నాకి పోవడం తప్పదు

    • @RaviKumar-qi8sj
      @RaviKumar-qi8sj Před 2 měsíci +1

      S bro, it's 100% correct, we r not even watching TV9 once in a year

  • @riyoworld
    @riyoworld Před 2 měsíci

    రవి ప్రకాష్ జైలు కి వెళ్ళడం కారణం??

  • @guravareddy2133
    @guravareddy2133 Před 2 měsíci +2

    ఇద్దరు నీసులు

  • @dpbestprice6064
    @dpbestprice6064 Před měsícem

    first vochindhi tv9

  • @suresh59
    @suresh59 Před 2 měsíci +1

    It's like giving Vizag port to Adani because Jagan forced him, same here KCR forcefully took it from Srini Raju and gave it to MY HOME and MEGHA GROUP, don't act innocent every body knows what happened,

  • @kiranbhurla1829
    @kiranbhurla1829 Před 2 měsíci

    Once upon a time tv9 k bt now

  • @user-yy6nd8nl9e
    @user-yy6nd8nl9e Před 2 měsíci

    tv9 and NTV both works for BRS and YCP

  • @tadepalliprasad
    @tadepalliprasad Před 2 měsíci

    Corporate affairs ఎలా నడుస్తయ్యో తెలియని ఆసామి లాగున్నాడూ ఈరవిప్రకాష్ ఆసామి!.90% వాళ్ల వేగదా !

  • @venkatramanareddyvankamadd5570

    tv.9.all all in one channel

  • @ppraja5127
    @ppraja5127 Před 2 měsíci

    మై హోం శనేసర్రావ్ రవి ను తరిమేసి అలంద సాంబ ద్వారా టీవి9 ను కోనేసాడు

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Před 2 měsíci

    GOOD TV 9... BASAVAIAH ASHOK BABU

  • @nageswarabrahmeswarapu9841
    @nageswarabrahmeswarapu9841 Před 2 měsíci

    Ippudu t. V 9antha chestha channel ediledu.

  • @talarinarayanaswami848
    @talarinarayanaswami848 Před 2 měsíci

    Eppudu,nitulucheputaru

  • @rnkyadav
    @rnkyadav Před 2 měsíci +1

    అవును టీవీ9 పూర్తిగా సాక్షి కంటే పెద్ద అబద్ధపు ఛానల్

  • @pgovindarao8962
    @pgovindarao8962 Před měsícem

    వైసీపీ కి బాహాటంగా సపోర్ట్ చేసింది. ఏమిటీ ఈ చానల్ కూడా దారితప్పిందే అని బాధ కలిగింది. నిష్పాక్షితను కోల్పోయింది అని బాధ కలిగింది. ఒకప్పుడు ఎంత ఇష్టంగా చూశామో, ఇప్పుడు అంత అయిష్టత ఏర్పడింది.

  • @anishanthony8846
    @anishanthony8846 Před 2 měsíci

    Journalism lo corruption, settlements ni introduce chesina goppa persion Ee Ravi Praksh

  • @vuyyurisatyasrinivas3849
    @vuyyurisatyasrinivas3849 Před 2 měsíci +3

    Tv9. Original Prakash sir dhe...mosham chesaru..
    Ee impacte RTV