నానో యూరియా మరియు నానో డిఏపి గురించి నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారి- శ్రీ జాన్ సుధాకర్ గారి వివరణ

Sdílet
Vložit
  • čas přidán 23. 07. 2023
  • #iffco #iffconanodap #iffconanourea #nanourea #nanodap #dap #urea #fertilizer #fertilizerforplants #iffcobazar #farmers #farmer #farming #agriculture #agriculturelife #farmerlife #innovation #development #innovativefarming #narayanpet #field #crop

Komentáře • 27

  • @prabhakarreddy8247
    @prabhakarreddy8247 Před 9 měsíci +4

    ఇప్కో వ౽వసౖ రైతు సహకార సంస్థ అఇవపటికి బజారులో డిలర్ల దగ్గర మరియు సహకార సంస్థ ల దగర అందుబాటులోలేవు వున్న చోట రేటు అదికంగానే వికఁఇసుౖనరు కావున అదికారులు గమనించి సహకార సమస్త డీలర్ల నుండి పనుల భారము లేనుటుల రైతుకు అందంచే మార్గమును చుాడలని మనవి

  • @dayakarnetha782
    @dayakarnetha782 Před 4 měsíci

    సార్ ఎర్ర చందనం మరియు నిమ్మ చెట్ల పై DAP స్పే చేసాను మంచి రిజల్ట్ వచ్చింది సార్ చాలా ధన్యవాదాలు సార్

    • @iffcobalajee
      @iffcobalajee  Před 4 měsíci

      ధన్యవాదాలు దయాకర్ గారు

  • @hemadrinaidusingu4717

    Drip lo vadala vachha

  • @user-rv9cm6sd4o
    @user-rv9cm6sd4o Před 8 měsíci

    Nano dap lo boron,zinc,potash kalipi spray cheyyochaa sir

    • @iffcobalajee
      @iffcobalajee  Před 8 měsíci

      Munduga mug lo Anni koddiga kalipi test cheskoni veyandi

  • @janimiyask242
    @janimiyask242 Před 6 měsíci

    మూవీ పురుగు సమస్య. చెప్పగలరు

  • @patnamrammulu
    @patnamrammulu Před 5 měsíci +1

    నానో DAP లో ఏదయినా పురుగుల మందు కలిపి SPRAY చేసుకోవచన SIR

  • @venkataramananallapu7158
    @venkataramananallapu7158 Před 5 měsíci

    Fertigation lo drip lo yevavacha sir

  • @IQLUCKY198
    @IQLUCKY198 Před 5 měsíci

    Sir nano urea nano Dap seaweed kalipi spray cheyocha

  • @shivashankar2363
    @shivashankar2363 Před 5 měsíci

    నానో యూరియా,డీఏపి, నానో పొటాష్ కలిపి పిచికారి చేయావచ్చా సార్ తెలుపగలరు

  • @sanjeevreddy79
    @sanjeevreddy79 Před 4 měsíci

    Nano DAP mokka jonna ki a tym lo spray cheyali

    • @iffcobalajee
      @iffcobalajee  Před 4 měsíci

      నాటిన 25 రోజుల తర్వాత ఎప్పుడైనా మీరు DAP కి బదులుగా Nano DAP నీ స్ప్రే చేయవచ్చు

  • @suryanarayanareddyreddy1668
    @suryanarayanareddyreddy1668 Před 4 měsíci

    Sir danimma pantaku vadavachha

  • @vsrinunaik7572
    @vsrinunaik7572 Před 5 měsíci

    సార్ నాలో డిఏపి మిరప తోటలో కాపు దశలో వాడొచ్చా దీనివల్ల ఎలాంటి హాని జరుగుతుందా జరగదా

    • @iffcobalajee
      @iffcobalajee  Před 5 měsíci

      మీరు డీఏపీ వాడే ప్రతి సమయంలో నానో డీఏపీ ని పై పాటుగా పిచికారి చేయగలరు

  • @dayakarnetha782
    @dayakarnetha782 Před 4 měsíci

    Nano dap ni ఎర్రచందనం చెట్లకి స్ప్రే చెయ్యవచ్చా సర్ chettu kaandam పైనా పడితే ఏమి kaadhu కదా సార్

    • @iffcobalajee
      @iffcobalajee  Před 4 měsíci +1

      Nano DAP/ nano urea lanu aakula meda spray cheyagalaru. Kandam meda padda emi kaadu

    • @dayakarnetha782
      @dayakarnetha782 Před 4 měsíci +1

      @@iffcobalajee ok thanq so much sir 🙏🙏🙏🙏

  • @dandoludilif9085
    @dandoludilif9085 Před 3 měsíci

    Shops adress for spsr Nellore district