Margamu chupumu intiki song

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 95

  • @arunadara4189
    @arunadara4189 Před 6 dny +1

    Praise the lord

  • @vijayvpkumar947
    @vijayvpkumar947 Před měsícem +1

    Praise the Lord brother and sister 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @COVID--nz5eo
    @COVID--nz5eo Před 2 měsíci +2

    మార్గము చూపుము ఇంటికి - నా తండ్రి ఇంటికి
    మాధుర్య ప్రేమా ప్రపంచమో - చూపించు కంటికి (2)
    పాప మమతల చేత - పారిపోయిన నాకు
    ప్రాప్తించె క్షామము
    పశ్చాత్తాప్పమునొంది - తండ్రి క్షమ కోరుచు
    పంపుము క్షేమము (2)
    ప్రభు నీదు సిలువ - ముఖము చెల్లని నాకు
    పుట్టించె ధైర్యము (2) ||మార్గము||
    ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు
    తండ్రిని వీడితి
    ధరణి భోగములెల్ల - బ్రతుకు ధ్వంసము జేయ
    దేహీ నిను చేరితి (2)
    దేహీ అని నీ వైపు - చేతులెత్తిన నాకు
    దారిని జూపుము (2) ||మార్గము||
    దూర దేశములోన - బాగుందుననుకొనుచు
    తప్పితి మార్గము
    తరలిపోయిరి నేను - నమ్మిన హితులెల్ల
    తరిమే దారిద్య్రము (2)
    దాక్షిణ్య మూర్తి నీ - దయ నాపై కురిపించి
    ధన్యుని చేయుము (2) ||మార్గము||
    అమ్ముకొంటిని నేను - అధముడొకనికి నాడు
    ఆకలి బాధలో
    అన్యాయమయిపోయే - పందులు సహ వెలివేయ
    అలవడెను వేదన (2)
    అడుగంటె అవినీతి - మేల్కొనియె మానవత
    ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము||
    కొడుకునే కాదనుచు - గృహమే చెరసాలనుచు
    కోపించి వెళ్ళితి
    కూలివానిగనైన - నీ యింట పని చేసి
    కనికరమే కోరుదు (2)
    కాదనకు నా తండ్రి - దిక్కెవ్వరును లేరు
    క్షమియించి బ్రోవుము (2) ||మార్గము||
    నా తండ్రి నను జూచి - పరుగిడిచూ ఏతెంచి
    నాపైబడి ఏడ్చెను
    నవ జీవమును గూర్చి - ఇంటికి తోడ్కొని వెళ్లి
    నన్నూ దీవించెను (2)
    నా జీవిత కథయంత - యేసు ప్రేమకు ధరలో
    సాక్ష్యమై యుండును (2) ||మార్గము||

  • @user-vs5lj1wi7c
    @user-vs5lj1wi7c Před měsícem +2

    Nice song

  • @dhdhdhdhdhdh2133
    @dhdhdhdhdhdh2133 Před měsícem +3

    God bless you all

  • @dharmatejad4126
    @dharmatejad4126 Před měsícem +1

    వందానాలు JC Rao అన్న మరియు Family కి
    From Ap Rajahmundry
    Carmal prayer house

  • @balasuladaniel104
    @balasuladaniel104 Před 2 měsíci +1

    Praise the lord brother and sister

  • @user-vs5lj1wi7c
    @user-vs5lj1wi7c Před 2 měsíci +5

    Nice voice beautiful ❤️ song

  • @estherjoseph2715
    @estherjoseph2715 Před 2 měsíci +1

    Praise the LORD maa

  • @Barnabasbusiraju1574
    @Barnabasbusiraju1574 Před měsícem +1

    God bless you ma 🙌

  • @truthchannel3441
    @truthchannel3441 Před 2 měsíci +2

    Praise The Lord Sister. May God Bless You. Very well sung.

  • @hannahgrace4409
    @hannahgrace4409 Před 2 měsíci +3

    Nothing better than starting the day with a beautiful song.

  • @jonadabstephen
    @jonadabstephen Před 2 měsíci +2

    This song i used to hear very often with tears in my college days.. thank u sister for giving nice memories

  • @user-zu9ni5tr6f
    @user-zu9ni5tr6f Před 2 měsíci +2

    Praise the lord all glory to Jesus amen

  • @kat45100
    @kat45100 Před 2 měsíci +1

    Praise God

  • @shinysweetysweety3635
    @shinysweetysweety3635 Před 2 měsíci +1

    Praise God... Great opportunity with Uncle

  • @estherjoseph2715
    @estherjoseph2715 Před 2 měsíci +1

    Sweet voice maa ❤

  • @ShivaKumarMatla
    @ShivaKumarMatla Před 2 měsíci +1

    Praise the lord sister chala baga padaru devuniki mahima kalugunu gaka

  • @joshuas3740
    @joshuas3740 Před 2 měsíci +1

    Great sung sister hates off to u beautiful song ..god bless you

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq Před 2 měsíci +1

    Wonderful song Maa.You sang so sweetly maa.

  • @beulahkatkuri1280
    @beulahkatkuri1280 Před 2 měsíci +1

    Praise the lord sister God bless you

  • @gurindapalliprasannakumar9430
    @gurindapalliprasannakumar9430 Před 2 měsíci +1

    Glory to God sister,praise the Lord

  • @SobhaVantaMeeInta
    @SobhaVantaMeeInta Před 2 měsíci +1

    Sweet voice ...God bless you

  • @rajini2512
    @rajini2512 Před 2 měsíci +1

    Nice song🎉, Praise the LORD

  • @emmanuelsyam8667
    @emmanuelsyam8667 Před 2 měsíci +1

    Very nice signing dear sister

  • @racheljoystewart682
    @racheljoystewart682 Před 2 měsíci +1

    Nice Sony.Voice also good. May God use you abundantly

  • @zephaniahgshebron3809
    @zephaniahgshebron3809 Před 2 měsíci +1

    Praise The Lord 🙏 God bless you

  • @PavanKalyan-vi2fk
    @PavanKalyan-vi2fk Před 2 měsíci +1

    Beautiful singing with voice

  • @israelbojja1196
    @israelbojja1196 Před 2 měsíci +1

    Chaala baaga paduthunnaru.....depth meaning song

  • @davidraju8020
    @davidraju8020 Před 2 měsíci +1

    Praise the Lord sister Chala chakkaga paderu

  • @Deepu3010
    @Deepu3010 Před 2 měsíci +2

    Nice sister... Praise god

  • @Barnabasbusiraju1574
    @Barnabasbusiraju1574 Před 2 měsíci +1

    Praise the Lord ma🙏

  • @EMMANUELRAJBOJJAGS
    @EMMANUELRAJBOJJAGS Před 2 měsíci +1

    Praise the Lord 🎉🎉🎉🎉

  • @PavanKalyan-vi2fk
    @PavanKalyan-vi2fk Před 2 měsíci +1

    Nice song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @juldaranirani4203
    @juldaranirani4203 Před 2 měsíci +1

    Praise the lord sister

  • @jayakumardasari5973
    @jayakumardasari5973 Před 2 měsíci +2

    Praise the Lord 🙏

  • @LakshmiKondalamma
    @LakshmiKondalamma Před 2 měsíci +1

    Wonderful song ❤❤

  • @n.z.j.pchannel4903
    @n.z.j.pchannel4903 Před 2 měsíci +1

    Prithe lord uncle

  • @user-tz6mk2ur3o
    @user-tz6mk2ur3o Před 2 měsíci +1

    Gud ma, keep it up.
    Proverbs 22:29

  • @pidakalaminnieflorance7365
    @pidakalaminnieflorance7365 Před 2 měsíci +1

    PRAISE THE LORD-VERY GOOD SINGING

  • @dharmatejad4126
    @dharmatejad4126 Před měsícem +1

    Youth meeting song

  • @anuradhamukkagalla6529
    @anuradhamukkagalla6529 Před 2 měsíci +1

    Nice song ma.May God bless you abundantly 🙌🙌

  • @vntspecials5407
    @vntspecials5407 Před 2 měsíci +1

    Sis. Ur voice is good, Who wrote this song ?

  • @solomonreddy575
    @solomonreddy575 Před 2 měsíci +1

    Hi, I want to record this in studio...if u r ok...pls let me know andi

    • @solomonreddy575
      @solomonreddy575 Před 2 měsíci +1

      I was trying to reach you andi​@@brokentobuild

  • @ebenezergadde1850
    @ebenezergadde1850 Před 2 měsíci +2

    Nice singing nd voice
    But
    Studio lo mee voice exellent untadhi

  • @narshimharaojupalli4969
    @narshimharaojupalli4969 Před 2 měsíci +1

    Where is place?

  • @wesly2747
    @wesly2747 Před 2 měsíci +4

    మీకు jc uncle em avtharu??

    • @yutubesurya1992
      @yutubesurya1992 Před 2 měsíci

      దేవుడిచ్చిన తండ్రి అవుతారు

  • @mosesprince5232
    @mosesprince5232 Před 2 měsíci +1

    Akka song number entha zion song book lo?

    • @beulah777
      @beulah777 Před 2 měsíci +1

      No brother. It's a private song. Andhra Kraisthava Keerthanalu.

    • @COVID--nz5eo
      @COVID--nz5eo Před 2 měsíci

      మార్గము చూపుము ఇంటికి - నా తండ్రి ఇంటికి
      మాధుర్య ప్రేమా ప్రపంచమో - చూపించు కంటికి (2)
      పాప మమతల చేత - పారిపోయిన నాకు
      ప్రాప్తించె క్షామము
      పశ్చాత్తాప్పమునొంది - తండ్రి క్షమ కోరుచు
      పంపుము క్షేమము (2)
      ప్రభు నీదు సిలువ - ముఖము చెల్లని నాకు
      పుట్టించె ధైర్యము (2) ||మార్గము||
      ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు
      తండ్రిని వీడితి
      ధరణి భోగములెల్ల - బ్రతుకు ధ్వంసము జేయ
      దేహీ నిను చేరితి (2)
      దేహీ అని నీ వైపు - చేతులెత్తిన నాకు
      దారిని జూపుము (2) ||మార్గము||
      దూర దేశములోన - బాగుందుననుకొనుచు
      తప్పితి మార్గము
      తరలిపోయిరి నేను - నమ్మిన హితులెల్ల
      తరిమే దారిద్య్రము (2)
      దాక్షిణ్య మూర్తి నీ - దయ నాపై కురిపించి
      ధన్యుని చేయుము (2) ||మార్గము||
      అమ్ముకొంటిని నేను - అధముడొకనికి నాడు
      ఆకలి బాధలో
      అన్యాయమయిపోయే - పందులు సహ వెలివేయ
      అలవడెను వేదన (2)
      అడుగంటె అవినీతి - మేల్కొనియె మానవత
      ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము||
      కొడుకునే కాదనుచు - గృహమే చెరసాలనుచు
      కోపించి వెళ్ళితి
      కూలివానిగనైన - నీ యింట పని చేసి
      కనికరమే కోరుదు (2)
      కాదనకు నా తండ్రి - దిక్కెవ్వరును లేరు
      క్షమియించి బ్రోవుము (2) ||మార్గము||
      నా తండ్రి నను జూచి - పరుగిడిచూ ఏతెంచి
      నాపైబడి ఏడ్చెను
      నవ జీవమును గూర్చి - ఇంటికి తోడ్కొని వెళ్లి
      నన్నూ దీవించెను (2)
      నా జీవిత కథయంత - యేసు ప్రేమకు ధరలో
      సాక్ష్యమై యుండును (2) ||మార్గము||

  • @ratnakumarivadlamanu6263
    @ratnakumarivadlamanu6263 Před 2 měsíci +1

    Nice song 🙏🙏🙏🙏

  • @mangaiahvundeti4707
    @mangaiahvundeti4707 Před 2 měsíci +1

    Praise the lord 🙏 sister

    • @mangaiahvundeti4707
      @mangaiahvundeti4707 Před 2 měsíci +1

      @@brokentobuild tq
      Please pray for my kids Rathan and Ratnam for good staduies and wisdom 🙇🙏

    • @brokentobuild
      @brokentobuild  Před 2 měsíci

      ​@@mangaiahvundeti4707sure!