#చేశాడుబ్రహ్మ

Sdílet
Vložit
  • čas přidán 9. 03. 2022
  • #చేశాడుబ్రహ్మ|| గానం - రాజు సిరిపురం ౼ తబలా దత్తు ఎనగండ్ల #chesadubrahma ౼మెదక్ పక్కన చిట్యాలలో భజన 26-2-2022
    చావు తప్పదనేటి సత్య మెరిగియు కూడా
    చర్మ దేహము చూసి గర్వపడుచు
    సర్వాధికారైనా స్వామినే మరిచేవు
    ఘోర నరకమందు గూలే ధావు#eme mouno emeruka
    #Krupa Sagara paraguru deva
    #Telugu bhajana patalu
    #Telugu bhajanalu liriks
    #devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #eme mouno emeruka
    #Krupa Sagara paraguru deva
    #Telugu bhajana patalu
    #Telugu bhajanalu liriks
    #devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #song
    #నీ పాద కమలప్రియ||#eme mouno emeruka
    #Krupa Sagara paraguru deva
    #Telugu bhajana patalu
    #Telugu bhajanalu liriks
    #devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralvideo #bhaktimusic #song
    #ఏమేమౌనో ఏమెరుకా|| #bhajans #devotionalbhajans #sadguru #ememouno emeruka
    czcams.com/play/PL8.html...
    • ప్రశాంత్ భజన్స్
    • రాకమచర్ల కీర్తనలు
    • వినోదక్క మెదక్ భజన్స్
    • ఎనగండ్ల భజన్స్
    #cheshadu brahma
    #sadguru #bhajans #devotionalbhajans #music #viralsong #viralmusic #bhaktisongs #viralvideo #song
  • Hudba

Komentáře • 521

  • @shivasingle6505
    @shivasingle6505 Před měsícem +2

    Super anna

  • @sadanandareddy2813
    @sadanandareddy2813 Před 19 dny +1

    Supar sang

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 18 dny +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @jayaramireddykusam6551
    @jayaramireddykusam6551 Před 2 měsíci +1

    Super Brother

  • @narasimhalukcomecomedycome9753
    @narasimhalukcomecomedycome9753 Před 2 měsíci +2

    Supar.songs.barther

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 měsíci +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 Před měsícem

    Super style Guruvu Gaaru 🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před měsícem

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @adikamme9378
    @adikamme9378 Před rokem +1

    Palikindi le suprabhatham song super

  • @mallannachinna4819
    @mallannachinna4819 Před 2 lety +5

    Super song

  • @dayanandasaraswathi
    @dayanandasaraswathi Před 11 měsíci +3

    ప్రతి రోజు నీ పాట వినక ఉండలేక పోతున్న నీ పాటకు ఫిదా అయిన రాజన్నా

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 11 měsíci +1

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు🙏🙏🙏🙏

  • @sangannamailaram1639
    @sangannamailaram1639 Před 8 měsíci +3

    చక్కని పాట పాడారు మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @chanducomedyclub82
    @chanducomedyclub82 Před rokem +6

    రాజు అన్న గారు నమస్కారం. మీరు ఈ పాట చాలా బాగా పాడినారు అద్భుతం అన్నా హార్మోని సరళంగా అనర్గళంగా సభాముఖంగా శివుడు తాండవం చేసినట్టు ఉందన్న చాలా బాగుంది అన్న మీ భజనలు భగవంతుడు నాట్యం చేస్తుండు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +4

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @jagannathaboini4955
    @jagannathaboini4955 Před rokem +1

    మాది నల్లంపల్లీ రాయికోడ్ మండల్ అన్నా మీకు అ ఆత్మలింగ మహారాజ్ ఆశీస్సులు ఉండలీ అని కోరుకుంటున్నా

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు

  • @deevenamanda7549
    @deevenamanda7549 Před rokem +9

    మన జీవితం ఇంతే కదా యంత చక్కగా రాసారు అన్నా, మీరు పడుతుంటే మళ్ళీ మళ్ళీ వింటున్న అన్నా 🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks చెల్లెమ్మ మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

    • @msathayanayana1792
      @msathayanayana1792 Před rokem

      ​@@AtmakurBhajans 99i̤9o̤o̤99999999999o̤

  • @BRajesh-zw1uu
    @BRajesh-zw1uu Před 4 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @kammaribuchaiah5524
    @kammaribuchaiah5524 Před rokem

    Super

  • @Ms.dhoni357
    @Ms.dhoni357 Před rokem +2

    Jai guru datta

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +2

      జై గురుదత్త థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @dayanandasaraswathi
    @dayanandasaraswathi Před 11 měsíci +3

    రాజు అన్నా ఏమన్నా పాడినవ ఈ పాట శివరంజని రాగాన్ని నీ మధుర స్వరంలో రంజింప చేసావు తేనెలొలుకు నీ కంఠం బహుదా అభినందనీయం

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 11 měsíci +2

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @srinivasjakkapally4229
    @srinivasjakkapally4229 Před rokem +4

    చాలా బాగున్నాయి మీ భజనలు...పరమానందంలో తెలియాడుతున్నటు అనిపిస్తోంది వింటుంటే....పరమాత్మ కృపా కటాక్ష సిద్ధి రస్థు....

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      Thanks Anna 🙏🙏 జై శ్రీరామ్ అన్నగారు

  • @baswarajeppanoori4020
    @baswarajeppanoori4020 Před měsícem

    🙏🙏💐💐

  • @begarinageshwar6858
    @begarinageshwar6858 Před 7 měsíci

    Super brither

  • @gundavenibheemarajubheemar3944

    gundeveni bheemaraju

  • @mogulaiahsannilla5450
    @mogulaiahsannilla5450 Před 8 měsíci

    👌👌

  • @sanguhadnoor7054
    @sanguhadnoor7054 Před rokem +1

    Scr

  • @srinivasgoud-tv3zu
    @srinivasgoud-tv3zu Před rokem +1

    రాజు అన్న మీరు పాడుతుంటే ఈ పాట విన్న తర్వాత నేను భజన పాటలు నేర్చుకొని నేను పాడాలి అనే ఆశ కలిగించావు అన్నా. మీరు వాడుతున్న పాటలు విన్న తర్వాత ఎవ్వరైనా సరే నేర్చుకొని పడవలసిందే అన్న ధన్యవాదములు .🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం మీరు భజనలు చేస్తాము అంటే ఆనందంగా ఉంది అన్న 🙏🙏

  • @gadhesreeramulusingerbajan552

    🎤🎹 సూపర్ ALL 🎤🎹👌🤝🙏🙏

  • @venkysartworld7040
    @venkysartworld7040 Před rokem +1

    Guruvu,garu, chala,bramdamuga, padarru

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 Před rokem +2

    అన్న గారు కంగ్రాట్స్ ఇలాంటి పాటలు మరి ఎన్నో పడాలి అని కోరుకుంటున్నాను 🙇‍♂️🙇‍♂️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం అన్నగారు 🙏🙏🙏🙏

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 Před rokem +2

    అన్న గారికి శత కోటి వందనాలు 🙏🙏 నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏🙏🙏

  • @mmcreation2008
    @mmcreation2008 Před 7 měsíci +2

    మాది "శ్రీ ఆంజనేయ భజన బృందం"
    నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రపల్లి గ్రామం కొత్త బ్యాచ్

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 7 měsíci +1

      98494 99336 ఇది నా నంబర్ పేరు రాజు సిరిపురం విలేజ్.
      హత్నూర మండలం.
      సంగారెడ్డి జిల్లా. తెలంగాణ రాష్ట్రం.
      మీ భజన మండలి సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు చెప్పండి అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @rebaltilluanji4021
    @rebaltilluanji4021 Před rokem +6

    చేసాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ (2)
    రాసాడు ఆ బ్రహ్మ రాత ఎట్లు రాసాడో ఆ బ్రహ్మ రాత (2)
    చేసాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ (1)
    1... పువ్వులు పూసే పొదరిల్లలోన (2)
    గుడిలోన కొన్ని జడలోన కొన్ని (2)
    రాసాడు ఆ బ్రహ్మ రాత ఎట్లు రాసాడో ఆ బ్రహ్మ రాత (2)
    చేసాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ (1)
    2... అనుకున్నదేది జరుగుకపాయె (2)
    జరిగిదేది తెలియకపాయె (2)
    రాసాడు ఆ బ్రహ్మ రాత ఎట్లు రాసాడో ఆ బ్రహ్మ రాత (2)
    చేసాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ (1)
    3...కలిగనాడు అందరు కలరు (2)
    పోయేనాడు ఎవ్వరు రారు (2)
    రాసాడు ఆ బ్రహ్మ రాత ఎట్లు రాసాడో ఆ బ్రహ్మ రాత (2)
    చేసాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ (1)
    రాసాడు ఆ బ్రహ్మ రాత ఎట్లు రాసాడో ఆ బ్రహ్మ రాత
    Tillu(అంజి ముదిరాజ్ పుల్కల్ )

  • @muralidharrao5537
    @muralidharrao5537 Před rokem +1

    వెరీ గుడ్ సింగర్,,

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్

  • @chinnavenkatisrinivas3282

    తల్లి గర్భంలో నుండి వచ్చి
    దేవుని గర్భగుడిలో విన్నట్టుగా.ఉంది
    నీ పాట శుభం

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +2

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ అన్నగారు మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

    • @SurenderTation-gi5tw
      @SurenderTation-gi5tw Před 10 měsíci +1

      బగ పాడారు అన్న🎉 రాజ

  • @polachandrakumaar6777
    @polachandrakumaar6777 Před 10 měsíci +1

    danyavaadamulu swamy gaaru

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 10 měsíci +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @pnarsimulu6645
    @pnarsimulu6645 Před rokem +1

    Danyavadamulu

  • @user-ps2sl9sd5f
    @user-ps2sl9sd5f Před 2 měsíci +1

    Superrrr Raju gaaru.sweet voice

  • @srinivasacharyrachoti692
    @srinivasacharyrachoti692 Před 2 lety +4

    🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 lety

      థాంక్స్ అన్నగారు🙏🏾🙏🏾

    • @p.rnagendra178
      @p.rnagendra178 Před 2 lety +1

      చాలా బాగుంది రాగం అర్థం
      జైగురు

  • @anjaneyelumudiraj6255
    @anjaneyelumudiraj6255 Před rokem +2

    బాగా పాడావ్ అన్నయ్య🙏🙏

  • @onemanarmy2265
    @onemanarmy2265 Před rokem +1

    Super Anna garu

  • @venusribhajanasongs9395
    @venusribhajanasongs9395 Před 2 lety +4

    Super 🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 lety

      ధన్యవాదాలు చెల్లెమ్మ🙏🏾🙏🏾

  • @simhachalamsrinivas6549
    @simhachalamsrinivas6549 Před rokem +1

    🙏🏻సూపర్

  • @RajeshRajesh-ie4jh
    @RajeshRajesh-ie4jh Před rokem +1

    🙏👌👌👌👌👌👌👌🙏👌👌 Jai Shri Ram👌🙏🌹🌺🌺🌺🌺🌺🌺🌺

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్

  • @malleshamdaripally513
    @malleshamdaripally513 Před rokem +1

    Dhanyavadhamulu

  • @masannav7277
    @masannav7277 Před rokem +2

    చాలా మంచి కీర్తన. మీరు చాలా బాగా పాడారు.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @karunakark2541
    @karunakark2541 Před rokem +1

    అన్న చాలా బాగుంది 🌹🌹🌹🙏🏿🙏🏿👌👌

  • @mavoorugouraram7916
    @mavoorugouraram7916 Před rokem +3

    శ్రీ రామంజనేయ భజన మండలి పెద్ద గౌరారం గాంధారి మండల్ కామారెడ్డి జిల్లా మాది అన్న సూపర్ గా పాడారు అన్న ఈ పాట మళ్ళీ మళ్ళీ విన్నలి అనిపిస్తుంది అన్న హార్మోనియం కూడా చాలా బాగా వాయిస్తునారు 🙏🙏🙏🎼🎼

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +2

      అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

    • @mohanb4900
      @mohanb4900 Před rokem +1

      @@AtmakurBhajans mum dn

  • @bdattupatel6992
    @bdattupatel6992 Před 5 měsíci +1

    🌹🌹🌹🌹🌹ఇలాగే ఇంకా చాలా పాటలు పండగలరు పంతలు గారు 🌹🌹🌹🌹🌹🌹జీవిత సత్యం ఈ పాట పంతులు 🙏🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 5 měsíci +1

      తప్పకుండా ప్రయత్నిస్తాను అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @shivashankarkammari2576

    Saraswathi puthrulaku naa vandanaalu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @pandurangambingi2556
    @pandurangambingi2556 Před 11 měsíci +1

    Super song..🙏🙏

  • @nareshabbagoninaresh1399

    Anna garu super

  • @srim.amarnathassistantprof7505

    super song sir,

  • @nageshgoud3149
    @nageshgoud3149 Před rokem +1

    Super annaya

  • @VenkateshVenkatesh-wx5zs
    @VenkateshVenkatesh-wx5zs Před 8 měsíci +1

    Super song anna 🙏🙏🙏🙏🙏👌👌👌👏❤️❤️❤️🌹🌹🌷🌷👌

  • @metrirajuyadav9429
    @metrirajuyadav9429 Před rokem +2

    Nice song🙏🙏🚩

  • @mahalingappagandla6117

    A swaraniki a Pataki🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు

  • @g.sureshgoudsuresh6104
    @g.sureshgoudsuresh6104 Před 11 měsíci +1

    Anna super song 🎉

  • @sureshpawaar1901
    @sureshpawaar1901 Před rokem +1

    Nuvu paade anni patalu bagunai

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @gadadasuravicharan4124
    @gadadasuravicharan4124 Před rokem +2

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది,

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @ajayajjuajayajju1613
    @ajayajjuajayajju1613 Před rokem +3

    మీరు పాడిన పాటలు అద్భుతం అన్న

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @gutpalinganna1030
    @gutpalinganna1030 Před rokem +1

    Nice👍 song🎵

  • @k.ramuluchary
    @k.ramuluchary Před rokem +1

    Super.songs

  • @asamsailuasamsailu6374
    @asamsailuasamsailu6374 Před rokem +1

    హరిహరిహరిః ఓమ్❤

  • @kpavankumar13
    @kpavankumar13 Před rokem

    రాజన్న మా గ్రామం బోడగట్టులో దత్తాత్రేయ జయంతి డిసెంబర్ నెలలో అవుతుంది ఆ కార్యక్రమానికి పండరి మహారాజు పంతులుగారు వస్తారు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాము కచ్చితంగా రావాలి మీ గానామృతం చాలా బాగుంటది

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      చూద్దాం సమయం వస్తె తప్పకుండా అన్నగారు 🙏🙏

  • @vishnuvlogger1453
    @vishnuvlogger1453 Před 7 měsíci +2

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినపిస్తుంది రాజు అన్న

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 7 měsíci +1

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏

  • @yadhagiriboini5675
    @yadhagiriboini5675 Před 2 lety +4

    👌👌👌👌🌹🌹👍♥️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 lety

      అన్నగారు ధన్యవాదాలు🙏🏾🙏🏾

  • @ramkrishnareddy5974
    @ramkrishnareddy5974 Před 2 lety +1

    చాలా బాగా పడినారు రాజు గారు

  • @gopalpatlolla2156
    @gopalpatlolla2156 Před 6 měsíci +1

    Superb

  • @user-dg4gl2iv2f
    @user-dg4gl2iv2f Před 10 měsíci +1

    అన్నా గారు స్వామి రా రా శివ లింగ పాట పాడవ రాజు అన్నా గారు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 10 měsíci +1

      తప్పకుండా ప్రయత్నిస్తాను అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @ummanollagopalreddy1366
    @ummanollagopalreddy1366 Před 2 lety +1

    Super Patha

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 lety

      థాంక్స్ అన్న🙏🏾🙏🏾

  • @anandg6105
    @anandg6105 Před 2 lety +8

    Really good singing & pentastic lyrics ...

  • @babuk1903
    @babuk1903 Před rokem

    guruvugaru meeru chela Baga padinaru

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు

  • @narsimulukanty4982
    @narsimulukanty4982 Před rokem +1

    Supet

  • @srikalyanavenkateswaraswam1581

    మీ పాట విని నేను మా భజన లో పాడాను ఈ పాట పాడనప్పుడు నా మనస్సు..............

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 lety

      చాలా ధన్యవాదాలు అన్నగారు🙏🏾🙏🏾

  • @MadevaMadeva-wv3ez
    @MadevaMadeva-wv3ez Před 5 měsíci +1

    Song super annaiya chala Baga padenaru... Andhariki dhanyavadamulu..❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 5 měsíci +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏🙏🙏

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 Před rokem

    సూపర్,బ్రదర్స్,verygood

  • @mahalingappagandla6117

    🙏🙏🙏🙏🙏supar Raju garu👍

  • @avulajayavenkataramireddy3501
    @avulajayavenkataramireddy3501 Před 11 měsíci +1

    Super playing .

  • @ushkemganesh4321
    @ushkemganesh4321 Před 2 lety +2

    🙏🙏🙏🙏

  • @anjaneylub299
    @anjaneylub299 Před rokem

    Super. Aaya

  • @suryaprakash4592
    @suryaprakash4592 Před rokem +6

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది అన్న🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు

  • @kattajanardhan1964
    @kattajanardhan1964 Před rokem

    Jai o jai o🌹🚩🙏👌🤔

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్

  • @gorlaanand2709
    @gorlaanand2709 Před rokem +3

    🙏🙏🙏👌👌👌👌👍👍👍👍

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +2

      థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @laxminarayanachary9906
    @laxminarayanachary9906 Před rokem +1

    Iam happy exlent song

  • @algontisrinivas9600
    @algontisrinivas9600 Před rokem +4

    మీ పాటకి ఆ స్వరానికి 🙏🙏🙏 చాలా సార్లు విన్నాను బ్రదర్ ఆ భగవంతుడు మివెంటే ఉండుగాక....

  • @harikrishna8832
    @harikrishna8832 Před rokem

    Anna garu miru pade vidanam excellent
    Jai sriram❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @shivaprasadshivaprasad6129

    సూపర్.... మీతో కలిసి పాడాలి అని ఉంది...

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks తప్పకుండా అన్నగారు సమయం వస్తె చూద్దాం🙏🙏

  • @manjula4878
    @manjula4878 Před 11 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshthodangula6767
    @sureshthodangula6767 Před rokem

    Padivela namaskaralu Raju garu miku

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏 🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏మరీ అంత పెద్ద వాన్ని కాదు అన్న🙏🙏 మీకు దాసోహం అన్నగారు

  • @srikantmuttangisrikantmutt8417

    Super sir 🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks sir 🙏🙏 జైశ్రీరామ్

  • @soundsudhakar1250
    @soundsudhakar1250 Před rokem +1

    , దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు అను సృష్టి కర్త

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +3

      నిన్ను ఎవ్వడు అడిగాడు నీకేం పని లేదా నీ ఫ్రెండ్ గానీ నీ చర్చ్ భక్తులకు ని ఇష్టం వచ్చినట్లు చెప్పు కానీ ఇందులో ఎలాంటి కామెంట్స్ పెట్టకు నీకేమైనా డౌట్ ఉంటే నా నంబర్ కు పోన్ చేయు 98494 99336 లేదా అన్ని ముసుకుని చూస్తే చూడు లేకుంటే ఊరుకో

    • @surannaidukobagana7998
      @surannaidukobagana7998 Před 6 měsíci

      2000 సం. ల క్రితం యేసు పుట్టక ముందు మధ్య వర్తి ఎవడు లేడా! యేసు ను నమ్మక పోతే నరకానికి పోతారు అంటారు, 100 సం. ల క్రితం మన దేశంలో ఆ మతం లేదు, అంటే చచ్చిన మన పూర్వీకులు అందరూ నరకానికి పోయి వుంటారా!

    • @rakes397
      @rakes397 Před 5 měsíci

      వెళ్లి వాడిది పట్టుకో సైకో గాడు ది

  • @ramuluyadav3289
    @ramuluyadav3289 Před rokem

    చాలా బాగుంది అన్న

  • @pshivaiah3829
    @pshivaiah3829 Před rokem

    సూపర్ చాలా బాగుంది

  • @korukorubhaskar8222
    @korukorubhaskar8222 Před rokem +1

    🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్

  • @SanthoshSanthosh-ro4ni
    @SanthoshSanthosh-ro4ni Před 9 měsíci +1

    Super ur songs.u singing super.🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @janardhanjanardhan3268
    @janardhanjanardhan3268 Před rokem +1

    నా మనస్సులో ఏదో విధంగా సంతృప్తి సంతోషంగా ఉంది ఈ రాగం ఏదో ❤❤❤

  • @anjineyaanji5860
    @anjineyaanji5860 Před 3 měsíci +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @vnarsimhacharyofficial5154

    👌🙏🙏👏👏👏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 lety +2

      ధన్యవాదాలు అన్నగారు🙏🏾🙏🏾

  • @mahipalgoud1429
    @mahipalgoud1429 Před rokem +1

    పాట విన్నంతా సేపు బ్రంహ ను చూసినట్లు గా అనిపించింది సూపర్ గా పడావు అన్నా

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @venkateshmudhiraj8586
    @venkateshmudhiraj8586 Před 2 lety +1

    Song Supar anna 🙏🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 lety

      థాంక్స్ అన్న🙏🏾🙏🏾

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 Před rokem +3

    చక్కగా పాడారు ఆర్కెస్ట్రా చక్కగా ఉంది ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏

  • @pandurangambingi2556
    @pandurangambingi2556 Před rokem +2

    Exalent song..🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్

  • @kusalchat9767
    @kusalchat9767 Před rokem +1

    Fantastic song anna

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před rokem +1

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్