this video about Kuwait life jobs in Telugu, #kuwait #kuwaitjob #kuwaitcity #kuwaitjobvacancy #kuwaitnews #manajourney #telugujobs #gulfjobs #kuwaitjobsforindians #kuwaitdriver
అడిగే ప్రశ్నలన్నీ చెత్తవే. జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఒక మనిషి బతకాలంటే ఎంత జీతం కావాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? బయట రూమ్/ఇల్లు తీసుకుని బతకాలంటే ఎంత అవుతుంది ? ఏ ఏ పనులు చేస్తే ఎంత జీతం వస్తుంది ? కూరగాయలు, కిరాణా సామాన్లు ఇలాంటివి ఎంత ఖర్చు అవుతుంది ? ఇలాంటి ప్రశ్నలు వేసి అక్కడి లైఫ్ ఎలా సాగుతుంది అనే వివరాలు రాబట్టేలా ప్రశ్నలు వేయాలి. ఉపయోగం లేని వీడియో ఎందుకు ?
Hi Bro... Kuwait లో ఏదైనా job వుంటే చూడండి, ఇంతకు ముందు దుబాయ్ లో సోలార్ కంపెనీలో Quality Controller గా (3Years) Work చేశాను, ప్రజెంట్ ఖాళీగా వున్నాను, Degree Completed, అవకాశం వుంటే హెల్ప్ చెయ్యండి. I have Suffering from Financial Problems. (ఏ work అయినా పర్లేదు)
Anna nenu Kuwait vaddam anukuntuna anna iti electrical maintenance lo 5 years experience undhi asalu Kuwait ki ela ravali vachina tharuvatha job ele dorukuthadhi plss deni mida emaina video cheyyandi

Hi Ashok bro,
మీరు చెప్పింది కూడా కరెక్ట్ 👍,
మీరు చెప్పిన ప్రశ్నలు ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ తీసేందుకు ప్రయత్నిస్తాను, ♥️
Hi Bro... Kuwait లో ఏదైనా job వుంటే చూడండి, ఇంతకు ముందు దుబాయ్ లో సోలార్ కంపెనీలో Quality Controller గా (3Years) Work చేశాను, ప్రజెంట్ ఖాళీగా వున్నాను, Degree Completed, అవకాశం వుంటే హెల్ప్ చెయ్యండి. I have Suffering from Financial Problems. (ఏ work అయినా పర్లేదు)
Nice aandi evari opinions valu share chesaru from Kruthika Parvesh Dubai vlogs 🥰 Teluguvlogs
Thank you very much
Asalu akkada monthly salary entha vasthundhii ? And cost of living entha untundhii ??
Good bro bhagachepparu
Dear . Laydes working in Kuwait pl you qutstiond and intrive super exlant thanksgiving👍
👌👌👌👌
Anna nenu Kuwait vaddam anukuntuna anna iti electrical maintenance lo 5 years experience undhi asalu Kuwait ki ela ravali vachina tharuvatha job ele dorukuthadhi plss deni mida emaina video cheyyandi
Anna nenu kuda Kuwait ki
ravalanukuntunna... Help me...
Bro kuwait lo ite bayata Pani iete best bro intlo Pani dula teripotadi bro India aa best
Very good bro bhagachepparu
Thank you bro
Vallu ami chestharau aniadagaru
Nenu iete 10/0 istanu bro
Bro saliry 1st time vachevalaki 28k vastadi bro mana india lo Hyderabad lo lo 35k vastadi bro kuwait wast bro
Hyderabad eda osthadi 35k ne chal. Evdra ichedi Niku 35k 12k ekkuva eda Hyderabad gammuna Kuwait o dubai o po osthadi 35k kante ekkuva
Em job bro hyd lo
Em jobs chestunnaru ani adagali bro
Mostly drivers ki ekkava ani vastunnaru.
Any other jobs unte cheppu
IlLove my india
Why is the interviewer repeating everything they say? We already heard them. It’s soo irritating that he just repeats what they say.
Sir .
Present exactly entha amount avuntundi visa 18 ki include id and all plz tellme. Or make a vedio on this
1500 KD to1700kd
Sir meru adhuruni adhuthunavu
I recommend the below sql server function to do concatenation of the columns with space.
CONCAT_WS(separator, column1, column2, ...., column_n)
ఎలా వెళ్లాలి...అన్న.. జాబ్స్ ఎలా వర్కర్స్ కి ఎలా తెలుసుకోవాలి, ఎలా apply చెయ్యాలి
బ్రో దీనిమీద నేను ఒక వీడియో తీస్తాను,
Bro kuwait lo telugu kuda matladathara bro
బ్రో ఒక సారి నాతో interview తీసుకో బ్రో కువైట్ గురించి ఎప్పుడైనా
మీరు ఏం పనిచేస్తారు ?
ఎక్కడుంటారు?
మీ నంబర్ పెట్టండి .
3:55 😅
Anna mitho imo call chesi matladali ani undhii plzz