పెళ్లైన కొత్తలో Part 3 | Family Bandi Telugu Web Series Ep - 46 | Ft. Prasad Behara | Chill Stories

Sdílet
Vložit
  • čas přidán 7. 05. 2023
  • #familybandi #ChillStories #TamadaMedia #valentinesday
    A fun-filled entertainer for the complete family.
    Written & directed
    By
    Hara srinivas
    Artists
    Hara srinivas
    Rajakumari
    Soujanya
    Karthik annam
    K Nandu
    Surya
    Vasu
    Asst director
    K Nandu
    Dop
    Ram Chinthaparthi
    Asst dop
    Sanjeev
    Editor
    Umesh
    Poster
    Manoj
    Line Producer
    Karthik Annam
    Follow me here:
    pCVP10KfPw...
  • Komedie

Komentáře • 334

  • @sameerkumar123
    @sameerkumar123 Před rokem +70

    🥺 హరగారు రాజకుమారి గారు మీ ఇద్దరికీ ఎన్ని జేజేలు చెప్పినా తక్కువే 💐💐💐 చాలా అద్భుతమైన ఎపిసోడ్ 👍🏻

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 Před rokem +78

    మా గోదారి యాసలో రాజకుమారి గారి అమాయకమైన యాక్టింగ్ , పవర్ హౌజ్ లాంటి హర గారి కామెడీ 👌👌🤣😂 క్లైమాక్స్ లో సెంటిమెంట్ సీన్ తో కంటతడి పెట్టించారు

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo Před rokem +11

    Super చాలా బాగా చేశారు చాలా బాగుంది
    రాజకుమారి గారి అమాయకపు నటన హర శ్రీనివాస్ గారి అద్భుతమైన మాడ్యులేషన్ ఈ సిరీస్ వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి పతాకస్థాయికి ఈ వెబ్ సిరీస్ చేరుకుంది ఎంతోమంది నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది అంటే దానికి కారణం శ్రీనివాస్ గారి డైరెక్షన్ అలాగే ఆయన అందించే అద్భుతమైన స్క్రిప్ట్ వర్క్ అలాగే డైలాగ్స్ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చింది శ్రీనివాస్ గారు మీరు ఇంకా గొప్పవారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు

  • @Viswa1416
    @Viswa1416 Před rokem +36

    టెక్నాలజీ ఎంత పెరిగినా ఆడది అమ్మ కాలేదు అంటే పాపం అనరు శాపం అంటారు.... 👌👌👌👌👌

  • @yendachalapathi8413
    @yendachalapathi8413 Před rokem +4

    Super msg. Prasad garu ravatam happy 😊

  • @Chinnari827
    @Chinnari827 Před rokem +7

    👌👌👌👌👌
    ఏం కామెంట్ రాయాలి అన్న మాటలు రావట్లేదు...🙏🙏🙏.... ఎపోసిడ్ ముందు సిల్లిగా అనిపించినా... తర్వాత మనసు ను టచ్ చేసింది...

  • @ramprasads908
    @ramprasads908 Před 5 měsíci +3

    మీ నటనకి నా జోహార్లు 🙏🙏🙏. చాలా బాగా ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఏ ఎపిసోడ్ చూసినా.... Entertainment కి డోకా లేదు అంతే.

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn Před rokem +5

    రాజ కుమారి గారు రెండు జడలు బాగా వేసుకున్నారు. ఆ అమాయకత్వం చూడ చక్కగా ఉంది.
    Emotion చాలా బాగా పండించారు

  • @sowmyaega734
    @sowmyaega734 Před rokem +10

    I ended up watching all the episodes… you guys are more like a family now… evariki vallu acting champesthunaru … chala stress relief mi episodes vallaa… god bless… srinivas garu nd rajakumari garu more love to you guys❤️

  • @venkatroyal6385
    @venkatroyal6385 Před rokem +81

    ఎపిసోడ్ prasad behara కోసం నేను చూశాను

  • @morrollamumamaheswararao14

    సూపర్ బరించే వాడే భర్త అని నిరూపించారు 👍👍👏👏👌

  • @muppartibhavanisankar8775

    Waiting for the episode of maa vidakallu. @prasad bhera

  • @nagababub2138
    @nagababub2138 Před rokem +4

    *టెక్నాలజీ ఎంత పెరిగినా ఆడది అమ్మకాకపోతే పాపం అనరు. శాపం అంటారు.*
    చాలా అద్భుతమైన డైలాగ్ సార్ ఇది. నిజంగా నాకు ఈ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. ప్రసాద్ బెహ్రా గారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తే సూపర్. ఇద్దరిదీ మంచి టైమింగ్ .
    ఏది ఏమైనా హాస్యంతో పాటు కుటుంబ అనుబంధాలను కూడా ప్రేక్షకులకు పంచుతున్నారు.
    🙏🏻🙏🏻🙏🏻

  • @bhimaraju433
    @bhimaraju433 Před rokem +4

    Chala Bavundi Srinivas garu..Andari acting Super..glad to see Prasad garu ..⚘️⚘️👌

  • @prabhuareti
    @prabhuareti Před rokem +5

    హర శ్రీనివాస్ గారు ప్రతి ఎపిసోడ్ ఒక అద్భుతం. కానీ ఈ ఎపిసోడ్ మహా అద్భుతం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

  • @srajesh386
    @srajesh386 Před rokem +40

    అసళ్ళు ఈ ఎపిసోడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత బాగుంటుంది అబా ........... చాలా అంటే చాలా బాగా ఉంది ❤❤❤❤❤❤❤

  • @y.y.yadav6655
    @y.y.yadav6655 Před rokem +7

    సూపర్బ్ రాజ కుమారి ..
    మీ నటన అద్భుతంగా ఉంటుంది

  • @manibujji
    @manibujji Před rokem +3

    ఈ సారి రాజకుమారి నా మనసు నీ గెలిచింది ❤❤❤❤❤❤ i love you రాజకుమారి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @touroftollywood..8571
    @touroftollywood..8571 Před rokem +4

    Very nice.. Hari garu.. Your timeing and emotions.. Ultimate.. Sir

  • @vasuvasu4121
    @vasuvasu4121 Před rokem +5

    రాజేంద్రప్రసాద్ సినిమా చూసినట్టు ఉంది.. thanks

  • @KomminiRibka-hp6ne
    @KomminiRibka-hp6ne Před rokem +3

    Babooi eppuduu comedy tho mi wife ni edipisthu mammalni navvinche vaaru ipudu mi wife kosam emotional ga mammalni edipinchesaaru ..suuperrr❤❤

  • @karikeswamy4438
    @karikeswamy4438 Před rokem +3

    క్లైమాక్స్ ఎక్సలెంట్ నో వర్డ్స్ 💓💓💓💓

  • @prasanthipydikondala8826

    Hara srinivas & prasad bhehara combination woww

  • @nagasuneetha6517
    @nagasuneetha6517 Před rokem +2

    హర గారు,మీరు చెప్పిన డైలాగ్స్ కరెక్ట్ గా చెప్పారు,ఇప్పుడు society husbend ardam చేసుకోకుండా,wife ni vadilesi,ladies ki అన్యాయం jarguthundhi,మీరు అర్దం చేసుకొనే husbend ga Baga చెప్పారు, నచ్చారు sir,tq sir.

  • @bhaskaradurthi8228
    @bhaskaradurthi8228 Před rokem +14

    Extraordinary 🤩 you worked on the child sentiment in a lighter path hat's off to you Srinivas. Rajkumari garu your performance is superb.

  • @user-1234abcd5
    @user-1234abcd5 Před rokem +2

    Ohh dawaraa ... Super.. 😂😂😂😂

  • @varanasikishorekumar1729

    Super episode, present situation comedy flashback lo pettarenty... Intha chinna logic Ela marchipoyavu bayya😂

  • @naveenkumaranke
    @naveenkumaranke Před rokem +1

    Hara srinivas garu chala chala bagundi ee episode, ❤❤❤, melaga barya nu ardam chesukune vaarandariki na shatha koti vandanalu,....

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 Před rokem +21

    Yeppudu episode Upload Chestara అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాం హర గారు

  • @neerajavs3696
    @neerajavs3696 Před rokem +1

    అత్తగారు మామగారు action super

  • @user-cq8zx5ym5w
    @user-cq8zx5ym5w Před 10 měsíci +1

    కథేమోకాని చివరిలో ఉన్న అద్భుతమైన సామాజిక పరివర్తన ఉంది చూసారు. కాస్త మనిషి మనసుని కుదిపివేసింది... సర్వేజనా సుఖినోభవంతు

  • @deetisrinivas1911
    @deetisrinivas1911 Před rokem +9

    చాలా బావుంది ప్రసాద్ గారి సిరీస్ లో మీరు మీ సిరీస్ లో ప్రసాద్ గారు సాగుతోంది మీకలాగా 💐💐

  • @kalyanigunachintala5419
    @kalyanigunachintala5419 Před rokem +1

    Episode super Anna. ending lo Naku yadupu vachindi.kumari gari lo nannu nenu chidtunattundi

  • @basaraju7898
    @basaraju7898 Před 11 měsíci +2

    Very emotional video brother
    Excellent

  • @pavanidevic5857
    @pavanidevic5857 Před rokem +2

    😢కన్నీళ్ళు తెప్పించరు

  • @chennakesava8062
    @chennakesava8062 Před rokem +2

    Raja kumari gari acting super.

  • @ramu919
    @ramu919 Před rokem +3

    శ్రీనివాస్ అన్న టచ్ చేసావు అన్న ఇ వారం ఎపిసోడ్ లేట్ అయిన గుండె లు పిండిసావు అన్న రాజకుమారి గారు మా గోదావరి యాసతో యాక్టింగ్ వేరే లెవల్ 🙏🙏🙏

  • @Jovan1610
    @Jovan1610 Před rokem +2

    Episode super hara garu rajkumari garu mee expressions excellent mam😂😂

  • @priska57911
    @priska57911 Před 6 měsíci +1

    Both ( the couple) are excelling in their words and expressions...great

  • @nagarajuchapala9529
    @nagarajuchapala9529 Před rokem +2

    హరహర శ్రీనివాస్ గారు మరియు కుమారి గారి కాంబినేషన్ సూపర్ అండి

  • @raghavendravisanagiri5998

    Centimemt anea track vachharu.... seriously Super Srinivas Gaaru

  • @maheshdhulipala6019
    @maheshdhulipala6019 Před rokem +2

    Very emotional and heart touching …. Ma wife gurtochindi

  • @katurikiran3459
    @katurikiran3459 Před rokem

    Super comedy chala బాగుంది

  • @swamygoud9334
    @swamygoud9334 Před rokem +4

    I am waiting for every episode and all joyfull but Edi flash back kada present issues yela discuss chestunaru 😂😂😂😂

  • @katurikiran3459
    @katurikiran3459 Před rokem +2

    రాజకుమారి గారు మీరు చాలా అందంగా ఉన్నారు

  • @hussainvalli505
    @hussainvalli505 Před rokem +109

    ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు

    • @a1moviez-t5l
      @a1moviez-t5l Před rokem +7

      Ee comment prati apisode lo vuntundi🤣🤣🤣🤣

    • @jishnu29
      @jishnu29 Před rokem +3

      Super

  • @ramanavenkata1962
    @ramanavenkata1962 Před rokem +1

    జోక్ సూపర్ ఏవండీ గారు

  • @srikanthsudarsanam7950
    @srikanthsudarsanam7950 Před rokem +1

    ఈ సిరీస్ చూస్తూ ఫస్ట్ టైమ్ నవ్వకుండా నాకే తెలియ కుండా కళ్లలో నీళ్లు వచ్చాయి

  • @ananthulaswarupa5066
    @ananthulaswarupa5066 Před rokem +1

    Iddaru Chala Baga Chesaru

  • @myakamramesh6900
    @myakamramesh6900 Před rokem +9

    సెంటిమెంట్ బాగా పండించారు 🎉🎉🎉

  • @mallibabumeesala879
    @mallibabumeesala879 Před rokem +2

    Anna emotion tho kotav anna ,iam crying 😭...best of luck..

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 Před rokem +2

    All our family Bandi member's ki namaskar Hara garu me atha,mama adurs.kumari madam 2023 lo 1965 la innocent action excellent 👌🌹👍🙏 episode Friday nundi waiting please every Friday release chaiyendye

  • @nelson.rajendra
    @nelson.rajendra Před rokem +4

    Prasad behara gaari fans❤❤❤

  • @vinayreddy902
    @vinayreddy902 Před rokem +2

    I got tears while watching the preclimax episode😢😢😢

  • @PrasannaKumari-gb3ge
    @PrasannaKumari-gb3ge Před rokem +3

    ఈ ఎపిసోడ్ సూపర్ గా వుంది. సెంటిమెంట్ అదిరింది

    • @rajakumari3130
      @rajakumari3130 Před rokem +1

      Thanqqq somuch 💐for ur love 💕 n support

  • @Ram-0405
    @Ram-0405 Před rokem +1

    😢😢😢 sentiment ekkuva comedy thakkuva ayyindi but sentiment baagundi Hara gaari dailog laki 🙏🙏👏👏

  • @suryaprakash428
    @suryaprakash428 Před rokem +2

    Nice episode....super dialogues...asusual crew acting adbutham

  • @talarigovardhana2483
    @talarigovardhana2483 Před rokem +1

    ప్రసాద్ అన్న ఉన్నాడు హ్యాపీ

  • @plzsupporttme
    @plzsupporttme Před rokem +1

    Chala chala bagundhi===For the current society, these kind of episodes are must

  • @shaikasha2689
    @shaikasha2689 Před měsícem +1

    Ammo last lo emotion😂

  • @vanam.koushik1980
    @vanam.koushik1980 Před rokem +1

    Episode chala bhavundhi srinivas garu, thank you for entertaining, rajkumari gari amayakathvam tho baga nattincharu

  • @solomonreddy9280
    @solomonreddy9280 Před 3 měsíci

    Ee episode nenu chala sarlu chusanu eppudu chusina sare naa kallalo neellu thiruguthayi soo nice🥰🥰🥰

  • @narisettysrinadhraja8033
    @narisettysrinadhraja8033 Před měsícem

    one of the best episode so far.... hatsofffffffff to hara srinivas, rajakumari and my favorite prasad behara

  • @Kamal-216
    @Kamal-216 Před rokem +2

    Ee episode chala bagundi Hara, Kumari garu...
    Great love and understanding ❤

  • @RameshYadav-sv8id
    @RameshYadav-sv8id Před rokem

    Rajakumari garu acting iragadesaru....

  • @khajashehnazmuhammad9105

    Really love you Anna your concepts heart ne touch ing

  • @fameguyreals8738
    @fameguyreals8738 Před rokem +2

    గ్రేట్ ఎపిసోడ్ అండి ❤️🙏

  • @Raghavalawrence7716
    @Raghavalawrence7716 Před rokem +1

    Comedy okkate kaadhu sentiment kaadhu kuda super gaa workout ayyindhi

  • @kotapadma3189
    @kotapadma3189 Před 6 měsíci

    Super expressions super ga vuntayi mee episodes meerante chaala istam roju chustuntanu Hara gaaru❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @mehaboobshaik3915
    @mehaboobshaik3915 Před rokem +1

    నేను అసలూ waiting చైలేదూ

  • @pawansahu_fans171
    @pawansahu_fans171 Před rokem +1

    Anna part 4 kosam waiting anna

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 Před rokem +4

    హరగారు ఎపిసోడ్ సూపర్ సార్ క్లెయిమాక్స్ అద్భుతం రాజకుమారి గారు మీరు 👌👌👌ప్రసాద్ గారిని మిమ్మల్ని ఒకే ప్రేమ్ లో చూస్తే హ్యాపీగా ఉంది మళ్ళీ చెప్తున్నా ఎపిసోడ్ అదుర్స్ 👌👌👏👏

  • @ravikanthbalabadra3641
    @ravikanthbalabadra3641 Před rokem +1

    Hara, Kumari acting next level yedipincharu,,Mee Amma character ni kuda introduce cheyyandi please hara

  • @bsmurthyboggarapu7100
    @bsmurthyboggarapu7100 Před rokem +1

    సూపర్ ఎపిసోడ్

  • @saikrishna2445
    @saikrishna2445 Před rokem +1

    Fabulous reality situations ni kuda simple ga deal cheyachu ani chupincharu just ❤ it

    • @rajakumari3130
      @rajakumari3130 Před rokem +1

      Thanqqq somuch 💐for ur love 💕 n support

  • @donpandu
    @donpandu Před rokem +1

    Episode చాలా లేట్ గా upload చేశారు

  • @rama123451000
    @rama123451000 Před rokem +2

    Superb ❤

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 Před rokem

    Super bahara Hara srinivas

  • @joshitha5421
    @joshitha5421 Před rokem +1

    Chala baagundi👌👌

    • @rajakumari3130
      @rajakumari3130 Před rokem +1

      Thanqqq somuch 💐for ur love 💕 n support

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 Před 10 měsíci

    సూపర్ గుడ్

  • @arjunactionking9377
    @arjunactionking9377 Před rokem

    Chala Bagundi

  • @jyothimanjunathakv
    @jyothimanjunathakv Před rokem +2

    Hara fan's from Bengaluru

  • @rajendraprasadroyal8287

    Nice sentiment story hara garu 😂😂😂😂

  • @sandhayarani1025
    @sandhayarani1025 Před rokem

    Super 🙏🙏🙏🙏

  • @prasannadilip6171
    @prasannadilip6171 Před rokem +1

    Awesome 👏👏👏❤️

  • @sivakandregula8766
    @sivakandregula8766 Před rokem

    Climax lo kantatadi pettincharu sir mi diolouge ki hattsoff hara sir

  • @jayateja8686
    @jayateja8686 Před rokem

    Meeru nijam ga so super hara garu👌👏💯👍

  • @pawandavuluri
    @pawandavuluri Před rokem +2

    One of the best episodes ...good narration ....and acting

  • @meruguashokbabu9351
    @meruguashokbabu9351 Před rokem

    Naa cheta kannilu pettincharu ❤❤❤❤

  • @krishechuri7405
    @krishechuri7405 Před rokem +1

    The comedy track went on an emotional track

  • @rammyramesh331
    @rammyramesh331 Před rokem +1

    srinivas anna prasad anna kalisi oka series cheyandi anna ❤

  • @broken_heart874
    @broken_heart874 Před rokem +1

    heart touching episode😁😁😁😁😁😁😁

  • @abhineshg203
    @abhineshg203 Před rokem +1

    Superb emotional scenes at final

  • @josephraj8668
    @josephraj8668 Před rokem

    This is the super show it is extraordinary show and superb

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 Před rokem +1

    Fabulous 💖💖💖💖

  • @padmajagadde3332
    @padmajagadde3332 Před rokem

    Maa vidakulu episode kosam waiting

  • @manikotipalli8585
    @manikotipalli8585 Před rokem

    Nuvvu naku chala estam anna hara srinivas garu

  • @pavankumarparvataneni2228

    Prasad behara fans❤❤❤

  • @anonymousperson8694
    @anonymousperson8694 Před rokem +1

    iddaru iragadeesaru acting matram, sure the industry deserves to give them a chance

  • @nalinirao7768
    @nalinirao7768 Před rokem

    Ardam chesukunae vishayam lo wife and husband Marupuki manchi vidhanam start Kondarilo ee episode dwaara