రాజోలు మరియు కోనసీమ ఎలా ఉన్నాయో చూద్దాం రండి

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #razole #konaseema #roadtrip #coconuttrees #trees #beautifullocation #Godavari #viewpoint #rajamahendravaram #greenary #car #telugu

Komentáře • 16

  • @Nani_naturelover
    @Nani_naturelover Před 21 dnem +5

    Beautiful brother chalaa bagundhi video with your narration and music 😍

  • @Oreorio2
    @Oreorio2 Před 25 dny +3

    Very good beautiful thanks

  • @Jami-ds6qe
    @Jami-ds6qe Před měsícem +4

    👌

  • @user-if6oz1no4k
    @user-if6oz1no4k Před 23 dny +2

    Super bro thank you

  • @subbalakshmisubramanyam242

    Chala bagundandi konaseema

  • @sureshkurupati290
    @sureshkurupati290 Před 23 dny +3

    *Very nice, ఇంకా ఉభయ గోదావరి జిల్లాల గురించి ఎన్నో వీడియోలు చెయ్యాలి*

  • @user-wl8fj7wz9l
    @user-wl8fj7wz9l Před 23 dny +3

    Beauty of konaseema

  • @commonman6304
    @commonman6304 Před 24 dny +3

    👌👌👌👍👍👍🤗🤗🤗

  • @gangabhakskar8568
    @gangabhakskar8568 Před 25 dny +3

    Well recently 3 months back i went

  • @maheshyallamelli4489
    @maheshyallamelli4489 Před 15 dny

    చాలా బాగుంది
    రాజోలు ❤❤❤

  • @TenaliRajaTenaliRaja
    @TenaliRajaTenaliRaja Před 10 dny +4

    నెల్లూరు లో కూడా కోనసీమ ఉంది. ఎక్కడ అంటే నెల్లూరు సిటీ నుండి మైపాడు బీచ్ వెళ్లే దారి లో ఇందుకూరుపేట నే నెల్లూరు కోనసీమ అంటారు. ఇక్కడ కూడా కోనసీమ లాగే ఉంటుంది. ఒక్కసారి వెళ్లి చుడంది నెల్లూరు కోనసీమ.

    • @devayadavjangam
      @devayadavjangam Před dnem

      అవును నేను కూడా వెళ్ళా.. సూపర్ గా వుంటది.మైపాడు beech road

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 20 dny +3

    కార్ లో నుంచి చాలా నీట్ గా వీడియో చేసావు. బావుంది. కృష్ణ, జయప్రద నటించిన మన వూరి కథ, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్, వంశీ దర్శకత్వంలో వచ్చింది. ఇంకా చాలా సినిమాలు తీశారు. రాజోలు కన్న ముందు, సోంపల్లి అనే గ్రామం ఉంది. సోమేశ్వరుడు అనే ముని తపస్సు చేయగా వచ్చిన ఫలితముగా సోమఫలి అయింది. కాలక్రమంలో సోంపల్లి అయింది. నీవు పూర్తి చేసిన వీడియో కి ఒక కి.మీ దూరంలో శ్రీ రాముడు ప్రతిష్టించిన పురాతనమైన శివాలయం ఉంది. శ్రీరాముడు రావణసంహారం తరువాత శివాలయాలు ప్రతిష్టించి కుంటూ రాగా అది కోటి కి చేరి, శివకోటి అయింది. అక్కడ శివలింగం నుంచి నీరు ఉద్భవిస్తు ఉంటుంది. ఇవి అన్నీ చూపిస్తే బావుండేది. ' నా కోనసీమ కోటి రతనాల సీమ,'.

    • @GodhavariAtoZvlogs
      @GodhavariAtoZvlogs  Před 20 dny +2

      Thanks sir mee lanti vallu naku theliyani visayalu cheppi support chesthunnadhuku chala happy ga undhi…. Next video chesetapudu history antha detailed ga thelusukoni manchi video chestha

  • @anandbhupathi1765
    @anandbhupathi1765 Před 12 dny +1

    బైపాస్ వీడియో చేయండి బ్రదర్ NH 216 బైపాస్ రోడ్డు