Dhone to Guntur Train Journey || Guntur Express ||Train Journey Through Nallamala Forest || Strikers

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2024
  • #dhonegunturexpress #nallamalaforesttrainjourney #telugutravelvlogger #strikers
    Dhone to Guntur Train Journey || Guntur Express ||Train Journey Through Nallamala Forest || Strikers
    కాశీ రామేశ్వరం కు ప్రతినెలా బస్సులు తక్కువ ఖర్చుతో బయలుదేరతయి
    Contact - 8688889896
    Email id -indigatravels@gmail.com
    -----------------------------------------------------------------------------------
    TELUGU TRAVEL VLOGGER WHATS APP CONTACT - 9948943053
    To Support My travel you can Fund me here ( UPI ID) - telugutravelvlogger@axl
    Business/Sponsorship email: thebackpackersride@gmail.com
    ----------------------------------------------------------------------------------
    I'm SUPER ACTIVE ON SOCIAL MEDIA SO LET’S CATCH UP THERE!
    Instagram: / telugutravelvlogger
    Facebook Page: / telugutravelvlogger
    For Travel Related Enquires - prayanam.tc@gmail.com
    ---------------------------------------------------------------------------------------
    ---------------------------------------------------------------------------------------
    Point Of View: This is a Telugu Travel Vlog Series, where I will try to cover different places in India and express my views about the place followed up with suggestions and recommendations and the view of the places from my camera. Like || Share || Subscribe || Let me know your views in the comment section.

Komentáře • 1K

  • @TeluguTravelVlogger
    @TeluguTravelVlogger  Před rokem +47

    కాశీ రామేశ్వరం కు ప్రతినెలా బస్సులు తక్కువ ఖర్చుతో బయలుదేరతయి
    Contact - 8688889896
    Email id -indigatravels@gmail.com

  • @routhunarayanaswamy7591
    @routhunarayanaswamy7591 Před rokem +277

    కుంభం కాదు అన్న మా ఊరి పేరు కంభం...ఆసియా ఖండం లోనే రెండో అతి పెద్ద చెరువు మా ఊరిలోనే ఉంది ఇ సారి ఇటుగా వచ్చినప్పుడు మా ఊరిలో దిగి ఒకసారి కంభం చెరువు ను వీక్షించండి చాలా బాగుంటుంది

  • @aravindkumartadikonda4660

    మీరు చూసిన హైట్ పిల్లర్స్ the great personality మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన రైల్వే బ్రిడ్జి,అది సింగిల్ బోల్ట్ మీద depend అయ్యి ఉండేది,దానిని 10 years back collapse చేశారు,ఎప్పుడు ఒక బోల్ట్ తీసివేస్తే బ్రిడ్జి మొత్తం కూలిపోయింది,పిల్లర్స్ అలాగే ఉన్నాయి train chala హైట్ మీద వెళ్ళేది, journey lo chala bhayam వేసేది

  • @user-ck3xz8up3o
    @user-ck3xz8up3o Před rokem +10

    బ్రిటిష్ కాలం నాటి నంద్యాల గిద్దలూరు మధ్య వచ్చే మీటర్ గేజ్ బ్రిడ్జిని మీరు చూడాలనుకుంటే వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ ఆ బ్రిడ్జి మీద ట్రైన్ పోతూ ఉండేది మీరు చూడవచ్చు

  • @Pyrasaba
    @Pyrasaba Před rokem +12

    నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లేప్పుడు , బస్ లో నుంచి ట్రైన్ రూట్ చూస్తే చాలాబాగుంది, సస్పెన్షన్ బ్రిడ్జిలు, కర్వ్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఈ రూట్ గురించి మన ప్రధాని పి వి నరసింహారావు గారు , మీటరు గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ ప్రా రంబించి నపుడు ఈ జోక్ చెప్పారు.
    ట్రాక్ పక్కగా నెత్తి మీద కట్టెల మోపు తో నడుచుకొంటూ ఉంటాడు. రైలు ఉన్నపుడు ఎందుకు నడుస్తున్నావు అంటే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అంటాడు.

  • @srinivassns9591
    @srinivassns9591 Před rokem +12

    1986-91...సం. మధ్యలో మీటర్ గేజ్ బొగ్గు బండి అమరావతి పాస్ట్ పాసింజర్ లో బళ్ళారి VEC లో చదివేటప్పుడు ప్రయాణించేవాడిని... 🤩😍🥰 ఆ మధుర స్మృతులు గుర్తుకు 😣🤢 తెచ్చావు... బాబాయ్... ఆ రోజులు మరల తిరిగి రావు కదా... 😤

  • @mohanreddy8400
    @mohanreddy8400 Před rokem +15

    మీరు ఇప్పుడు correct place ఎంచుకున్నారు . మాకు గుంటూరు నుండి గుంతకల్ రైల్వే మార్గం ‌ అంటే చాలా మంది కి ఁపెమ ఎక్కువ ఎందుకంటే అఁపతంలొ‌ మద్య తరగతి వారు ‌ ఎక్కువగా ‌ ఉన్నారు . చూడదగినవి ‌ఁపదెశలు ఎక్కువగా ఉన్నాయి . ముఖ్యంగా ‌ నలమల్ల అడవి , బొగద‌ టర్నర్ వంటివి . అన్న నెను చాలా మంది రైల్వే చాలా విడియో చుశాను కానీ ఇంత HD video క్వాలిటీ చూడటం మెదటి సారి .

  • @vijay19728
    @vijay19728 Před rokem +22

    Nallamala Forest journey between Diguvameta and Nandyala is so amazing cutting through Bogada and Chelama tunnels

  • @tulaseeswarareddy7730
    @tulaseeswarareddy7730 Před rokem +19

    మీరు చెప్పిన పిల్లర్స్ పైన ఇంతకు ముందు ట్రైన్ వెళ్ళేది బ్రో

  • @rammohangodthi
    @rammohangodthi Před rokem +18

    We traveled over metre gauge track from Vijayawada to Kurnool when it was capital city of Andhra state, a memorable journey forever, thanks for this outstanding video bringing old memories ☘️

  • @giridharsuri5230
    @giridharsuri5230 Před rokem +19

    Bro బ్రిటిష్ వారి ట్రాక్ బోగద ఇంకా అందం గా ఉంటాయి వీడియో చాలా బాగుంది బ్రొ నేను మీ వీడియోస్ ఫాలో అవుతున్న ntr నాగా మూవీ చలమ స్టేషన్ లో తీశారు ఆ బ్రిడ్జ్ బ్రిటీష్ ట్రాక్ పాతది good video keep it up

    • @ExamsStudyUpdates
      @ExamsStudyUpdates Před rokem

      Present unna Bogadha kakunda inka old british bogadha kuda undha

  • @pawarrahul4086
    @pawarrahul4086 Před rokem +12

    You are the second Person to talk about this railway route from Dhone to Guntur Route . First was Kenneth Anderson in the 80's . Good Route you have cover & Good work keep it up

  • @upendranagaraju418
    @upendranagaraju418 Před rokem +14

    Nandyal vallu oka like veskondi❤

  • @jpsunkara9252
    @jpsunkara9252 Před rokem +3

    ఆ బ్రిడ్జి దొరబావి వంతెన మీటర్ గేజ్ రైల్వే మార్గం లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ లో ఉంది బ్రదర్ 👍👍 తరువాత బ్రాడ్ గేజ్ తరువాత అది తొలిగించారు

  • @mosheguntuupdates6160
    @mosheguntuupdates6160 Před rokem +20

    brother akkada British vari railway track adhi daggara vellethe super ga untadhi 👍👍😍

    • @bvrbvrao
      @bvrbvrao Před rokem

      ఇప్పుడు లేదు

    • @venkateshgvvn2319
      @venkateshgvvn2319 Před rokem +1

      Bobbili Raja climax fight lo untadi a bridge venkatesh slip aypotadu a bridge meda malli ekkutadu

  • @durgaprasad5576
    @durgaprasad5576 Před rokem +4

    ఈ ట్రైన్ ని narasapur _dhone intercity superfast గా మార్చితే బాగుంటుంది. Already ఉదయం నరసాపురం లో గుంటూరు కి ఒక రైలు ఉంటుంది. అదే రైలు డోన్ కి వస్తుంది.

    • @sureshroyyuri3397
      @sureshroyyuri3397 Před rokem

      అదే రైలు రావడం లేదు బ్రో, ట్రైన్ మార్చుతునారు

  • @veerababuadapa5296
    @veerababuadapa5296 Před rokem +7

    కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ వయ డోన్ నంద్యాల

  • @ananthanagaprasad5593
    @ananthanagaprasad5593 Před rokem +11

    There a so high bridge which is used for trains running.After P. V. Narasimha Rao as P.M. That line was modified for broadgage because he won from Nandyal and became as P.M.Bobbili raja Venkatesh cinema Rowdy Inspector cinema shooting also kshana kshana cinema shooting also done on that bridge

  • @moviesadda3035
    @moviesadda3035 Před rokem +6

    Bro rainy season ravali bro assalu nallamana motham green ga challa baguntadhi inkoka sari try chey bro

  • @raviteja5068
    @raviteja5068 Před rokem

    it was really good journey annaya..ma places dhone & nandyal places ni baga explore chesaru..tq so muchh..wish you happy jrnys annayaa alwyss..tcc

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Před rokem +4

    Hi sandeep very happy to see you with Ravi. You are very kind heart gentelmen person & pure soul, human being broh ...lots of love from hyderabad. ❤🤝.

  • @pvenkatramireddy5072
    @pvenkatramireddy5072 Před rokem +5

    Love from Dhone, Inka rainy season lo inka baga undedi bro

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 Před rokem +4

    Used to travel in this route between 1982 to 86 in trains with Steam locomotives n meter gauge during my Anantapur engineering college days… our cloths used to become dirty with coal dust😊😊😊😊

  • @ONGOLEBULLSRACEINGTV
    @ONGOLEBULLSRACEINGTV Před rokem +7

    అన్న నల్లమల అడవిలో బ్రిటిష్ కాలం నాటి బ్రీజ్ దాని మీద బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు రైలు నడుపుతున్నారు 🚂🚂🚂🚂.

    • @ONGOLEBULLSRACEINGTV
      @ONGOLEBULLSRACEINGTV Před rokem +1

      అన్న మాది ప్రకాశం జిల్లా మార్కాపురం 👌👌👍👍

  • @johnsonchittam8354
    @johnsonchittam8354 Před rokem +6

    Ma ooru Giddhalur anna, thank you anna

  • @samueldblessington7724
    @samueldblessington7724 Před rokem +3

    Brother… చెలమ station cross చేసిన తర్వాత మీకు కనిపించిన ఆ స్తంభాలు bridge కాదు… అది ఎన్నో సంవత్సరాల క్రితం British వాళ్లు వేసిన meter gauge railway line….. ఇంచుమించు 1993-94 వరకూ ఆ meter gauge line వాడుకలో వుంది. మేము కూడా చిన్నప్పుడు ఆ meter gauge line మీద ప్రయాణం చేసినవారమే…. ఆ ప్రదేశంలో train వెళ్లేటప్పుడు spring action లాగ ఊగుతూవుండటం కూడా నాకింకా గుర్తు….

  • @kamalakardasari7233
    @kamalakardasari7233 Před rokem +1

    Thank you bro for your video nice view meetho patu memu kuda new places chustunnam bro thanks

  • @phanikumar2977
    @phanikumar2977 Před rokem +2

    Bro super journey metho patu nanu kuda tesukuvellavu meru chapinatu mansoon lo kani winter lo chayali trip nice vlog

  • @praveenrajnvns3582
    @praveenrajnvns3582 Před rokem +3

    Meeru Choosina Aa Old Bridge Hanging Bridge, India Lo British Time lo Kattina Hanging Brdiges lo Okati..like Howrah Bridge, 2002 lo Steel Sale Chesaru Railways Varu..Kshana Kshanam Cinema Climax Choodachu..Venkatesh Sridevi Aa Route loney Teesaru

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +5

    Journey kothaga chala baagundhi sandeep brother. Manchi journey chesav. Video antha chala neat ga undhi. Ilanti manchi experiences kavali 😊💟👋tc

  • @bobbilinag905
    @bobbilinag905 Před rokem

    సూపర్ బ్రదర్...నైస్ వీడియ..మా ఊరు కంభం బ్రదర్...మా ఊరి కంభం చెరువు చాలా ఫేమస్.. అక్కడి ప్రకృతి అందాలు‌, చుట్టూ కొండలు దాని నడుమ రైల్వే లైన్ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయి.. వీటన్నింటినీ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ చాలా బాగుంటుంది..

  • @saitalks0202
    @saitalks0202 Před 8 měsíci +1

    చెలమ station దాటాక వచ్చిన పురాతనమైన ఆ Bridge ప్రస్తుతం శిథిల వ్యస్తలో ఉంది, ఒకప్పుడు దాని మీద రైళ్లు తిరిగేవి కానీ ఇప్పుడు కాదు..

  • @rsrrajeswararao9923
    @rsrrajeswararao9923 Před rokem +12

    I had got the opportunity of traveling in this route in all the seasons, winter, summer, rainy seasons, long back when that route was of meter guage built by British. An eye treat. But guage conversion and electrification, doubling was delayed excessively.

    • @rsrrajeswararao9923
      @rsrrajeswararao9923 Před rokem +1

      I also traveled by road, but the journey was by overnight bus. Several telugu, kannada films were picturized in these train and bus routes, bridges and tunnels, the famous Cumbem Cheruvu (big water tank visible from a distance from the train), which might have missed your attention. In case you happen to cover the route once again, please keep a watch. You did a great job in selecting a day train. All the best.

    • @ramanakumar1540
      @ramanakumar1540 Před rokem

      Meeter guage it goes upto panjim goa

  • @PottiVenky
    @PottiVenky Před rokem +8

    Bro road journey from Nandyala to Giddalur in Manson lo morning time super gha vuntadhi. I am from Giddalur, better try this road trip.

  • @ratnakumar999
    @ratnakumar999 Před rokem

    Awasome pics frm nallamala forest I will waiting for day journey from dhone to rjy

  • @chintu5820
    @chintu5820 Před rokem +2

    Hii Anna From Giddalur

  • @nagabharanik3862
    @nagabharanik3862 Před rokem +3

    Kurnool to Bangalore train journey video jabalpur to yeswanthpur train lo chuppicharu

  • @shaikaafrid1463
    @shaikaafrid1463 Před rokem +3

    14:15 subash Chandra Bose movie lo venkatesh kulchina bridge adhi 😂😂😂

  • @kaashivenkatraju503
    @kaashivenkatraju503 Před rokem +1

    బ్రో అది ఒకప్పటి బ్రిటిష్ వారి రైల్వే బ్రిడ్జి, దొంగలు ట్రైన్ స్లో ఐనప్పుడు దోచుకు పోయేవారు. పరిష్కారం గా
    ఎన్టీఆర్ టైం లో ఈ టన్నెల్స్ నిర్మించి సులభతారం చేసారు జై ఎన్టీఆర్.

  • @chetanchetan5131
    @chetanchetan5131 Před rokem +2

    Bro My born place is Vinukonda

  • @ajju...4483
    @ajju...4483 Před rokem +4

    Brother ha nallamalla forest lo meru chusina bridge ki Chala history undhi..adhi meter gage Railway track bridge once upon time.and akka oka hanging bridge undhedhi name is Dora baavi bridge.britisher kattinacharu..and ha bridge meedha bobbili raja movie shooting iendhi and little soldiers movie also..inka chala unai..movies.once monsoon lo vlog chey Anna 😊

  • @sunilanil9077
    @sunilanil9077 Před rokem +3

    Nice journey Sandeep garu ❤️❤️

  • @Sairam-wg3ez
    @Sairam-wg3ez Před rokem

    Spectacular excellent amazing superb capture very very beautiful so nice

  • @gopikrishnamiryala1352
    @gopikrishnamiryala1352 Před rokem +2

    Rainy seasons lo ite greenery tho superb ga untadi..

  • @manideepmiriyala7757
    @manideepmiriyala7757 Před rokem +8

    I am from nandyal
    There is double line construction between malkapuram to Bethamcherla due to this reason there not able to give platform. In malkapuram, rangapuram, bethamcherla platforms are demolished . Nice video.

  • @stanleyratnaraj9259
    @stanleyratnaraj9259 Před rokem +3

    Scr should run Narsapur to Darmvaram exp by combining both Narsapur--guntur exp n guntur--dhone exp as Narsapur to darmavaram exp which will Be a better train for AP people.

  • @RaviKumar-ce7nr
    @RaviKumar-ce7nr Před rokem

    Super bro..nenu kurnool nundi Guntur chesanu super journey 👍👍👍

  • @kesavagaming7863
    @kesavagaming7863 Před rokem

    Super Vlog anna ✨🤩 Chala Bagundhi anna 🤩 Anna Meru First Done Junction ni Kurnool to Bengaluru train journey lo chusaru anna 🤩 happy journey anna ✨🤩 love from Rajahmundry Anna✨🤩❤️

  • @venkatbellary
    @venkatbellary Před rokem +5

    Sandeep that bridge in the forest is old MG line. This bridge is well covered in Venkatesh's Kshana Kshnam movie.

  • @praveenrajnvns3582
    @praveenrajnvns3582 Před rokem +3

    Brother..Travel in Rainy Season..It is Still More Beautiful Especially In July, August, September When IT Rains

  • @newtechnologyinfarming351

    Happy to see you in my Home Town DHONE bro

  • @singarinitish770
    @singarinitish770 Před rokem +2

    Tq bro I am from giddalur maa oorini choopichinanduku thanks bro

  • @user-vo3ev2gh6e
    @user-vo3ev2gh6e Před rokem +11

    there was a ocean once at the centre of andhrapradesh when india was a part of supercontinent. due to collision of western land of india with eastern ghats, the underwater shale,limestone formed as Erramala hils. not only the journey from dhone to guntur but also road journey from Dhone to Yaganti via Jaladurgam after mid of august it similar to araku valley

  • @ananthanagaprasad5593
    @ananthanagaprasad5593 Před rokem +16

    So beautiful journey Even bus that road from Giddalur to Nandyal is also seenic Many cinema shootings also done..I travelled so many times.First it's having single line but it's now doubling so all platforms are under construction.vAlso a very long railway tunnel is there.Cement Nagar due to the name of Panyam cements factory.Also betam Cherlapally is also famous for polish stones

  • @Gangadhar4533
    @Gangadhar4533 Před rokem

    అన్న I AM from నంద్యాల మీరు ఏ రోజు జర్నీ ఏ రూట్ లో చేస్తారో చెబితే మీ subscribers మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. నేను మిమ్మల్ని మిస్ అయ్యాను.

  • @shashinunabarthi2577
    @shashinunabarthi2577 Před rokem

    ❤ great 👌 superb video .... Good guideing excellent bro.... Thank you..bro

  • @railwayscreations3681
    @railwayscreations3681 Před rokem +4

    Thanks you so much anna
    Iam from Nandyal town🌷🌷

  • @ratnamrv6944
    @ratnamrv6944 Před rokem +8

    We enjoyed the buty of Nalamala, the rayalaseema foriests, and the Tunnel turnings 👌👌 . 👍

    • @TheRailwayJunction
      @TheRailwayJunction Před rokem

      S

    • @nimmysrinu1996
      @nimmysrinu1996 Před rokem

      G+3 in 100 sq yards with beautiful interiors my brother House tour in my channel friends plz watch 👍 definitely it will be use 👍 tq 🙏 regards from Andhra Pradesh 🙏

  • @stanleyratanaraj2791
    @stanleyratanaraj2791 Před rokem +2

    Nice coverage keep continue

  • @siddeshkumar9196
    @siddeshkumar9196 Před rokem +2

    Gooty to guntur travel journey chala baga palces ni chupincharu sandeep bro i am from anantapur

  • @lovefromnandyal414
    @lovefromnandyal414 Před rokem +8

    14:23 ఆ బ్రిడ్జి అప్పట్లో రైల్వే ట్రాక్ గ ఉపయొగించారు దాని పేరు ఊగే రైలు వంతెన and eagerly waiting for this video
    How many people from nandyal🙋🏽‍♂️

  • @pavankristipati3924
    @pavankristipati3924 Před rokem +4

    14:16 adi old railway bridge bro British Kalam natidi vuyyala bridge antaru eppudu ledu but pillar too strong

  • @pawanchandra7158
    @pawanchandra7158 Před rokem +2

    Aa old bridge Venkatesh gari movie Subhash Chandra Bose movie lo unnadi anukunta

  • @guruprasad8129
    @guruprasad8129 Před rokem

    Yes bro adi bridge eh railway bridge,British Kalam lo bridge paina trains vellevi adi separate route ,chalama jungle safari velte old track cover avtundi

  • @bhargavreddy4248
    @bhargavreddy4248 Před rokem +4

    Bro that bridge name is dorrabavi bridge constructed by Britishers may be in 18th century for looting our resources
    My native place near giddalur
    Akkavedu village

  • @Aravind_Natural_Vlogs_
    @Aravind_Natural_Vlogs_ Před rokem +3

    Love from Ramachandrapuram 🖤🖤🖤

  • @stanleyratanaraj2791
    @stanleyratanaraj2791 Před rokem

    Need to run more trains in this route .new trains needed are Guntur to Chennai daily overnight exp visakpatnam to Tirupaty daily s/f exp via guntur,nandyal,kadapa Narsapur to Tiruvnanthpuram bi weekly exp via guntur,nandyal,kadapa,renigunta,katpadi,jolarpetcoimbattore,shoranur,Ernakulam Vasco to Guwahati biweekly Tatanagar to Vasco biweekly visakpatnam to Manglore tri weekly Bilaspur to Vasco bi weekly kadapa tp vijaywada intercity daily so on.

  • @dspdeena786
    @dspdeena786 Před rokem +2

    Bro meru cement nagar station tharuvatha cement factory miss chasaru bro meru adhi chala patha cement factory bro adhi miku right side undhi factory station nudhi just 200 meters

  • @RajeshK-jm6co
    @RajeshK-jm6co Před rokem +3

    Love from dhone❤

  • @lovelyshortvideosMemes
    @lovelyshortvideosMemes Před rokem +3

    Love from Markapur Road ❣️

  • @udaykumar3717
    @udaykumar3717 Před rokem +1

    Definitely I will journey coming winter season

  • @sripadasuryanarayana1171

    Aa Bridge bobbiliraja movie climax lo vundhi bogada tunnel adi ippudu aa bridge theesesaru

  • @prasannakumar0609
    @prasannakumar0609 Před rokem +3

    Love From Giddalur ❤️

  • @anjigaming9316
    @anjigaming9316 Před rokem

    Annayya maa areas ni mee videos lo choostunte chala happy ga undi

  • @revmunnangisudhakarrao7339

    అది బ్రిటీష్ ప్రభుత్వం వేసిన మీటర్ గేజ్ రైల్వే ట్రాక్.

  • @mohankodiganti6407
    @mohankodiganti6407 Před rokem +3

    I'm from Nandyal 💕

  • @sarmasmythology5367
    @sarmasmythology5367 Před rokem +5

    Good evening Bro. Adi old railway track bridge. Kshanakshanam cinemalo kanapaduthundi. Gadag passenger is famous in this route and it's Metergaze track bridge. After modification into broadgaze,it was distructed. Beautiful bridge and highest level bridge in this route.

    • @rammohangodthi
      @rammohangodthi Před rokem

      We traveled in metre gauge train from Vijayawada to done & Kurnool when it was capital of Andhra state 🌱

    • @nanimaheshnani9051
      @nanimaheshnani9051 Před rokem +2

      Adhi British Katina bridge bro adhi very oldest bridge maximum 200 year aggo bro

    • @shyamrao8782
      @shyamrao8782 Před rokem

      క్షణ క్షణం మా
      బొబ్బిలి రాజా సినిమా నా?

  • @lakshminarayanaedagottu4305

    Adi chala famous bridge sandeep garu inka meeru nandyal chuttu yenno places unnay meeru explain cheste bagundedi

  • @TravelwithJo
    @TravelwithJo Před rokem +2

    Where is that Hat 👒 Sasan Gir cute one 😅❤

  • @mpupschoolgodiganuru348
    @mpupschoolgodiganuru348 Před rokem +5

    Old train road pillar paina vundedi Brother

  • @sksiddikbasha6449
    @sksiddikbasha6449 Před rokem +1

    Type dorabavi Railway bridge, till 90s Andhra pradesh iconic bridge, now only pllers left, British women bridge architect.

  • @tadurigopi40
    @tadurigopi40 Před rokem +1

    Big fan of you nennu TCN INFO channel lo nee vidoes vesthunnaru

  • @crazybot2829
    @crazybot2829 Před rokem +3

    Sandeep bro, chaalu inka ee train series, we want badly your way ( moto vlogs) plsss

  • @gogulamudisrinivasareddy5504

    Hai bro I am Srinivasa reddy
    I am from Prakasam district
    Markaapuram
    Giddaluru to nandyala railway 🚂🚃 journey super nallamala forest natural and beautiful ❤️❤️😍 Locations this area one memorable area British government Kolkata to Goa first railway line forest area railway bridges PV Narsimha Rao government new railway tunnels constructions 1993 previous day's railway cable bridge railway 🚃🚂 track 🛤️🛤️ Gajula Palli railway station near mahanandi lord Shiva temple excellent beautiful location and devotional area this location one nice and beautiful waterfall purifier water 💦💦🌊🌊 tourists this water swimming and games enjoy the people rowdy inspector movie one song shooting this railway track 🛤️🛤️ balakrishna and vijayasaanthi song name tamk ramaram Bandi

  • @OMKAR_DHONI
    @OMKAR_DHONI Před rokem +1

    Superb bro ❤️ From VIZAG

  • @chandrasekhar5931
    @chandrasekhar5931 Před rokem +2

    Bobble Raja climex fight theesaru

  • @maheshbhaigaming8771
    @maheshbhaigaming8771 Před rokem +3

    Kurnool to yeswantpur train name Jabalpur to yeswantpur super fast express journey appudu anna nuvu e train ni first time chusav ❤️❤️ appudu dhone lo 1hr stay chesav ❤️❤️❤️

    • @naveenkumaryb9098
      @naveenkumaryb9098 Před rokem

      Train name yeswantpur to Lucknow sf express 🤦

    • @maheshbhaigaming8771
      @maheshbhaigaming8771 Před rokem

      @@naveenkumaryb9098 that is not Lucknow to yeswantpur super fast express that is Jabalpur to yeswantpur super fast express if you have a doubt check the video

  • @thimmineniaruna9971
    @thimmineniaruna9971 Před rokem +3

    Bro aa bridge British vari kaalam lo trains tirigevi anna daani meeda. adi chaala historic bridge anna mana india lo aa bridge meeda train veltunte chala ugedi
    anna aa bridge ni 1990 lo తీసేసరు anna kotha broad gauge vacchaka
    Chudu mari British vallu entha strong gaa kattaro kada anna
    Aa bridge meeda nunchi maa nanna garu prayaanam chesaru anta anna 1978 loo chala bayangaa undedi anta train daani meeda nunchi velletappudu ugutunte
    Anna please anna isari 17330 Vijayawada hubli express train blog chey anna ee route lone veltaav please anna vlog chey anna aa train
    Vlog chesetappudu maa uri gurinchi baaga cheppu anna maddikera uri gurinchi baaga highlight chey daani taruvaata guntakal vastaadi
    Please anna naa kosam vlog chey anna aa route ento chudalani anipistundi

    • @naveenkumaryb9098
      @naveenkumaryb9098 Před rokem

      🤣🤣🤣🤣 em highlight cheyali maddikera lo 🤦

    • @thimmineniaruna9971
      @thimmineniaruna9971 Před rokem

      @@naveenkumaryb9098 neeku ఎందుకు bro maa uri peru mamulugaa welcome to maddikera ani cheppa mani nenu ataniki cheppa sarriggaaa ardam chesuko urike navvadam kaadu ippudu ade mee uri meeda ala navvi chepte neeku entha kopam vacchido naku anthe kopam vacchindi inkokasari emanna navvali navvakundaa ardam chesuko

    • @naveenkumaryb9098
      @naveenkumaryb9098 Před rokem

      @@thimmineniaruna9971 🙏 namaste bye

  • @samueljamblekar6641
    @samueljamblekar6641 Před 9 měsíci +1

    British kalamlo vesina train bridge pillars avi..❤❤❤

  • @rkvnraju5788
    @rkvnraju5788 Před rokem

    చాలా బాగుంది తమ్ముడు.

  • @ravishankar35333
    @ravishankar35333 Před rokem +6

    Dhone to Guntur , is it double line or single? Is it electrified?

  • @jaihindjaiindia219
    @jaihindjaiindia219 Před rokem +1

    At 14:20 that bridge is old railway track built in 1887.. bobbili Raja, kshna kshanam.. Inka chala movies shooting ikkade jarigindi

  • @pvskrao
    @pvskrao Před rokem +2

    14:04 british train bridge. road journey will be awesome travel. there will big "S" turning. awesome. travel from kurnool to dornala. Subash chandra bose venkatesh movie bridge blast scene here only they shot movie.

  • @lakshmisravanikakumanu3854

    Maa narasaraopet chuddam anukunna.. Maa station skip chesaaventi bro... We hurt💔...

    • @sasidhar143
      @sasidhar143 Před rokem

      same 😅...NRT chuddamani wait chesanu

  • @samrafi8484
    @samrafi8484 Před rokem +3

    The bridge you mentioned is railway bridge, you can see that bridge in Rowdy inspector movie song @3:00 min, czcams.com/video/UVYCNGKSWcw/video.html

  • @PackYourBag187
    @PackYourBag187 Před 11 měsíci

    We had a bike ride from hyderabad to gandikota.. all these places we will touch by road.. that is also too good.

  • @intyazshaik786
    @intyazshaik786 Před rokem

    Nxt level volg brother
    Superbbbb

  • @venkateshchilakapati2331

    Markapuram 🧐🧐 ma uru bro oka mata chapi unte kalisee Vadini kadha 🤧🤧🤧🤧
    I am big fan ur videos

  • @vamshikothakota9130
    @vamshikothakota9130 Před rokem +1

    Anna Bridge Name Dhorabavi Vanthenaa😍❤️ Beauty of Nandyal And Giddalur Ghat✨

  • @rajkumar143548
    @rajkumar143548 Před rokem +1

    Superrrrrrrrr Sir Nice Video 👍👍👍👍👍