SR NTR Political Speech In Telugu Without Single English Word | SR NTR Birthday Special | Tone News

Sdílet
Vložit
  • čas přidán 26. 05. 2022
  • #SRNTRPolitical Speech In Telugu Without Single English Word #SRNTR Birthday Specia Tone News
    #SRNTR Telugu Speech SR NTR Telugu Political Speech
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Komentáře • 495

  • @ramsenapati4052
    @ramsenapati4052 Před rokem +117

    నీలాంటి మహనీయుడు పుట్టిన తెలుగు గడ్డమీద పుట్టినందుకు నా జన్మ ధన్యం 🙏🙏

  • @hanumantharaosunkesula1491
    @hanumantharaosunkesula1491 Před 2 lety +262

    ఇది కదా ఒక తెలుగు వాడి గొప్పదనం అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు

  • @iam.Ravi24
    @iam.Ravi24 Před rokem +92

    కారణ జన్ముడు మన ఎన్టీఆర్ మహా పురుషుడు 🙏

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 Před rokem +110

    అన్నగారి తెలుగు భాషాపటిమ అద్భుతం, అమోఘం. ఆయన యొక్క ప్రసంగాలు విన్నాను. ఆయన తర్వాత అంతగొప్ప భాషాపటిమ ఎవ్వరిలో కానరాలేదు. నిజంగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamillapallirajamohanrao8701

    NTR ఈ మూడు అక్షరాలు ఈ భూమి ఉన్నంతవరకు ఉండిపోతాయి జయహో ఎన్టీఆర్ 🙏🙏🙏🔥🔥🔥

  • @javapuseetharam4612
    @javapuseetharam4612 Před rokem +219

    ముఖ్యమంత్రి అనే గర్వం ఏమాత్రం లేకుండా చాలా హుందాతనంగా మాట్లాడారు
    జై ఎన్టీఆర్❤️ జోహార్ ఎన్టీఆర్👏👏👏👏👏

  • @Sorrytosay792
    @Sorrytosay792 Před rokem +84

    అతనేరా నందమూరి తారకరామారావు గారంటే , ఆయన్ని చూస్తే నయనానందం ,ఆయన మాట వింటే శ్రవణానందం , ఆయన మనస్సు మకరందం.

    • @saikomali2814
      @saikomali2814 Před rokem +1

      Aaaalanti vyakthithavam Thalakindhuluha thapassu chesina radhu radhu .C B Naidu ki

    • @gatturaghavender369
      @gatturaghavender369 Před 7 měsíci

      ఆయన చిరునవ్వు తెలుగు వారికి ఆనందదాయకం

  • @dusarikrishna5156
    @dusarikrishna5156 Před rokem +106

    తెలుగు వారి ఆరాధ్య దైవం 🙏🙏🙏

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Před rokem +22

    ఓ తెలుగు ప్రజా నాయకుడా.. 🙏🙏
    ఈ తెలుగుతల్లి మీకు ప్రణామములు చేస్తుంది 🙏🙏🙏🙏🙏🙏
    జోహార్ ఎన్టీఆర్ గారు 🙏🙏🙏🙏

  • @user-gt6cn1dn7o
    @user-gt6cn1dn7o Před rokem +11

    మహనీయులు ఎన్టీఆర్ గారు మన తెలుగు గడ్డ పై పుట్టినందుకు మనం చేసుకున్న అదృష్టం

  • @mahendranathvankeswaram7027

    నందమూరి తారకరామారావు గారి అభిమాన,సంకల్ప,బుధ్ధి,తెలివి,భావ,పని,మనో,ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతీ సమేత భగవంతునికి ప్రార్ధన......

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 Před rokem +22

    ఆది శంకరాచార్య సంస్కృత పద్యం ఎంత బాగా చెప్పారో NTR ...
    ఇంతకు మించి మీకు జ్ఞానం, విజ్ఞానం, అణకువ, మంచి హృదయం అన్నీ ఉన్నాయి,
    మీ లాంటి వారు కాన రారు

  • @mvrr2270
    @mvrr2270 Před rokem +96

    జొహర్ అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు,
    నేను అన్న ఎన్టీఆర్ గారిని మొదటి సరిగా మా ప్రొద్దుటూరు లో 1969-70 సంవత్సరం లో చేసాను,అప్పటి నా వయసు 13 సంవత్సరాలు, అలాగే 1994 లో హైదరాబాద్ లో అన్న ఎన్టీఆర్ ఇంటిలో స్వయంగా కలిసి ఫోటో కూడా తీసుకున్నాను,చాలా సార్లు అన్న గారిని కలిసినాము జై ఎన్టీఆర్💐💐💐💐

  • @boyaseenu3902
    @boyaseenu3902 Před rokem +42

    చెయ్యెత్తి జై కొట్టు చిన్నోడా.. గత మంతా ఘన కీర్తి కలవోడా.. జైహింద్ జై నందమూరి తారక రామారావు గారు ❤️❤️😄😄👌🏻👌🏻🌹🌹🙏🙏🙏🙏

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 Před rokem +141

    అన్న గారి ఉపన్యాసం సభికులు ఎంత శ్రీద్ధగా వింటున్నారో...

  • @satyabadiga3212
    @satyabadiga3212 Před rokem +13

    మీరు మా తెలుగువారు అవ్వడం మా అదృష్టం జై ఎన్టీఆర్

  • @vishnusai3223
    @vishnusai3223 Před rokem +62

    అన్న గారు అని ఊరికే అనలేదు - తెలుగు వారమంత గుర్తు పెట్టుకునే మహానుభావులు అన్నగారు నందమూరి తారకరామారావు గారు

  • @KrishnaKrishna-uc3op
    @KrishnaKrishna-uc3op Před rokem +13

    గొప్ప దైవాంశ సంభూతుడు జై ఎన్టీఆర్

  • @raop6376
    @raop6376 Před rokem +41

    NTR గారు మీ స్పీచ్ సూపర్బ్

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 Před rokem +12

    తెలుగు సింబలిక్ ఎన్టీఆర్ గారు 🙏🏻👏👏👏

  • @sirinews7
    @sirinews7 Před 2 lety +105

    ఇంతటి మహానుభావుడు భవిష్యత్తు లో పుట్టడు. ప్రపంచం లో

  • @apurushothamaraju6099
    @apurushothamaraju6099 Před rokem +256

    తెలుగు ప్రజా నాయకుoడా, తెలుగు ప్రజా గుండె చప్పుడుండ... నిరంతర తెలుగు ప్రజా నాయకుండా.... నందమూరి కుటుంబుండ.... జయహో... నీకు జయహో....

    • @gatturaghavender369
      @gatturaghavender369 Před rokem +10

      తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు . పండితుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. మన సంప్రదాయము మూర్తీభవించిన వ్యక్తి.

    • @parushankar4245
      @parushankar4245 Před rokem +1

      Vellu ra ikkadininchi dabba dailogue lu kottakunda

    • @apurushothamaraju6099
      @apurushothamaraju6099 Před rokem +9

      @@parushankar4245 బ్రదర్ పరుశంకర్ గారు....
      నన్ను రా అనే పద ప్రయోగం తొ సంభోదించారు....
      బహుశా మీ అమ్మ... నాన్నలు సంస్కారం నేర్పలేదనుకుంటా..... మా అమ్మ... నాన్నలలాగా.... అందుకే సంస్కారహీనమైన పదం వాడారు. మీకో విషయం తెలుసా, నేను పెట్టిన ఆ కామెంట్ కు యాభై లైకులు వచ్చాయి. మీది ఒక్కటే నెగటివ్ కామెంట్. ధన్యవాదములు.

    • @lavanyakomatipally706
      @lavanyakomatipally706 Před rokem +1

      @@apurushothamaraju6099 32 ne gaa

    • @vasupallidhanaraju1035
      @vasupallidhanaraju1035 Před rokem +1

      6

  • @krishnamurthikhambam
    @krishnamurthikhambam Před rokem +11

    దేవుడు దేవుడే మహా పుణ్య నాయకుడు🙏🙏తెలుగు
    సంప్రదాయం ఇళ్ల ఉంటుంది జై తెలుగుదేశం 🚲🚲🚲🚲🚲🚲🚲

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Před rokem +64

    అరె జనం ఎంత శ్రద్దగా వింటున్నారు భయం, భక్తి తో కూడిన క్రమశిక్షణ అంటే ఇది కదా.. 🙏🙏అక్షరం పొల్లు పోకుండా చాలా స్పష్టంగా తెలుగు (ప్రజల )గురించి మాట్లాడారు అన్న (ఎన్టీఆర్.గారు)🙏🙏
    ఇప్పుడు వున్నారు నాయకులు పేజీలు, పేజీలు రాసుకొని వచ్చి కూడ తడబడతారు 👎👎👎

  • @vemireddyrammohanreddy236

    నభూతో నభవిష్యత్ అన్న గారి‌ వాగ్ధాన పటిమ.

  • @jagadeeshgp8069
    @jagadeeshgp8069 Před rokem +31

    జై ntr నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు జై ntr

  • @zakirabanu9862
    @zakirabanu9862 Před rokem +11

    మీ స్థానాన్ని ఎవ్వరూ పూరించలేరు.🙏🙏🙏🙏🙏

  • @josephraju1132
    @josephraju1132 Před rokem +68

    NTR is in the hearts of Telugu people no body will take away him from them

  • @SasiKumar-jx8rw
    @SasiKumar-jx8rw Před rokem +12

    "ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లగలిగే నాయకుడు మనకు కావాలి."

  • @govindakaki
    @govindakaki Před rokem +17

    తెలుగు వారి ఆరాధ్య దైవం సర్గ శ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి తెలుగువారు అపురూపంగా పిలుచు కొనే అన్నగారికి వందనం

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Před rokem +7

    మీరు లేరు మా దురదృష్టం మా గుండెలో నిత్యము ఉంటారు మీరు జై యన్ టి ఆర్.....

  • @venkateswararaoo
    @venkateswararaoo Před rokem +13

    మహానుభావుడు అన్నగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajalingaiahjagini9713
    @rajalingaiahjagini9713 Před rokem +2

    ఇలాంటి ముఖ్యమంత్రులు మనకు మళ్ళీ కనబడక పోవచ్చు.

  • @sriharim4565
    @sriharim4565 Před rokem +17

    Jai Telugu Tejam, Jai NTR
    GREAT NTR , GREAT, I AM PROUD OF NTR. Thanks for video.

  • @sappavlogs6250
    @sappavlogs6250 Před rokem +28

    జై NTR జై తెలుగుదేశం

  • @maheshm9672
    @maheshm9672 Před rokem +27

    జయహో అన్న గారు 🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenvenga6734
    @praveenvenga6734 Před rokem +7

    తెలుగుజాతికి,తెలుగుభాషకు గుర్తింపు తెచ్చినమహనీయుడు ఎన్టీఆర్ గారు.తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయనపేరు పలకనివాడు ఉండరుజై ఎన్టీఆర్ 🙏🙏🙏

  • @harishkanderi2742
    @harishkanderi2742 Před rokem +29

    Goosebumps for his every single word. Johar NTR ❤

  • @michaelnoronha1383
    @michaelnoronha1383 Před rokem +9

    So decent and dignified personality rare to find now

  • @narsimharao2911
    @narsimharao2911 Před rokem +1

    అన్నగారి అద్భుతమైన తెలుగు భాష ,ఆపైనా ఆయన తమ వారి పై అభిమానం అద్భుతం అత్యద్భుతం

  • @user-jf5nc4wh5e
    @user-jf5nc4wh5e Před rokem +37

    Jai NTR jai Telugu language

  • @sudarsanaraodimmala2461
    @sudarsanaraodimmala2461 Před rokem +26

    తెలుగు అంటేనే నందమూరి తారక రామారావు గారు...

  • @ramanins4436
    @ramanins4436 Před rokem +6

    நான் திரு என்டி ராமராவ் அவர்களின் ரசிகன்!!!ஒரு சிறந்த தலைவர் என்பதை நிருபித்துகாட்டியவர்;திரு என்டி ராமராவ் அவர்கள்.

  • @gopikrish2584
    @gopikrish2584 Před rokem +16

    తాత గారు మిమ్మల్నీ తెలుగు ప్రజలు ఉన్నంత కాలం మీరు గుండెల్లో ఉండిపోతారు

  • @malliga2007
    @malliga2007 Před rokem +22

    The speech definitely shows that Sr. NTR was beyond the caste /religion feelings...great person who was more of an idealist. and not a true politician as he lacked the politrics:)

  • @routhunaresh4047
    @routhunaresh4047 Před rokem +12

    మీరు మళ్ళీ వస్తేనే తెలుగుదేశానికి ప్రాణం పోస్తారు సార్

  • @srisaibalaji2013
    @srisaibalaji2013 Před rokem +4

    అన్న NTR గారికి శత కోటి వందనాలు

  • @Power-ko9hm
    @Power-ko9hm Před rokem +7

    Jai Ho NTR..Amar Rahe Amar Rahe NTR Amar Rahe ❤️🔥

  • @esubramanyam8152
    @esubramanyam8152 Před rokem +23

    దేశభాషలందు తెలుగులెస్స, అని మరొక్కసారి చాటిచెప్పిన మహానుభావా! మళ్ళీ ఎప్పుడు జన్మిస్తావు? ఈ తెలుగునేలలో

  • @srinivasm1199
    @srinivasm1199 Před rokem +19

    Excellent Telugu...
    We miss it for long...

  • @gopipritam1143
    @gopipritam1143 Před rokem +5

    అయ్యగారు మహానుభావులు 🙏🙏🙏

  • @srinivasm1199
    @srinivasm1199 Před rokem +13

    Great man ...
    Symbol of Telugu Samskaram..

  • @brahmamkammarakallutla478

    NTR garu karnajanmudu . Great world actor.Great CM of AP.Jai Telugu thalli. 🇮🇳🙏🙏🙏

  • @AnilKumar-il6ul
    @AnilKumar-il6ul Před rokem +5

    ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాను,మన దురదృష్టం,ఏమైననూ అతనే నా inspiration ఎప్పటికీ.

  • @Deputy_cm_media
    @Deputy_cm_media Před rokem +10

    Jai NTR 🙏🙏🙏🙏god of Telugu people

  • @ghkphysics627
    @ghkphysics627 Před 2 lety +23

    My hearty honored Men

  • @vc7023
    @vc7023 Před rokem +23

    Jai NTR

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 Před rokem +7

    Jai NTR ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gantedaraju343
    @gantedaraju343 Před rokem +17

    Jai NTR 🙏

  • @narsaiahnaveena9809
    @narsaiahnaveena9809 Před rokem +2

    తెలుగు జాతి లో పుట్టిన నందుకు సంతోషం.

  • @shobhasriblog514
    @shobhasriblog514 Před rokem +4

    Great leader, cool person, legendary andamina krishnudu.

  • @rajashekhar2212
    @rajashekhar2212 Před rokem +1

    ఎన్టీఆర్ గారి ప్రసంగం అద్భుతం అమోఘం

  • @rakingkingking
    @rakingkingking Před 3 měsíci

    కారణ జన్ముడు, దైవ స్వరూపుడు ఎన్టీఆర్ ఎంతోమంది అభిమానులకి దేవుడితో సమానం, స్ఫూర్తి దాయకం, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మీరు తెలుగు జాతికి ఎన్నటికీ మరువలేని జాతి రత్నం. మీరు ఎక్కడ ఉన్నా తెలుగు వారిమీద మీ ఆశిస్సులు ఉంటాయని నమ్ముతూ.. జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ 🙏🙏🙏🙏

  • @Ramuanaparthi3531
    @Ramuanaparthi3531 Před rokem +11

    అయన ఉన్నంతవరకు తెలుగు కీర్తి ప్రపంచమంతా పాకింది. అయనలాగా మరే ముఖ్యమంత్రి హయాంలోను తెలుగు కీర్తి అంతగా వెలుగొందలేదు

  • @ramakrishnabooravalli7570

    ವಿದ್ವತ್ಪೂರ್ಣ ಸ್ವಚ್ಛ ಭಾಷೆ ಕೇಳುವುದಕ್ಕೂ ದೇವರ ದಯೆ ಇರಬೇಕು. ಸಾಕ್ಷಾತ್ ಆದೇವರೇ ಮಾತನಾಡುತ್ತಿರುವಾಗ ಲೋಪ ಎಲ್ಲಿಂದ ಬರಬೇಕು. ಜೈ ಎನ್ ಟಿ ಆರ್

  • @srinivaschinthapally7330
    @srinivaschinthapally7330 Před rokem +15

    Jai NTR ✌️✌️🚲🚲

  • @malayappa777
    @malayappa777 Před 2 měsíci

    వరేవా. ఇలాంటి మహానుభావులుంటే మన రాష్ట్రం దేశం ఎంతో బాగుండేది, కాని మనకా అదృష్టం లేకపోయింది. సింహం.

  • @hanumappakrishnamurthy8053

    మీ ఆశయాలు ఆదర్షాలు భూమిలో బంగారం ల రూపంతరం చెందతూ తెలుగు గడ్డ పైన భూమి ఆకాశము ఉన్నంతవరకు వెలుగు గాక

  • @movvavenkateswararao6699

    JOHAR NTR JAI TDP JAI CBN JAI BALAYYA

  • @muralikrishnadevarakonda3668

    ఎన్ = నేషనల్ టి = తెలుగు ఆర్ = రీ ఫార్మర్ = ఎన్ . టి . ఆర్ ! ఇటువంటి సభలలో ఇప్పటివరకూ ఏ రాజకీయ నాయకుడైనా ఎవరో వ్రాసి ఇచ్చిన అద్దె భావాలను పలకటమే ఆనవాయితీగా ఉందని మనకందరకూ తెలుసు . ఈనాడు ఆ పరాధీన దౌర్భాగ్యాన్ని భూస్థాపితం చేసిన తొలి రాజకీయ తెలుగు తేజం ఎన్.టి.ఆర్ ! అందుకే ఇతడు మాతృభాషా సంస్కర్త (రీ ఫార్మర్ ) కాగలిగాడు ! జయహో తెలుగుదేశం ! ❤🎉✌

  • @ananthavenkatanarasimhacha9046

    Jayaho NTR!
    Everlasting memories

  • @MadhavJK
    @MadhavJK Před rokem

    మనసా, వాచా, కర్మేణ నిరంతరం ప్రజా క్షేమం కొరకు తరించిన మహోన్నత నాయకుడు యన్టీఆర్! 🙏🏼🙏🏼

  • @muninjirao7028
    @muninjirao7028 Před rokem +7

    Wonderful message thank you sir

  • @ksrinivas3300
    @ksrinivas3300 Před rokem +12

    Too good 🌷🙏

  • @ravichandrasony4764
    @ravichandrasony4764 Před rokem +3

    Idhi ప్రజలు గమనిచారు కనుకనే వారి గుండెల్లో ఆ మహానుభావుడు చిరస్మణీయుడు అయనాడు

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty Před rokem +1

    కొన్ని విషయాల్లో ఎన్టీ రామారావు గారు నాకు నచ్చదు కొన్ని విషయాల్లో ఆయన మహా మనీషి అని అర్థం అయ్యింది.
    ఏది ఏమైనా జై తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ రామారావు

  • @RajKumar-dp5fp
    @RajKumar-dp5fp Před rokem +4

    🙏🌹🌺Jai Ho NTR gaaru 🌺🙏meeku maranam ledhu telugu jaathi bathikunnantha kaalam 🙏💞

  • @shrinathnaik2831
    @shrinathnaik2831 Před rokem +2

    ಶುದ್ಧವಾದ ತೆಲುಗು. 🙏ಎನ್ಟಿಆರ್ 🙏

  • @kattamadhusudanarao5177
    @kattamadhusudanarao5177 Před rokem +2

    అదేమరి నందమూరి వైశిష్ట్యం.....జై నందమూరి.

  • @prasadprasaddanturti6933

    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది NTవోడు మన వాడు మన ఆస్తి మన తెలుగు జాతి గర్వించదగ్గ మహా మనిషి

  • @amar1444
    @amar1444 Před rokem +4

    jaihoo NTR 🌹🙏🙏🙏

  • @somulol
    @somulol Před rokem +3

    Jai NTR Jai Jai NTR. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mallikkancharla-wy3zm
    @Mallikkancharla-wy3zm Před 24 dny +1

    జోహార్ ఎన్టీఆర్ తెలుగు బొబ్బిలి అన్న ఎన్టీఆర్

  • @vemurivenkateswararao5276

    Jai ho ntr johar NTR

  • @gujjalahanumanthu0125
    @gujjalahanumanthu0125 Před rokem +4

    Jai Ho NTT✌️✌️🤞👆✌️✌️👃👃👃👃

  • @pathakamuriramanjinaidu4352

    Jai, ntr, 🌼🌻🌺🌸💐india, no, 1

  • @lakshmansakkati4059
    @lakshmansakkati4059 Před rokem +5

    My favourite hero,NTR sir

  • @sravanikota3257
    @sravanikota3257 Před rokem +4

    1982సం లో ముందు రామా రావు గారు పార్టీ పెట్టినపుడు అప్పటి వరకు ఉత్తరరాధి వారు దక్షణాది వారిని మధ్రాసియులుఅనేవారు. రామా రావు గారు పార్టీ పెట్టినపుడు ఒకనటుడు పార్టీ పెడితేటే అపుడు ఎగతాళి చేసిననారు రామా రావు గారు ఒకపక్క తెలుగు భాష లో మాట్లాడు తుంటే ఒకపక్క తన వాయిస్ ఇంగ్లీష్ లో మాట్లాడు తుంటే ఉత్తరాది వారు వణికి పోయారు అప్పుడు తెలుగు వారుతమ సత్తా చూపించారు. తెలుగు దేశం పార్టీ కి మంచి పేరు తెచ్చింది రామా రావు గారు పార్టీ పెట్టికపోతే మధ్రాసియులు. అనేవారు

  • @shankarsimha8239
    @shankarsimha8239 Před rokem +3

    JAI TELUGU DESHAM PARTY JAI NTR GARU

  • @venkateswarluvadlamudi44

    జోహార్ ఎన్టీఆర్ 🙏

  • @sudarsanaraodimmala2461
    @sudarsanaraodimmala2461 Před rokem +1

    ఒక్క ఆంగ్ల పదం లేకుండా ....
    మహాను భావులు మీరు...

  • @govindakaki
    @govindakaki Před rokem +1

    Jai Ho. Telugu is their idol. Sargrishri. dr. Nandamuri. Taraka Rama Rao. Anna garu vodanam padabhi salutation

  • @adusumalli.dhanunjaadusuma9337

    Anna nee gnapakalu e srusti unnatavaruku bathikistuntamanna johar ntr jai tdp

  • @drgrk55588
    @drgrk55588 Před rokem +8

    Man of Extraordinary ..🇮🇳🇮🇳🇮🇳

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 Před rokem +2

    జై ఎన్ టి ఆర్
    ఆదిలాబాదు
    27/1/2023

  • @kotaprasad5880
    @kotaprasad5880 Před rokem +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Johar NTR GARU

  • @jaygopalkrishna
    @jaygopalkrishna Před rokem

    You are great annagaru ninnu minchinodu lokamlo ledu

  • @ashokdm7912
    @ashokdm7912 Před rokem +1

    Wowwww ❣️❣️❣️❣️prathi telugu vadi athma gowrvam

  • @devanath6635
    @devanath6635 Před rokem +5

    జై ntr

  • @bandaraju8315
    @bandaraju8315 Před rokem +2

    ఇలాంటి మనిషి పుట్టడు, పుట్టబోడు...🙏