మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది -1 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3 నా జీవిత ధన్యతై యున్నది -1 మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు -2 మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు } 2|| మహో || ఆకు వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలియించనా -2 జీవజలముల ఊటయైన నీ యోరను నను నాటితివా } 2|| మహో || వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా -2 వాగ్దానా ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా } 2|| మహో ||
Super 👍 Anna
Super brother
Drums playing awesome... Glory to God ❤️
Flute manchi support and baga fallow అవుతున్నాడు
Super songs🎵🎵🎵🎵🎵😍😍😍😍😍wows
Hi anna
Wonderful Congo beat anna
Best Rhythm player
Awesome playing annya excellent performance ❤❤❤❤❤❤❤❤❤❤❤
Day To Day superb performance👏👏 I love❤ it Anna 🎉
Speach less playing 😶😍🥳
Annaya 😍😍
Super Anna ❤ super feel.
🔥🔥
Aadhirindhi anna Glory to God
Super Annaya ❤❤🔥
Wonderful kishor anna
అన్న Meku Monitors levu enti
Avi Ear monitors na??
Ha avunu anna ear phones avi jss sounds owner Vinod anna # ( milky ) anna credits anna monitors vadadu
Anna chevulo endhuku ear phones puttukunnav anna
In ear monitors
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది -1
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3
నా జీవిత ధన్యతై యున్నది -1
మోడుబారిన జీవితాలను
చిగురింప చేయగలవు నీవు -2
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు } 2|| మహో ||
ఆకు వాడక ఆత్మఫలములు
ఆనందముతో ఫలియించనా -2
జీవజలముల ఊటయైన
నీ యోరను నను నాటితివా } 2|| మహో ||
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచియుంచితివా -2
వాగ్దానా ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా } 2|| మహో ||