YSRCP Anil Kumar Yadav Way of Speech Then and Now | AP Election 2024 | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2024
  • YSRCP Anil Kumar Yadav Way of Speech Then and Now | AP Election 2024 | TV5 News
    #anilkumaryadav #ysrcp #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 3,1K

  • @Malyadriyenumula
    @Malyadriyenumula Před 22 dny +3046

    దేవుడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే వీడికి పగలాలి అది నేను చూడాలి 🙏

  • @mohankrishna2412
    @mohankrishna2412 Před 21 dnem +268

    వీడి బలుపు కి ఇడి మాటలకి , వీడిని స్టేషన్ లో వేసి కుళ్ళు బొడిసి ఆ రక్తపు మాడుగులో ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే చూడాలని అనుకున్న వాళ్లేంత మంది కామెంట్స్ చేయండి ... 👍

  • @eswarrock244
    @eswarrock244 Před 21 dnem +88

    వీడిని ఎవడ్రా MLA గా గెలిపించాడు....

    • @dileep7871
      @dileep7871 Před 7 dny +2

      Chalamandi erriiiipappalu bayyaaa😂😂

  • @a.sureshsuresh6776
    @a.sureshsuresh6776 Před 21 dnem +79

    ఆగురా ఇంకొక పది రోజులు చంద్రన్న వస్తాడు నీ పని చేస్తాడు జై సిబిఎన్

  • @user-bk2wr8ee5t
    @user-bk2wr8ee5t Před 22 dny +949

    అనిల్ మన నెల్లూరు పరువు తీశావు అసలు నీది ఒక్క బ్రతుకేన.

    • @nagaprasannakumar9615
      @nagaprasannakumar9615 Před 22 dny +39

      Em parledhu le bro... ma palnadu ki pampincharu ga.. bhayam bhakthi rendu nerpistham

    • @Sandhya_chowdary.n
      @Sandhya_chowdary.n Před 22 dny

      Eyandi Nellore ani chapukoavli antene siggu vesthundi

    • @thanoj143
      @thanoj143 Před 21 dnem +11

      ​@@nagaprasannakumar9615perfect ...😂😂😂😂

    • @krishna561
      @krishna561 Před 21 dnem +2

      Maa nellorodu yekkadunna Nellorodu ra.. Mass leader..He is winning with huge majority

    • @anjibabupoludasu3018
      @anjibabupoludasu3018 Před 21 dnem +10

      అతను మాస్ లీడర్ ..కానీ ఇప్పుడు సీట్ లాస్ ఆయే😂

  • @rathumuchu1863
    @rathumuchu1863 Před 22 dny +1608

    అరె మొహం అద్దంలో చూసుకో ఎంతమంది వచ్చినా తెలుగుదేశం భూస్థాపం చేసే మగోడు ఇంకా పుట్టలేదు

    • @hazarathkumar6810
      @hazarathkumar6810 Před 22 dny +10

      💯

    • @kanneboyinasrinivas3263
      @kanneboyinasrinivas3263 Před 22 dny

      బొల్లి గాని అడుగు చెబుతాడు rathumuchu 🤣🤣

    • @kanneboyinasrinivas3263
      @kanneboyinasrinivas3263 Před 22 dny

      బొల్లి గాని అడుగు 🤣🤣

    • @sudharani8697
      @sudharani8697 Před 22 dny +26

      Pawankalyan garu lekunda support ivvakunda unnite tdp finish andulo unna andharu jump ayye vaallu

    • @savanasubramanyam
      @savanasubramanyam Před 22 dny +26

      ​@@sudharani8697అంత సీన్ లేదు టీడీపీ always ✌️✌️✌️

  • @manijakki1408
    @manijakki1408 Před 21 dnem +35

    అన్నా మీరు చేసిన పనులకి టిడిపి రావాలని కోరుకుంటున్నారు మీకు పగలాలనే మరీ మరీ కోరుకుంటున్నారు ప్రజలు నిజం చెప్పాలని ఏమనుకోవద్దు అన్నా

  • @mamillanagarajupruthviraj2508

    మామూలుగా వుండదు Anil babu నీకూ.. full Music వుంటుంది అమ్మ నీకు

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ Před 22 dny +178

    💥నెల్లూరు నుంచి నరసరావుపేటకి వచ్చావ్... ఇక్కడ లావు వారి 🔥లావా🔥 తట్టుకోలేకపోయావ్‼️
    👍🙌💪

  • @ramesh7608
    @ramesh7608 Před 22 dny +668

    మనం వీడ్ని కామిడి గా తీసుకోకూడదు. చాలా సీరియస్ గా తీసుకోవాలి......
    అసలు వీడు నాయకుడా.. వాడి స్పీచ్ ఒక బోకు. ఒక ఎదవ. ఒక రౌడీ.. ఒక నియంత.. లాగ మాట్లాడాడు...
    చాలా ప్రమాదం వీడు సమాజానికి...
    వీడ్ని వదిలిపెట్టకూడదు.
    వీడికి ప్రజలకి సేవ చేయాలనీ లెదు కేవలం కక్షలు పౌరుషాలు అధికారం కోసం మాత్రమే రాజకీయం చేస్తున్నాడు.... ఒక నాయకుడు ఎంత హుందాగా పద్దతిగా మాట్లాడాలి... చి చి. చి.. వీడు అసలు రాజకీయాల్లో లేకుండా చేయాలి...
    వాడు స్పీచ్ ఇస్తుంటే ప్రజలు అసలు కొంచెం కూడా వాళ్ళకి జ్ఞానం లేదా?? వాళ్ళ అరుపులు రెచ్చిపోవడం
    దరిద్రపు ప్రజలు.. మనుషులేనా అసలు. ఇంత తలకాయ్ లేని అభిమానులు కార్యకర్తలు ఉంటే నాయకులు అలాగే ఉంటారు.

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 Před 22 dny

      Avunu meeru baga chepparu siggu leni janalu tanu ala tidtunte rotaga villu navatam golalu

    • @user-zj2cq6op1b
      @user-zj2cq6op1b Před 22 dny +30

      మీరు చెప్పింది అక్షర సత్యం బ్రదర్!

    • @Allinone-jh2pu
      @Allinone-jh2pu Před 22 dny +18

      Correct bro

    • @maheshkumarjagu9264
      @maheshkumarjagu9264 Před 22 dny +24

      ఇలాంటి వానికి గుడ్డలిప్పి అంకుశం లో రాజశేఖర్ రామిరెడ్డి నీ కొట్టినట్టు కొట్టాలి వీడి చేష్టలు చూస్తే ఆ సినిమా నాకు గుర్తు వస్తుంది

    • @prasadkakarla6915
      @prasadkakarla6915 Před 22 dny +16

      Ur 100% correct

  • @kalavathiyenugula6165
    @kalavathiyenugula6165 Před 21 dnem +24

    అర పర్సెంట్ గదికి సినిమా మొత్తం అర్థం ipoindhi😂😂😂😂

  • @GK-yq8ho
    @GK-yq8ho Před 21 dnem +16

    5 ఏళ్ళు వీళ్లు చేసింది ఒక్క రోజు వీళ్ళకి జరిగితే తట్టుకోలేక పోతున్నారు .

  • @praveenkumar4875
    @praveenkumar4875 Před 22 dny +391

    టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని చాలా కోరిక గా ఉంది.

  • @kalyanigunturi5158
    @kalyanigunturi5158 Před 22 dny +208

    మీరు ఆరాచకాల గురించి మాట్లాడితే పగలబడి నవ్వాలని అనిపిస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే 😄

  • @prasadreddy1386
    @prasadreddy1386 Před 21 dnem +17

    ఇది నీ నెల్లూరు అనుకున్నవా , తొందర ఎందుకు ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోవడానికి, నీవు ఎంత గట్టిగా మాట్లాడవో, అంత గట్టిగా నీకు టీడీపీ నుండి 10 రేట్లు ఎక్కవుగా ఇస్తుంది, తొందర పడకు సుందర వదన్

  • @baburaovelugu
    @baburaovelugu Před 21 dnem +45

    Anil, నువ్వు సినిమాల్లో ట్రై చెయ్యి కచ్చితంగా సక్సెస్ అవుతావ్ 🎉🎉

  • @user-wd1ik9bv8j
    @user-wd1ik9bv8j Před 22 dny +499

    అతిగా అరిచిన కాకి మెత్తబడిపోయింది😂😂😂😂

    • @sivakalyankarpurapu9719
      @sivakalyankarpurapu9719 Před 22 dny

      Kukka arupulu sir avi kaki arupulu kadu

    • @mkmadhu5305
      @mkmadhu5305 Před 22 dny +3

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @mohdimtiyaz7092
      @mohdimtiyaz7092 Před 22 dny +3

      👌😂😂😂

    • @anjibabupoludasu3018
      @anjibabupoludasu3018 Před 21 dnem +2

      పాపం ఒక కాకి అందరి కన్నా ముందే కూసింది

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem

      కాకి అలవదు....కుక్క మొరగటం ఆపింది అంటే.....కుక్క తోక వంకర😊😊😊😊

  • @managuntur6133
    @managuntur6133 Před 21 dnem +70

    CI లను SI లను మార్చుకున్నారు. అన్నాయి చిప్పు దొబ్బిందా గవర్నమెంట్ లో ఉంది మీరు 😂

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem +5

      మర్చి పోయాడు లే బ్రో😊😊😊

  • @subbaiahvenkata9592
    @subbaiahvenkata9592 Před 21 dnem +15

    2022 పోయి 2 years ఐ నది, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు, వూరికే నోరు వుంది అని అరవకు

  • @adiseshugudipati7360
    @adiseshugudipati7360 Před 21 dnem +7

    అన్నాయ్ సూపర్ మనకి పెద్దగా సిగ్గుపడే అలవాటు లేదు కాబట్టి ఇంకా సూపర్. ఇంకెవరన్నా అయితే నియోజకవర్గం మార్చినపుడే కొంచెం సిగ్గుపడేవాళ్ళు.

  • @PradeepVelivala
    @PradeepVelivala Před 21 dnem +337

    దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి నువ్వు అలా మాట్లాడుతుంటే. గతం మర్చిపోకూడదు అనీల్

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem +1

      పాపం అనిల్ నీవు కూడా బావ గారైన అనిల్ పంచాం చేరు....ఆమెన్😊😊😊😊

  • @venkatyas168
    @venkatyas168 Před 22 dny +368

    ముందు ఉంది ముసల్ల్ పండగ.

    • @Amarenderreddy76878
      @Amarenderreddy76878 Před 22 dny +9

      Infront of crocodile ఫెస్టివల్🤣🤣🤣

    • @baluchokka6716
      @baluchokka6716 Před 22 dny +2

      Veedu brathuku entra ela ipoyendi...eppudu aruu...eppude ela edistee vachina tharuwatha em ipothavooo emoo

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem +1

      Special feast to Anil 😊😊

  • @elapashanmugam3608
    @elapashanmugam3608 Před 20 dny +4

    అంటే నువ్వు ఓడిపోతున్నావన్న మాట వెరీ గుడ్

  • @somalankagangadhar2438
    @somalankagangadhar2438 Před 21 dnem +3

    ఆఫీసర్ మాట వినలేదు అంటే గవర్నమెంట్ మారుతుంది అని వాళ్ల ఆలోచన

  • @knrsk9205
    @knrsk9205 Před 22 dny +594

    గొర్రె అలవాటు ఎక్కడికి వెళ్ళినా పోదు అనిల్ గా

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem

      అణిబ్రో దగ్గరే ఏ నీకు సరిఅయిన place😊😊😊

    • @pogulamallikarjun4544
      @pogulamallikarjun4544 Před 19 dny

      Vadu pichodu bro Vani kulanni anaku 🎉

  • @ganeshkishore7599
    @ganeshkishore7599 Před 22 dny +144

    ఆరాచకమైన పరిపాలన😂😂😂😂😂 నిజం ఒప్పేసుకున్నాడు😂😂😂

  • @blokesh2696
    @blokesh2696 Před 21 dnem

    Bro voice ledhu percentage Arra percent. Bullet baagggggaaaa digindha

  • @kondanagesh5307
    @kondanagesh5307 Před 19 dny

    Anna time apudu okelaga vundadhu

  • @acracr1238
    @acracr1238 Před 22 dny +241

    వీడికి ఫ్యూచర్ క్లియర్ గా అర్థం అయింది 😂

  • @rambabukalluri4771
    @rambabukalluri4771 Před 21 dnem +97

    టిడిపి అధికారంలోకి వస్తుంది నీకు మామూలుగా ఉండదు మీ ఫీచర్ మాకు అర్థమవుతుంది నోరు అదుపులో పెట్టుకోవాలి నిన్ను ఇక ఆ దేవుడే కాపాడాలి

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem

      అనిల్.....బావ అనిల్ బ్రో దగ్గరే సేఫ్😊😊😊

  • @user-ng9xo8lr7z
    @user-ng9xo8lr7z Před 20 dny +1

    నువ్వు చేపినిది 100 పర్సెంట్ కారట్ వైసీపీ ది అర్చకమ్యాన్న పరిపల్లన నువ్వు గ్రేట్

  • @user-gq1hs3yj2p
    @user-gq1hs3yj2p Před 21 dnem

    Sounds poyendhi kadha ra Babu

  • @user-le9xw3dv2g
    @user-le9xw3dv2g Před 21 dnem +48

    పోలిస్ department ఒక్కసారి కను తెరిపిస్తే మీ బ్రతుకులు🤣🤣🤣🤣🤣‌‌హీహీ

  • @vara290290
    @vara290290 Před 22 dny +283

    Oka MLA లాగ మాట్లాడ లేదు. రౌడీ లా మాట్లాడుతున్నాడు. గట్టిగా మొగుతాది నీకు బాబు రాని

    • @chef..achutarao1662
      @chef..achutarao1662 Před 21 dnem

      వాడిది నోరు కాదు.. గుద్ధ 🤣🤣

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem +2

      ఢంకా అన్నావ్ బాజా అన్నావ్ ఇప్పుడు నీకు మోగిద్ధి అబ్బీ😊😊

  • @bsridhar1021
    @bsridhar1021 Před 20 dny

    Today who is cm

  • @sateeshsigamala7611
    @sateeshsigamala7611 Před 19 dny

    Arachakamaina Paripalana manchi ga chepparu anil anna

  • @bagavatulavenkatasureshbab13
    @bagavatulavenkatasureshbab13 Před 21 dnem +129

    ఎప్పుడైనా ఎలక్షన్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీకి కొమ్ముకాస్తారు,ఈసారి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారంటేనే చెప్పొచ్చు ,వైసిపి ఎంత దరిద్రపు స్థితి లో ఉందో 🤦

  • @KurnoolCityNews
    @KurnoolCityNews Před 22 dny +10

    పప్పు ఎవరు/ ముసలి వాడు ఎవడు నీకు తెలుస్తుంది అనిల్!!! స్థాయి మరచి సునకానందం పొందారు ఖర్మ చాలా గొప్పది ఎవరికి ఎప్పుడు చూపాలో తెలుసు!!! నీవు నీ వాళ్ళు ఒక్కసారి అధికారం ఇస్తే జగన్ ను ఎలా నాశనం చేశారో జనం అంతా చూశారు మొదట జగన్ తన్నాల్సింది మిమ్మల్నీ!!! రాప్తాడు సభ లో డ్రోన్ వస్తె నీ వు కూతలు పెట్టావు లోకేష్ మీద/ బాబూ మీద!!! మీకు మాట్లాడే అర్హత లేదు బ్రదర్!!! రాజకీయాలకు నీవు వేస్ట్...

  • @amarkumarmadhira4785
    @amarkumarmadhira4785 Před 21 dnem

    Great

  • @stalinjesus2675
    @stalinjesus2675 Před 21 dnem +171

    అనిల్ కుమార్ యాదవ్, మీరు గెలిచినప్పటి నుండి తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ నాయకులను విమర్శించడమే తప్ప ప్రజల క్షేమం కోసం ఏమైనా, ఎప్పుడైనా మాట్లాడారా?

    • @lokesht9953
      @lokesht9953 Před 21 dnem +2

      మాది నెల్లూరు వైసిపి అభిమానిని కాను కానీ అనిల్ మినిస్ట్రీ పోయిన తర్వాత నెల్లూరు అభివృద్ధి కోసం పాటుపడ్డారు నెల్లూరు నగరం మధ్యలో నుంచి వెళ్లే సర్వేపల్లి కాలువకు వాల్ నిర్మించడం విషయంలో ,ముత్తుకూరు గేట్ సెంటర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం వేగవంతంగా చేయడం విషయంలో గానీ పని చేశారు...ఇది నిజం

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem

      కుక్క పని మొరగటం మాత్రమే బ్రో😊😊😊

    • @A9A8A7A
      @A9A8A7A Před 20 dny +2

      ఆంధ్ర లో ఎవరు అడిగారు అభివృద్ధి. అక్కడ జనాలకి మందు , ముండా, ముక్క ఉంటే చాలు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 22 dny +220

    2019 ఎలక్షన్స్ కి, 2024 ఎలక్షన్ కి తేడా తెలిసిందా? ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం మీదే అని మరచిపోతున్నారు.

  • @anilkumarjarugumalli5141
    @anilkumarjarugumalli5141 Před 20 dny +3

    అన్నిచోట్లా ఒకేలా ఎలా మాట్లాడుతారు, ముందు చూపించింది పబ్లిక్ మీటింగ్,తర్వాత మాట్లాడింది ప్రెస్ మీట్

  • @vasupanthagani9818
    @vasupanthagani9818 Před 21 dnem +1

    అనిల్ కుమార్ 2019 లో అతి కష్టం మీద గెలిచాడు... మాటలు చూస్తే.... కోటలు దాటుతాయి...... నువ్వు సినిమా ఇండస్ట్రీ లో కి పోతే... నువ్వు చేసే యాక్షన్ కి మంచి భవిష్యత్తు ఉంటది

  • @Mani-gk3dx
    @Mani-gk3dx Před 22 dny +238

    అరాచకాలు గురుంచి నువ్వే చెప్పాలి బేటింగ్ రాజా

  • @laxmangallela54
    @laxmangallela54 Před 21 dnem +21

    రేయ్ అనిల్ గా త్వరలో నేను ఎస్పీ గా వస్తున్న 2029 ఎన్నికల్లో మీ జలగ పార్టీ కి ఉంటాది

  • @user-re6im8yi4x
    @user-re6im8yi4x Před 21 dnem

    Yemindhi raaa aniiilu . Voice thaggippindhieee . Bullet yekkada dhigindhenti

  • @sureshgandhasiri5987
    @sureshgandhasiri5987 Před 21 dnem +1

    గవర్నమెంట్ మీద తెలుగుదేశం దా అన్న

  • @bknaresh1106
    @bknaresh1106 Před 21 dnem +126

    వైసీపీ లో ఒక్కడు కూడా వాళ్ళ పదవులకి న్యాయం చేయలేదు

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd Před 22 dny +213

    సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాగడం రా నీకు నీ జగన్ కి

  • @lohithch5529
    @lohithch5529 Před 20 dny +1

    Super. Aanila next c m. Y c p close.

  • @user-ol9um8vw2d
    @user-ol9um8vw2d Před dnem +1

    అన్న అధికారంలో ఉంది మీరే

  • @sivakotaiah1571
    @sivakotaiah1571 Před 22 dny +49

    వీడు చెన్నైలో హౌస్ కొన్నాడంట 4 తరవాత వీడు కనబడడు ఎక్కడున్నా పట్టుకొస్తారు 😂😂😂😂😂😂😂

  • @AnuRadha-ks1pi
    @AnuRadha-ks1pi Před 21 dnem +26

    ఒరేయ్ అనీల్ గా నీ ఫ్యూచర్ నాకు కనపడుతోందిరా ఈడి ఫ్యూచర్ కనిపిస్తోంది...😂😂😂😂

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 Před 20 dny +2

    ఒరే.. అని మాట్లాడతావ్.. మర్యాదలేని నీకు ఎలా ఓట్లేస్తారు ...మీరు చేసి అరాచకాలు మీడియా లో చూస్తూనే వున్నాం.. వీడు పెద్ద నిజాయితీపరుడి లా మాట్లాడు తున్నాడు

  • @shaikkamalbasha9444
    @shaikkamalbasha9444 Před 21 dnem +3

    ఏంది స్వామి చాలా స్లోగా మాట్లాడుతున్నావ్ నువ్వు బుల్లెట్లు దించాలి ప్రభుత్వ మీది అధికారం మీది అన్ని మీది నాకు ఇప్పుడు పోలీసులు పలకదు అంటే ఎట్లా చొక్కా మడత పెట్టు బుల్లెట్ దించు😂

  • @NANI-ot4ox
    @NANI-ot4ox Před 22 dny +43

    అనిల్ గారు మీకు మంచి రిటెన్ గిఫ్ట్ ఇస్తారు బాబు ..గారు....plz wait

  • @vsjanakaja1818
    @vsjanakaja1818 Před 22 dny +33

    ఆరాచక పరిపాలన గురించి మీరు మాట్లాడడం వింతగా ఉంది

  • @katakamvenkatesh6956
    @katakamvenkatesh6956 Před 12 dny

    Sir dialogues no
    Projects major

  • @pagajogendrababu4542
    @pagajogendrababu4542 Před 20 dny

    నీ మాటలలో నే తేలుస్తుంది మీ పార్టీ ఓటమి భయం😎😎😎

  • @Rjccreations
    @Rjccreations Před 22 dny +42

    ఈ మాటలు నువ్వు మాట్లాడుతూనే నవ్వు వస్తుంది అన్నయ్య. లాస్ట్ ఎలక్షన్ రికార్డు చూడు మీ బాగోతం బయట పడుతుంది.నోరు ఉంది కదా అని మాట్లాడం కాదు సబ్జెక్టు నేర్చుకో ముందు. అన్నయ్య

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem

      నోరు కాదు..కాదు...తటిమట్ట😊😊

    • @siddisiddes4216
      @siddisiddes4216 Před 21 dnem

      Champadama chavadama 2019 speech. 2024 speech yendhira anil midhi kadhara govt vedhava

  • @Bhutham.Brahmani2022
    @Bhutham.Brahmani2022 Před 22 dny +41

    జై తెలుగుదేశం ...జై చంద్రబాబు

  • @SuryaLaxmi-nl5fx
    @SuryaLaxmi-nl5fx Před 19 dny

    Who's Government.

  • @phanikumarkoribilli1288

    అరచకమైన పరిపాలన ని underline చెయ్యండి

  • @penujeevisreedhar2803
    @penujeevisreedhar2803 Před 22 dny +228

    కొవ్వు ఆనిగింది

  • @apsaradhi5673
    @apsaradhi5673 Před 21 dnem +49

    ప్రియమైన T.DP నాయకులారా, మీరు విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు ప్రకటించిన వెంటనే, 151 మంది YC.P గూండాలకు థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ వర్తింప చెసి, ప్రజలకు బహుమతి ఇవ్వాలి. అదే వీడియో విజువల్స్ యూట్యూబ్‌లో విడుదల చేయాలి

  • @chandalooriadilakshmidevid8930

    Wow... What a change over

  • @srinu-mn1hx
    @srinu-mn1hx Před 21 dnem

    Cool....cool.... Jai Janasena

  • @gowthamkrishna6469
    @gowthamkrishna6469 Před 22 dny +71

    Niku vundi raaaa.....kocham wait chai ra swamii

  • @venkataramanaayalasomayaju1873

    ఎంత కండ కావరముంది వీడికి ! పరనిందను హాయిగా, ఆహ్లాదకరంగా వింటున్నాడు నాయకుడు. ఎలాగైనా, మంత్రి అవడానికి అర్హత పొందడానికి ప్రయత్నం బాగానే చేశాడు.

  • @penchalaiahsiddhu8081
    @penchalaiahsiddhu8081 Před 21 dnem

    Okka macharla kaadhu annai
    Venkatagiri niyojaka vargam
    Ma village lo same problem SIR

  • @AnilKumar-bd7cz
    @AnilKumar-bd7cz Před 21 dnem

    Get ready to take return gifts🎁 Anil bro.

  • @commerceacademylokeshbabu3960

    ఒరే నీటి ఏనుగు అలా అరవకూడదు రా మీ అన్న సంతోషం కోసం అరిస్తివి. ఇంక అరవలేవు ఐపోయే నీ కథ

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 Před 21 dnem +38

    వీళ్లయితే ఆరాచకాలు చెయ్యొచ్చు..!
    ఎవ్వరూ తిరగబడగూడదు...!
    ఇప్పటిదాకా ఆలా ఆరాచకాలు చేసినప్పుడు, ఎవ్వరూ తిరగబడలేదు.
    ఇప్పుడు ప్రజలు తిరగబడ్డారు...!
    వీళ్ళకి మండింది...!
    వీళ్ళకి మండకుండా ఉండాలంటే,..
    వీళ్ళు తిడితే తిట్టించుకోవాలి,.. కొడితే కొట్టించుకోవాలన్నమాట...!
    మీ ప్రభుత్వంలో ఒక MLA గాని, ఒక MP గాని, ఒక కార్పొరేటర్ కానీ, ఎవ్వరైనా,... ఒక్కళ్ళైనా తిన్నగా మాట్లాడి, సవ్యంగా నడిచినోడు ఎవడైనా ఉన్నాడా...?
    ప్రతీ విషయంలో, ప్రతీ పనిలో ప్రతీ అడుగులో... నోరు తెరిస్తే అన్నీ బొంబాయి మాటలు,... అన్నీ అబద్దాలు....!
    అందరి బాణీ ఇదే...!
    ఈ ఐదు సంవత్సరాలలో మీ కార్యకర్తలకు గాని, నాయకులకుగాని, వేరే ఎవరికైనా మీరు చేసింది తప్పు,..అలా చేయకండి...!
    కొంచెం ప్రశాంతంగా ఉండండి, అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా...?
    ఒకవేళ అలాంటి సందర్బం ఏదైనా ఉందేమో గుర్తు చేసుకొని చెప్పండి...!
    అరాచకం గురించి మరి మీరే చెప్పాలి...!
    శాంతి భద్రతల గురించి కూడా మీరే చెప్పాలి...!

    • @lokesht9953
      @lokesht9953 Před 21 dnem +5

      మీ కామెంట్ చాలా సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా ఉంది❤❤👌👌

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem +4

      Its కూటమి వంతు😊😊😊

  • @SunithaPotala
    @SunithaPotala Před 21 dnem

    గుర్తుకొస్తున్నాయి

  • @08155sri
    @08155sri Před 21 dnem +1

    What Sir, there is a change in tone….leave it sir…your target is 175, you should not worry about these petty issues….your target is 175 and you are getting 175….

  • @manjulagopikumar2923
    @manjulagopikumar2923 Před 22 dny +28

    అన్న విడి పూచర్ నాకు బాగా కనబడుతుంది 2024 లో

  • @MallaSrinivasrao-kg9gy
    @MallaSrinivasrao-kg9gy Před 22 dny +33

    భయపడ్డాడు బిడ్డడు జై తెలుగుదేశం

  • @nagarjunagodditi6795
    @nagarjunagodditi6795 Před 21 dnem

    సినిమాలో ట్రై చెయ్ బ్రో మంచి టాలెంట్ ఉంది

  • @user-fp8zm1qd3o
    @user-fp8zm1qd3o Před 21 dnem +1

    Your time is start

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 Před 22 dny +126

    ఏరా మాట సౌండ్ మారిందేరా?.

  • @venkataramanakanaparthi1574

    ఇన్ని నీతులు చెబుతున్నావు ఏంట్రా బెట్టింగ్ రాజా

  • @devaravikumar8325
    @devaravikumar8325 Před 21 dnem

    Me govt kada 😂... anil suuuppeerrbb comedy 😂

  • @srinivas8949
    @srinivas8949 Před 17 dny

    అరుదైన మాటలు

  • @Shankar_1236
    @Shankar_1236 Před 20 dny

    ఇలాంటి మూర్ఖుడు కూడా మంత్రి అంటే మరి వీడికి ఓటు వేసిన జనాలు కి శతకోటి వందనములు.

  • @mallasriramamurthy9950
    @mallasriramamurthy9950 Před 22 dny +143

    అధికారం ఉన్నన్నాళ్ళు విర్రవీగిన ఇప్పుడు సంక నాకు రా

  • @shaikmunna923
    @shaikmunna923 Před 22 dny +41

    నెల్లూరు కాదు నెల్లూరు జనాలు చాలా మంచివాళ్లు అది పలనాడు మాట జారితే గుండెల్లో దడ మొదలైంది నెల్లూరులో మాట్లాడినట్టుగా పలనాడు ప్రజలు కాడ మాట్లాడుతూ ఒప్పుకోరు

  • @gtanuja5931
    @gtanuja5931 Před 21 dnem

    Mike undiga aravadam enduku

  • @F16Raashah
    @F16Raashah Před 20 dny

    Next video request 2019 pavan on modi, Cbn vs 2024 pavan on modi, cbn

  • @YakobeYakobe-bn2ss
    @YakobeYakobe-bn2ss Před 22 dny +54

    Arai voice lo base ledu enti

  • @RamaKrishna-vj5pj
    @RamaKrishna-vj5pj Před 22 dny +38

    Bullet Diganta😂 Anil

  • @venkatavamshikrishnapeddi511

    Voice Lo Baga Teda Vachindii raa.
    Voice ki aem ayyindhi. Pagili poyidhi .
    Arachakam Gurinchi Baga cheppavuu

  • @hariprasad2289
    @hariprasad2289 Před 19 dny

    కనీసం ఒక్క కానిస్టేబుల్ ని రీక్రూట్ చేశారా గత ఐదు సంవత్సరాలనుండి

  • @renukadevi4882
    @renukadevi4882 Před 22 dny +34

    పొరపాటున అన్నాకూడా కరెక్ట్ గానే అన్నావు ఆరాచక పరిపాలన చేసాం అని

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem

      ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఉరినుండి తరిమేసినట్లుగా ఇంత కాలం పాలన చేసారు. ఓటు పోటు పొడిచారు ప్రజలు😊😊😊

    • @siddisiddes4216
      @siddisiddes4216 Před 21 dnem

      S

  • @nrkolli5835
    @nrkolli5835 Před 22 dny +86

    అదేంట్రా మీరు పులులు,సింహాలు కదా మరి మనుషుల సాయం అడుగుతారెంట్రా.ఇదే కదా ఆంధ్రా ప్రజలు కోరుకుంది.పదవి శాశ్వతం కాదని అది పోతే ముసల్ది కూడా ముఖం మీద ఊస్తాదని తెలుసుకోండి.

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem

      పొరపతో గ్రహపాటో, అడవిలోకి జంప్😊😊😊

    • @pcrao1967
      @pcrao1967 Před 21 dnem

      లాస్ట్ లో *"రా"* అని సరి చెయ్యి బ్రో బాగుంటుంది

  • @hariprasad2289
    @hariprasad2289 Před 19 dny

    మెన్ లేదు అంటే మీరు ఐదు సంవత్సరాలలో ఎన్ని పోలీస్ నోటిఫికేషన్ లు ఇచ్చారు సార్

  • @tammulurisayanna5153
    @tammulurisayanna5153 Před 22 dny +37

    గొర్రె కు ఉన్న అలవాటు ఎక్కడికి వెళ్ళినా పోదు అనిల్ గా 175 కు 175 కాదురా ప్రతిపక్షం వస్తుందో రాదో ముందు చూడు😂😂😂😂😂

  • @kalakotlaveeraiah6438
    @kalakotlaveeraiah6438 Před 22 dny +172

    అనిల్ గారు నీ పని అయిపోయింది

    • @chaithanyakumari9610
      @chaithanyakumari9610 Před 22 dny +4

      🤸🧘🧘🧘💃💃💃😄😄😄😄

    • @mohanalolla2285
      @mohanalolla2285 Před 22 dny

      E vedava ki garu Endhuku andi

    • @savanasubramanyam
      @savanasubramanyam Před 22 dny

      వాడికి గారు ఎందుకు😂 waste నాకొడుకు

    • @RaviKumar-ew2oj
      @RaviKumar-ew2oj Před 22 dny +4

      Garu...na .anta respect avasaram ledu

    • @SensibleWibes18.
      @SensibleWibes18. Před 21 dnem

      ఏమి పర్వాలేదు బావ అనిల్ బ్రో దగ్గర పని కుదుర్చుకున్నారు😊😊

  • @SADDAMALI-yx9ij
    @SADDAMALI-yx9ij Před 20 dny

    ❤❤❤

  • @venkatallam7136
    @venkatallam7136 Před 21 dnem

    3:12దగ్గర అనీల్ నిజం మాట్లాడాడు

  • @janjalamuralimohan9163
    @janjalamuralimohan9163 Před 22 dny +42

    తోడేళ్ళు శాఖాహారం పాఠాలు చెప్పినట్లుగా ఉందిరా నియక్క