20 రోజుల్లో ఎలా సిలబస్ కంప్లీట్ చేయాలి రా | Group 2 Aspirants Fires On CM Revanth Reddy | Popular Tv

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • 20 రోజుల్లో ఎలా సిలబస్ కంప్లీట్ చేయాలి రా | Group 2 Aspirants Fires On CM Revanth Reddy | Popular Tv
    #group2 #cmrevanthreddy #telugupopulartv
    ఒక్క పోస్ట్ కోసం
    లక్ష మంది పోటీ పడుతుంటే
    20 రోజుల్లో ఎలా సిలబస్
    కంప్లీట్ చేయాలి రా
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

Komentáře • 31

  • @rajugurrapu2645
    @rajugurrapu2645 Před 17 dny +5

    ఉపాధ్యాయ ఉద్యోగుల వయోపరిమితి 61 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలకు తగ్గించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అవకాశాలు లభిస్తాయి

  • @kunjaaswani7270
    @kunjaaswani7270 Před 18 dny +4

    It's true words 💯

  • @g.kannaramnalgonda4286
    @g.kannaramnalgonda4286 Před 18 dny +5

    🔥 ప్లీజ్ పోస్టుపోన్ DSC🔥

  • @user-ui9rk4cf2f
    @user-ui9rk4cf2f Před 15 dny +1

    డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి
    అంటున్నారే కానీ రెండు నెలల సమయం దాటినట్లయితే 11,000 ఉద్యోగాలు నీళ్ల పాలు అవుతాయి ఏదో ఒక కారణం చేత పేపర్లు అన్ని లిక్ యినాయి మళ్లీ తెలంగాణ నిరుద్యోగులే ధర్నాలకు రాస్తారోకోలు గత పది సంవత్సరాల నుండి జరుగుతున్న ఎన్నో ప్రభుత్వం పరీక్షలు ఎలా జరుగుతున్నాయి అన్ని పేపర్లు లీక్ అవుతూనే ఉన్నాయి అని ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్లీ అలానే జరుగుతుంది ఆలస్యం చేస్తే

  • @Madhav1806
    @Madhav1806 Před 18 dny +6

    *Group 1 mains ki Qualify aina Chala manddi GRP2 aspirants* & *Constable Candidates, other exam aspirants select ayyaru.*
    *Libraries lo vunna ee* *candidates chala manddi eppudu Grp 1 mains exam rayamu ani anttunnaru.*
    1:100 teesi vuntte kanisam 30k students Aina exam rastundde
    Eppudu 10k kuda rayatledu.
    *Real group 1 aspirants emu papam chesaro kani revanth Reddy valaki chance evvatledu*
    Pakka states lo anni 1:75 to 1:100 estuntte mana state lo endduku kudarado cheppali ?
    Pakka states lo every yr Notfcn vuntte manaki 14 yrs only 1 Notfcn vachinddi
    Senior aspirants Gonthu kosthunna Revanth govt.
    *Ninddu Assembly lo 1:100 list estham anna Congress govt mata thappindru*
    Maa usuru thagilepoye rojulu ekkuva em lev bidda.. wait n see
    KCR maa potta kodithe devudu kavita ni jail ki pamppi KCR potta kottinddu.
    Eppudu Congress govt kodthunddi...😢anthakantte darunamaina Karma anubavinchaka thappadu.
    Group 1 aspirants 15 yrs nunchi Narakam anubhavincharu ..AA papam ekkadiki podu

  • @divyaskumar7777
    @divyaskumar7777 Před 18 dny +3

    Yes

  • @majjarisanjeevakumar9733
    @majjarisanjeevakumar9733 Před 15 dny +1

    Dsc notification last year October లొ వచ్చింది. మీరు ఇన్ని నెలలు ఏమి చేస్తున్నారు.

  • @lavanyalovely7936
    @lavanyalovely7936 Před 17 dny +1

    Vallaki pettali e exams Anni apudu telusthadhi

  • @Srivaarahi
    @Srivaarahi Před 17 dny +1

    Haa aa educate valle co gress ji gelupinchukunnam

  • @bhavani3517
    @bhavani3517 Před 16 dny +1

    Peddapalli lo only 14 total sgt jobs in telugu medium.mega dsc veyyali.

  • @RK-qn1kv
    @RK-qn1kv Před 18 dny +2

    Post pond dsc

  • @VaniRaghu-s6o
    @VaniRaghu-s6o Před 17 dny +2

    Grp2 postpone cheyali December lo pettali

  • @muzamilmd4028
    @muzamilmd4028 Před 17 dny +2

    Dsc postpone cheyali plzzz 🙏

  • @bhavani3517
    @bhavani3517 Před 16 dny

    Peddapalli lo only 14 sgt jobs in telugu medium.very tough competition.

  • @ramakrishna-ig7xe
    @ramakrishna-ig7xe Před 18 dny +3

    అమ్మ తల్లి 2018 నుంచి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు సీరియస్ గా చదివే వారు గత సంవత్సరం నుంచి చదువుతున్నారు దిల్సుఖ్నగర్లో అసలు ఫీజులు కట్టలేక స్టడీ యాజ్ ఫీజులు కట్టలేక సతమత అవుతున్నారు ఇంటిదగ్గర అప్పులు చేసుకుంటూ అప్పుల కుప్పలుగా మారిపోతున్నా ఒక్కొక్కరికి ఏజ్ 30 సంవత్సరాలు దాటి పెళ్లిళ్లు కాకుండా ఉన్నారు ఇంకా ఎన్నిరోజులు పోస్ట్ ఫోన్ చేయమంటారు గత ప్రభుత్వం 5 వేల పోస్టులతో వేసినప్పుడు ఒక్క నా కొడుకు కూడా రోడ్డు ఎక్కలేదు ధర్నాలు చేయలేదు దీక్షలు చేయలేదు ఎందుకు అంతగానం సెప్టెంబర్లో 2023 నోటిఫికేషన్ వేశారు అప్పటి నుంచి మీరు చదువుకుంటే అయిపోతుంది కదా మళ్లీ ఫిబ్రవరిలోనూ రీ నోటిఫికేషన్స్ ఇచ్చారుగా 11,500 పోస్టులతో డీఎస్సీ వేశారు మీరు ఎందుకనగా అంతగా అది చేస్తున్నారు మీకు ముందే చెప్పి కదా షెడ్యూల్ ఇచ్చారు మళ్లీ పెట్టు పెట్టమన్నారు కొత్తగా డీఈడీ బీఈడీ చేసిన వారి గురించి ఎప్పుడు నుంచో ప్రిపేర్ అవుతున్న వారిని అన్యాయం చేస్తారా మీరు ఎందుకు అంతగా నాది చేస్తున్నారు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు సీరియస్ గా చదివేవారు హాస్టల్ లో సడియా నుంచి ఎవరు బయటకు రావట్లేదు ఒక గంట టైం వేస్ట్ అయితే ఎన్ని మార్కులు మిస్ అయితే వారికి తెలుసు

    • @seethasanthosh7345
      @seethasanthosh7345 Před 17 dny

      జూలై 19 sgt exam, జూలై 30 కి sa social, జూలై 8,9 కి గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా రాయాలి అన్న నువు చెప్పు.ఎగ్జామ్ ఎగ్జామ్ ఎన్నిరోజు తేడా ఉంది ఎం చదవాలి ? ఏం రాయాలి ? ఎంట్ల రాయాలి ? అన్న కొంచం aena ఆలోచన ఉందా ?

    • @AnithaGalla-hr5hj
      @AnithaGalla-hr5hj Před 16 dny

      @@seethasanthosh7345asalu notification ivvanappudu em chesaru anna. Munde chepparu dsc in july ani anni dates andatiki set avuthaya just think practically.

  • @bhavani3517
    @bhavani3517 Před 16 dny

    Peddapalli lo only 14 sgt jobs in telugu medium.

  • @srinivas_palamuri
    @srinivas_palamuri Před 17 dny +2

    Postpone dsc

  • @sandhya3254
    @sandhya3254 Před 16 dny

    Cm Revanth kadu Riyaz & venkat

  • @Chintu1380
    @Chintu1380 Před 17 dny +1

    Group1, 1:100📌💯
    Dsc post pone
    G2, G3posts⬆️

  • @sreeramnaik8823
    @sreeramnaik8823 Před 15 dny

    6 years emchysave

  • @seethasanthosh7345
    @seethasanthosh7345 Před 17 dny

    Dsc post phone cheyandi

  • @user-kj2kw8iu8y
    @user-kj2kw8iu8y Před 16 dny

    Ami cheyadu revanth election aipoindi mi tippalu miru padandi ante,

  • @renusam1
    @renusam1 Před 17 dny

    Plz postpone.....mee ego vala ma life ila cheyakandi....asal patha govt leak la drohalu tatukoni bayta padatanke time pattindi....dayachesi time ivandi

  • @helloraj8471
    @helloraj8471 Před 17 dny

    1:100 theyali

  • @buchibabu9548
    @buchibabu9548 Před 17 dny

    Mundu V6 HMTV TV5 ETV LANU BAN CHEYYALI IN TELANGANA ANI TRAI KI SMS LU PAMPANDI.... E CHANNEL LU TELANGANA LO ORIGINAL NEWS CHUPINCHARU..
    PRATHI NIRUDYOGI E PANI CHEYYANDI

  • @bhavani3517
    @bhavani3517 Před 16 dny

    Peddapalli lo only 14 sgt jobs in telugu medium.very tough competition.

  • @bhavani3517
    @bhavani3517 Před 16 dny

    Peddapalli lo only 14 sgt jobs in telugu medium.very tough competition.

  • @bhavani3517
    @bhavani3517 Před 16 dny

    Peddapalli lo only 14 sgt jobs in telugu medium.very tough competition.