RanaRangam : ఓటమిపై వైసీపీ నేతల పోస్టుమార్టం | YS Jagan | AP Politics - TV9

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • RanaRangam : ఓటమిపై వైసీపీ నేతల పోస్టుమార్టం | YS Jagan | AP Politics - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #ranarangam #ysjagan #tv9telugu
    Credits : Durga

Komentáře • 999

  • @RaghuUppathalla
    @RaghuUppathalla Před 21 dnem +367

    మీ స్వరం కూడా మారింది మీ స్వరం జగన్ జగన్ అని పలకడమే కదా

    • @ssvlogs4889
      @ssvlogs4889 Před 19 dny +8

      😂

    • @alugolurambabu984
      @alugolurambabu984 Před 18 dny +6

      😂😂😂

    • @umamaheswari2287
      @umamaheswari2287 Před 18 dny +6

      మా వాలంటీర్ మా దగ్గర చాలా డబులు తీసుకున్నారు అండి... చిన్న పనికి కూడా డబులె డబులు ... ఇంటి స్థలం ki 20 k అని, ఆరోగ్య శ్రీ ki 400 ఐనా రాలేదు... రేషన్ కార్డు ki డబులు, క్యాస్ట్ సర్టిఫికెట్ ki 1400 తీసుకున్నాడు... మంచి గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారేమో గాని, దరిద్రులు కూడా ఉన్నారు

    • @MurapakaSai
      @MurapakaSai Před 18 dny

      ////////////h in by to*​@@umamaheswari2287

    • @chjanaki-hf8nq
      @chjanaki-hf8nq Před 17 dny +1

      Ik din mmm

  • @lakshmil9427
    @lakshmil9427 Před 21 dnem +73

    ఓటమికి కారణం కార్యకర్తలను నాయకులను నిర్వీర్యం చేయడం oc లో రాజులు వైస్య కమ్మ బ్రాహ్మణ కులాలకు వున్న ఒక్క మంత్రి తీసివేయడం ఎన్నికలు పేదవారికి పెత్తన్దారులకు మద్య యుద్ధం అనడం చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపివడం కొత్త పధకాలు చెప్పకపోవడం టీడీపి బిజెపి జనసేన జట్టు కట్టడం మందు బాబులు ఈవిధంగా ఎన్నో సమస్యలు

    • @jameermohamad2537
      @jameermohamad2537 Před 20 dny +2

      💯

    • @tilakv
      @tilakv Před 19 dny +3

      కొత్త పథకాలు ఏమున్నాయి? పాత వాటిని అన్నిటినీ తీసేసి, చాలా తగ్గించి, మిగతావి అన్ని కలిపి ఒక్కటిగా ఇచ్చి అదేదో కొత్తగా కనిపెట్టానని చెప్పుకోవటం మూర్ఖత్వం. ప్రజలు మీరు అనుకున్నంత గొర్రెలు కాదు

    • @srilatha31
      @srilatha31 Před 19 dny

      మొత్తంగా ఓడిపోయిన సరే వోట్ ఎందుకు వేయలేదు మనలో తప్పులేమునాయి అని చూడకుండా ప్రజలని తప్పు పట్టడం ఎగ్జామ్ కి అసలు చదవకుండా బాగా రాయకుండా పాస్ చేయలేదని ఇన్విజిలేటర్ ని తిట్టినట్టుంది ఈ జగ్గిది

    • @Babu-rf2vq
      @Babu-rf2vq Před 18 dny

      ప్రజలు వారి ఓట్లు వాళ్ళకు వేశారు . పోయిన ఓట్లు ల్యాండ్ టైటిలింఘ్, లిక్కర్ పాలసీ, ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు, కొందరు ఎంఎల్ఏ లు, మంత్రుల తీరు, ప్రతి పక్షాలు రెచ్చగొడితే రెచ్చిపోవడo, చేసినది చెప్పుకో లేకపోవటం కేవలం సంక్షేమం పై ఆధారపడటం లాంటివిముఖ్యమైనవి.

    • @adiseshuy9084
      @adiseshuy9084 Před 18 dny

      ​@@tilakvVvbbebbbx cVcc,ccc,x,,xxx,c-v ❤ ❤

  • @kutumbakaramu421
    @kutumbakaramu421 Před 21 dnem +187

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొ కొంప ముంచింది ఏ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటుంది

    • @venkatareddy2312
      @venkatareddy2312 Před 21 dnem

      ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచిదేకదా, అది కేంద్రప్రభుత్వం తెచ్చింది, దాన్ని కూటమివాళ్ళు తప్పుగా ప్రచారం చేసారు, అది ఒక గెలుపేనా, అదేమంటే రాజకీయమంటారు నేను టీడీపీ లుచ్చా రాజకీయకీయమంటారు

    • @psreasy
      @psreasy Před 19 dny +6

      Land title act ni abaddalu prasaram cheyyatame

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 Před 18 dny +1

      ​@@psreasypoi land titling act chadivuko. Lekapothe neeku telsina lawyer ni kanukko

    • @chidagampavani3832
      @chidagampavani3832 Před 18 dny +1

      Aa act amalu kaledhu just vellu dhanini chupincharu ala anthy

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Před 21 dnem +22

    మా సలహాలు తీసుకోండి వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టారు అందువల్ల పంచాయతీలో కూడా ఎవరు కూడా మన కోసం పని చేయాల

  • @user-mp9we7mz5h
    @user-mp9we7mz5h Před 21 dnem +301

    సజ్జలను పక్కన బేడితే బాగుండేది

    • @rakipuli
      @rakipuli Před 21 dnem +12

      Pakkana pettina evm lu kuda lekkapedithe bagundedemo

    • @-bn9ko
      @-bn9ko Před 21 dnem +33

      ​@@rakipuli2019😢లో
      ఓడిపోయినప్పుడు చంద్రబాబు కూడా ఇలానే అన్నాడు EVM TAMPERING అని దేశంలో ఓడిపోయిన పార్టీలు అనే మాట యిది ప్రజల తీర్పును విశ్లేషించుకుంటే మంచిది

    • @SriramP
      @SriramP Před 21 dnem +5

      ​@@rakipuliఎరా నాయనా, నీ మెదడు మొకాళ్లో ఉందా??

    • @bvkumarnaidu3507
      @bvkumarnaidu3507 Před 21 dnem +11

      @@rakipuliఅన్న నిజం గా ఈవీఎం టాంపరింగ్ జరిగింది అనుకుందాం మరి బీజేపీ ఆలా అన్న మేజిక్ ఫిగర్ దాటలేదు ఒక నిమిషం ఆలోచించండి ఓటమిని హుందగా ఒప్పుకోని ముందు ముందు ఏమి చేయాలో ఆలోచిస్తే ముందుకు పోతారు లేకపోతే ఇంకా మీ కర్మ

    • @TSDPD688
      @TSDPD688 Před 21 dnem +2

      ​@@-bn9kojagan ki nachhina EC ni migatha officers ni ivvaledu central

  • @user-ly9ue9my4v
    @user-ly9ue9my4v Před 20 dny +61

    సీఎం నుంచి క్రింది స్థాయి వరకు దయచేసి ఆత్మపరిశీలన చేసుకోండి , ఎదుటివాళ్ళమీద నిందలు మోపవద్దు

  • @murthyvsn7836
    @murthyvsn7836 Před 20 dny +34

    ఇసుక, లిక్కర్,అప్పులు, గోతులు, ధరలు, కరెంట్ బిల్లు లు 😮వగైరాఇలా లిస్ట్ చాలా పెద్ద ది.సంక్షేమం వాళ్ళు వేసారు కానీ మిగిలిన వారు ఉంటారు గా!

  • @madhug4346
    @madhug4346 Před 21 dnem +241

    1. బూతులు
    2. రివెంజ్ పాలిటిక్స్
    3. క్యాపిటల్ సిటీ ఇష్యూ

    • @PathakotaSathish
      @PathakotaSathish Před 21 dnem +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @rajuabburi2095
      @rajuabburi2095 Před 21 dnem +7

      One more - No development

    • @rahulviratboy1236
      @rahulviratboy1236 Před 20 dny +2

      ​@@rajuabburi2095Ippudu bocchi piki chestharu development.

    • @venuchilakapati8680
      @venuchilakapati8680 Před 20 dny

      Yes

    • @rajuabburi2095
      @rajuabburi2095 Před 20 dny +6

      @@rahulviratboy1236 yaa Jagan aa range loo Appulu & Nasanam Chesi velladu. Ippudu development cheyadam kuda kastamee.

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 Před 20 dny +35

    ఉద్యోగస్తులు మెయిన్ కారణం.

    • @zzzz11115
      @zzzz11115 Před 15 dny +1

      ఉద్యోగస్తులు మాత్రమే కాదండి,SC ,ST,BC,OC లు ఒకరేమిటి అందరూ,,
      ,ఒకమాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రజలందరూ కలిస్తేనే ఈ తీర్పు(రిజల్ట్) వచ్చింది...
      11/175......
      ఇప్పటికీ కూడా...
      175కు 175 ఎందుకు రాలేదు అనుకునేకంటే...
      175కు 11 ఎందుకు వచ్చాయో...తెల్సుకుంటే భవిష్యత్తు ఉండవచ్చు...

  • @vprasad1698
    @vprasad1698 Před 19 dny +54

    వైస్సార్సీపీ ఓటమి కి వాలంటర్స్ కారణం కాదు.

  • @VS-fc6pg
    @VS-fc6pg Před 20 dny +49

    అసలు కారణాలు ఇవి కాదు. టీవీ9 కూడా కారణమే

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Před 21 dnem +10

    కార్యకర్తలకు కూడా పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు ఇళ్లస్థలాలు ఎవడైనా ఇస్తారండి కార్యకర్తల స్పెషల్గా ఏమి ఇవ్వరా

  • @sankarpidikiti2150
    @sankarpidikiti2150 Před 19 dny +5

    కార్యకర్తలను పట్టించుకోకపోవటం వలన పార్టి భూస్థాపితం అయింది

  • @venkatarajeshmopidevi5599
    @venkatarajeshmopidevi5599 Před 21 dnem +31

    అంటే ఉద్యోగుల వల్ల ఏమి లేదంటారు

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 Před 19 dny +1

      ఉద్యోగులు ఆతులుపీకడమే

  • @nrao155
    @nrao155 Před 20 dny +35

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,
    కార్యకర్తలను పట్టించుకోకపోవడం,
    ఉద్యోగులకు జీతాలు సమయానికి వేయకపోవడం, గ్రామాలలోరోడ్లు కాలువల గురించి పట్టించుకోకపోవడం , ఎమ్మార్వోలు వీఆర్వో లు సర్పంచులు వీఆర్వోలకు ప్రజలలో గౌరవం లేకపోవడం

    • @kgurvaya9670
      @kgurvaya9670 Před 19 dny

      Manisiki thala entruks nunchi kaligoruvaraku mukyamula prabhutvamu nadapadamu gurinchi cm nundi ministerla varaku purthi avagahana lekapovadame lopamu

    • @bhaghikrish5760
      @bhaghikrish5760 Před 19 dny

      Nice jok Anna mari nu CM ga poti cheyyalisindhi ani clear chesayvadivi

  • @APTGRealEstate-xv4qe
    @APTGRealEstate-xv4qe Před 21 dnem +106

    MLA S విలువ లేకుండా బటన్స్ CM ప్రెస్ చేయడంతో ఇలా

    • @swarooparanidasari
      @swarooparanidasari Před 19 dny +3

      Adhi prajala manchikega chesindhi. Telangana lo madhyalo mediators money thinnaru. Prajalaki vellakunda. Ala baguntadha?.

  • @muralikrishna6317
    @muralikrishna6317 Před 21 dnem +147

    అంతే గానీ వీళ్ళ బలుపు చేష్టలకు అని ఇంకా వీళ్లకు అర్థం కాలేదన్నమాట😂😂😂😂

  • @yakoobmuskyakoob8389
    @yakoobmuskyakoob8389 Před 21 dnem +36

    Sajjala ... Kodali... Vamsi .... Ambati... Roja.... Villa valle parti odipoyind

    • @K.24editz10
      @K.24editz10 Před 21 dnem +2

      Sri Reddy day and nyt kashtapadadhi ga ,peri nani ,anil marichipoyavuu....inka chala mandhi unnaru

  • @srilatha31
    @srilatha31 Před 21 dnem +19

    okka roju kuda press meet pettale trains accident ayithe helicopter lo thiruguthadu appudenduku padhayatra cheyale🥵

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Před 21 dnem +38

    ప్రజలకు ఉచితాలు ఎంత అవసరమో అనగా సంక్షేమం అదే క్రమంలో అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు సంక్షేమం అయితే చేకూరింది అభివృద్ధి జీరో ఈ కారణ వలన అయిన ఓడిపోయాడు

  • @devireddykotireddy7604
    @devireddykotireddy7604 Před 21 dnem +6

    వాలంటరీ లకి ఇంకొక 15 వేలు ఇవ్వడానికి బాగా తెలుస్తుంది

  • @APTGRealEstate-xv4qe
    @APTGRealEstate-xv4qe Před 21 dnem +113

    అమరావతి మహిళలు కన్నీరు

  • @akkirajurambabu5925
    @akkirajurambabu5925 Před 21 dnem +71

    ఐపేక్ అప్పుడు కరెక్ట్ కాని నెగ్గిన తరువాత మంత్రులు బూతులు రాజధాని లేకపోవడం నెగ్గిన వెంటనే కులచడం ఇవ్వని బుద్దులు తెలిసాయి మళ్ళీ sc బీసీ మైనారిటీ అని కులం ఎత్తుకున్న అది కూడా అన్ని కులాలలో విరక్తి వచ్చి అది పాచిక పార్లేదు

  • @mahalakshminakka7986
    @mahalakshminakka7986 Před 21 dnem +70

    అందరు వేసారు కాని వాటిని ఎం చేసారో కూటమికి తేలియలి తల్లి

    • @satyanarayanavja
      @satyanarayanavja Před 21 dnem +13

      What about in 2019 .?

    • @akhillokesh4755
      @akhillokesh4755 Před 21 dnem +3

      😂😂😂😂😂

    • @commentor1938
      @commentor1938 Před 21 dnem +12

      2019 lo kuda anadaru tdp ka vesaru .kani ycheapy teliyali emi ayindo😂

    • @rakipuli
      @rakipuli Před 21 dnem

      ​@@commentor1938meeru inkeppudu melakuva vastundo???

    • @KRISHNA-dt9kx
      @KRISHNA-dt9kx Před 21 dnem +7

      ఔను అందరూ వేశారు వైసీపీ కాదు కూటమికి అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడింది accept it ఇంకా EVM tampering గురించి ఆలోచిస్తే మీరు చేసిన తప్పులను ఎప్పటికీ తెలుసుకోలేరు దానివల్ల 2029 లో కూడా ఇదే result repeat అవుతుంది

  • @nirixana1
    @nirixana1 Před 21 dnem +21

    Jagan should listen to MLAs and MPs and ministers to understand the ground reality

  • @yuva9959
    @yuva9959 Před 21 dnem +8

    Look at this .. Win ayinapudu credit antha Jagan ki icharu 😂
    Odipoinapudu - Ministers, MLAs and IPAC medhaki thosesthunaru 😂😂

    • @sambasivaraoerla4383
      @sambasivaraoerla4383 Před 21 dnem +2

      Mana telugu vallu inthe movie hit ayeithe hero ni floop ayeithe director ni anatam commone

  • @dsreekrishna
    @dsreekrishna Před 19 dny +2

    మారి ఉంటే కనీసం కుర్చీలు వేసి ఉండేవారు

  • @sundararaovulavalapudi223
    @sundararaovulavalapudi223 Před 21 dnem +6

    స్వయం కృతాపరాధం

  • @NagLaxmi2414
    @NagLaxmi2414 Před 21 dnem +5

    Devlopment cheyakunda ...& Oo Noru veskoni padipoi...chesindantha meer chesi ...Valenteer ni,I Pac vallani anadam lone meku buddi ledani thelusthundi

  • @sundararaovulavalapudi223
    @sundararaovulavalapudi223 Před 21 dnem +14

    టాంపరింగ్ లేదు బొక్కా లేదు

  • @VasanthkumarMannemala-cy2te

    చెట్టుకు varu antha ముఖ్యమో. కార్యకర్తలు పార్టీయ్. కి కార్యకర్తలు
    అంత ముఖ్యం

  • @ThirumanyamChenchureddy
    @ThirumanyamChenchureddy Před 21 dnem +4

    జై జై జగన్ పార్టీ క్లియర్ గా తెలుస్తోంది జై జగన్ అన్న జై

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d Před 21 dnem +7

    Manchi pani jarigindi...veedu 2029 lo kuda raadu

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Před 21 dnem +10

    ఓట్లు వేసే ప్రజలకు నీతి నిజాయితీ ఉందని మీ నాయకులకు అస్సలు లేదు

  • @Ramesh17B
    @Ramesh17B Před 21 dnem +25

    1. అప్పులు ఎక్కువ చేయడము
    2. మంత్రులు నోటి దురుసు - వ్యక్తిగతంగా,కుటుంబ సభ్యులు ని కూడా తిట్టడం వల్ల
    3. దాడులు ఎక్కువ కావటం
    4. భూమి పట్టా చట్టం
    5. iPAC సభ్యులతో నకిలీ ప్రచారాలు
    6. అభివృద్ధి లేకపోవటం
    7. నిరుద్యోగం
    8. రోడ్లు దెబ్బతినడం వల్ల
    9. అన్ని ధరలు పెరగడం
    10. ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవటం, CPS రద్దు
    11. 3 రాజధానులు
    12. అధిక ధర వద్ద చౌక మద్యం
    13. ఇసుక ధర ఎక్కువ కావటం
    14. MLC ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వత కుడా తప్పులు సరి చేసుకోకపోవటం
    15. అతి విశ్వాసం - మాకు ప్రత్యేక ఓటర్లు ఉన్నారు. అని చెప్పటం
    16. ఉద్యోగులులకి విలువ లేకపోవడం - ఉద్యోగులతో కరోనా సమయంలో మద్యం షాపుల్లో మద్యం అమ్మించడం వల్ల....చాలా కారణాలు ఉన్నాయి

  • @kurrakiran6181
    @kurrakiran6181 Před 21 dnem +20

    దయచేసి ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ వారి కుటుంబాలు మొత్తం 39,50,000 మందిలో 28% మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. అంటే దరిదాపుగా 30 లక్షలమంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనినిబట్టి ఉద్యోగులు పెన్షనర్స్ వారి కుటుంబాలు, వారి బంధువులు యొక్క పాత్ర కీలకంగా ఉంది.

  • @MsJayadev
    @MsJayadev Před 19 dny +7

    రాక్షస పాలన ఉంటే అలానే ఉంటుంది కదా.
    .

  • @shaikhussain9969
    @shaikhussain9969 Před 21 dnem +50

    వైసిపి అధినేత లోనే అతి లోపం ఉంది.

  • @bvkumarnaidu3507
    @bvkumarnaidu3507 Před 21 dnem +53

    ఈవీఎం టాంపరింగ్ జరిగింది అనే బ్యాచ్ ఒక నిమిషం ఆలోచించండి
    ఆలా అయితే బీజేపీ ఈజీ గా 400 టచ్ చేసేది వాళ్ళు ఇలా ఈ రోజు మేజిక్ ఫిగర్ అందుకోలేకుండా వుండేవాళ్ళు కాదు

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Před 20 dny +2

      😅😅 నేను కూడా ఈ లాజిక్ నీ వాడుతున్నాను. ఒకటి మాత్రం నిజం EVM టాంపర్ కావు కాని ఈ సారి ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలముగా పని చేసింది. కోటి ఓట్లు ఎక్కువగా పోల్ అయినందుకు ఎన్నికల కమిషనర్ సారీ చెప్పి పోయాడు.
      మోడికి జగన్ అంటే అమితమైన ప్రేమ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మోడి రావడం లేదు అమిత్ షా రావడం లేదు. ఇక మోడి ఎంత కాలం చంద్రబాబు, నితీష్ కుమార్ చెప్పు చేతుల్లో ఉంటాడో చూడాలి

    • @swarooparanidasari
      @swarooparanidasari Před 19 dny

      Adhi future lo undi. 400 touch easy ga chesthaaru

    • @kiransai522
      @kiransai522 Před 19 dny

      Anna manadi ap ekkadz package unte chalu akkada ala khadu champestaru

    • @NagarajuMadireddy-od4yf
      @NagarajuMadireddy-od4yf Před 19 dny

      Nijame🙏👍

    • @venusingu
      @venusingu Před 19 dny

      400 north belt lo vallu anukuna kani akkada polling % 60% minchi avvaledu 1st 3 phases lo appudu inka south middle belt lo Bjp cheyalsina panulu modalu pettaru

  • @sanaboyinaravikumar5573
    @sanaboyinaravikumar5573 Před 21 dnem +1

    Wait and see,nyayam gelustundi

  • @vijaya7448
    @vijaya7448 Před 21 dnem +42

    ఇతను 30 సం పాలిస్తాడంట AP అమ్మడానికి

  • @onepluslatest
    @onepluslatest Před 19 dny +29

    ప్రభుత్వ ఉద్యోగులు & వాళ్ళ కుటుంబాలు ఒక్క ఓటు వేయలేదు.... ఈ సంఖ్య 25 లక్షలు... లెక్క సరిపోలా....

    • @bhaghikrish5760
      @bhaghikrish5760 Před 19 dny +4

      Avvunu broo gov money thinadam okkatay gov emp ki vachu kani pani antay vallu cheyyaru babu garu freega velli office lo kurchoni vellamani nerpinchadu jagan anna pani chestaynay salary esta annadu adhay thappu adhi Anna

    • @bhaghikrish5760
      @bhaghikrish5760 Před 19 dny +2

      Ma village lonay chusanu broo scl 9 ki aeithay 11 ki vastaru attendance vesukoni vellipotharu jagan anna ala kadhu kadha time to time maintenance pettaysariki raalekaa jagan vaddu mamu jobs techukundhi jananiki help cheyyadaniki kadhu mamu sampadhichukoni laxry life gadapadaniki ani e election's lo prove chesaru

    • @rams2951
      @rams2951 Před 18 dny

      ఈ లెక్క ఇక మారదు

    • @vsrmix
      @vsrmix Před 17 dny

      33%vesaru

  • @GunaK-sz1qx
    @GunaK-sz1qx Před 21 dnem +33

    Fan ని ఇప్పాదిసి పోస్టుమార్టం చెయండి

  • @luckeyvarmaluckey3751
    @luckeyvarmaluckey3751 Před 21 dnem +3

    Yes

  • @ssri1675
    @ssri1675 Před 21 dnem +3

    Em.ledu simple two things
    Dont touch farmers
    Dont touch govt employees
    Always stay in touch with public...less convoys more people interference..
    Oka 12 yrs CM kavali antey zero corruption. Charitra.lo lera okollu 15 yrs chesina CM...ELA UNANRU?? Buikdings, cars odikeyali onky janalu madhyalo tirgali..

  • @sivaprasad6312
    @sivaprasad6312 Před 21 dnem +8

    Capital
    Un Employement
    Leader's
    Employees Pressure
    Manifesto 2024

  • @johnwesly5708
    @johnwesly5708 Před 21 dnem +4

    Jai jagananna

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Před 21 dnem +14

    చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం పెద్ద నేరం పెద్ద చిన్న గౌరవం లేకపోవడం ఒక కారణం ప్రతినిత్యం పగ ప్రతీకారం దూషణలు ప్రజలకు బాధ వేసింది చంద్రబాబు గారు నాయుడు గారు ఒక నమ్మకం గల వ్యక్తి జై తెలుగుదేశం

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 Před 21 dnem +50

    దిక్కుమాలిన పాలన

    • @arikagangarao6029
      @arikagangarao6029 Před 20 dny

      దిక్కుమాలిన పాలనా వైసిపి ద టిడిపి దా అనేది తర్వాత తెలుస్తోంది ఇప్పుడు నువ్వు తొందరపడితే ఎట్టా చుద్దాం ముందు ముందు

    • @ratnakumari1348
      @ratnakumari1348 Před 20 dny

      Nikku siggu unnaddha
      Nuvvu kamma cast kaddha

    • @sanagapatividya6039
      @sanagapatividya6039 Před 19 dny

      @@ratnakumari1348 నీవు కమ్మ నేను కాదు నీకు సిగ్గు శరము లేదు👍

    • @ratnakumari1348
      @ratnakumari1348 Před 19 dny

      @@sanagapatividya6039 veaddhavva
      Chandra Babu Naidu ni single gaa poattie cheyyalle annie cheyppu raa

    • @sanagapatividya6039
      @sanagapatividya6039 Před 19 dny

      @@ratnakumari1348 సింగిల్ గా 145 సీట్లు వచ్చయే 2029 లో కూడా వై సి పి తప్పకుండా ఒడిపోతుంది సందేహం లేదు

  • @psivasankar2644
    @psivasankar2644 Před 21 dnem +15

    ఒక్క ఛాన్స్ కదా అడిగారు ఇచ్చారు

    • @sheikfathima794
      @sheikfathima794 Před 19 dny +1

      Okka chans ivva batte, bayata yekkada,mustivaru leru,okka vidyardhi kuda rode meeda kanipinchadam ledu, anarogyam to chavulu levu, coronalo can garu unte nuvvu nenu kuda undakunda podumu.

    • @psivasankar2644
      @psivasankar2644 Před 19 dny

      @@sheikfathima794 ok jii

  • @johnwesly5708
    @johnwesly5708 Před 21 dnem +4

    Jagananna nuvvu party vallu kutami vallu kalisi mosam chesaru

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 Před 21 dnem +79

    2029 ఎన్నికల్లో వైసీపీకి 11 కూడా రావు 😢😢😢

  • @venkyvenkatesh5269
    @venkyvenkatesh5269 Před 21 dnem +10

    😂😂😂😂😂😂😂😂11

  • @prasadssr5343
    @prasadssr5343 Před 18 dny

    Real fact is that there is non availability of quality liquor and limiting wine shops

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl Před 19 dny

    నిజమైన గెలుపు పొందిన నాయకులే పరిపాలించ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు....

  • @pkumar734
    @pkumar734 Před 21 dnem +3

    3 marriages effect baga undhi

  • @PamuriPraveenSharma-hz3lj
    @PamuriPraveenSharma-hz3lj Před 21 dnem +11

    EVM tampering ayyindi sir 🙏

  • @suryadev5048
    @suryadev5048 Před 19 dny +1

    ఒక్క పదం పేదవాడికి పెత్తంధరుడికి అని చెప్పి వాళ్ళకి కళ్లు తెరిపించినదుకు

  • @sivaprasadneelam
    @sivaprasadneelam Před 19 dny +1

    Volunteers Valle miku 11 seat vachhai ledante 11kuda govinda

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 Před 21 dnem +57

    రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోలేదు, రాజధాని లేకుండా 5 years కాలక్షేపం చేస్తే క్షేమించటానికి AP ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు.

  • @hiteshinti8770
    @hiteshinti8770 Před 21 dnem +4

    Areyyy asalu planaaa eakkada chesadu vaduuu

  • @kbrproductions3793
    @kbrproductions3793 Před 21 dnem +1

    Remove the volunteer system

  • @sree877
    @sree877 Před 13 dny

    ప్రచారాలు ఎక్కువ పనులు తక్కువ. పరిపాలనపై భయం, నియంతృత్వం etc

  • @SreeRam66644
    @SreeRam66644 Před 21 dnem +26

    జై హో జగన్ మోహన్ రెడ్డి గారు 💐💐⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 Před 21 dnem +31

    𝙀𝙑𝙈 𝙈𝙖𝙣𝙞𝙥𝙪𝙡𝙖𝙩𝙞𝙤𝙣...

    • @Jagadeeshram01
      @Jagadeeshram01 Před 21 dnem +13

      Yes in 2019

    • @commentor1938
      @commentor1938 Před 21 dnem +6

      Avunu ra 2019 lo ayindi appudu bjp ki 370 vachayi.esari avaledu kada anduku 290 lo undipoyindi

    • @shrekanthch2592
      @shrekanthch2592 Před 21 dnem +10

      1: 2019 జగన్ కి 151 వచిన్నప్పు కూడా evm టాంపరింగ్ జరిగింది
      2: 175/175 అన్నారు అంటే మీరు కూడా చేద్దాము అనుకున్నారా
      3: KK సర్వే EXIT పోల్ లో 161 వస్తాయి అని ఎలా చెప్పాడు
      4: మోడీ కి ఎందుకు 400 రాలేదు 240 దగ్గరే ఎందుకు ఆగాడు టాంపరింగ్ చేసుకోవచ్చు గా
      5: వైసిపి పాలన ప్రజలకి నచ్చలేదు ఓడించారు ఇదే నిజం

    • @Classroom-activity_zone91
      @Classroom-activity_zone91 Před 21 dnem

      అవును జరిగింది అనుకుంటే మోదీ 240 దగ్గర ఎందుకు ఆగాడు.?
      మెదడుకి ఉన్న మబ్బు తొలగించి,వాళ్ళు చేసిన తప్పులు ఆలోచించాలి.

    • @ashokcgl
      @ashokcgl Před 21 dnem +1

      @@shrekanthch2592 Well said, brother! Some imbeciles do not understand the practicality and truth.

  • @KittuKittu-rh8zw
    @KittuKittu-rh8zw Před 21 dnem +2

    any pac combady else so try to understand..any party front and back bone..=karyakarta.🙏🙏💐💐@శ్రీనివాస్ గుమ్ముడు

  • @konajeevan7059
    @konajeevan7059 Před 19 dny

    Confedence ఉండొచ్చు కానీ over confidence ఉండకూడదు

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y Před 21 dnem +33

    2019లో చంద్రబాబు నాయుడు కూడా బానే ఇచ్చాడు సంక్షేమ పథకాలు వాళ్లకు పడలేదు అప్పుడు చంద్రబాబు ఇలా మాట్లాడలేదు

    • @sheikfathima794
      @sheikfathima794 Před 19 dny

      Peedavariki andaledu ,dabbu unna vallaki andindi,

  • @ch.satishch.satish3530
    @ch.satishch.satish3530 Před 21 dnem +8

    ఇంతకుముందు మీరు కూడా ఈవీఎంని ట్యాంపరింగ్ చేశారా మీరు.. 🤔

  • @venkatraoaviti8418
    @venkatraoaviti8418 Před 20 dny +1

    AP Electricity Contract karmikula Vusuru.

  • @srinivasavenkatadri9879
    @srinivasavenkatadri9879 Před 21 dnem +1

    పాత వాళ్ళు అందరు వెళ్తే బాగుంటుంది

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Před 21 dnem +21

    వైసీపీ ఓటమికి చాలా చాలా కారణాలు ఉన్నాయి
    డాక్టర్ సుధాకర్ ఉసురు పోసుకున్నారు
    బై బై వైసీపీ

  • @manid1643
    @manid1643 Před 21 dnem +12

    Results vachevaraku jagan gaarini entho ethuni nulabettina meeru kuda aayana gurunchi chaala avamanakaram ga matladutunaaru, very bad. Meeru nyayam vipu untaaru anukunna, kani adhi jaragatam ledu

    • @vkanimations143
      @vkanimations143 Před 21 dnem +6

      Andharu nyayam vipu ey unaru nvey levu.... Ground reality telusuko

    • @commentor1938
      @commentor1938 Před 21 dnem

      Anta jagan gadu nayavantudu antava😂

  • @vikasgaming6008
    @vikasgaming6008 Před 21 dnem +1

    Hello ap😂😂😂...
    Next dialogue muku thelusu

  • @vsrmix
    @vsrmix Před 17 dny

    Not only land titling act,even we cannot use our own soil without cess ......never before😢

  • @VijayaKatanrao
    @VijayaKatanrao Před 21 dnem +7

    ఎలక్ట్రానిక్స్ లో సాధ్యము కానిది ఉండదు, ఇది ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు గా బల్ల గుద్ది చెప్పగలను.... ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ను మేనేజ్ చేయడం పెద్ద విషయమేమి కాదు, అది ఎలక్షన్ కమీషన్ కు కూడా తెలుసు కాబట్టి వేలెట్ మిషన్ ఏర్పాటు చేసారు. ఒక అభ్యర్థి కి ఇ. వి. ఎమ్ ల పై సందేహం కలిగినప్పుడు రాండమ్ గా వేలట్ లను లెక్కింపు ను కోరే హక్కు ఉంటుంది. కానీ ఎలక్షన్ కమీషన్ కు తప్పు జరిగింది అని తెలుసు, కాబట్టి వారి బండారం, ఇ. వి. ఎమ్ కుంభకోణం బయట పడుతుందని కూడా వారికి తెలుసు, దీనికి భయపడే కోర్టు కు కుంటి సాకులు చెబుతున్నారు,వేలట్ లను లెక్కింపు ను అడ్డుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ దీనిపై ఉద్యమం చేపట్టాలని విజ్ఞప్తి, తేలిక గా తీసుకుంటే ప్రజాస్వామ్యం కు పెను ప్రమాదం(ఇవిఎమ్ ల టాంమ్పరింగ్ చేసిన అంత తేలిగ్గా వేలట్లను మార్చలేరు ,ఎలక్షన్ కమిషన్ ఇవిఎమ్ టాంపరింగ్ జరగలేదని చెబుతోంది,అలాంటపుడు వేలట్లను లెక్కింపు చేసి వారి నిజాయితీ ని నిరూపించుకోవాలి )

    • @madhaviramu559
      @madhaviramu559 Před 21 dnem

      ఇంతకు ముందు జగన్ గారు చేసింది అదేనా

    • @VijayaKatanrao
      @VijayaKatanrao Před 21 dnem

      @@madhaviramu559 జగన్ గారికి చంద్ర బాబు గార్కి ఉన్నంత స్కిల్, తెలివి తేటలు ఉండి ఉంటే కోర్టులో వేలెట్ల లెక్కింపు కు అనుమతి తెచ్చుకొనే వారు, జగన్ గారు మేనేజ్ మెంట్ స్కిల్స్ విషయం లో చంద్ర బాబు గారి తో పోటీపడలేరు

    • @madhaviramu559
      @madhaviramu559 Před 21 dnem

      Meeru chepindhi correct కావచ్చు sir

    • @naaaneee4167
      @naaaneee4167 Před 20 dny

      అరేయ్ బుర్ర తక్కువ లంజా కొడకా .. 2019 లో 151 సీట్ లు ఎలా గెలిచార్రా ?
      ఈవీఎం టాంపరింగ్ చేసి గెలిచారా .. అందుకే ఇప్పుడు ఇలా చెపుతున్నారా ?
      పోయి జలగ రెడ్డి లంజా కొడుకు మొడ్డ చీకు .. అంతకంటే ఎం పీకలేవు

    • @veginatikoti9018
      @veginatikoti9018 Před 20 dny +1

      ​@@VijayaKatanraoSupreme court cheppindi,EC Kuda cheppindi EVM Tampering cheste 2Cr amount istamu ani chesi chupinchu 2Cr nuvve tesuko 🎉 Manggalavaram Kaburlu cheppamaku

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 Před 21 dnem +12

    2019 జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడడం వల్ల రెండు కోతులు దెబ్బలు ఆడుకుంటే మధ్యలో పిల్లి వచ్చి రొట్టెముక్క ఎత్తుకు పోయినట్టు 151 అసెంబ్లీ సీట్లను 23 పార్లమెంటు సీట్లను గెలవడం జరిగింది ప్రస్తుత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చిలకపోవడం వల్ల మీరు కల్పించిన భయానక పరిస్థితుల నుండి విముక్తి పొందుటకు మీకు అధికారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు దూరం చేసినారు

  • @chaitanyakirankota1034
    @chaitanyakirankota1034 Před 19 dny +1

    Manchi pani ayindhi

  • @sainandu515
    @sainandu515 Před 21 dnem

    Ravindranath Reddy garu vellandi court ki velli case chesukondi

  • @ThirumanyamChenchureddy
    @ThirumanyamChenchureddy Před 21 dnem +6

    Yes జై జై జగన్ పార్టీ క్లియర్ జై జగన్ అన్న జై జై జగన్ పార్టీ

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před 21 dnem +23

    వాలంటరీ లు మత ప్రచారానికే ఉపయోగపడ్డారూ

  • @BHAIRAVA7534
    @BHAIRAVA7534 Před 18 dny

    ఫ్యాన్ winding kalipoyind..... Capacitor కూడా madipoyindi..... కొత్త ఫ్యాన్ konukkovali

  • @maavillagetv9830
    @maavillagetv9830 Před 20 dny

    Correct ga chepparu madam

  • @spanigarhi2664
    @spanigarhi2664 Před 21 dnem +6

    మోసం జరిగింది

  • @mamidirambabu211
    @mamidirambabu211 Před 21 dnem +5

    పార్టీ అధికారంలో లేనప్పుడు నుంచి కూడా ఎంతో కష్టపడి ఫేస్బుక్లో ఎన్నో పోస్ట్లు పెట్టే సోషల్ మీడియా సైనికులను పార్టీ పట్టించుకోవడం మానేసి పక్కన పెట్టేశారు సంవత్సరానికి ఒకసారి తాడేపల్లి పిలిచి మీటింగ్ పెట్టేవారు కానీ వాళ్ళకంటూ ఒక జీవనాధారం చూపించలేకపోయారు కనీసం గౌరవేతనంగా ఏమైనా కూడా ఇవ్వలేదు అదే టిడిపి వాళ్ళు నాకు తెలిసి ప్రతి సోషల్ మీడియా మండల కన్వీనర్ కి సుమారు నెలకి 20 వేల రూపాయలు జీతభత్యాలు అందించారు మన పార్టీ వారు మేము కనీసం ఐడి కార్డ్స్ అడిగిన ఇవ్వడానికి ఆలోచించారు నాకు తెలిసి దాదాపు 2022 నుంచే సోషల్ మీడియా పనితీరు చాలా తగ్గించింది అధికారంలో లేనప్పుడు రోజుకి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే జగనన్న వైసీపీ పార్టీ గురించి మెసేజ్ ఉండేవి అలాంటిది అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలకే సోషల్ మీడియా చాలావరకు కనుమరుగు అయ్యింది ఇది పార్టీకి సుమారు 40% మైనస్

  • @user-xz9qx3gz4h
    @user-xz9qx3gz4h Před 21 dnem

    We will have a review with International Experts at Switzerland shortly.

  • @chelluboyinarajesh333
    @chelluboyinarajesh333 Před 19 dny +2

    EVM Tampering power lo Leni Chandra Babu Chey agaligilethey , Power Lo Unna Jagan inKentha Cheyyali

  • @prasadndp7878
    @prasadndp7878 Před 20 dny +7

    ప్రజలు ఓట్లు వేశారు 👉బీజేపీ అండతో ఈవీఎం లు మొత్తం మార్చేశారు ఇది పక్క వాస్తవం 👉ఎన్నికల కమిషన్ బీజేపీ టీడీపీ కీ సపోర్ట్ బాగా సేసింది

    • @b.m.sudhakar6595
      @b.m.sudhakar6595 Před 18 dny

      ఓడిపోయాక మంగళవారం అనకూడదు.. 20 కి మించి రావు అని మాకు ఎలక్షన్ బిఫోర్ తెలుసు..

  • @MaheshvbBabu-kc2vn
    @MaheshvbBabu-kc2vn Před 21 dnem +4

    పార్టీ భూస్థాపితం చేశారు. ఒక్క అవకాశము అన్నారు. ఇచ్చారు. మాట నిలబెట్టుకోలేదు. నియంత పరిపాలన, తప్పుడు కేసులు, ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాలు రావలసున బకాయిలు , హింసాకాండకు తలపెట్టడము, PRC మోసము చాలా చాలా ప్రజలకు, రాష్ట్రానికి అభివృద్ధి గంగలో కలిపారు. ఇతరులను తిట్టడమే వారి పరిపాలన తప్పా, వాళ్ళు చేసింది ఏమి లేదు.

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Před 21 dnem +2

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అందులో మన జగనన్న ఫోటో రైతే ఆస్తి మీద పెట్టకూడదు అలాగే క్యూఆర్ కోడ్ పాస్ బుక్ లో పెట్టారు ఎందుచేత పెట్టారు క్యూఆర్ కోడ్

  • @psreddy461
    @psreddy461 Před 19 dny

    Revolutionary changes of existing situations also leaded towards defeat.

  • @nanjianu4279
    @nanjianu4279 Před 18 dny +4

    టీవీ9 ఛానల్ కూడా ప్రభుత్వంలో జగనే వెనక వేసుకుని వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారాక చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా చెబుతున్నారు. ప్రజల మనసుల్లో ఉండేది చంద్రబాబు నాయుడు గారు.

  • @neogreenindiaev2146
    @neogreenindiaev2146 Před 21 dnem +4

    MLA s విలువ లేకుండా బటన్ నొక్కి అన్ని నువ్వే చేసావుగా అందుకే అందరు ఎందుకు నువ్వొక్కడివే చాలు అనుకున్నారు

  • @pavankumar-fy8gx
    @pavankumar-fy8gx Před 18 dny +1

    రోడ్లు వేయకపోవడం, మంత్రులు నోరుజారటం, దళిత డాక్టర్ సుధాకర్ సుసైడ్, మ్మెల్సీ దళిత డ్రైవర్ హత్య, ఎంప్లాయిస్ కి టైం శాలరీ ఇవ్వకపోవటం,మద్యం లొ సొంత బ్రాండ్లు చీప్ లిక్కర్ ఎక్కువరెటుకు అమ్మటం ఇవేకారణాలు.

  • @user-thomas-raju
    @user-thomas-raju Před 18 dny +1

    అన్న మీరు ఓడిపోలేదు మోసం చేసి గెలిచారు కూటమి నాయకులు మోదీ పాత్ర ఉoది

  • @koradaramu4833
    @koradaramu4833 Před 19 dny

    Yes valenteers with out involvement of MLA s

  • @kishorekalyan6501
    @kishorekalyan6501 Před 21 dnem +21

    ఓన్లీ లీడర్స్ లోకల్ లీడర్స్ వల్లే పోయింది

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 Před 20 dny +4

    ఓట్లు వేయని వాలెంటర్లు ఎక్కువ.

  • @dayamsharagrace716
    @dayamsharagrace716 Před 21 dnem +1

    Volunteers kadu. Meeru baga nammina Modi ji, Amit shah ne jagan sir ni vennupotu podicharu.

  • @darveshshaik4993
    @darveshshaik4993 Před 21 dnem +1

    అన్ని మారతాయి