Village Singer Baby Meets Mega Star Chiranjeevi's Family | See Her Happiness | MUST WACTH

Sdílet
Vložit
  • čas přidán 24. 11. 2018
  • Village Singer #Baby Meets #Megastar #Chiranjeevi's Family
    Please Subscribe us : goo.gl/N1GMjx
    For more updates about Telugu cinema:
    Like on Facebook - / manastarsdotcom
    Follow us on Twitter - / manastarsdotcom
  • Zábava

Komentáře • 3,2K

  • @yohanlella246
    @yohanlella246 Před 5 lety +360

    చిరంజీవిగారు చాలా ఆనందంగావుందండీ
    మీరు కొత్తవాళ్ళను encourageచేసినందుకు...

  • @krishnannaidu2402
    @krishnannaidu2402 Před 5 lety +191

    💐💐అన్నయ్య అందుకే నువ్వు మెగాస్టార్ అయ్యావు....👍👍🙏🙏🙏 తల్లి...బేబీ నీకు ఇక తిరిగి లేదు....

  • @rakeshroshan5182
    @rakeshroshan5182 Před 5 lety +534

    కోటి గారికి చిరు గారికి ఒక్క like వేసుకోండి మీకు శాతాకోటి దండలు సారులు

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 Před 5 lety +63

    చిరంజీవి రాజకీయాల్లో ఫ్లాప్ అయ్యారు గాని, జన హృదయాల్లో ఎల్లప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయారు. బేబీ గారు చాలా బాగా పాడారు

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 Před 5 lety +173

    మట్టిలో మాణిక్యం ఈ అమ్మ ,చిరు గారు కోటి గారు గ్రేట్ 👍👍👍

    • @kishoregudise3904
      @kishoregudise3904 Před 5 lety

      Thanks sir

    • @muskanmuskan-oq8tc
      @muskanmuskan-oq8tc Před 5 lety

      Chiru annaya me pina abhimanam 100 retlu indi e vedio chusina taruwatha meru super annaya ...babakka congratulations...

  • @naveenbunny7638
    @naveenbunny7638 Před 5 lety +166

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. Long live sir from Jr Ntr fan.

  • @gurappaulli007
    @gurappaulli007 Před 5 lety +65

    మెగాస్టార్ గారు మీరు సూపర్
    ఇంతటి మనస్తత్వం కలిగినవారు ఎవరు లేరు ఉండరు కూడా
    We are all proud to be a fan of MEGA ✊✊

    • @mithilesh6307
      @mithilesh6307 Před rokem

      Papam Baby singer ippudu Ekkado.. Politics haa😂

  • @mpavanraj43
    @mpavanraj43 Před 5 lety +39

    చాల మంచిగా పాడారు...అమ్మ.
    చిరంజీవి గారు పిలిచి అభినందించారు అంటే చాల సంతోషం

  • @VIEWFROMVENKAT
    @VIEWFROMVENKAT Před 5 lety +134

    అదృష్ట వంతులను/టాలెంట్ ఉన్న వాళ్ళను ఆపడం ఎవరి వల్ల కాదు.... All the best baby గారు....

  • @ramasekhark5131
    @ramasekhark5131 Před 5 lety +164

    యమహా నగరి కలకత్తాపూరి.. 👌👌
    ఈ పాట పాడుకుంటూ పాఠశాలకు వెళ్ళేవాడిని...
    ఆ రోజులు గుర్తుకొచ్చాయి... 😃

  • @krishna91771
    @krishna91771 Před 5 lety +116

    నా కంట్లొ కన్నిల్లు ఆగలేదు. చిరంజీవి గారిని కలిసి చచ్చిపోయిన చాలు అనింది ఈమె అమ్మ మీరు Adrushtavantulu

  • @sarveswarreddy6089
    @sarveswarreddy6089 Před 5 lety +97

    ఇండస్ట్రీలో చిరంజీవి చాలామందిని తొక్కేసాడు అని వాగిన కుక్కలు ఈ వీడియో చూడండి..
    Gold hearted Annaya

    • @harikrishnagri3407
      @harikrishnagri3407 Před 5 lety

      Sarveswar Reddy okkarini intiki invite chesi appreciation isthe inkem vodda..erripuvva...

    • @sarveswarreddy6089
      @sarveswarreddy6089 Před 5 lety +4

      @@harikrishnagri3407 okarini kaadu.. ilaa chalasarlu chala mandhi ni chusam.. Ma frd ki marriage avagaane intiki pilichi maree maryaada chesaadu, Naa daggara aa pics & videos unnay, Industry lo thokkesaadu ani nee daggara proofs unnaaya.. aalochinchuko yevadu yerri puvvoo artam avutundi

    • @harikrishnagri3407
      @harikrishnagri3407 Před 5 lety

      Sarveswar Reddy Tokkithe proof lu enduku untay brother.. pelli chesthe photo lu untay kani murder chesthe undavu kada

    • @sarveswarreddy6089
      @sarveswarreddy6089 Před 5 lety +4

      Mari proofs Lenappudu yela antunnaru brother..
      Nuv thidite naaku..nenu thidite niku kopam vastunde.. Mari antha pedda stage lo unna person ni pattukuni oka maata ante aayanaki yelaa untundi boss.. Kakapote vallu ika ivanni pattinchukoru anthe..

    • @harikrishnagri3407
      @harikrishnagri3407 Před 5 lety +2

      Mari niku antha kalithe ... kukka bokka ani Ela antav ... enduku anta a noti dula ..

  • @prasadsursura2133
    @prasadsursura2133 Před 5 lety +247

    చీరంజీవి మంచిపని చేశారు ..టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం మంచిపని సార్..మీరు లెజెండ్ 👍

    • @paandu3387
      @paandu3387 Před 5 lety +1

      చిరంజీవి గారు కోటీ గారు రెహమాన్ గారూ అలాగే సురేఖ గారికి నా నమస్కారాలు

    • @paandu3387
      @paandu3387 Před 5 lety +1

      బేబి గారూ అభినందనలు

    • @sivasai6042
      @sivasai6042 Před 5 lety

      @samtel A musukora, chiru is legend

  • @subbu4754
    @subbu4754 Před 5 lety +344

    సినీ దేవుడు ఆశీస్సులు ఉన్నాయమ్మ మీకు ....మీకు ఇక తిరుగులేదమ్మ

  • @ashokt3650
    @ashokt3650 Před 5 lety +86

    గౌరవనీయులైన చిరంజీవి గారు, గొప్ప మనసున్న బంగారు మనిషి(దేవుడు).....అతి సాధారణ వ్యక్తి ని ఇలా అభినందించడం దేవుడి కే సాధ్యం 🙏 Jr NTR అభిమాని(అశోక్)....

  • @sivaji3192
    @sivaji3192 Před 5 lety +21

    మీరు త్వరలో సినిమాలో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    సరస్వతిదేవి మీకు దారిచూపిస్తుంది all the best.

  • @cuteboy4002
    @cuteboy4002 Před 5 lety +455

    అన్న... మీరు ఒక మెగాస్టార్..👌 కానీ ఒక సాధారణ మనిషిని మీరు రిసీవ్ చేసుకున్న విధానం వుందే! దాంట్లో ఆ తేడా ఏమాత్రం కనపడలేదు.సో నాకు అనిపించింది అందుకే అప్పట్లో మరియు ఇప్పటికి నువ్వే మా మెగాస్టార్ దింట్లో ఎలాంటి సందేహం లేదు నీకు ఎవరు సాటి రారు...,🙏🙏

  • @venkateshdsp7648
    @venkateshdsp7648 Před 5 lety +374

    Mega Compund lo Adugupettarante ika meeru Chala Goppa Sthaayi ki Eduguthaaramma..
    #Megastar Chiranjeevi ❤❤
    The legend of Telugu film industry..
    శుభం భూయాత్..🙏🙏🙏

  • @poweroflife9765
    @poweroflife9765 Před 5 lety +26

    అమ్మ తల్లి పోయిన జన్మలో ఏదో అదృష్టం చేసుకున్నావు కాబట్టి ఈ జన్మలో ఈ వరం దొరికింది ఎంజాయ్

  • @crpsroyal6849
    @crpsroyal6849 Před 5 lety +12

    బేబీ పాడిన పాటని youtube లో పెట్టిన సహోదరుడు నిజంగా చాలా గొప్పవారు , ఈ రోజు బేబీ గారు ఇంత పెద్ద పెద్ద music డైరెక్టర్స్ని , హీరో లను కలుసుకోవడం వెనుక బేబీ పాడిన పాటను వీడియో గా తీసి పోస్ట్ చేసిన ఘనత కూడా ఆ సహోదరునిదే
    Bro you are really great , God Bless You

  • @sai11880
    @sai11880 Před 5 lety +86

    Annayy NV super అన్నయ్య.....I am proud to be fan of you.....talent ni encourage చేయడంలో నీ తర్వాతనే అన్నయ్య and also కోటి గారు మీకు వంద వందనాలు

  • @mandamadhukar6766
    @mandamadhukar6766 Před 5 lety +114

    She is heavy talented..
    Nobody can replace her... She is sooooooo unique.... Keep rocking amma

  • @mrakeshmrakesh544
    @mrakeshmrakesh544 Před 5 lety +43

    అన్నయ్య మానవత్వానికి మారుపేరు మీరు మట్టిలో బంగారం దేవి గారు

  • @godblesscreations8530
    @godblesscreations8530 Před 5 lety +24

    సినిమాలో పాడేవారే గొప్ప సింగర్లు అనుకుంటారు కానీ ఇలాంటి ప్రతిభావంతులు మన దేశంలో చాలా మంది ఉంటారు కానీ వాళ్ళకీ అవకాశం దొరకుండావ్

  • @kgopiachary1550
    @kgopiachary1550 Před 5 lety +115

    బ్రతుకు తెరువు తెలిసిన వాల్లు
    చిరంజీవి గారిని కలవడం అంటే మాటలా
    మట్టిలో మాణిక్యాలు అని ఈప్పుడే కదా తెలిసింది. బంగారు తల్లి గానాలు
    సరస్వతి పుత్రికకు హృదయ పూర్వక అభినందనలు

  • @babucv917
    @babucv917 Před 5 lety +48

    అన్నయ్య ను చూస్తూంటే నిజంగా నా గుండె ఆనందంతో నిండిపోయింది

  • @grape4685
    @grape4685 Před 5 lety +13

    chiranjivi garu ni istapadani vaallu yevaru vuntaaruu... koti Gaaru, chiranjivi garu mee Encouragement ki dhanyavadamuluu..

  • @vijaysai2623
    @vijaysai2623 Před 5 lety +61

    మా చిరుకి ఉన్న గొప్ప లక్షణం ఇది

  • @666chaitu
    @666chaitu Před 5 lety +82

    ఆమ్మ నీకు వందనం... మీరు ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి..
    ఆన్నయ మీరు.. మాటలు లేవు ఆన్న

  • @rogerfede
    @rogerfede Před 5 lety +301

    మెగాస్టార్ అంటే ఇది ,,,, ఇదీ మెగాస్టార్ గొప్పతనం

  • @yvps4621
    @yvps4621 Před 5 lety +12

    I think , chiru wife is great personality that is more than to chiranjivee sir , I feel every behind successful person there is a women that is Surekha mam Give to life mrs.Baby All the best 👌👌

  • @sivateluguabbai111
    @sivateluguabbai111 Před 5 lety +58

    పాతర వేసి ఉన్న ప్రతిభను ....ప్రపంచము గుర్తించింది....

  • @lakshmanb4102
    @lakshmanb4102 Před 5 lety +63

    అన్నయ మీరు చాలా గ్రేట్..... నేను మీ ఫ్యాన్ అయినందుకు గర్వపడుతున్నాను
    జై చిరంజీవి.....జై జనసేన

  • @prasad8705
    @prasad8705 Před 5 lety +109

    అక్కడ చిరంజీవిగారు, బేబి గారు ఇద్దరు గోదావరిబిడ్డలే 😍😍

  • @Ksujatha52921
    @Ksujatha52921 Před 5 lety +38

    నమస్కారం చిరంజీవి గారు మీమంచీ తనానికి నా దన్యవాదములు .🙏🙏🙏🙏🙏

  • @vishnuvs1337
    @vishnuvs1337 Před 5 lety +8

    బేబీ గారి కి స్వరం దేవుడి ఇచ్చిన వరం అయితే....
    చిరంజీవి గారి నుండి అభినందనలు అందడం అంటే అది మీ అదృష్టం...

  • @narayanam7343
    @narayanam7343 Před 5 lety +1181

    That is megastar vammo baby enno janmala punyam chesindho mari chiranjeevi pilavatam mamulu vishayam kadhu
    Ekkadamma mega fans oka chinna like kotteyyandi

    • @TheVickydasari
      @TheVickydasari Před 5 lety +12

      Apu raa pichi puka... Vallu em devullu kadu.. Nv nee lowda lassang chemcha matalu

    • @saraiahbelamkonda99
      @saraiahbelamkonda99 Před 5 lety +1

      S bro

    • @rajamohanreddy2526
      @rajamohanreddy2526 Před 5 lety +12

      చిరంజీవి లొ ఉన్న గొప్పతనం ఇది, తర్వాత అదే గొప్పతనం జూనియర్ ఎన్టిఆర్ లొ ఉంది. ...

    • @sivasai6042
      @sivasai6042 Před 5 lety +5

      @@rajamohanreddy2526 allrounder loo chiru taruvata jn ntr.kani appreciate loo kadu

    • @sudhakard3147
      @sudhakard3147 Před 5 lety +5

      @@TheVickydasari nee yammani evadu dengaadu raa

  • @mvvsvpvijay
    @mvvsvpvijay Před 5 lety +241

    🎸🎹🥁 సంగీత దర్శకులు శ్రీ కోటి గారికి శత కోటి కృతజ్ఞతలు🙏🙏🙏
    ఎవరైనా #బేబి గారి లాంటి ప్రత్యేక నైపుణ్యం ఉన్నవాళ్లు హఠాత్తుగా ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తే, వాళ్ళకి వీలయ్యే సహాయం చేయొచ్చు! లేదా ఒకటో, రెండో అవకాశాలు ఇవ్వొచ్చు.
    కానీ 'కోటి' గారు ఇలా సినీ పరిశ్రమలో నలుగురికీ పరిచయం చెయ్యాలి అని అనుకోవడం నిజంగా మంచి పరిణామం, బేబీ గారి భవిష్యత్తుకు బలమైన పునాది!
    🌟 శ్రీ చిరంజీవి గారికి బేబీ గారి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు.
    ఆయన ఆత్మీయంగా పలకరించిన విధానానికి బేబీ గారు పులకరించిపోయారు. అది ఆమెకు దక్కిన గౌరవం!
    🙏 ఆమె పదే పదే చిరంజీవి గారి పాదాలకు నమస్కరించడం చూసేవాళ్ళకి కొంచెం అతిశయోక్తి అనిపించవచ్చు కానీ ఆమె స్థానంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ భావోద్వేగానికి కారణం!
    👉 ఇక బేబీ గారి విషయానికి వస్తే, ఒక తమ్ముడుగా నేను చెప్పేది ఒక్కటే! మీరు ఏ స్థాయికి వెళ్లినా ఏ స్థితి పొందుకున్నా, మిమ్మల్ని బయటి ప్రపంచానికి పరిచయం చేసిన, పరిచయం కావడానికి కారణం అయిన వాళ్ళని మాత్రం మరచిపోవద్దని సున్నితంగా నా మనవి!

    • @mithilesh6307
      @mithilesh6307 Před rokem

      Papam Baby singer ippudu Ekkado.. Politics haa😂

  • @pandub4720
    @pandub4720 Před 5 lety +31

    చిరంజీవంటే ఇదీ ఓక శాంపిల్ మాత్రమే ఇలాంటివీ చాలానే ఉన్నాయ్

  • @sivaramakrishna6460
    @sivaramakrishna6460 Před 5 lety +22

    చిరు కోటి కుంచె రఘో గార్కి పాదభి వందనాలు

  • @balaroyal8307
    @balaroyal8307 Před 5 lety +70

    అన్నయ్య వదినమ్మా లకు వందనాలు బేబీ గారికి అభినందనలు

  • @dasarivarahalu3909
    @dasarivarahalu3909 Před 5 lety +67

    అన్నయ్య చిరంజీవిగారు ఆస్సీర్వదించారు ఇక మీరు చాలా పెద్ద సింగర్ అవుతారు గాడ్ బ్లెస్ యు.

  • @PradeepKumar-fn5wj
    @PradeepKumar-fn5wj Před 5 lety +9

    That is megastar chiru sir super 👌👌👍👍💁‍♀️💁‍♀️

  • @sriv7037
    @sriv7037 Před 5 lety +27

    future lo telugu film industry undachu undakapovachu......kani chiranjeevi ane peru matram epatiki ala undipodhi.....the encyclopedia of heroism......

  • @pawangod9194
    @pawangod9194 Před 5 lety +81

    Chiru sir always respect talent.... Irrespective to their fields.... That's y he z MEGASTAR....

  • @rajkumarannavarapu4430
    @rajkumarannavarapu4430 Před 5 lety +137

    ఒక సింహంల ఉన్నారు మీరు. మేము మీ అభిమానులం అయినందుకు గర్వపడతం.

  • @laxmisirimanolla1603
    @laxmisirimanolla1603 Před 5 lety +11

    chiru annaya menu great

  • @rameshuskem
    @rameshuskem Před 5 lety +13

    అందుకేనేమో ఆయన మెగాస్టార్ అయ్యింది

  • @mandamadhukar6766
    @mandamadhukar6766 Před 5 lety +230

    Wow how lucky she is... Amazing moments❤️❤️❤️❤️😍😍😍👌👌👌

  • @trisha15ist
    @trisha15ist Před 5 lety +55

    నటులు చాలా మంది ఉంటారు కాని మేగాస్టార్ లాటి డాన్సర్ ఎవరూ లేరు మన తెలుగు ఇండస్ట్రీ లో. ప్రభుదేవా కూడా మెగాస్టార్ తర్వాతే ...

  • @pushpab4505
    @pushpab4505 Před 5 lety +9

    Industry should encourage the talented people ..

  • @Lavanya_creative_vlogs
    @Lavanya_creative_vlogs Před 5 lety +14

    Super Amma chala Baga padutunnaru........all the best u r future...amma

  • @gayathriyadav4047
    @gayathriyadav4047 Před 5 lety +195

    Miku abimani aindhaku chala garvanga undhi annayya

  • @mythoughts3354
    @mythoughts3354 Před 5 lety +432

    Induku kadhu chiranjeevi Garu megastar ajendhi
    Jai megastar

  • @vijayakumarsam1339
    @vijayakumarsam1339 Před 5 lety +16

    ఈ వీడియోలో'బేబీ కంటే మీరే ప్రత్యేకం.

  • @SatishKumar-po1ke
    @SatishKumar-po1ke Před 5 lety +2

    Chiru antha peddha actor ayyiundi oka upcoming artist Ni Meeru ani pilavadam Chala Chala Great. That's Megastar 💪💪💪

  • @kumarsamson6145
    @kumarsamson6145 Před 5 lety +165

    బేబీ గారు మీరు మా జిల్లా వారు కావడం మాకు ఎంతో గర్వంగా ఉంది అమ్మ

    • @nimishakavikisshore6697
      @nimishakavikisshore6697 Před 5 lety

      No no so me on on Co co co co co co co co 8 me I

    • @hemanthkumar2210
      @hemanthkumar2210 Před 5 lety +3

      టాలెంట్ చూడండి రా బాబు, ఇవ్వాళ మీరు మా జిల్లా అన్నారు, రేపు ఒకడు మా ఊరే అంటాడు, తరువాత ఇంకొకడు మా కులమే అంటాడు...మారండి కొంచమైన

  • @arunnaidu2341
    @arunnaidu2341 Před 5 lety +57

    చాలా బాగా పాడుతున్నారమ్మ ఈ రోజు నుండి నేను కూడా మీ అభిమాని👌👌👌👏👏👏

  • @vani7732
    @vani7732 Před 5 lety +3

    He always find time to encourage new talent's that is Chiru.. vurkane abhimanulu Karu okasari thanani personal ga meet aithe even his enemy will become big fan of him. That charm of him will attract.

  • @prasanthl7763
    @prasanthl7763 Před 5 lety +2

    Adhi ra megastar ante...Proud to be a fan of megastar.... singer voice super .....

  • @shashikumar24156
    @shashikumar24156 Před 5 lety +62

    Really Mega family having great human beings.. Genuine persons. Love from Karnataka

  • @jairazz7391
    @jairazz7391 Před 5 lety +99

    చిరు అన్నా మంచి మనసు కి హాట్స్ అప్😍

  • @dharamadivenkateswararao7848

    She is a natural singer. she sings so melodiesly congrats Amma and. Best luck for for there Future

  • @tejuprasad8187
    @tejuprasad8187 Před 5 lety +6

    Koti garu meru chala great talent gurthinchi encourage chestunnaru 😳

  • @nareshgandham
    @nareshgandham Před 5 lety +350

    అంతటి మెగాస్టార్ అయ్యుండి ఆవిడని ఇంటికి పిలిపించి అంత టైం కేటాయించి మెగా ఫ్యామీలీ టాలెంట్ వున్న వాళ్ళని తొక్కెస్తది అనే ఎదవలకి చెప్పుదెబ్బ భలే కొట్టాడు
    జై చిరంజీవా🙏🙏

    • @gururadha2814
      @gururadha2814 Před 5 lety +1

      Yes

    • @vijayreddy1018
      @vijayreddy1018 Před 5 lety +1

      Evadu evadini tokkadu tokkkanukunte arati tokka okate option....tokke seen ledu evadiki talent vunte

    • @rajuduvvala9943
      @rajuduvvala9943 Před 5 lety +1

      Andhuke sir miru chiranjeevi ayyaru🙏🙏🙏🙏🙏🙏

    • @rishirakesh6738
      @rishirakesh6738 Před 5 lety +1

      chattha na KODUKULU Alane vagutharu broh nvvu pattinchukoku

    • @raghunethula9964
      @raghunethula9964 Před 5 lety

      odia sambol uri

  • @aruldaspaulraju9031
    @aruldaspaulraju9031 Před 5 lety +45

    Pride of Tollywood Megastar Chiru, the only true actor with all talents, Qualities👌👌👌👌👌great gesture towards a talented singer👏

  • @sandhyakadagad9511
    @sandhyakadagad9511 Před 5 lety +3

    Chiranjeevi garu ... superbbbb ...im great fan of u ...fan from karnataka..

  • @srinivaspagadala7728
    @srinivaspagadala7728 Před 5 lety +2

    Superrrrrrrrrrrrrrrr matalu ravatledu em cheppalo ela cheppalo. .. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏all the best madam garu me life change ... prathi okkari lo talent untundi ,time padutundi , adi meeku ippudu vachindi madam garu👍👍👍👍👍all the best superrrrrrrrrrrrrrrr superrrrrrrrrrrrrrrr

  • @vestigemohanroy2017
    @vestigemohanroy2017 Před 5 lety +73

    గొప్పవాళ్ళు ఎక్కడ ఉన్నా గొప్పవల్లే that is చిరు

  • @nareshgandham
    @nareshgandham Před 5 lety +39

    నీ అభిమానులం అయ్యినందుకు గర్వింస్తున్నాము అన్నయ్య
    జై చిరంజీవ 🙏

  • @mahiparnika
    @mahiparnika Před 5 lety +6

    Chiranjeevi gaaru your encouragement super

  • @abhileostubborn
    @abhileostubborn Před 5 lety +1

    Such a good singer.. All the best for ur future Endeavours Baby garu :)

  • @nagarajuputti4641
    @nagarajuputti4641 Před 5 lety +93

    అన్నయ్య ur గ్రేట్ అన్నయ్య ఐ లవ్ యు చిరు

    • @alurisaritha8898
      @alurisaritha8898 Před 5 lety

      nagaraju putti 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jagadeeshbabuk7914
      @jagadeeshbabuk7914 Před 5 lety

      U r right brother.. Thanks.

    • @sanjeevkuna401
      @sanjeevkuna401 Před 5 lety

      Kasta Jeevi Gurunchi Maro Kasta jeevi ( Annayya Chiranjeevi) ke telugu. Jai Chiranjeevi & Family, And Koti Garu.

  • @thumalakuntasalim9090
    @thumalakuntasalim9090 Před 5 lety +53

    అన్నయ్య look ఏ ఇలా ఉంటే,
    సైరా సినిమా ఎలాఉంటుందో...!
    iam waiting and soo exciting ..

  • @ramyasri4458
    @ramyasri4458 Před 4 lety

    Baby has very unique skill.. Recognising & appreciating those talents are really encouraging Chiru sir...always love you loads 😘

  • @vishnuvs1337
    @vishnuvs1337 Před 5 lety +3

    మీరూ ఎన్నో మెలోడీ సాంగ్స్ సినిమా లో పాడి వాటిని మేము వినాలని ఉంది

  • @durgaprasad6083
    @durgaprasad6083 Před 5 lety +136

    60ప్లస్ age లో ఏమి యంగ్ గా ఉన్నావ్ అన్న...

  • @srinivaskondaveeti6972
    @srinivaskondaveeti6972 Před 5 lety +88

    చిరంజీవి = ఆంజనేయస్వామి
    మీరు చాలా అదృష్టవంతులమ్మ"!!!!
    ఉరకలై గోదావరి ………పాట నాచిన్నప్పటిది"!!!!
    మా ఫ్యామిలీ అందరికీ ఎంతో ఇష్టం"!!!!

  • @vinaycharan974
    @vinaycharan974 Před 5 lety +4

    Anna nuvvu great anna
    nee fan ayinanduku chala proud ga undi

  • @VijayKumar-hx2yp
    @VijayKumar-hx2yp Před 5 lety +11

    Annaya niku padhabhi vandanam

  • @Amarnath_Handle
    @Amarnath_Handle Před 5 lety +71

    అది చిరంజీవి గారి రేంజ్
    ఆయన వ్యక్తిత్వం అది

  • @saipolisetti4441
    @saipolisetti4441 Před 5 lety +147

    జై చిరంజీవి
    మా బాస్ ఎప్పుడు దేవుడు
    జై చిరంజీవ జై మెగాస్టార్

  • @anjihoney2633
    @anjihoney2633 Před 5 lety +1

    Megastar is Great Person జై చిరంజీవ

  • @hungryleon9937
    @hungryleon9937 Před 5 lety

    e okka vishayam lo chiru & his wife ni nenu 1000000% appreciate chesthunnanu, LUV u mega star.

  • @kanshiraam1254
    @kanshiraam1254 Před 5 lety +65

    ఇంధుకే నాయనా.... నువ్వు మెగాస్టార్ వయ్యావు

  • @subbu4754
    @subbu4754 Před 5 lety +68

    నేను మెగా ఫ్యాన్ అయినందుకు గర్వపడుతున్నాను.....జై చిరంజీవ

  • @vinodrathod-cv1sb
    @vinodrathod-cv1sb Před 5 lety +3

    Madam mi voice God's gift awesome.

  • @lathanelapati8582
    @lathanelapati8582 Před 5 lety +3

    This whole video is so emotional. When all good people come together... what happens is inevitable.... What happens is ..happiness multiplied by tears of joy.... and Chiranjeevi and Surekha appreciating Baby... Koti's support...I pray that Baby's journey from now on will be smooth and flawless and prosperous.

  • @lokeshsachin4615
    @lokeshsachin4615 Před 5 lety +71

    అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు...👏 i am proud to be a fan of Mega Family

  • @rebelgiri3683
    @rebelgiri3683 Před 5 lety +144

    Megastar fans oka like plzzzzzzzz

  • @kkamala6503
    @kkamala6503 Před 4 lety

    కోటి సార్ మీకు కోటి ధన్యవాదములు, ఇలాంటి వారికి మీ సహకారం ఉండాలి సార్, n chiru sir u r also superb sir tq sir

  • @muskanmuskan-oq8tc
    @muskanmuskan-oq8tc Před 5 lety

    Chiru annaya e vedio chusina tarwatha me pina abhimanam 100 retlu ekkuvindi ...meru super annaya..babakka congratulations

  • @srinivasajjarapu3269
    @srinivasajjarapu3269 Před 5 lety +41

    అది అన్నయ్య చిరంజీవి అంటే..😃
    లవ్ యూ మెగాస్టార్ చిరంజీవి గారు..♥️

  • @devadasuchapala741
    @devadasuchapala741 Před 5 lety +27

    Wow wow ....🎧🎧🎧😀😀😀...with megastar annayya, Koti sir, surekha vadinamma....you have got talent and blessed with beautiful voice.... l salute akka..

  • @venkateswarlupamba8906
    @venkateswarlupamba8906 Před 5 lety +2

    నిజంగా మట్టిలో మాణిక్యం Very melodious voice only She should take training in Singing
    It’s nice that she is able to attract the attention of cinema industry people 👌👌👌

  • @teelavenkataramana6822

    చిరు లాంటి వారి దగ్గర కూర్చొని మాట్లాడే అదృష్టం వచ్చింది..మీకు మంచి జరగాలని కోరుకుంటున్నను

  • @cheelavishnu7312
    @cheelavishnu7312 Před 5 lety +25

    tollywood lo megastar nu😘😘 minchina hero puttadu puttabodu that is megastar i love you annayya😘😘

  • @bhargavvakkapatla980
    @bhargavvakkapatla980 Před 5 lety +49

    ఈ క్షణం చాలు ...అందుకేగా మరి మేము అమ్మ నాన్న చిరంజీవి అనేది...మా మెగాస్టార్....జీవితం మొత్తం మిమ్మలను అభిమానిస్తూ ప్రేమిస్తూనే ఉంటాము... జై చిరంజీవ

    • @saipavan3659
      @saipavan3659 Před 5 lety

      super cheppav brother manalanti vallaki amma nanna chiranjeevi anthe ...heroes marochu mana love n support yeppatiki maradhu

    • @sudheermaheshsirmerusuper2943
      @sudheermaheshsirmerusuper2943 Před 5 lety

      orey avidanu vadhileyandi ra

  • @lalithachowdary1444
    @lalithachowdary1444 Před 5 lety +1

    Ilanti vallaku meeru encourage cheyatam chala happy ga undhi chiranjeevi garu, koti garu, surekha garu tq so much

  • @anudeepanudeep914
    @anudeepanudeep914 Před 5 lety

    Wherever he is, whatever he is,
    Forever he is our Megastar 😍😘😘😘😘😘😘😘😘
    Love you Annayya...,