single phas meter connection

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2020
  • #singlephasmeterconnection

Komentáře • 256

  • @koteswararaoch1723
    @koteswararaoch1723 Před 3 lety +1

    అన్న మీరు మెడ లో టవలు వేసుకుని పని చేయటం

  • @slntelugumedia
    @slntelugumedia Před 3 lety +1

    వెరీ నైస్ వీడియో కొత్తగా పని నేర్చుకునే వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంది మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ సార్

  • @bangaruravikumar5196
    @bangaruravikumar5196 Před 3 lety +1

    Sir super explanation and super clarity therotu knowledge ok practical ga cheste vastundi meru annadu 100 percent right

  • @mravimravi3673
    @mravimravi3673 Před 3 lety

    Gmr GAru mi Chanel roju follow avuthanu chala bagacheputharu Anna super I love you Anna

  • @ram8829k
    @ram8829k Před 4 lety +1

    Gmr Sir video Chala brief ga explain chesaru...

  • @shrinivasthothunboinkadcha385

    మీ విడియో లు చాలా బాగుంటాయి అన్నయ్య. చాలా కష్టపడి విడియోలు చేస్తున్నారు. మీరు ఇలాంటి విడియో లు చాలా చేయాలని కోరుకుంటన్నా. థాంక్స్ అన్నయ్య

  • @cherukumillisatyanandakuma5343

    Very key and critical information was given and explained well to aware about service wire connection with meter.

  • @saikumar-vi9zn
    @saikumar-vi9zn Před 3 lety +1

    Chala baga chepparu

  • @venkateshnew2804
    @venkateshnew2804 Před 3 lety

    అన్న నీ కొచ్చి నా విద్యనూ నలుగురికి చెపుతున్నావంటే అన్న నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఎలాటి వీడియోస్ మారినో చేయాలి మనసారా కోరుకుంటున్న

  • @anthaiahpeddakotla1076
    @anthaiahpeddakotla1076 Před 4 lety +3

    హాయ్ అన్న ఈ వీడియో గురించి మాటల్లేవ్ అన్న కానీ ఒక్క విషయం అన్న మీరు ఏ వీడియో చేసినా ఇంతే లాంగ్ వీడియోలు చేయండి మీరు ప్రతిసారి వీడియో లాంగ్ అవుతుంది అని చెబుతున్నారు కదా ఇది లాంగ్ వీడియో కాబట్టే ప్రతి విషయం ఫర్ఫెక్ట్ గా చెప్పారు థాంక్యూ అన్న

  • @shaikkhadarbashabasha6896

    Super anna nice work.nenu electrician also ..

  • @chandraraojalli3794
    @chandraraojalli3794 Před 2 lety

    Super anna clarity ga chepputunnaru

  • @namcharlasathinarayana9100

    Hai g m r garu mee explained super.

  • @nellelasrinivas
    @nellelasrinivas Před rokem

    Chala manchiga chepparu brother

  • @gajanan3671
    @gajanan3671 Před 2 lety

    Nice Anna baaga explain chesaru

  • @bpratapkumarbaipa7129
    @bpratapkumarbaipa7129 Před 3 lety

    Nice video

  • @venkateshkala6836
    @venkateshkala6836 Před 3 lety +2

    40 amp isolator 2 anduku vadataru bro

  • @pandichinnakesavulu7445
    @pandichinnakesavulu7445 Před 4 lety +1

    Meeru chala baga chepparu. Good

  • @prv555
    @prv555 Před 3 lety

    Super bhayya ....full knowledgeable video....విద్య ని నలుగిరికి ఇవ్వడం చాలా మంచి విషయం...డబ్బులు ఇస్తే ఆ సాయం కొన్ని రోజులే ఉంటుంది...అదే విద్య ని పంచితే అది జీవితాంతం గుర్తుంటుంది...tq

  • @nandrukalyan6271
    @nandrukalyan6271 Před 4 lety

    Thanks you useful vedio Chala Baga ardham Ayala cheparu