దేవునిని స్తుతించడానికి ఈ కారణాలు చాలవా?మనసుపెట్టివినండి.sister kanthi kala telugu christian message

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
    మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
    మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
    దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
    మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏🙏🙏
    కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు ,రచించిన పుస్తకముల కొరకు 9573138888,7659957777 సంప్రదించగలరు.
    ---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----

Komentáře • 75

  • @pallevelugudevadas1729
    @pallevelugudevadas1729 Před 2 lety +3

    God blesyu yesayya andarini kapadu

  • @vemurijani5892
    @vemurijani5892 Před 2 lety +4

    deevuniki మహిమ కలుగునుగాక వందనాలు అక్క

  • @prasadbabu8302
    @prasadbabu8302 Před 2 lety +3

    Vandanalu Akka

  • @asaiyasamson7876
    @asaiyasamson7876 Před 2 lety +4

    Praise the Lord Sister garu from pas G, Isaiah Sarvodaya Nagar Jabalpur MP

  • @bnani4272
    @bnani4272 Před 2 lety +2

    Praisethelord hallelujah amen 💖💖💖💖💖🙏🙏🙏🙏 sister thankyou devudu natho matladtunnaru me dwara manchi message andhincharu thankyou god bless you all

  • @m_suresh.321
    @m_suresh.321 Před 2 lety +10

    నేను అయితె . కష్టలలోను . కలిమిలో ను లె మి లొను .. దేవుని స్తుతి యాగము చెస్తు చెల్లి సా god bless you

    • @ArjunArjun-ub8wo
      @ArjunArjun-ub8wo Před rokem

      😊😊😊😊😊😊😊😊😊

    • @ArjunArjun-ub8wo
      @ArjunArjun-ub8wo Před rokem

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @bprabhu6817
    @bprabhu6817 Před 2 lety +2

    చాలా మంచిగా వాక్యము బోదిస్తున్నారు సిస్టర్ God bless you🌹

  • @Mercy-il2kc
    @Mercy-il2kc Před 2 lety +2

    Dhevuniki mahima kaluvunu gaaka amen. Praise the lord 🙏

  • @manumanohar9877
    @manumanohar9877 Před 2 lety +2

    🙏

  • @thomasraju1322
    @thomasraju1322 Před rokem +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @prabhavathijorepalli3181

    Devuniki kruthagnatha sthuthi sthothramulu

  • @rajkumaryadagalla
    @rajkumaryadagalla Před rokem +1

    Praise the Lord sister 🙏
    దేవుడు తన పని నిమిత్తం బహు బలముగా మిమ్మల్ని వాడుకొనుచున్న తన చిత్తాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను.
    దేవునికే సమస్త మహిమ కలుగును గాక.
    సహోదరీ, మీరు దేవదూతలా ఉంటారు. I like your teachings. దేవునిలో బలపడడానికి మీ బోధలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. Thank you sister.
    May GOD use you mightily. Amen.

  • @Oramvinodkumar
    @Oramvinodkumar Před 7 měsíci

    Wonderful message pastor Amma garu

  • @nallyprabhakar8008
    @nallyprabhakar8008 Před 2 lety +1

    Parise in the lord sister

  • @saadgunamail9285
    @saadgunamail9285 Před 2 lety +2

    Thkuyou

  • @jsudhakar4271
    @jsudhakar4271 Před 2 lety

    Yes lord amen

  • @anushagonu7036
    @anushagonu7036 Před 2 lety +2

    Praise the lord sister🙏🙏
    Devunike mahima kalugunu gaka🙏💖💖

  • @balachandrameerampalli3317

    Heartest... message thank you sister

  • @wordofgodministers4411
    @wordofgodministers4411 Před 2 lety +9

    దేవుని స్తుంతించలేని జీవితం అసలు జీవితమే కాదు.నా దృష్టిలో

  • @sandhyapogujyothi5441
    @sandhyapogujyothi5441 Před 2 lety +2

    Devudu leni kshanam oka agadham laga untundhi. Devuni stutinchakunda undalenu nenu. Praise the Lord akka. God bless you

  • @prabhavathijorepalli3181

    Nenu chala saricheya baduthunnanu. Devuniki mee dwara mahima kalagunu gaka.

  • @sumaaa3982
    @sumaaa3982 Před rokem +1

    🙏🙏🙏 akka

  • @anandagurindapalli
    @anandagurindapalli Před 6 měsíci

    Godblasyouamma👍🙏🙏🎉

  • @IForTrueGod
    @IForTrueGod Před 3 měsíci

    Nice praise the Lord to all

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 Před 4 měsíci

    😮 Praise the Lord sister garu

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 Před 2 lety +3

    అక్కగారు వందనాలు 🙏🙏🙏🙏

  • @GracyKaruna
    @GracyKaruna Před 2 měsíci

    Praise the Lord to all

  • @EternalLife-in6ge
    @EternalLife-in6ge Před 5 měsíci

    God bless you sister

  • @shantha_kumari
    @shantha_kumari Před rokem

    Praise God sister

  • @KrupaMotha-oe5jk
    @KrupaMotha-oe5jk Před rokem

    Vandanalu akka 🎉🎉🎉

  • @tejaswini5691
    @tejaswini5691 Před 2 lety

    Vandanalu akka 🙏🙏🙏

  • @prabhavathijorepalli3181

    Devudu naaku Chala goppa vishayalu meedwara teliya chesadu

  • @keshavgarikanthireddy8841
    @keshavgarikanthireddy8841 Před 10 měsíci

    Good👍👍👍

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 Před 10 měsíci

    🙏🙏🙏అక్క

  • @lokeshghantasala1691
    @lokeshghantasala1691 Před rokem

    Prize the lord akka నేను ఈ అపాయములో వున్న దేవుని స్తుత్తి నన్ను ఎల్లప్పుడూ కాపాడుతుంది హల్లెలూయా

  • @user-bq4jg3kw9e
    @user-bq4jg3kw9e Před 6 měsíci

    అమ్మగారు మనిషి కనిపించకుండా దేవుని పరిచర్య చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది

  • @narendrababu278
    @narendrababu278 Před 2 lety

    🙏🏻🙏🏻🙏🏻 అక్క

  • @balusri2269
    @balusri2269 Před 2 měsíci

    Me vakyam nanu devunilo enka Balaparusthundhi akka

  • @peetalakumari8286
    @peetalakumari8286 Před rokem

    గాడ్ బ్లెస్సే యూ రా బంగారం 🤝🤝🤝👏👏👏❤❤

  • @prabhavathijorepalli3181

    Nigudhamaina vishayalu teliya chesadu.

  • @kravibadboy7215
    @kravibadboy7215 Před 2 lety +3

    Prise the lord akka na kosam prayer request naku exam undhi 16ki Tuesday undhi please pray for me

  • @durgaguide1264
    @durgaguide1264 Před rokem

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @karunakumarkontham3272
    @karunakumarkontham3272 Před 2 lety +1

    Praise the lord sister from Hyd prasanthi prayer for my family .

  • @elisharaomadda7627
    @elisharaomadda7627 Před 5 měsíci

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍

  • @rajumammi
    @rajumammi Před 2 lety +1

    Praise the lord akka

  • @sannapuramesh6828
    @sannapuramesh6828 Před 2 lety +2

    Hi Akka

  • @venkatagurrappa9678
    @venkatagurrappa9678 Před rokem

    వందనాలు సిస్టర్

  • @rajeshpemira340
    @rajeshpemira340 Před rokem

    Praise the Lord Sister 🙏🙏🙏 Nice message

  • @maninagamani9293
    @maninagamani9293 Před rokem

    Vandhanalu Akka. Naa bartha maralani Asayyanu nammalani. Prayer cheyyandi. Nannu kuda charch ki vellanivadam ledhu. Prayer kuda chesukonivvadu 😭😭 vigraharadhana cheyyamani. thiduthunnadu. hallelujah praise tha lord 🙏

  • @venkataraobankapalli8444

    Praise the lord sister I am from vizianagaram

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 Před 2 měsíci

    Praise the lord Akka Garu Na kosam Prayer request Naku son ECE Exam undhi please Pray for me

  • @prabhavathijorepalli3181

    Praise the Lord Sister

  • @nallyprabhakar8008
    @nallyprabhakar8008 Před 2 lety +1

    Prabhyu ealagu shylavichuchnadu e prajaju noti matalatho na vathaku vachi chanaru kane thama ruthdayamunu duramuchasukonevunaru varu na yadala chupu bayabhakthalu manayula vidulanu bati naykonavi e vachinamu a ajayamu lo vunatho chyapadi sister pease

  • @venkysriramula7373
    @venkysriramula7373 Před rokem

    Praise The Lord "Akka" Iam Jashuva My Sister Merry Marriage Koraku Prayer Cheyagalaru I Pray Request 🙏🙏🙏🙏

  • @rajdhanalraj1668
    @rajdhanalraj1668 Před rokem

    Maa varu raksanakosamu parrar chyiande please

  • @user-bq4jg3kw9e
    @user-bq4jg3kw9e Před 6 měsíci

    అమ్మగారు దయచేసి మీ ఫోటోలు తక్కువ పెట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువ పెట్టుమని ఏసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను

  • @babjiballa1683
    @babjiballa1683 Před rokem

    దేవునికి స్తుతులు స్తోత్రములు 👏🙏

  • @lidyagracekomunuri384

    Na marriage job kosam prayer cheyande akka dsc ki prepare manchiga prepare avvulaguna prayer cheyande akka

  • @user-bq4jg3kw9e
    @user-bq4jg3kw9e Před 6 měsíci

    అమ్మగారు మనిషి కనపడకుండా వాక్యం చెప్పడానికి వీలు కలగదా దయచేసి మీ ఫోటోలు పెట్టకండి దేవునికి మహిమ కలుగదు

  • @The_Simhapurien
    @The_Simhapurien Před rokem

    అసలు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఉన్నాయా?

  • @venkataramanapeyyala3267
    @venkataramanapeyyala3267 Před 2 lety +1

    Vandanalu akka

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 Před 11 měsíci

    Praise the lord 🙏🙏🙏

  • @preamkumar4346
    @preamkumar4346 Před 6 měsíci

    Prise tha lord sistar gru

  • @Durga83096
    @Durga83096 Před rokem

    🙏🙏🙏🙏