బిగ్ బ్రేకింగ్ : పీఠం వారిదే | Final Winner in AP Assembly Elections || Mr Praveen

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2024

Komentáře • 731

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 Před měsícem +332

    మీరు చెప్పింది కరెక్ట్, middle class families కి ఎటువంటి అడ్వాంటేజ్ లేదు, అంతా పేదవాళ్ళు అని చెప్పుకొనే గొప్పవాళ్ళుకే....

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 Před měsícem +134

    ప్రవీణ్ గారు మీరు చెప్పింది వాస్తవం కేవలం పథకాలు వస్తే జీవితాలు నిలబడవు కావాల్సింది జాబ్స్ మరియు అభివృద్ధి రోడ్స్ రేట్స్ ఇలా చాలా ఉన్నాయ్

  • @rajasekhar4963
    @rajasekhar4963 Před měsícem +219

    మీరు చెప్పేది వింటుంటే చాలా సంతోషంగా ఉంది సార్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్ర రాజకీయాలు ఇంత ఇంట్రెస్ట్ గా ఉండడానికి పవన్ కళ్యాణ్ ఏ కారణం

  • @vemagiri
    @vemagiri Před měsícem +20

    దేవుడా ఇదే నిజం ఐతే.... ప్రవీణ్ గారి పేరుమీద అనాధ లకు అన్నదానం చేస్తాను.. ప్రవీణ్ గారి వీడియోస్ చూస్తుంటే గర్వంగా ఉంటుంది, బైబై జగన్

  • @jilanishaik7710
    @jilanishaik7710 Před měsícem +256

    Rise survey meeda full confidence ga unnam TDP -JSP 💓💓💓

  • @Rebelstar11678
    @Rebelstar11678 Před měsícem +354

    గాలికి పోయే కంప నీ తీసుకొని ఎక్కడో గిసుకోవడం అంటే ఇదేనేమో 😔
    పవన్ కళ్యాణ్ నీ ప్రతిసారి ముగ్గురు పెళ్ళాలు అని కించపరుస్తూ ఈ వైసీపీ నాయకులే వాళ్ల ఇద్దరినీ ఒకటి చేసారు...కాపులు కూడా ఒక్కటేయ్యారు మా కులం వాణ్ణి టార్గెట్ చేసారు అని... ఇప్పుడు పవన్కళ్యాణ్ నే మొగుడాయ్యడు..
    మా వైసీపీ వాళ్ళు వాల్ల గొయ్యి వల్లే తవ్వుకున్నారు 😢

  • @edularavikumar1976
    @edularavikumar1976 Před měsícem +233

    Relief ga undhi Swami

  • @Siva-yf2ji
    @Siva-yf2ji Před měsícem +223

    *కూటమి గెలిస్తే ప్రవీణ్ గారు మీకు స్వీట్ బాక్స్ పంపిస్తా*

  • @dasaradhd4910
    @dasaradhd4910 Před měsícem +235

    సజ్జల చెప్పేది మహిళలు ఎక్కువ మంది వైసీపీ కే వోట్ వేశారని. కానీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు , ఈ పథకాలకు , మహిళా ఓటర్లలో, సగం మంది మాత్రమే ఆకర్షితులయి వోట్ వేసినా, అప్పుడు, టీడీపీ ,వైసీపీ కి మహిళా ఓటర్లలో చెరో సగం పడుతాయి. అందువల్ల టీడీపీ కి నష్టమేమి లేదు. దానికి తోడు మద్యపాన నిషేధం చేయకపోగా, విపరీతంగా మద్యం రేట్లు పెంచడం వల్ల , మగవాళ్ళు ఇంట్లో ఇచ్చే డబ్బు తక్కువ అయిపోవడం, కొంత శాతం మహిళా ఓటర్లు, వైసీపీ కి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

  • @rangaswamygoud6314
    @rangaswamygoud6314 Před měsícem +301

    నా అంచన.. కూటమి 130 నుండి 140 స్థానాలు తప్పకుండ గెలుస్తుంది ✌️✌️👍♥️

  • @Infinitelynobody
    @Infinitelynobody Před měsícem +25

    తెలకపల్లి రవి, ప్రొ.నాగేశ్వర్ లాంటి స్వయం ప్రకటిత తెలంగాణ మేధావులు మీ విశ్లేషణ చూసి చాలా నేర్చుకోవాలి. మీరు చేసిన సర్వే మరియు విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉందండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించి తీరాల్సిందే..."పవన్ కళ్యాణ్ అనే నేను..." ఈ ప్రమాణ స్వీకారం కోసం ఎదురుచూస్తున్నా......

  • @seetharamupentakota8874
    @seetharamupentakota8874 Před měsícem +220

    భూ సర్వే పేరుతో ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటం కూడా రైతుల తీవ్ర వ్యతిరేకత కనిపించింది

  • @user-tu1ff9yc4q
    @user-tu1ff9yc4q Před měsícem +52

    హమ్మయ్య 🙏. మేము తెలంగాణ బట్ మనవాళ్ళు ఇబ్బంది పడుతుంటే బాధ అనిపించింది బాగా... తిరుమల వెంకటేశ్వరుడుని కూడా జనాలకి దూరం చేస్తున్నారు బాగా.

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar327 Před měsícem +74

    అబ్బా సాయిరాం.. 😄🙏 మనసుకు ఎంత సంతోషంగా ఉందో

  • @prasaddokula2848
    @prasaddokula2848 Před měsícem +17

    ఈ సారి మా రాయలసీమ లో కూడా కూటమి కే ఎక్కువ వేశారు, నాకు వున్న ప్రాథమిక సమాసారం మేరకు కూటమికి రాయలసీమ లో 33 వస్తాయి ❤

  • @Vellanki777
    @Vellanki777 Před měsícem +210

    జూన్ 4న మీ అంచనా 99% నిజం కావాలని కోరుకుంటున్నాను 💐! సేవ్ ఆంధ్రప్రదేశ్ 🙏

  • @shankarsrinivas4782
    @shankarsrinivas4782 Před měsícem +23

    ఇలాంటి సర్వేలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి ఒక పార్టీ అని చెప్పి ముద్ర వేసేసి మిమ్మల్ని ప్రూల్ చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ చివరి వరకు మీరు శాస్త్రీయంగా చేసినటువంటి సర్వేలు ఈరోజు ఆంధ్రదేశమే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అందరూ కూడా ఆమోదించే విధంగా ఉంది ఇంత చక్కటి విశ్వసినీయమైన సర్వే మాకు అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు జూన్ 4వ తారీఖున మీ సర్వే నూటికి నూరు శాతం విజయవంతం అవ్వాలని కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకరిని మీ మిత్రుడు శంకర శ్రీనివాస్ విశాఖపట్నం

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 Před měsícem +294

    మీరు ఉద్యోగుల గురించి మాట్లాడలేదు.
    గోదావరి జిల్లాల్లో sc st లు కూడా కూటమికి గణనీయంగానే ఓట్లు వేశారు.

  • @ramn_0007
    @ramn_0007 Před měsícem +103

    TDP JSP ❤

  • @sanjayavinash8600
    @sanjayavinash8600 Před měsícem +51

    Kootami will form Govt with 140+ seats

  • @srinivaspogiri6522
    @srinivaspogiri6522 Před měsícem +82

    Avunu sir nijam janasena kurrallu chaala kasta paddaru
    Anduku Nene udhaharana Hyderabad nundi 8000 rs karchu chesukoni velli cycle vesaanu..nenu vellaka pothe Naa family jagan ki vesesavaaru
    Maaku Pawan Kalyan gaari maate saasanam

  • @gopichandmm1233
    @gopichandmm1233 Před měsícem +13

    థాంక్యూ mr. ప్రవీణ్ పుల్లట...మీకు శతద సహస్రధ వందనాలు...ఇది చారిత్రక విజయం అవ్వచ్చు... థాంక్స్ to ఆంద్రప్రదేశ్ ఓటర్స్...thanks to కాపు సమాజం...థాంక్స్ to bc community ..and థాంక్స్ to సమాజ శ్రేయోభిలాషులు...❤❤❤

  • @shivamnetworks5018
    @shivamnetworks5018 Před měsícem +14

    ఈ ఎలెక్షన్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాల కష్టపడ్డారు...అందుకే ఈ ఘనవిజయం❤

  • @pshanmukha9257
    @pshanmukha9257 Před měsícem +87

    ప్రవీణ్ గారు మీ విశ్లేషణ బాగుంది. మీరు చెప్పింది కరెక్ట్ సార్ 🙏

  • @srinivasababutaru5597
    @srinivasababutaru5597 Před měsícem +217

    TDP కి 120 పైన సీట్లు వచ్చే అవకాశం ఉంది.jsp bjp కలిసి 15+ వస్తాయి

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp Před měsícem +29

    Jai TDP...Jai CBN....CBN is going to take oath as AP CM IN JUNE 2 WEEK.,.👍👍👍👍👏👏👏👏👌👌👌🙏🙏🙏🙏

  • @kksnstatus
    @kksnstatus Před měsícem +69

    Cbn ane నెను
    4th time.....

  • @ommimadhu7672
    @ommimadhu7672 Před měsícem +62

    Pension 4000 forBcs top. CM chandrababu. Volunteers salary 10000top

  • @mjcorals1225
    @mjcorals1225 Před měsícem +124

    సరైన విశ్లేషణ

  • @satyasvlogs5772
    @satyasvlogs5772 Před měsícem +107

    వందనాలు, శతకోటి వందనాలు

  • @bjmlsubbareddy921
    @bjmlsubbareddy921 Před měsícem +150

    TDP kutami 💯% adhikaramloki vastundi.. Jai TDP jayaho AMARAVATHI ✌️✌️✌️✌️✌️🎉🎉🎉🎉🎉

  • @dattugandi5427
    @dattugandi5427 Před 29 dny +8

    First time in the history... oka cm malli vostadu ani chala bayapadatunnaru... janalu...

  • @narendrababu6487
    @narendrababu6487 Před měsícem +49

    Yes jai janasena jai TDP jai pawar stor jai ❤❤❤❤❤❤❤❤

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před měsícem +10

    Hello AP bye bye YCP, please save AP✊ TDP+JSP+BJP కూటమిదే విజయం👏

  • @divyaluckey8464
    @divyaluckey8464 Před měsícem +12

    నా జీవితంలో మొదటి సారి ఒక ఎన్నికల రిజల్ట్స్ కోసం రోజుల తరబడి ఎదురు చూడడం.

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 Před měsícem +9

    మీ విశ్లేషణ బాగుంటుంది.సర్వే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది

  • @govindsri161
    @govindsri161 Před měsícem +9

    115 నుంచి 123 మధ్య కూటమి ఘన విజయం...❤🎉

  • @Virat22793
    @Virat22793 Před měsícem +56

    We are winning big # TDP

  • @gmallikarjunudu1807
    @gmallikarjunudu1807 Před měsícem +7

    ప్రవీణ్ గారు,
    మీ విశ్లేషణ అక్షర సత్యం .

  • @muddapuprasad8762
    @muddapuprasad8762 Před měsícem +48

    నేను గర్వంగా చెప్తున్నా ఇతను మా మామ

  • @vdevaraju2178
    @vdevaraju2178 Před měsícem +68

    Panchadaara lanti thiyyati vaartha🙏😂😂😂😂👏👏👏👏💐 enough okka chance complete 😂😂😂

  • @durganagam9995
    @durganagam9995 Před měsícem +17

    మిమ్మల్ని మొదటి నుండి ఫాలో అవుతాను సార్ మీరు ఇదే పరిస్థితి ఇస్తారని ఆశించడం ఇదే ఇచ్చేస్తారు మీరు

  • @user-ts3gg4xs3i
    @user-ts3gg4xs3i Před měsícem +15

    చాలా బాగా చెప్పారు వివరించారు సూపర్ గుడ్ జాబ్ great sir

  • @marrivishnu8672
    @marrivishnu8672 Před měsícem +172

    సైకో గాడు పరిపాలించడం రాదు అప్పులు తెచ్చి పంచడం మెగిలింది దోచుకోవడా తెలుసు అందుకే

  • @rampatibandla4694
    @rampatibandla4694 Před měsícem +41

    మీరే మొదటిగా సర్వే చేశారు. చెప్పారు.. సూపర్ సార్... Appreciate your efforts and dedication. Thank you.

  • @jabilliguyss3056
    @jabilliguyss3056 Před měsícem +37

    చాలా సంతోషం sir
    చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు

  • @Borepointer
    @Borepointer Před měsícem +42

    👌టీడీపి కూటమి 123 వైసీపీ 51 కాంగ్రెస్ 1👍

  • @anushabakka9148
    @anushabakka9148 Před měsícem +41

    మీ సర్వే వింటే కాస్త రిలీఫ్ గా ఉంది సార్

  • @emanisastry7198
    @emanisastry7198 Před měsícem +19

    125 seats100% కూటమికి.

  • @thotamuralikrishna2023
    @thotamuralikrishna2023 Před měsícem +13

    గుడ్ ఎనాలిసిస్ సార్ మా ఊర్లో జనసైనికులు కసిగా పని చేశారు సార్🎉🎉🎉

  • @satyanarayanacharyuluvinja4260

    మీరు చెప్పింది కరెక్ట్ గా మాక్సిమం జరుగుతుంది సార్....
    అందరూ కూడా అదే అనుకుంటున్నా సార్ బట్ ఎవరిని అడిగినా సరే కరెక్ట్ గా చెప్పట్లేదు. ఎందుకంటే పథకాల పోతాయని వాలంటీర్స్ అందరు కూడా భయపెట్టారు దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కూటమి గెలవాలి అందరికీ మంచి జరగాలి....జై జనసేన జై బిజెపి జై టిడిపి.... జైహింద్

  • @ahmadali-wy9dd
    @ahmadali-wy9dd Před měsícem +9

    Wondeful words about Janasena Pawan Kalyan garu . Thank you Sir.

  • @durganagam9995
    @durganagam9995 Před měsícem +10

    సూపర్ గా చేశారు సార్ సర్వే రిపోర్ట్ థాంక్యూ సో మచ్❤

  • @rams7643
    @rams7643 Před měsícem +30

    సూపర్ సార్ మీ విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉంది 🙏

  • @Borepointer
    @Borepointer Před měsícem +12

    ఎంపీలు టీడీపి కూటమి 18 వైసీపీ 6 కాంగ్రెస్ 1

  • @krishnablogs232
    @krishnablogs232 Před měsícem +24

    If there is No Pawankalyan ❤ there is no allaince

  • @AkshayaaInfra
    @AkshayaaInfra Před měsícem +29

    Super 6 also clicked in the public by way of TDP manifesto

  • @varraaia1917
    @varraaia1917 Před měsícem +10

    సార్, మాకు అమ్మ, ఒడి, ఒక్కటి వస్తుంది, కరెంట్,నాన్నబుడ్డి, నిత్యావసర సరుకులు,ఇంటిపన్ను,మధ్యంధరలు, ఇసుక మాఫియా,డీజల్, పెట్రోలు, కేంద్ర ఫండ్స్,ఇవికాకుండా,అప్పులు,తాకట్టు,

  • @kambalapallekasireddy4225
    @kambalapallekasireddy4225 Před měsícem +59

    నిజం అవ్వాలని కోరుకుందాం 🎉💥

  • @charankumar3705
    @charankumar3705 Před měsícem +64

    🎉 kootami 150 above

  • @AkshayaaInfra
    @AkshayaaInfra Před měsícem +28

    Farmers are totally effected in the state of AP during last five years of YSJ Government

  • @murthydevadi823
    @murthydevadi823 Před měsícem +3

    సార్... మీరు చెప్పింది 💯 శాతం కరెక్ట్... ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి ప్రభంజనం.... ఇక్కడ ఎక్కువగా సీట్లు గెలిచిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చరిత్ర చెబుతోంది... కాబట్టి ఏపీలో వచ్చేది కూటమి ప్రభుత్వమే....👍👍👍

  • @goodone6653
    @goodone6653 Před měsícem +48

    Exact sir janasena chala strong ga work chesaru

  • @DurgaPrasad-ik8um
    @DurgaPrasad-ik8um Před měsícem +18

    Alliance 💥💥

  • @filmyupdates9896
    @filmyupdates9896 Před měsícem +66

    How many are waiting for June 4 th ?

  • @muralikrishnachunduru9141
    @muralikrishnachunduru9141 Před měsícem +3

    Pawan is Man of the election.. shown his mark, he became successful..he is great leader n bright future of AP and India

  • @varaprasad7914
    @varaprasad7914 Před měsícem +40

    Next time video introduction lo RISE 2024 ap elections lo thana viswaneeyatha chaatukundi ani start chestarani korukuntunam🤩

  • @lalithanandaprasadwuppalap367
    @lalithanandaprasadwuppalap367 Před měsícem +10

    Good analysis and reasons for the verdict.

  • @bhagys7862
    @bhagys7862 Před měsícem +31

    Jai TDP Jai janasena ❤❤

  • @veluriramasastry5436
    @veluriramasastry5436 Před měsícem +8

    Excellent sir.aa devudi daya tho edhi antha correct ga ilage ravalani manaspurthiga korukontunnanu

  • @Rojaroyal
    @Rojaroyal Před měsícem +19

    Your explanation is 100% true

  • @obulmari2460
    @obulmari2460 Před měsícem +15

    Thank you Praveen Garu, Good Analysis.

  • @ExcitedYoga-jn7jw
    @ExcitedYoga-jn7jw Před měsícem +37

    Jai tdp

  • @RavindraKatta-hu8ni
    @RavindraKatta-hu8ni Před měsícem +37

    Exactly Praveen garu really great

  • @saiprasadR
    @saiprasadR Před měsícem +20

    A lot better analysis than so called analysts and news televisions

  • @kiransantosh535
    @kiransantosh535 Před měsícem +8

    నిబంధనలు ఉన్నా 120+ అంటున్నారు అంటే ఎక్సిట్ పోల్స్ లో ఫుల్ స్వీప్ ఏ అనుకుంట

  • @korupolukrishnakumar2845
    @korupolukrishnakumar2845 Před měsícem +3

    19 days lo SI Mains exam petadamu , 80 days lo group 2 prilims, constable exam petaledhu,group 1 2018 jobs saled out,DSC ki last lo exam petadaniki try cheyadamu, 19 days lo TET, court caselu tho poradalisi ravadamu, govt completely nirodyogulu ki opposite ga pani cheyadamu, ma nirodyogulu ni badaa ki guri chesindi, naligipoyamu

  • @sandhyadevi7019
    @sandhyadevi7019 Před měsícem +5

    Thanks you sir... Manassaanti ga undi

  • @gadderamakrishna7149
    @gadderamakrishna7149 Před měsícem +16

    Good to hear again

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 Před měsícem +11

    ఆంధ్ర ఓటర్ తెలివి ఇక్కడే అర్ధం కావాలి

  • @boyaveeresh3623
    @boyaveeresh3623 Před měsícem +33

    TDP

  • @vijaybhargavthanniru1490
    @vijaybhargavthanniru1490 Před měsícem +9

    Anna neku chala thanks nee way of thinking super

  • @laxmanraokudipudi9930
    @laxmanraokudipudi9930 Před měsícem +26

    Ur 100% Rite boos

  • @kiasovajulia
    @kiasovajulia Před měsícem +11

    You are perfect and we are satisfied. Thank you 🌈

  • @abhirampandiri8385
    @abhirampandiri8385 Před měsícem +14

    Jai janasena

  • @satiskumar187
    @satiskumar187 Před měsícem +34

    Free bus lu pettaru... Anduke maximum vellaru anukuntuna😊

  • @Gattem23
    @Gattem23 Před měsícem +6

    టీడీపీ 85 jsp+బీజేపీ 20 కూటమి 105

  • @rajabangaram7078
    @rajabangaram7078 Před měsícem +6

    Tq sir me video kosam waittng kocham ga vundi TDP vasthadi ani happy ❤❤

  • @emanisastry7198
    @emanisastry7198 Před měsícem +4

    ప్రవీణ్ గారికి, వారి స భ్యులకు శుభాశీస్సులు.

  • @ramn1599
    @ramn1599 Před měsícem +13

    Good analysis

  • @prasadg3453
    @prasadg3453 Před měsícem +7

    Tension Taggindi sir ThanQ namaste 🙏

  • @yedukondalupakki8269
    @yedukondalupakki8269 Před měsícem +10

    I strongly believe you

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v Před měsícem +12

    ధన్యవాదాలు సార్ మంచి విషయాలు చెప్పారు

  • @arasaihgr1398
    @arasaihgr1398 Před měsícem +3

    Well explained, Political parties should not exhibit too much power with all means. JAGAN has completely changed after 2019 elections hes not able to give assurance to middle class ppl from his party. YSR 2003 lo rayalasema ku ochi fraction control chestanu ani hami icharu. Ithani party intha arachakalu chestunna e okka roju condemn cheyaledu

  • @sanjayrajam1243
    @sanjayrajam1243 Před měsícem +18

    Waiting for your video from last 2 days.

  • @KVRRao_02
    @KVRRao_02 Před měsícem +4

    Jai AP Jai TDP
    Jai CBN 2024-29.

  • @budankayalakishor
    @budankayalakishor Před měsícem +5

    Praveen garu super happy news cepparu thank you thank you so much 🌹🌹

  • @srinujaka5461
    @srinujaka5461 Před měsícem +22

    Nvye Ma Nammakam ❤

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 Před měsícem +19

    Save Andhra Pradesh

  • @giri2795
    @giri2795 Před měsícem +14

    కూటమి ఏర్పాటు కావటానికి ముమ్మాటికీ జగన్ నిరంకుశ పాలనే
    1, సినిమా టికెట్స్ ధరల విషయం లో వేలు పెట్టడం
    2, పవన్ కళ్యాణ్ ని ఎక్కడికి వెళుతున్న అడ్డు పడటం
    3, భార్యల గురించి మాట్లాడటం , దత్త పుత్రుడు అని హేళన చెయ్యటం
    4, ఇంకా చాల విషయాలు add అయ్యాయి
    మొత్తానికి జగన్ అయన పని అయన చూసుకుని పవన్ కళ్యాణ్ విషయం లో వేలు పెట్ట కుండా ఉంటే కూటమి ఏర్పాటు అయ్యేది కాదు జగన్ విన్ అనేది సులభం అయ్యేది
    So జగన్ అయన కంట్లో ఆయనే వేలు పెట్టుకున్నాడు 😂