పల్నాటి పౌరుషం&విశ్వరూపం సినిమా లొకేషన్/ palnati poursham& Viswaroopam Movie location/ Yeleswaram

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #viswaroopam #manikyam #palnatipoursham #rnarayanamurthy #ntr #srikanth #krishnamraju #movielocation #eastgodavaridistrict #kakinada #kakinadadistrict #yeleswaram #movieshootinglocation #telugumovies #travel #trending #travel #yeleswaram #yerravaram #yerravaramtemple #yeleswaramdam ‪@telugunaturepower‬

Komentáře • 80

  • @KrishnaMahesh-jd2yd
    @KrishnaMahesh-jd2yd Před 6 dny +2

    Super Anna 💥 madhi yeleswaram

  • @bujji9095
    @bujji9095 Před 2 měsíci +5

    Meeru చూపించే movie locations తీపి జ్ఞాపకాలు గా మిగిలిపోతాయి 90's yr lo కీ వెలిపోతునం bro ah locations చూస్తుంటే చినపుడు Sunday's అపుడు మూవీస్ చూసేవలం ఇపుడు మల ఆ రోజులు రావు 😢😢😢 చైల్డ్ హుడ్ days ఎప్పటికీ తిరిగి వేళాలెం కానీ ఆ days గుర్తుకుచేస్కోవటం తప ఏం చేయలేం 🥲🥲
    ప్రేతి 90 కిడ్ కీ memorable yr adi 🥹🥹🥹🥹🥹

  • @atchyuthth
    @atchyuthth Před 2 měsíci +6

    నా చిన్నతనం అంతా ఏలేశ్వరం లోనే. దిబ్బలపాలెం, రామకోవెల, పెద్ద వీధి, గిరిజన కార్పొరేషన్, ఎలిమెంటరీ స్కూల్, వాలం కొండ, తిమ్మరాతి చెరువు, సాయిబాబా గుడి, ఏలేరు... రాజకీయ నాయకులు, వ్యాపారులు,టీచర్లు,ఉద్యోగులూ, పాత హాలు, కొత్తహాలు...పోలీసు స్టేషన్, వాటర్ ట్యాంక్..... అన్నిటితో అనుబంధం

  • @gvvgangadhar7009
    @gvvgangadhar7009 Před 2 měsíci +3

    Super 👍👍

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 Před 2 měsíci +3

    డూడూ బసవన్న సినిమా మా ఊరి లో తీశారు. దళం సినిమా కూడా

  • @baipabhanu5355
    @baipabhanu5355 Před 11 dny

    నా చిన్నప్పుడు నుంచి నేను మా అమ్మమ్మ ఊరు లో నే ఉన్నా ఏలేశ్వరం లో❤❤❤

  • @narayyanaswmisawmi2960
    @narayyanaswmisawmi2960 Před 2 měsíci +1

    Nice 👍

  • @appanalakshmi8640
    @appanalakshmi8640 Před 2 měsíci +2

    Maadi yeleswaram i like my village.

  • @harshamodukuri
    @harshamodukuri Před měsícem

    Maa ammamma vaalla uru 💕💕💕💕

  • @raghavpspk5120
    @raghavpspk5120 Před 2 měsíci +1

    Very nice video

  • @user-qm5pe7kq8b
    @user-qm5pe7kq8b Před 2 měsíci +1

    చాలా బాగుంది

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by Před 2 měsíci +1

    Super video Anna 👍

  • @masarajendraprasad5040
    @masarajendraprasad5040 Před 2 měsíci +1

    super bro

  • @jaguvsnkrishna4773
    @jaguvsnkrishna4773 Před měsícem +1

    ఏలేశ్వరం లో తీసిన first movie నాకు తెలిసి జరుగుతున్న కథ సాంగ్
    చంద్రమోహన్ హీరో
    చలం హీరోగా డూడూ బసవయ్య చాలా మంది actors ఏలేశ్వరం లో నెల రోజులు పైనే షూటింగ్
    సత్యనారాయణ హీరోగా
    మొరటోడు
    Ntr movies శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర మహత్యం,
    విశ్వరూపం,
    రంగనాధ్ హీరోగా
    స్నేహమేరా జీవితం సాంగ్
    కృష్ణంరాజు హీరోగా పల్నాటిపౌరషం
    హిందీ సినిమా హిమ్మత్ వాలా ఫైట్ సీన్
    R నారాయణ మూర్తి చాలా సినిమాలు
    ఎర్రవరం లో శంకరాభరణం
    ఇలా ఎక్కువే నాకు తెలిసున్నవి రాసాను

    • @telugunaturepower
      @telugunaturepower  Před měsícem

      ఎర్రవరం లో ఎక్కడ తీసారు చెప్పగలరా

    • @jaguvsnkrishna4773
      @jaguvsnkrishna4773 Před měsícem

      @@telugunaturepower ఎర్రవరం లో వద్ద సోమవారం గుడులలో చివరి గుడి,
      రాజ్యలక్ష్మి, చంద్రమోహన్ కలుసుకునే సీన్

    • @telugunaturepower
      @telugunaturepower  Před měsícem

      తప్పకుండ వీడియో తీస్తాను Thank you🙏

  • @raghavulukolla9541
    @raghavulukolla9541 Před 2 měsíci +3

    రిజర్యాయర్ లో నీరు నిండినప్పుడు చూపించాలి కాని నీరు ఎండిపోయిన తర్వాత చూడటానికి ఏముంటుంది మీకు లైకలు కావాలి ఏముందని లైక్ లు చెయ్యాలి? మాకు టైమ్ బొక్క

  • @rawicumaaR.1999
    @rawicumaaR.1999 Před 2 měsíci +1

    ఏలేశ్వరం వూరు....షూటింగ్ లొకేషన్స్ చాలా బాగా చూపించావు బ్రో...Tq
    80 కాలంలో ఏలేశ్వరం రంగా అనే తెలుగులో ఒక విలన్ ఉండేవారు. వారిది ఇదే వూరు అనుకుంటాను.
    ThanQ Universe❤

    • @telugunaturepower
      @telugunaturepower  Před 2 měsíci +1

      Thanks for your valuable comments😍

    • @venkatmalisetti5794
      @venkatmalisetti5794 Před 2 měsíci +3

      మంగమ్మ గారి మనవడు సినిమా లో మెయిన్ విలన్ గా ఏలేశ్వరం రంగా గారు నటించారు. ఆయనిది మా ఊరే.

    • @rawicumaaR.1999
      @rawicumaaR.1999 Před 2 měsíci

      అవును...ఇంకా చాలా సినిమాల్లో నటించాడు. నేను చూసాను.

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 Před 2 měsíci +1

      Ranga garu Yeleswaram Panchayat President ga Chesaru

    • @rawicumaaR.1999
      @rawicumaaR.1999 Před 2 měsíci

      @@tummalapalliramakrishna3279 అవునా..kk Tq Bro

  • @PrayanamTheJourney
    @PrayanamTheJourney Před 2 měsíci

    Keep going on ....

  • @sarikipedalakshmi9651
    @sarikipedalakshmi9651 Před měsícem

    Very nice chudagane very very happy

  • @jalligampalaraju855
    @jalligampalaraju855 Před 2 měsíci

    Yarravaram lopala ki vellali yeleswaram east Godavari

  • @pilliganesh5565
    @pilliganesh5565 Před 2 měsíci

    Ok😊

  • @pradeepkumarsavarapu243
    @pradeepkumarsavarapu243 Před 2 měsíci

    😮😮😮😮😮😮

  • @sarikipedalakshmi9651
    @sarikipedalakshmi9651 Před měsícem

    Naa peru S,P laxami mynative place ee cinema shootings anni nenu chusanu n aku chala chala estamyna ylm

  • @VittalMysore
    @VittalMysore Před 2 měsíci

    HAI SIR IAM VITTAL FROM MYSORU YOUR VIDEOS SUPAR ❤❤❤🎉🎉🎉🎉❤❤❤ OK Thank you

  • @user-vv8kb6vy7u
    @user-vv8kb6vy7u Před 2 měsíci

    సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ బుర్ర పాడు అన్న

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 Před 2 měsíci

    May Native Place , Very Nice & Beautiful Riverside Places. I Saw Movie Shootings in my Child Age. SriRama Pattanhishekam(NTR), DOODOO BASAVANNA, MORATODU(JAYASUDHA, KAIKALA). GUMMADI Garu Told, We also Common men, but For Entertaining to You. Nothing Difference between Us'. I Saw More Actors. YRC PROJECT CONSTRUCTED FOR VIZAG STEEL PLANT, 4 DECADES AGO.👌👌👌

  • @chandrareddy1713
    @chandrareddy1713 Před měsícem

    ఏలేశ్వరం మీకు ఇచ్చిన భూమి విలువ ఎంత
    అది చెప్పలేదు కానీ ప్రభుత్వం తక్కువ ఇచ్చింది మాత్రం చెప్పారు

  • @anandcreations8523
    @anandcreations8523 Před 2 měsíci

    Yeleswaram maa vuru

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t Před 2 měsíci +2

    Hi bro

  • @amarnadhmadugula6111
    @amarnadhmadugula6111 Před 2 měsíci

    Tagarpuvalasa daggara cherukupally bridge cover chey bro akkada kuda cinemalu tisaru

  • @DJyoteeswaran
    @DJyoteeswaran Před 2 měsíci

    Mee Anni video lo super ga unnaayi,but ee video inkaa super bro,chinnappudu books lochvhadhivaamu elesearam dam guaaarinchi,ippudu nuvvu suppre ga choo
    pinchaavu thanks

  • @ESubramanyam-s8e
    @ESubramanyam-s8e Před měsícem

    Hi

  • @mukundadinesh1631
    @mukundadinesh1631 Před 2 měsíci

    Ikkada narayana murthy garu a location lo teesaru

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 Před 2 měsíci

    Pond is. Thimmaraju Cheruvu

  • @bhavanisiripalli8984
    @bhavanisiripalli8984 Před 2 měsíci

    R Narayanamurthy garu beemudu ane movie kuda eleswaram lingampathrthi lone teesaru bro....aa movie lo memu child artistlam🥰

  • @cbgraphs443
    @cbgraphs443 Před 2 měsíci

    Boss addategala reservoir shoot chey police station side nundi location chala bavuntundi

  • @Saikadari
    @Saikadari Před 2 měsíci

    Anna Bendu Appa Rao movie Loceshion kavali

  • @MovieMatter557
    @MovieMatter557 Před 2 měsíci +1

    పంచారామాలు క్షేత్రాలు గురించి full series చెయ్యచ్చు కదా బ్రో.. List - సామర్లకోట, పాలకొల్లు, భీమవరం, దక్షారామం, అమరావతి 🙏🙏🙏

  • @PanduKuda
    @PanduKuda Před 2 měsíci

    Nice anna

  • @Saikadari
    @Saikadari Před 2 měsíci

    Hi

  • @sarakamchandrasekhar1731
    @sarakamchandrasekhar1731 Před 2 měsíci +1

    Hi bro

  • @scorpion-hv9du
    @scorpion-hv9du Před 2 měsíci

    Hello