Siddeswar About Nayeem Diaries | Belli Lalitha Real Life Stories | Nayeem Diaries | SumanTV Telugu

Sdílet
Vložit
  • čas přidán 10. 12. 2021
  • Siddeswar About Nayeem Diaries | Belli Lalitha Real Life Stories | Nayeem Diaries | SumanTV Telugu
    #NayeemDiaries #BellilalithaLifeStories #sumantvtelugu
  • Zábava

Komentáře • 98

  • @pvyadav3292
    @pvyadav3292 Před 2 lety +32

    మా లలితక్క
    రెండు తెలుగురాష్టాల బహుజనుల ఆడబిడ్డ
    తప్పుగా చూపించాలని పిచ్చి ప్రయత్నాలు
    చేస్తే రిటర్న్ గిప్ట్ చాలా భయంకరంగ ఉంటుంది

  • @venkatedaboina7490
    @venkatedaboina7490 Před 2 lety +14

    సిద్దేశ్వర్ అన్నా విశ్లేషణ 👌👌👌💕💕

  • @adariakhilkumar2389
    @adariakhilkumar2389 Před 2 lety +9

    చాలా బాగా చెప్పారు . బెల్లీ లలిత అక్క పై ఇటువంటి దుష్ప్రచారం చేసిన వాన్ని వదిలేది లేదు.ఆమె ఒక తెలంగాణ వీరనారి , తెలంగాణ రాష్ట్రంలోనే పేదల సంక్షేమం కోసం పోరాడి, పాటల ద్వారా ప్రజలకు అవగహాణ కల్పించిన యాదవ బిడ్డ , ఆమె స్ఫూర్తికి అభినందించాలి.

  • @vijaykumarchepuri351
    @vijaykumarchepuri351 Před 2 lety +13

    నయీమ్ డైరీస్ ఢిల్లీ లలిత పై వచ్చిన కామెంట్ సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్

  • @konjerlamadhavarao9450
    @konjerlamadhavarao9450 Před 2 lety +12

    బెల్లి లలిత గారి గురించి బయట ప్రపంచానికి తెలియ పరచిన suman tv వారికీ కృతజ్ఞతలు

  • @spc5482
    @spc5482 Před 2 lety +22

    మా తరానికి ఆక్క గురించి తెలియచేశారు ధన్యవాదాలు. వాణ్ణి మాత్రం వధలకండి. పోలీస్ ప్రొటెక్షన్ తో పట్టుకొచ్చి లలితక్క సమాధి దగర ముక్కు నేలకు రాసి అక్క కాళ్ళ దగ్గర తల పెట్టీ క్షమాపణ కోరమని చెప్పండి

  • @kishorethatikonda5706
    @kishorethatikonda5706 Před 2 lety +7

    Director Dhaamu assacinated Telangana character...he fits to be punished...Telangana people won't leave him...
    Great siddeshwar garu...nicely explained

  • @talakokkulakrishnamraju6565

    తాగబోతే నీళ్లు లేవు ఎన్నియలో ఈ పాటకు విశేష జానధారణ పొందింది (అప్పటి రాజకీయ పార్టీలు త్రాగడానికి నీరు అందియని ప్రభుత్వాన్ని పాటలతోఏండగట్టింది బెల్లిలలిత )ఈ లాంటి పాల్తూ సినిమాలు తీస్తే ఉస్సేన్ సాగర్ చెర్వు గట్టుపైన చెప్పుల దండ వేసి తింపుతారు 👌👌👌👌👌

  • @sammurajaiah5975
    @sammurajaiah5975 Před 2 lety +3

    Very good siddeshwar jai belli lalltha

  • @swaruparani3445
    @swaruparani3445 Před 2 lety +19

    బెల్లీ లలితక్క గురించి ఈ విధంగా సినిమాలో ఉండడం దారుణం.అవాస్తవాలు చూపించిన వాడు పురుగుల పడి చావాలి.

  • @chinthapuvuravinder2528
    @chinthapuvuravinder2528 Před 2 lety +9

    బెల్లి లలిత బహుజన ఆడబిడ్డ.అణగారిన వర్గాల కోసం,తెలంగాణా కోసం అసువులు బాసింది.ఆమె మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం హేయమైన చర్య.

  • @rameshpatel2658
    @rameshpatel2658 Před 2 lety +3

    సూపర్ సిద్దేశ్వర్ అన్న

  • @vijaykumarchepuri351
    @vijaykumarchepuri351 Před 2 lety +5

    Super very nice comments

  • @vardhinibathula1
    @vardhinibathula1 Před 2 lety +7

    Super

  • @ramprasadmashup8738
    @ramprasadmashup8738 Před 2 měsíci

    Siddeshwar sir interview 👌👌👌

  • @user-xx2ry5uv3t
    @user-xx2ry5uv3t Před 2 lety +11

    Johar belli lalitha akka

  • @sridhardevaram5990
    @sridhardevaram5990 Před 2 lety +2

    విశ్లేణ చాలా బాగుంది

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 Před rokem +1

    Meeru supar sir chaala Baaga chepparu Mee matalato Lalithaka Meedha padda nindha pothadhi Meeku viplavaabi vandanaalu 🙏🙏🙏🙏🙏

  • @ashokkumart932
    @ashokkumart932 Před 2 měsíci

    జోహార్ బెల్లి లలితక్క ✊

  • @pramodhjohnny6330
    @pramodhjohnny6330 Před 2 lety +1

    సార్.. సమాజం కోసం తన చిన్న జీవితాన్ని ప్రజల నైతిక హక్కుల కోసం పణం గా పెట్టీ జన జాగృతి నీ మేల్కొలపడానికి తన గానం తో తన గొంతు గర్జన తో ఆ నాటి రాజకీయ పార్టీల పోకడలను ఎదిరించి భుక్తి కోసం భూమి కోసం హక్కుల కోసం పోరాడి ఎన్నో తరాలకు మాదిరిగా ఆదర్శంగా నిలిచిన ఆమె జీవితం మీద సినిమా తీసి సినిమా లో ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా తీసి కుటుంబ సభ్యుల మరియు ఆమె గురించి తెలిసిన వ్యక్తుల మనో బావాలు దెబ్బతీయడానికి అధికారం ఎక్కడిది. అడిగే అన్నలు లేరని దైర్యం అనుకుంటా.ఒకరి స్వార్థ నికి ఒకరిమీద బురద జల్లేప్రయత్నం కరెక్ట్ కాదు. మేము మీడియా లో విన్నదాని పట్టి బతికి బట్ట కట్టినవాడు ఎవడు..

  • @abdulkhader3685
    @abdulkhader3685 Před 2 lety +2

    Johaar Lalitakka johaar johaar

  • @m.anandkumar2890
    @m.anandkumar2890 Před 2 lety +9

    జోహారులు బెల్లి లలిత అక్కా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ermapatisimha6277
    @ermapatisimha6277 Před 2 lety +2

    Siddeswar sir yoy are right sir!!!!!!!

  • @raghavarao3642
    @raghavarao3642 Před 2 měsíci

    బెల్లి లలితక్క సూపర్ తెలంగాణ జానపద గాయకురాలు.. దామూ బాలాజీ పెద్ద అవకాశవాది.

  • @konjerlamadhavarao9450

    Thanks suman tv వారికి.

  • @sambashivaraopabbathi4097

    Belli lalitha akka great person

  • @chinthapuvuravinder2528
    @chinthapuvuravinder2528 Před 2 lety +5

    గుట్కా వ్యతిరేక ఉద్యమం,మద్యపాన వ్యతిరేక ఉద్యమం లో ఎన్నో పాటలు రాసి,పాడి జనాన్ని ఏకం చేసిన అభినవ సవిత్రిభాయ్ పూలే బెల్లి లలితక్క. ఆమె మీద ఇలాంటి క్యారెక్టర్ దెబ్బదీసే ప్రయత్నం చాలా బాధాకరం.దాము ని కఠినంగా శిక్షించాలి.

  • @mahendarb5087
    @mahendarb5087 Před 2 lety

    Xlnt interwiew Nirupama gaaru.

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 Před 2 lety +2

    Belli Lalithakka jeevitha charitra mida oka goppa cinema tiyyali.....

  • @uppulamaheshyadav6982
    @uppulamaheshyadav6982 Před 11 měsíci

    జోహార్ లలిత అక్క❤️

  • @ismartrangers1702
    @ismartrangers1702 Před 2 lety +1

    You are right sir.

  • @ismartrangers1702
    @ismartrangers1702 Před 2 lety

    Good explanation

  • @ssrinivas7138
    @ssrinivas7138 Před 2 lety +2

    జోహార్ బెల్లి లలితక్క

  • @yousufmahmad4882
    @yousufmahmad4882 Před 2 lety +1

    RED salute to LALITHA.AKKA.🌹🌹🌹🌹🌹🌹💪💪💪

  • @shiningstarsinwellth8737
    @shiningstarsinwellth8737 Před 2 lety +3

    👌👌👏👏

  • @venkatthumu8240
    @venkatthumu8240 Před rokem +2

    బెల్లి లలిత జీవిత చరిత్రను వక్రకరిస్తే వాళ్ళు కాలగర్బంలో కలసిపొవాలిసింధే....

  • @user-hq9wv7kd4z
    @user-hq9wv7kd4z Před 2 měsíci

    Any way Telangana freedom fighters great all are god bless🙏🙏🙏👪❤❤❤

  • @yashwanthpendli1059
    @yashwanthpendli1059 Před 2 lety +1

    జోహార్ లాలితక్క

  • @nareshm4292
    @nareshm4292 Před 2 lety +4

    🙏👌👌👌

  • @ermapatisimha6277
    @ermapatisimha6277 Před 2 lety

    Siddheswar anna we love you all.

  • @arunaspattem4934
    @arunaspattem4934 Před rokem +1

    ప్రతి జిల్లా లో Dr Ambedkar sir విగ్రహం లగా
    బెల్లీ లలిత అక్క విగ్రహలు కూడా పెట్టాలి
    అప్పుడు ఆమె చరిత్ర గురించి ముందు తరాలు తెలుసుకుంటారు

  • @arunasreekavuri
    @arunasreekavuri Před 2 lety +2

    తూము సరళ మీద సినిమా తీసినట్లుగా బెల్లీ లలిత మీద కూడా సినిమా తీస్తే చూడాలని ఉంది

  • @kbr3672
    @kbr3672 Před 2 lety +1

    Jai yadav jai belli family

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před 2 lety +2

    ఒక ఉద్యమకారిణి బెల్లి లలిత గారి జీవితం ని వక్రీకరించి సినిమా తీయటం శోచనీయం. ఉద్యమ ద్రోహులు ని హీరో లు గా చూపించటం తప్పు. నయీమ్ ఒక దావుద్ ఇబ్రహీం ల బొంబాయి ని గడ గడ లాధించి భారత దేశం భద్రత కే ముప్పు తెచ్చే ఉగ్రవాదులు తో చేయి ఎలా కలిపాడో ఈ నయీమ్ కూడా హైదరాబాద్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని తన నేర సామ్రా జ్యాన్ని విస్తరణ చేసే గ్యాంగ్ ష్టర్. ప్రభుత్వం ఎంకౌంటర్ చేయక పోయిన అతను ను ఉద్యమ కారులే చంపి ఉండేవారు. పరిటాల రవి నయీమ్ వీరు ఉద్యమం నుండి జన జీవన స్రవంతి లో కి వచ్చి రాజకీయ పార్టీ ల లో చేరి నేర సామ్రా జ్య ము తో విద్రో హు లు గా భయబ్రాంతులకు కు గురి చేసి బూర్జవా రాజకీయం తో నియంత లు గా మిగలాలి అనుకున్నారు ఆర్డన్తరంగా పోయారు వీరి మూలాల ను కూడా ఏరి పారేయ్యాలి.

  • @ganeshmudhiraj6010
    @ganeshmudhiraj6010 Před rokem

    జోహార్ బెల్లి లలిత అక్క

  • @user-hq9wv7kd4z
    @user-hq9wv7kd4z Před 2 měsíci

    Damu balaji wrongly balli lalita great woman for Telangana god bless🙏🙏🙏

  • @drchaitanyasekhar6789
    @drchaitanyasekhar6789 Před 2 lety

    చరిత్ర అంటే చరిత్రే. ఏది జరిగిందో అది మాత్రమే చరిత్ర. జరగనిదానిని జరిగిందని చెప్పినా , నవలగా రాసినా ,సినిమాగా తీసినా అది చరిత్రను వక్రీకరించడంగానే లెక్క. సినిమా effect కోసం చూసేవాళ్ళకు వినోదం పంచడంకోసం చరిత్రను వక్రీకరించడం ఆమోదనీయంకాదు. ఇది సినిమా కదా, cinematic గాఉండాలి కదా అని లేనిపోనివి కల్పించి ,ఊహించి రాసెయ్యడం ,సినిమాగా తీసెయ్యడం ప్రజల మధ్యకు వదిలెయ్యడం చాలా బాధ్యతారాహిత్యం .జరిగింది జరిగి నట్టుగా తీయలేకపోతే అసలు సినిమా తియ్యడమే మానుకోవడం ఉత్తమం.

  • @ravipallanti
    @ravipallanti Před 2 lety

    Ilanti goppa valla meeda cenemalu thiyyali, ee tharam variki inspiration..

  • @ksmksm5127
    @ksmksm5127 Před 2 lety +8

    Director gadini thannali

  • @kbr3672
    @kbr3672 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gognene1513
    @gognene1513 Před 2 lety +2

    Dhamu Balaji must be associate of Nayeem

  • @vijaykumarchepuri351
    @vijaykumarchepuri351 Před 2 lety +1

    Ok

  • @ravulabalraj9859
    @ravulabalraj9859 Před 2 lety +2

    Paatalatho Telangana prajalani chaitanya parichina Telangana veeravanitha akka patalu vintey prabhutvam chesina dowrjanyalu telustayi

  • @nainilaxmareddy6252
    @nainilaxmareddy6252 Před 2 lety

    నయీమ్ డైరీ రిలీస్ కంటే ముందే బెల్లిలలిత సినిమా తియ్యాలి

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 Před 2 lety

    Balltaa🙏🙏🙏

  • @gognene1513
    @gognene1513 Před 2 lety +3

    Lalithakka's daughter must put a defamation case against Dhaamu Balaji

  • @user-hq9wv7kd4z
    @user-hq9wv7kd4z Před 2 měsíci

    Damu balaji ki strong punishment Telangana govt ivvali

  • @sureshkoramalla4588
    @sureshkoramalla4588 Před 2 lety +1

    బెల్లి లలితక్క గురించి తప్పుగా సినిమా తీయడం మరియాదగా ఉండదు మీకు తగిన శాస్తే జరుగుతుంది లలితక్క అభిమానులు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 Před 2 lety +4

    Vadi pellam ,thalli ,chelli meda meru movie theyyandi ,enkoo sari elanti vedavalu theyyaru , Belli Lalitha ni thappuga chupenchtam enti gadidha goduku ?? From AP

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 Před rokem

    బెల్లిళలితయాదవ్ గారు తెలంగానకోసం ప్రాణం పోగొట్టుకున్న యాదవజాతిరత్నంఎందుకుర అవమానపరుస్తారు సినిమరూపంలొ

  • @Raj_2026
    @Raj_2026 Před rokem

    Truths are always bitter.
    Cinema teesuna vyakti kinnallu jail unnadu. Vastavalu telisi undavachhu. Tappu ani chepoalemu

  • @fluorosisintelanagana7452

    మా నల్లగొండ దళిత బహుజన పోరాటాల ముద్దుబిడ్డ బెల్లి లలిత అక్క ఆపైన తీసిన చిత్రం చూపించడానికి వీలు లేదు ఒకవేళ అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖబడ్దార్

  • @rakshan1235
    @rakshan1235 Před rokem

    Asalu damuku viplava bavajalamu unnada.. athanu emi consept meeda udhyamamloki vachadu..

  • @saradhis529
    @saradhis529 Před rokem

    డేల్లీ లలిత క్యారెక్టర్ ని అవమానించిన డైరెక్టర్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు

  • @ravipallanti
    @ravipallanti Před 2 lety +1

    Oka chinna kooli pani chesukune sthree, samajamlo unna gutka, sarai, vyabhicharam vanti rugmathala meeda poradalane alochana ravatam, alochana kosam poratam cheyatam anedi oka mahonnathamaina vyakrthithvam. Telangana udyamam gurthimpu leni rojullo, telangana avasyakathanu chati cheppina goppa vyakthi, ame edo asinchi cheyaledu padavula kosam, thanaku saraiana gourvam ivvvali ippati prabhuthvam aina.. nadi visakhapatnam, aina sare ame ma telugu bidda.

  • @vijayvijaypandu1142
    @vijayvijaypandu1142 Před 2 lety

    Nayeem 420 lalithakka good parsion

  • @user-hq9wv7kd4z
    @user-hq9wv7kd4z Před 2 měsíci

    Balli lalitaku nyayam jaragali

  • @ssrinivas7138
    @ssrinivas7138 Před 2 lety +2

    సినిమాను ఆడనివ్వం

  • @govardhansirivati4740
    @govardhansirivati4740 Před 2 lety

    Sinimalu thiyalanukuntei challa kathalu vunnayi

  • @everyourwellwisher1591
    @everyourwellwisher1591 Před 2 lety +1

    Yes sir your 💯 correct she is a great veera Vanita, Nayeem oka pachcha luchcha gadu

  • @MadhuYadav-mh3xi
    @MadhuYadav-mh3xi Před 2 lety +1

    అక్క మీద తప్పుగా తీసిన లాఫుట్ గాడు ఎవ్వడు

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Před 2 lety +1

    సిధ్ధేశ్వర్ గారూ! మీకు జై భీమ్ లు; త్యాగజీవులను అపకీర్తిపాలు చేసే నీచులకు గట్టిగా బుధ్ధిచెప్పారు.
    నేడు పనిరానివని తీసి పడేస్తున్న ఈ సిధ్ధాంతాల వల్లనే ఎందరివో ప్రాణాలు కాపాడబడ్డాయి గతంలో; నేడు ఛీ! యంటు ఈసడిస్తున్న వారి తల్లిదండ్రులను నాడు ఈ సిధ్ధాంతాలే బ్రతికించివుంచాయన్న నిజాన్ని గుర్తిస్తే, నాటి త్యాగధనులలో దైవాన్ని చూస్తారు.

  • @govardhansirivati4740
    @govardhansirivati4740 Před 2 lety +1

    17 mukkalua chesi champarantei neku manavathvam ledha ra

  • @vankavenkatanarayana3122

    he must be punished by the concerned

  • @govardhansirivati4740
    @govardhansirivati4740 Před 2 lety

    Eroju thelisu ra Naku akka gurinchi

  • @mallikarjunyadavbobbala9886

    వాడు ఆంధ్ర నాయకులు టైప్ అని సినిమా తీసి ఉంటాడు

  • @kommareddysrinivasareddy5787

    ఒక గొప్ప వుద్యమకరినికీ మీరు కులం అంటించవద్దు

  • @rajumuthyam47
    @rajumuthyam47 Před rokem

    啦啦撒辣么a'k'ka

  • @psram6090
    @psram6090 Před 2 lety

    E vagaladi anchor ki em telvakunna telisinattu build up istandi

  • @sundarchilakalapudi2601

    పరమ చెత్త సినిమా....
    పనికిమాలిన డైరెక్షన్!!!