నోరు విప్పారో జాగ్రత్త.. సీనియర్లకు వార్నింగ్..! | VH | Jagga Reddy | T Congress | hmtv

Sdílet
Vložit
  • čas přidán 22. 03. 2022
  • నోరు విప్పారో జాగ్రత్త.. సీనియర్లకు వార్నింగ్..! | VH | Jagga Reddy | T Congress | hmtv
    #SeniorCongressLeaders #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 440

  • @pleasure-nc3xu
    @pleasure-nc3xu Před 2 lety +185

    రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ఫైర్ బ్రాండ్స్ 🔥🔥

  • @satya-oz1zg
    @satya-oz1zg Před 2 lety +177

    కాంగ్రెస్ హైకమాండ్ మంచి నిర్ణయం తీసుకున్నది సమస్య ప్రశాంతంగా పరిష్కారం అయినది

  • @chinnamaddilety9604
    @chinnamaddilety9604 Před 2 lety +181

    Senior's pakkaku pettandi ఆ దరిద్రులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్న 🙏🏽

  • @user-yp8ci9kf2w
    @user-yp8ci9kf2w Před 2 lety +39

    విహెచ్ వల్ల పార్టీ కి చాలా నష్టం జరుగుతోంది

  • @krishnam2968
    @krishnam2968 Před 2 lety +50

    కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంటే ప్రజలు మరియు నాయకులు అందరూ స్వేచ్చగా బ్రతికేయవచ్చు,దయచేసి,అందరము కలిసి తెలంగాణ ఇచ్చిన పార్టీని బ్రతికించూడము.

  • @NBTY999K
    @NBTY999K Před 2 lety +30

    రేవంత్ రెడ్డి టైగర్ తెలంగాణ ఫైర్ బ్రాండ్ 2024 లో కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తీసుకొచ్చే సత్తా హా ఒక్క నాయకుడే కె ఉంది ఆయన నే రేవంత్ రేవంత్ రేవంత్ ఇపుడు తెలంగాణ లో స్కూల్ వెళ్ళే పిల్లగని నుండి ముసలోల్ల వరకు ఎవర్ని పలకరించిన చెప్పే మాట ఒక్క రేవంత్ అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తాయని .......పార్టీ అధికారం లోకి రావాలి అంటే సీనియర్స్ కి రెస్ట్ ఇవ్వాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @govardhanbakaram
    @govardhanbakaram Před 2 lety +22

    Jagga Reddy అంటే కొంచం రెస్పెక్ట్ ఉండేది,ఇప్పుడు మొత్తం పోయింది, ఇంకా ఆ VH ఉన్నాడు,ఆయన ఎందుకు ఉన్నాడో ఆయనకు మాత్రమే తెలుసు, ఎందుకు అంటే మాస్తు సంపాదించుకుంది.

  • @ofapoint7391
    @ofapoint7391 Před 2 lety +46

    ఇప్పుడు బావుంది. బాగా మొట్టికాయలు వెయ్యండి. డిసిప్లిన్ లేని గాడిద లు ఉంటే ఏమి, పోతే ఏమి?

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 Před 2 lety +84

    మంచి పని చేశారు.. 👌

  • @nagaiahthummakomma2623
    @nagaiahthummakomma2623 Před 2 lety +86

    జై కాంగ్రెస్ పార్టీ జై హింద్ మంచి పని చేశారు..

  • @v-series9162
    @v-series9162 Před 2 lety +92

    వారిని బతిలాడటం కంటే వదిలేయడం బెటర్ ఎలాగో పోవాలి అని డిసైడ్ అయినారు ఇంకా ఎందుకు వారిని హైలెట్ చేయడం....

  • @user-hf2ie9sh5p
    @user-hf2ie9sh5p Před 2 lety +36

    🚩🚩🚩🚩🚩జై తెలంగాణ తల్లీ సోనియామ్మ 🚩🚩🚩🚩

  • @perkadeeksha4367
    @perkadeeksha4367 Před 2 lety +55

    జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై కాంగ్రెస్

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Před 2 lety +181

    ఇన్నాళ్ళకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @praveengadari6228
    @praveengadari6228 Před 2 lety +35

    జగ్గడు కేసిఆర్ కండ్లల్ల ఆనందం కోసం ఏమైన చెస్తడు ఆన్ని ఎలగొట్టుర్రి కాంగ్రెస్ నుండి..

  • @ravikumarraviravikumarravi8315

    కాంగ్రెస్ సీనయర్లు పార్టీ బజార్ కీడ్స్తున్నారు. ఇదీ చాలా బాడకరం

  • @vuppusadasivarao9543
    @vuppusadasivarao9543 Před 2 lety +41

    అరే వెధవల్లారా! అధ్యక్ష స్థానానికి విలువ ఇవ్వాలి.👌👌😊

  • @bkvlogs7076
    @bkvlogs7076 Před 2 lety +36

    చెప్పు తీసుకొని కొట్టినట్టు అయ్యింది

  • @vangayadagiri4108
    @vangayadagiri4108 Před 2 lety +7

    తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ లీడర్లను అందర్నీ సస్పెండ్ చేసినప్పుడే తెలంగాణలో కాంగ్రెసు బలపడుతుందని నా యొక్క అభిప్రాయం

  • @jamalpoorsiddumanik8959
    @jamalpoorsiddumanik8959 Před 2 lety +29

    Jai Congress