సమీరా సీరియల్స్ ని వదిలేయడానికి కారణం? సన సమీరా పరిచయం ఇలానే మొదలైందా?Unkown Facts | Cr Voice

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #crvoice #unkownfactstelugu #intrestingfacts #ytshorts #shortsfeed #crvoicestories #crvoicevideos #ytshorts #trendingvideo
    ➽ Subscribe to CZcams: / @crvoice
    ➽ FB: / curtainraisersnetwork
    ➽ Instagram: / curtain_raisers4
    ☛ CopyRights : CR VOICE
    Notice: This Content On This Channel is Inspired By True Events But It Is Not A Documentary/Biography Of Any Character Depicted..
    Hope You Will Enjoy Our Videos..
    For More Videos Like This Please Subscribe Our Channel.. Thank You.
    Team - CR VOICE
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for"fair use" for purposes such as criticism, comment,news reporting,teaching scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

Komentáře • 269

  • @ramur7262
    @ramur7262 Před rokem +447

    ఈమె ఎన్ని సీరియల్ చేసిన ఎప్పటికి గుర్తుండిపోయే సీరియల్ ఆడపిల్ల సీరియల్❤❤

  • @kachammakaburlu
    @kachammakaburlu Před 11 měsíci +75

    ప్రభాకర్ గురించి పెద్దగా తెలీక పోయినా అతనికి జీవితాన్ని ఇచ్చిన ఈటీవీ ని మోసం చేశాడు. నాకు బాగా గుర్తు ఒక రోజు సడెన్గా ఈటీవీ లో ప్రోగ్రామ్స్ అన్ని ఆగిపోయాయి. ఏమయిందో తెలీదు. ఎందుకంటే ఈ ప్రభాకర్ అన్ని సీరియల్ cd లు తీసుకుని పారిపోయాడని చెప్పు కున్నారు. ఎందుకంటే ఈటీవీ మొత్తం సుమన్ చేతిలో ఉండేది. సుమన్ ఈ ప్రభుద్దుడి చేతిలో ఉండేవారు. కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిని రామోజీ రావు గారు చాలా హుందాగా ఎదుర్కున్నారు. ఈటీవి పట్ల ప్రభాకర్ ఒక అమావాస్య నాడు చంద్రుడు అన్నమాట.

  • @adhityaram.916
    @adhityaram.916 Před rokem +58

    నేను ఇన్ని చూసిన కూడా
    మొత్తం స్టోరీ చెప్పాక కూడా న్యాయం మాత్రమే చెప్తారు.
    అది నాకు నచ్చుతుంది.
    పెళ్ళి ఐ పిల్లలు ఉన్న ఆడపిల్ల లు ఇంకొకడి తో ఉంటే అది ప్రేమ అంటారు.
    అలాగే పెళ్ళి ఐన వాడితో ఉన్న అమ్మాయిని అబ్బాయిని కూడా ప్రేమ తొక్క అంటారు.
    కానీ మీరు మాత్రం ఎది ఏమైనా భార్య భర్త ఈ విషయం లో నేను గమనించిన వరకు ఎప్పుడు మొదటి భార్య కు మొదటి భర్త కు కంప్లీట్ సపోర్ట్ ఇచ్చే ఓకే ఒక్క ఛానల్ మీదే.
    నాకు ఫ్యామిలీ కి సంబందించిన విషయాలలో మీరు చాలా బాగా చెప్తారు.
    కానీ ప్రభాకర్ పెద్ద నీచుడు.
    భార్య లేచిపోయి వచ్చింది అతనితో.
    పాపం ఆ అమ్మాయి నీ అంత ఎడిపించాడు.
    వాడు ఇప్పుడు బాగున్న కూడా కచ్చితంగా కూడా నాశనం అవుతాడు.
    జై శ్రీ రామ్.

    • @devilankavalasa6696
      @devilankavalasa6696 Před rokem +1

      Appudu girl ne bed antaru anto mariiiii

    • @sirisri767
      @sirisri767 Před rokem +6

      Okari nasanam korukuntu last lo Jai Sreeram ani anadam enduku.

    • @adhityaram.916
      @adhityaram.916 Před rokem

      @@devilankavalasa6696 మగ వాడు ఆడదాని శరీరాన్ని రేప్ చేస్తారు.
      ఆడది మగ వాడి మనసును బలాత్కారం చేస్తుంది.
      రేప్ జరిగితే మగ వాడినే అనాలి.
      వాడికే శిక్ష వేయాలి.
      మగ వాడిని మనస్సును బందించి కుటుంబాలు నాశనం ఐతే ఆడదాన్ని అనాలి.
      మగ వాడికి ఓర్పు ఉండాలి.
      ఆడదానికి కాస్త అణుకువ ఉండాలి.
      మగ వాడికి పుట్టుకతో నే కామం ఉంటుంది.
      స్త్రీ కి పుట్టుకతోనే జారత్వం ఉంటుంది.
      అది ప్రకృతి లోపం.
      అందుకే కామాంధుడు అంటారు కానీ కామాంధురాలు అని అనరు.(సంసృతి భాష ప్రకారం.అది పురుషుడికి మాత్రమే వాడతారు.)
      పతిత అని స్త్రీ నీ అంటారు.
      పురుషుడిని అనరు.(పతిత అంటే జారిపోవడం అని)
      కానీ మనకు జ్ఞానం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు నెత్తి ఏసి కొట్టుకోవడం కోసమా...?
      ఈ రెండింటినీ లోపాలను అధిగమించిన వారే పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు.
      100 మంది ఆడపిల్ల లలో 100 మందికి ఎవడో ఒకడు గోకుతునే ఉంటాడు.
      మరి అందరూ ఎందుకు చేయరు.
      కొందరే ఎందుకు చేస్తారు.
      ఆలోచన చేయాలి మన లాగా ఒక ఆడపిల్ల ఉంది.
      వీడు వెదవ పెళ్ళాం నీ మోసం చేస్తున్నాడు అని చెప్పు తీసుకొని తన్ని పంపాలి.
      అంతే కాని వాడి కంటే ముందు మన చీర నే లూజ్ గా కడితే ఎలా...?
      వాడు ప్యాంటు సరిగా వేసుకోడు.
      వచ్చింది చీర గట్టిగా కట్టదు.
      ఇద్దరు ఇద్దరే.
      బురదలో పందుల లాగా సిగ్గు లేకుండా బ్రతికేయడం.
      పసి పిల్లల ను భూమి మీద వేయడం.
      మళ్ళీ వీళ్ళ పైన జాలి చుపాలి.
      ఎదో లోక కల్యాణం చేసినట్టు.
      ఐతే పెద్ద భార్య పిల్లలు ఐన నాశనం అవ్వాలి.
      లేదా దీని కడుపున పుట్టిన పాపానికి వీళ్ళు ఐన నాశనం ఇవ్వాలి...?
      ఇంక ఆ ఇద్దరు పెళ్ళాల దౌరబాగ్యుడు నీ కన్నందుకు వాడి తల్లి ఉంటే కూడా ఒకటే చస్తే కూడా ఒకటే.
      వాడిని నీ కన్నందుకు అపకీర్తి. ధర్మ పత్ని ఉసురు తప్ప వంశం కి ఏ లాభం లేదు.
      కొడుకు పుట్టాలి అనుకుంటారు కానీ.
      కామం తో కొట్టుకునే క్రూర మృగం పుట్టాలి అని ఎవ్వరూ అనుకోరు. అనుకోకూడదు కూడా.
      ఇలా ఇంకో కొంపలు కూల్చే బదులు రోజు కి ఒకడీతో పడుకునే దేవదాసీ మేలు.
      పాపం వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకొని పోతారు.
      ఐన రంభ ఊర్వశి మేనక లతో ఏ సమస్యా లేదు.అందుకే వాళ్లకు స్వర్గం.
      లక్ష్మి పార్వతి సరస్వతి లు పతివ్రతలు మోక్ష ప్రదాయిని లు. ఏ సమస్య లేదు.
      ఎటు వచ్చి.
      ఈ కైకేయి.(కౌసల్య జీవిత కాలం ఏడ్చింది ఈమె వలన)
      శూర్పణఖ (సీతమ్మ........)
      సురుచి.(సునీతి బ్రతుకు .........)
      ధాన్య మాలిని .(మందు తాగడం రెచ్చగొట్టడం.పాపం మండోదరి)
      కైకసి (రావణ తల్లి)(కుబేరుడిని తన తల్లి కనింది అని వెంటనే విశ్రవసు దగ్గరకు వెళ్ళి సవతి పోరు పెట్టీ చివరికి రావణుడిని శూర్పణఖ నీ కని పడేసింది)
      వీళ్లతో పెద్ద తంట అబ్బా.
      పతివ్రత గా ఐన బ్రతకాలి.
      దేవ దాసి గా ఐన ఉండాలి.
      అంతే కానీ ఇంకో కొంప కూల్చే వ్యభిచారి గా ఎన్నడూ ఉండరాదు.
      ఒక ఆడ పుట్టుక పుట్టి.
      ఇంకో ఆడదాని ఏడుపుకి మానసిక హింస కి కారణం కాకూడదు.
      జై శ్రీ రామ్

    • @adhityaram.916
      @adhityaram.916 Před rokem +8

      @@sirisri767 వాడు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే మెచ్చుకొని పూల దండ వేస్తారా...?
      వాడు ఐతే మనిషి.
      భార్య బండ అనుకుంటున్నారా..?
      శ్రీ రాముడు కూడా తాటకను చంపాడు. విశ్వామిత్రుని మాట విని.
      కానీ శూర్పణఖ వచ్చినప్పుడు స్త్రీ కదా అని జాలి పడి వదిలేస్తే.
      చివరికి దాని బరితెగింపు సీతమ్మ మట్టి పాలు అయ్యేవరకు ఆగలేదు.
      అప్పుడు విశ్వమిత్రుడు వంటి గురువు ఉండి ఉంటే ఆమెను చంపి పడేయి అని చెప్పి ఉండేవాడు ఏమో.
      సీతమ్మ వంటి పుణ్య చరిత అంత వేదన అనుభవించి ఉండేది కాదు కదా.
      ప్రతి స్త్రీ పుణ్య స్త్రీ కాదు.
      ప్రతి పురుషుడు పుణ్య పురుషులు కాదు.
      సీతమ్మ శూర్పణఖ ఒక్కటి కాదు.
      కైకేయి కౌసల్య ఒక్కటి కాదు.
      మండోదరి ధాన్య మాలిని ఒక్కటి కాదు.
      పుణ్య స్త్రీలు పాప స్త్రీ లు ఒక్కటి కాదు.
      ఈ పాప పురుషులు పాప స్త్రీ ల పైన చూపే జాలి.
      పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు పాలిట పెద్ద శాపం అవుతుంది.
      ఎవరి మీద జాలి చూపాలి అన్నది చాలా ముఖ్యం.
      ప్రతి నీచుడు పైన జాలి పడాల్సిన పని లేదు.
      శ్రీ రాముడు తప్పును నెత్తిన పెట్టుకోమని చెప్పలేదు కాదా.
      ఐన నేను అన్న అనకపోయిన ఒక పాపము చేసి ఒకరి పట్ల తీరని అన్యాయం చేసి నమ్మకాల మీద కొట్టి శిక్ష అనుభవించకుండా భూమి దాటి ఎవ్వరూ వెళ్ళలేరు.
      వడ్డీ తో సహా కట్టే వెళ్ళాలి.
      దశరథుడు అంతటి వాడు దిక్కు లేకుండా పోయాడు.
      ఎక్కడో అడవిలో ఉన్న జటాయువు కి కూడా దగ్గర ఉంది దహన సంస్కారాలు చేశాడు శ్రీ రాముడు.
      కానీ దశరథుడు.......?
      దేవుడు కి తండ్రి ఐన సరే పాపం అనుభవించాలి అంతే.
      ఏం కైకేయి కి అంతటి కొడుకు తిట్టలేదా......?
      నీ కడుపున పుట్టడమే దరిద్రం అమ్మ అని.
      ఉంటుంది తప్పు చేస్తే శిక్ష ఉంటుంది.
      ఉండాలి.
      అదే ధర్మం.
      జై శ్రీ రామ్

  • @venkatg1435
    @venkatg1435 Před rokem +104

    Etv ఛానల్ ప్రోగ్రామ్స్ and సీరియల్స్ చాలా సాసక్స్ అవడానికి రామోజీ గారు సుమన్ గారు అన్ని నా అభిప్రాయం. సుమన్ గారు మంచి స్టోరీస్ రాస్తే, ప్రోగ్రామ్స్ అన్ని రామోజీ పిలింస్ లోనే గా జరిగేవి. ఇందులో ప్రభాకర్ గొప్ప ఏముంది

    • @praveenvijayasai1862
      @praveenvijayasai1862 Před rokem +1

      Prabhakar manchi talented Vadhu na bandguvu kadhu kulapodu kadhu ramoji oka aksharapu vebichari

  • @advertisement747
    @advertisement747 Před rokem +206

    She's happy with family now, god bless you sameera

    • @crvoice
      @crvoice  Před rokem +3

      Thanks for your love and support❤❤❤

  • @lalithafromguntur
    @lalithafromguntur Před rokem +46

    Sameera is a good mother

  • @shaikpb5372
    @shaikpb5372 Před 4 měsíci +3

    భార్యామణి ( aishwarya) ❤❤❤

    • @crvoice
      @crvoice  Před 4 měsíci

      Thanks for your love and support ❤️❤️❤️

  • @KrishnaRumble-xr1tg
    @KrishnaRumble-xr1tg Před 7 měsíci +13

    ఆడపిల్ల సీరియల్ సూపర్ చాలా బాగుంటుంది❤

    • @crvoice
      @crvoice  Před 7 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @vinayaka3657
    @vinayaka3657 Před rokem +293

    అపుడు ఈటీవీ లో వీడు ఓవర్ యాక్షన్ చూడలేక పోయాము...

    • @bvmrao
      @bvmrao Před rokem +12

      Baga cheparu veedu vellipoyake etv bagupadindi

    • @bdhdbdnd661
      @bdhdbdnd661 Před 5 měsíci +1

      Avunu too over action

  • @shivarajsripathi
    @shivarajsripathi Před rokem +14

    Finally sameera video chesaru, thank you

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @satyasairamanyam2924
    @satyasairamanyam2924 Před rokem +17

    Bullithera megastar ani cheppakandi sir chandalam ga vundhi

  • @pasupulapraveen8205
    @pasupulapraveen8205 Před 5 měsíci +1

    Adapela chala bagunde and Sandra garu God bless you

  • @dhanalakshmiperupalem6223

    Charmi And puri gari gurinchi valla relationship gurinchi oka video Cheyyandi sir

  • @laxmivsm7316
    @laxmivsm7316 Před rokem +12

    Namasthe crji,.naku sameeragarante chala istam.natural performence & beautiful lady.after long time today I knew about her.bharyamani,etc.prabhakargare family important Ani cheppatanthone duramindi sameera.mari Sameera career ni nastapari he vidhamga cheyatam bhadha vesini.but talent is never hidden.thanq crji.

  • @tanvikaramteluguchannel6206

    Asmita gurinchi video cheyandi

  • @kvreddy1407
    @kvreddy1407 Před 5 měsíci +2

    Aadapilka okkte kadu bharyamani kuda❤

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 Před rokem +12

    Sameerra machi nirnayam thesukundhi all the best

  • @dlakshmanna1126
    @dlakshmanna1126 Před rokem +96

    Serial actor lo e prabhakar chesentha over action evaru cheyaremo anipisthundhi 😂 and family kuda anthe 😅 Sameera prabhakar appatlo oka pedda sensation 😅 present 2 valla valla personal life lo happy ga unnaru .asausal u are explaination awesome ❤

  • @JOE01FF
    @JOE01FF Před rokem +8

    Prabhakar tho relation vunna
    Happi life ippudu leed chestundi
    Konthamandiki pelle kaadu

  • @raji396
    @raji396 Před rokem +10

    Eppatinumdi adugutunnamo ee video kosam. Tqq

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @saisrilakshmi1218
    @saisrilakshmi1218 Před rokem +59

    ప్రభాకర్ తో tv సీరియల్ actor అస్మిత కూడా లవ్ ఎఫైర్ ఉంది

  • @VijayaDurga-wv8yr
    @VijayaDurga-wv8yr Před rokem +14

    Allu arjun wife video cheyandi anna

  • @Anithamanvikas7861
    @Anithamanvikas7861 Před rokem +14

    Venu Swami gurunchi video cheyyandi sir

  • @shafiyamohammed1423
    @shafiyamohammed1423 Před rokem +4

    Aadapilla serial super hit Sameera chala baga act chesindhi memu aa serial ni 2 years chisamu

  • @Lasyareddy4100
    @Lasyareddy4100 Před rokem +20

    Harsha Sai..
    Suman (Ramoji Rao Son) gurinchi Video Plz..

  • @arjunsingingacademy8490
    @arjunsingingacademy8490 Před rokem +12

    సినీ యాక్టర్ ప్రత్యూష మరణం మీద ఒక వీడియో చేయండి.

  • @sridurgamurukuti827
    @sridurgamurukuti827 Před rokem +67

    Siri srihan Shanmuk deepti gurinchi oka vd cheyyandi anna

  • @varnithsaiarts8452
    @varnithsaiarts8452 Před rokem +18

    Ippudu Sameera life chala bagundhi god bless you sameera

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @user-qm7de2wb6v
    @user-qm7de2wb6v Před rokem +18

    Ramoji Rao heroines affairs gurunchi video cheyandi

    • @swarnabujji123
      @swarnabujji123 Před rokem +3

      Have some common sense while keeping these senseless comments

  • @venkatg1435
    @venkatg1435 Před rokem +98

    మీ వీడియోస్ ధ్వారా సెలబ్రిటీస్ గురించి మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి.10year's బ్యాక్ నాగవైష్ణవి పాప మరణం అత్యంత దారుణం, బాధ కారం 😥ఈ విషయం పై ఒక వీడియో చేయరా సార్

  • @nimminirmala9182
    @nimminirmala9182 Před rokem +10

    Singer mangli ela edigindi ane vishyam mida video cheyyandi

  • @padmaalluri5857
    @padmaalluri5857 Před rokem +10

    అవును అప్పట్లో విళ్ల గురించి చెప్పుకునే వారు

  • @NavajyothiDyavanapelli
    @NavajyothiDyavanapelli Před 6 měsíci +1

    Samira nu baaga vadesaadu Prabhakar garu...

  • @varunreddy8619
    @varunreddy8619 Před rokem +8

    Ramoji rao gurinchi video please

  • @sunithabhagavathula5153
    @sunithabhagavathula5153 Před 6 měsíci +1

    Episode chala bagundi cr voice naku Heera raja gopal gari video cheyani plz

  • @sonisameer8440
    @sonisameer8440 Před 4 měsíci

    Adapilla seril anttey eshtam❤❤

  • @jyothisirasapalli-ph7uv
    @jyothisirasapalli-ph7uv Před rokem +8

    God bless u Sameera. Miru inka life lo baga yedhugutharu. Yanni adankulu vachina pattinchukokandi.

  • @rajeswarikoppanathi3049
    @rajeswarikoppanathi3049 Před rokem +6

    Sushanth singh rajput gurinchi viedo pettandi plzzz

  • @dawoodbasha3514
    @dawoodbasha3514 Před rokem +7

    Adv congratulations for 200k subscriptions...🎉🎉...soon

    • @crvoice
      @crvoice  Před rokem +1

      Thanks for your love and support❤❤❤

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 Před rokem +6

    Naku adapilla sireal ante chala ishtam ❤

  • @user-gd5mm5ge7y
    @user-gd5mm5ge7y Před rokem +2

    Wow thammudu chala baga explain chesavu

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @raji9552
    @raji9552 Před rokem +3

    Samantha siddartha gurinchi cheppandiii....

  • @vyshnavigoud6157
    @vyshnavigoud6157 Před rokem +11

    Director Teja gari gurinchi video cheyandi bro

  • @vanikrishna4262
    @vanikrishna4262 Před 5 měsíci

    🕉️మన జీవితంలో అవసరానికి ఆదుకొనే వారు ఉండరు కానీ అవసరానికి వాడుకునే వారు ఉంటారు☪️

  • @user-te7yw4xj9g
    @user-te7yw4xj9g Před 4 měsíci

    Bharyamani serial etv super

  • @Maaammachetivantalu
    @Maaammachetivantalu Před 6 měsíci

    Bigg Boss Jyothi gurinchi video cheyandi

  • @vennelasharanya
    @vennelasharanya Před rokem +4

    Parugu heroin sheela gurinchi cheppandi

  • @hasinihs
    @hasinihs Před 6 měsíci +1

    Bharyamani serial super

    • @crvoice
      @crvoice  Před 6 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @VijayaDurga-wv8yr
    @VijayaDurga-wv8yr Před rokem +13

    Singer Geetha Madhuri video cheyandi anna

  • @mahiomkarvlogs
    @mahiomkarvlogs Před rokem +4

    Mee video chudatam dwara chalaa vishayalu thelusthunnay thank you 😊

    • @crvoice
      @crvoice  Před rokem +1

      Thanks for your love and support❤❤❤

  • @VijayaDurga-wv8yr
    @VijayaDurga-wv8yr Před rokem +3

    Jeevitha Rajasekhar video cheyandi anna

  • @nanduravikumar6514
    @nanduravikumar6514 Před rokem +2

    Thanks sir final vedio vachindi

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @srinivasainternet9909
    @srinivasainternet9909 Před rokem +4

    congratulations bro 200k

  • @M.Niswanth
    @M.Niswanth Před rokem +2

    Hindi seriyal prathyusha gurinchi chepandi

  • @munikotidurga4838
    @munikotidurga4838 Před rokem +2

    Bro singer noyel wife gurinchi video cheyyi brother

  • @d.someswararao4824
    @d.someswararao4824 Před 8 měsíci +1

    ఆమె ఒక గొప్ప అందమైన అద్భుత మైన నటి

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @vijayadurgachilamakuri1205

    Geetanjali movie girija gurinchi cheyandi please

  • @naturelover4985
    @naturelover4985 Před 5 měsíci

    రామప్రభ గారి గురించి చెప్పండి 🙏🙏🙏🙏🙏

  • @Ziggy12399
    @Ziggy12399 Před rokem +10

    Manasantha nuvve movie heroine Reema sen gurinchi cheppandi please 🙏

  • @jyothisirasapalli-ph7uv
    @jyothisirasapalli-ph7uv Před rokem +12

    Sir u r narration superb

  • @shivarajsripathi
    @shivarajsripathi Před rokem +6

    Whatever you say true sir👏👏

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @mr.realme7825
    @mr.realme7825 Před rokem +1

    Kavya nikhil serial actors gurinchi video cheyandi

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Před rokem +20

    Mesmerizing voice sir

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @poojan2989
    @poojan2989 Před rokem +4

    Old Telugu heroine kanchanamala gurinchi cheppara ❤❤ please 🙏🙏🙏🙏

  • @user-ie7bn4zu6y
    @user-ie7bn4zu6y Před rokem +4

    Always watch your videos very much 🔥🔥

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

    • @sirigeetha9551
      @sirigeetha9551 Před 11 měsíci

      Always watch your videos very much 🔥🔥

  • @hahamusic5937
    @hahamusic5937 Před rokem +5

    Please colour swathi gurinchi divorce gurinchi video cheyyandi

  • @madhuk3379
    @madhuk3379 Před rokem +4

    Thanks for this video veelliddari gurinchi telusukovalanukunna meeru post chesaru thanq

  • @user-oe1gj2kc6y
    @user-oe1gj2kc6y Před rokem +4

    You are great sir

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @moulimanuri9496
    @moulimanuri9496 Před 6 měsíci

    Bharat mani serial sssssuper

  • @sarithabandi5944
    @sarithabandi5944 Před rokem +1

    Bro mi voice super 👌 actor sudha gari video cheyandi

  • @varunreddy8619
    @varunreddy8619 Před rokem +5

    Naga babu video kavali

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Před rokem +12

    Prabhakar sameeranu vaddu anukunnadu
    Malli chances rakunda cheyadam enduku
    Evaru teesukunna gothilo valle padatharu

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 Před rokem +5

    RAMOJI CANNOT B BAD IN ANY INCIDENT. HE IS A PUCCA HUMAN.

  • @sruthipalla2838
    @sruthipalla2838 Před rokem +1

    Priya prakash varrior kosam cheppandi

  • @user-oe1gj2kc6y
    @user-oe1gj2kc6y Před rokem +9

    Venu swami gurunchi oka video cheyyandi bro

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Před 7 měsíci +1

    Dr. Chakravarty

    • @crvoice
      @crvoice  Před 7 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @mounicookingandstitching6207

    Ani chestunara peru gu pachadi CZcams channel a cherry santaskhi amedi

  • @VijayaDurga-wv8yr
    @VijayaDurga-wv8yr Před rokem +1

    Good narration anna

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @vijayadurga8520
    @vijayadurga8520 Před rokem +3

    Pawan kalyan 3 pellilla gurinchi cheppandi sir

  • @Naina46746
    @Naina46746 Před rokem +1

    Kamalani mukargi gurinchi cheppandi

  • @prashantkondapalli4122
    @prashantkondapalli4122 Před rokem +1

    Quotations cheppaku sync avvatledhu

  • @Gayatrik3
    @Gayatrik3 Před rokem +8

    Please make a video on prabhas and Gopi Chand friendship and fight

  • @vanikonijeti895
    @vanikonijeti895 Před 5 měsíci +2

    వీడు బుల్లితేరా మెగాస్టార్ అయితే చిరంజీవి ఏమి అవుతాడు

  • @VijayaDurga-wv8yr
    @VijayaDurga-wv8yr Před rokem +2

    Suhasini gari video cheyandi anna

  • @komalanaidu2569
    @komalanaidu2569 Před rokem +4

    Anna divya bharti gurinchi cheppu anna

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Před rokem +17

    I was waiting for your video sir, amazing voice

    • @crvoice
      @crvoice  Před rokem +1

      Thanks for your love and support❤❤❤

  • @hashu59
    @hashu59 Před rokem +4

    Swathi video kavali

  • @VijayaDurga-wv8yr
    @VijayaDurga-wv8yr Před rokem +4

    Singer sravana Bhargavi video cheyandi anna

    • @crvoice
      @crvoice  Před rokem

      czcams.com/video/tlNoou08rtw/video.html

  • @user-ie7bn4zu6y
    @user-ie7bn4zu6y Před rokem +3

    Thank you brother, big fan❤

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @manuschool748
    @manuschool748 Před rokem +4

    Swathi reddy divorce video cheyyandi

  • @nagamanikolluri6807
    @nagamanikolluri6807 Před rokem +7

    Prabhakar don't accept his failure

  • @praveenvijayasai1862
    @praveenvijayasai1862 Před rokem +1

    Shweta Menon please

  • @sanivarpugangireddy6396
    @sanivarpugangireddy6396 Před rokem +1

    Singar madhu Priya gurinchi cheyyandi

  • @bhulaxmi2236
    @bhulaxmi2236 Před rokem

    ఆడపిల్ల serial బాగుంది సమీరా ది..

  • @preciouspearl2096
    @preciouspearl2096 Před rokem +1

    Sameera super
    Prabhakar yedawa

  • @bujjibujji4785
    @bujjibujji4785 Před rokem +1

    Anna Yogi Adityanath video pls

  • @manojravula
    @manojravula Před rokem +3

    Nenu serials chudanu, Fav serial yedhi ledhu 😜

  • @VaibhavAaryan
    @VaibhavAaryan Před rokem

    Himaja sree gurinchi kuda oka video kuda cheyandi

  • @hahamusic5937
    @hahamusic5937 Před rokem +1

    Very nice sir

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @VijayaDurga-wv8yr
    @VijayaDurga-wv8yr Před rokem +3

    Ntr wife video cheyandi anna