మొక్కల పేర్లే తెలియకుండా నాటాను॥నేను అంతగా react అవ్వకుండా ఉండాల్సింది అనిపించింది

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 223

  • @themorningraga
    @themorningraga Před 10 měsíci +36

    బాపు గారి హీరోయిన్, విశ్వనాథ్ గారి మూవీలో act చేసినట్టు, అంత చక్కగా మీరు, అంతే హాయిగా మీ జీవితం......
    బ్రతకడానికి , జీవించడానికి తేడా ఏంటో మీ video చూస్తే అర్థం అవుతుంది. Good going Sravani 👍😊

  • @suvarnachalla1318
    @suvarnachalla1318 Před 10 měsíci +15

    బాగా చెప్పారు .మీరు మీ లాగ వుండండి. మీ లాగ వుంటే దేశం అందంగా ఆరోగ్యం గా వుంటుంది.

  • @daggulaneelima2839
    @daggulaneelima2839 Před 10 měsíci +61

    Hi శ్రావణి గారు,. మీ వీడియో లు 2 days నుండి 15 వరకు చూసా....శ్రావణ మేఘం పేరు చాలా చాలా బాగుంది ... ఇంకా వీడియోలు చెప్పక్కర్లేదు 👌👌👌 నాకూ ఇలాంటి లైఫ్ ఇష్టం but Mee అంత ఓపిక నాకు ఉండదేమో.... Regular గా vedios పెట్టండి... Definately Mee ఛానల్ సూపర్ success avthundhi... Gud luck fm: Telangana

    • @sreevlogs_gardening
      @sreevlogs_gardening Před 10 měsíci

      I too I am being a natural farmer I felt soo happy someone coincides with my views

    • @chaitanyalahari2025
      @chaitanyalahari2025 Před 10 měsíci +1

      God bless you sravani garu

    • @user-rm3vq7yg8j
      @user-rm3vq7yg8j Před 8 měsíci

      Sravani garu meeku munduga chalachala tq ammayi nakala mee vedio la dwara kontha theerchukuntunna mee mata theeru exitement chala natural gavundi ekkada beshajamu garvam ledu only self esteem and confedencenenu mimmalni manadpoorthig abhinandisthunna with BEST WISHES ❤ మీరు మీ కుటుంబం సంతోషంగా వుండాలని ఆశిస్తున్నా నాకు 64 years మీ vedios నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి

    • @bhulakshmiraavi9270
      @bhulakshmiraavi9270 Před 7 měsíci

  • @kiranrao6024
    @kiranrao6024 Před 10 měsíci +8

    అందరు చెప్పినవి చదివితే నేను చెప్పాలనుకున్నది నా మనసులో వున్నది చెప్పినట్టే vundandi 👍మీరు చాలా matured గాclarity గా maట్లాడుతున్నారు 👌🏻అస్సలు రెండూమూడు వీడియో s చూసాక ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. Keep going

  • @Vinaya1
    @Vinaya1 Před 10 měsíci +9

    శ్రావణి మీరు మీలా జీవిస్తున్నారు, అందుకే చాలా ఆనందంగా ఉంటారు, చాలామంది వాళ్లు వాళ్ళలా ఉండలేరు, ఎదుటి వారి లా ఉండాలనుకుంటారు , ఆనందం సంతోషము వెతుక్కుంటే రావు, పట్టుకుంటే ఉండవు, శాశ్వతమైనది తెలుసుకొని అక్కడ సాక్రిఫైస్ చేయాలి, 💐💐🤝

  • @suvarnachalla1318
    @suvarnachalla1318 Před 10 měsíci +5

    శ్రావణి గారు మీరు చీరలు కట్టుకుని చేయడం బాగుంది. మీరు హోమ్ టూర్ చేయండి. చూడాలని వుంది. తొందరగా చేయండి.

  • @shaiksh77
    @shaiksh77 Před 7 měsíci +2

    Hii akka
    Na name haseena
    Ninnati nunchi mi new channel & ee channel lo anni videos chusesya😂❤intlo works anni pakkana petti mari chusya antha la dominate chesyayi mi videos...
    Nenu kuda future lo ilanti life lead chestha definate ga🤞❤ thanku 😊

  • @srilathatalks689
    @srilathatalks689 Před 10 měsíci +8

    నేను 4,5 రోజుల క్రితం మీ వీడియో మొదటిసారి చూసాను.వెంటనే సబ్స్క్రయిబ్ చేసి ...ఒక్కొక్క వీడియో చూస్తుంటే చాలా ముచ్చట వేస్తుంది మ్మా..👌👌👌😊😊

    • @radhagovindam
      @radhagovindam Před 10 měsíci +1

      అవును అండి నేను 3days నుండి చూస్తున్నా... ఇంత మంచి videos ఇంత వరకు ఎందుకు చూడలేదా అనిపించింది..

  • @radhagovindam
    @radhagovindam Před 10 měsíci +4

    Hi Andi.. మీ videos unexpected గా చూసా...ఎంత మంచి life style మీది... నాకు కూడా మొక్కలు అంటే ఇష్టం.. అలానే నేను కొంచం సిటీ కి దూరం గా వచ్చి ఇల్లు కట్టుకున్నాం. మీ videos చూసాక మీలా ఇంకా పెద్ద స్థలం లో వ్యవసాయం చేయాలి అని ఆశ గా వుంది. మా ఇంట్లో చేసే దేవుని అలంకారం videos చేసి నా ఛానల్ లో పెడుతున్నా.. చాలా హ్యాపీ గా వుంది అండి మీ videos చూస్తుంటే🙏🏻🙏🏻

  • @prudhvipinnaka2496
    @prudhvipinnaka2496 Před 9 měsíci +3

    ఆ గులాబీ ఆకులని పోలిన మొక్కలు బ్లాక్ బెర్రీ మొక్కలు శ్రావణి గారు

  • @Eswariallinone123
    @Eswariallinone123 Před 10 měsíci +5

    ఏవండోయ్ నీకు ఒక విషయం చెప్పనా దీపావళి వస్తుంది కదా ఇల్లంతా శుభ్రం చేసుకుందామని ఒక రూమ్ మొత్తం క్లీన్ చేశాను కొంచెం అలా రిలాక్స్ గా కూర్చుందాం అని మొబైల్ పట్టుకున్నాను మీ వీడియో ఒకటి వచ్చింది ఇంకా అంతే వీడియో చూస్తూనే ఉన్న మొత్తం అబ్బా ఏంటి ఇంత మంచి వీడియోలు వస్తున్నాయి నాయన ఎప్పుడు చూడలేదే అని ఆ పని నేను చేస్తున్న పని అంతా అలా పక్కన పెట్టేసి మీ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నా అలా ఎంతసేపు చూశానో కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదండి కానీ నాకు చూడాలనిపిస్తుంది లాస్ట్ కి చూస్తే నా మొబైల్లో ఛార్జ్ అయిపోయింది అందుకే నా మొబైల్ తీసి పక్కన పెట్టా

    • @sravanamegham
      @sravanamegham  Před 10 měsíci

      Thank you soo much me abhimananiki😊😊😊

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Před 10 měsíci +2

    హలో నమస్తే శ్రావణి గారు చాలా చక్కగా వివరించారు మీ ఛానల్ లో అంటే నాకు అందుకే చాలా అందుకే చాలా ఇష్టం అండి మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు నాకు కూడా చాలా ఇష్టం సీతాఫలం అంటే మీరు తింటుంటే నాకు కూడా నోరు ఊరు ఊరు పోయింది మేము కూడా అలాగే తినే వాళ్ళము చిన్నప్పుడు మీరు తింటుంటే మాకు అదే గుర్తు వచ్చింది అండి వీడియోస్ చాలా బాగున్నాయండి నమస్తే శ్రావణి గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👍

  • @sholasomanadh8829
    @sholasomanadh8829 Před 10 měsíci +5

    Just seen one vedio but con't stop ...... watching all your vedios.....i am missing the this kind of life .......😢

  • @sreedevichirumandla3930
    @sreedevichirumandla3930 Před 10 měsíci +2

    Sravani garu naku iddhru pillalu nenu mee videos vallaku choopinchi life lo nenu meela settle avvalani choopinchanu ma pedha babu medicine chesthunnadu chinna vadu engineering chesthunnadu valla education ayyaka nenu meelage untanu sravani garu thank u so much meeru chalamadi ki e rojullo kooda manaku nachhina life ni yela brathakalo choopisthunnaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnachinnachinna196
    @chinnachinnachinna196 Před 10 měsíci +1

    నా భార్యకు కూడా మీలాగే వుండాలి అనుకుంటుంది కానీ cheyalekapothunadhi మీ వీడియో లు చూసి చాలా చాలా అన ధమేసింది మేడం🎉 నిన్న ఈరోజు10 వీడియోలు చూసాము

  • @kunchalavenkatraj5389
    @kunchalavenkatraj5389 Před 10 měsíci +1

    Hii sister సిటీలో జీరో సైజులు ఉండి మిమ్మల్ని చూసి లావుగా ఉన్నారని అంటే దానికి మీరు రియాక్ట్ అవ్వకండి మీరు మీరు ఎంతో కష్టపడుతున్నారు ఆరోగ్యపరంగా మీరు చాలా చాలా హెల్ది

  • @subbalakshmigarapati3772
    @subbalakshmigarapati3772 Před 10 měsíci +1

    Me వీడియోస్ అన్ని చూస్తునాను చాలా మామూలుగా వీడియో చుస్త్నటే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 Před 10 měsíci +6

    పల్లెటగరిలో పుట్టి ,అక్కడే పెరిగిన వారికి ఈ ఆవులు పేడ ,కొంచెం ఇబ్బందిగా ఉంటాయి.మీరు మాత్రం హయిగా ,ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకొండి.ఇక లావు అంటారా,మీరు చాలా కష్టపడుతుంటారు.అలా అన్ని పనులు ATo Z, చేసుకోవలంటే ఓపిక ఉండాలి కధ. అందుకే దాని గురించి ఆలోచన రానివకండి.ఇదంత ఎందుకు చెబుతున్ననంటే ,ఒకప్పుడు మేము కూడ ఇలాగే ఉండేవాలం.మొక్కలు,ఆవులు,గెదలు,కోళ్లు,ఇంటిపని,చేలో కూలిల దగ్గర పనిచేయించటం.సేమ్ టు సేమ్.మా రోజులు తలుచుకుంటు మీ విడియోలు చూస్తున్న. ❤

  • @gsujatha3782
    @gsujatha3782 Před 10 měsíci +3

    Hi sravani mee video's chala chala bagunnayi 1day lone almost videos 👌 meeru educated anipistundi. Em chadivaru. mee husband em job chestaru. Meeru chowdarys anipistundi .happy life. enjoy. Ippati young generation ki meeru inspiration ga nilustunnaru. All the best sravani. 😊🙏

  • @ramanab4274
    @ramanab4274 Před 10 měsíci +2

    Hi శ్రావణి గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే బలే ముచ్చటగా ఉంటుంది. ఒక్కసారి మీ తోట అంతా చూపించండి

  • @foodtv766
    @foodtv766 Před 10 měsíci +1

    మీరు వాడే మైకు చాలా క్లారిటీగా వినిపిస్తోంది ఏ కంపెనీ

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 Před 10 měsíci +1

    Hi shravani garu నేను 4 5 days నుంచీ మీ వీడియో చూస్తున చాల బాగ నచ్చింది God bless you and your family

  • @tulasikoppada2482
    @tulasikoppada2482 Před 10 měsíci +1

    Hi mam nenu resent ga mi videos chusthuna chala bagunai mi life miku nachinattu lead chesthunaru chala lucky andi thanks for making videos mam kanisam after retirement ina mila life lead cheyali ani korukuntanu

  • @sweetymaheswari2024
    @sweetymaheswari2024 Před 9 měsíci

    Me life style chala chala bagundi nenu na chinnathanam nundi na life ela vundali ani anukunedanni kani eppativaraku jaraga ledu me videos chusthunte naku eppudu vasthunda elanti life anukuntunna roju me video kanchithamga chusthunta i to love animals and plants

  • @anjanidevi9351
    @anjanidevi9351 Před 10 měsíci

    Hi Shravani nenu 52years ippudu
    Present land konukkoni tota pettukoni almost meelane andulone illu kattukoni ఉండాలని alochistunnaa
    Backpain problem undi manasu active gaa undi kaani meela anni panulu cheyalenu
    ఇరుగు పొరుగు meelanti vallunte life happy అనిపిస్తుంది chuddam veelunte
    Wish you all the best .

  • @pasikantipadmaja5226
    @pasikantipadmaja5226 Před 10 měsíci

    సిస్టర్ సూపర్ ఆదర్శానికి ఆదర్శం మీ వీడియోస్ అబ్బా ఎంత ఓపిక ఎంత ఎనర్జీ వావ్ ఎన్ని టేస్ట్ ఏంటి రా నీకు అన్ని సూపర్ సూపర్

  • @naveenreddy0007
    @naveenreddy0007 Před 10 měsíci +3

    If it is a berry plant, please don't plant near the house..it spreads drastically so use it has a fence somewhere far

  • @jessucreations7634
    @jessucreations7634 Před 7 měsíci

    Hi Sravani garu bagunnarandi mi video s anni super andi nenu anni chustagani comment cheyanu kani like 👍chestanu mi matalu anta vinna inka vinalane undi nenu working womenne aina yedo timelo mi video chusta tq andi💐👌👍

  • @LakshmiLakshmi-vo8vi
    @LakshmiLakshmi-vo8vi Před 10 měsíci

    Mee videos maku chala ishtamandi,anni baguntayi,meru chesey prathi pani chala ishtanga chudalanipistadi,naku kuda same meru cheseyvey ishtam,meru videos share chestunanduku chala chala thanks.

  • @SuvarnasriA
    @SuvarnasriA Před 9 měsíci

    Hats off Sravani. Ila nijanga brathakavachu ani chupistunnavu chudu. Hats off amma

  • @nemalapurisaraswathi6328
    @nemalapurisaraswathi6328 Před 10 měsíci +1

    మీరు ఒక ల గురించి పట్టించుకోవద్దు ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటారు మనిషి నైజం అది మీ ప్రశాంతంగా బతకాలి అనుకుంటున్నారు అలాగనే ఉండండి నీకు నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎంత చండాలంగా ఉంటుందో అర్థం చేసుకోండి వాళ్ల గురించి వదిలేసింది మీ జర్నీ ని ఇలాగనే హ్యాపీగా రన్ చేయండి ఆల్ ది బెస్ట్

  • @padmajaHouseWife
    @padmajaHouseWife Před 7 měsíci

    Hii sravani garu.miru alaa sithafalam thintunte naa notlo nillu vasthunnayi.entha luck miru.alaa fresh gaa kosukuni thine adhurstam enthamandhi untundhi e rojullo.chalaa chakkati life.ippudu ilane happy gaa enjoy chesthu undandi.🙌 God bless you.

  • @Nirmalamangam
    @Nirmalamangam Před 9 měsíci

    Sravani garu me videos anni okkoti chusthu vastunnna.chala happy ga undi videos chusthe.meeru 9months back coconut plants pettincharu kada okasari a plants next video lo chupinchandi

  • @veeraprabha2355
    @veeraprabha2355 Před 2 měsíci

    Mullulu mokkalu prahari pakkaga vesthe better anukuntanandi 😊

  • @HomemakingMantra
    @HomemakingMantra Před 10 měsíci +2

    Sravani garu, mee videos chala bavunnai andi.
    Kerala valla videos style lo unai. Meevi inka natural ga unnai... edo world loki teesku velthunnarandi ❤❤❤

    • @sravanamegham
      @sravanamegham  Před 10 měsíci

      Thank you andi 😊😊

    • @lakhmichaitanya7587
      @lakhmichaitanya7587 Před 10 měsíci

      Shanti garu me home making mantra kuda maku chala relaxed ga anipisthundi.and eppudu sravani gari vedios recent ga chusthunam.e 2 channels kuda peaceful ga vunnay.shanti gari voice tho relax chesthunaru .sravani garu nature tho relax chesthunaru.😊😊😊

  • @RaviPrakash-gl5zy
    @RaviPrakash-gl5zy Před 10 měsíci +1

    I am new subscriber mam two days nundi starting video nundi each video chustunna. Chala happy ga daily status kuda pedutunna mee videos chala mandi manchi video share chesaru antunnaru

  • @bhavishyathoganti6895
    @bhavishyathoganti6895 Před 6 měsíci

    Banti pulu vasana chala baguntai andi❤ banti pulu veste monkeys vastai antaru, enduku andi? Ma dabha meda ki ochai vesinapudu...
    Varasa peti chustuna andi me videos. Kotha videos and e plant videos updates ani petandi mam. Me muggulu miss avtunam kotha video lo. Twaraga petandi mam❤❤❤

  • @user-sy9yc6dz7f
    @user-sy9yc6dz7f Před 7 měsíci

    Meeru chala adhrusta vantulu so happy happy life 😊😊😊

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 Před 8 měsíci

    Bangarutallikuda mokkalu natestondi. So cute.

  • @dhanunjayavarmamanthena2557
    @dhanunjayavarmamanthena2557 Před 9 měsíci

    Native matlada varu manam bathiki vuntha varaku vuntaru vala nu patichukunta manam bathakalamu miru mi Cows vati tho anadhamuga vunaru alaga vundandi E prapancham loki vachi manasu padu chasuko vadhu mimalini chusta maku Anadhamga vuntundhi, 🙏

  • @rajyalakshminandula2302
    @rajyalakshminandula2302 Před 8 měsíci +1

    very educative your videos are . Thanks for sharing.

  • @user-yz3rk3ny7r
    @user-yz3rk3ny7r Před 10 měsíci +1

    ఇలానే ఇంకా మరెన్నో విషయాలు మాకు ఇక్కడ షేర్ చేయగలరు ... కుటుంబం అంతా కలసి హాయిగా వీక్షిస్తూ మాకు తెలియని విషయాలు తెలుసుకుంటాము. ధన్యవాదములు.

  • @mythilirapuru
    @mythilirapuru Před 10 měsíci

    Super sravani garu ninnti nundi nenu mee videos chusthunnanu.
    I am addicted to ur videos.
    Definitely one day i will meet u.
    If possible.
    Meeru permission isthe.
    All the best God bless you.
    Your kids papa love u maa

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 Před 10 měsíci

    Maaku elanti avakasam lekapoyina video choosthunnanthasepu memu kuda prakruthi lo viharisthunnam adedo maa thota laga.mine also same mentality.never look back, simply go a head.society need this type lifestyle today.every one will understand very soon.God blessed you early

  • @susanthyantrapalli
    @susanthyantrapalli Před 10 měsíci +1

    Meeru chala Baga chestunnaru andi meeku inkaa view raavalani korukuntunnanu

  • @veeramallasarala8770
    @veeramallasarala8770 Před 6 měsíci

    కంది చెట్లు వెయ్యండి శ్రావణి.
    5 ఇయర్స్ కండి వుంది అట.
    సెర్చ్ చేసి వెయ్యండి. అన్నీ ఇంట్లోవే తినాలానే కొంచెం కష్టపడాలి మరి.
    కేరళ ఉసిరి కాయ పొడవుగా ఉంటుంది.
    గుత్తులు గా కాస్తుంది.

  • @sreedevichirumandla3930
    @sreedevichirumandla3930 Před 10 měsíci

    Sravani garu mimlani choosaka thondara ga memu kooda ilanti life ni plan chesukovalani gatti ga fix ayipoyamu

  • @sairakausar3895
    @sairakausar3895 Před 9 měsíci

    Shravani meeku nachhina vidhanga jeevinchataniki mammalian sahakaristhunna husband dorakatam mee luck. Meeru chala lucky..

    • @sravanamegham
      @sravanamegham  Před 9 měsíci

      అవునండి మా వారి విషయంలో 1000% అదృష్టవంతురాలినే😊

  • @yarlagaddasirisha5831
    @yarlagaddasirisha5831 Před 10 měsíci

    Hi sister super manchi video mokkala gurinchi miru vatini chusi feel express chasae vidanam super

  • @sainagamahi
    @sainagamahi Před 10 měsíci

    Sravani Garu, as you said in one of the videos memu meku athma bandhvulu ani, I feel the same andhi me feelings anni nannu Melo chookunattu untundhi,andhuke meru naku devudu icchina soulfriend. Prasatham ga nature thoti undali ani untadhi, morning lesthe mana kosam kakunda mana chootu unnavari kosam batukutunnattu undhi these days.

  • @akunurisivaleela8692
    @akunurisivaleela8692 Před 10 měsíci

    Hello Sravani, Chala bagunnai me videos, konchem voice penchi matladandi Sariga vinapatledu. Chala prasanthanga undhi me inti vathavarnam manchi life style meedhi andhariki undadu e avakasam, enjoy your self 👍

  • @user-hv1ew7mr6n
    @user-hv1ew7mr6n Před 2 měsíci

    Sravanigaru video clarity anpiyatle andi sariga kanapadatle andi pls.... Reqest me opikaki dandam

  • @kiranmayeevuyyuru7076
    @kiranmayeevuyyuru7076 Před 10 měsíci

    Hi sravani ,ee video kuda chala bagundi meeru chupinchina mokka malberryv or black berry fruit ankuntunna first green then red and finally black color lo vasthay black color lo unnappudu sweet ga untay red lo unte pullaga untay fruits.nakardamainantha matram ade fruit.tharvatha nalla jaama meeru chupinchina jamakaya in dark color as I have in my farm that black jaama plants.

  • @manuchowadry8930
    @manuchowadry8930 Před 10 měsíci

    Sravanigaru me videos emadhana chustunanu chala superga unayaie old videos kuda chusanu nice andi

  • @NDChakradharVarma
    @NDChakradharVarma Před 5 měsíci

    Meru chadivina books recommend chasthu oka video chayandi andi

  • @lakhmichaitanya7587
    @lakhmichaitanya7587 Před 10 měsíci

    Eppati varaku kevalam you tube kosame chala mandi kitchens settings in farms vesthunaru n traditional way of cooking chupisthunaru only for vedio purpose but mevi genuine vedios first time chusthunam elanti real sravana megham ni

  • @PapolulakshmikumariLakshmi
    @PapolulakshmikumariLakshmi Před 10 měsíci

    Black berry plant.naadaggara undi malberys laga.untai bigsizelo

  • @susmithakondeti4927
    @susmithakondeti4927 Před 2 měsíci

    Adhi raspberry or blackberry andi. Koncham invasive plant.

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 Před 4 měsíci

    Healthy food, healthy atmosphere, beautiful smile

  • @dharani8319
    @dharani8319 Před 10 měsíci

    Gunta theesina tharvatha Neellu veysi mokkalu naatadhu …..Mokka naatina tharvathey watering cheyali…lekapothey mee chettulu veyrlu kullipoyi chachipothai

    • @sravanamegham
      @sravanamegham  Před 10 měsíci

      Idhi dry land andi water vesukovaali thappakunda 😊

  • @jayarajusandipamu5798
    @jayarajusandipamu5798 Před 10 měsíci

    Sravani , family safe mukyam . First solar fencing mukyam . Monna vedeo lo snake choosanu . Adi pillalu pedu tundi . Hens ,eggs kosam vastundi . Moondu solar penshing vainchu kondi . Snakes ravamma .

  • @sreedevichirumandla3930
    @sreedevichirumandla3930 Před 10 měsíci

    Sravani garu meeru chala manchi ga mee life ni plan chesukunnaru konthamandi ilanti life dhorakaka negative comments chestharu pls meeru asalu pattinchu kokandi👍🙏

  • @Padminiplantsandcookingvlogs
    @Padminiplantsandcookingvlogs Před 10 měsíci +1

    Mulu unna moka peru black berry that is creeper plant give support it

  • @user-cl7hg8yc6y
    @user-cl7hg8yc6y Před 9 měsíci

    Mi videos chala bagunay naku pani chese avakasam esthara

  • @venkatkvrm
    @venkatkvrm Před 10 měsíci

    Snakes vuntai kada antha pedda polam lo pillalu jagrath andi chala careful ga vundali just emi anukokandi mee lanti life maku vundalani vuntundi but sadhyam kadu Visalakshi Kruthiventi Hyderabad

  • @ohmshiva-zz7gn
    @ohmshiva-zz7gn Před 10 měsíci

    Hi, sravani madam gaaru, video lo first lo vache Meghan supper

  • @bondalapativasavi9702
    @bondalapativasavi9702 Před 10 měsíci +1

    Garden chala bagundi sravani garu

  • @srideviv8125
    @srideviv8125 Před 10 měsíci

    Black Berry andi. Same rose leaves lane vuntayi. I have In my garden . Hard to gitrid. It spreads lot. Hard to cut because of thrown.

  • @varms4u
    @varms4u Před 10 měsíci +1

    It could be berrys plant.

  • @this.mamas.fairyland
    @this.mamas.fairyland Před 10 měsíci +1

    Hello Sravani, Aa mullu unna chettu , can be either Black berry or blue berry or raspberry undochu.

  • @vidyascreativecorner
    @vidyascreativecorner Před 10 měsíci

    Hai Andi maadhikuda bapatla .Naku mokkalante chalal istam nenu terrace garden pettanu ma varukuda government employee Andi athi kastam meedha oppinchi CZcams channel pettanu.vedio tisetappudu anthakastamo telusthumdhi total vedios, editing work cheyyaleka vedios regular ga aplode cheyyatamledhu but you r mostly similar like me Andi all the best

  • @RaviPrakash-gl5zy
    @RaviPrakash-gl5zy Před 10 měsíci

    Don't bother about negative comments mam kontamandi ante manam emi cheyalem mana pani manam chesukovatame

  • @bindhupriya9425
    @bindhupriya9425 Před 5 měsíci

    Mam , meeru oka vepamokka pettukondi nachithey

  • @samathasanneboina1797
    @samathasanneboina1797 Před 10 měsíci +1

    Ye vooro cheppandi mam . Maku chala nachindhi. One time choodalani undhi

  • @JasrithaKethri
    @JasrithaKethri Před 10 měsíci

    Day.diet.plans.chesthe.maku.chala.helpful.ga.untundi

  • @srilakshmirenuka3983
    @srilakshmirenuka3983 Před 10 měsíci

    Videos pettandi sravani garu Im eagerly waiting to watch your farm❤

  • @suneelamandava3148
    @suneelamandava3148 Před 10 měsíci +1

    Podugu Kodi unte daani kinda veyandi

  • @prathyushasadineni8338
    @prathyushasadineni8338 Před 9 měsíci

    gulabi kaadu raspberry or blackberry plant, needalo naatandi

  • @tulasihemanth5523
    @tulasihemanth5523 Před 10 měsíci

    Hai amma ma ammamma alaga hands rashes vacchai meru kuda koncham care full undandi

  • @ramaveduruparthi8072
    @ramaveduruparthi8072 Před 9 měsíci

    You’re very lucky our family members are very big fan of you keep it up

  • @madhavilatha5349
    @madhavilatha5349 Před 10 měsíci

    Sravani bangaru antha Naa mind set Naa taste guda nee Lage ammadu nuvvu ami antha kavy levu ra asalu cheppe vallu avaro gani nuvvu baguntavu ra real ga asalu nuvvu exercise guda ami cheyanavadaramu ledhu ma from morning to untill night nee shedule nee hard work alla nuvvu phisical ga currect ga vuntavu ra nee hair nee face kkala ga vuntundhi thalli ❤

  • @Mahalaxmi121
    @Mahalaxmi121 Před 10 měsíci +1

    Ur videos super and feel very peaceful

  • @crazydeals5354
    @crazydeals5354 Před 10 měsíci

    It’s black berry sravani Garu, I have the same plant in my backyard.

  • @divya21521
    @divya21521 Před 10 měsíci

    Sravani garu mee videos chala bagunayee meru vunda place akada undi

  • @shivareddy2489
    @shivareddy2489 Před 10 měsíci +1

    Madam morning routine vlogs cheyandi ..

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Před 10 měsíci

    Mee chaneel ni nenu, rythu badiki channel ki refer chesa.
    Sravani fans andaru rythu badilo comment pettandi sravani interview kavalani.

  • @SunilSunil-pw1xt
    @SunilSunil-pw1xt Před 10 měsíci

    Hi sravani me life ni chustunte swargam lo unatudi so nice home tour cheyandi me ekada me ooru ekada

  • @susanthyantrapalli
    @susanthyantrapalli Před 10 měsíci +1

    Hi,andi naa peru sushma first Nene Mee vlog choosanu

  • @srilakshminunna2838
    @srilakshminunna2838 Před 10 měsíci

    హాయ్ అండి మీ బ్లాక్స్ చాలా బాగున్నాయండి ఆ విధంగా నేను కూడా ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది కానీ అది కుదరదు మీది ఏ ఊరు శ్రావణి గారు

  • @sumanswayampu499
    @sumanswayampu499 Před 10 měsíci

    Naku kuda banthi smell bale untundi
    Child hood ni gurthu chesthundi akka

  • @naveenreddy0007
    @naveenreddy0007 Před 10 měsíci +2

    Raspberry plant anukunta andi

    • @uma2sudar
      @uma2sudar Před 10 měsíci +1

      Raspberry ki thorns undavu it’s black berry

  • @ffgaming7658
    @ffgaming7658 Před 10 měsíci

    Hi nenu ninnane first chusanu me video but Anni vedeos chustunne unna continues ga superb subscribe kuda chesanu Naku prasanthanga undi chustunte

  • @madhavilatha5349
    @madhavilatha5349 Před 10 měsíci

    Asalu nee video name sravana megam antha bagundhi bangaram superrrrrr

  • @lavanyaganna4649
    @lavanyaganna4649 Před 10 měsíci +1

    Naku chala estam sravani ❤

  • @nazmashaik3951
    @nazmashaik3951 Před 9 měsíci

    Hello sravani garu. Meru adigaru kada gulabi akula lanti mokka enti ani...adi Black Berry

  • @RaviPrakash-gl5zy
    @RaviPrakash-gl5zy Před 10 měsíci

    Red usiri kuda undi mam videos chala bagunnay

  • @abburivani7711
    @abburivani7711 Před 10 měsíci +1

    Blackberry plant andi

  • @baluparimi8779
    @baluparimi8779 Před 10 měsíci

    Madam, very nice channel, good content.
    Maku oka punganur calf ni istara. Plz

  • @bindhupriya9425
    @bindhupriya9425 Před 5 měsíci

    Mam, nenu ilanti jeevanam gadapalani plan chesukuntunnanu 2 yrs nunchi konni reasons valla kudaratledhu,,
    Devudu naaku aa varam ivvalani korukuntunna,,
    Mimalni chustoo meelo linam ayipothunnanu andi mam..

  • @MegaKittu123
    @MegaKittu123 Před 7 měsíci

    Meeku Mobile app vuntundhi photo teesthe Leaf name vastundhi andi