కలం..గళం..పరిమళం.| మహాకవి "శ్రీ శ్రీ" గారి జయంతి నేడు. | రమేష్ నీలం.

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    మహాకవి అభ్యుదయ సినీగేయ రచయిత
    శ్రీరంగం శ్రీనివాసరావు గారి జయంతి నేడు.
    ఆయనకు నివాళులు అర్పిస్తూ..
    If you want to contribute to this channel kindly make donations to this number
    Phonepe: 9494868516 Neelam Ramesh
    #kalamgalamparimalam#srisri
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Komentáře • 148

  • @bandlamudinageswararao407
    @bandlamudinageswararao407 Před měsícem +14

    కలం అనే కత్తికి రెండు వైపులా పదునున్న మహాకవి శ్రీ శ్రీ

  • @yunussaleemshaik6080

    ఆ మహానుభావుడని మరోసారి స్మరించుకోవడానికి అవకాశం ఇచ్చిన మిమ్మల్ని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను,

  • @shakunthala9399
    @shakunthala9399 Před 27 dny +4

    చాలా చక్కని పాటలు వినిపించారు థాంక్స్ అండి మీకు రమేష్ 🙏 చాలా మంచి రచయిత గారు శ్రీ శ్రీ గారు 🌹🙏🙏

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 19 dny +2

    మహా కవి.. విశ్వ నరుడు శ్రీ శ్రీ ki👌👌👌🌹🌹🌹🙏🙏🙏❤️❤️❤️నేను వైజాగ్..

  • @neelamramesh5474
    @neelamramesh5474  Před 2 lety +32

    మహా కవి శ్రీ శ్రీ గారి పాటలు .. ఏరి , కోరి , కూర్చి పోస్ట్ చేస్తే .. మిత్రులు ఎందుకనో స్పందించటంలేదు .

  • @lassi.2011
    @lassi.2011 Před 2 lety +9

    మీ పాతపాటల సంకలనం నాలాంటి 60/ 70 డెబ్భై సంవత్సరాల వారికి పాతలోకాల పులకింతల బాట, మధురానుభూతి. మీ కృతికే జోహారులు...

  • @narennikku9701
    @narennikku9701 Před měsícem +5

    వీనులవిందుగా ఉన్నాయి. ధన్యవాదాలు

  • @bhanuprasad734
    @bhanuprasad734 Před 2 lety +11

    చూడు.. చూడు నీడలు... పేద వాళ్ళ వాడలు... బక్క చిక్కి బిక్క చచ్చి పడిన బ్రతుకు గోడలు.... పాడు బడ్డ వాడలు....ఇలాంటివి ఎన్నో మరో ప్రపంచ మార్గానికి దారులు వెదికే... మహాకవి మహా ప్రస్థానం గేయ కావ్యా న్నీ సృష్టించి..... ఎందరో అభ్యుదయ కవుల దార్శ నికులై నారు... శ్రీశ్రీ.. ఆమహ నీ యున్ని స్మరించు కుంటు వారి అధ్భు తమైన సినీ గే యాల సంపుటిని అందించిన మీకు.... హృదయ పూర్వక ధన్యాదములు రమేష్ గారు.

  • @kemachenchaiah367
    @kemachenchaiah367 Před 2 lety +15

    రమేష్ నీలం గారికి శతకోటివందనమందారాలు.
    నాటి కవులు,గాయకులు,సంగీతదర్శకులు,సినీనిర్మాత
    లందరూ లెజండర్సే. ఇటువంటి ఆడియోలన్నీ మాబోటి వెనుకటి తరంవారికి శ్రవణానందకరమైన గీతాలే కదా.వారందరూ చిరస్మరణీయలే ఎప్పటికీ.

  • @ptggairvani1971
    @ptggairvani1971 Před 2 lety +11

    రమేశ్ గారికి నమస్సుమాంజలి. రచయితల, సంగీత దర్శకుల, గాయకుల వర్ధంతి, జయంతి లు అందరికీ తెలియజేస్తూ అద్భుతమైన పాటల మాలికలు గుచ్చి వారికి మీరు ఇచ్చే నివాళి , పాటల ఎంపిక మా మనసులను ఎంతగానో రంజింప చేస్తున్నాయి. అందుకు మీకు అభివందనాలు🙏

  • @prasadkanchi8068
    @prasadkanchi8068 Před 8 dny

    పాటలు చాలా చాలా బాగున్నాయి 👍

  • @krishnakrrish9041
    @krishnakrrish9041 Před 4 dny

    నీలం రమేష్ గారికి ధన్యవాదములు సార్, పాటలన్నీ ఒక చోట చేర్చినందుకు అభినందిస్తున్నాము 🤝

  • @user-kn9vc1pg2e
    @user-kn9vc1pg2e Před 28 dny

    Neelam.Ramesh.garu.meeru.yappudu.elanti.manchi.patalu.vinipinchnstunanduku.dadyavadalu

  • @venkatk1414
    @venkatk1414 Před 2 lety +6

    చాలా మంచి పాటలు.
    'సుశీలమ్మ' అని ఆప్యాయంగా సంభోదించడం బాగుంది-
    All the songs are great and includes legends of Telugu film industry

  • @rajyalakshmi9980
    @rajyalakshmi9980 Před měsícem

    Super excellent songs 👌

  • @nageshpottabathini
    @nageshpottabathini Před měsícem +3

    Sri.sri.gari.kalam.nunchi.jaluvarina.maha.samudram

  • @kalyanisvocals1164
    @kalyanisvocals1164 Před 2 měsíci +4

    Neelam Rameshgaru mee paatala sankalanam adbhutham ,vini tharinchaam👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🌹🌹🌹🌹🙏🏻

  • @ramamprabhala9523
    @ramamprabhala9523 Před 2 lety +4

    తెలుగు కవితా ప్రపంచం ఆగని ధార నన్నయ యుగముంది రాయల కాలముంది అలా ఎంతో చాలా కొద్దిమందిమాత్రమే తమ యుగాలని నిర్మించారు. ఈ ఆధునిక కవితాకాశంలో తనదైన శైలి బాణి భావము ఉద్రేకము సందేశము సమాజ న్యాయము పీడిత శోషిత జనోద్ధరణము చేయాలనే తపన ఆధునిక కవులలో ఈ ఒక్క శ్రీ శ్రీ కే ఉందేమో. అందుకే ఆయన అమరుడై ఒక యుగాన్ని స్థాపించి యుగకర్తయై యగాన్ని స్థాపించగలిగాడు. అంతటి మహాకవికి మన సమాజం ఉగ్రవాది అని ముద్ర వేయడం మన తెలుగువారి దౌర్భాగ్యం అమరులైనా ఎందరో కొందరు తలచుకోవడం సౌభాగ్యం ఆ శ్రవంతిలో ఎక్కువగా పాల్గొని ఆయనకు నివాళులర్పిద్దాం

  • @khajavali2971
    @khajavali2971 Před měsícem +1

    Good collection of songs. Thanks.

  • @pennasuprasanna5548
    @pennasuprasanna5548 Před 25 dny

    Thank you 🙏 wonderful to listen this melodious song collection. Superb

  • @arkalasrinivas4343
    @arkalasrinivas4343 Před 2 lety +1

    Sri Sri Gaari Saahithyanni Manchi Paatala Rupamulo Vinipinchinanduku Meeku Dhanyavaadamulu Sir Thank You Very Much

  • @karamalasirorathnamma7075
    @karamalasirorathnamma7075 Před měsícem +1

    Ramesh. Neelam gariki chala thanks.

  • @chakrikanagaluru8787
    @chakrikanagaluru8787 Před 11 dny

    Excellent songs,tq

  • @prasadsivaram6771
    @prasadsivaram6771 Před 2 lety +4

    Excellent old songs Rames h garu Thanks

  • @miriyalapadmavati9042
    @miriyalapadmavati9042 Před 2 lety +4

    చాలా మంచి పాటలు బాగాపెట్టారు
    శ్రీ శ్రీ గారిని గుర్తుచేసి నందుకు
    ధన్యవాదములు

    • @prabhakaralladi310
      @prabhakaralladi310 Před 2 lety

      Prabhakar,alladi Chennai excellent songs, T Hanks for the same,

  • @hazarathaiahyadlapudi7569

    This is rare collection like as song before dialogues very nice

  • @rangar5587
    @rangar5587 Před 23 dny

    Excellent collection

  • @sobhadevi7786
    @sobhadevi7786 Před 2 lety +4

    Pata lu anni Chala bagunnavi vinipinchinandhuku thanks andi

  • @nageshpottabathini
    @nageshpottabathini Před měsícem +2

    Naveena.kavivaryulu.mana.sri.sri.mahakavivaryulu

  • @SumathiPenikalapati
    @SumathiPenikalapati Před 24 dny

    Meeting namahsumanjalulu.veenul vindayina paatalu.

  • @manne.rajender2
    @manne.rajender2 Před 2 lety +1

    Super songs of the day, collection.

  • @Nanajiavala
    @Nanajiavala Před 2 lety +3

    రమేష్ గారు మీరు చేసిన ప్రోగ్రా చాల చాల చాలా బాగుంది. ఈ విధంగా శ్రీ శ్రీ గారిని అందరికి గుర్తుచేసినందుకు మా అభినందనలు .

  • @vijayalaxmimerugu9513
    @vijayalaxmimerugu9513 Před 2 lety +5

    Very nice old and gold SRI SRI songs..Thank you

  • @saisrinadh1228
    @saisrinadh1228 Před 6 dny

    Supersongs rhanq

  • @ParthasarathiSitharupalle
    @ParthasarathiSitharupalle Před měsícem

    SRI SRI GOOD WRITER

  • @braghuchandar
    @braghuchandar Před 12 dny

    మీకు అభినందనలు

  • @iliyasbasha-f2h
    @iliyasbasha-f2h Před měsícem

    Sri sri gari jnapakalu tepicharu Thank you so much ,

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Před 2 lety +5

    Thanks for reminding the 🌈🌹🌄💕💯 past history of our Telugu legends!

  • @harishredmi4211
    @harishredmi4211 Před 2 lety +1

    Very nice songs old is gold 👌👌👌👌

  • @nageshpottabathini
    @nageshpottabathini Před měsícem +1

    Adunika.srinadudu.sri.sri.

  • @jaripitivenkatashiva151
    @jaripitivenkatashiva151 Před 9 měsíci

    Good sir🎉🎉🎉🎉🎉🌷🌷🌹🌹🌹

  • @padalaganesh3476
    @padalaganesh3476 Před 7 dny

    Excellent Songs Writer

  • @pbnl3335
    @pbnl3335 Před 2 lety +6

    i am very happy to get nice songs of SRI SRI . thank you sir

    • @ramanareddy6847
      @ramanareddy6847 Před 2 lety +1

      Okka. Maata Naaku accident jarigithe chudadhaniki vasthaara okkate koorika please 🙏 request me

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Před 2 lety +3

    ధన్యవాదాలుమిత్రమా.శ్రీ శ్రీ పాటలు ,వని పరవశం చెందినాను.

  • @sudhakarraoav4714
    @sudhakarraoav4714 Před 2 lety +1

    Good Songs with good audio quality

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Před 2 lety +2

    Sri sri very great poiet proud of our country hats off

  • @aamekatha7687
    @aamekatha7687 Před 2 měsíci

    👌👌 🙏

  • @srinivasacharyuluvinjarapu9468

    మహా కవి.అక్షరాల్లో అగ్ని గోళాలు సృష్టించిన మహాకవి.మీ కృషి అభినందనీయం.

  • @malipeddijaggarao
    @malipeddijaggarao Před 2 lety +5

    శ్రీ శ్రీ సాహిత్యాన్ని విభిన్న కోణాల్లో వినిపించిన మీకు ధన్యవాదాలు.

  • @muralisamanthapuri6525
    @muralisamanthapuri6525 Před 11 měsíci

    So Happy Neelam garu 💐🤝

  • @srinivasaraokotha8348
    @srinivasaraokotha8348 Před 2 lety +1

    sooper prayogam sir
    we cannot forget srisri

  • @kasarabadavenkatachalapath6881

    Sri Sri was a great poet . I am really lucky to hear the songs after a long time

  • @chakrikanagaluru8787
    @chakrikanagaluru8787 Před 11 dny

    🎉🎉🎉

  • @muneershaik9674
    @muneershaik9674 Před 5 měsíci

    Super

  • @macharlavenkateshulu9436

    . srisri gari patalini vinipinchinanduku.meekudanyavadallu,

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před rokem

    Mahakavi Shree Shree gari Jayanti Sandharbaga chala manchi patalu pettaru Thanks Neelam Ramesh garu ❤❤❤❤

  • @hemanth7119
    @hemanth7119 Před 4 měsíci +1

    మనందరి అభిమాన సినీ గేయ రచయిత శ్రీ. శ్రీరంగం శ్రీనివాస రావు గారికి జయంతి నివాళి.

  • @ramreddy7278
    @ramreddy7278 Před 2 lety

    Shri shri garu reble writer

    • @ramreddy7278
      @ramreddy7278 Před 2 lety

      Ramesh garu please collection mor n more old golden hits of telugu songs tq

  • @ramanaraorohini3737
    @ramanaraorohini3737 Před 2 lety +5

    I am very happy to hear the wonderful collection of melodious meaningful.songs of Sri Sri Thank you Sri Ramesh garu

  • @poornachary4316
    @poornachary4316 Před 2 lety

    Neelam.RAMESH.Annagariki.Naa.Namaskaralu

  • @srinivasulupc4668
    @srinivasulupc4668 Před 2 lety +2

    Thanks sir, for your greatness

  • @KothuriLakshminarayana
    @KothuriLakshminarayana Před měsícem +1

    Singers కి వచ్చినంత స్పందన కవులకు రాదు sir namaste sir

  • @rohinikumar366
    @rohinikumar366 Před 2 lety +1

    Ramesh garu thank you so much

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 Před 2 měsíci +1

    Neelam Ramesh gari ke many many thanks for wonderful songs🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před rokem

    Very good program Thanks Neelam Ramesh garu

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před rokem

    All songs are very good Thanks Neelam Ramesh garu

  • @raviprakashraorayasan2978

    Meerandinchina SRI SRI gari paatalalo anni bahula janadarana pondi paatale.Aayana yelanti paatayina adi navarasallo ye rasamayina avaleelaga vragala ditta.chaala manchi kavi.Aayana puttina roju sandarbhanga Aayanaku subhakankshalu.

    • @mahalakshmiraomeka1386
      @mahalakshmiraomeka1386 Před 2 lety

      రమేష్ గారి ఈ ప్రయత్నానికి హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ శ్రీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పలేముకూడా. అటువంటివారి కలంనుండి జాలువారిన సాహితి తునకలను కొన్ని మాకు అందించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. కమ్మూనిస్టు భావాలలో కొట్టుకుపోయి తనకు తానే పెద్ద వక్తిగా గుర్తింపు లేకుండా చేసికొన్నారు. ఈసారి మీరు ఇంకో ఎపిసోడ్ చేస్తే దానిలో పాడవేల రాధికా, మనసున మనసై లాంటి పాటలు చేరుస్తాని భావిస్తూ మీ మహాలక్ష్మీ రావు మేకా

  • @rajeswararaomantri141
    @rajeswararaomantri141 Před 2 lety +2

    Nice collection of Sri srirangam srinivasarao.Ever memorable, thanks to Sri ramesh Neelam.

  • @bhaskarreddykonala9579

    Old. Is. Gold

  • @prasenreddy1505
    @prasenreddy1505 Před 2 lety +2

    Hats off for your taste Ramesh garu

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 Před 2 lety +2

    Ramesh neelam gaariki thainks

  • @jayasri7452
    @jayasri7452 Před 2 lety +1

    Meeku chala chala tqs andi maku ma patha rojulu ante mem chinnappudu vachinai kada iam so happy😊🎂😁 sir God bless you sir

    • @neelamramesh5474
      @neelamramesh5474  Před 2 lety

      మిమ్మల్ని మురిపించిన ఆ పాత మధుర గీతాల పట్ల నాకూ మక్కువ ఎక్కువే. అందుకే కలం ..గళం .. బాణీలు వెరసి పరిమళం. ఈ లోకం ఉన్నంత కాలం ఆ పాటల పరిమళాలు
      నిత్య నూతనంగా మన మనసును ఆహ్లాదపరుస్తుంటాయి. థాంక్స్.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Před 2 lety

    TQ very much to Neelam sir introduction very good songs

  • @srinivasraoanugutalaw1683

    Good

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před rokem

    Sheeranam Shrinivasarao gariki Joharlu ❤❤❤❤❤❤

  • @chandrashekarkm3661
    @chandrashekarkm3661 Před rokem

    Verrynicesongs.

  • @kbaluenglish
    @kbaluenglish Před 2 lety +1

    ధన్యవాదములు

  • @hanmaiahnamashivaya9792
    @hanmaiahnamashivaya9792 Před 2 lety +2

    It so melodious and there's no replacement by any poiet

  • @bhaskarakula6224
    @bhaskarakula6224 Před 2 lety

    Nice

  • @lassi.2011
    @lassi.2011 Před 2 lety

    ఓహో..ఓహో..అనగలం తప్ప ఆయన కవిత్వాన్ని విశ్లేషణ చేయగల సత్తా, ఛావ మనకుందా ? ఆయనకు ఆయనే సాటి..

  • @biggboss6telugu632
    @biggboss6telugu632 Před 2 lety

    I am big fan for sri sri sir... Thank you for your information...... Do more like....

  • @Bsreddy7075
    @Bsreddy7075 Před měsícem

    శ్రీ శ్రీ గారి పాటలు ఇష్టపడని శ్రోత ఉండడు, ఆకాశవాణి కేంద్రం వారికి ఎలాంటి సందేహం వద్దు🙏

  • @krishnaprasadvavilikolanu8844

    Sri Sri garu is a great lyricist. This collection is very good.

  • @malleshcharmala9887
    @malleshcharmala9887 Před 2 lety

    Excellent Ramesh garu, thanks.

  • @subhasininimmakayala4995

    Tq Super sogs

  • @cjmreddy7994
    @cjmreddy7994 Před 2 lety +2

    Very nice songs, tq to all who helped, to listen old and gold telugu cinema songs.

  • @tejasannidhi957
    @tejasannidhi957 Před 2 lety +1

    Songs super brother

  • @chandrashekarkm3661
    @chandrashekarkm3661 Před rokem +1

    Oldisg0ldsuperhitsongs.

  • @chilakapatiramakrishna5104

    Ramesh sir ! Your effort is so appreciable.keep it up.

  • @bsrinivaslu1672
    @bsrinivaslu1672 Před 2 lety

    Thanks sir

  • @basavasankararaovelaga6220

    Very good & thank you

  • @venkatannanookala
    @venkatannanookala Před 2 lety

    చాలా గొప్ప కవి తన కవిత్వం అంటే ఎంతో ఆనందం మరియు మంచి గుర్తింపు పొందిన పాటలు ఇచ్చి నారు. కాని చివరి సంవత్సరాలలో కమ్యూనిస్టుల పరమై అందరి వ్యక్తి కాలేక పోయినాడు.

  • @massadda5449
    @massadda5449 Před 2 lety

    Old is gold

  • @trinadharaobudumuru7439
    @trinadharaobudumuru7439 Před měsícem

    Atanu raasina paatalu enkani pettandi sir.thanks

  • @kvprasadkotari6337
    @kvprasadkotari6337 Před 2 lety

    Nice collection sir

  • @kamsalakesavachari3013
    @kamsalakesavachari3013 Před 2 lety +3

    All songs are very nice, thank you very much for editing these songs in order.

  • @devaranagamani782
    @devaranagamani782 Před 2 lety +6

    Aa maha kavi saahityaniki viluva kattagala bhasha eedi for camments.

  • @svskumarsadhu6499
    @svskumarsadhu6499 Před 2 lety

    Sri.sri.johar.gert

  • @sivaramachanta1323
    @sivaramachanta1323 Před 2 lety

    Good job

  • @prabhkarpabba8792
    @prabhkarpabba8792 Před 2 lety

    thanks to sree neelam rameshgariki