Jagan vs Sharmila politics: జగన్ ఇండియాలో చేరతారా..? షర్మిల టీడీపీలోకి వెళ్తే.? | Gundusoodhi - PINN

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #ysjagan #yssharmila #chandrababunaidu #tdp #indiaalliance #rahulgandhi
    Jagan vs Sharmila politics: జగన్ ఇండియాలో చేరతారా..? షర్మిల టీడీపీలోకి వెళ్తే.? | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 311

  • @jikkitalli
    @jikkitalli Před měsícem +150

    చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నంత వరకు మోడీ ప్రభుత్వం ఏమీ పడదు

    • @TarunKanthK
      @TarunKanthK Před měsícem +10

      ఆంధ్ర లో సీట్లు తగ్గకపోవచ్చు
      కానీ వేరే రాష్ట్రాల్లో అలా లేదు.
      డిల్లీ, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల తరువాత చాలా ఇష్యూస్ బయట పడ్డాయి. ప్రభుత్వం పట్ల అసంతృప్తి కచ్చితంగా పెరిగింది.

    • @gurumurtytalada4336
      @gurumurtytalada4336 Před měsícem +6

      కానీ మోడీ ap కి ఏమి హెల్ప్ చేయరు

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 Před měsícem +2

      ​@@TarunKanthKMaharashtra Uttar Pradesh lo thappa yekada bjp ki against ga leru and also up lo against avadaniki reason akada proper candidates ni select cheyakapovadam

    • @laxmivsm7316
      @laxmivsm7316 Před měsícem +1

      But Bihar c.m. Nithiskumargari valla danger వుండే అవకాశం లేకపోలేదు sir.yendukante atanki 12 M.p. s వున్నారు లోక్సభలో. ప్రజెంట్ మోడీ governmentki c.b.n
      Support yentha అవసరమో,నితీష్ సపోర్ట్ కూడా అంతే అవసరం.ఎవరు withdraw చేసిన మోడీ governmentki problem

  • @seelamdhanunjayanetha9861
    @seelamdhanunjayanetha9861 Před měsícem +38

    మధ్యంతర ఎన్నికలు రావు వస్తాయి అనుకునే వాళ్ళు పగటి పూట కలలు కనేవాళ్లే

  • @yhvilasini2039
    @yhvilasini2039 Před měsícem +80

    అసలు జగన్ గారి ఆర్ధిక మూలాలు,రాజకీయ మూలాలు మీద BJP దృష్టి పెడితే చాలు. ఏమీ పీకేది లేదతను.

    • @rajeshrachamalli8019
      @rajeshrachamalli8019 Před měsícem +1

      bjp won't , take my word BJP fall because of Jagan..

    • @chalapathivokkadala7781
      @chalapathivokkadala7781 Před měsícem

      Yes madam mi ru cheppindi Nijam.

    • @gnm4558
      @gnm4558 Před měsícem +4

      ఒక్క జగన్ ఆర్థిక మూలాలని మాత్రమే దృష్టి పెట్టాలా...ఎప్పటినుంచో తప్పుకుని స్టే లు తెచ్చుకున్న వారిమీద దృష్టి పెట్టనక్కరలేదా

    • @srivasudev
      @srivasudev Před měsícem +1

      ​@@gnm4558meeru cheppevaaari meeda CBI, Ed chargesheet lu levu. Yendukante akramamu gaa aarjinchaledu.

    • @srivasudev
      @srivasudev Před měsícem +1

      Rajyasabha lo ycp support BJP ki kaavaali. Ycp MP la padaveekalam purthayyenthavaraku jagan ni yemee cheyaleru mithramaa 🙏

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro Před měsícem +45

    కాంగ్రెస్ లోకి జగన్ వెళితే కచ్చితంఘా షర్మిల గారు tdp లోకి వచ్చే ఛాన్స్ ఉంది
    రాహుల్ గాంధీ గారు కూడా జగమొండి జగన్ని చేర్చుకొనే అవకాశమే లేదు

    • @harinathreddykrhnr5108
      @harinathreddykrhnr5108 Před měsícem

      Enduku ledu modi ni banda boothulu thittina chamba malli nda alliancelo cherala alage

    • @NarasimhaRaoKL-wh8zd
      @NarasimhaRaoKL-wh8zd Před měsícem

      ఒరేయ్ వెధవల్లారా రాజకీయాల్లో ఏమయినా జరగొచ్చు రా... బొల్లి గాడి తో, మెయిల్ బాలి గాడితో నోటికి వచ్చినట్లు తిట్లు తిన్న తర్వాత కూడా మోడీ జతకట్టి నాడు కదా.. చంద్రబాబు నాయుడు మెంటల్ గాడు పావలా ను సంకరజాతినా కొడుకులు అని తిట్టినా వాడి ముడ్డి నాకాడు కదా

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro Před měsícem +45

    తెలంగాణాలో tdp ని నడిపించే ఛాన్స్ ఉంది అక్కడ tdp కాంగ్రెస్ కలిసి వెళ్లే ఛాన్స్ ఉంది

    • @DK-sm7cb
      @DK-sm7cb Před měsícem +3

      Kalavaru BJP viepe vuntaaruu

  • @crl2104
    @crl2104 Před měsícem +28

    జ మో రె ఆలోచన, కోరిక నెరవేరింది కాదు. జ మో రె పార్టీ ఇక ముందెప్పుడూ ఇంతకంటే బలపడలేదు.

  • @jikkitalli
    @jikkitalli Před měsícem +70

    షర్మిల గారికి ఎమ్.ఎల్.సి. ఇచ్చి, జగన్ భూస్థాపితం చేయాలి

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 Před měsícem +4

      Congress lo MLC ga gelavochu

    • @gvntalks4193
      @gvntalks4193 Před měsícem

      Sharmila ni inko samvatsaram pattinchukuntaru Tharwatha eeme Idhe sollu ani pakkana pedatharu janam 😂😂Jagan bhusthapitham aah 😂 TDP vyathireka vote antha Jagan ke Any time padthundhi TDP ni assalu like cheyaru AP lo Anduke kutami ani modi Pawan ni theeskochukunnadu 😂

    • @vajralasubbareddy8575
      @vajralasubbareddy8575 Před měsícem

      Cbn gadu bjp kallu patukoni adikkaram Loki vachadu bro.singel ga kadhu.nijam chapali ante tdp kana ycp ki akuva votes unnaye gurthu patu.shrimila akka vachina ami chasadi undadhu.

  • @mannesureshbabu2256
    @mannesureshbabu2256 Před měsícem +16

    ఇవన్నీ ఊహలే కానీ జరగవు.

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Před měsícem +30

    రాహుల్ మోడీ కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివాడు జలగ గాన్ని ఏడ పెట్టాలి లో 😂 కారు టైరు పేల్చి అమ్మని హత్య చేయాలి అనుకునే వాడికి తల్లికి చెప్పులు వేసే ఎక్కడ కుదరదు

    • @karthikm3758
      @karthikm3758 Před měsícem +1

      Avuna Rahul Modi kanna rendu aakulu ekkuva tinte mana Rahul baba ee 10 years lo elections enduku odipoyadu? Ee elections lo kuda congress ki 99 seats vachayante Adi alliance partners punyam mana Rahul baba punyam emi ledu congress ki Maharashtra lo anni seatlu vachayi ante adi Sharad Pawar inka Uddhav vallane lekapothe congress Maharashtra lo single ga velte sagam seatla lo deposit kolpothundi inka Up lo kuda Congress ki 6 seats vachayi ante adi Akhilesh yadav vallane Rahul baba kastam kadu . Oka vela Mid elections vachi INDI kutami gelichina Rahul gandhi ni PM ga valla alliance partners oppukoru oka vela Rahul ni Pm cheste main ga Mamata Banerjee INDI kutami nundi baytaku vachestundi first inka Kejriwal kuda baytaku vachestadu Rahul ni pradhani ga accept cheyaru

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 Před měsícem

      Cbn gaadu madhav Reddy ni murder chesi natulaa?

  • @user-ov9sk7zd1w
    @user-ov9sk7zd1w Před měsícem +15

    నీ మాటలు కు నవ్వు వస్తుంది జగన్ ఏ పార్టీ లొకివెళ్లిన అపార్టీ మునిగిఫోద్ది సార్ ఒకవేళ కాంగ్రెస్ లోకి వెళ్ళితే మళ్ళీ బీజేపీని డోకా ఉండదు

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 Před měsícem +13

    మధ్యలో వెర్రి పుష్పాలు అయ్యేది ప్రజలే.....

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 Před měsícem

      ప్రజలను అంత తక్కువ అంచనా వేయకండి
      ఇప్పుడు మన ఆంధ్ర ప్రదేశ్ లో
      ప్రజలు ఏం చేశారో చూశారు కదా
      ప్రజలు తలచుకుంటే ఎవరు ఏం చేయలేరు..!

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Před měsícem +39

    😂 ఇండియా కూటమి కి దిక్కు లేదు విడు వెళ్లి ఏం పికుతాడు.....

    • @harinathreddykrhnr5108
      @harinathreddykrhnr5108 Před měsícem

      బీజేపీ కి ఉత్తర్ ప్రధేష్ లో ఆల్రెడీ బాగానే బెంగారు ఇక దేశ్ మంతా బెంగుతారు వైట్ అండ్ సీ

  • @apparaobandaru4362
    @apparaobandaru4362 Před měsícem +4

    శ్రీనివాస్ గారూ మీ వ్యాఖ్యలన్నీ గాసిప్స్ లాగా ఉన్నాయి.

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 Před měsícem +25

    మీరు చెప్పే విశ్లేషణ సత్య దూరం ఎమర్జెన్సీ అనేది ఒక కల జగన్ వంద జన్మలెత్తిన ముఖ్యమంత్రి కాలేడు

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb Před měsícem +7

    మీరెంత చెప్పినా జలగ అలాంటి ఆలోచన చెయ్యలేరు. ఎందుకంటే జైల్ గుర్తుకి వస్తుంది...

  • @nukendra1232
    @nukendra1232 Před měsícem +3

    Sharmila garu please welcome to janaseena party 🎉🎉🎉🎉pspk ki jai ❤🎉🎉🎉

  • @ramanlokam6233
    @ramanlokam6233 Před měsícem +5

    ఐదేళ్లలో ఎన్డీయే ఎప్పుడూ బలంగానే ఉంటుంది.

  • @kodaligopalakrishna4967
    @kodaligopalakrishna4967 Před měsícem +18

    ఆర్థిక నేరస్తులందరు ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకుంటున్నారు అన్న మాట

    • @simmavijay
      @simmavijay Před měsícem +3

      Indhulo congress ledhu. Modi matrame jagan ki support chesthunnadu. So both are frauds

  • @prajwalmallepulla6130
    @prajwalmallepulla6130 Před měsícem +9

    Sharmila Congress vunnatha varaku Jagan India ki velladu , people safe thank God 😂

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 Před měsícem +5

    అయినా ఈ లోపు జగన్ , అవినాష్ లోపలకి వెళ్లనా ఆశ్చర్య పొనక్కర లేదు

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q Před měsícem +3

    ANNA ANNACHELLELU ADUTUNNA NATAKALU . మధ్యన్తర ఎన్నికలు రావు సీబీన్. గారు ఆదుకుంటారు

  • @Ram-fn9tc
    @Ram-fn9tc Před měsícem +1

    మరీ ఊహా గానాలు కదూ

  • @kprasad122
    @kprasad122 Před měsícem +3

    INDI Alliance ki support chesevallu guntanakkalla chusthunnaru eppudu govt padipotadha ani. Dhanivalla economy paramga vache nastalu grahinchaleka pothunnaru. Okasari govt padindhi ante INDIA meedha nammakam potadhi investors ki. Manufacturing unit India lo pettadaniki venakadugu vestharu. Next 2029 election lo evarochina parledhu gani madyalo govt padakudadhu asalu adhi ea govt ayina.

  • @subbusushma1235
    @subbusushma1235 Před měsícem +2

    ఇలాంటి వీడియోలు చేస్తే మీరు బొక్కబోర్ల పడతారు . జాగ్రత్త శ్రీనివాసరావు గారు.
    .

  • @vsprasad2906
    @vsprasad2906 Před měsícem +5

    Jaragani pani

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 Před měsícem +2

    అది జరగదు

  • @muralikrishna6224
    @muralikrishna6224 Před měsícem +2

    ఈ టాపిక్ లో లాజిక్ మిస్సయింది

  • @vundyalaphanisheakerreddy2055

    Just asking lokesh Red book awaiting action when? 🔴🔴🔴

  • @Cview698
    @Cview698 Před měsícem

    100% correct siggu lazza undadu package

  • @vundyalaphanisheakerreddy2055

    Just asking lokesh Red book awaiting action when? 🔴🔴🔴❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😮😮

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 Před měsícem +1

    early elections(madhyantara ennikalu) for parliament is depending on CBN...

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Před měsícem

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @balusjp
    @balusjp Před měsícem

    ఇప్పుడు కాంగ్రెస్ పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనే ఒక్క విషయం తో మళ్ళీ అధికారం లో వస్తుంది దీని మీద ఒక వీడియో చెయ్యండి అన్నా... చాలా మంది చూస్తున్నారు ఈ టాపిక్ కోసం

  • @indianindian1088
    @indianindian1088 Před měsícem

    Evm లా పై ఒక ఆర్గనేషన్ చేసిన సర్వే లా పై విశ్లేషణ చెయ్యవా,

  • @nanigas7845
    @nanigas7845 Před měsícem

    AP people understood Jagan and YCP very well, the party will not get a single MP seat if mid-term elections come. If he tries to go to the INDIA block, I am sure Modi and Amit Shaw will expedite CBI & ED cases.

  • @thustinagaraju7808
    @thustinagaraju7808 Před měsícem

    మధ్యంతర ఎన్నికలు జరిగితే గెలిచిన MP లు కూడా మళ్ళీ పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటదా?

  • @AnuReddy-l9h
    @AnuReddy-l9h Před měsícem

    Politics lo perminent friends and enemies vundaru ultimate goal power

  • @venugopalreddy143
    @venugopalreddy143 Před měsícem

    Excellent Analysis 👍

  • @mallevenkataramana6534
    @mallevenkataramana6534 Před měsícem

    మామ నువ్వు పక్క టిడిపి మామ

  • @srinivaskumar232
    @srinivaskumar232 Před měsícem +1

    Kejriwal broke his relationship with Indi alliance

  • @Sripadabhargaviraghu
    @Sripadabhargaviraghu Před měsícem +3

    Endukanna Babu ee chettani bharinchatam London pommanu elagu caselu nilabadavu
    Ee thalpotuni entha dooramga unchite rastraniki antha manchidi

  • @drdinesh3465
    @drdinesh3465 Před měsícem +1

    INDI alliance lo Godavalu create chesi.. Vallalo Divison teskoni vachi weak cheyali anedhi Jagan plan 💥👊🏻 BJP master Plan Idhi… Anduke Jagan ni antha backup chesthunnaru Jagan ni Modi-Sha ✅ Jagan ni jail lo kuda veyaru 🔥

  • @achari62kvk28
    @achari62kvk28 Před měsícem

    శత్రువు యొక్క శత్రువు..మిత్రుడే కదా👌

  • @AaradhanaK-ib9ks
    @AaradhanaK-ib9ks Před měsícem

    Your analysis is fanatstic.🎉

  • @Divyajagadeesh-km7xm
    @Divyajagadeesh-km7xm Před měsícem +2

    Ippude kada annavu rajakeeyam siggu,lajja vundavani.mari Sharmila ki siggu,lajja vunte sonth party petti malli Congress Lo Ela cheyaru kada.andaru okate.vyabhicharam kante darunamyna vrutti rajakeeyam

  • @Chowreddy786
    @Chowreddy786 Před měsícem +1

    Saswata satruvulu mithrulu undaru politics luu , congress tdp kalisinappdu , ycp congress kalavadam pedda kastamkadu

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 Před měsícem

    Wow super

  • @Farmersfirst
    @Farmersfirst Před měsícem

    Revanth Reddy ki sharmila ke problem Inka evariki problem ledhu 😂😂

  • @Gst6910
    @Gst6910 Před měsícem

    చేరితే చిప్ప కూడే.

  • @vasanthakumar4138
    @vasanthakumar4138 Před měsícem +1

    No mid term election. CBN will not repeat the mistake

  • @Chowreddy786
    @Chowreddy786 Před měsícem +1

    Jai congress jai jagan

  • @sambasivaraomannava
    @sambasivaraomannava Před měsícem

    మధ్యంతర ఎన్నికలు దాదాపు రావు వచ్చినా మన ఆంధ్రా లో ఆ నాలుగు కూడా పోతాయి అందులో అనుమానమే లేదు అసలు ఈ మధ్యలోనే బి జె పి జైలు కి పంపిస్తుంది

  • @GcVenkatesh-ls9yy
    @GcVenkatesh-ls9yy Před měsícem

    SRINU ok

  • @nsrm288
    @nsrm288 Před měsícem

    Yes anna 2026 lo may be election's jaragocchu

  • @subhashktr09
    @subhashktr09 Před měsícem

    Sharmilla ki 2% percent kuda ledu....Thanni bayatiki pamputham

  • @ajithmakkena2425
    @ajithmakkena2425 Před měsícem +1

    I think nirmala sitaram is best

  • @mraj7235
    @mraj7235 Před měsícem

    ఇండియా కూటమి ఏపీలో స్ట్రాంగ్ గా ఉండాలంటే CBN గారితో స్నేహంగా వుండాలి
    లాస్ట్ టైం వైసీపీతో అంటకాగిన బిజేపి
    ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది.
    అదీ గుర్తుంచు కోవాలి వైసీపీ BRS పార్టీలు అప్పుడప్పుడే కోలుకోవు
    అధ్యక్షులు మారితే చెప్పలేము

  • @ARTHYD222
    @ARTHYD222 Před měsícem

    Mamata banerji, Sharad power, Chidambaram etc were also from Congress bro

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před měsícem +7

    చెల్లెలు టార్చర్ తట్టుకోలేక చేరిన చేస్తాడు

  • @shobhav3094
    @shobhav3094 Před měsícem

    No shame in politics as already we seen CBN , PK and Modi kalisaru kada..
    Correct brother nuvu cheppindi

  • @veeraballilokesh592
    @veeraballilokesh592 Před měsícem +1

    Namaste anna

  • @kmg788
    @kmg788 Před měsícem

    నిజాయితీ, నిబద్ధత వున్న నాయకులకి ఎటు వైపు పడితే అటువైపు తిరిగే అవకాశం, శక్తి ఉంటాయి. కానీ ఇటువంటి SCAMSTER కి ఆ అవకాశం లేదు. ఒక్క case బయటకి లాగితే చాలు, ఆరు నెలలు లేదా ఓ సంవత్సరం పాటు Tihar లో కూర్చోబెట్టొచ్చు. మనోడు అటువైపు చూస్తున్నాడు అన్న విషయం తెలిస్తే చాలు BJP వాళ్ళు చేసే పని ఇదే.
    ఇంకో విషయం ఏమిటంటే center లో వున్న govt వచ్చిన ముప్పు ఏమీ లేదు. BJP, TDP and JSP bonding చాలా strong గా వుంది.

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 Před měsícem

    Pl comment your opinion on these happemings .
    1.lokesh postponed thallikivandanam to next year.
    2.nadendla manohar told that they aren't giving free cylinder
    s.
    3.pemmasani told that thereare funds for arogyasree.
    4.health minister satyakumar requested the public to donate
    for hospital equipment.
    5.ramprasad reddy told implementation of free bus is
    not so easy.
    6.this month no supplies of toordal,,sugar,ragi from this month.
    7.tdp again restarting landsurvey.
    8.landtitling act coming in another name.
    9.in chilakaluripeta meters are fixing for agrl motors.
    10.introduction of tollgates at state level.
    11.in palamaner 8 laka collected from dawcra members for amaravathi.
    12.pensions will be issued only
    two days.
    These are few incidents I have observed. Whether these activities not defame tdp

  • @srinivaskumar232
    @srinivaskumar232 Před měsícem

    His leaders will cross to Congress

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinu Před měsícem +6

    రాబోయే ఎన్నికల్లో Nda కూటమి ఖచ్చితంగా ఓడిపోతుంది.

  • @kodaligopalakrishna4967
    @kodaligopalakrishna4967 Před měsícem +1

    NDA kutami ki guarantee lekapothe india kutami ki mejarty radu &,vachina 3 nalla muchata matrame

  • @balusjp
    @balusjp Před měsícem

    ANNA CENTRAL OLD PENSION SCHEME KOSAM OKA VIDEO. CHEYYANDI

  • @bhagyaraju3624
    @bhagyaraju3624 Před měsícem

    3 kalisi form chesthe govt padipothe, 10 Mandi kalisi form chesina party ela vutundi.

  • @venkateswarluvenkatesh9809
    @venkateswarluvenkatesh9809 Před měsícem

    ❤jai tdp

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv Před měsícem

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @chrajaramesh9611
    @chrajaramesh9611 Před měsícem

    YSR కుటుంబ కథా చిత్రం. ప్రజలను మాత్రం.......

  • @rao8714
    @rao8714 Před měsícem

    Too a big for TDP

  • @vijaykumar-os5um
    @vijaykumar-os5um Před měsícem

    Srini Garu ,entha Mandi approvals kavali,in NDA only one approval,aa UPA gurinchi alochinchatanike bhayam vestundi

  • @srinivaskumar232
    @srinivaskumar232 Před měsícem

    How come he is sure that Modi Govt will fall ?

  • @hanumanthuramacharan610
    @hanumanthuramacharan610 Před měsícem

    ఇండియా కూటమి లోకి వెళ్లినా వెళ్లకపోయినా nda లో టీడీపీ ఉండి కాబట్టి అందులోకి జగన్ వెళ్ళడు. పైగా బీజేపీ కి టీడీపీ వైసీపీ రెండూ ఒకటే ఎవరు అవసరం అని వాళ్ళు అనుకుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు... చివరిగా షర్మిలని ఎవ్వరూ పట్టించుకోరు... ఆవిడ టీడీపీ లోకి వెళ్తే ఇప్పుడు వాళ్లకి ఉపయోగం లేదు.

  • @myworldforyou7
    @myworldforyou7 Před měsícem

    బాబుగారు NDA ని పడనివ్వరు

  • @sureshp11
    @sureshp11 Před měsícem

    If there is no permanent enemies or friends in politics, why don't that logic applies between jagan and sharmila

  • @sunilkumar-wn8qw
    @sunilkumar-wn8qw Před měsícem

    Ala anukunte anni states lo ante ...

  • @ROOPANIKKIyalavarthi
    @ROOPANIKKIyalavarthi Před měsícem

    Sharmila want to susses mean she need to same distance to TDP and YSRCP.......now she not able to impress anti TDP votes.....now ap politics mainly based on anti TDP and anti YCP....she need to change her starterdy

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 Před měsícem

    Kendraniki five years elanti dokha ledu 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raviyadav-et4tc
    @raviyadav-et4tc Před měsícem

    మధ్యంతర ఎన్నికలు వస్తాయి సరే ఈయన ఆంధ్రప్రదేశ్లో రెండు ఎంపీ సీట్లను గెలిస్తే కదా ఇక్కడే విలువ లేదా కేంద్రంలో ఏమి వెళ్లి ఉంటుంది తనకి

  • @umamaheshwarrao4792
    @umamaheshwarrao4792 Před měsícem

    Due AP bifurcation, AP public are very angry on congress,it will lead upto 20 years,if congress open for tieup with ysrcp,again public will angry for another 20 years,total 20 years no life for 40 years

  • @srinivaskumar232
    @srinivaskumar232 Před měsícem

    What will happen to his party once his cases hearing resumes on daily basis?

  • @sivanag42
    @sivanag42 Před měsícem

    If congress dont agree to join INDIA then jagan should merge ycp in congress

  • @ramponnamanda6456
    @ramponnamanda6456 Před měsícem

    No chance Anna

  • @Mahendra-hr1zb
    @Mahendra-hr1zb Před měsícem

    రెండు విషయాలు అన్న. NO 1. షర్మిల గారు TDP లోకి వస్తె TDP మొత్తం క్యాడర్ సంతోషంతో ఆహ్వానిస్తాం ఏలాంటి అభ్యతరం లేదు అన్న భారీ మెజారిటీతో గెలిపించుకొంటాం అలాగే బాబు గారు మేడం కు మంత్రి పదవి ఇవ్వాలి ఇది నా అభిప్రాయం TDP వారు అందరు కూడా మేడం గారినీ ఆహ్వానించండి NO 2. దోపిడి దొంగ శాడిస్ట్ సైకో గాడు షర్మిల గారికి భారీ మొత్తంలో డబ్బులు ప్యాకేజ్ అదే అన్న 800 కోట్లు లేదా 900 కోట్లు లేదా 1000 కోట్లు ఇస్తే అన్నతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో కొనసాగ వచ్చు పోతే షర్మిల గారు సైకో తో కలిసి చేతులు కలపకూడదు మళ్ళీ తప్పు చేయకండి. పోతే అందరికి ఒక సందేహం రావచ్చు అదే అన్న సైకో షర్మిల కు అంత అమౌంట్ ఇస్తాడా అని ఏమో ఇవ్వవచ్చు కష్ట పడి సంపాదించి డబ్బు కాదు కదా అన్న లక్షల కోట్లు దోచుకున్న సొమ్ము పోతే సైకో అనుకున్నది జరగదు అదే అన్న మధ్యంతర ఎన్నికలు పోతే జగన్ జగన్ బ్యాచ్ పే టి యం గాళ్ళు కొంత మంది పనికి మాలిన పోరంబోకు అధికారులు కొంత మంది పనికి మాలిన పోరంబోకు పోలీస్ వారు జైల్లో చిప్ప కూడు తినాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదలకూడదు

  • @rajichalla1442
    @rajichalla1442 Před měsícem

    Adi avadamma

  • @HarinathMala
    @HarinathMala Před měsícem

    ఇప్పుడు మన చేతిలో రాయి ఉంది ఆ పిల్లి నీ రాయి తో కొడితే

  • @venkataraomonavarthi4706
    @venkataraomonavarthi4706 Před měsícem

    ఈరోజు ఉదయం మీ వీడియో లోచెప్పిన ప్రకారం కాంగ్రెస్ ను బలపరిస్తే జగన్ అవసరం ఎవరికి ఉండదు జగనే ఉండదు

  • @jackpulivarthi8286
    @jackpulivarthi8286 Před měsícem

    Sharmila vastanante...TDP cadre swagatinchadu...aa family anede oka cheeda purugu raastraniki

  • @bhagyaraju3624
    @bhagyaraju3624 Před měsícem

    Well said, but India Kutami vasthe India ni ammestharu

  • @YRB147
    @YRB147 Před měsícem +1

    నిజంగా మధ్యంతర ఎన్నికలు వస్తే YCP కి ఈ ఎంపి సీట్లు కూడా రావు. BJP మారు మాట్లాడకుండా టిడిపి వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటారు. ఇంకా తెలంగాణ లో కూడా టిడిపి ఎంపి సీట్లని పంచుకొనే అవకాశముంది

  • @purnamarri9503
    @purnamarri9503 Před měsícem

    కానీ ఏపీ లో కాంగ్రెస్ కి ఓట్ వేయరు సంతోషంగా ఉన్న రాష్ట్రం నీ విడగొట్టి చాలా మంది యువత,చిన్న,చిన్న bussines చేసేవాళ్ళు అందరు అన్యాయం అయిపోయారు

  • @prasadnaga6280
    @prasadnaga6280 Před měsícem

    Ap lo ycp down aithe
    ఎంతో కొంత కాంగ్రెస్ కి ప్లస్ అందుకే వైసీపీ delhi dharna ki akhilesh ni రప్పించేలా chesaru
    కాంగ్రెస్ ఏపీ లో అంత active avvakunda chestaru

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Před měsícem

    I think Jagan involved AAdhani too in liquor scam. May that why BJP is not interested in AP liquor scam. BJP is still with Jagan. Due to compelesion.

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 Před měsícem +1

    naaku telisi thumb nail lo emi pettaro adi jaragakapovachhu

  • @srinivaskumar232
    @srinivaskumar232 Před měsícem

    BJP will break other Indi alliance parties . Yogi ji will succeed Modi .

  • @gangadharnaidu2333
    @gangadharnaidu2333 Před měsícem

    షర్మిల కు కాంగ్రెస్ బెటర్ బీజేపీ బెటర్

  • @Alphapowermind
    @Alphapowermind Před měsícem

    It is not INDIA kootami.
    It is INDI kootami.

  • @sripathi9627
    @sripathi9627 Před měsícem

    Mee aalochanalu cheppakandi