డ్రాగన్ ఫ్రూట్ విపరీతంగా కాయాలంటే#

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2024
  • • డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్...

Komentáře • 62

  • @padmavathiyakkati8199
    @padmavathiyakkati8199 Před 9 dny +1

    చాలా బాగా వచ్చింది పఃడులు

  • @anuradhaseethamraju4529

    Nice sharing Mam 🎉🎉😂

  • @kunchesuryakalavizag5639

    మీ గార్డెన్ లో అన్నితోటలు ఉన్నాయండి నీను కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్క పెట్టాలి అండి సూపర్ 👌👌👍

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 9 dny

      అవునండి అన్ని తోటలు ఉన్నాయి మీరు కూడా కంపల్సరిగా పెట్టండి డ్రాగన్ ఫ్రూట్ ని 🙏🤝

  • @arunabellam7993
    @arunabellam7993 Před 9 dny +1

    Super harvest Lakshmi garu ❤❤

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 Před 9 dny +1

    సూపర్ అక్క డ్రాగన్ ఫోర్ట్ కాలేదా హార్వే స్టేషన్ సూపర్ డౌ చెప్తున్నారు నేను నేను కొత్తగా నిధి తోట మొదలెట్టాను అది మిమ్మల్ని చూసి అలాగే చేసుకుంటూ వస్తున్నాను❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 9 dny

      థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ 🌹

  • @bobbilianithasterracegarden

    మొదటి క్రాప్ చిన్నగా వస్తుంది, రెండవ సారి ఇంకో హార్వెస్ట్ వస్తుందికదా అప్పుడు పెద్ద సైజ్ వస్తుంది నాదగ్గర అలాగే వచ్చింది లక్ష్మి గారు.పోయిన ఇయర్ లో.చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి డ్రాగెన్ ఫ్రూట్స్ 👌👌😊

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 8 dny +1

      అనిత గారు థాంక్యూ థాంక్యూ సో మచ్ మీరు కామెంట్ చేసినందుకు నాకు చాలా మంచి విషయం కూడా తెలియజేశారు ధన్యవాదాలు అండి 🙏🙏🙏🤝🥰🥰🥰🥰🥰🥰

    • @bobbilianithasterracegarden
      @bobbilianithasterracegarden Před 8 dny

      ​@Aadi🥰🤝🙏LakshmiTerraceGarden

  • @parimalapaul04
    @parimalapaul04 Před 9 dny

    👌 harvest andi 👌👌

  • @indiraterracegarden253

    డ్రాగన్ ఫ్రూట్ సూపర్ భలే వచ్చాయి కలర్ ఫుల్ గా ఉన్నాయి ఆదిలక్ష్మి గారు❤

  • @marialingani21
    @marialingani21 Před 9 dny

    Super harvest andi 👌🌾🌿🌱❤

  • @pradeepcb8916
    @pradeepcb8916 Před 7 dny

    Namasthe akka 🙏beautiful garden 🌹🌹

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 7 dny +1

      నమస్తే అమ్మ మీ పేరు తెలుసుకోవచ్చా 🥰

  • @bhavirisettyvijaylakshmi-hn6os

    సూపర్ అండి వదిన మీ డ్రాగన్ ఫ్రూట్ అరెస్ట్ మీరు ఆర్ వెస్ట్ చేస్తుంటే మా నోరూరిపోతుంది

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 Před 9 dny

    Super harvesting

  • @srikrishnavijayakolatabrundham

    Super Amma chala bagundi harvest ❤❤❤❤

  • @user-gb3mv3uk2b
    @user-gb3mv3uk2b Před 9 dny

    అవునండి అన్ని తోటlu మీ గార్డెన్ లోనే కనిపిస్తున్నాయి మీరు సూపర్❤❤❤

  • @anjalim6071
    @anjalim6071 Před 9 dny

    Nice👍👍👍

  • @shobhitha229
    @shobhitha229 Před 9 dny +2

    డ్రాగన్ ఫ్రూట్
    ఎర్రని పండు
    పోషకాలు మెండు..
    మిద్దె తోట
    కలువ పువ్వులు లిల్లీ పూలు
    ముగ్గులతో అందాలు
    తోటలో శ్రమలు
    శారీరక వ్యాయామమే
    వంటికి ఉల్లాసమేనండోయ్
    డ్రాగన్ ఫ్రూట్
    ముల్లులున్నను
    మనకు మక్కువ
    పెంపకం వనానికి
    ప్రత్యేకం
    తోటలో మొక్కలు
    సాగు తీరులు
    అందరికీ అందించిన
    శ్రీమతి ఆదిలక్ష్మి గారికి
    శుభాభినందనలు..

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 9 dny +1

      నాకు డ్రాగన్ ఫ్రూట్స్ కోసిన తిన్న ఆనందం కన్నా మా ప్రియమైన ఆడపడుచు శ్రావణి గారు నాకు అందించిన కవితకి నేను ఆ ముగ్దురాలని అయిపోతున్నాను మీ ఊరు తెలుసుకోవచ్చా ఆడపడుచు గారు ☺️☺️☺️☺️❤️

    • @shobhitha229
      @shobhitha229 Před 9 dny +1

      చాలా చాలా కృతజ్ఞతలు వదిన గారు గుంటూరండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 9 dny +1

      @@shobhitha229 అవునా గుంటూరు తో మాకు చాలా అనుబంధం ఉంది మిమ్మల్ని కంపల్సరిగా కలుస్తాను గుంటూరు వచ్చినప్పుడు 😍😍

    • @shobhitha229
      @shobhitha229 Před 9 dny +1

      @@AadiLakshmiTerraceGarden
      చాలా థాంక్స్ వదిన గారు మా అదృష్టం

  • @suryakumari1937
    @suryakumari1937 Před 9 dny

    Amma elagunnaru , Dragon fruit s చాలా బాగా నచ్చాయి. అమ్మ చామదుంపల ఆకులు వండుకుని తినవచ్చా ? దొండ పాదు ఎండి పోతుంది ఏమి చెయ్యాలో చెప్పండి అమ్మ . మనం చేసే పని మంచి ది అయినపుడు దేని గురించి పట్టించు కో కూడదు మొక్క గురించి అర్థం అయ్యే లా చెప్పడం కూడా రావాలి మీ రు మొక్కలు గురించి చాలా చక్కగా చెపుతున్నారు అమ్మ ఇలా నే చెప్పండి ❤❤❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 9 dny

      ఆ థాంక్స్ అమ్మ దొండపాదుని మంచిగా ప్రూనింగ్ చెయ్యండి చామ ఆకులు చక్కగా వండుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు 👍😍

    • @suryakumari1937
      @suryakumari1937 Před 9 dny

      Thank you Amma

  • @reddybeliver2100
    @reddybeliver2100 Před 9 dny

    Nice harvest mam 😍

  • @Shanthibavireddy
    @Shanthibavireddy Před 9 dny

    అక్క డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంది గార్డెన్ మీట్ కి కొమ్మ తీసుకుని వస్తారా

  • @srinivasuluvanam6341
    @srinivasuluvanam6341 Před 9 dny

    Hi andi nenu vasantha mee garden super magardenlo dragon fruit mokka undi 2022lo two kasindi last year nundi kayatamledu yenduko theliyatle salaha cheppandi akka

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 9 dny

      దానికి మంచిగా ఫర్టిలైజర్స్ ఏమైనా ఇవ్వండి ఈ సంవత్సరం ఇంకా టైం ఉంది కదా కాయవచ్చు 👍

  • @anithanakka8406
    @anithanakka8406 Před 9 dny

    Nenu kuda 4 dragon fruit pettanu petti 3month ayindi next year varaku chudali Laxmi garu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 9 dny

      చక్కగా పెంచండి నెక్స్ట్ ఇయర్ క్రాప్ వస్తుంది 🤝👍

  • @priyankaganji5370
    @priyankaganji5370 Před 9 dny

    Pasupu seeds vunte isthara madam maadhi vijayawada

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 9 dny

      అమ్మ పసుపు సీజన్ అయిపోయింది మే నెలలోనే అన్ని పెట్టేసాము 🙏🙏

  • @Organicfarming5398
    @Organicfarming5398 Před 9 dny

    Amma dragon fruit yenni rojulaki red ga vasthadhi cheppara plz

  • @LakshmiPrasanna-bf8vn

    Farm house laga....house farming chesthunaru miru..

  • @nithyacollectionkitchens1672

    Akka me garden enni gajalu vuntadi akka

  • @Nagamanibheesetti
    @Nagamanibheesetti Před 9 dny

    మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఇప్పుడిప్పుడే పోతయితే వస్తుందని ఫస్ట్ ఒక పోతే ఒక పువ్వు వచ్చింది అది కూడా పాడే పై పడిపోయింది ఇప్పుడు ఇంకోటి వచ్చింది అది కూడా అలాగే అయ్యింది అండి పోతే నిలబడడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 9 dny

      కొత్తగా వచ్చినప్పుడు అలాగే బలానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండండి మొక్క మొదట నా పోతి ఎక్కువ రావడానికి అరటిపండు ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుందండి

    • @Nagamanibheesetti
      @Nagamanibheesetti Před 9 dny

      @@AadiLakshmiTerraceGarden tq andi