కొత్త పాట (లీలా గోపాల బాలా నన్నేల జోగేల శ్రీలోలా). సింగర్ కర్నూల్ శేఖర్,, రచన శ్రీ రామా గోవిందు తాత

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • కాపి, రాగము
    ప: లీలా గోపాల బాలా నన్నేల జోగేల శ్రీలోలా
    చ:- మధురానగర విహార ధీరా సాచుజనా సంరక్షక సారా బుదజన సేవిత భూషిత విధురా శ్రీధర పీతా సుబాంబర ధారా. tabla Sai
    చ:- నందయశోద అందము నీవే నందయశోదానందము నీవే నంద యశోద నందనుడివే. నంద గాకులా సుందరుడవే. tabla Sai

Komentáře • 3