సి సెక్షన్ కుట్లు కేర్ ఎలా తీసుకోవాలి | Women & Child Health

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • HMBLiv | Women & Child Health #HMBLIV
    #HMBliv
    #HMBlivshorts
    #HMBlivchannel
    #HMBlivTelugu

Komentáře • 7

  • @yashwikanayani5172
    @yashwikanayani5172 Před 3 měsíci +1

    Hi sis ma babu ki ninnatinundi 2 nd month start ayindhi babu edustunnadu ani thene peeka notlo pettina babu Danni suck chesetappudu daniki hole padi dantlo unde liquid mottham babu mingesadu kani babu bagane unnadu ippudem cheyali

  • @pavanivegi280
    @pavanivegi280 Před 3 měsíci

    హాయ్ అండీ, నాకు బేబీ పుట్టి two ఇయర్స్ అయిన్ది ఇప్పుడు నాకు stitches వేసిన దగ్గర విపరీతంగా దురద వస్తుంది ఎందువలన 😔

  • @lavanyadevireddy2164
    @lavanyadevireddy2164 Před 3 měsíci

    మా పాపకి 19 నెలలు. పాప పుట్టినప్పుడు 2 నెలలు ఫార్ములా మిల్క్ ఇచ్చాము ఆ తరువాత తల్లి పాలు. ఇప్పుడు పాపకి మళ్లీ ఫార్ములా పాలు ఇవ్వవచ్చా lzzz చెప్పండి.

    • @rstrendylife7876
      @rstrendylife7876 Před 2 měsíci

      sis 2months tarvata mother milk ela vachayi please cheppandi nenu maa baby ki evvalani chaalaa try chestunna kani okasari aagipoyina palu malli ravantunnaru

    • @rstrendylife7876
      @rstrendylife7876 Před 2 měsíci

      meeru edainaa tip try chesi vachunte pls mee valuable feedback evvandi sis chaala help chesinavarataru

    • @lavanyadevireddy2164
      @lavanyadevireddy2164 Před 2 měsíci

      @@rstrendylife7876 నాకు డెలివరీ అయ్యినప్పుడు నేను వెల్లుల్లి కారం ఇంట్లో చేసిన నెయ్యితో కలిపి ఎక్కువగా అదే తిన్నాను. ఇంకా ఆవాల కారంపొడి, కరివేపాకు కారంపొడి, మిల్క్ బ్రీడ్ పాలలో నానబెట్టి రోజూ 2 సార్లు తిన్నాను. అలాగే మిల్క్ రాకున్నా బేబీ కి ఫీడ్ ఇస్తూ వచ్చాను అలాగే చేస్తూ ఉంటే మిల్క్ వచ్చాయి

    • @rstrendylife7876
      @rstrendylife7876 Před 2 měsíci

      @@radhikapolapally8882 galact granules try chestunnanu sis no use tablets kuda use chestunna eppudu meeru cheppevi aayurveda shop lo dorukutaya sis