గజ గజ వణికిపోతున్న ఆ బడా నేత..| Paritala Ravi Case SENSATIONAL Facts | YS Jagan | Chandrababu | WWD

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • Watch► గజ గజ వణికిపోతున్న ఆ బడా నేత..| Paritala Ravi Case SENSATIONAL Facts | YS Jagan | Chandrababu | WWD
    #WildWolfDigital #ParitalaRavi #YSJagan #Chandrababu #appolitics #CSRao
    Wild Wolf Digital is an official CZcams Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on CZcams with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
    Please subscribe to Wild Wolf Digital for more interesting videos: / @ Wild Wolf Digital
    Follow Us On :
    Facebook: Wild Wolf Digital
  • Zábava

Komentáře • 195

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 Před 6 dny +26

    Ex గవర్నమెంట్ లో నాయకులు ఫోన్ లు టాపింగ్ చేస్తేనే మొత్తం ట్రెస్ అవుతారు..

  • @venugopalnaidunamburi2691

    ఏ మాత్రం రాజకీయ అనుభవం ఉన్న వాళ్లందరికీ అర్థమవుతుంది మీరు చెప్పేది ఇంకోటి కూడా చెప్పలేదు మీరు కడప జిల్లాలో పనిచేసిన ఎస్పీ గారు

  • @venugopalaraochigilipalli8994

    ఇది మంచి అవగాహన హెచ్చరిక. కాబట్టి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి

  • @kasisatyanaryana6660
    @kasisatyanaryana6660 Před 6 dny +34

    Very valibule massage to the public.

  • @ravindrababuchirumamilla1577

    Yes 100% correct sir we can guess those fellows who are behind the deaths of paritala Ravi, vyas etc.

  • @sivaramakrishna6869
    @sivaramakrishna6869 Před 6 dny +18

    చాలా బాగా చెప్పారు చంద్రబాబు గారు ఇటు వంటి విషయాలు చాలా సీరియస్ గా తీసుకుని పృతేయక నిఘా సంస్థలు నమ్మక మైన వారిని నియమించాలి

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 Před 6 dny +16

    Sir ప్రవేట్ సైన్యం శ్రీ జగన్ కాకినాడ ex mla పేదిరెడ్డి మిధున రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి. And మార్గాన్ని భారత్ and జక్కంపూడి వీరి దగ్గర ప్రవేట్ సైన్యం ఉంది..

  • @nekkantysrinivasasivaprasa5366

    చాలా ముఖ్య సమాచారం ప్రభుత్వానికి ప్రజలకి కూడా చెప్పారు.

  • @srirajarajeswaritransport5205

    Yes correct Jagan security trying system

  • @kasisatyanaryana6660
    @kasisatyanaryana6660 Před 6 dny +15

    Sir meeru direct ga C.m gariki meeting petti mee viluvaian abhiprayamulanu teliya cheaya vachchuga ani soochana

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 Před 6 dny +24

    Sir ప్రజెంట్ చంద్రబాబు గారికి శ్రీ పవన్కళ్యాణ్ కూడా ప్రమాదం పొంచి ఉంది. ఒకేసారి గుప్పుగా వచ్చి అనుకోకుండా ఒక మంత్రి మీద దాడి ప్రాణం లు తీసి వెళ్లిపోతారు..!

  • @raodb3679
    @raodb3679 Před 5 dny +3

    CS గారు చెప్పింది అక్షర సత్యం 👌👍🙏

  • @krishnamurthygokavarapu6128

    CSRAO గారు your wonderful dynamic information to ప్రజలుకు Sir emiti ee ఘోరాళండి Sir veellanu CBN గారు ఎలా handle chestaro wait and see Sir

  • @user-vl6ek7om1q
    @user-vl6ek7om1q Před 6 dny +15

    Yes Sir u r 100% currect u r great

  • @ramanaroyyala2537
    @ramanaroyyala2537 Před 5 dny +4

    సార్ మీరు చెప్పేది నిజం

  • @apparaomandadapu133
    @apparaomandadapu133 Před 6 dny +19

    ఎ. బి. వెంకటేశ్వర రావు గారికి పవర్ ఇచి చూడాలి.

  • @ajara3922
    @ajara3922 Před 6 dny +29

    ఒళ్ళు గగుర్పొడుస్తుంది

  • @srirajarajeswaritransport5205

    Amravati lo former meda Jagan security system duplicate police gaa work chesinadi

  • @fruitykiddyminnukiddy7844

    సార్, థ్యాంక్యూ, జర్నలిజం ప్రయోజనం నిరూపించారు.🙏 కె శ్రీ హరి విజయవాడ 🙏

  • @user-em1fr2hk4b
    @user-em1fr2hk4b Před 6 dny +12

    Best message TQ TQ more

  • @laxmibnvs5632
    @laxmibnvs5632 Před 6 dny +7

    Meeru cheppindi correct sir.

  • @gandhimgullapalli7273
    @gandhimgullapalli7273 Před 5 dny +5

    పరిటాల రవి హత్య ,వ్యాస్ హత్య , జూబ్లీహిల్స్ బాంబుబ్లాస్టు కంటే ముందు జరిగిన ఇంకో మూడు సంఘటనలు ఉన్నాయి .విజయవాడలో రంగా హత్య , యస్సార్ నగర్ జంక్షన్ లో ఉమేష్ చంద్ర హత్య , విజయవాడలో సిటీకేబుల్ ఎండీ రామకృష్ణ హత్య (ఆయన ఇంటికి వచ్చి కాల్చి చంపారు) . ఈ మూడు హత్యలకు కూడా మీరు చెప్పినవారే కారకులు అయ్యుండవచ్చు .

  • @cheemalapentalingamaiah8936

    100 % currect meeru cheppedi.

  • @kasisatyanaryana6660
    @kasisatyanaryana6660 Před 6 dny +12

    Very valuable massage to the public and government.

  • @washingdonkandrakota6327

    Superb analysis.

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 Před 6 dny +6

    Sir శ్రీ వంగవీటి రంగా హత్య అంటే 1989 నుండి ప్రవేట్ సైన్యం ఆంధ్రప్రదేశ్ and తెలంగాణా ex గవర్నమెంట్ mla s and ఎంపీ ల దగ్గర ప్రవేట్ సైన్యం ఉన్నారు వాళ్లు fin రౌడీ షీటర్స్ ఉన్నారు నా అనుమానం only పర్సనల్ ఒపీనియన్..

  • @Healthinhands
    @Healthinhands Před 6 dny +11

    కరెక్ట్ వెర్షన్ సర్ ఇలాంటి పరిస్థితి తలుచుకుంటే చంద్రబాబు పరిపాలన కాలములో నేఇలాజరగటం తప్పకుండ పోలీసులు ఈ విషయాలు గుర్తించి ఆ ఏంగిల్లో పరిశోధన చేయాలని ప్రజలు అనుకుంటున్నారా

  • @user-dm2ix8wj3i
    @user-dm2ix8wj3i Před 6 dny +8

    Congratulation corect gachputunaru sir

  • @user-ow4ub2fy8j
    @user-ow4ub2fy8j Před 6 dny +7

    Yes sir its true...

  • @user-ge5pf5zw3w
    @user-ge5pf5zw3w Před 6 dny +14

    Damu Balaji one example he says proudly that ex Naxalite favors YCP and promotes all fake information against TDP

  • @tmkrishna9421
    @tmkrishna9421 Před 6 dny +3

    🌹 ఏమి లాభం వాడిని ఎవరన్నా jail కి పంపించారా action తిజుకున్నారా

  • @inukurthimanojkumar3953
    @inukurthimanojkumar3953 Před 6 dny +6

    Vyas kaadhandi,Umesh Chandra IPS

  • @naveen8714
    @naveen8714 Před 5 dny +2

    Super analysis sir

  • @nokkuveerabhadarao2357
    @nokkuveerabhadarao2357 Před 6 dny +5

    Super ga chapar sir.

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 Před 6 dny +10

    Also Hyderabad matha kalahalu

  • @temurabhojrajyadav6464
    @temurabhojrajyadav6464 Před 5 dny +2

    Sir it's an interesting and an excellent analysis.

  • @tumulurivenki3309
    @tumulurivenki3309 Před 5 dny +1

    Correct ga chepparu

  • @ajara3922
    @ajara3922 Před 6 dny +9

    200%

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Před 6 dny +3

    Very serious, important, time testing analysis which is to be dealt with top priority. Let CBN government function without any disturbances of this nasty nature. Great speculation,sir.

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp Před 5 dny +1

    100% correct sir... Meeru cheppindi vinte.....nijangaa chaalaa clear gaa undi

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 Před 6 dny +2

    Very good analysis sir

  • @purushothamchittoor5210
    @purushothamchittoor5210 Před 6 dny +2

    Good analysis

  • @vr7369
    @vr7369 Před 6 dny +7

    S S AP LO జరిగిన MEERU CHEPPINA , MATER POLIKALU VUNNAYI ,
    అన్ని CHANELS LO , MAIN LEADERS OPEN GAA STATE
    మెంట్స్ ఇవ్వలి,, DISCUSIONS SUIT AT SITE ORDERS ఇవ్వలి

  • @muralikrishnamacharyulugud8469

    Better TDP Govt.note this message.

  • @narammallareddy5302
    @narammallareddy5302 Před 6 dny +6

    Avanni cheinchinanduke alanti maranam sambhavinchindi, devudi nirnayamnundi entha goppavadaina tappinchukoledanedi vastavam.

  • @syedabdula961
    @syedabdula961 Před 6 dny +4

    Sp not vaas, he is umesh chandra ips. ground report 50-50

  • @varadhivenkateswarlu4028

    Thanks you for impermation sir

  • @marikantipraveenkumar8233

    అసలు ఇంత భయాంకరమయిన విషయాలు వింటుంటే ఒళ్ళు గారుగుపొడుస్తుంది సార్..

  • @TejonthJujjuri-rg3xo
    @TejonthJujjuri-rg3xo Před 6 dny +7

    అన్న మీరు చెప్పింది పర్ఫెక్ట్ గా ఉంది కానీ ఈ గవర్నమెంట్ అట అట్లాగే వ్యవహరిస్తుంది ఈ

  • @venkataramanakasarapu7079

    CBN not like before he changed he take care about all temple damaged cases and ganjai cases also

  • @user-ex2sy1qp8wgifty
    @user-ex2sy1qp8wgifty Před 5 dny +1

    మంచిది లా అండ్ ఆర్డర్ బాగక పోతే సీఎం చూసుకుంటాడు

  • @srinivasului3905
    @srinivasului3905 Před 6 dny +2

    Yóu are karakt thinking sir
    Thankyou sir

  • @mastanyetrintala7522
    @mastanyetrintala7522 Před 11 hodinami

    Sir Super ga chepparu Sir chala important message Sir

  • @muralikrishna627
    @muralikrishna627 Před 6 dny +4

    Experienced analysis

  • @JayaLakshmi-wy8vh
    @JayaLakshmi-wy8vh Před 6 dny +3

    Chala baga chepparu sir government alert ga undali mukhyamga home minister

  • @lovelyakhil9780
    @lovelyakhil9780 Před 3 dny

    Most valuble information sir not only governament ,,,,public also abservation importent

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 Před 4 dny

    100% correct Sir.
    Even maa village lo talk undhi sir.

  • @shyamyadav1865
    @shyamyadav1865 Před 6 dny +1

    Sir meeru chala jagrhaga undali.

  • @karesaraswathi1464
    @karesaraswathi1464 Před 5 dny +1

    Yes

  • @holylandministrieskkd3957

    Ok

  • @shreedharkatragadda7130

    మీరు చెప్పేది 100% నిజం ఇప్పుడు మీరు చెప్పేవన్నీ పచ్చి నిజాలు cbn ఎంక్వయిరీ ఏమను భయం

  • @radhakrishnamaddhali7412

    Entha mandi vuntaru

  • @user-ge5pf5zw3w
    @user-ge5pf5zw3w Před 6 dny +3

    many acted as police without any name tags, Recently attack in Airport on Dr Lokesh Vuyyuru(NRI), many of the police do not have name tags who had attacked him

  • @bikkikoteswararao5872

    Pakka nijam sir. Pram

  • @maruthimaruthi4130
    @maruthimaruthi4130 Před 6 dny +1

    Wonderful analysis , sir ,
    1 , P RAVI , HE IS MAIN PROBLEM TO JAGAN
    2 : YSR , 100 % JAGAN KILLED YSR BECAUSE OF JAGAN ( DREAM ) BECOMES YOUNGEST CM
    3 : IPS WAYES ITS ALSO REVENGE
    4 JAGAN POLITICAL ENTRY STARTING ON WORD ALSO MASSACRE STARTED

  • @gvsr3011
    @gvsr3011 Před 6 dny +4

    Not bapatla it is part of Epurapalem. Don't tell bapatla district

  • @bestharamanjaneyulu3214

    Correct sir

  • @pssmurthy2896
    @pssmurthy2896 Před 6 dny +3

    Please suggest some realistic solutions to the compulsion of ladies going out for toilet in India and also providing the necessary additional general compartments in Indian Railways

  • @krishnamurthygvss1655

    What you are said 💯 percent correct. Bcz 2004 a useless cm aina taruvata jarigina incidents, 2019 maroka unmadigadu scheem aina taruvata jarigina incidents meru chepinavi compare cheste no doubt homeminister, home secretary vellanta elert ga undalli .

  • @aumsreeyogadhamam2277
    @aumsreeyogadhamam2277 Před 6 dny +1

    Cc camares petti dorikonallani dorikinattu lopala veyyali.

  • @dasarirajasekhar5077
    @dasarirajasekhar5077 Před 2 dny

    Vyas కదండీ umesh chandra gaaru

  • @venkatesh9501
    @venkatesh9501 Před 6 dny

    Your correct sir but
    Chandrababu Naidu sir he will take right decision regarding private system

  • @satyanarayan4707
    @satyanarayan4707 Před 6 dny +1

    Sir... Private "Sinyam" undhi.... I believe your words - not words some reasons also.......based on "private Sinyam"., some murders happen at E.G.Dt., also.... Unbelievable murders - I never seen earlier.,

  • @mohanraokolli3239
    @mohanraokolli3239 Před 6 dny

    Sir , you are correct. As a sr jrlst., give knowledge to public of A P and TG as well as governments to know something through more videos.. We are watching videos.. found super contents.. smart and classical flow.. keep it up sir.

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 6 dny +1

    ఏ బాపట్ల హత్య కేసు అరెస్టు చేసిన వాళ్లను కనుక్కుంటే,
    చాలా వరకు బయటకు వస్తదండి,
    వీళ్ళు బాగా గంజాయి డ్రగ్స్ ప్రతి బంకుల్లో కూడా దొరికేలా చేసి యువకుడిని బాగా నాశనం చేస్తారు.
    అందుకని అసలు ముందు గంజాయి డ్రగ్స్ అందుబాటులో లేకుండా చూడాలి .
    తల్లిదండ్రులకు కూడా హెచ్చరించాలి .
    వాళ్లలో కొంత హఠాత్తు మార్పులు వస్తాయి డాక్టర్స్ ని సంప్రదించేలాగా ముందు జాగ్రత్తగా చేయాలి.
    హత్యలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క ఇంటిలో ఆయుధాల తనిఖీ చేసి ఏ ఒక్కరి ఇంటిలో వేట కొడవళ్ళు లాంటి ఆయుధాలు లేకుండా చేసి .ఆ విధంగా రాత్రుళ్ళు పెట్రోలింగ్ చేసి .
    చంద్రబాబు గారు చాలా కష్టపడి ఫ్యాక్షన్ నిరోధించారు.
    ఇప్పుడు ఆ సంస్కృతి మన గుంటూరు( ఒక పల్నాడు లో ఉండేది )ఇప్పుడు అన్ని చోట్ల కూడా వ్యాపించింది .
    ఇక్కడ గమనిస్తే అమరావతి రైతుల ఉద్యమ అప్పుడు కూడా వాళ్ల మీద అర్ధరాత్రిలో అలాగా వేధిస్తూ ఉండేవాళ్లు .
    వాళ్ళు ఇప్పుడు ఇంకా మరీ బలపడి శృతిమించారు. కాకుంటే దాన్ని సంఘటనలు ఇంతకుముందు కూడా పుంగనూరులో మద్యం రేటు పెరిగింది అని అన్నారు అని కిరణ్ అనే అబ్బాయి మరుసటి రోజు హత్యకవించబడ్డాడు .
    వ్యవస్థలన్నీ బ్రష్టుపట్టాయి.
    ఇక్కడ పూర్తిగా కింద ఉన్న పోలీసులను కూడా పూర్తిగా మానిటర్ చేసుకుంటూ డిజిపి స్థాయి నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎసిబి సిఐడి అందరు కూడా కోఆర్డినేట్ చేసుకుని.
    దీనికి ఒక పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది.
    దీనివల్ల యువత భవిష్యత్తులో గంజాయి పాలన పడకుండా, గంజాయి సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉంది.
    ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ పెద్దలు ఎవరికి వాళ్లు బాధ్యత తీసుకొని ఆ విధంగా తమ వంతు ప్రయత్నం చేయాలి.
    అలాగే నగరాల్లో కూడా యువర్ లాంటివి ప్రమోట్ చేయడానికి కూడా గ్రామ ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రామ పెద్దలు సామాజికంగా ,సామాజికవేత్తలు జర్నలిస్టులు మేధావులు అందరినీ కలుపుకొని, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది,
    రాష్ట్ర ప్రభుత్వమే కాదండి, 150 విగ్రహాలు పగలగొట్టినా కూడా కేంద్రం పెద్దలు కూడా ఏమి చర్యలు తీసుకోలేదని మనం ఇక్కడ అతి ముఖ్యంగా గమనించాలి.
    . వాళ్లు మణిపూర్ లో కూడా ఎంతో విధ్వంసం జరిగినా కూడా కేంద్ర పెద్దలు చూసి చూడనట్లుగా ఉన్నారు
    ఇక్కడ కనక అరాచకం ప్రవళితే అంటే జగన్ రెడ్డి ద్వారా విధ్వంసం చేయిస్తారు.
    ఏ విధంగా అయితే మరల అదే జగన్ రెడ్డి ద్వారా ఆర్థిక విధ్వంసం పారిశ్రామిక విధ్వంసం అన్ని చేయించారు అక్రమ అరెస్టులు అన్నీ కూడా?
    వ్యవస్థలన్నీ
    మరి లేకుంటే ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి దాటి అంతా అప్పులకు అనుమతించారు కదా?
    ఆర్బిఐ నిబంధనలకు విరుద్ధంగా రాబోయే మధ్యం ఆదాయంపై అప్పులు తీసుకుని దారి మళ్లించిన చర్యలు తీసుకోకుండా ఉండరు కదా
    అదే రాయలసీమ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని 9000 కోట్లు తీసుకుని 50 కోట్లు కూడా దానిమీద ఖర్చు పెట్టకుండా దారి మళ్లించిన,
    పిఎసి చైర్మన్గా రిపోర్ట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోకుండా ఉండరు కదా

  • @balasaramesh7860
    @balasaramesh7860 Před 6 dny

    Vangaveti rangani yavaru chanmperu

  • @user-dt9yr8zb7s
    @user-dt9yr8zb7s Před 6 dny

    Sir ఎక్సలెంట్గా చెప్పారు అయితే
    ఈ ఇంఫర్మేషన్ ap govt కి ఇవ్వొచ్చు కదా రావు గారు

  • @jaganathmakam8733
    @jaganathmakam8733 Před 6 dny

    Anna very Important news AP Police also TDPGovt anna 👌👌ii😅😅😅😅😅

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 Před 6 dny

    Give some time.,to new government. Ultimately it is.the police at ground level have to come out of their earlier govts influence and start sincere investigation afresh. It is possible to catch the culprits,,given the political support by Ncb

  • @ppraja5127
    @ppraja5127 Před 6 dny

    ఉమేష్ చంద్ర కూడా కడప ఫ్యాక్షనిస్తు లను గడ గడ లాడించడం తో. నక్సలైట్లు రూపంలో వారే వేసేశారు 🤥💣🪓👹

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b Před 6 dny +6

    నీవు నిజం చెప్పిచావు లేకపోతే మాట్లాడు మాను అక్కర్లేని విషయం ఇప్పుడు అనవసరం ప్రతి పక్షం లో కూర్చుని చోద్యం చూస్తున్నారా వాళ్ళుకి తెలుసు మాటలు మాను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మీరు గ్రహించండి

  • @shreedharkatragadda7130

    ఏదో తప్పక cbn ఓటు వేశారు

  • @kogantideva9831
    @kogantideva9831 Před 6 dny

    🙏

  • @pannapoorna3995
    @pannapoorna3995 Před 3 dny

    Meru chepindi correct sir veellu Hyd lo kuda Naku thelisina doctor land kuda kabja chesaru thasmath jagratha prajalara

  • @mohanraom252
    @mohanraom252 Před 6 dny

    👌🥰🌹🙏🙏

  • @radhammag4734
    @radhammag4734 Před 6 dny

    Cm sir security penchali

  • @bhaskerc1043
    @bhaskerc1043 Před 6 dny

    E video anni channels lo 24 hour's 1 week play cheyali AP lo.....

  • @babjivanga7230
    @babjivanga7230 Před 6 dny

    Sir meeru ippudu chepindi Chandra Babu gari drusti li home minister anitha garu drusti ki teesukuni vellandi. AB Venkateswara Rao garini law and order advisor garu veyamanu cheppandi

  • @chandrasekharbathala3500

    Aaun. Hanrad. Parsant. Carect. Evi. Tappani. Jaruputarani. Yesancoham. Lekunda. Aanu. Maninchauachu

  • @nsatyanarayana2334
    @nsatyanarayana2334 Před 4 dny

    Logical need to be probed

  • @vinnigali1297
    @vinnigali1297 Před 6 dny

    Sir, 16 to 25 years age group without their knowledge actract them through their weaknes. They are always with connecting them. Heads what they want to do give information to them .will finish their target within hours. Very dangers situation in a.p . God will save a.p. innocence people will spoil their lives.

  • @SrinivasuraoMugada-zy9jq

    చేయించిన వారు కేసులు పెట్టారు
    జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @bhaskerc1043
    @bhaskerc1043 Před 6 dny

    Edi mamuluga ledu sir meru cheppeedii...

  • @battinavaleswararao423
    @battinavaleswararao423 Před 6 dny +2

    Ips umesh chandra magunta subbaramireddy murders anni y s ve no doubt

  • @dvsraju9907
    @dvsraju9907 Před 5 dny

    2leda3caseslo nerastulni kalchipadeste law&order daarilokostundi.govt seriousga teeskovali

  • @mandavaajaykumar4912
    @mandavaajaykumar4912 Před 6 dny

    Not Vyas but chadalavada mesh Chandra

  • @vekatathummala412
    @vekatathummala412 Před 6 dny +4

    Pravite sainyam correct

  • @gopiratnam2030
    @gopiratnam2030 Před 6 dny +1

    E video cm garu cv chudali

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 Před 6 dny

    Police knows who the private army members are'

  • @shaikshareef6396
    @shaikshareef6396 Před 6 dny +1

    😧😧😧