SEERE KATTINA SUDAVA DJ VERSION 2 || FULL SONG || JANU LYRI || LATEST TRENDING DJ FOLK SONG 2024 ||

Sdílet
Vložit
  • čas přidán 16. 04. 2024
  • WATCH : SEERE KATTINA SUDAVA DJ VERSION 2 || PROMO ||JANU LYRI ||LATEST TRENDING DJ FOLK SONG || MARRIKINDHA
    #SeereGattinaSudava #djfolksongs #kammalupettinasoodava #praveenkaithoju #marrikindha #trendingdjsongs #folksongslatest #instatrending #janulyrifolksong #trendingfolksongs
    #folksongs #marrikindha #djsongstelugu #folkdjsongs
    Tune source : Ushakka
    Lyrics: Ganesh Vanthadupula
    Singers : Ushakka and Lavanya Ravindhar
    Music : Praveen Kaithoju
    Dj mix : DJ LINGA
    Dop and Editing : Alle shivakumar
    Choreography : Namrith ( Thirupathi)
    Assistant : Praveen
    Casting : JanuLyri
    Asst choreography _ Praveen
    Producer : Rangu Anil Goud
    Actors: Anjali ,Manasa ,Ammulu ,Sravanthi
    Vanitha ,Sruthi ,Srilatha ,Pavitraa
    Hair : Makeover by niharika
    Posters : Saagar Mudhiraj
    Side Dancers : shruthi, Nandhini , sravanthi,minnu Minnu, Roja , Nageshwari
    Producer Rangu Anil Goud
    LIKE || SHARE || SUBSCRIBE
    @MarriKindha
  • Hudba

Komentáře • 656

  • @user-zh9di2ej4u
    @user-zh9di2ej4u Před měsícem +523

    చీర కట్టిన చూడవా నా చింగులన్న చూడవా చీర కట్టిన చూడవా నా చింగులన్న చూడవా చింగులన్న చూడకున్న నాన్నన్న చూడవా
    ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    కమ్మలు పెట్టిన చూడవా నా చెవులనన్న చూడవా
    కమ్మలు పెట్టిన చూడవా నా చెవులనన్న చూడవా
    కమ్మలన్న చూడకున్న నాన్నన్న చూడవా
    ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మలనన్న చూడవా బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మలనన్న చూడవా
    బొట్టునన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    కాటుక పెట్టిన చూడవా నా కనులనన్న చూడవా కాటుక పెట్టిన చూడవా నా కనులనన్న చూడవా
    కటికన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    గాజులు పెట్టిన చూడవా నా చేతులన్న చూడవా గాజులు పెట్టిన చూడవా నా చేతులన్న చూడవా
    గాజులన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    ముక్కెర వెట్టిన చూడవా ని పక్కన్నున్న చూడవా ముక్కెర వెట్టిన చూడవా ని పక్కనున్న చూడవా
    ముక్కెరన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    పూలు పెట్టిన చూడవా నా వాలు జడను చూడవా పూలు పెట్టిన చూడవా నా వాలు జడను చూడవా
    పువ్వులన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో

  • @duppatishankar5020
    @duppatishankar5020 Před měsícem +31

    10 times kante ekkuvasarlu choosina vallu oka like ❤

  • @beenammahendhar9295
    @beenammahendhar9295 Před 2 měsíci +108

    ప్రతి సాంగ్ కి ఓకే రకమైన డాన్స్

  • @suresharjun1225
    @suresharjun1225 Před 2 měsíci +18

    Only music kosame chusaa song super music 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @arggaming3522
    @arggaming3522 Před měsícem +59

    Super super ga
    Mali vinavaru like vesukodi please
    Mali chusinavaru like vesukodi please ❤❤❤❤

  • @ajaykumar-nc3gw
    @ajaykumar-nc3gw Před dnem +1

    Janu lyri and tony kick miku set avtadhi ee song😂

  • @LovelyJyothi...
    @LovelyJyothi... Před 2 měsíci +6

    Song chala bagundhi Super dance janu akka dance antte naku chala ishtam

  • @kothapallyswamy9437
    @kothapallyswamy9437 Před měsícem +4

    Warest GA unnai janulyri expretions Warest

  • @sukumarabdevilliers8085
    @sukumarabdevilliers8085 Před 10 dny +2

    ప్రతి ఒక్క పాట కి ఒకటే డ్యాన్స్ చిరాకు వస్తుంది బ్రో వేరే వాళ్ళు ఉన్నారు గా బ్రో

  • @BYREDDY-qd7pq
    @BYREDDY-qd7pq Před 2 měsíci +42

    అబ్బాయిలకి కూడా మీ అంత ఎనర్జీ ఉండదు 👌👌 ఇరగదీశావ్🔥

    • @user-ld6xw8nb5o
      @user-ld6xw8nb5o Před měsícem

      Avnu

    • @rangaraju5024
      @rangaraju5024 Před měsícem +2

      అసలు ఆమె అమ్మాయి అని ఎవరు అన్నాడి .అబ్బాయే కదా. బ్రో

    • @BYREDDY-qd7pq
      @BYREDDY-qd7pq Před měsícem

      @@rangaraju5024 అదేంటి బ్రో అంత మాట అన్నావ్ 🤔🤔🤔 ఆమె అమ్మాయి నే గా 😉😉😉

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 Před měsícem +8

    పాట బాగుంది...❤️
    డాన్స్ బాగా బాగుంది చేస్తుంది కూడా...👌
    ముఖంలో పోజులు బాగా లేవు...

  • @user-vm2vi7mm4e
    @user-vm2vi7mm4e Před 14 dny +3

    Super jaanu Akka

  • @sanjayepaily142
    @sanjayepaily142 Před měsícem +4

    Hi jannu akka me dance ante naku chala istam chala Bagunnara akka I love dance akka super

  • @user-dx4ew6lf7x
    @user-dx4ew6lf7x Před 2 dny +1

    నాలుగు కింట్టాలా మేఖప్ మొత్తము మీ మొఖం పైననే ఉంది అనుకుంటాను.

  • @pittalasrinu77
    @pittalasrinu77 Před hodinou

    Dhiniki super set ithavi elanti songs

  • @jayachandrajayachandra1345

    👍👌😍♥️🥳

  • @kasturivinod4739
    @kasturivinod4739 Před měsícem +4

    ఫోక్ సాంగ్స్ లో వెర్షన్ 2 వచ్చేసరికి అంత లా బాగుండటం లేదు... అది కొన్నిటికి మాత్రమే (అందులో ఇది కూడా )...
    మొదటి వెర్షన్ సూపర్....❤❤❤
    2nd వెర్షన్ బాలేదు...

  • @allamlaramesh8889
    @allamlaramesh8889 Před 2 dny +1

    Super duper dance anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @malleshbhaithumoji6058
    @malleshbhaithumoji6058 Před měsícem +15

    ఒకటే స్టెప్ అంత త్రిల్ లేదూ డ్యాన్స్ లా😊

  • @kondalrao7613
    @kondalrao7613 Před 2 měsíci +24

    నీ డాన్స్ కంటే పక్కన ఉన్న వాళ్ళు బాగా డాన్స్ చేస్తున్నారు బావుంది నీ డాన్స్ బాగాలే

  • @rakeshsirikonda5856
    @rakeshsirikonda5856 Před 2 měsíci +165

    మేకప్ చాలా ఎక్కువయింది . మీరు మేకప్ లేకున్నా బాగుంటారు కొంచం తగ్గించండి మేకప్ మీ అభిమాని❤

    • @maheshvelpula9091
      @maheshvelpula9091 Před 2 měsíci +14

      Age పేరుగుతుంది కదా ఈ కాస్త ఉండాలి 😂😂

    • @prashanthmatte2282
      @prashanthmatte2282 Před 2 měsíci +10

      మేకప్ లేకుండా బాగుంటదా చూసినవ డైరెక్ట్ గా అసలు😅

    • @manayoutube3327
      @manayoutube3327 Před 2 měsíci

      Dhani puku naku sulliga 😅

    • @uniquepropsanddecors
      @uniquepropsanddecors Před 2 měsíci +6

      Janu lyri lopala Red colour langa vesukundi

    • @thagullamadhu9337
      @thagullamadhu9337 Před 2 měsíci

      ❤❤😂❤❤​@@maheshvelpula9091

  • @SayyadSaleem-uh4gf
    @SayyadSaleem-uh4gf Před 2 měsíci +3

    ❤❤❤

  • @HHEVAISHNAVI
    @HHEVAISHNAVI Před 16 dny +2

    Akka mi kallaku vunna kadiyalu masthu kanapaduthunnaiii👌👌👌👌👌

  • @user-dy8jj2rq9q
    @user-dy8jj2rq9q Před 3 dny +1

    Asalu anduku attaru maa janu akka nuvu super chesthavuu akka

  • @rajeshpallikonda8125
    @rajeshpallikonda8125 Před 2 měsíci +16

    జానూ గారు మీరు డాన్స్ చేస్తే నాకు కూడా ఊపు వస్తది అదేంటో మరి సూపర్ ❤🕺

  • @GDKGIRLS
    @GDKGIRLS Před měsícem +2

    👌👌👌

  • @babugangasaram7973
    @babugangasaram7973 Před 3 dny +1

    Super akka ne laga evaru cheyaru❤

  • @chettupelliyuvaraj8870
    @chettupelliyuvaraj8870 Před měsícem +3

    ❤❤ super dance janu garu☺️

  • @TejCharantej
    @TejCharantej Před měsícem +3

    madyalo aa dappu/ band sound masthu oop ichindi bro song ki

  • @avaveniharshini9503
    @avaveniharshini9503 Před měsícem +26

    Dance cheste telustundhi ra Babu chusi comments veyadam kadhu

  • @NAMASWIFOLKS
    @NAMASWIFOLKS Před 2 měsíci +9

    డాన్స్ చాలా బాగుంది సూపర్
    Namrith మాస్టర్ బాగా జోష్ తో చేయించాడు. సూపర్ నైస్❤

  • @chandug3315
    @chandug3315 Před 2 měsíci +15

    Nemali natyam
    Janu gari dance 🌹

  • @VikramaAditya.
    @VikramaAditya. Před 19 dny +4

    జానులిరి మేడం అంటే మాస్, ఊర మాస్. తెల్లగా ఉంది కాబట్టి స్టైల్ గా, క్లాస్ డ్యాన్స్ కూడా చూడాలని ఉంది 🙃

  • @user-rm7li8rk4g
    @user-rm7li8rk4g Před měsícem +9

    సాంగ్ మంచిగానే వున్నది కాని కొమురయ్య లేకనే చాలా బాధ అనిపిస్తుంది

  • @prashanthmatte2282
    @prashanthmatte2282 Před 2 měsíci +38

    ఈమెకి ఎట్లా ఆఫర్స్ ఇస్తున్నారో అర్ధం అయితలే.. ఈమె యెనక ఎవరో ఉన్నారు...పడుసుపిల్ల అయినట్టు నడుము దాచేస్తది.....

    • @user-ky1nf6yv7d
      @user-ky1nf6yv7d Před 2 měsíci

      Nadumu kanipistene chustava erri puka

    • @user-tw1rc9kw8f
      @user-tw1rc9kw8f Před 2 měsíci

      Ha

    • @tayappa4761
      @tayappa4761 Před 2 měsíci

      Lekapothe 48+ age unna heroine la antha therichi unchutaharu Mari thu ni bathuku Jada ni chellini akkani Nila inkokadu ante appu thelusthundi a ontari adapilla pade bada ento thu nilanti vallu bhumiki baruvu

    • @Vickysschannel
      @Vickysschannel Před 2 měsíci +1

      Ippi chupettala nadumu

  • @vodigasanjana9949
    @vodigasanjana9949 Před 2 měsíci +2

    Janu akka ee song lo ne dance vere level❤

  • @KeesariNarsimhulu
    @KeesariNarsimhulu Před 2 dny +1

    Super❤❤

  • @San132sandy
    @San132sandy Před 2 měsíci +9

    Present Instagram lo trending avuthundhi

  • @malleshannala2238
    @malleshannala2238 Před 2 měsíci +5

    Super re janu

  • @yugiyadav
    @yugiyadav Před měsícem +3

    Love you janu always diehard fan ekkada ❤

  • @AnandjeeraVenkaiah-td1kz
    @AnandjeeraVenkaiah-td1kz Před 20 dny +1

    నిజామాబాద్ గంగక్క ఈ పాట పాడి పాటకు ఒక ఊపు ఇచ్చింది

  • @SimransriramuluBandla
    @SimransriramuluBandla Před 2 měsíci +4

    Jaanu akkka ur dance performance is very energetic ❤ love u akka ur my inspiration akkka ❤

  • @supportId304
    @supportId304 Před 13 dny +1

    Janu super super super 👌🏻👏🏻

  • @vaillagelifetelangana8169
    @vaillagelifetelangana8169 Před 2 měsíci +5

    నిన్ను రోజు చూస్తాం ఏం లాభం

  • @venkateshmanne7824
    @venkateshmanne7824 Před 2 měsíci +3

    🔥🖤

  • @malthumkarjanardhanji6104
    @malthumkarjanardhanji6104 Před 2 měsíci +429

    అన్ని సాంగ్స్ లో same డాన్స్

  • @aravinddatla7369
    @aravinddatla7369 Před 2 měsíci +18

    Janu lyri energetic performance 😍extraordinary 🔥

  • @bathiniraju7457
    @bathiniraju7457 Před 2 měsíci +4

    First song chala bagundhi edhi Baledhu Sunny Dop song Bagundhi

  • @dasarikeshaulu7293
    @dasarikeshaulu7293 Před dnem +1

    Telangana కు. అందాలు ఆరబోసిన. అమ్మవారి. బోనాలు. ❤❤. ఈ. పట. రాశినవలకు. 🙏🙏🙏

  • @naveenbakki583
    @naveenbakki583 Před 2 měsíci +2

    Super jaanu akka

  • @bhaskerbegari2654
    @bhaskerbegari2654 Před měsícem +1

    ❤❤

  • @dasaridivya9042
    @dasaridivya9042 Před 2 měsíci +11

    Janu akka ni kakunda vere ammayini petti unte bagundedhi it's my opinion but nice danec❤

  • @JessyTonu
    @JessyTonu Před 6 dny +2

    Dance excllent

  • @UmajiKarthik
    @UmajiKarthik Před 19 dny +1

    Thanks akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nandinitvmallial250
    @nandinitvmallial250 Před 2 měsíci +2

    మ్యూజిక్ మాత్రం సూపర్ డూపర్ అన్న
    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Naveen-rb2if
    @Naveen-rb2if Před 2 měsíci +2

    Anni songs lo seame dance laga unnai janu

  • @mrshyam1232
    @mrshyam1232 Před 2 měsíci +2

    Folk songs number one dancer janu lyri

  • @VigneshMadav-yc3ri
    @VigneshMadav-yc3ri Před 2 měsíci +4

    Super akka dance ❤❤❤

  • @Supriya1294
    @Supriya1294 Před 2 měsíci +6

    Janu gadu always nbr one . Super maaa❤❤❤

  • @girigoud5687
    @girigoud5687 Před 2 měsíci +43

    కొత్త వాళ్ళ కు అవకాశం ఇవ్వండి అన్న... పెద్ద వాళ్ళ కు వద్దు

  • @arun_photography99
    @arun_photography99 Před 2 měsíci +23

    janu place lo vera amayini selct chesi vuntey bagundedhi part 1 bagundhi dinikantey

  • @MaheshwariDasari-ic4wj
    @MaheshwariDasari-ic4wj Před 2 měsíci +10

    Super janu akka ni dance super ♥️♥️♥️♥️♥️♥️🥰🥰🥰🥰

  • @greenvillage5843
    @greenvillage5843 Před 2 měsíci +2

    Maamuluga lefu🎉

  • @erugurallasampath9777
    @erugurallasampath9777 Před měsícem +21

    Janu fans like

  • @kishorekutikanti4976
    @kishorekutikanti4976 Před 2 měsíci +11

    Super 👍👍

  • @bendalasuguna3215
    @bendalasuguna3215 Před 2 měsíci +3

    Supper

  • @hridayshanker4787
    @hridayshanker4787 Před 2 měsíci +4

    Song ki saripoyentha dance veste chalu, idhi compitition kadu and ne anni dance lu same anipistunnay even if you changed the steps

  • @Dj_Bunny_Balampally
    @Dj_Bunny_Balampally Před 2 měsíci +3

    ❤️‍🔥Osm mix bhai 😍

  • @SahaAdepu
    @SahaAdepu Před měsícem +1

    ❤❤❤❤

  • @user-ub9or2xf7w
    @user-ub9or2xf7w Před měsícem +2

    సూపర్ అక్క

  • @thotashekar1859
    @thotashekar1859 Před měsícem +2

    కొమర్య సూపర్

  • @meesalaharinaidu427
    @meesalaharinaidu427 Před měsícem +5

    Ame expression thalli second second ki chala fast ga change chesthunnav expression ❤❤❤❤

  • @N.B.Kaveendra143
    @N.B.Kaveendra143 Před 2 měsíci +5

    Janu lyri super ❤

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Před 2 měsíci +3

    Super all the best team 🎉🎉

  • @harikrishna9346
    @harikrishna9346 Před 2 měsíci +2

    జాను లుక్స్ awesome ❤

  • @janakiramarachaconda5123
    @janakiramarachaconda5123 Před měsícem +2

    Super Hits Folk Song❤❤

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Před 2 měsíci +3

    JANU NICE TO SEE U IN THIS SONG AMA 👍

  • @gdhasharatham5862
    @gdhasharatham5862 Před měsícem +1

    ఈ మొకం చూసి అందరూ ఆశ్చర్యపోయారు

  • @raajeshsaegatti1135
    @raajeshsaegatti1135 Před měsícem +2

    Dance💃 marchali

  • @BhanuBhanu-zn5ie
    @BhanuBhanu-zn5ie Před měsícem +1

    Supar

  • @AavudoddiVeeraiah
    @AavudoddiVeeraiah Před 2 měsíci +2

    Super👌👌

  • @manjulam3363
    @manjulam3363 Před 2 měsíci +2

    Mi Dance super Akka 😊❤😊

  • @user-gb1ii6wh6u
    @user-gb1ii6wh6u Před měsícem +1

    సూపర్ అక్క బాగుంది

  • @manupathiroopa288
    @manupathiroopa288 Před 28 dny +1

    ❤❤❤❤❤❤

  • @sravanigoud4622
    @sravanigoud4622 Před 2 měsíci +5

    Awesome performance by janu❤

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Před 22 dny +1

    Superb mind-blowing performance.. Super 👌👌👌 Dj Song

  • @pavanamchandu1840
    @pavanamchandu1840 Před měsícem +2

    Akka super dance💃 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @govuruvamshi5259
    @govuruvamshi5259 Před 2 měsíci +2

    Dance matram iraga deesav jaanu

  • @James_bond...007..indian
    @James_bond...007..indian Před měsícem +1

    Suggestion:Kallu musukoni ear buds volume ekkuva pettukoni song vinandi super untadhi

  • @user-wr9ok5qd6u
    @user-wr9ok5qd6u Před měsícem +1

    Chala Baga chesavu janu Akka super❤❤❤

  • @Parlpelleanil-rh5bb
    @Parlpelleanil-rh5bb Před 2 měsíci +2

    Janu akka super 🎉🎉🎉

  • @BoppinaramSudarshan-kp2pc

    Komarayya unte bagundedi

  • @markahasini.
    @markahasini. Před měsícem +2

    Anna nen kuda baaga dance chestha naku okka chance ivvara anna , please janu akka antha energetic ga chesta jaanu akka songs Anni nerchukuntunna please anna okka chance . Chance ivvalante na chanel lo edho oka video ki comment pettava plzz anna

  • @rajurajubhai4821
    @rajurajubhai4821 Před 2 měsíci +1

    నువ్వు గుర్తు చేస్తే మాకు గుర్తు రాదన్న
    కానీ ఎవరు రాజకీయాల్లో ఏమి జరిగాయో అనేది ఒక వాటర్ ఒక మాత్రమే తెలుసు నువ్వు చెబితే మాకు తెలియడం కాదు నీ నిజాలు మాట్లాడేవాడే
    మాట్లాడమంటే అది నిజాయితీ ఉండాలి లేదు అంటే దానికి అవకాశం మంచివాడు రాజకీయాల్లోకి వచ్చాడు అంటే వాడు చెడ్డవాడు అవుతున్నాడని అర్థం
    హర్ష సాయిని
    సీఎంగా నిలిచే పెడదామని నా ఉద్దేశం అన్న ఎవరు ఏంటో అని తెలుసుకుని హర్ష సాయి అంటే చిన్న పిల్లోడు ఎవరు ఏమీ హామీలు ఇవ్వకన్నా అన్ని అనుకోకుండా చేసేవాడే ఒక దేవుడు మీరు సొమ్ము చేసుకోవడానికి తప్ప పేదవారికి సాయం చేసేవాడు కాదు మీరు నీ ఆ ఓటు హర్ష సాయికి రాజకీయంలో రాడు అన్నయ్యl కాదు దేవుడు
    దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్న హర్ష సాయి
    నా కొడుకు పేరు కూడా అందుకే పెట్టా మీ కావలసింది ఐదు సంవత్సరాలకు ఒకసారి మీ యాడ్ ఆయన కావాల్సింది మనిషిగా తీర్చిదిద్దడం ఒక విష్ణుమూర్తి అన్న 😄😄😄😄 అవతారం పురుషుడు

  • @rajeshjamalpoor6761
    @rajeshjamalpoor6761 Před měsícem +1

    ❤❤❤❤❤

  • @Kyasanithirupathamma
    @Kyasanithirupathamma Před měsícem +1

    SUPAR AAKHA

  • @aakashkulkarni9280
    @aakashkulkarni9280 Před 2 měsíci +4

    Tractor playlist is ❤

  • @SapavatKiran-vk5ju
    @SapavatKiran-vk5ju Před měsícem +2

    Super song akka ❤❤❤❤❤

  • @priya54335
    @priya54335 Před 2 měsíci +19

    Folk songs ki item heroine la chesaru janulyrini

  • @bejjalasunder662
    @bejjalasunder662 Před měsícem +1

    E pata ki dimple mounika ithe spr chesedi