America Ammayi Movie || Oka Venuvu Video Song || Ranganath,Deepa,Sridhar,Pandari Bai

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Komentáře • 429

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 Před 5 měsíci +29

    ఆనంద్ గారికి ఈ పాట ఉన్నత శిఖరాలకి తీసుకుని వెళ్ళింది, శ్రోతలకి ఎప్పటికి గుర్తు ఉండి పోయే సాంగ్, అద్భుతంగా గానం చేశారు

  • @kalyanpentakota222
    @kalyanpentakota222 Před rokem +71

    ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
    ఒక రాధిక అందించెను నవరాగ మాలికా
    ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
    సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
    సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
    నవ మల్లిక చినవోయెను
    నవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో
    ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
    వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
    వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
    రేరాణియె నా రాణికి
    రేరాణియె నా రాణికి పారాణి పూసెను
    ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
    ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా
    ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా
    నా గుండెలొ వెలిగించెను
    నా గుండెలొ వెలిగించెను సింగార దీపిక
    ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
    ఒక రాధిక అందించెను నవరాగ మాలికా
    ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 Před rokem +34

    ఇంత అందంగా పాడడం, నటించడం, చిత్రీకరణ ఇదంతా ఒక గొప్ప యుగం గా అనిపిస్తుంది!! ఇంతకంటే అందంగా ప్రేమభావన ఎక్కడైనా వ్యక్తమయిందా? ఈ రసావిష్కరణలో పాలు పంచుకున్న మహానుభావులందరికీ నమస్సులు

  • @ramadevidasu1698
    @ramadevidasu1698 Před rokem +63

    భార్య అంటే ఇంత అందంగా, భర్త అంటే అంత హుందాగా ఉండాలని తెలియజేసిన పాట. గానం అమృత తుల్యం

  • @seelamrajendraprasad5899
    @seelamrajendraprasad5899 Před 2 lety +33

    ఈ మహానుభావుని కి లక్ష్మి కటాక్షం లేదు.ఎంత మధురమైన గాత్రం. జోహార్లు.

  • @ramanarao7370
    @ramanarao7370 Před 3 lety +64

    G ఆనంద్ గారి వాయిస్ అదుర్స్. అద్భుతమైన పాటలు పాడిన ఆనంద్ గారికి 🙏🙏🙏

  • @sreekanth5035
    @sreekanth5035 Před 2 lety +19

    కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఈ పాట పాడకపోయినా ఆయనకు అత్యంత ఇష్టమైన గీతం ఇదే

    • @MIDRaju
      @MIDRaju Před 27 dny

      అబ్బా! అలాగా!!

  • @amarenderreddy5568
    @amarenderreddy5568 Před 2 dny

    2024 లో ఎంత మంది ఈ మధురమైన పాటను చూస్తూ ( వింటూ) ఉన్నారో….. చక్కటి సాహిత్యం, సంగీతం, మధురంగా పాడిన గాయనీ గాయకులు……ఇలా మరెన్నో…….❤❤❤❤

  • @dr.rajanivakkalanka4254
    @dr.rajanivakkalanka4254 Před 3 lety +199

    ఎంద మధురమైన గళం; హృదయాన్ని సుతి మెత్తగా తాకే సున్నితమైన గాత్రం. పాపం రావలసినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు. వీరు పాడిన పాటలలో అభిమానుల మనసులలో చిరంజీవులు🙏

    • @kovelagoud
      @kovelagoud Před 2 lety +7

      nijame

    • @sunneysunney5280
      @sunneysunney5280 Před 2 lety +7

      My childhood MEMORIES reminded

    • @narasimhasharma2060
      @narasimhasharma2060 Před 2 lety +10

      సున్నితమైన పదలాలిత్యంతో సుతారంగా సుతిమెత్తగా శబ్ద సౌందర్యం శృంగారానికి రంగుల రంగేళీ జావళీని రసరమ్యంగా దాశరథి సింగారించారు

    • @narasimhasharma2060
      @narasimhasharma2060 Před 2 lety +4

      రజని గారు మీరన్నది అక్షర సత్యం

    • @satyamantha9727
      @satyamantha9727 Před 2 lety +1

      Yes you are right.

  • @MandapatiSatyam
    @MandapatiSatyam Před 3 lety +60

    మదురమైన పాట. ఆనంద్ గారు మా వూరు వచ్చినప్పుడు మా ఇంట్లోనే వున్నారు. అడగగానే ఆయన ఈ పాట స్టేజీ మీద పాడారు. మరువలేని మధురానుభూతి. మనల్ని వదిలి వెళ్ళిపోయారు ఆయన. బాలుగారితో కలిసి పాటలు పాడుకోవటానికి కాబోలు.

    • @vishnusunku
      @vishnusunku Před 3 lety +8

      ఎంత అదృష్టవంతులు మీరు

    • @chaturvedulasailaja6482
      @chaturvedulasailaja6482 Před rokem +7

      Ur sooo lucky

    • @srinivaskumar8261
      @srinivaskumar8261 Před 5 měsíci +3

    • @sravankumar3502
      @sravankumar3502 Před měsícem +3

      ఆనంద్ గారిని సరిగా ఉపయోగించుకోక పోవడం మన దారిద్ర్యం.. ఈ ఒక్క పాట విని ప్రేమలో పడని.. మరియు ప్రేమపంపకం చేయని రసికులు ఉండరు.. అంటే దానికి ఆయన గొంతే కారణం.. బహుశా ఈ పాట most romantic songs of Telugu movies కదా

    • @MIDRaju
      @MIDRaju Před 27 dny

      ఇక్కడ లేనిది అక్కడ ఎలా ?

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Před rokem +46

    శ్రీధర్ గారి నటన జీవితంలో ఈ పాట ఒక మైలురాయి మరీ ముఖ్యంగా జి ఆనంద్ గారి జీవితంలో

  • @chintozravi
    @chintozravi Před 3 lety +91

    అజరామరమైన పాట...ధన్యవాదాలు జి.ఆనంద్ గారు... ఓం శాంతి🙏🙏

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Před rokem +6

    ఈ పాట కన్నడ కంఠీరవుడు . దిగ్గజ దివంగత , కర్ణాటక రత్న డాక్టర్ రాజ్‌కుమార్ సార్ గారి** దారి తప్పి దమగ** సినిమాలో ని** కణ్ణ 0చిన ఈ మాతలి ఏనేను తుంబిదే** పాట బాణి నే ఈ పాట ' P. B. శ్రీనివాస్ గారు ఎంతో మధురంగా పాడారు ఈ పాటని మధురమైన కన్నడ భాషలో . అలాగే తెలుగులో G. ఆనంద్ గారు కూడా ఎంతో మధురంగా ఎప్పటికీ మరచి పోలేని విధంగా పాడారు జాలదిగారి రచన సూపర్ . కన్నడ, తెలుగు రెండు వర్షన్లకు G.K. వెంకటేష్ గారే సంగీత కర్త . అత్యంత ప్రతి భావంతుడు ఈయన
    బెంగళూరు / 24 - 09. 2022

    • @kalyanpentakota222
      @kalyanpentakota222 Před 7 měsíci +1

      Kannanchina ee maatali eneno tumbide..
      Kannanchina ee maatali eneno tumbide..
      Kavi kaanada shrungaarada rasa kaavya illide..
      Kannanchina ee maatali eneno tumbide..
      Nava youvana honganasina male billu tandide,
      nasu naachuthe hosa premada kudi illi chiguride,
      nooraseya neleyaagide,
      maduchandrada madhu maitriya nireekshe allide..
      Kannanchina ee maatali eneno tumbide..
      Kavi kaanada shrungaarada rasa kaavya illide..
      Kannanchina ee maatali eneno tumbide..
      Prathi premiya baalalliyu shubha raatri ondide,
      anuraagada avelege mana kaadu nintide,
      sari jodiya kannaraside,
      hire jodiyu savi nenapali jagavanne marethide..
      Kannanchina ee maatali eneno tumbide..
      Kavi kaanada shrungaarada rasa kaavya illide..
      Kannanchina ee maatali eneno tumbide..

  • @rayavarapumallikarjunarao3893
    @rayavarapumallikarjunarao3893 Před 4 měsíci +5

    నవరాగ మాలికలో అమృత ధారలు ..ఎంత విన్నా తనివి తీరదు..మనసు నిండదు..దేవలోకంలో గాంధర్వుడు గానం చేసినట్టుగా ఉంది..

  • @srao4187
    @srao4187 Před 7 měsíci +10

    ఈసినిమాలో, పాడనా తెలుగు పాట కూడా సూపర్. ఇంత మంచి పాటలు ఉన్న ఇంత మంచి సినిమా నిర్మించిన నవతా కృష్ణంరాజు గారికి నివాళులు. తెలుగు బాషా సాహిత్యం గొప్పదనం, మాధుర్యం తెలిపే సినిమా పాటల్లో ఇదొక ఆణిముత్యం....

  • @prathizna97
    @prathizna97 Před rokem +18

    ఆహా..! ఆనంద్ గారూ...! చాలా హృద్యంగా ఆలపించారు. మీకు శత సహస్ర వందనాలు...

  • @hussaingajjala4949
    @hussaingajjala4949 Před 4 lety +50

    S P బాలసుబ్రమణ్యం గారికి అత్యంత ఇష్టం అయిన పాట

    • @munnavilak1375
      @munnavilak1375 Před 3 lety +4

      కాని ఈపాట ఆయన పాడలేదు బ్రో

    • @hussaingajjala4949
      @hussaingajjala4949 Před 3 lety +3

      @@munnavilak1375 అవును బ్రదర్

    • @hussaingajjala4949
      @hussaingajjala4949 Před 3 lety +4

      @@munnavilak1375 ఆనంద్ గారు పాడారు

    • @munnavilak1375
      @munnavilak1375 Před 3 lety

      @@hussaingajjala4949 👍

    • @abhihith2008
      @abhihith2008 Před 3 lety +3

      G k venkatesh vallana anand vunnadu
      Lekapothe spb laakkunevaade
      Manchi voice anand
      RIP sir

  • @munnavilak1375
    @munnavilak1375 Před 7 lety +109

    నిండైన వెన్నెలరాత్రిలో అలసిన మనసులకు లాలిపాటలా... పసందైన మల్లెల సువాసనలో చెలికాడి గుండె లోతుల్లో కవిత్వం పాటరూపంలో చెలిని పిలుస్తుంది.
    ఎన్నిసార్లు విన్న తనివితీరాదు.
    ఎంత అద్భుతంగా రాసారు ఈ పాటను.
    పాటల వనంలో ఇదో పారిజాత పుష్పం.
    ఎన్ని పాటలున్న ఈ పాటకు ఓ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
    మన తరువాతి తరం వారికి ఈ మృదుత్వంతో కూడిన భావం అర్ధమవుతుందా? వాళ్ళసలు ఈ సాహిత్యంలో దాగివున్న అనురాగాన్ని. ప్రేమను.శృంగార రసాన్ని అర్ధం చేసుకుని ఆస్వాదించగలరా...
    అందుకే ఈ పాట అజరామం.అద్భుతం.ఆమోఘం.అమూల్యం.
    ఇంతకన్న వర్ణించేందుకు పదాలు లేవు నాకు.
    నా మనసు నచ్చిన ఇష్టమైన పాట. పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన మైలవరపు గోపి. సంగీత దర్శకులు వెంకటేష్. గాత్రధారి జి.ఆనంద్ గారికి
    మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
    07 -05 - 2021.
    ఈరోజు జి.ఆనంద్ గారు బాలు గారి తరహా కరోనా మహమ్మారికి బలికావడం అత్యంత దురదృష్టకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం 💐
    ✍ మున్నా

    • @satyamadem7509
      @satyamadem7509 Před 6 lety +3

      Correct ga chepparu e sahityam. madhuryam eppati tharam vaallaku teliyadane cheppali. Comment bagundi Babu keep it up

    • @munnavilak1375
      @munnavilak1375 Před 6 lety +1

      ThankQ satya garu. One of the my favorite song

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 Před 6 lety +3

      nijanga ne epati generation vallaku ee songs nachavu
      Munna Garu mi comment chala Bagaundi

    • @munnavilak1375
      @munnavilak1375 Před 6 lety +2

      Lakshmi puvvadi thankQ 🙏

    • @padmajauppala1815
      @padmajauppala1815 Před 6 lety +2

      Entho prashantanga laali paata la undi ee paata . ee generation lo kuda konthamandi pillalu appati saahityam maadhuryani ishtapade vaalu unnaru adhi vaala abhiruchi ni patti untundi mi cmnt chadivite Aa paata goppatanam ardam avutundi mi vivarana super

  • @ramamohanmannem1467
    @ramamohanmannem1467 Před 3 lety +44

    ఎంత శ్రావ్యమైన గీతిక..... వందనాలు 🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 2 lety +10

    ఆనంద్ గారు ఈ పాటను ఎంత బాగా పాడారు. ......ఈ రోజుకు కూడా ఈ పాట ఇంత గొప్పగా ఉంది.

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL Před 3 lety +17

    0:11 పాట ఎత్తుకోవడానికి ప్రారంభంలో మోగించిన ఈ ఫ్లూటే పాటకి బలం. ఆ వెనక తాళం కూడా!

  • @bhavanirao6440
    @bhavanirao6440 Před 3 lety +43

    RIP ANAND GARU, You spread srikakulam name aii over india through your songs anand gaaru

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Před 3 lety +20

    ఆనంద్ గారు పాడిన అద్భుతమైన పాట...👌👌👌

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 Před 9 měsíci +4

    జి. ఆనంద్ గారి గాత్రం సుమధురం, మనను మరో లోకంలో విహరించేలా చేసి మంచి అనుభూతిని అందించే గీతాలు అందించిన మహనీయుడు.

  • @prakashgsvp
    @prakashgsvp Před 2 lety +7

    నా కెంతో ఇష్టమైన గీతం.. చరణాలు రాసి బట్టి పట్టి పాడుకుంటూ ఉంటాను!! ఇదే పాట ప్రతీచోట ఇలాగే పాడుకుంటాను...

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před 7 měsíci

      ఆ పాట** ఇదే పాటా ప్రతీ చోట ఇలాగే పాడుకుంటాను**_ పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలోనిది.

  • @anuradhakothapalli3622
    @anuradhakothapalli3622 Před rokem +11

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పించె సుమధుర గీతం. ఆనంద గారిని మరువలేను.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 3 lety +10

    ఆనంద్ గారి పాట లలో ‌నెంబర్ ‌వన్ ‌స్తానం ఈపాటికి ‌ఇవ్వాలి ‌ఎంతో అమోఘమైన సాహిత్యం మధురమైన. సంగీతం వినసొంపైన గాత్రం ‌ కలిస్తే‌‌ ‌ పాలకడలిలో అమృతం చిలికి తాగినట్లు వుంటుంది కదా స్వర్గం చూపించారు మహానుభావులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sastryrc2923
    @sastryrc2923 Před 3 lety +20

    G.Anand garu a great singer. Could not adjust to politics in industry. RIP

  • @subbarajuk9658
    @subbarajuk9658 Před 3 lety +11

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు . 🙏ఇలా ఎందరో మహానుభావులు మన సినీమాల ద్వారా అద్భుతమైన పాటలను చక్కనైన తెలుగు పదాలతో తెలుగు భాషకి వన్నె తెచ్చారు... 🙏🙏🙏🙏

  • @viswanathrachuru4869
    @viswanathrachuru4869 Před rokem +7

    Anand's melodious voice not utilized by telugu music directors. SPB was ruling then, Anand didn't get enough chances, yet this song remains one of the top melodies.

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 Před 5 měsíci

      Most unfortunate sir anand gariki chances raakapovatam.

    • @sobhanamarella4702
      @sobhanamarella4702 Před 5 měsíci +1

      Ghantasala garu used to sing for heroes and Madhavapeddi, pithapuram etc. Could also survive by singing for comedians and character artists. But when Balu garu became famous music directors chose him to sing for all. That's why other singers could not continue in tollywood. Very sad.

  • @gouryenglishlanguageskills9031

    Wonderful song
    Wonderful singer
    Wonderful actors

  • @bheemavarapuvenugopal5853

    సూపర్ సాంగ్, కవిత్వం, లిరిక్, గుడ్ సింగింగ్ గ్రేట్ సాంగ్ ఫరెవర్.

  • @kasiviswanadhkopparthi8746

    పాపం, ఆనంద్ రాశి తక్కువైనా వాసి గల పాటలు పాడారు. రంగుల సినీ జగత్తులో గాడ్ఫాదర్లు, అదృష్టం చాలా ముఖ్యమని చాటాడు.

  • @user-vd2dq6qt6i
    @user-vd2dq6qt6i Před 10 měsíci +2

    అద్భుతమైన రసరమ్యగీతిక

  • @vishnuraff2581
    @vishnuraff2581 Před 3 lety +24

    Entho madhuramaina gatram.. Aianaa.. Em labham industry lo konthamandhi kutralaku bali aina.. Maro gayakudu.. GV anandh 😢😢 varu ninna (6-5-2021) na swargastulainaru 🙏🙏mi aathamaku shanthi chekurchalaani aa bagavanthunni praristunna.. Sir.. 😢😢🙏 rip to GV anandh garu.. 🙏🙏

  • @shivakrishnaevents3885
    @shivakrishnaevents3885 Před měsícem

    ఇలాంటి బాని ,సాహిత్యం, మాధుర్యం ఇప్పుడు దొరకవు పక్క

  • @ylvvrao
    @ylvvrao Před 3 lety +7

    ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నా

  • @bnsreenivasulu5940
    @bnsreenivasulu5940 Před rokem +2

    ఈ పాట నా ❤ పంపింది

  • @gangayyavankayala1880
    @gangayyavankayala1880 Před 3 lety +7

    ఈ రోజు పరమపదించిన ఆనంద్ గారి సద్గతికై ప్రార్థన! 🙏

  • @maheshpathapati7857
    @maheshpathapati7857 Před 3 lety +8

    అద్భుమైన సాహిత్యం.. ఆనంద్ గారి మాధుర్య మైన గొంతు లో...సూపర్

  • @sumanboorla1994
    @sumanboorla1994 Před 3 lety +23

    Very beautiful song... The demise of the great singer G.Anand ji is really sad. Rest in peace sir

  • @Twamevaaham
    @Twamevaaham Před 7 lety +45

    Best song for that year, got prestigious NANDI award, very beautiful rendition of G. ANAND.

    • @k.nagaratna9744
      @k.nagaratna9744 Před 3 lety

      l

    • @san52435
      @san52435 Před 3 lety +2

      My favorite song. Shri Anand has sung with his heart. I would like to request Shri Anand to continue singing with his melodious voice. God bless him to continue his singing. Please Anand garu. People are waiting

    • @RamaKrishna-th7bb
      @RamaKrishna-th7bb Před 3 lety +2

      Anand passed away today. Of srikakulam

    • @nagarajugurram9979
      @nagarajugurram9979 Před 3 lety +1

      Tribute to G ANAND... Passed away.. Recently with carona... RIP sir..

  • @kalidassai5608
    @kalidassai5608 Před 4 měsíci +1

    Anand గారు & Gk Venkatesh & కృష్ణశాస్త్రి గారు అహా అమృతధారలే 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @venkateswarareddysadula77

    ఎన్ని సార్లు విన్నా తనివితీరలేదు నాకు ఆహా! ఏమి నాభాగ్యం ఈ పాటకు పని చేసిన అందరికీ నా ప్రణామములు

  • @realindian1313
    @realindian1313 Před 7 lety +21

    sreedhar is the one of best actors in telugu

  • @idlebrain002
    @idlebrain002 Před 3 lety +23

    Rest in peace G. Anand garu :(

  • @venkateswararaokundha9525

    అద్భుతమైన గానం, సంగీతం, పాట రచన

  • @kottusekhar9237
    @kottusekhar9237 Před 4 lety +24

    Great song. Anand is mellifluous. Sridhar and his American wife are splendid. GK Venkatesh set a wonderful tune with excellent orchestration. Memories of the seventies.

    • @krishnalaxmi628
      @krishnalaxmi628 Před 2 lety

      Anand sir mimmali kutra chesi vanchinchina vaarini aa devudu eppatiki kshaminchadu kannititho meeku ashru nivalulu..... jai sriram...

  • @Ramesh151
    @Ramesh151 Před rokem +5

    MUSIC DIRECTOR GK Venkatesh set a wonderful tune with excellent orchestration. Memories of the seventies.

  • @srinuvasu9514
    @srinuvasu9514 Před rokem +3

    సాహిత్యం, సంగీతం మరియు గానం ఎన్ని ఏళ్ళు గడచిన అదే మాధుర్యం

  • @laxminarayanaavadhanulu7182
    @laxminarayanaavadhanulu7182 Před 9 měsíci +2

    One of my favourite song. In all respects it's a wonderful song.

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 Před 2 měsíci +1

    I feel Anand gari voice is a mix of balu garu and ramakrishna gari voices. Very melodious voice. But it is most unfortunate we couldnot get many songs from his voice.

  • @girirao8208
    @girirao8208 Před 3 lety +9

    చాలా అద్భుతమైన పాట
    నిజంగానే వేణు వుని చూస్తే మనసు పులకరిస్తుంది

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +4

    G. Anand garu yenta మధురంగా పాడారు! ఆఁహాఁ అద్భుతం,, మహా అద్భుతం. Hats off anand garu. 🙏

  • @Il_Duce-kkl
    @Il_Duce-kkl Před 10 měsíci +3

    What a beautiful song, these songs are like time machines, it will take you back into those beautiful days.

  • @faheemakhther7801
    @faheemakhther7801 Před 9 měsíci +2

    Yentho ishtamaina pata , soothing, pleasent, mesmerizing, memories recollected, beautiful lyrics , wonderful, vintunnantha sepu hayee golipe , sunitha ,suthimethani bhavalu kalabosina annyonatha madhuryabhavana thera kekincharu darshakulu , galam ,gatram , Sangeetha madhuryamu anirvachaneeyam , mahanubhavulaku vandanamulu, abhivandanamulu, joharlu, namasumanjalulu.🎉🎉🎉❤❤❤💐💐🎊🎊😍🤩🙏🙏🇮🇳🔥🔥✊🤛👊👌👌👌👌👌👍👍👍👍🌟🌟🌟🌟🌟🌟❣️❣️❣️❣️❣️✨✨✨✨✨🇮🇳🇮🇳🙏🙏🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟💐💐

  • @hemanth7119
    @hemanth7119 Před 6 lety +11

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన మైలవరపు గోపి గారి అర్థవంతమైన గీతానికి జి.కె.వెంకటేష్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా జి.ఆనంద్ గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించారు.

  • @chiruvolugopalakrishna8858
    @chiruvolugopalakrishna8858 Před 9 měsíci +2

    What an enchanting song....one of my all time favourite songs in Telugu

  • @hmzphsgovardhanagiri7345
    @hmzphsgovardhanagiri7345 Před 3 měsíci +1

    Swaartam, pure hearts leads to great achievement

  • @kollururamakrishnarao9017

    సంగీతం..సాహిత్యం..గాత్రం..భావ ప్రకటన...ఒకదానితో ఒకటి పోటీపడి మధుర సంగీత స్వర్గం...సృష్టించారు

  • @muralikishore4128
    @muralikishore4128 Před 2 lety +8

    Marvelous composition legend g.k.venkatesh sir ..both kannada,Telugu versions super .

  • @citystriker2778
    @citystriker2778 Před 7 lety +12

    అద్భుతమైన మెలోడీ గలపాట.సాహిత్యం,సంగీతం,గానం దేనికదే ప్రత్యేకతగల పాట. ఈ పాట రోజుకొక్కసారయినా వింటాను. గాయకుడు ఆనంద్ గారు చాలా బాగా పాడారు

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +5

    Hats off to G anand sir. Excellent super song 🙏

  • @rogervega9846
    @rogervega9846 Před rokem +3

    This must be ranked as the number 1 song of all time among non-classical genre of telugu songs.

  • @abhishekabhi4890
    @abhishekabhi4890 Před 3 lety +6

    ಬಹಳ ಅದ್ಭುತವಾದ ಗೀತೆ , ಧನ್ಯವಾದಗಳು ಆನಂದ್ ಸರ್..❤️

  • @VB-so2gb
    @VB-so2gb Před 2 měsíci +2

    What a song 👍👌also music

  • @valmiki4179
    @valmiki4179 Před 3 lety +5

    Where is singer G. Anand sir, కాళ్ళు కడగాలని ఉంది...😪🙏🙏🙏

  • @ramaganeshanas1936
    @ramaganeshanas1936 Před rokem +4

    My most top favourite song ahaaaaaaa sridhar gari expressions anandh gari voice. I met one time anandh garu remembered this song my great experience 🙏

  • @kittuvedantham7270
    @kittuvedantham7270 Před 3 lety +4

    This one song is equal to one hundred hit songs...

  • @grk991
    @grk991 Před 3 lety +4

    Sri Anand.....what a beautiful tone ...But suppressed in Telugu film Industry by lobbies.RIP

  • @chadalavadaanjaneyulu5468

    ఎప్పటికీ మర్చిపోలేని పాట 💓💓💓💓♥️

  • @pratapseelam3027
    @pratapseelam3027 Před rokem

    ఎన్ని సార్లు విన్న తనివి తీరని పాట 🙏🙏🙏🙏

  • @anilorchestraeventsvsp230

    Very sweet voice sri G.Anand garu

  • @sreedharsinger216
    @sreedharsinger216 Před 4 lety +6

    Nice voice sir...G.Anand sir gaaru

  • @battumohanrao4213
    @battumohanrao4213 Před rokem +1

    Sridhar garu also a good actor in Christian movie he acted as prophet the John Baptist he played his role very excellent.

  • @vmchalivendra
    @vmchalivendra Před 3 lety +6

    what a musical hit

  • @seshumani246
    @seshumani246 Před 2 lety +5

    So soothing voice.Sad to hear the story.RIP💐💐💐💐

  • @SudhakarAP-5
    @SudhakarAP-5 Před 9 měsíci

    Once upon a time telugu film industry had a golden Era. It was the time for all talented artists had equal opportunity . That's why films like this could see the sun and success in those days. But what is the situation in now? Industry is trapped in the cluches of some group of people. So it's impossible to get to see this kind of films. Really dark days for telugu film industry.

  • @t.umaarjunarjun5233
    @t.umaarjunarjun5233 Před 4 lety +4

    My favourite song

  • @saathvikful
    @saathvikful Před 8 lety +8

    This song is Na Bhutto Na bhavishyathi

  • @naazeerarja6993
    @naazeerarja6993 Před 28 dny

    Nice ❤🎉🎉 Song
    Nice Singing 💞💞💞💞😥😥😥😥😥😥😥

  • @srikumarpasula9055
    @srikumarpasula9055 Před rokem +1

    ఎప్పటికి ఈ పాట నిలిచి పోతుంది

  • @narayanaswamy.pnarayanaswa2667

    Dr. Rajkumar. Movie song in kannada. Orignal song. Daari thappida maga in 1976.

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 Před 5 měsíci

    Anand gari voice simply superb. I am remembering sweet memories of my childhood.

  • @terajagadesh8048
    @terajagadesh8048 Před 2 lety +2

    Beautiful song by G. Aanand garu. RIP🙏🙏🙏🙏🙏🙏

  • @hmzphsgovardhanagiri7345
    @hmzphsgovardhanagiri7345 Před 3 měsíci

    Old is Gold.......

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 Před 2 měsíci

    ఈ పాటను అర్ధం చేసుకుని ఆస్వాదించి వారున్నారు. శివ ఝటా జుటమందు చేర కుంటే.(గంగకు విలువేముంది) విరి వనముల పరిమళ ముకు విలువే ముంది. సిరి వెన్నెల రచనలకు అందాన్ని యిచ్చారు వెంకటేష్ భాను ప్రియ.మిత్రమా.

  • @manalomanamata133
    @manalomanamata133 Před rokem

    Naaku chaala ishtamaina ee paata ivvala kooda vine avakaasham icchina bhagavanthuniki dhanyavaadaalu

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Před 3 lety +2

    Old song memories super song very nice lirics and music

  • @chaitanya5052
    @chaitanya5052 Před 4 lety +6

    Such a beautiful voice...

  • @naazeerarja6993
    @naazeerarja6993 Před 2 měsíci

    Nice Singing ❤❤❤

  • @mannamvg
    @mannamvg Před rokem

    ఎంత ఆహ్లాదకరంగా వుందీ పాట.వహ్వా....

  • @vinodkumarrb690
    @vinodkumarrb690 Před 3 lety +3

    Heart touchable song

  • @srinivasamurthyperugu1601
    @srinivasamurthyperugu1601 Před měsícem

    Gedela Anand maa Srikakulam district. Tulagam village. Actually my reletive also

  • @sulochanachina9451
    @sulochanachina9451 Před měsícem

    premakanuka movie lo anr ki kuda anadgaru padaru adi super hit duet

  • @ammammaakp5009
    @ammammaakp5009 Před rokem

    Enni vandalasarlu vinna tanivitiradhu ee paata.❤

  • @raminenisatishbabu7415
    @raminenisatishbabu7415 Před 5 lety +5

    Movie will give a route and line that every culture has its own unique and importance.

  • @chandrav951
    @chandrav951 Před 6 lety +4

    మున్నా.మీరు సుపర్ మీ కవిత చదివితే చెప్పాలెని ఆనందంగా ఉంటుంది

    • @sujathak296
      @sujathak296 Před 3 lety

      నిజం అండి
      మున్నా గారి కవిత..చాలా చక్కగా అందంగా అందరికి అర్థమయ్యేలా..బంధాలకు ఎంతగానో విలువలతో కూడిన భావాలతో కామెంట్ రూపంగా చాలా అద్భుతంగా ఉంటుంది
      మనసుకు చాలా హాయిగా ఉంటుంది..🙏🙏

  • @kovelagoud
    @kovelagoud Před 2 lety +7

    ఒక వేణవు వినిపించెను.. అనురాగ గీతికా..
    ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
    ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..
    సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
    సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
    నవమల్లిక చినబోయెనూ.. నవమల్లిక చినబోయెను..
    చిరునవ్వు సొగసులో..
    ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..
    వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
    వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
    రేరాణియే నా రాణికి.. రేరాణియే నా రాణికి.
    పారాణి పూసెనూ..
    ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..
    ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా..
    ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా..
    నా గుండెలో వెలిగించెనూ.. నా గుండెలో వెలిగించెను..
    సింగార దీపికా..
    ఒక వేణవు వినిపించెను.. అనురాగ గీతికా..
    ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
    ఒక వేణవు వినిపించెను.. అనురాగ గీతికా..

  • @vikasmudigonda188
    @vikasmudigonda188 Před 7 měsíci

    What an intimate yet decent romance. I hope there are such scenes in current movies. Loved it!!