Jackfruit : పనస పండు | వేసవిలో దొరికే తియ్యని పండు | Araku tribal culture

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Jackfruit : పనస పండు | వేసవిలో దొరికే తియ్యని పండు | Araku tribal culture
    #jackfruit #panasa #fruits #araku #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Jackfruit,Panasa,Fruits,Fruit,Organic fruit,Wild fruit,Araku,Araku tribal culture,Araku valley,పనస పండు,jackfruit recipes,jackfruit cutting,jackfruit seeds

Komentáře • 375

  • @bugudalasrikanthsrikanth7485

    నా జీవితంలో అరకును చూస్తానో లేదో తెలియదు కానీ మీ ATC ఛానల్ వల్ల అరకు పచ్చటి అందాలను చూపిస్తునారు. ధన్యవాదములు.

  • @kommuanji6755
    @kommuanji6755 Před rokem +8

    మీ ఛానెల్ ద్వారా అరకు అందాలు చూస్తునాను మీకు కృతజ్ఞతలు ❤❤❤❤❤❤

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Před rokem +21

    ఈ వేసవిలో పనస పండు తినడం మొదటి సారి సూపర్ 👌👌

  • @nagamani6327
    @nagamani6327 Před 4 měsíci

    సూపర్ సూపర్ పనస పండు చూస్తుంటే నాకు నూరు పోతుంది ఆ చిన్న పిల్లల్లాగా నాకు రావాలని ఉంది చిన్న పిల్లల

  • @avvlaxmi2586
    @avvlaxmi2586 Před rokem +12

    పనస గింజలు కూర వండితే చాలా బాగుంటుంది నైస్ వీడియో ధాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ టీం 🎉🎉🎉🎉

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 Před rokem +10

    పిల్లలు చక్కగా ఉన్నారు సోదరా 👌👌👌

  • @purna.2.O
    @purna.2.O Před rokem +11

    నమస్తే బ్రదర్స్ 🙏
    జూనియర్ రాజు చాలా హుషారుగా
    కేరింతలు కొడుతూ చాలా బావున్నా డు. పనసపండు కోసి పిల్లలందరికీ ఇవ్వడం మీరంతా కలిసి పనస తొనలు తింటుంటే నాకు కూడా
    తినాలనిపించింది. సాయంత్రం ఊరు వెళ్ళిన మా నాన్నగారి కి ఫోన్ చేసి వచ్చేటప్పుడు పనస పండు తెమ్మని చెప్పాను మా నాన్నగారు తెచ్చారు ఆ పండు కోసి తొనలనుతింటూ
    మీకు కామెంట్ పెడుతున్నాను.
    పనసతొనలు అద్భుతంగా ఉన్నాయి. మా ఇంటిలో రేపు పనస పిక్కల కూరచేసు కుంటాము.
    పనసపండు తొక్కలని కూడా పైన ఉన్న గరుకులా ఉన్నది తీసేసి పులుసు కూడా చేసుకుంటాము చాలా బాగుంటుంది. మీ వీడియో వల్ల నేను
    ఇప్పుడే పనస తొనలు తిన్నాను.
    మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐

  • @shilajareddy4252
    @shilajareddy4252 Před rokem +15

    బ్రదర్ నాదొక సలహా మీ ప్రాంతంలోనూ విద్య వైద్యం గురించి కూడా అందరికీ తెలియాలి దాని కోసం కూడా వీడియో చేయండి అలాగే మీ పెద్ద వాళ్ళు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు గురించి కూడా తెలపండి

  • @truthandjoy2449
    @truthandjoy2449 Před rokem +28

    పనసలో ఉన్న గుణము పనస పింజగాఉన్నప్పుడు పొట్టు కూర చేసుకో వచ్చు. పచ్చి తొన్నలు చిప్స్, కర్రిస్ చేసుకోవచ్చు. పనసపండితే తొన్నలు తింటే సూపర్బ్ అంతే కాదు పక్కలు కూడా తినవచ్చు...... శరీరానికి అవసరమైన మంచి ఫ్రూట్.....ప్రపంచ వ్యాప్తంగాఅందరికి నచ్చే పండు ఈ సీజన్ లో మన ప్రాంతంలో విరివిగా దొరికే పండు..... మంచి విడియో ఎ. టి. సి. కి ధన్యవాదాలు

  • @kameshpushpa7165
    @kameshpushpa7165 Před rokem +5

    రాజు వాళ్ళ అబ్బాయి నవ్వు చాలా బాగుంది, పనస పండు బాగుంది , పిల్లలందరూ వీడియో లో ఉండడం పనస పండు లో తొనలు ఎలాగైతే నిండుగా ఉన్నాయి వీడియో కూడా అదేవిధంగా నిండుగా ఉంది

  • @padmaarumalla664
    @padmaarumalla664 Před rokem +1

    హాయ్ అన్న టు చెప్పడం మర్చిపోయాను రాజు వాళ్ళ బాబు కళ్లు అచ్చం రాజు కళ్లు లాగ వున్నాయి బాబు చాలా బాగున్నా డు 😍👌👌🍀

  • @padmavathidevilingampalli8360

    కల్మషం లేనివారు మీరు నాన్న 👌🏿👌🏿🙌🙌

  • @harshithapriyadarshini2433

    Junior Raju was super cute 🥰🥰🥰🥰 his smile was just ❤❤❤

  • @pulgurtasekhar4166
    @pulgurtasekhar4166 Před rokem +1

    మీ జాక్‌ఫ్రూట్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. జూనియర్ రాజు ఈసారి యాక్టివ్‌గా ఉన్నాడు. పల్లెటూరి పిల్లలు కూడా ముద్దుగా కనిపిస్తున్నారు.

  • @pandramminnu2583
    @pandramminnu2583 Před rokem

    Prathi video lo మీరు explene చేసే విధానం super చూసే వాళ్ళకే తినాలి అనిపిస్తుంటుంది video chusthunnatha sepu

  • @modernpoet7155
    @modernpoet7155 Před rokem

    పనస గింజలు..బీరకాయి కూర సూపర్.
    పనస పొట్టు ఆవకాయి సూపర్
    కాల్చినా .ఉడక పెట్టెనా గింజలు సూపర్

  • @ramudiddikadimudhiraj1284

    హలో బ్రదర్స్ ఎలా ఉన్నారు బిజీ వల్ల మీ వీడియో చూడలేక పోయాను. ఈ రోజే మీ వీడియో చూశాను మా పాపకి జాక్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం. టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు visit చేశాను అరకులో ఎక్కడ చూసినాపనస పండ్ల చెట్లు చాలా కనిపించాయి. వీడియో చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ 😊

  • @prasadraokillo3983
    @prasadraokillo3983 Před rokem +2

    ఆ పిల్లోడు సూపర్ బ్రదర్స్ thank you

  • @geethasagara
    @geethasagara Před rokem +2

    నోరు ఊరిపోతుంది 1st comment ❤❤❤

  • @navyaharsha3188
    @navyaharsha3188 Před rokem

    Junior Raju baggunadu bro nice vedio

  • @kavyaallam9665
    @kavyaallam9665 Před rokem +2

    Meeru Thintunte Naa Notlo Lalajalalam Parigeduthundi super Abhaaaaaaa

  • @vanumuchittibabu8713
    @vanumuchittibabu8713 Před 11 měsíci

    పండ్ల ప్రపంచం .fruitworld❤❤ nice friends

  • @somelinagendra116
    @somelinagendra116 Před rokem +1

    ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో దొరికే అతి మధురమైన తీపి పండులో పనస పండు ఒకటి వీటిలో రెండు రకాలు ఉంటాయి అవి బురద పనస పండు ,కజ్జ పండు ఒకటి రెండు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది పనస తొనల వీడియోచాలా బాగుంది రాము ,రాజు,గణేష్ 💖💘ఈ సమ్మర్ సీజన్ లో దొరికే వివిధ పండ్లు గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు నైస్ 👏👌🙏🙏🙏🙏💖💘

  • @parasaneeraja777
    @parasaneeraja777 Před rokem +1

    Raju vaalla baby bujji ga vunaadu 🏵️

  • @nagamanipenta8166
    @nagamanipenta8166 Před rokem

    వేసవికాలంలో పనస పండు మొదటిసారిగా తింటే చాలా బాగుంటుంది సూపర్ గా ఉంది అన్నయ్య

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem

    Pillala to merandaru kalisi panasa pandu tinadam chusi anandam kaligindi nice video Tq ramu meku mee team andariki

  • @buridiprakash6725
    @buridiprakash6725 Před rokem

    E vesavi lo Motta modhata pandina panasa pandu miku dhorakadam mee adhrstam alane pillalak kosi esthunte vala Kalla lo anandham cudali super ga undhi video

  • @adya3446
    @adya3446 Před rokem +2

    6:52 model model 😮😅😂
    Mi videos chala funny gaa informative gaaa untay maaa ❤

  • @radhafashionbeauty7888

    Hi bro nice video naku mi videos ante chala ishtam.araku andhalani chala baga chupisthunnaru👌

  • @aligerimanohar
    @aligerimanohar Před rokem +3

    Hi Anna... అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయి... మీకు వచ్చిన చిన్న అమౌంట్ తో మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్ కీ and... Mi Bava వాళ్ళకి మంచి బట్టలు ఇప్పించండి అన్న.. 🤝🤝

    • @madhilisatyasri5397
      @madhilisatyasri5397 Před rokem +1

      Konda mida paniki vellinappudu konchem patha battalu n Torn vi vesukuntaru.

  • @divyanjalikalla9523
    @divyanjalikalla9523 Před rokem +1

    nice videos..meee videos anni nenu ma husband daily chustamu..me areaki vadhamu anukuntunam.miru kalustara

  • @satish1844
    @satish1844 Před 7 měsíci

    Watching from Vizag ❤️

  • @padmaarumalla664
    @padmaarumalla664 Před rokem +2

    హాయ్ వీడియో బాగుంది నపనస తొనలు అంటే చాలా ఇష్టం 😍మంచి వీడియో చేశారు కాకపోతే మాకు పెట్టకుండా మీరే తింటున్నారు 😂ప్రకృతి లోని ఆనందం ఆహారం మీకే సొంతం 😍మీరు చాలా అదృష్టవంతులు 👌👌సీజన్ లో దొరికిన పండ్లు తినడం చాలా బాగుంది అందరూ వీడియో లో కనిపించి చక్కగా వివరించారు గణేష్ నువ్వు కూడా 😂👍పిల్లలు తింటూ ఉంటే మేము తినట్టుగా వుంది 😍👌👌మీరు ఏది తింటున్న మా కోసం వీడియో చెయ్యడం ఇంకా బాగుంది 😊😍మంచి ఆహారం తింటున్నారు మీ మంచి మనసు కి మంచి జరగాలి 😍👌👌👌👌👌👍💯🍀

  • @padmavathidevilingampalli8360

    నాన్న మీరు చాలా చాలా ఊరూల్ చూపిస్తున్నారు మీరు ఊరు మీ ఇళ్లు చూసాము మా ఫామిలీ అంత సూపర్ కల్మషం

  • @user-xw2gu1le5t
    @user-xw2gu1le5t Před rokem

    Anna .. naku a panasathonalu ante chala estam miru thintunte memu a taste feel avuthunnam 😋😋😋

  • @anjanadevitadivaka7895

    Hi
    How are you everyone
    All are very lucky, with natural food
    Enjoy 😊

  • @crezyboypavan8674
    @crezyboypavan8674 Před 6 měsíci

    Raju Anna pillalu chala bagunaru❤❤

  • @Dhyana999
    @Dhyana999 Před rokem

    🙂మనం అద్దం ముందుకు వెళ్లి చూసినప్పుడు మర మనిషిలా కనిపిస్తూ మనకు నచేటుగ మాట్లాడుతుంటే మనసుకు entha ఆశ్చర్యంగా entha ఆనందంగా అనిపిస్తుందో ala ఉంది మిమల్ని chustunte....🙏

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Před rokem +1

    Wow jackfruit..అప్పుడే స్టార్ట్ అయిపోయాయ super video 😋

  • @udayagirinagaakshaya1449

    How many likes that type of life style.

  • @Anjali-pn9ve
    @Anjali-pn9ve Před rokem

    Super natural food u ra lucky6

  • @dhudagangadhar4152
    @dhudagangadhar4152 Před rokem

    Hi Raju anna
    Nice video super anna

  • @ramannapadal6938
    @ramannapadal6938 Před rokem

    Super బ్రదర్స్..... ఇక్కడ వాసనొస్తుంది.... 😄😄😄

  • @vagardens7223
    @vagardens7223 Před rokem +1

    Beautiful pure frndship

  • @ajanakidevi9999
    @ajanakidevi9999 Před rokem

    Maku kuda vuntee panasa pallu.nenu kuda Kosta panasa pallu.memu ginjalu Kura chesukotamu.chala baguntundi.ginjalu kaluchukoni tintamu.vudaka petti kuda tintamu.chala baguntaee.jouñer Raju hai hai chala cute ga cheppadu.

  • @srikanthsri7244
    @srikanthsri7244 Před rokem +3

    Hi ramu brother ela vunnaru ganesh and raju brothers e roju time ki video vacchindhi 😊😊😊😊😎😎😎😎😎❤❤❤

  • @savignakandarpa2275
    @savignakandarpa2275 Před rokem +1

    Excellent. మీరందరూ చాలా సరదాగా ఉన్నారు

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Před rokem +1

    Super bro🎉🎉🎉

  • @villagefriend...7419
    @villagefriend...7419 Před rokem

    Raju valla annayini madladiste bagundu anna

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 Před 2 měsíci

    Pillalu super.💯💯👌👌👌🐒

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před rokem

    బ్రదర్స్!మీ స్నేహం,మీప్రాంతం, మీ వీడియోస్ బాగుంటాయి.మీ ముగ్గుర్నీ చూస్తుంటే సొంత బ్రదర్స్ ని చూసినట్టు ఉంటుంది. ఈసారి గణేష్ ఎంటరయ్యాడు.. సినీ హీరోలా ఉన్నాడు. Tq./జై శ్రీరామ్

  • @chintu4358
    @chintu4358 Před rokem +1

    Junior Raju chalaa cute ga vunnaru 😍😍

  • @BhavaniBhavani-wv9zf
    @BhavaniBhavani-wv9zf Před rokem +1

    Enjoy your life

  • @mohdsameera3294
    @mohdsameera3294 Před rokem

    Nenu Telangana state Nalgonda lo untanu junk fruit appudu chudaledu nd thinkers my bad luck,Mee thintunte mouth watering avtundhi

  • @borapydithalli536
    @borapydithalli536 Před rokem +1

    మరి మాకు 😊😊

  • @balajimekala673
    @balajimekala673 Před rokem +7

    అన్నా మీరు మంచి ఆరోగ్యమైన ఆహారం తింటున్నారు అన్నా మీరు ఇప్పుడు పూర్తిగా బలంగా ఉంటారు మేము బస్తీలో సిటీలో ఉన్న అంత కలిసి ఫుడ్డు మరి అంత ముందు దేనికి పనికి రావు మీరు మీ అంత బలం కూడా మాకు ఉండదు నాకైతే 29 షుగరు బీపీ వచ్చింది

  • @SrinuMatcha
    @SrinuMatcha Před 7 měsíci

    Hi annallu,tammullu mi videos chala baguntaye and aa dhumpa kandha antam curry chesukuntam

  • @pavanisai4881
    @pavanisai4881 Před rokem

    Hi raju ur sun smile super and my fav jackfruit 😋😋

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Před rokem +3

    Jackfruit video is super.👌😊 ❤ 🎉

  • @tanujabharathi4609
    @tanujabharathi4609 Před rokem

    Naku chala istam

  • @sailajagali4521
    @sailajagali4521 Před rokem

    Meeru adrustavantulu baboo

  • @ontieswar7985
    @ontieswar7985 Před rokem

    Pikkalu curry super kalchukoni tinte enka super

  • @svcinemafocus
    @svcinemafocus Před rokem

    మాకు తినాలి అనిపిస్తుంది రాజు బావ లక్ష్మణ్ చూస్తే నోరూరుతుంది

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 Před rokem

    Panasa ginjalu curry bhaguntundhi

  • @Saritha-j3z
    @Saritha-j3z Před 8 měsíci

    Super video

  • @Satya56637
    @Satya56637 Před rokem

    Good రాజు!

  • @lucky-volgs
    @lucky-volgs Před rokem +1

    Hi big fan love from Telangana

  • @lakshmanaa8957
    @lakshmanaa8957 Před rokem +1

    Super 👌 children's

  • @vishreddy451
    @vishreddy451 Před rokem

    హాయ్ బ్రో పనసకాయ చాలా బాగుంటది పకోడీ కూడా సూపర్ గా ఉంటది ఒకసారి ట్రై చేయండి బ్రో శ్రీకాకుళం అటువైపు చేస్తారు మేవైపు ఒకసారి చేస్తే చెప్పండి ఓకే ఓకే

  • @davalagowrinaidu8290
    @davalagowrinaidu8290 Před rokem

    Nice video

  • @marlapallisuryakala9842

    వీడియో సూపర్

  • @radhakrishnaponnada8568

    Chintapalli lo jl. ga. Chasinappdu think unnamu. Marala ila chustannamu good

  • @bulusulatha9257
    @bulusulatha9257 Před rokem

    Fresh fruit thintunnaru. So lucky you are all!!👍

  • @Saritha-j3z
    @Saritha-j3z Před 8 měsíci

    My number 3

  • @chekkavishnupriya1505

    Ee madhya videos post cheyatledu enti brother...nice video

  • @aasif2600
    @aasif2600 Před rokem

    Panasa Biryani Chala Baaguntundi...Same Mutton Biryani la untundi with out Bones....

  • @RR-kv1zj
    @RR-kv1zj Před rokem +4

    Jackfruit seeds are rich in high nutrients. Feeding all the children is so beautiful

  • @kalpanagangannagari
    @kalpanagangannagari Před rokem +1

    Meru cheppe vidanam ante naku chala istam annna❤ i will wish u will reach high position 🎉

  • @Dharam.teju.5858
    @Dharam.teju.5858 Před rokem

    Nice video friends Jackfruit eating some time very tasty yummy fruit

  • @user-ws8oo7js5x
    @user-ws8oo7js5x Před rokem

    Bro miru chala Baga chestunaru videos thanks

  • @rojadammai3696
    @rojadammai3696 Před rokem

    Super

  • @lavanyadaniel875
    @lavanyadaniel875 Před rokem +1

    Fan of Raju bro 🙂

  • @venkateshlawrence
    @venkateshlawrence Před rokem

    Good bro nice

  • @kovurisuneetha
    @kovurisuneetha Před 5 měsíci

    సూపర్ బ్రో మాకు ఒక చెట్టు వుంది కానీ దానికి పిందెలు రాలిపోతున్నాయి ఎందుకని తెలియదు ఏదైనా టిప్ చెప్పండి బ్రో

  • @devilalithamba498
    @devilalithamba498 Před rokem

    Naku panasa thonasalu ante chala chala istam meeru thimtumte naku tinalanipimchimdi raju son Bale unnadu meeru appudu happy ga umdali

  • @ramukalla267
    @ramukalla267 Před rokem +3

    ఫేవరెట్ ఇష్టమైన ప్రూఫ్ పనస పండు❤😋

  • @somelakondababu1308
    @somelakondababu1308 Před rokem

    రాజ అన్నయ్య పనస పిక్క ఒక వాటి రుచి కాల్చి చూపించండి మన కల్చర్ వీడియో పెట్టండి

  • @naagramam2869
    @naagramam2869 Před rokem +2

    మా చెట్టుకి చిన్న చిన్న కాయలు ఉన్నాయ్ బ్రోస్ మీరు చాలా లక్కీ

  • @bhagavankorra5975
    @bhagavankorra5975 Před rokem

    Nyc

  • @suneethap2022
    @suneethap2022 Před rokem +1

    Wow yummy 😋 Jack fruit..., summer special kids are very beautiful. And smile face 's ☺

  • @koyyaraji2136
    @koyyaraji2136 Před rokem +1

    Chala baga chupistunnaru babu memu chustamu all the best

  • @Sunithakanchi2412
    @Sunithakanchi2412 Před rokem

    Wow panasakay yummy 😋😋 junior Raju soo cute 🥰🥰🥰 maa vaipu oka panasakaya 600to 1000vuntundhi meeru lucky

  • @chintuchintuchintuchintu8096

    Super ga undi RRG

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 Před rokem

    Nice fruit Panasa fruit and ATC Tem Nice Video

  • @geddamsuma4409
    @geddamsuma4409 Před rokem

    nice

  • @jajith8292
    @jajith8292 Před 9 měsíci

    Matan curelo vasta super ga untade friend

  • @kbanilkumar6454
    @kbanilkumar6454 Před rokem

    Super bro

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 Před rokem +1

    Super undi Ram Anna video

  • @rabindraformar535
    @rabindraformar535 Před rokem

    Nice video bro 👌 గింజలు కురైతే super గా ఉంటది మేము తిన్నాం..

  • @Vedsucreative
    @Vedsucreative Před rokem +2

    Super. We used to cut and eat the same way you showed.Have sewn many videos, but you showed the exact cutting as chekkalu/pedulu