రాకమచర్ల కీర్తనలు

Sdílet
Vložit
  • čas přidán 18. 10. 2021
  • • భజన కీర్తనలు
  • Hudba

Komentáře • 53

  • @shivakumargandla1097
    @shivakumargandla1097 Před 3 měsíci

    ఈ లాంటి కీర్తనలు వింటే ఎలాంటి సమస్య లైన తొలగిపోతాసియి

  • @chandrashekarreddy2689
    @chandrashekarreddy2689 Před 2 měsíci

    చాల చాల అద్భుతంగా ఉంది.. . ఇది తక్కువైంది అని చెప్పడానికి ఎమి లేదు.. గానము..వాయిద్యము.. రాగము.. తాళం.. మరీ ముఖ్యముగా భావము.. అన్ని బాగున్నాయి.❤🙏🙏🙏🙏🙏❤

  • @patnamshivakumarshivakumar2886
    @patnamshivakumarshivakumar2886 Před 10 měsíci +1

    అద్భుతం చాలా బాగా పాడారు మీ బృందం సభ్యుల కు నమస్కారం

  • @Murali3569
    @Murali3569 Před 2 lety +1

    చాలా మంచి కీర్తన. ఎంతో భక్తితో పాడారు. మేళయేనవురా... వింతాయరామ లాంటి పదాలను ఎంతో సుతిమెత్తగా హృద్యంగా పాడారు.

  • @recharla.janakiram
    @recharla.janakiram Před 2 lety +6

    తాళాలు అద్భుతము గా వాయించారు....
    కీర్తన సూపర్.....
    తాళాలు మీలాగా వాయించే అదృష్టం మాకు ఎప్పుడు కలుగునో.....

    • @chraviprasad6060
      @chraviprasad6060 Před 2 lety +2

      ఆహా..అమృత తుల్యమగు ఈ రామకీర్తన
      మధురంగావుంది. ముఖ్యoగా తాళాలు చాలా మంచిగా వాయించారు...... తబాల వాయించే తీరు బాగుంది..ఇలా నాకు వస్తే
      బాగుండే అనుకున్నా .......

    • @shankarveda7070
      @shankarveda7070 Před rokem

      ​@@chraviprasad6060 🥳🙏🏻☺️🥳🤘🏻

  • @srinivassrinivas3153
    @srinivassrinivas3153 Před 10 měsíci

    Super excellent padaru ,,🙏🙏🙏👍👍👍

  • @venkateshchakali2614
    @venkateshchakali2614 Před rokem

    E.patchala bagudi annagru.cvenkatesh.Depally

  • @dastagirit2187
    @dastagirit2187 Před 2 lety +2

    ఎంత విన్న ఇంకా వినాలనిపిస్తుంది దొరవనినమ్మిన శ్రీరాగువీర

  • @sreenivasreddy3467
    @sreenivasreddy3467 Před 9 měsíci

    500 వ like నాదే
    ఇంత గొప్ప భజన వినటానికి అదృష్టం ఉండాలి

  • @gangadhar114
    @gangadhar114 Před rokem

    🙏🙏👌👌💐💐💯

  • @badhampallychiruthalaramay3000

    Wow super

  • @ysrilathareddy8131
    @ysrilathareddy8131 Před rokem +1

    పాదాభివందనాలు మీ బృ0దానికి

  • @gainisrinivas7533
    @gainisrinivas7533 Před rokem

    Super 💖💖🤝🤝🙏🙏

  • @hanumanth.9908
    @hanumanth.9908 Před 2 lety

    చాలా క్లియర్ గా వచ్చింది రికార్డింగ్...

  • @bkrishna4931
    @bkrishna4931 Před rokem +1

    SUPAR

  • @narsimlu4416
    @narsimlu4416 Před 2 lety

    అక్నాపూర్ భజన మండలికి నమస్కారం

  • @dastappad3802
    @dastappad3802 Před 2 lety

    Super 🙏🙏🙏

  • @krishnakothapally1704

    ఇప్పటికి 20 సార్లు విన్న చాలా అద్భుంతంగా పాడినారు. నాకు తెలిసి అక్నాపూర్ వాళ్ళ లాగా ఇంకా ఎవరు పాడరేమో.

  • @narsimlu4416
    @narsimlu4416 Před 2 lety

    Suresh sir super 🙏

  • @venkteshmbolishetty9533

    SUPER SONG

  • @ammu8102
    @ammu8102 Před 2 lety +4

    చాలా బాగుంది

  • @ashokt5712
    @ashokt5712 Před 2 lety

    Super

  • @vamshiavs5590
    @vamshiavs5590 Před rokem

    Supar

  • @tirupathiteklakod103
    @tirupathiteklakod103 Před 2 lety +4

    సూపర్ అన్న

  • @gsureshgsuresh5834
    @gsureshgsuresh5834 Před 2 lety +2

    Super🙏🙏

  • @sudhakargoudsupersong7936

    Tabala super anna

  • @dr.talaridhakanna1661
    @dr.talaridhakanna1661 Před 2 lety +4

    ఆహా ఇది మా భజన బృందమే కదా పాడింది.మా తమ్ముడు సురేష్.....హార్మోనియం

  • @sairam1172
    @sairam1172 Před 2 lety +2

    సూపర్

  • @srinivasalchemyg7728
    @srinivasalchemyg7728 Před rokem

    సర్ ఈ కీర్తన తాళము పేరు చెప్పండి

  • @kollashankerk.shanker5244

    అచలగురు దెవ వ౦దనమురాజాయేగి సనారి విశ్వానాద అవదూత సామిఁపియశిసుడు శంకర్ దాసు🚩🙏

  • @dr.talaridhakanna1661
    @dr.talaridhakanna1661 Před 2 lety +3

    గానం తబలా రెండు పసుల నర్సిములు. హార్మోనియం సురేష్ ఆలపన తలారి యాదయ్య......అక్నాపూర్ భజన బృందం...

  • @harikrishnabrungi2528
    @harikrishnabrungi2528 Před 2 lety

    Excellent jai sriram

  • @mohanlaldharmakari8000
    @mohanlaldharmakari8000 Před 3 měsíci

    మధ్య మధ్యలో రామా అనే ఆలాపన చాలా బాగుంది

  • @ranganataswamybajanamandal8651

    ధన్యవాదాలు అన్న..
    ఇంకా ఉంటే పెట్టు అన్న
    Hyd లో ఉండి ఈ పాటలకు దూరం అవుతునం

  • @sampangisathyam9016
    @sampangisathyam9016 Před 3 měsíci

    ఈ పాట యొక్క రాగం చెప్పగలరు

  • @p.k.reddy.8476
    @p.k.reddy.8476 Před 2 lety +1

    Anna super alapana iam all so tabla pyar

  • @lakshminarayana5453
    @lakshminarayana5453 Před 2 lety +1

    Real compose song.very nice .It is useful to us bro.your collecting good keerthana songs .You can take precaution with out thabala set and harmonium set .Remain you have any problem leave it .We have received good quality audio sound bro.
    My suggestion is the best singers we did not see in this video.because if you have possibility the keethanas sentences are scrolling / marque type on video.
    Thanks bro.jai guru dattha.

  • @solipetaraju
    @solipetaraju Před 2 lety +4

    రామ నేరమా! నాతో! రాయభారమా!, నా మనసున నీ నామము దలచు !
    430. కీర్తన- ఆట తాలం.
    ఈ పాట లింక్ వుంటే ఎవరైనా పెట్టండి.

    • @Anjikamaram
      @Anjikamaram  Před 2 lety +2

      అన్నా ఈ పాటను ఎల్లుండి ఇ నీకు లిరిక్స్ తో పాటను చేస్తాను

    • @solipetaraju
      @solipetaraju Před 2 lety

      @@Anjikamaram tq anna

  • @prakeshgoudprakesh8554

    Raghamuaede

  • @nangisubannangi8825
    @nangisubannangi8825 Před 2 lety

    👌👌🙏🙏

  • @jmanthraiah1316
    @jmanthraiah1316 Před 2 lety

    Voice correct ga ledu

  • @Kolluri1963
    @Kolluri1963 Před 2 lety

    చాలా బాగా నచ్చాయి