అనుమతుల్లేకుండానే వైకాపా ఆఫీసుల నిర్మాణం | Construction of YCP Offices Without Permissions in Vizag

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • రాష్ట్రంలో అక్రమాల ప్రభుత్వం మారినా, కొందరు వైకాపా వీరభక్త అధికారుల్లో మార్పు రావడం లేదు. విశాఖలో అనుమతుల్లేకుండా... నిర్మించిన వైకాపా కార్యాలయాలకు ఇప్పుడు అనుమతులు ఇచ్చే ప్రయత్నాలకు తెగించారు. గంటల వ్యవధిలోనే సంబంధిత దస్త్రాలు 2 దశల లాగిన్స్‌ దాటాయి.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 113

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Před 7 dny +30

    ఏమిటీ విధ్వంసం. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు... అధికారం పోయినా గత ప్రభుత్వ భజన అధికారుల అత్యుత్సాహం, ప్రభుభక్తి చాలా దారుణంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తులను విచక్షణారహితంగా కొల్లగొట్టడం బాధాకరం. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి ఇంకా ఎన్నో పెను సవాళ్లను దాటాల్సివుంది. ఏదేమైనా గత పాలకుల దాష్టీకానికి గురైన ఎన్నో వ్యవస్థలను దార్లో పెట్టాల్సిందే.

  • @chbabucherukuri6116
    @chbabucherukuri6116 Před 7 dny +30

    ఇలాంటి అనుమతులు లేని వాటిని కూల్చడం న్యాయమే,
    గత ప్రభుత్వం చూపిన దారిలోనే వీళ్ళకు బుద్ధి చెప్పాలి.

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 Před 7 dny +31

    Hatsup to Murthy Yadav,JSP coorporator,vskp.👌👌👌

  • @jayam1019
    @jayam1019 Před 7 dny +14

    Jai Murthy Yadav garu great initiative Jai Janasena

  • @Samrakshanawelfaresociety

    కూల్చండి దాన్ని కూడా

  • @ramakrishna3203
    @ramakrishna3203 Před 7 dny +12

    జగన్ మీరు prajabavan కూల్చినప్పుడు ap ఏడ్చింది నువ్వు ఒక్కడే నవ్వు కున్నావు. ఇప్పుడు ap నవుతుంది నువ్వు ఒక్కడే ఏడ్చుకుంటూ ఉన్నావు.

  • @ohmshiva-zz7gn
    @ohmshiva-zz7gn Před 7 dny +22

    అడ్డమైన అన్ని విగ్రహాలు bustands లో, roads పైన foot path పైన ఎక్కడున్న అధికారులు వాటిని తొలగించాలి.

    • @simmavijay
      @simmavijay Před 7 dny

      Em vigrahalu bro??

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 Před 6 dny

      YSR vi veedi veedi ki ibbadi mubbadiga pettaru kada.. Ambedkar Gandhi vigrahalu kuda anni levu.. Ade AP daridram

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Před 6 dny

      Yes indipendent yedhulu amara veeru vigrava lu thappa migtha valluvi tisyali ntr ysr rajwkiya nayakalu thappa amar veerulu kadhu vallu viagra lu endhuko naku aradam kadhu

  • @Priyanka5-d6w
    @Priyanka5-d6w Před 5 dny +1

    పీతల మూర్తి యాదవ్ గారు కార్పొరేటర్ విశాఖపట్నం లో చాలా ఆక్రమణల మీద పోరాడారు. ఆయన పోరాట ఫలితం ఇప్పుడు బయటకు వచ్చింది.
    Hats off

  • @maruthiram84
    @maruthiram84 Před 7 dny +9

    అంతే కాదు, ఈ భవనం నిధులు ఎక్కడనుండి సమకూర్చారో విచారణ చేయాలి ప్రజల డబ్బు 1 రూపాయి అయినా మళ్ళినట్లయితే కారకులని ని జైలుకి పంపాలి

  • @naidusrinivasa9557
    @naidusrinivasa9557 Před 7 dny +9

    Corporator Murthy yadav anna super

  • @Priyanka5-d6w
    @Priyanka5-d6w Před 7 dny +6

    Corporator Peethala Murthy Yadav fought against the demolition of the sacred ancient rushikonda hill and fought against various prominent issues like chief secretary jawahar Reddy illegal lands aquisition, Mp MVV land acquisitions , etc. Brave man.

  • @ravinaraharisetti3831
    @ravinaraharisetti3831 Před 6 dny +2

    కాకినాడలో ఇలాంటివి చాలా వున్నాయి వాటిని కూల్చేయండి

  • @laksmiharinichopperla2709

    Good Janasena corporator murthy garu.

  • @saiprasadbabu1066
    @saiprasadbabu1066 Před 7 dny +20

    సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో కూడా రిషికొండ మాద్రి ఒక కొండను తవ్వేసి ఎయిర్పోర్ట్ పక్కన పర్మిషన్ రాదు ఎవరికి కానీ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళని బెదిరించి పుట్టపర్తి లో కూడా ఆ వైసిపి ఆఫీస్ కడుతున్నారు ఏ అనుమతులు లేకుండా కడుతున్నారు ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ కు మెయిన్ ద్వారా ముందరే కడుతున్నారు ఇది ముమ్మాటికి తప్పు వెంటనే దీన్ని కూడా ఆపాలి

  • @anandquotes4291
    @anandquotes4291 Před 6 dny +2

    Superb Sir..🙏🏻
    #JSP # TDP
    Jay Hindh..✊🏻

  • @p.chandrasekhar3677
    @p.chandrasekhar3677 Před 5 dny

    కూల్చడం కాకుండా వాటిని ప్రభుత్వ భవనాలుగా మార్చుకుంటే ప్రజలకు, ప్రభుత్వానుకి, ఉపయోగం గా ఉంటుంది.

  • @vekatathummala412
    @vekatathummala412 Před 7 dny +13

    Elanti officers meda action tesukovali

  • @Krishnavamshi1020
    @Krishnavamshi1020 Před 7 dny +18

    Govt Employees inka Vollu dagara petukondi 😊😊

  • @nambalasrinivas877
    @nambalasrinivas877 Před 7 dny +2

    Very Good Job Mr Janasena corporater

  • @krishna2109-s2o
    @krishna2109-s2o Před 6 dny +2

    Pls immediately suspend the officers

  • @QueenPraneetha-z5i
    @QueenPraneetha-z5i Před 3 dny

    పీతల మూర్తి యాదవ్ గారు విశాఖపట్నం లో కార్పొరేటర్ గా చాలా పోరాటం చేశారు. ఎంవీవీ, yc పెద్దల భూ ఆక్రమణ లు, రుషికొండ ఇష్యూ, స్వామి జీ భు ఆక్రమణ , CS భూముల ఆక్రమణ లాంటి వి ఎన్నో విషయాల మీద పోరాడారు. గ్రేట్.
    వీరంతా సైలెంట్ heros.
    Ex govt peak lo unnappudu పోరాడారు.

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cj Před 7 dny +2

    Its good for R&B guest house

  • @jayam1019
    @jayam1019 Před 7 dny +3

    Very pathetic situation in Andhra Pradesh 2019 to 2024

  • @panchangamnarshimhaswamy3211

    1 : 10 is right policy for these people👍

  • @SathishGoud-yj6xv
    @SathishGoud-yj6xv Před 7 dny +2

    Super anna nuv
    Tdp nidra potundi

  • @LavanyaParvathaneni-uk2qr

    Plz repeat this type of news daily in tvs

  • @gy7oz
    @gy7oz Před 7 dny +1

    What new government is doing?

  • @MetroJosh
    @MetroJosh Před 7 dny +1

    Maa anna Kidney liver thaakattu pettu kattina buildings avi.. kaastha kanikarinchandi 😂😂😂

  • @phanikumar8820
    @phanikumar8820 Před 7 dny +1

    Same building eluru lo vundhi

  • @rev.dr.adduriprasannakumar2209

    ఈ అనుమతులు లేని నిర్మాణాన్ని కూడ ప్రభుత్వం స్వాదీనము చేసుకోవాలి.

  • @rev.dr.adduriprasannakumar2209

    ఇలాంటి అధికారులను సస్పెండ్ చెయ్యాలి.

  • @nv3s894
    @nv3s894 Před 7 dny +1

    Sir! Appreciate your fighting against corruption, EXPOSE those PANDHI KOKKULU like this DAMAGE the VIZAG peaceful.. STRIP THEM idiotic officers like this and SHAME THEM in PUBLIC.. let you arrange a public gathering and STAND him the corrupt officer to ANSWER to the public on their VIOLATION OF RULES and DAMAGE PUBLIC PROPERTY.

  • @onepluslatest
    @onepluslatest Před 6 dny +2

    వీటిలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నడపాలి
    జగన్
    మామయ్య కూ ఇది ఇష్టమే

    • @ghkumar0567
      @ghkumar0567 Před 6 dny

      Adhi appatlo, ippudu nokkataniki em ledhu kada

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Před 7 dny

    Akrama bhavanala nirmanalapaina chattam prakara cheryalu chepattali..

  • @somarajukothapalliv4684

    🚜🚜🚜

  • @vadupuphani8644
    @vadupuphani8644 Před 7 dny

    Jai janasena Murthy garu

  • @koribillibabji5185
    @koribillibabji5185 Před 7 dny +1

    Government employees ki meeku jagan anta baaga nachite mee family ni jagan daggara pettandi

  • @satishsakalabaktula4968

    Aa employees andarni dismiss cheyyali

  • @maskmanrokesbyvamsi5292

    అంటే ఏంటి ఇప్పుడు ఇది కూడా కూల్ చేస్తారా కూల్ చేస్తారా కూల్చడం కాకుండా అది వేరే పనికి వాడండి

  • @karanamjagadesh
    @karanamjagadesh Před 6 dny

    Mudasaralvo park and reservoir also kabja😂😂😂. .. crores of value that land

  • @Pecock6174
    @Pecock6174 Před 6 dny

    బిల్డింగ్ స్క్రాప్ మెటీరియల్స్ సరసమైన ధరలకు కొనబడును. వైసీపీ వారికి 11% ప్రైవేట్ కూడా ఇవ్వబడును. సంప్రదించవలసిన వ్యక్తి శ్రీ చిన్నపోరు ప్రభాకర్, అడ్రస్: paytm లీడర్, కేర్ ఆఫ్ చెట్టు కింద, తాడేపల్లి.

  • @venkatramana5501
    @venkatramana5501 Před 7 dny

    Govt school pedithe saripothundi

  • @omnamovenkatesaya6117

    Suspend and take correct action

  • @talaridasthagiri3518
    @talaridasthagiri3518 Před 7 dny +1

    Pawan.sar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajaykotapadu8187
    @ajaykotapadu8187 Před 7 dny +4

    మీరు దొచ్చుకున్నది ఆక్రమించు కున్నది.తెలియచేయండి

    • @happyguy494
      @happyguy494 Před 7 dny +1

      నీ దృష్టిలో అటువంటివి ఏవైనా ఉంటే నిర్భయంగా బయటకు చెప్పు బ్రో. లేపించేద్దాం.

    • @venkatapamidi466
      @venkatapamidi466 Před 7 dny

      Lanjakoda adugu velli jagan ni 5years em gudichado adugu

  • @Dhanush-ld5ve
    @Dhanush-ld5ve Před 6 dny

    Elanti. Media, press vunte appatiki , evm cm vuntare

  • @praveensanga813
    @praveensanga813 Před 7 dny +1

    Sai kanth Varma

  • @Gowriashok1998
    @Gowriashok1998 Před 7 dny

    Mari enadu office lu enni roju laku leeju kisukunaru

  • @SankarPasupureddy-dc9cj

    To be converted Visakhapatnam Metro rail office

  • @Kalyan_Arthakula
    @Kalyan_Arthakula Před 7 dny

    Enthaki em chestaru e buliding lo...em product manufacturing chestaru

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 Před 6 dny

    Ap state totally YSR khan gress party office and house with out permission building demolished pakka confirm and rushikonda plarace demolished

  • @jsmkumar2916
    @jsmkumar2916 Před 7 dny

    మూర్తి యాదవ్ వైసీపీ కి ఉచ్చ పోయిస్తున్నాడు. 😂😂😂😂😂😂

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 Před 7 dny

    😊ఈ "పగ-ప్రతీకారాల" తోనే ఆంద్రప్రదేశ్ నాశనమైపోతోంది. ప్రజాదర్బార్ భవనాన్ని జగన్ కూల్చాడని ఇప్పుడు tdp వాళ్ళు ycp భవనాలను కూలుస్తున్నారు. ఒకడు అనుభవశూన్యుడై గడ్డితిన్నాడని ఎంతో అనుభవజ్ఞుడైన శ్రీ చంద్రబాబు గారు అదే పగప్రతీకారాల బాటలో పయనించడం ఎంతవరకు సబబు. ఆ భవనాలను కూల్చేకంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకొంటే మంచిది కదా. కూల్చడం సులువే. మరలా అంత భవనాన్ని tdpవాళ్ళు నిర్మించడం కొరకు ప్రజాధనాన్ని ఖర్చుచేయడం ఎంత వేస్ట్. చంద్రబాబు గారు ఆలోచించాలి. మీరు పగప్రతీకారాలతో జగన్ బాటలో ప్రయాణిస్తే జగన్ కి మీకు తేడా ఏముంటుంది చెప్పండి సార్. ధవళేశ్వర్ ఆనకట్ట, క్రిష్ణా బ్యారేజ్ బ్రిటీషోడు కట్టాడని, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసిందా? జగన్ అక్రమంగా కట్టాడు. భవన రెగ్యులైజేషన్ ఏక్ట్ ప్రకారం అ భవనాలను రెగ్యులేట్ చేసి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ప్రజోపయోగమైన వాటికి ఉపయోగించటం సముచితంగా వుంటుంది. ప్రజాధనాన్ని కాపాడినవారు అవుతారు. ఇలా వాడుకట్టాడని మీరు, మీరు కట్టాడని వాడు కూల్చుకుంటూ పోతే ఆంద్రా ప్రజల నెత్తిన ఋణ భారం పెరగటం తప్ప, ఒరిగే ప్రయోజనమేమీ వుండదు. విజనరీ వున్న నాయకునిగా, 40ఏళ్ళ రాజకీయానుభవం గల రాజకీయ దురంథరునిగా మీరు (చంద్రబాబుగారు) సంయమనం పాటించాలి. మీ పార్టీ శ్రేణులను సక్రమ మార్గం పయనించేలా దిశానిర్థేశం చేయండి. ఆంద్రప్రదేశ్ ప్రజలను బంగారుబాటలో పయనింపచేయండి. జై తెలుగుదేశం..జైజైతెలుగుదేశం.

  • @Politicalanalysisap
    @Politicalanalysisap Před 6 dny

    బాబు పవన్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరు కలిసి వాళ్ళకి అవసరం అయినా ఫలితం తెచ్చుకునారు
    జగన్ కార్పొరేట్ కి విరుద్ధం
    జగన్ లంచాలకు విరుద్ధం
    జగన్ ఉంటే ఎంప్లాయిస్ కి తినడానికి లేదు
    ఎలక్షన్ డ్యూటీస్ లో ఉన్న పెద్ద పోస్ట్ ఎంప్లాయిస్ కూటమి ని గెలిపించారు
    జగన్ ని ప్రజల ని మోసం చేశారు
    ఇది ముమ్మాటికి ఎంప్లాయిస్ ప్రభుత్వం
    ఎంప్లాయిస్ గెలిచారు
    ప్రజలు అండ్ జగన్ ఓడిపోయారు
    ఈ విషయం లో ఏమరపాటు లో జగన్ క్రాస్చెక్ పెట్టుకోలేదు
    జగన్ కి తెల్సు ఎవరు కూటమి ని గెలిపించారో ఎలా గెలిపించారో కానీ ఆధారాలు లేవు
    వాళ్ల అందరికి దేవుడు అండ్ టైం సమాధానం ఇస్తాయి

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 Před 7 dny

    If ysrcp comes to power all tdp builfings become illigal this is vendetta politics.

  • @user-sriram88308
    @user-sriram88308 Před 6 dny

    Roja di ekkada 😂😂😂…paripoinds

  • @andhra827
    @andhra827 Před 7 dny

    Next edhi kulchali AP ee donga buildings anni kulchyali andari usuru oorikepodhu

  • @SankarPasupureddy-dc9cj

    Stop the file

  • @sa2662
    @sa2662 Před 7 dny

    Chethagaani NDA government 😂😂😂
    1 acre ki 1000 adhe alaa 33 yrs lease😂😂😂
    Adhi vizag lo😂😂😂😂

  • @bashakhan1532
    @bashakhan1532 Před 7 dny

    Eppudaina evm tampering jargindi ani power lo unna vallaki kakunda opposition ki support chesthunaru antey mi gelupu nijam kadu ani lekka a

  • @Sssa753
    @Sssa753 Před 7 dny +1

    E tdp prabuthwan ok waste . E tv Anni unna fake news chebuthunaru why

  • @chrishemsworth6016
    @chrishemsworth6016 Před 6 dny

    #tdprevengepolitics

  • @moderntimes2793
    @moderntimes2793 Před 7 dny

    Jai janasena

  • @GuestMuty
    @GuestMuty Před 6 dny

    Aaa adikarulanu bokka lo veyandi

  • @Veeravenkatarsg
    @Veeravenkatarsg Před 7 dny

    U have to talk in a decent way

  • @natureofindia
    @natureofindia Před 7 dny

    కూల్చండి ఫస్ట్ పేదోడి ఒకటి ఉన్నవాడికి ఒకటా కూల్చండి

  • @dinesh4658
    @dinesh4658 Před 6 dny

    Naaku 33 years ki lease ki ivvandi nenu ycp kanna 1000 rs ekkuva isthanu

  • @amaranadhareddysadhu8449

    ఈనాడు ఆఫీసులు అంతేగా

    • @siri54887
      @siri54887 Před 7 dny

      ఈనాడు ఆఫీసులు అంతే అయినపుడు వైసీపీ ప్రభుత్వం లో ఉన్నపుడు ఏం చేస్తుంది, వాటికీ కాగితాలుఉండి ఉంటాయి ఏమి చేయలేకపోయింది, గవర్నమెంట్ ఆస్థి అయినా ప్రజా వేదికను కేట్టేపించిన జగన్ కు ఈనాడు ఆఫీసులు ఒక లెక్క 😂 సరైన కాగితాలు ఉంటే ఎవరు ఏం పీకలేరు 😂 అది తెలుసుకో, ఊరికే కామెంట్ చెయడం కాదు రెడ్డి 😂

  • @raghukandiraju1022
    @raghukandiraju1022 Před 7 dny

    Vallani Lanchagondi yadavalu antaru, bhakthulu anaru

  • @Utubeuser16
    @Utubeuser16 Před 7 dny +1

    Asalu pacha mrdia pacha prabutvam meeku johar me plans inka meru news cheptaru dani evm cm chandram chestadu okadu proofs avvi anni adagaru adigite a video delete chestaru mee esta rajyagam rastam avutundi😢

    • @syedshanwaz35
      @syedshanwaz35 Před 7 dny +1

      Baga feel avuthunattunnaaraa sir so sad of you sir Next 175/175 mere win avuthaaru thappakunda meere win avuthaaru

    • @jeevanprasad1211
      @jeevanprasad1211 Před 7 dny

      ​@@syedshanwaz35enti comedy aa 😂

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před 7 dny

    Adadiki 1000 rs antadarunam chi

  • @user-gm5zi9gr9e
    @user-gm5zi9gr9e Před 7 dny

    Inka jagan pina yedupu adagadam ledu kada aa ramoji chenipoyina kuda... Miru yem chestaru cheppandi prajalaki ...

    • @mbabu9593
      @mbabu9593 Před 6 dny

      Tappudu panulu chese tappudu nayallani cheppto kottadam manesi vattasu palukutunnarenti.

    • @user-gm5zi9gr9e
      @user-gm5zi9gr9e Před 6 dny

      @@mbabu9593 auna CBN time lo alane lease ku theskoni prati dagara party office kattdhu velli avi kuda kulchandi ra...avi govt lands kada .. prati yedava neetilu cheputhadhu

    • @mbabu9593
      @mbabu9593 Před 6 dny

      @@user-gm5zi9gr9e ra yentra yadava sannasi. Government kattinchina praja vedika ne kooladosina sannasi ki fans malli discussion. Rules anti ga Ani, jagan kompa road block chesi jananni ibbandi pettinappudu rules gurtu leva. Mundu yemanna unte sariga answer cheyi ra, yentra ante cheppu tegutundi. Frustration tagginchukondi bujji nannalu.

  • @funny-jt2lh
    @funny-jt2lh Před 7 dny

    Mee manta emiti

  • @Arun0266
    @Arun0266 Před 6 dny

    Edoka palece 😂😂😂😂😂😂 Anni vunnay raaaa

  • @rajaliningswork5465
    @rajaliningswork5465 Před 7 dny

    😅

  • @rajvlogs9709
    @rajvlogs9709 Před 7 dny +1

    Kulcheyyali

  • @lakshmiviharreddy4622

    Psycho Jagan Mohan Reddy 😂

  • @chnaidu5450
    @chnaidu5450 Před 7 dny

    Niku untadiii waiting....2029 na

  • @kishanraj8633
    @kishanraj8633 Před 7 dny

    Aapara neee sodi

  • @anilkumarbodapati-fu6wx
    @anilkumarbodapati-fu6wx Před 7 dny +2

    విజయవాడలో బెంజ్ సర్కిల్ లో ఉన్న మీ ఈనాడు ఆఫీసు లాగా ... కాదు గా లాఫుట్.... కావాలనే చేస్తున్నారు 2029 లో మీ ఈనాడు ఆఫీసు టిడిపి ఆఫీసు jsp ఆఫీసు ఎలా కాపాడు కుంటారో మేము చూస్తాము .... ఒక్కక్కడి తట తీసి వదిలిపెడటం ...చూసుకోండి .... మీ బఫూన్ బాస్ దామోజీ భయపడి ఉచ్చ పోసుకున్నాడు ... పైకి పోయాడు ... ఇంకా మిగిలింది ఎవరో చూసుకోండి .... 😂

    • @viswanath4473
      @viswanath4473 Před 7 dny

      Oka amma_ ki_ abba_ ki_ pudithe pikandi ra
      lekapote odileyandi

    • @ranjitvarmaburada4281
      @ranjitvarmaburada4281 Před 7 dny

      Erri pu jagguuuuuu gadu

    • @jeevanprasad1211
      @jeevanprasad1211 Před 7 dny +2

      Asalu mee Jagan 2029 varaku unte kadha.

    • @anilkumarbodapati-fu6wx
      @anilkumarbodapati-fu6wx Před 7 dny

      @@jeevanprasad1211 జగన్ young రా ... బుసు బాబు లాగా ... HIV తప్ప అన్ని రోగాలు ఉన్న వ్యక్తి కాదు ... 2029 దాకా మీ బాబు ఉంటాడో లేదో చూసుకో .. పొరపాటున మీ బాబు పోయాడా ... లోకేష్ కి ఉంటది band మోగిపోతుంది .... ఏ దేశం పరిపోవాలో ఎప్పుడూ ఆలోచించుకుంటాడు

    • @anilkumarbodapati-fu6wx
      @anilkumarbodapati-fu6wx Před 7 dny +1

      @@jeevanprasad1211 జగన్ young రా .. మీ బాబు లాగా HIV తప్ప అన్ని రోగాలు ఉన్న వ్యక్తి కాదు ... 2029 లోపు రోగాలతో మీ బాబు పోకూడదు అని కోరుకోండి ... పొరపాటున పోయాడా ... లోకేష్ కి ఉంటుంది band మోగిపోతుంది .... అప్పుడు ఏ దేశం పరిపోవలో లోకేష్ నీ ఆలోచించుకోండి ..... 😂😂😂😂

  • @vur4182
    @vur4182 Před 7 dny

    AP govt deenni thesesukovaali. Prajaprayojanalaki vadaali. First govt thesesukovaali immediategaa.

  • @bashakhan1532
    @bashakhan1532 Před 7 dny

    Nuvu salary teeskuntunav anna siggu ledu mi owner ela cheppa mantey ala cheptav nuvu tiney annam ni kadupkuaina antunda chi ilanti news chadvadaniki siggu undali