నేను బాబాయ్ ని చంపానంట..ఏం తిరుమల రావు జగన్ లెక్కలు తేల్చేద్దామా?? Chandrababu | YS Viveka

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • నేను బాబాయ్ ని చంపానంట..ఏం తిరుమల రావు జగన్ లెక్కలు తేల్చేద్దామా?? Chandrababu | YS Viveka#VarahiNews
    ☛☛ Subscribe to Varahi Channel: / @varahinews
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

Komentáře • 440

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Před měsícem +167

    దుష్టశిక్షణ ధర్మ సంరక్షణ.జరగాలి
    సమయం వ్రుధా చేయకండి సార్

  • @ramaraonadiminti9937
    @ramaraonadiminti9937 Před měsícem +311

    నేను చూసిన 2000 సంవత్సరం నాటి cbn sir కనిపిస్తున్నారు. రూలింగ్ ను గాడిలో పెట్టే పద్దతి అంటే ఇది.
    జై మోదీజీ... జై cbn sir

    • @padmavathiprinters5032
      @padmavathiprinters5032 Před měsícem +4

      sure

    • @Santhu196
      @Santhu196 Před měsícem +4

      YES

    • @user-jx6mn5td4i
      @user-jx6mn5td4i Před měsícem +11

      @@ramaraonadiminti9937 2019-24 మద్యలో మోడీ ఏం పీకాడు. జై మోడి కాదు, ఛీ. ఛీఛీ మోడి. Jai CBN/Jai pawan

    • @arikithotaumamaheswararao6519
      @arikithotaumamaheswararao6519 Před měsícem +2

      💯brother jai cbn sir jai pavan kalyan sir jai modi ji

    • @Santhu196
      @Santhu196 Před měsícem +6

      @@user-jx6mn5td4i మోడీ లేకపోతే మన పని ఒక శ్రీలంక ఒక బంగ్లాదేశ్ లా అయ్యేది రా పాగల్ fellow

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 Před měsícem +91

    పిల్లి గుడ్డిది ఐతే..ఎలుక... ఏదో చూయించిందట .... బాబు గారు మీరు చాలా సౌమ్యులు... అందుకే ఈ ఎలుకలు...తిరుగుతున్నాయి... ఒక సామాన్యుడి ఆవేదన...ఆలోచన...మీరు ఇలాగే ఉంటే 2029లో... వాళ్ళు power లోకి మళ్లీ వస్తారు sir... ఏదో ఒకటి చేయండి pl

  • @vijayav8957
    @vijayav8957 Před měsícem +167

    భయంతో చస్తున్నాం, .జగనాసురుడు సంగతి తేల్చండి

  • @nageshkdp7963
    @nageshkdp7963 Před měsícem +160

    ఒక్కడికి శిక్ష పడితే ఇంకోడికి ఉచ్చ పడాలి అలంటి శిక్షలు పడాలి

  • @Naidu00000
    @Naidu00000 Před měsícem +65

    సార్ ప్రతి మనిషికి జనన ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు మరియు డెత్ సర్టిఫికేట్ అవసరం కానీ ఉచిత గా ఈవటంలేదు అధికారులు

    • @anuradhak7631
      @anuradhak7631 Před měsícem +3

      మ్యారేజ్ సర్టిఫికేట్ 3000తీసుకున్నారు నెల్లూరు లో

  • @raghuprasad664
    @raghuprasad664 Před měsícem +304

    సాక్షి పేపర్ ను కంట్రోల్ చెయ్యాలి ఇటువంటి ఫేక్ న్యూస్
    రాయ కుండా

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 Před měsícem +79

    అనాధ అయితే, అనాధ ఆశ్రమం లో, మతి చెల్లించే, మెంటల్ హాస్పిటల్ లో చేర్పించి ఉండాల్సింది.

  • @sucharesh
    @sucharesh Před měsícem +46

    మీరెందుకు తేల్చట్లేదు మాకు ఇప్పటికే అర్థం కావట్లేదు సార్... బాబాయ్ ది హత్య అని మీకు తెలుసు ...సిబిఐ కి తెలుసు అయినా ఏ లాభం... ఎక్కడ న్యాయం.. రాష్ట్రాన్ని ఆర్థికంగా లూటీ చేశారని మీకు తెలుసు ...ఈడికి తెలుసు.. అయినా ఏ లాభం... ఎక్కడ న్యాయం.. ఇంకా భయంతోనే రాజకీయాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది😂

  • @Saradasamayam99
    @Saradasamayam99 Před měsícem +82

    వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు ప్రజలు

  • @bysanikamalhaasan329
    @bysanikamalhaasan329 Před měsícem +139

    రాసిన వాడిని రాపిచ్చిన వాడిని తీసుకెళ్లి లోపలికి వెళ్లి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే రెండోసారి రాస్తారండి

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 Před měsícem +48

    ఇదే పాత తరం - కొత్త తరం మద్య ఉన్న రాజకీయ వ్యత్యాసం 🙄

  • @neelakantap7104
    @neelakantap7104 Před měsícem +117

    ముందు ఆపని చేయండి స్వామి.. ఈ మెంటల్ వెధవ యవ్వారం చూడలేక పోతున్నారు... తెలుగు ప్రజలు... ముందు ఆ పని చేయండి..

    • @padmapriya509
      @padmapriya509 Před měsícem +6

      Yes

    • @aylamsubramaniansreenivasa4452
      @aylamsubramaniansreenivasa4452 Před měsícem

      Navva leka chachipotharu bro😅😅😅😅😅

    • @gpkumar4894
      @gpkumar4894 Před měsícem

      సచ్చిపో బ్రో దరిద్రం వదిలిపోతాది ​@@aylamsubramaniansreenivasa4452

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 Před měsícem +14

    ఇన్నాళ్ల కి మన CM గారు నోరు విప్పారు. Sir ప్రజల కి నిజాలు తెలియ చెప్పాలి. Thank you very much Sir🙏

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Před měsícem +32

    Take action,take action, take action

  • @user-co4qn6sv1h
    @user-co4qn6sv1h Před měsícem +39

    తొందరగా చర్య తీసుకోవాలి

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 Před měsícem +16

    Excellent meeting
    VISIONARY LEADER CBN SIR
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @govindraju3640
    @govindraju3640 Před měsícem +12

    కరెక్ట్ చెప్పారు సార్ మా సీబీన్ గారు. సార్ పాత కేసులు ఓపెన్ చేసి సాల్వ్ చేయండి సార్

  • @riokia8595
    @riokia8595 Před měsícem +43

    ఇలాంటి విషయాలు సభలవలన లైవ్ కార్యక్రమం జగన్ అండ్ కో వారిలో కంగారు గానీ భయపడటం గానీ వారిలో ఉందో లేదో తెలియదు గానీ సర్దుకుని ముందుస్తు బెయిల్ పిటిషన్ లైన్ లేక విదేశాల్లో కి జంప్ 😊😊😊😊 ఆక్షన్ ఉంటే నే జనాల్లో మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది అని అందరు అనుకుంటున్నారు.జై చంద్రబాబు నాయుడు గారు 🙏

    • @user-ey1dj8ys5u
      @user-ey1dj8ys5u Před měsícem

      ore lanja kodaka nivu a p pikidemudhi yedhava lajna kodaka nivu checinav niku kanipinchavu ni amma ninu atha mandhiki kannadhira thu lajna kodaka nidhi btathuka ra

  • @NARAYANARAOPOLAVARAPU
    @NARAYANARAOPOLAVARAPU Před měsícem +11

    చాలా బాగుంది

  • @rajeswararaopragada8831
    @rajeswararaopragada8831 Před měsícem +19

    వాళ్ళు అంత క్రుకెడ్ గా ఆలోచించే టప్పుడు spontaneous action అవసరం. వెంటనే ఘటనను పబ్లిక్ ముందు ఎవిడెన్స్ తో వుంచాలి. వన్ అవర్ లో ప్రదేశంను కార్డాన్ చెయ్యాలి.

  • @user-ym5cb7lw2j
    @user-ym5cb7lw2j Před měsícem +8

    సార్ ఇంకా లేట్ ఎందుకు సర్, ఎంత తొందరగా లోపలేస్తే అంతా మంచిది.

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani Před měsícem +21

    మా తెలంగాణ లో రెండు పేపర్లు ఒకటి నమస్తే తెలంగాణ రెండు సాక్షి పేపర్ ఈ రెండు పేపర్స్ ఎరగబోతే తుడుసుకొనికి చాలా యూస్ అవుతుంది.. ప్లీజ్ ఈ రెండు పేపర్లు గుద్ద తుడుసునోకి చాలా అవసరం చదువు సరస్వతి అనకండి కానీ అందరూ అదే యూస్ చేస్తున్నారు

  • @sreerama7212
    @sreerama7212 Před měsícem +10

    what a fun sir, you are talking to the group who know very well about he scenario....... take action asap please do not further delay.

  • @desimsettymanga6904
    @desimsettymanga6904 Před měsícem +13

    Supar cbn 😊

  • @kalyan20091000
    @kalyan20091000 Před měsícem +35

    ఈ జగనాసురిడిని ఎన్నాళ్ళు ప్రిజర్వేటివ్ లొ పెడతారు??????

  • @srinivasaraod1864
    @srinivasaraod1864 Před měsícem +8

    Take Action

  • @sistlaramaprabhu5925
    @sistlaramaprabhu5925 Před měsícem +10

    అయ్యా
    రక్షించండి

  • @kalyankoneti6726
    @kalyankoneti6726 Před měsícem +6

    అక్కడ కూర్చున్న ఖాకీల్లో కోదరికి కింద కారుతోంది 😂😂😂😂😂

  • @user-pt5uv5mj1y
    @user-pt5uv5mj1y Před 19 dny

    మిమ్మలిని చూసి చాలా గర్వంగా ఉంది సార్ జయ హో చంద్రన్న జయ జయహోతెలుగుదేశం

  • @baburaomandava5984
    @baburaomandava5984 Před měsícem +4

    Yes

  • @kittu5251
    @kittu5251 Před měsícem +3

    అదికారంలోకి తగలబడి 3నెలలౌతుంది ఇంకా తేల్చుదామా అనే కాడే ఉన్నావా తోసెయ్

  • @RamakrishnaNadipinti
    @RamakrishnaNadipinti Před měsícem +2

    Supar sar

  • @shaikfida2936
    @shaikfida2936 Před 15 dny

    వైసీపీ చేతిలో కుంభకొనాలో ఏంటమంది హత్య కు గురి కాకుండా చూడవలసిన బాత్యేతే మీ ప్రొభుత్వ బాధ్యత

  • @v.b.k2803
    @v.b.k2803 Před měsícem +2

    మిమ్మల్ని కాదనుకుని ఒక సన్నాసిని ఎన్నుకున్నందుకు 5 సం. అనుభవించాము సార్

  • @malli824
    @malli824 Před měsícem +9

    వివెెకనంద గారి రెండవ వైపు కొడుకు అసుౖలు పోతాయి అని 😭😭😭

  • @varmarebal8258
    @varmarebal8258 Před 19 dny

    👏👏👏

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Před měsícem +4

    If Administrative heads are strict, political interference connot do anything

  • @tshanthaiah4131
    @tshanthaiah4131 Před měsícem +6

    Vanni ethhi lopaleyyandi sir

  • @gangadharnaidu2333
    @gangadharnaidu2333 Před měsícem +1

    ఒక్క ఎంపీ.మణండ్లింగ్ చేస్తే ఏమి చెయ్యలేదు ఇంక దేనికి రాజకీయాలు

  • @TDPFaNKK
    @TDPFaNKK Před měsícem +4

    TDP ❤

  • @mesrigv
    @mesrigv Před měsícem

    Excellent sir..jayaho CBN garu..this is the power of CBN sir.

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Před měsícem +3

    Please expedite the case sir, don't delay,why this much delay

  • @harishb3103
    @harishb3103 Před měsícem

    Thank you for aligning with all the officers sir.We believe your Govt and we respect you CBN sir.Hope our AP will get better development very soon .Thank you .

  • @Hero_12315
    @Hero_12315 Před měsícem +8

    మీకు దమ్ముంటే విచారణ చేయండి

    • @mesrigv
      @mesrigv Před měsícem +4

      Eraa..cbn gari ni dammu unte antunnaavu..correct your selves..or face the consequences..jaagratha !

    • @mallikarjunasakam8548
      @mallikarjunasakam8548 Před 25 dny

      ​@@mesrigvem peekutaadu...AP lo raajyamgam emaina marchaara?

    • @anilkumarreddyreddy6311
      @anilkumarreddyreddy6311 Před 24 dny

      @cbn gaadu pedda lofer
      Vaadu ruling lo unnappude jarigindi
      Em peekadu vaadu appudu

    • @user-el8uf2xj2t
      @user-el8uf2xj2t Před 23 dny

      Avuddi ra babu...bayapadoddu 2029 nee anna vundadu..chusuko

  • @user-bo6go7be3t
    @user-bo6go7be3t Před měsícem +5

    అయ్యా వద్దయ్య మా జలగ అన్న ని ఇలాగైనా (11) బ్రతకానివ్వండే అయ్యా

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před měsícem

      కుదరదు.నీకు, మీ జలగ అన్నకు నోట్లో సుల్లి పెట్టి కొట్టాల్సిందే😂😂😂

  • @venkateswarludasari7342

    Jai CBN sir

  • @harikishore7968
    @harikishore7968 Před měsícem +2

    Jai CBN

  • @ramakrishnarajualluri1052

    Super sir, re open all the cases & save AP

  • @naveenkumar-rb7mf
    @naveenkumar-rb7mf Před 23 dny

    Real true leader ante mere…

  • @sivaBR1684
    @sivaBR1684 Před měsícem

    Good 👍👍👍

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před měsícem +1

    Super. SAR. Jai. CBN. SAR

  • @gdsharma4323
    @gdsharma4323 Před 16 dny

    Jai tdp
    Jai babu
    U grat sir

  • @Hatake-057
    @Hatake-057 Před 20 dny

    Yidhimadhaa naayakathvam🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @nandanoorashok5995
    @nandanoorashok5995 Před měsícem +4

    Is it the collectors' conference? Poor officers they are helpless! See their faces!

    • @shivam4892
      @shivam4892 Před měsícem +1

      Avunaaa …. Old govt chala respect ichindi papam officials ki

  • @anilkumar-ov3ir
    @anilkumar-ov3ir Před měsícem +2

    Jai NTR

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 Před měsícem +3

    Waste of time. And give more time enemy

  • @seshubkl
    @seshubkl Před měsícem +1

    No change in DEPARTMENT😢😢
    INKA JAGAN TABEDAARULU VUNNARU BE CAREFULL😢😢😢

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Před 17 dny

    It's need... fast... sir

  • @bhargavikristipati3201
    @bhargavikristipati3201 Před měsícem +5

    సర్ , జగన్ అసెంబ్లీ లో ఒక కన్ను ను ఇంకొక కన్ను poduchukuntunda అని మాట్లాడారు. ఇపుడు మీరు యె కన్ను కనుక్కొని మనం podicheddama sir

  • @user-dk3di3tb8g
    @user-dk3di3tb8g Před měsícem

    Nijam❤

  • @user-ob6nh7mj4z
    @user-ob6nh7mj4z Před měsícem

    సూపర్ సూపర్

  • @PallaKrishna46
    @PallaKrishna46 Před 22 dny

    1month లో కేసు పూర్తిచేయండి

  • @shafiamida
    @shafiamida Před měsícem

    ❤❤❤❤

  • @nanigas7845
    @nanigas7845 Před měsícem +1

    CM Sir! You were dynamic in your previous tenures Now you became slow, maybe due to age. AP people are eagerly waiting for your action to deal with all offenders as per law as fast as possible so that Law & Order will be restored without giving scope for YCP to raise their ugly heads. We want actions not stories.

  • @balakrishnakothapalli8064
    @balakrishnakothapalli8064 Před měsícem +1

    Speed action undali ,viveka case lo

  • @srinivasuganta5501
    @srinivasuganta5501 Před 22 dny

    I ever seen that Mr Jagan talking about Vivek murder when he was CM.

  • @muttesambasivakumar6516
    @muttesambasivakumar6516 Před měsícem

    అయ్యో సీఎం నీవు ఇంక నిదరపాండి, ఇప్పుడు జరుగున్న కార్యక్రమలు చూస్తుంటే రాష్ట్రము మరలా గందరగోళం లో కి వెళ్ళిపోతుంది. ని సచ్చు తెలివితేటలూ చూపించకు, రెడ్ బుక్ ని వెంటను అమలుచేయక పోతే మీరు చాలా నష్ట పోవటం ఖాయం. జాగ్రత్త.

  • @Rayalaa205
    @Rayalaa205 Před měsícem +2

    Waadu chesina thappulu thelisinappudu Inkaa action yendhuku theesukidam ledhu sir CM garu, Waadini wadhalawadhu

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs Před měsícem +2

    CBN అనుకున్న వెంటనే అరెస్ట్ చెయ్యడానికి అంత easy కాదు జైల్లో పెట్టిన వెంటనే బెయిలు తెచ్చుకుంటారు లేదా దాక్కుని ముందస్తు బెయిలు తెచుకుంటారు అలా జరగ కూడదు అంటే పక్కా ఎవిడెన్స్ cullect చెయ్యాలి court case వెయ్యాలి proof చెయ్యాలి అప్పుడే currect శిక్ష పడుతుంది దానికి time పడుతుంది plz wait 🙏🙏

    • @venumadhavaraokatroju4319
      @venumadhavaraokatroju4319 Před měsícem +1

      True... the legal process unless otherwise foolproof...the offenders either drag case indefinately or go Scot free!!!

  • @moredabbing1758
    @moredabbing1758 Před měsícem +1

    Sunita garu kuda complain chesthunnaru kada, reopen chesi culprits ni kathinanga sikhsinchali.

  • @user-rx1zo6xi1o
    @user-rx1zo6xi1o Před 27 dny +1

    Ippatikaina a case thelchandi mire ga adhikaramlo unnadhi.election aipoyaka sunitha kanipinchadam ledhu.why?

  • @msram28
    @msram28 Před 26 dny

    2:35 నందికొట్కూరు లో వైసిపి పాలనలో ఇలానే హత్యలు,హత్యాయత్నాలు చాలా జరిగాయి. చివరికి 2024 లో ప్రజలు గెలిచారు.

  • @bhaskarreddylakkireddy6414

    Excellent CM CBN

  • @mallikarjunasakam8548
    @mallikarjunasakam8548 Před 25 dny

    Appudu CM neevey sir..

  • @somuvnreddy4908
    @somuvnreddy4908 Před 16 dny

    నువ్వు తేల్చి చెప్పి సిబిఎన్.

  • @durgaraododdaka4002
    @durgaraododdaka4002 Před měsícem

    Jai TDP Jai chandranna 💯👍👍🙏🙏

  • @CT_Vlogs71
    @CT_Vlogs71 Před měsícem +1

    𝐎𝐫𝐞𝐲𝐲 𝐚𝐚𝐚𝐩𝐚𝐫𝐚 𝐧𝐞𝐞 𝐬𝐨𝐝𝐡𝐢

  • @LovelyBlueLake-tw8ne
    @LovelyBlueLake-tw8ne Před měsícem

    Please avoid drugs in society
    Jai chandra babu cm sir

  • @nirmalakumari-fk8so
    @nirmalakumari-fk8so Před měsícem

    This meeting is rootway of Andhra pradesh administration. Go a head.visionary C.M garu.

  • @vishnupolukonda
    @vishnupolukonda Před měsícem +1

    Sir total facts bayataki teeyali

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 Před měsícem

    Super chandra babu

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw Před měsícem

    ఆ ఫైల్ బయటికి తీస్తే, జగన్ మోహన్ రెడ్డికి అతిమూత్రం పట్టుకుంటుంది.

  • @kupender3385
    @kupender3385 Před měsícem

    CBN 🎉

  • @user-jx6mn5td4i
    @user-jx6mn5td4i Před měsícem +1

    ఈ మీటింగ్ లోనే చాలామంది శాడిస్ట్ రెడ్డి బ్యాచ్ అధికారులున్నారెమో ?

  • @gangadharnaidu2333
    @gangadharnaidu2333 Před měsícem +1

    వేంకటేశ్వర రావు పరిస్థితి ఏమిటి అతనికి ఏమి పోస్ట్ eyyara

  • @gopirameshpatel8167
    @gopirameshpatel8167 Před 26 dny

    Jai cbngaru

  • @janardhand6200
    @janardhand6200 Před měsícem +1

    sir past is past, i think that was not the forum to disucss this type of sensitive matters.. since case is in court.. we do not disucss much since matter of legality

  • @eswarkilli2299
    @eswarkilli2299 Před měsícem +1

    Avinash Reddy ki rendu thagalaniste motham andari data vastadi
    Enduku late
    Thoseyyandi

  • @rajarapuswamy
    @rajarapuswamy Před měsícem

    CBN మీరు కఠినంగా ఉండాలి, జగన్ ను జైలుకు తొందరగా పంపండి, సాక్షి పై చర్యలు తీసుకోవాలి

  • @mrspushpanjali8881
    @mrspushpanjali8881 Před měsícem +2

    Nijam vappukunnav ippatikaina....jagan iethe e patiki thaarlo pettevadivi kada criminal chamba

  • @Vgadde09
    @Vgadde09 Před měsícem +1

    Baane vundhi kaani PAVAN Cheppina 33000 mandhi ammaila perlu kuda cheppandi

  • @KSNRaju-wi4on
    @KSNRaju-wi4on Před měsícem

    బాబు గారు ఎంతకాలం ఈ మీటింగులు. ఏళ్ళు గడిసినయి ఏమిచేయలేదు జగన్ ని, 12 ఏళ్ళు గడిసినయి ఒక్క కేస్ తేలలేదు. ఎందుకు ప్రజల డబ్బు వృధా ఈ మీటింగులు వల్ల.

  • @user-eu7nq2dp3y
    @user-eu7nq2dp3y Před měsícem

    పనిలో పని వంగవీటి మోహన రంగా గారిని హత్య చేయించింది ఎవరో కూడా కొంచెం లాగండి సార్ 😂😂

  • @ramchanderraotikkala7544
    @ramchanderraotikkala7544 Před měsícem

    We miss you Sir

  • @sekharmc4553
    @sekharmc4553 Před měsícem

    పోలీసులు కూడా గత ప్రభుత్వంలో చేసిన విధంగా టెక్నిక్ లు ఉపయోగించి (కూటమి)పార్టి కార్యకర్తలను, ప్రజలను రెచ్చగొట్టేలా (ఉద్దేశ్యపూర్వకంగా) ప్రవర్తించి కేసులు పెట్టడం మానేయాలి - ఇంకా అప్పటి అధికారులు మిగిలే ఉన్నారు.

  • @perabattulavvsatyanarayana9659

    జై టీడీపీ
    జై జనసేన
    దయచేసి జగన్ బాబాయ్ కేసు ద్రోహులను పట్టుకొని జైల్లో పెట్టి, ఉరిశిక్ష వెయ్యండి సీఎం గారు, దీప్యూటీ సీఎం గారు.

  • @madeti
    @madeti Před měsícem

    అప్పుడు ఆ రోజుల్లో పెంపుడు సింహాలు బ్రీడ్ తక్కువ గా ఉండేయి. ఈ మధ్య సింహాలు పెడిగ్రే కి బాగా రుచి మరిగాయి

  • @narayanareddy1696
    @narayanareddy1696 Před měsícem

    Andhuke sir , please first priority ee case settle cheyyandi please

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e Před měsícem

    వంగవీటి రంగా సంగతి??
    Encounter దశరధరాం సంగతి??
    మల్లెల బాబ్జీ??