Andhanikey song performance by Yasaswi | SA RE GA MA PA The Next Singing ICON | Zee Telugu

Sdílet
Vložit
  • čas přidán 31. 01. 2021
  • Here's Andhanikey song performance by Yasaswi in Sa Re Ga Ma Pa - The Next Singing ICON #ZeeTelugu
    Don’t miss SA RE GA MA PA The Next Singing ICON every Sunday at 8 PM
    #SaReGaMaPaICON🎤 #SRGMPSeason13 #Yasaswi #Koti #Sailaja #Chandrabose #PradeepMachiraju
    For more latest telugu movies, songs, trailers, full movies & events :
    Subscribe - / zeecinemalu
    Like - / zeecinemalu
    Follow - / zeetvcinemalu
    Follow - / zeecinemalu
  • Zábava

Komentáře • 1,5K

  • @shivashivudu9774
    @shivashivudu9774 Před 3 lety +611

    నీ స్వరని కి ఓ నమస్కారం ....నీ పాట కోసం స రి గా మ షో చుస్తున్నాము అనే వారు లైక్ కొట్టండి....అలాగే యేశ్వషి కి సపోర్ట్ చేయండి

  • @sai143R
    @sai143R Před 3 lety +164

    నీ వాయిస్ వింటుంటే మైండ్ బ్లోయింగ్ బ్రో నువ్వు డెఫినిట్లీ ఫైనల్ విను కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రో

  • @user-sk8uj1re2d
    @user-sk8uj1re2d Před 3 lety +48

    కీబోర్డ్ ప్లేయర్ కూడా మీ వాయిస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు👍👍

  • @Donatefreefood1m
    @Donatefreefood1m Před 3 lety +18

    Balu gaaru leru. ... Undi unte chala happy gaa feel ayyevaaru anna nee voice ki .....exllent anna super voice ...chinnappude Balu gaari divenalu pondukunnaru keyboard play chesi........yemantaru friends how many of you agree with me like here....

  • @vickyveerni8432
    @vickyveerni8432 Před 3 lety +49

    I m 8th month pregnant yesaswi song vinte naa baby moments isthundi my baby full happy i m also happy

  • @killerbaluyt.4358
    @killerbaluyt.4358 Před 3 lety +56

    యశస్వి ని సాంగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారని ఎదురు చూస్తున్నాం

  • @saitechintelugu230
    @saitechintelugu230 Před 3 lety +240

    టైటిల్ వచ్చిన రాకపోయినా కానీ అదరి మనసులను దోచుకున్న నీ వాయిస్ ఒకటి చాలు 👍👍👍👍👍🔥🔥🔥

  • @sathisathish9678
    @sathisathish9678 Před 3 lety +1057

    Ni swaram amrutham amogam 🥰🥰🥰

  • @deepareddy7279
    @deepareddy7279 Před 3 lety +15

    Niiii voice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 entha badhalo unna sare ni songs vinte mind free aithadhi..... seriously u r soo great singer.......awesome

  • @mrbantu4902
    @mrbantu4902 Před 3 lety +869

    అన్న నీ వాయిస్ లో ఏదో తెలియని మ్యాజిక్ వుంది.....సూపర్ 💯🥰🥳😎

  • @nanajielishetti9577
    @nanajielishetti9577 Před 3 lety +11

    Zee సరిగమప winner khachitamga nuvve brother 💐
    Industry lo One of the best singer avutavu 👍👍

  • @nethalaprasad6081
    @nethalaprasad6081 Před 3 lety +367

    సాంగ్ వింటూ COMMENT CHADIVEVALLU OKA LIKE VESUKONDI

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 Před 3 lety +50

    Fact : He Got 50% Of Success Due To His Song Selection..He Picks Super Popular All Time Melody Songs..He Sung His Best..Keep Going Yasaswi..All The Best..

  • @BkBalu
    @BkBalu Před 3 lety +1077

    SPB judgment cheppinattu evvaru chepparu.. ekkada mistake ayyindo paadi mari chupisthaaru..
    Miss SPB sir

  • @Mounikarakesh27
    @Mounikarakesh27 Před 3 lety +111

    కస్తూరి లా మారి నీ నూదుటనే చేరి కడదాక కలిసుండనా.....
    కన్నీరులా మారి నీ చంప పై జారీ కలతల్ని కరిగించనా ....... What a lines 🙏🙏🙏

    • @krt1232
      @krt1232 Před 3 lety

      🙏🙏🙏 czcams.com/video/FJh3Ka-A61w/video.html
      czcams.com/video/FPTHGhPc2OQ/video.html

    • @madhusheelam4843
      @madhusheelam4843 Před 3 lety +1

      What a meaning😃

    • @dusyanthsanagaladusyanth9405
      @dusyanthsanagaladusyanth9405 Před 3 lety +1

      Kanniralaa Mari nee chempapi jari bro

    • @Ravikirankontu
      @Ravikirankontu Před 3 lety

      Chandrabose all songs lo.. The best 2 nd song.. 1st is.. Pedave palikina from nani.. Chandrabose all songs lo only 10 good lyrics..

    • @nagubhai3159
      @nagubhai3159 Před 3 lety

      చంద్రబోస్ గారు.... ఏం చెప్పాలి మీ గురించి...

  • @PavanManchineni
    @PavanManchineni Před 3 lety +90

    How many of u agree that zee youtube channel subscribers are increased after this show

  • @trustmenani5214
    @trustmenani5214 Před 3 lety +336

    గొప్ప సింగర్ అవుతావు బ్రదర్ ..... 💯% పక్కా.....

    • @sunnyshine3386
      @sunnyshine3386 Před 3 lety +1

      💯% pakka Brother ,nv andariki biscuits vestu untav

    • @Mahimohan55
      @Mahimohan55 Před 3 lety

      czcams.com/video/8m4ThLK9xIc/video.html🙏🙏

  • @AnupamaDiaries
    @AnupamaDiaries Před 3 lety +614

    Yasaswi fans like 👍👍👍👍👌👌❤️

  • @pravallikapappula6195
    @pravallikapappula6195 Před 3 lety +119

    Promo vachina nunchi waiting e song kosam only for yasaswi... ❤

  • @AA-yq4gu
    @AA-yq4gu Před 3 lety +5

    Chandrabose gaari comments are very powerful ❤️

  • @durgasri650
    @durgasri650 Před 3 lety +8

    Excellent yashasvi I hope u r the winner of the sarigamapa... all the best love u

  • @deeksha3196
    @deeksha3196 Před 3 lety +133

    Only ssv kosam matrame e show chustunna vallu plzz👍

  • @palabalaji589
    @palabalaji589 Před 3 lety +153

    సాంగ్ మాత్రం సూపర్ గా వుంది 🥰🥰🥰🥰✊️✊️

  • @janakiramayyavarmadonka4481

    అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే
    గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి (2)
    పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడి
    పుత్తడి వెలుగులు హ్మ్మ్ మ్మ్హొ ఓ లచ్చా గుమ్మాడి
    అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే
    అమ్మాయికే అర్ధానివే మాటున్న మనసున్న ముత్యానివే
    ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
    అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
    అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది
    చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ
    నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
    నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
    నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
    ఒక్కట్టయేందుకే ఇద్దరం ఉన్నదీ
    నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవి
    నీ స్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నవి
    వెల వెల వెల వెల ఉప్పెన నేనై వస్తా
    నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా
    గల గల గల గల మువ్వని నేనై వస్తా
    నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
    కస్తూరిలా మారి నీ నుడుటనే చేరి కడదాక కలిసుండనా
    కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
    నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లొ చోటున్నది
    నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
    అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది
    చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ

  • @rakeshkala4625
    @rakeshkala4625 Před 3 lety +1654

    జడ్జ్మెంట్ ఇస్తున్నారు బాగుంది,అదే చేత్తో ఫుల్ ఎపిసోడ్ కూడా ఇవ్వండి ర బాబు మీకు పుణ్యం ఉంటది

  • @gangulasankeerthana4381
    @gangulasankeerthana4381 Před 3 lety +303

    The chorus does lovely job!

  • @gsr2676
    @gsr2676 Před 3 lety +15

    YESHASVI FAN CLUB COME ON
    WE NEED TO COST OUR MAX VOTES TO YESHASVI WINNER
    👍💐💐💐💐💐💐💐💐💐💐👍

  • @kodeboyinarameshbabu
    @kodeboyinarameshbabu Před 3 lety +48

    YK - చాలా హుషారైన పాట .... ఎంతో హుషారుగా పాడారు .... Super

  • @bramhaniavula8301
    @bramhaniavula8301 Před 3 lety +252

    Headphones + YK songs = happiness 😍

  • @jyothigalam53
    @jyothigalam53 Před 3 lety +17

    4:15 😍😘❤️ yashaswi 👌

  • @naneshlakavath3137
    @naneshlakavath3137 Před 3 lety +13

    Superb Yasaswi anna kirrak voice and Too good performance Anna 💙💕👌👌👌👌💙👌👌👌👌👌👌💙💕👌👌👌👌

  • @krish_dear8555
    @krish_dear8555 Před 3 lety +53

    First time judges complimentary pettaru swami...tqqsomuch❤️❤️❤️❤️

  • @vasudhareddy1820
    @vasudhareddy1820 Před 3 lety +5

    Excellent voice you have yashaswi , mi song vintu unnanta sepu chalaaa prasanthanga untundi I love your singing

  • @telugutechupdates6801
    @telugutechupdates6801 Před 3 lety +10

    4:56 her expression superb...🤩🤩🥰

  • @jagadeeshvalmiki2950
    @jagadeeshvalmiki2950 Před 3 lety +2

    Superb Yasaswi... U did more go u will get success for u any ware...❤️❤️❤️ We love u and support u... 👍👍👍 God bless u...❤️❤️

  • @bhanuprakash1050
    @bhanuprakash1050 Před 3 lety +40

    Headphones + Sa re ga ma pa songs ...especially Yesaswi songs = 100% Stress relief..😍

  • @pandupulluripandu6421
    @pandupulluripandu6421 Před 3 lety +3

    Congrats yashaswi bro. Getting chitrapuri and padmamohana awards. Nice singing. All the best for finals

  • @Rikkijagan
    @Rikkijagan Před 3 lety +5

    యశస్వి గారు నెక్స్ట్ సాంగ్ ఒకే ఒక లోకం నువ్ సాంగ్ పడాలని ఎంత మంది అనుకొంటున్నారు

  • @prashanth9nani_official658
    @prashanth9nani_official658 Před 3 lety +80

    Full meals by YASASWI 🔥🔥🔥🔥❤️❤️❤️❤️

  • @mohansubhash3475
    @mohansubhash3475 Před 3 lety +7

    అతనికి ఈ టీవీ వారి స్వరాభిషేకం లో ఒక్కసారి పడిస్తే సూపర్

  • @nazeerkhan7454
    @nazeerkhan7454 Před 3 lety +105

    Yashsaswi magical voice ❤️😍😍🥰

  • @munishankarceemala5703
    @munishankarceemala5703 Před 3 lety +46

    promo: 4:15 kasturi lagamari ni nuditacheri....fantastic lyrics😍😍

  • @guyyamalleshyadav3547
    @guyyamalleshyadav3547 Před 3 lety +13

    అన్న సరిగమ షో చూస్తే విల్లా పాటలు వింటే అన్ని టెన్షన్ లు పోతాయి.....

  • @chrishemsworth6016
    @chrishemsworth6016 Před 3 lety +165

    These are the judges where i feel like it's true judgement and dance shows and comedian shows judgements are almost fake!
    And sailajamma give exact .. and appreciate that.

    • @Mahimohan55
      @Mahimohan55 Před 3 lety

      czcams.com/video/8m4ThLK9xIc/video.html🙏🙏

  • @sailumalli9812
    @sailumalli9812 Před 3 lety +239

    Yasaswi koncham smile tho energytic ga padu neku therugu ledu appatiki❤️❤️❤️

    • @saideepreddy9922
      @saideepreddy9922 Před 3 lety +13

      May be Ala unnapude Tanu comfortable GA undachu
      Balavanthanga smile isthe Chandalanga untundi
      That should come naturally if not coming no problem
      Singer don't need facial expressions
      He needs throat expression

    • @Mahimohan55
      @Mahimohan55 Před 3 lety

      czcams.com/video/8m4ThLK9xIc/video.html🙏🙏

  • @suresheluri6914
    @suresheluri6914 Před 3 lety +3

    అన్నా నీ వాయిస్ సూపర్ చాలా చాలా బాగుంది

  • @saiKumar-cp1jd
    @saiKumar-cp1jd Před 3 lety +4

    Yasaswi Bro your amazing bro... From last 3 hours I had listened nearly 10 times ur voice amazing bro...! Dialy I mrngg to evngg am listening your all songs...❤️❤️😍😍

  • @pallavidorababu5842
    @pallavidorababu5842 Před 3 lety +1

    Yennisarlu vinna vinalane anipistundi Chala sweet ga very cute ga padevu enka navvutu padite chala bavuntundi prati songto janalani pichhi akkistunnav boss love you 💝💝💖💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @gopal5654
    @gopal5654 Před 3 lety +8

    I have listen this song so many times, never been in to lyrics. First time I have been in to lyrics bcz of your voice 😘

  • @kushmom5960
    @kushmom5960 Před 3 lety +32

    He has a magical voice. Vintune vundali anipistadi ❤️

  • @pavanidevadi
    @pavanidevadi Před 3 lety +2

    Superb Song chala chakkaga padaaru..👌👌 antakanna Chandrabos gari Judgement Such a valuable...🙏🙏🙇‍♀️🙇‍♀️

  • @alekyachowhan730
    @alekyachowhan730 Před 3 lety +6

    Yashaswi.. All d best.... 🤘👍❤️🎉

  • @anilkumar123d4
    @anilkumar123d4 Před 3 lety +14

    గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడి
    గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడి
    పొద్దు పొడిచె పొద్దు పొడిచె ఓ లచ్చ గుమ్మాడి
    పుత్తడి వెలుగులు హ్మ్మ్ ఓ లచ్చ
    అందానికె అద్దానివె కట్టున్న బొట్టున్న గోదారివె
    అమ్మాయికె అర్ధానివె మాటున్న మనసున్న ముత్యానివె
    ముద్దొచ్చిన గోరింటవె కట్టున్న బొట్టున్న గోదారివె
    అచ్చొచ్చిన జాబిల్లివె మాటున్న మనసున్న ముత్యానివె
    అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకె ఉంది
    చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకె ఉంది
    ముద్దొచ్చిన గోరింటవె కట్టున్న బొట్టున్న గోదారివె
    అచ్చొచ్చిన జాబిల్లివె మాటున్న మనసున్న ముత్యానివె
    నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
    నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
    నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
    ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ
    నీ పూజకై వచ్చేందుకె వేవేల వర్ణాల పూలున్నవి
    నీ శ్వాసగా మారేందుకె ఆ పూల గంధాల గాలున్నది
    మిల మిల మిల మిల ముక్కెర నేనై వస్త
    నీ కల కల కల కల మోముని చూస్తు ఉంట
    గల గల గల గల మువ్వని నేనై వస్త
    నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంట
    కస్తూరిలా మారి నీ నుదుటనె చేరి కడదాక కలిసుండనా
    కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
    కస్తూరిలా మారి నీ నుదుటనె చేరి కడదాక కలిసుండనా
    కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
    నీ కోటగా మారేందుకె నా గుండె చాటుల్లొ చోటున్నది
    నీ వాడిగా ఉండేందుకె ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
    అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకె ఉంది
    చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకె ఉంది
    👉👉yasaswi fans 💪💪💪💪💪

  • @santhoshboina5600
    @santhoshboina5600 Před 3 lety +48

    it's reach 1M in 24 hours ❤️❤️❤️👍👍👍

  • @gorigesireesha9128
    @gorigesireesha9128 Před 3 lety +2

    Wait chesthuna mee voice lo vinadaniki super........... 👏👏👏👌👌👌

  • @charanjc825
    @charanjc825 Před 3 lety +1

    Yem voice ra babu.... yee song ki aina set aipothundhii.....👌👌👌

  • @nageshd5517
    @nageshd5517 Před 3 lety +4

    You repeated the magic again !!! Awesome singing and like your attire 🙂
    Stay alerted, it is competition and do your best bro!!! Wish you good luck and keep rocking

  • @manisha.m8576
    @manisha.m8576 Před 3 lety +4

    I can't explain ur voice. just simply superb 😍(legendary singer of the sensation.... )

  • @naturebeauty1836
    @naturebeauty1836 Před 3 lety +2

    This is my favorite song mi voice lo vintey chala happy anipinchindhi 😍

  • @mastanbegumshaik3837
    @mastanbegumshaik3837 Před 3 lety +1

    Yesaswi nenu, Ni voice lo munigipoyaanu Chala istam naku, matallo cheppalekunnanu I like u soooooooooo much

  • @RR-yi4sb
    @RR-yi4sb Před 3 lety +13

    గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ
    గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ
    పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ
    పుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్ ఓ లచ్చా గుమ్మాడీ
    అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే
    అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే
    ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే
    అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
    అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ
    చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది
    హే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే
    అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
    నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
    నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
    నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
    ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ
    నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ
    నీ శ్వాసగా మారేందుకే ఆపూల గంధాల గాలున్నవీ
    మెల మెల మెల మెల ఉప్పెన నేనై వస్తా
    నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా
    గల గల గల గల మువ్వని నేనై వస్తా
    నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
    కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా
    కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
    కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా
    కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
    నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది
    నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
    అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ
    చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది

  • @sudhakarpothula1606
    @sudhakarpothula1606 Před 3 lety +236

    'Zee Telugu' 3M.subcribers ni cross chesinde ante credit antaa neede Yaswi 😀!!

  • @smileygirl919
    @smileygirl919 Před 3 lety +1

    chandra bose garu cheppinattu nee pataga ee roju Ila moghenduke aa nadu chandra bose garu ala rasinatte paadav ❤️❤️❤️❤️Ni style lo paadi song ki inkoka beauty ni thecchav yasaswi😘😘😘😘😘nv paadake ee songs intha baguntundha anipinchindi

  • @prashanthdasari477
    @prashanthdasari477 Před 3 lety +17

    Bro next time " gelupu thalupu le thise" song paadu...❤️

  • @javienglish
    @javienglish Před 3 lety +27

    Yasaswi superb 👌 ga padaru kadha frends ❤️

  • @shivapagillapalli9106
    @shivapagillapalli9106 Před 3 lety +309

    ఇన్ని రోజులు ఎక్కడికి పోయావ్ తమ్ముడు... ప్రతి పాటతో పిచ్చి ఎక్కిస్తున్నావ్.....U hv bright future in Film industry..All the best...👍👍

    • @krt1232
      @krt1232 Před 3 lety

      🙏🙏🙏🙏 czcams.com/video/FJh3Ka-A61w/video.html
      czcams.com/video/FPTHGhPc2OQ/video.html

    • @dacharamvenusagar5012
      @dacharamvenusagar5012 Před 3 lety +4

      Musapet ki mundu hospital untadi broo pichi thaguthundi akada

    • @shivapagillapalli9106
      @shivapagillapalli9106 Před 3 lety +8

      @@dacharamvenusagar5012 అంత కరెక్ట్ గా చెప్పారు Already వెళ్ళి వచ్చావా Bro...👍👍👍

    • @srujanareddy5211
      @srujanareddy5211 Před 3 lety

      czcams.com/video/X6g7h1UHWeQ6/video.html

    • @Anil-ol7pu
      @Anil-ol7pu Před 3 lety +1

      @@shivapagillapalli9106 👌👌

  • @santhoshraju3861
    @santhoshraju3861 Před 3 lety +2

    Videos matrame peduthunnaru full episode kuda pedithe baaguntundhi plssss🙏🙏🙏🙏🙏
    Apload full episode
    Yashaswi anna u r vioce is soo beautiful. Nee vioce lo edho magic undhi u r very special.....,..................

  • @rambabumamidi844
    @rambabumamidi844 Před 3 lety

    Super thammudu.....Kevvu keka.....devudu neeku adbuthamaina talent echadu....entha chinnavayasulo Andari manasulu dochesav.......chinna vayasulo vachina yasassunu .....yetuvanti prolobhalaku longakunda kapadukoni....maa andarini.....maa balu garila alaristhavani..ashistunnam....🌻🌻

  • @kaivalyakeerthi7791
    @kaivalyakeerthi7791 Před 3 lety +3

    What a lovely voice bro edho teliyani magic undhi ni voice lo bro😍❤

  • @sireeshavlogs995
    @sireeshavlogs995 Před 3 lety +3

    Song selections 💯 and ur voice 🥰🥰🥰

  • @ammirajuganugula9764
    @ammirajuganugula9764 Před 3 lety +1

    Chorus... Smiling timing is😇😇😇👌👌👌👌👌

  • @gsr2676
    @gsr2676 Před 3 lety +1

    Congratulations to #MELODY #MASTER
    YESHASVI The WINNER of Sa Re Ga Ma Pa
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @karalpatibavanarayana7828

    My dear brother, we are expecting somany songs rocking from your lovely voice in future with god's grace .

  • @sudiptapatnaik7059
    @sudiptapatnaik7059 Před 3 lety +7

    Really awesome voice bro,may ur voice fills the heart's of others with lots of joy and happiness.... simply superb and mind-blowing performance....please show full performance

  • @vaishnavi.d9399
    @vaishnavi.d9399 Před 3 lety +1

    Congratulations yasaswi kondepudi 🔥

  • @sudharshanvarma4744
    @sudharshanvarma4744 Před 3 lety +2

    Yashaswi fans ❤️❤️
    Ur voice is so good yarr

  • @vaishnavi.d9399
    @vaishnavi.d9399 Před 3 lety +15

    Ni voice lo edho magic undhi yasaswi 👌

  • @naninani-pb2tr
    @naninani-pb2tr Před 3 lety +10

    Excellent presentation and keep rocking singing.

  • @prasadbharadwaj6818
    @prasadbharadwaj6818 Před 3 lety

    yashaswi your voice is so superb the blind thing you have what others does n't have is your pitch controlling with constant volume ....this is awesome future that great singer have, this is the best thing you have for wonderful vocals

  • @sathishasathisha3877
    @sathishasathisha3877 Před 3 lety

    Keep rocking yashaswi bro...I love ur performance...I am from Karnataka very big fan of u bro....😍😍😍👌👌👌👌👌✌️✌️✌️✌️❣️❣️❣️

  • @vigneshrchitlur1562
    @vigneshrchitlur1562 Před 3 lety +88

    In case .. yashaswi finals lo win avvaka pothe..😂😂
    Comments chadavalem... Daarunanga untayii

    • @abcmagnusopum1291
      @abcmagnusopum1291 Před 3 lety +6

      E song kuda bagane padadu gani. Bharath ni beat cheyadam kastam evatikaina maybe ananya ki chance vundi ante. Inka yevarikaina kastam title win avadam

    • @velpurisrinu4734
      @velpurisrinu4734 Před 3 lety

      Mee also

    • @Shiva__beats
      @Shiva__beats Před 3 lety +2

      Bharath win yashaswi runner-up

    • @endukoemo2954
      @endukoemo2954 Před 3 lety

      @@Shiva__beats yes 😘

    • @sriinfo8590
      @sriinfo8590 Před 3 lety

      Hahaha yes

  • @AnupamaDiaries
    @AnupamaDiaries Před 3 lety +22

    Song selection chalaa baagundi....👌👌
    Superb song..👌👌👌👍👍👍

  • @185krupakar3
    @185krupakar3 Před 3 lety +1

    I love u Yaswasi very much. U R the winner of SARIGAMA😘😘😘😍😘😍😍

  • @chandanareddy7287
    @chandanareddy7287 Před 3 lety +2

    Such a lovely voice.. Yashaswi I'm adiicted to ur voice😍

  • @Omprakashtepalli7450
    @Omprakashtepalli7450 Před 3 lety +3

    Super bro and you only final hero👌👌❤️❤️

  • @raghuamarapu220
    @raghuamarapu220 Před 3 lety +16

    Wow what a voice 😍👌👌

  • @rajikannaya4929
    @rajikannaya4929 Před 3 lety +2

    Mi voice lo magic undhi i Iove ur voice

  • @padalapradeep1330
    @padalapradeep1330 Před 3 lety +2

    అన్న నీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ అన్న

  • @JyothiTangella
    @JyothiTangella Před 3 lety +5

    With ear phones full volume tho vinte manasu antha hayee ga undoo😍

  • @thimmasamudramsivasaisreer9623

    Yasaswi definitely బాగానే పాడాడు but shankar mahadevan గారు పాడిన original పాటను విన్న తర్వాత ఇది వింటే ఎక్కడో జోష్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది

  • @pindigashekhar525
    @pindigashekhar525 Před 3 lety +1

    Wha...... genius guy yashaswi

  • @yoshisarthvi
    @yoshisarthvi Před 3 lety +1

    I didn't know that this song would be such beautiful until you sing this

  • @chabroluavilashavilash5354
    @chabroluavilashavilash5354 Před 3 lety +11

    Yesaswi anna super singing adding different flavour with your voice

  • @telugutechupdates6801
    @telugutechupdates6801 Před 3 lety +27

    Every one have enjoyed of this 5 minutes while listening his song...

  • @borakumari6220
    @borakumari6220 Před 3 lety +1

    Edho magic undayya ni voice lo ammayelani okkokka song tho normal ga impres cheyadamledu❤️❤️❤️❤️

    • @krt1232
      @krt1232 Před 3 lety

      🙏🙏🙏🙏 czcams.com/video/FJh3Ka-A61w/video.html
      czcams.com/video/FPTHGhPc2OQ/video.html

  • @sandhya389
    @sandhya389 Před 3 lety +2

    MB song ❤️❤️❤️

  • @syambabugujjarlapudi31
    @syambabugujjarlapudi31 Před 3 lety +5

    You are the best, We had never seen you bro. Congratulations.

  • @chakrapaniponnada4150
    @chakrapaniponnada4150 Před 3 lety +39

    Yesaswi u sing a song for next episode, that is, oke oka lokam nuvve, lokam lona andham nuvve ....... from the film shashi. This song is 100% suitable for ur voice. Please take best songs for finals... I want to see you in finals as a winner. am from kakinada

    • @pruthvi007raj
      @pruthvi007raj Před 3 lety

      Bharat singing this song in the next episode :D

    • @chakrapaniponnada4150
      @chakrapaniponnada4150 Před 3 lety +1

      @@pruthvi007raj just now I watched that. bharat is also excellent singer.

  • @srinivaskilari1109
    @srinivaskilari1109 Před 3 lety +2

    Haha masthu vundi bro ni voice...luv you bro..😍😍

  • @keerthireddy4254
    @keerthireddy4254 Před 3 lety +1

    kastoorilaa maari nee nuDuTanE chEri kaDadaaka kalisunDanaa kanneerulaa maari nee chempapai jaari kalatalni kariginchanaa ❤️❤️❤️❤️this lyrics make me cry 🌹 again you done 🌹

    • @fordreamking2370
      @fordreamking2370 Před 3 lety

      🙏 czcams.com/video/FJh3Ka-A61w/video.html
      czcams.com/video/FPTHGhPc2OQ/video.html