ఇదేమన kitchen|సూర్యకిరణాలుపడాలి|గాలివెలుతురువుండాలి|బయటంతా కనపడాలి|budget friendly kitchen shelfs

Sdílet
Vložit
  • čas přidán 16. 09. 2022
  • #kitchenCupboards
    #ammamaatavlog
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

Komentáře • 975

  • @padmavathikotharu4103
    @padmavathikotharu4103 Před rokem +251

    వంటగది గాలి వెలుతురు తో చాలా బాగుంది. తొందరగా ఇంటిపనులు అన్ని అయి మీరు ఆనందనిలయములో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @archanay1134
    @archanay1134 Před rokem +49

    చేద రాకుండా ఉండేందుకు సిమెంటు తో శెల్ఫుస్ వేయించి మంచి పని చేసారు పెద్ద హడవడిగా లేకుండా డిసెంట్ గా ఉంది కబ్బొడ్ కలర్స్ చక్కగా తీసుకున్నారు కిచెన్ లో నుండి గార్డెన్ ఎంత బాగుందొ అలాగే డైనింగ్ హల్ నుండి కూడా చాలా బాగుంది జయగారు మీ లో మంచి ఇంటిరియల్ డెకరేషన్ లక్షణాలు చాలా ఉన్నాయి

    • @poojaryakala574
      @poojaryakala574 Před rokem

      👌

    • @lellavathikotyada8626
      @lellavathikotyada8626 Před rokem

      చాలా అంటే చాలా బాగుంది అమ్మా
      మీ కిచెన్, ఇంకా చెప్పాలంటే మీ ఆర్గనైజేషన్

  • @saijagadeesh9751
    @saijagadeesh9751 Před rokem +7

    అమ్మా మీరు మంచి ఆలోచన తో నే వంటిల్లు ఐనా దేవుడి గది ఐనా కట్టించారు అమ్మా చాలా బాగా వచ్చింది

  • @sirishasuresh7973
    @sirishasuresh7973 Před rokem +38

    ఆనంద్ గారితో ఆనందనిలయంలో మీరు ఆనందంగా ఉండాలని మా కోరిక 🙏

  • @omsrisai4993
    @omsrisai4993 Před rokem +20

    మీ కిచెన్ మనసుకు బాగా నచ్చింది నేచరని చూస్తూ వంట చేయడం చాలా సంతోషంగా ఉంటుంది.

  • @manjulakasa5190
    @manjulakasa5190 Před rokem +44

    పైకి ఎక్కి తీస్కోవడం కష్టం అండి store రూమ్ పెట్టుకుని shelfs కట్టించుకుని దానికో door పెట్టిస్తే cupboard అవసరం లేకుండా చాలా easy గా ఉంటుందిపెద్ద dabbalaki

  • @venkatsainath787
    @venkatsainath787 Před rokem +8

    నమస్కారం అమ్మ కిచెన్ చాలా బాగా కట్టించుకున్నారు దాన్ని చూస్తే మీ అభిరుచి ఏంటో తెలుస్తుంది మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా కట్టుకుంటున్నారు దాన్ని చూస్తుంటే మేము అక్కడ లేనని బాధ కలుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉండి ఉంటే మిమ్మల్ని కలుసుకునేవాళ్ళం,,,,,,

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Před rokem +32

    Kitchen organising అద్భుతంగా ఉంది అమ్మ..... మీరు అన్ని విషయాల్లో గొప్ప విజన్ కలవారు 👏👏👏👏👏😘😘😘😘😘😘😘😘😘

  • @durgapula3106
    @durgapula3106 Před rokem +4

    నమస్తే అమ్మ మీ సెలక్షన్ 👌 మీ అభిరుచికీ తాగాటుగా కటించారు ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందో అని ఎదురు చూస్తున్నాను అమ్మ మన ఆనంద నిలయం 🙏🙏

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Před rokem +5

    నీకు ఎలా అలా కట్టించుకున్నారమ్మ మీ ఇష్టమే మా ఇష్టం👌👌👍🙏🙏

  • @chiralalucky1gramgold778
    @chiralalucky1gramgold778 Před rokem +10

    ప్రత్యక్ష సూర్యనారాయణ నీ యంత బాగా చూపించారు అమ్మా వీడియోలో

  • @malathisuvarnapuri9366
    @malathisuvarnapuri9366 Před rokem +8

    కిచెన్ టైల్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయ్ అమ్మ

  • @anjigangireddymallidi2959

    కిచెన్ చాలా బాగుంది అమ్మ 👌

  • @sailajakumari2485
    @sailajakumari2485 Před rokem +6

    మీ వంటగది మొత్తం ఎంతో బాగుంది జయగారూ...మామూలుగా ఆలోచిస్తారా మీరూ..😍😀👌
    మీ వీడియో చూడందే రోజు గడవదుగా మాకూ..😀👍

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 Před rokem +6

    Very very beautiful selection AMMAmi manasu lane chala bagundhi 👌❤

  • @arunaraghu4406
    @arunaraghu4406 Před rokem +6

    చాలా బాగుందమ్మా kitchen👌👌👌
    నాకు పూజ గది కూడా బాగా నచ్చింది అమ్మ 👌👌మీ taste & selection super అమ్మ

  • @revathipulapa7977
    @revathipulapa7977 Před rokem +4

    Zing zing amazing kitchen amma.my fav open kitchen only.maymu appudaina home kattukuntay melagay payttinchukuntamu.nice combination & counter top superb.next me videos starting nundi follow avuthunnanu naaku chala istam meevi& sandhya gar vi kuda daily chusthanu.me nalla pusalu chusi nenu online lo oder payttanu amma monna delivery ayyayi.andharu chala bagundhi ani annaru.kinchem model marindhi naadhi big locket vasthadhi with earings.

  • @LalithaVamsi
    @LalithaVamsi Před rokem +3

    Amma 4 burner stove annaru... Just suggestion... Steel dhanilo 4 burner thesukondi... Glass model bhaguntayi kani steel better ani na opinion.. Memu adhey thesukunamu.. Actually cost kuda steel dhey ekkuva padindi...

  • @srinipoorna5262
    @srinipoorna5262 Před rokem +1

    Amma chaala baagunnadi. Every nook and corner reflects ur abhiruchi .wherever u can't put doors , put sliders .plz to the open places put a mesh with frame so that cats , rats , crows not to enter . The east facing and morning sunlight wow very Prosperous. Lakshmi kataksham Amma . U achieve everything with health and happiness for sure .God's blessings. Illu choosaaka ika Mahalakshmi illalini choodakkaraledu .God's blessings to u and Ananda Nilayam ❤❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌🙌

  • @padmavathisathi18
    @padmavathisathi18 Před rokem +5

    No words to explain amma , simply superb

  • @Lavanya-ps8lp
    @Lavanya-ps8lp Před rokem +7

    అమ్మ ఎంత మంచి ఆలోచనలు చేస్తున్నారు చాలా చక్కగా చూస్తుంటే కన్నులపండువగా ఉంది ఇంకా వీడియో అంత అయిపోయాక లాస్ట్ లో వచ్చే మీ ఫోటో చాలా బాగుంటది అలా చూస్తూ ఉంది పోతాను చూసిన ప్రతి సారి అలాగే ప్రతి సారి అనుకుంటా ఎంత బాగున్నారో అని తెలియని ఆనందం ఇంకా చెప్పాలంటే హీరోయిన్ ల వున్నారు

  • @Sangeetha-wu2rf
    @Sangeetha-wu2rf Před rokem +4

    మాకు కూడా తొందర ఎక్కువ అయిపోయింది మీ ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూద్దామని చాలా బాగా కట్టిస్తున్నారు

  • @kanakadurgagullapalli9296

    ఆనంద నిలయం చాలా చాలా వుంది. వంటగది సూపర్

  • @sirishayamuna6720
    @sirishayamuna6720 Před rokem

    Simply superb Amma. Me opinions Anni na opinion ki chala daggara ga anipistay.feeling soo happy 😊

  • @syamaladevi3409
    @syamaladevi3409 Před rokem +15

    అమ్మ నిజంగా అద్భుతం గా ఉంది అండీ మీ వంట గది 👌🏻👌🏻😊

    • @laxmifabs
      @laxmifabs Před rokem

      Super super ga vunade Amma

    • @chandrikanair2345
      @chandrikanair2345 Před rokem

      Jayagaru kitchen is looking very nice with black and white combination tiles.Good u selected open kitchen.ur idea's and plans all successful.

  • @mangagollapalli9249
    @mangagollapalli9249 Před rokem +3

    చాలా బాగుంది అమ్మ మీ ఇ ల్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మ

  • @bairampallypadma5858
    @bairampallypadma5858 Před rokem +2

    చాలా బాగుంది అమ్మ వంట గది కిటికీ అన్నీ చాలా బాగున్నాయి👌👌

  • @shwethaanugu9519
    @shwethaanugu9519 Před rokem +7

    Hi amma, kitchen chala bagundi 👌👌👌👌

  • @suryakalayarramilli7944
    @suryakalayarramilli7944 Před rokem +6

    Kitchen chala chala satisfaction ga kattaru....mana women ki highest priority kitchen pooja room .both adiripoyayi amdi.........super super..super....Thanks for sharing it experiences andi

  • @kishoremvs916
    @kishoremvs916 Před rokem +5

    Kitchen లో Dark tiles కంటే మీరు వేయించిన tiles bright గా వుంటాయి. Cleaning and maintenance is part of the up keeping. మీ ఇల్లు is very modern yet very traditional and bright. Especially I loved the colorful tiles outside and in the living room.

  • @drmanthenafollower948
    @drmanthenafollower948 Před rokem +2

    Amma, breakfast point kinda 2 tier shelf pettandi amma, chala samanlu untay kada, antha peddaga ayithe saripodemo, mixy lu, kani, rice coockers kani, inkedanna Ila medium size unnavi baskets lo pettalemu, so madyalo okka shelo veyinchandi, 2 steps ostay space ekkuva ostundi samanluaki, and breakfast counter lo right edge lo( dakshina vaipu) chinna step laga cheyandi granite tho cover cheyandi, Indore plants emaena pettadaniki , alage edyna decorative item pettadaniki, and paena vachina cupboard on South black unnay, in East white unnay, konchm uneven luk anipinchindi amma, okkasari observe cheyandi, and tiles part superb,

  • @sandhyareddy4828
    @sandhyareddy4828 Před rokem

    Baga chepparu amma kitchen gurichi ideas baga use avtundi

  • @mabujjithotamadhavi6543
    @mabujjithotamadhavi6543 Před rokem +7

    చాలా బాగుందండి చూడటానికి బృందావనం చాలా చాలా బాగుంది

  • @bogadhibhavani2518
    @bogadhibhavani2518 Před rokem +3

    చాలా చాలా బావుంది అమ్మ వంటగది సూపర్

  • @vijayalakshmikatrala2937

    Mee illu chala chala bagundi nenu mee videos ee two days nundi chusthunnanu anni chala bagunnaye mukyanga gomata eeninapudu meeru chese saparyalu naku aascharyanga anipinchindi you are very brave and smart 👩woman

  • @sridevi3524
    @sridevi3524 Před rokem

    Super collection Amma super kitchen Amma👍👍🥰🥰

  • @barthavarshi8482
    @barthavarshi8482 Před rokem +17

    గాలి,కి వెలుతురు కి ఆరోగ్యానికి మనశ్శాంతి కి మీ సౌధం చాలా ప్రత్యేకం amma be happy .👏👌👍

  • @indu3370
    @indu3370 Před rokem +4

    అవునమ్మా నేను కూడా దేవుడికి ప్రత్యేకించి కట్టించుకున్నాను అలాగే వంటగది కూడా శుభ్రంగా గాలి వెళుతున్న వచ్చే విధంగా

  • @krishnaveni8626
    @krishnaveni8626 Před rokem +1

    మీ కిచెన్ చాలా బాగుంది మీకూ మంచి అభిరుచి ఉంది అలానె మీ సెలక్షన్ చాలా బాగుంటుంది

  • @gowrisurya6346
    @gowrisurya6346 Před rokem

    Hi amma mimmalni chustene manchi positive enrgy vachestundhi amma mee open kitchen naku chala baga nachindhi amma naku kuda ala undalani chala korikamma devudu eppudu karunistado ee roju chala happy ga kanipistunnaru amma ante meeku nachina kitchen andariki chupinchadam anedi mee face lo clear ga kanipistundhi amma

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Před rokem +7

    Amma kitchen chala bagundhi colour combinations super 👌🏻👌🏻👌🏻👌🏻

  • @rajidasari5554
    @rajidasari5554 Před rokem +3

    కిచెన్ చాలా బాగుందమ్మా సూపర్ 👌

  • @haeymart
    @haeymart Před rokem +1

    వంట ఇంటి లో నుంచి పచ్చగా చెట్లు క్రిష్ణయ్య బల్లే కనిపిస్తున్నారు. చాలా బాగుంది అమ్మ

  • @srujikoti321
    @srujikoti321 Před rokem +4

    Hi అమ్మ 🙏🏻 మీ కిచెన్ చాలా నచ్చింది నాకు 😍 మీ ఐడియాస్ 👌🏻thank you 🙏🏻 God bless everyone 🎊

  • @geethayt547
    @geethayt547 Před rokem +4

    వంటగది చాలా బాగుంది 👍

  • @aaarti05
    @aaarti05 Před rokem +1

    Loved your open kitchen...
    The flooring is White and bright ..lovely concept of Vastu with East Sun Ray's
    Streaming in..Enjoy..👌👍😍🏡🌈

  • @adilakshmi6866
    @adilakshmi6866 Před rokem +1

    సూపర్ సూపర్ సూపర్ అమ్మ.. మీరు మాకు ఆదర్శం అమ్మ love u♥️❤🌹

  • @priyankareddy4803
    @priyankareddy4803 Před rokem +17

    చాలా ఆనందం గా వుంది amma🥰👌బాగుంది

  • @awesomecreates1206
    @awesomecreates1206 Před rokem +3

    చాలా బాగుంది వంట గది 😊👍🏻

  • @gujjunirmalareddy461
    @gujjunirmalareddy461 Před rokem

    Amma kitchen super ga vundi aadavalandari ki elane gaali,veluturu open space vunte estam ga vuntundi yendukante manam vundedi yekkuvaga akkade ga and a ndariki ee adrustam raadu meeru lucky 👌👌👌👌👏👏👏

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 Před rokem +1

    Chala bagundi amma. But open lo outside view kosam uncheru kada peddaga danini pvc Or glass sliding kante iron kitiki model small gates with lock closing better because miru night time and camp vellinappudu chakkaga thalam petti curtain erpatu chesukovachhu movable di. అన్నిటికి safe. And krishnuni daggara kuda gates pettinchandi including with pvc doors in my opinion and with experience it's better to house. దేవుడు 25 years ki gruhayogam kaligincheru. Memu daggara undi kattinchukunnamu. Aa idea tho chepthunnanu amma thappuga bavinchavaddu.

  • @yoshisarthvi
    @yoshisarthvi Před rokem +6

    meeru uncle should be happy forever and ever lots of love amma

  • @malleshwariboorusu321
    @malleshwariboorusu321 Před rokem +3

    Kitchen tiles super 😍😍

  • @priyankad6403
    @priyankad6403 Před rokem

    నమస్కారం అమ్మ ఆనందనిలయం చాలా బాగుంది అమ్మ ఈశ్యన్యం శివుడుది అన్నారు.నేను శివాలింగం పెట్టుకున్నాను అమ్మా. చాలా ఆనందంగా అనిపించింది. వంటగది మీ మనస్సు లాగా విశాలంగా ఉంది.

  • @karanammamatha7084
    @karanammamatha7084 Před rokem

    Chala bagundi amma kitchen chala baga vachindi simple and best chakaga baga kanipistundi nature enjoy chestu cheste enta pani chesukuna manasu ibandiga anipinchadu prashantanga panulu chesukovachu ala open ga untene ekuva space unattu untundi chalu baga vachindi

  • @mangatayaru2964
    @mangatayaru2964 Před rokem +9

    అవును అమ్మ నిజముగా అలానే అనుకోటుంనము అమ్మ సంతోషముగా వుంది 👌👌👌🌹

  • @JD-xd5iy
    @JD-xd5iy Před rokem +3

    Chala bagundi Amma. Me ideas r very useful Amma🙏

  • @elurilakshmikalpana4931

    Very Very beautiful selection 👌 kitchen chala bhaghundhi Amma

  • @vinodapaladi919
    @vinodapaladi919 Před rokem

    Super chala bagunde butefull Amma

  • @nagamanikoduri7684
    @nagamanikoduri7684 Před rokem +3

    Final గా వంటగది పుర్తి అయినది సూపర్ గా ఉన్నది చాలా చాలా బాగున్నది 👌👌👃👃🌹

  • @krishnakumarivvn6971
    @krishnakumarivvn6971 Před rokem +3

    Steel sink బాగుంటుంది

  • @anjanitirumalasetti4628

    Hello madam meeru jilellammudi amma anaru nenu 7th class chadivetapudu mamma nannu amma dagaraki tisuku velindi chaala samvacharala taruvata me notinundi amma peru vini samtoshamga undi mee kitchen very nice

  • @rajarajeswarichalla4949

    Kitchen anthaa simply superb bagundi Amma 😊😊

  • @revathimocherla9954
    @revathimocherla9954 Před rokem +3

    Very nice 👌👌

  • @vasuamma8438
    @vasuamma8438 Před rokem +8

    హాయ్ అమ్మ చాలా బాగుంది అమ్మ వంట గది

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 Před rokem

    Bagundhandi kitchen, prakruthi vodilo unnattu undhi. Aagneya bhaagam surya kiranalu padatam chala manchidhi. Very ma 🙏

  • @thumbalammanjula3874
    @thumbalammanjula3874 Před rokem

    Super amma melage👏🙏💐 me way of thinking chala bagunde amma me nunde chala vishayalu nerchukovali amma.

  • @swarnagudati1920
    @swarnagudati1920 Před rokem +3

    చాలా బాగుంది అమ్మ 🙏

  • @ravaliravali2016
    @ravaliravali2016 Před rokem +6

    Mahalakshmi ma Amma 😊👌💕

  • @erramsettysuryamadhavi5691

    Chala manchi taste Amma meedi
    naku Amani anipistundi ante malli re burn anedi unte meeku la undali Ani
    devotional mind , chakkani rupam, chakkani voice, annitiki minchi manchi manasu
    you are great ma

  • @lakshmiprasanna5708
    @lakshmiprasanna5708 Před rokem

    Chala bagundi జయగారు mee kitchen

  • @jyothianandwade9033
    @jyothianandwade9033 Před rokem +4

    Amma super ga undi kitchen waiting for completion of works and all eagerly waiting to see 👀 u in Ananda Nilayam

  • @lotus4276
    @lotus4276 Před rokem +9

    Well ventilated kitchen 😋

  • @gayathriram7975
    @gayathriram7975 Před rokem

    Chala very beautiful and wonderful ❤ amma mi ideas💡 ki wonderful mi padapadmalaku na vamdhanalu🙏🙏🙏👌

  • @usharanipatnala7804
    @usharanipatnala7804 Před rokem

    Mee Aanand nilayam chala bagundandi chudadaniki simple ga unna chala visalanga undi Naku alane untey chala istam Amma meeku congrats kooda amma

  • @gangadharaprasadsripadam9124

    బాగుంది అమ్మ

  • @mythreyeiravikumar9310

    Me devudi gadi and kitchen chaala excellent ga unnayandi... Gaali, veluturu correct ga vachela bhale plan chesaru.. Super amma... All the best andi

  • @navyanarlaksh
    @navyanarlaksh Před rokem

    Namaste aunty ennodays nundi waiting pooja n kitchen choodalani super planning asalu

  • @sandeepyellambhotla8478

    Abba chaala. Baagundi👏🏻👏🏻👏🏻👏🏻

  • @kanikasrinivas9739
    @kanikasrinivas9739 Před rokem

    I love the kitchen Amma naku baita chustu cook cheyadam stress buster la untundi, n full lit n ventilated all the time, but I do not recommend chimney for your kitchen coz your kitchen is not closed like apartments, chimney is only for kitchens where there is no ventilation, so if you could extend the window to extreme right then kitchen smoke natural ga ne baitiki veltundi, you could use exhaust fan instead n grills along with sliding door for safety n comfort, i had a window right on top of the stove i stayed in that house for 15 years asalu jidu patedi kadu for extra storage, n now I'm using chimney for 4 odd years yet i don't find it as good as my old house window, it's your wish but out of my experience just wanted to keep you informed. Good luck with your new house 😍

  • @veeraswamyanugu8113
    @veeraswamyanugu8113 Před rokem

    Superga undandi mi kitchen inka mi aalochana vidhanam

  • @bsjayanthi5376
    @bsjayanthi5376 Před rokem

    Super Amma 😊👍 chala bagundi, open kitchen..ananda nilayam..

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg Před rokem +1

    చాలా బాగుంది అమ్మ...మీరు గస్ cylinder outside కి ఉండేటట్లు arrange చేశారు అన్నారు.బయట వేడికి cylinder expose అయితే danger kada.regulater on & off కి కూడా కష్టం kadamma....మాకు మీరు వివరించ గలరు

  • @durga8646
    @durga8646 Před rokem

    Kitchen chalaaa bagundi amma. 💐💐House kuda super

  • @vasantalatav1818
    @vasantalatav1818 Před rokem

    Amma nice video.👌🌹. Kitchen challa bavundi. Super amma.open kitchen laga vundadum valla inka andamu ga vundi Ananda nilayam lo.
    Sun rays padutu kitchen daggara vunna window challa bavundi amma. Me abhiruchiki taggatu vachindi amma. Naku golden plated
    tiles kitchen tiles super ga nachinavi👌🌺🌼💖
    Stay blessed .🙌🙌 amma

  • @peaceofmind1355
    @peaceofmind1355 Před rokem

    Nice information thanks again 👍 ammmma

  • @user-lv8js1zq1b
    @user-lv8js1zq1b Před rokem

    Chala bhagundi amma kitchen simply super🥰🥰

  • @vijayalakshmimadarapu1891

    Puja room bagundi sunrays tho lovely

  • @mokshakscreatives7787

    Bagundi Amma,ee age lo kuda inta happy ga opikaga chestunte maku chala happy undi.great.suupeerrrr

  • @srihariaakr6908
    @srihariaakr6908 Před rokem +2

    అమ్మ 🙏 వంటగది చాలా చాలా బాగుంది 👍👍

  • @prasalyagolla7546
    @prasalyagolla7546 Před rokem

    Mee kitchen. Idea naadhi kuda ma kani Naku set kaledu very nice and comfort

  • @geethalakshmi1357
    @geethalakshmi1357 Před rokem +1

    అమ్మ మే home 🏠 super mind blowing

  • @anithaarts6494
    @anithaarts6494 Před rokem

    Chalabagundi Amma kitchen

  • @garugubhavani91
    @garugubhavani91 Před rokem

    Me abhiruchi chala bagundi amma..love u amma..u r my inspiration

  • @amruthareddy2156
    @amruthareddy2156 Před rokem

    Mi abhiruchulu anni utti padtunnayi amma mi kitchen lo ..chaala baga vachindi amma👌🤗

  • @gasna3264
    @gasna3264 Před rokem

    Hi amma nice video 😊😊👌Chala Baga unda amma kitchen super 👌👌

  • @subhadracg644
    @subhadracg644 Před rokem +2

    Kitchen chala baguidha amma 😍

  • @pkameshwari1589
    @pkameshwari1589 Před rokem

    Kitchen super ga undi Amma

  • @jyothikasu2961
    @jyothikasu2961 Před rokem

    Kitchen chala bavundandi anni daggara vundi chala intereste ga cheyuchukuntunnaru nice👌👌

  • @vijayalakshmichintalapati247

    నాకు కూడా మీ లాగే వాకిలి కనపడుతూ గాలి వెలుతురు వస్తూ సూర్యరశ్మి సోకుతు వుండేలా kitchen వుండాలి అని కోరిక . మీరు మంచి ఐడియాలు ఇచ్చారు థాంక్స్ అమ్మ .