Kurnool To Kodad ( కోదాడ) TSRTC All Bus Details in Telugu || By Praveen Talk's

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #kurnool #kodada #tsrtc

Komentáře • 40

  • @bachuramesh5367
    @bachuramesh5367 Před 8 měsíci

    Thanks 👍
    చక్కగా వివరించారు
    ఇలాగే ఇలాంటి ఉపయోగకరమైన విషయాలు చెయ్యండి
    Depot ల కు ఫోన్ చేసిన వివరాలు దొరకడం లేదు
    మరొక్కసారి మీకు కృతజ్ఞతలు

  • @TrainBusinfo
    @TrainBusinfo Před 2 lety +1

    Excellent information Brother 👌

  • @thammanaboinanagaraju9818

    Kodada nunchi kurnool ki buss velle timings ceppandi

  • @arunvarama
    @arunvarama Před 2 lety +2

    exlant anna

  • @sasank3016
    @sasank3016 Před 2 lety +3

    నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 2 సర్వీసు లు మాత్రమే ఉండేవి. కాకపోతే కర్నూలు నుండి విజయవాడ వరకు నడిపేవారు వయా అచ్చంపేట, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, జగ్గయ్యపేట. కోదాడ డిపో వారు.
    ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి......

  • @sherlijoyjoy9331
    @sherlijoyjoy9331 Před 5 měsíci

    Mallepallilo agutunda bus

  • @naveenmarri5890
    @naveenmarri5890 Před rokem

    Thanks Anna keep going....

  • @amgothushivashankar1763
    @amgothushivashankar1763 Před rokem +1

    కోదాడ లో సాయంత్రం 5.00కి కర్నూలు కు expreess ఉంది మరి మిగతా వి గురించి ఇన్ఫర్మేషన్ లేదు

  • @murthypulugundla4587
    @murthypulugundla4587 Před 2 lety

    Thanks for the information bro

  • @sherlijoyjoy9331
    @sherlijoyjoy9331 Před 5 měsíci

    Mallepalli lo stop unda bus sir reply evvandi morning 7 ki undha bus timeing

  • @yuvatechteluguteja7936
    @yuvatechteluguteja7936 Před 2 lety +2

    Nice bro.

  • @AjithKumar-jv4vt
    @AjithKumar-jv4vt Před rokem

    Good 👍

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 Před 2 lety +1

    మొట్ట మొదటి వ్యాఖ్య.👌👌👌👌🌻💅🌹🌅🌄💅💅👌👌👌👌👌👌👌

  • @maheshkumarpoloju1998

    కోదాడ బస్ కర్నూల్ లో సాయంత్ర సమయం లో ఎన్ని గంటలకు ఉంది బస్సు

  • @sureshramavath7278
    @sureshramavath7278 Před rokem

    Anna evening 5.30 ki velle bus a time ku reach authundhi emaina idea unte ceppu anna

  • @user-ur9uf1qz6h
    @user-ur9uf1qz6h Před rokem

    Kurnool to kodad bus timing's anna send cheyyandi anna

  • @skzakeer8807
    @skzakeer8807 Před rokem

    Tickets rent

  • @amgothushivashankar1763

    KDD డిపో నా..... KNL డిపో వాళ్ళు కోదాడ కీ నడుపుతున్నారా క్లారిటీగా చెప్పండి

  • @malemshiva1025
    @malemshiva1025 Před rokem

    7 ki బస్సు ledu bro