Na Karyam Saphalamu ||Hermon Ministries Song || Telugu Christian Song

Sdílet
Vložit
  • čas přidán 30. 03. 2024
  • Hermon Ministries- Halelluiah Prardhana
    Mandhiram venkatagiri
    FOR YOUR PRAYER REQUEST
    CONTACTS : + 91 9347605994
    ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య
    నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
    1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది
    సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు
    అనుకూల సమయమున నా మొర ఆలకించుము
    నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
    2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా
    నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య
    నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా
    నాకు మాదిరి నేర్పుమయ్య నాకు త్యాగము నేర్పుమయ్య ॥నా కార్యము॥
    3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనదయ్య
    వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా
    నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా
    నాకు భారము నియ్యుమయ్య నాకు బాధ్యత నేర్పుమయ్యా ||కార్యము॥
  • Zábava

Komentáře • 112

  • @HermonMinistriesVgr
    @HermonMinistriesVgr  Před 3 měsíci +81

    ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య
    నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
    1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది
    సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు
    అనుకూల సమయమున నా మొర ఆలకించుము
    నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
    2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా
    నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య
    నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా
    నాకు మాదిరి నేర్పుమయ్య నాకు త్యాగము నేర్పుమయ్య ॥నా కార్యము॥
    3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనదయ
    వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా
    నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా
    నాకు భారము నియ్యుమయ్య నాకు బాధ్యత నేర్పుమయ్యా ||కార్యము॥

  • @ashokbochu8553
    @ashokbochu8553 Před 3 měsíci +13

    "నా కార్యము సఫలము చేయు తండ్రీ యేసయ్యా...
    నిత్యము నిన్నె స్తుతియించెదను సుగునాకరుడా.."2
    1)"నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది
    సత్యము వినయమునూ..నీ నీతిని స్థాపించుటకు"2
    "అనుకూలసమయమునా..నామొర ఆలకించుమూ"2
    "నాకు ప్రార్ధన నేర్పయ్యా
    నాకు మూల్గుట నేర్పయ్యా"2
    ll నా కార్యము ll
    2)"నా యవ్వన కాలములో..నీకాడి మోయాలయ్యా
    నశియించు ఆత్మల కొరకై..నాగుండె మండలయ్యా.."
    "నీ దివ్య సేవకొరకై..నేకరిగి పోవాలయ్యా"2
    "నాకు మాదిరి నేర్పయ్యా..
    నాకు త్యాగము నేర్పయ్యా.."2
    ll నా కార్యము ll
    3)"దైవత్వపు దీవెనయే..నాకు యుక్తమైనదయా
    వైరాగ్యముతో నన్నూ.. వెలిగించుము దివ్య జ్యోతిగా "
    "నిత్య సీయోనులో.. నీముఖము చూడాలయ్యా.."2
    "నాకు భారము నీయుమయా
    నాకు బాధ్యత నేర్పుమయ్యా"2
    నాకు ప్రార్థన నేర్పయ్యా
    నాకు మూల్గుట నేర్పయ్యా
    నాకు మాదిరి నేర్పయ్యా
    నాకు త్యాగము నేర్పయ్యా..
    .. యేసయ్యా.....యేసయ్యా.....
    "నాకు భారము నీయుమయా
    నాకు బాధ్యత నేర్పయ్యా.."4
    ll నా కార్యము ll

  • @jaysatyabrothers1631
    @jaysatyabrothers1631 Před 3 měsíci +8

    అక్క ఎంత చక్కగా పాడారు అక్క 🙏 నేను కూడా దేవునిలో ఫలించాలని ప్రేయర్ చేయండి అక్క మా కుటుంబం సేవలో ఉండాలి అని ప్రేయర్ చేయండి అక్క 🙏🙏

  • @silvarajraj6115
    @silvarajraj6115 Před 3 měsíci +5

    Super sister lovely to song super super super super super super super 🙌

  • @sonusmiley5171
    @sonusmiley5171 Před 3 měsíci +8

    వందనాలు సిస్టర్ మీరు పాడుతున్న పాల ద్వార ఆత్మీయ్యతలో చాల ఉజ్జీవింప బడుతున్నాము దేవుని కే మహిమ కలుగును గాక

    • @Atsravanivlogs
      @Atsravanivlogs Před 3 měsíci

      Sister na channel lo vidios chudandi nachite support cheyandi

  • @vemurisabitha2863
    @vemurisabitha2863 Před 3 měsíci +4

    Super song and beautiful lyrics finally your voice sooo glorious

  • @AkshayTony-fe8jn
    @AkshayTony-fe8jn Před 3 měsíci +4

    God bless you bangaru talli e generation lo nuv oka animuthyam talli we proud of u talli kannillu vasthunai devuni koraku brathakalanna viragyam vasthundhi songs vintunte

  • @user-cd8oh5xh1f
    @user-cd8oh5xh1f Před 3 měsíci +5

    అక్క చాలా బాగా పాడారు వంధానాలు 🙏🙏🙏

  • @universaleaderofChrist
    @universaleaderofChrist Před 3 měsíci +2

    Super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr wonderful song

  • @saipriya790
    @saipriya790 Před 3 měsíci +5

    Praise the Lord

  • @kallurujohnvenkatagiri7936
    @kallurujohnvenkatagiri7936 Před 3 měsíci +4

    Praise god 🙏🙏🙏🙏

  • @koushik3120
    @koushik3120 Před 3 měsíci +3

    Super akka Mee song praise the lord god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munigalaissacnewton8086
    @munigalaissacnewton8086 Před 3 měsíci +9

    మీరు పాడే ప్రతి పాట చాలా బాగుంటుంది అక్క ఈ పాట కూడా చాలా చాలా బాగుంది ప్రార్థన గురించి భారముతో ఏ విధంగా ఉండాలి తెలియజేసే చక్కటి పాట మీకు చాలా చాలా వందనాలు దేవునికి మహిమ కలుగును గాక

  • @sudheerk3922
    @sudheerk3922 Před měsícem +1

    Prise the lord andi prabuvu mimmulanu balamuga vadu konunu gaka

  • @bethaniachurchofficial3543
    @bethaniachurchofficial3543 Před měsícem

    Wonderful sis we want listen more soong from u voice

  • @MohanGaini
    @MohanGaini Před 3 měsíci +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gundetiprabhakar2457
    @gundetiprabhakar2457 Před 3 měsíci +1

    Praise the lord 🙏🙏🙏

  • @teenaavula4746
    @teenaavula4746 Před 3 měsíci +1

    మాటలు రావడంలేదు. Sis
    U r voice ...amazing
    అక్కా plz అంశమతి మేరీ పడిన పాట ...లెక్కింపలేని సాంగ్స్ పడండి
    Plz....👌👌👌👌🙌🙌🙌🙌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ElisammaManda
    @ElisammaManda Před měsícem

    🙏

  • @bujjinanna9397
    @bujjinanna9397 Před 3 měsíci +2

    Praise the lord

  • @dhanalakshmin7350
    @dhanalakshmin7350 Před 3 měsíci +13

    🙏 🙏అక్క చాలా బాగుంది పాట ఇంకా ఎన్నో పాటలు మీరు మాకు పాడి మమ్మల్ని ఆత్మీయముగా బలపరచాలి దేవుడు మిమ్మల్ని బలం గా వాడుకోవాలి అక్క 🙏🙏

  • @PBH-wi5yt
    @PBH-wi5yt Před 3 měsíci +2

    🤝🤝🤝👑👑👑🌹🌹🌹

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Před 3 měsíci +2

    Superb sister vondanalu thank you sister garu

  • @simmanaveen8575
    @simmanaveen8575 Před 3 měsíci +2

    Praise the lord sister

  • @HemaFreddyPaul
    @HemaFreddyPaul Před 3 měsíci +1

    PRAISE THE LORD Sister..

  • @SumathiMunigala
    @SumathiMunigala Před 3 měsíci +1

    Praise the lord sister inkanu mi swaram jeevam tho nimpabadinadhai aneka jeevithalaku aashiravadakaramuga undalani korukuntunnam
    Miru padthunte kanneellu aagatledhu sister
    Chala baga nachindhi
    Glory to GOD

  • @user-uv9ui3yo9j
    @user-uv9ui3yo9j Před 2 měsíci +1

    Meeru padena prathi pataentho adhubuthaga unaya sister devudu memalli bahuga devinchunu gaka enka aneka deshamu lalo vadukonu ga e song ventu unte kanillu agadam ledu devuniky mahima kallugunu gaka amen 🙏😭🛐🙏✝️✝️💟

  • @Atsravanivlogs
    @Atsravanivlogs Před 3 měsíci +3

    Super

    • @Atsravanivlogs
      @Atsravanivlogs Před 3 měsíci

      Na channel name Sravani Cristian songs chudandi nachite support cheyandi

  • @usharanij1577
    @usharanij1577 Před 2 měsíci

    Na yavvanakalamu lo nee kadi moyuta nerpinchu thandri nee divya sevalo karigipovalayya amen

  • @anitharamya5802
    @anitharamya5802 Před 3 měsíci +1

    Glory to God

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Před 3 měsíci +2

    Superb sister

  • @vijayarentala4399
    @vijayarentala4399 Před 2 měsíci +1

    😭😭😭 womderful somg

  • @sujanaruthu238
    @sujanaruthu238 Před 3 měsíci +1

    Song meaning exelent akka 🤝😭

  • @daviddandem1621
    @daviddandem1621 Před 2 měsíci

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinthalasuman8854
    @chinthalasuman8854 Před 3 měsíci +1

    Ni kosam brathakalani song padandi sister'

  • @Apc55135
    @Apc55135 Před měsícem

    😮lh.

  • @thipparapugeetha5470
    @thipparapugeetha5470 Před 3 měsíci +1

    Praise the Lord 🙏

  • @AnithaNallala
    @AnithaNallala Před 3 měsíci +1

    Praise the lord sister God bless you

  • @user-oo1ch5kq5f
    @user-oo1ch5kq5f Před 3 měsíci +1

    Akka nelaga padallani asha akka nanu padathanu gani development Naa yesayya nanu nadipichallani prayer chey akka

  • @yaswantha4277
    @yaswantha4277 Před 2 měsíci

    Na peru యోబు nakosam ప్రార్ధన చేయండి మేడం

  • @nagisettisrinu7611
    @nagisettisrinu7611 Před měsícem

    Price the lord akha

  • @jallurikiran2404
    @jallurikiran2404 Před 2 měsíci

    నాకోసం ప్రార్థన చేయండి మేడం

  • @mrangarao4044
    @mrangarao4044 Před 3 měsíci +1

    God.b.s.u

  • @user-ms9si8pk5t
    @user-ms9si8pk5t Před 3 měsíci +1

    ✝️🕎🛐🙏🙏🙏

  • @paramatasatyabhavani8603
    @paramatasatyabhavani8603 Před 2 měsíci

    God bless you

  • @msameera134
    @msameera134 Před 3 měsíci +1

    Praise the lord akka

  • @LakshmiRai-hv8mt
    @LakshmiRai-hv8mt Před 2 měsíci

    మీ సాంగ్స్ చాలా బాగుంటాయి నేను కూడా నేర్చుకుని మా మందిరములో ఈ సాంగ్స్ పాడుతున్నానుప్రైస్

    • @LakshmiRai-hv8mt
      @LakshmiRai-hv8mt Před 2 měsíci

      అక్క నాకు సంతానం లేదు నాకు సంతానం కొరకు మీరు ప్రార్థన చేయండి నీ ప్రార్థన ఎంతో శక్తివంత మైనదని నేను నమ్ముచున్నాను

  • @jallivijayakumari5860
    @jallivijayakumari5860 Před 3 měsíci

    Praise the lord sister 🙏 🙏

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 Před 3 měsíci

    praise the Lord sister

  • @ramana1693
    @ramana1693 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Před 3 měsíci +3

    Pls lyrics pettandi pls yevarainaLyrics pettandi pls

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  Před 3 měsíci +1

      ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
      1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు అనుకూల సమయమున నా మొర ఆలకించుము నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
      2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా నాకు మాదిరి నేర్పుమయ నాకు త్యాగము నేర్పుమయ
      ॥నా కార్యము॥
      3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనద వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా నాకు భారము నియ్యుమయ నాకు బాధ్యత నేర్పుమయ్యా

  • @jeevanbabunethi8946
    @jeevanbabunethi8946 Před 3 měsíci

    Glory to God bless you sister

  • @user-ow4jo3gb7s
    @user-ow4jo3gb7s Před 2 měsíci

    ❤song

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @ranich9582
    @ranich9582 Před 2 měsíci

    ❤❤

  • @user-cs1zz1ro1f
    @user-cs1zz1ro1f Před 3 měsíci +4

    అక్క రాసి పెట్టండి పాట

    • @Knowledworld
      @Knowledworld Před 3 měsíci

      ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
      1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు అనుకూల సమయమున నా మొర ఆలకించుము నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
      2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా నాకు మాదిరి నేర్పుమయ్య నాకు త్యాగము నేర్పుమయ్య ॥నా కార్యము॥
      3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనదయ్య వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా నాకు భారము నియ్యుమయ్య నాకు బాధ్యత నేర్పుమయ్యా || కార్యము॥

  • @praphetstephen7695
    @praphetstephen7695 Před 3 měsíci +1

    Track petondi ple

  • @swarnapaisa4627
    @swarnapaisa4627 Před 3 měsíci

    Miru pade patalu nerchukoni nenu church lo paduthunna

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Před 3 měsíci +1

    Lyrics pettandi pls

  • @durgabhavaninaganaboyina8558
    @durgabhavaninaganaboyina8558 Před 3 měsíci +4

    Lyrics please send cheyandi akka❤

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  Před 3 měsíci +4

      ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య
      నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
      1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది
      సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు
      అనుకూల సమయమున నా మొర ఆలకించుము
      నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
      2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా
      నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య
      నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా
      నాకు మాదిరి నేర్పుమయ్య నాకు త్యాగము నేర్పుమయ్య ॥నా కార్యము॥
      3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనదయ్య
      వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా
      నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా
      నాకు భారము నియ్యుమయ్య నాకు బాధ్యత నేర్పుమయ్యా ||కార్యము॥

    • @HolySpiritOfGod
      @HolySpiritOfGod Před 3 měsíci

      ​@@HermonMinistriesVgrGlory Worship....

    • @durgabhavaninaganaboyina8558
      @durgabhavaninaganaboyina8558 Před 3 měsíci

      Thank's akka ❤

  • @bkumari2521
    @bkumari2521 Před 3 měsíci +1

    Praise the lord akka pata telugulo pettandi

    • @bkumari2521
      @bkumari2521 Před 3 měsíci +1

      Nakaryamusappalamu cheyuthandri

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Před 3 měsíci +3

    Pls lyrics pettandi pls Lyrics pettandi pls

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  Před 3 měsíci

      ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య
      నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
      1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది
      సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు
      అనుకూల సమయమున నా మొర ఆలకించుము
      నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
      2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా
      నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య
      నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా
      నాకు మాదిరి నేర్పుమయ్య నాకు త్యాగము నేర్పుమయ్య ॥నా కార్యము॥
      3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనదయ్య
      వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా
      నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా
      నాకు భారము నియ్యుమయ్య నాకు బాధ్యత నేర్పుమయ్యా ||కార్యము॥

  • @nithyaaradhana
    @nithyaaradhana Před 3 měsíci +1

    praise the lord akka

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Před 3 měsíci +1

    Chelli lyrics pettandi pls

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  Před 3 měsíci

      ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య
      నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
      1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది
      సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు
      అనుకూల సమయమున నా మొర ఆలకించుము
      నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
      2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా
      నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య
      నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా
      నాకు మాదిరి నేర్పుమయ్య నాకు త్యాగము నేర్పుమయ్య ॥నా కార్యము॥
      3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనదయ్య
      వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా
      నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా
      నాకు భారము నియ్యుమయ్య నాకు బాధ్యత నేర్పుమయ్యా ||కార్యము॥

  • @srikakulapusurendra7792
    @srikakulapusurendra7792 Před 3 měsíci +1

    Lirics petandi

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  Před 3 měsíci

      ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
      1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు అనుకూల సమయమున నా మొర ఆలకించుము నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
      2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా నాకు మాదిరి నేర్పుమయ నాకు త్యాగము నేర్పుమయ
      ॥నా కార్యము॥
      3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనద వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా నాకు భారము నియ్యుమయ నాకు బాధ్యత నేర్పుమయ్యా

  • @only_moshe5738
    @only_moshe5738 Před 2 měsíci

    Praise the lord sister Mee voice chala bagundhi okasari maa songs nee kuda meeru padi amdhariki parchiyam chestharu ani korukuntunam okasari open chesi vinandi kachitham ga meeku nachuthai🙏🙏
    czcams.com/play/PLcmCoBvACHyHX4pUbRa_2m9xYnBKRBon4.html&si=Jf6225oKYqFgo4r7

  • @Praveensaradhi27
    @Praveensaradhi27 Před 3 měsíci +1

    Praise the lord

  • @prasadgonu
    @prasadgonu Před 3 měsíci +2

    Glory to God

  • @johnbabu.l2087
    @johnbabu.l2087 Před 3 měsíci +1

    Praise the lord sister

  • @KranthiBeera
    @KranthiBeera Před 3 měsíci

    Praise the lord sister.

  • @Knowledworld
    @Knowledworld Před 3 měsíci +1

    ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
    1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు అనుకూల సమయమున నా మొర ఆలకించుము నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
    2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా నాకు మాదిరి నేర్పుమయ్య నాకు త్యాగము నేర్పుమయ్య ॥నా కార్యము॥
    3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనదయ్య వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా నాకు భారము నియ్యుమయ్య నాకు బాధ్యత నేర్పుమయ్యా || కార్యము॥

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Před 3 měsíci +2

    Lyrics pettandi pls

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  Před 3 měsíci

      ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య
      నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా
      1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది
      సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు
      అనుకూల సమయమున నా మొర ఆలకించుము
      నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥
      2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా
      నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య
      నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా
      నాకు మాదిరి నేర్పుమయ్య నాకు త్యాగము నేర్పుమయ్య ॥నా కార్యము॥
      3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనదయ్య
      వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా
      నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా
      నాకు భారము నియ్యుమయ్య నాకు బాధ్యత నేర్పుమయ్యా ||కార్యము॥

  • @bobbillapatiprashanthi4442
    @bobbillapatiprashanthi4442 Před 2 měsíci

    Praise the lord

  • @Chilakalapudisharon
    @Chilakalapudisharon Před 3 měsíci +1

    Praise the lord sister

  • @aravasasikalakumari4159
    @aravasasikalakumari4159 Před 3 měsíci