Tholi Prema Movie Songs || Gagananiki Video Songs || Pawan Kalyan , Keerthi Reddy

Sdílet
Vložit
  • čas přidán 29. 11. 2013
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Hudba

Komentáře • 1,5K

  • @jillapallyanji7048
    @jillapallyanji7048 Před 2 lety +786

    పాట వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు ఒక like వేయండి ❤️

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 Před rokem +99

    ఈ పాట కొన్ని వందల సార్లు చూసి వుంటా.... Nice song జై పవనిజం ❤️

  • @janakiramd6533
    @janakiramd6533 Před rokem +100

    అప్పుడు నేను 9వ తరగతి.... ఈ పాట నన్ను మరో లోకానికి తీసుకెళ్ళింది......what a beautiful age(16)

  • @anjipulimaddi281
    @anjipulimaddi281 Před rokem +78

    ఇటువంటి పాటలు విన్నప్పుడు
    మనసులో ఒకటే బాధ...
    ఇక ఇటువంటి పాటలు రావని😭😭😭

  • @k.chandrashekar3745
    @k.chandrashekar3745 Před 2 lety +43

    90'S kids కి తెలుసు అప్పటి పాటల value ... నేను మొదటిసారిగా థియేటర్ లో చూసిన సినిమా ...

  • @mahamoodali4509
    @mahamoodali4509 Před rokem +46

    స్వచ్ఛమైన మనసు కలిగిన వారు పవన్కళ్యాణ్ గారు really sellute sir 👍

  • @venkateshmadduri14
    @venkateshmadduri14 Před 4 lety +808

    1998 లోనే 224 days ఆడిన ఫిల్మ్..
    One of the industry hit..
    One of the my favorite movie..
    I love song,
    I love తొలిప్రేమ,
    I love Pawan Kalyan...

  • @rafimohammad183
    @rafimohammad183 Před rokem +11

    పవన్అన్న నటన కాదు జీవించేసారు ఒక లైక్ వేయండి 👌👌👌

  • @bsrinivs902
    @bsrinivs902 Před 3 lety +1078

    ఏన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ సినిమాకి వ్యాల్యూ తగ్గదు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్రేజ్ తగ్గదు ❤️❤️❤️👍

    • @deepusmiles272
      @deepusmiles272 Před 2 lety +10

      Nee comment ki naade 100th like. Ee movie anthe ala nilichipothundi.

    • @surenderreddy3578
      @surenderreddy3578 Před 2 lety +4

      @@deepusmiles272 pp

    • @surenderreddy3578
      @surenderreddy3578 Před 2 lety +3

      @@deepusmiles272 p

    • @cr9541
      @cr9541 Před 2 lety +2

      Ory Jaffa adhi. Director and songs dhi ra. Vedhava

    • @cpfcreativeworks
      @cpfcreativeworks Před 2 lety +4

      @@cr9541 orey vedhava hero kosame 90% chushthaaru raa vedhava

  • @battinamallareddy1255
    @battinamallareddy1255 Před 2 lety +46

    Pawan sar ki hair style దేవుడు ఇచ్చిన వరం అలాంటి hair style ఈ భూమి మీద ఎవరి కీ ఉండదు

  • @durgaraodr2439
    @durgaraodr2439 Před 3 lety +349

    ఎలాంటి రాతి హృదయం ‌అయిన‌ కదిలించే పాట ఇది...🙏🙏🙏🙏

  • @abhiramking4448
    @abhiramking4448 Před rokem +18

    ఈ పాటలో ఎంత అర్థం ఉందో తెలుసా స్నేహానికి ప్రేమకి అభిమానానికి ఆత్మగౌరానికి దగ్గరగా ఉన్న పాట ఇది

  • @Bobbilisweet
    @Bobbilisweet Před 2 lety +50

    నేను బాగా భాధపడలి అనుకుంటే ఈ సాంగ్ చూస్తాను. వారానికి మూడు సార్లు కచ్చితంగా చూస్తాను thanku so much sir i love you sir🇮🇳💚

    • @preethicreations
      @preethicreations Před rokem

      Badhapadakandi sir everything will be fine soon

    • @Skr-cx8yu
      @Skr-cx8yu Před 3 měsíci

      Nelaki nalugu varalu choppuna year ki 48varalu varaniki 3 sarlu bhadhapadathavu ela lekka choosthe 144sarlu bhadhapaduthunnava guru

  • @kumaroopabainapalli1241
    @kumaroopabainapalli1241 Před 2 lety +1424

    మా దేవుడు ఈ సినిమా లో నటించలేదు జీవించేసాడు......2021 కూడా చూసిన వాళ్ళు ఉన్నారా ఉంటే ఒక like వేసుకోండి❤✊🏻

    • @chintu7915
      @chintu7915 Před 2 lety +4

      S bro

    • @nagarajukajuluri1766
      @nagarajukajuluri1766 Před 2 lety +8

      2022 bro

    • @kalyanbabu4515
      @kalyanbabu4515 Před 2 lety +2

      2021 loney kadhu 2022 , 2023,2024,2025 life long chustaru because it’s a super song super movie 🍿 Pawan Kalyan garu acting 🎭 was amazing

    • @kalyanbabu4515
      @kalyanbabu4515 Před 2 lety +3

      Bro I am watching in 2022 . It’s a very good movie 🎥 power star 🌟 star 🌟 ✨ Pawan Kalyan sir acting is really awesome .

    • @bantunarasingarao8168
      @bantunarasingarao8168 Před 2 lety +3

      Bro nenu 2022 lo kudaa chustunnanu

  • @ShaikAshif-gx5qp
    @ShaikAshif-gx5qp Před rokem +4

    అన్నయ్య గారి తొలిప్రేమ లో ఈ సాంగ్ 2023 విన్న వాళ్ళు లైక్ వేసుకొండి ❤️

  • @apremaraju2620
    @apremaraju2620 Před 2 lety +11

    Sp బాలు గారు... మి వాయిస్ కి.... ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే సార్...🙏🙏🙏... ఇప్పుడు మీరు లేకపోచ్చు...... కానీ మి నొటిని వచ్చిన పాటలు.. మేము ఎప్పుడు మరచి పోలేం సార్....... I miss u sp balu.... మీరు ఎక్కడ ఉన్న మి ఆత్మకి శాంతి కలగాలని..... కోరుకుంటూ... మీరు మల్లి పుట్టాలి అని..... నేను అ దేవుని ప్రదిస్తున......🙏🙏🙏😭

  • @rajabanavath
    @rajabanavath Před 3 lety +1918

    ఈ పాటను 2021 లో చూస్తున్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా 👇👇

  • @parasamutyam
    @parasamutyam Před rokem +34

    అసలా పవన్కళ్యాణ్ గారు ఒక మేజిక్ 👌👌అయినా నటన ఒక అద్భుతం 😍

  • @AlluInthi
    @AlluInthi Před 2 lety +81

    ఒక గోకులంలో సీత
    ఒక తమ్ముడు
    ఒక సుస్వాగతం
    ఒక తొలిప్రేమ
    ఒక బద్రి
    ఒక ఖుషి
    ........
    ఒక జల్సా
    ..........
    ఒక గబ్బర్ సింగ్
    ఒక అత్తారింటికి దారేదీ
    ఒక వకీల్ సాబ్......
    ఇవి హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్
    కానీ
    మధ్యలో వచ్చిన ఫ్లాఫ్స్ లో 99% అన్నీ మ్యూజికల్ హిట్ సాంగ్స్ ఉన్నాయ్.....
    కావాలంటే వెతుక్కొండి... ఆస్వాదించండి... ఆనందించనంది... 💗💗💗💗💗💗💗💗💗

  • @kamalm6865
    @kamalm6865 Před 4 lety +196

    Goosebumps forever...
    ఆ సినిమా చూసినప్పుడు అసలు అదే తాజ్ మహల్ అనుకున్నాను
    replica అనే విషయం తెలీదు.

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn Před rokem +16

    ఈ ఒక్క పిక్చర్ తో పవన్ క్రేజ్ అమాంతం ఆకాశానికి అంటింది 🌹❤😍👍, పవన్ ఈ సిమిమాలో ప్రతి younster కి ప్రతిబింబం, Amazing యాక్టింగ్ 🌹👍🙏🙏😍

  • @g.malleshamyadav9929
    @g.malleshamyadav9929 Před 3 lety +1201

    పవన్ కళ్యాణ్ సినిమాలలో మరిచి పోలేని మైలు రాయి ♥️♥️♥️🙏

  • @ashagowdas1241
    @ashagowdas1241 Před 4 lety +152

    Anyone 2020

  • @madhavarao6641
    @madhavarao6641 Před 3 lety +120

    ఆణి ముత్యం ....
    లవర్స్ హార్ట్ బీట్ ..
    తొలిప్రెమ 💘❤️💓💖💟💛💚💜

  • @shivashivudu9774
    @shivashivudu9774 Před 3 lety +382

    నాకు ఇష్టమైన సాంగ్స్ లో ఒకటి...2021 లో మే ...వింటునవాళ్ళు

  • @prasadchintapalli2225
    @prasadchintapalli2225 Před 4 lety +143

    ఈ సినిమా థియేటర్ లో చూస్తే ఎంత బావుంటదో కానీ ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు. ఏం ఎక్స్ప్రెషన్స్ అన్నయ్య సూపర్ గా ఇచ్చావ్ అన్న ఎక్స్ప్రెషన్స్. లవ్ యు అన్నయ్య. నేను మీ సినిమాలు థియేటర్ లో అన్నవరం సినిమా నుండి ఇప్పటివరకు ఏ సినిమా మిస్ అవకుండా చూస్తూ వస్తున్న. నేను చిన్నగా ఉన్నపుడు వచ్చిన movies మాత్రం టీవీ లో చూసాను.

    • @munirajr1145
      @munirajr1145 Před 3 lety +2

      Little boy

    • @ramakrishnamadaka6890
      @ramakrishnamadaka6890 Před 3 lety +2

      అన్నవరం నుంచి

    • @nametaken1532
      @nametaken1532 Před 3 lety +6

      నేను చూసా theater లో, 8th క్లాస్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. వేరే లోకం లోకి వెళ్లినట్టు ఉంటుంది చూస్తుంటే ❤️

    • @chintu7915
      @chintu7915 Před 2 lety +1

      Nenu jalsa movie nuchhi continue GA choosthunna Anna movie's

    • @RajKumar-sh5rj
      @RajKumar-sh5rj Před 2 lety +5

      ఖుషీ నేను చూసిన అన్నయ్య 1st సినిమా

  • @hari1482
    @hari1482 Před 2 lety +9

    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    ప్రణయానికి నిలయం మనమై
    యుగయుగముల పయనం మనమై
    ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే
    జన్మించలేదా నీవు నాకోసమే
    గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ...
    నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ
    నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ
    నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
    కదిలించలేదా నేనే మేలుకొలుపై
    గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
    కలకాలం మంచు పొరలో ఉండగలనా
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి
    నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
    సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
    మమతన్న అమృతంలో మునిగిపోనీ
    మనవైన ఈ క్షణాలే అక్షరాలై
    మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    ప్రణయానికి నిలయం మనమై
    యుగయుగముల పయనం మనమై
    ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే
    జన్మించలేదా నీవు నాకోసమే
    గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

  • @varanasikrishna589
    @varanasikrishna589 Před 2 lety +527

    Nice

  • @venkateshgundluru3989
    @venkateshgundluru3989 Před rokem +11

    తొలిప్రేమ మూవీలో lovely song🎶🎵🎼

  • @svnet6490
    @svnet6490 Před 4 lety +309

    ఐ లవ్ యూ అన్న సూపర్ ఇలాంటి మూవీ మరల ఒక్క మూవీ కావాలి అన్న jai janasena

  • @bankalabalakrishna6545
    @bankalabalakrishna6545 Před 3 lety +303

    ఈ రోజు అర్ధం అయ్యింది ఈ పాట విలువ

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 Před 4 lety +360

    పల్లవి:
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    ప్రణయానికి నిలయం మనమై
    యుగయుగముల పయనం మనమై
    ప్రతిజన్మలో కలిశాం మనమే మనమే
    జన్మించలేదా నీవు నా కోసమే
    గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ...
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    చరణం:1
    నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ
    నీ గుండెల్లో పెరిగే లయనే బదులు పలకనీ
    నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
    కదిలించలేదా నేనే మేలుకొలుపై
    గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
    పగడాల మంచు పొరలో ఉండగలనా
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    చరణం:2
    నా ఊహల్లో కదిలే కడలే ఎదుట పడినవి
    నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
    సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
    మమతన్న అమృతంలో మునిగిపోనీ
    మనవైన ఈ క్షణాలే అక్షరాలై
    మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    ప్రణయానికి నిలయం మనమై
    యుగయుగముల పయనం మనమై
    ప్రతిజన్మలో కలిశాం మనమే మనమే
    జన్మించలేదా నీవు నాకోసమే
    గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 Před 2 lety +50

    Pawankalyan అన్న ఈ పాటకి ప్రాణం పోసావు.. నీ నటనతో ప్రేమలో ఉండే తపన ఆ భాద ఎలా ఉంటుందో చూపించావు ❣️.. ప్రేమ గురించి తెలియని వాళ్ళు కూడా ఇష్టపడతారు.. నాలాంటి వాళ్ళు 😊..
    జై జనసేనాని ✊️

  • @srirajadantuluri4301
    @srirajadantuluri4301 Před 2 lety +3

    Srivennela seetha rama sastri garu 😭 spb garu 😭😭😭 super music directar gariki kuda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 paadhabhi vandanam

  • @pavanroy1994
    @pavanroy1994 Před rokem +18

    Those are golden days unconditional love❤

    • @sunithas9699
      @sunithas9699 Před rokem

      Yes true, tickets queue lo vundi teesukoni cinema chuse kick e veru

  • @rudrapathivenkata6985
    @rudrapathivenkata6985 Před 2 lety +13

    ఈ మ్యూజిక్ ఎప్పుడూ విన్నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి

  • @kvrajesh3874
    @kvrajesh3874 Před 6 lety +339

    1998 in the month of July movie was released.. I am studying degree final year in tirupati .I saw 9 times... Golden days.... Trend setter of our Telugu industry....

  • @nagendraboddoju3478
    @nagendraboddoju3478 Před 2 lety +3

    Nenu puttaka mundu release ayindhi e cinema theater lo chudaledhani badhaga undhi i miss this film real life nenu e cinemalo pawan kalyan lage unta na real life ki e cinemaki chala daggari polikalu unnai

  • @peacockfeather0782
    @peacockfeather0782 Před rokem +1

    మనసుకి హద్దుకోపోయిన paata.
    Sp baalu voice chaala baagundi.
    Friendships makes happiest moment when they sit together and discuss the best results to come with.

  • @srinukatreddy6570
    @srinukatreddy6570 Před 3 lety +78

    భీమవరం మహాలక్ష్మి మినీ థియేటర్ లో మూవీ చూసాము

    • @andevenkataratnam4026
      @andevenkataratnam4026 Před 3 lety +6

      Junior inter kgrl colleage,60 day ticket దొరికింది, అప్పటివరకు ప్రతి రోజు టికెట్ కోసం వెళుతూనే ఉండే వాళ్ళం,with my friends,golden days

    • @pavanim5870
      @pavanim5870 Před 3 lety +2

      @@andevenkataratnam4026 wow

  • @bankaramakrishna6284
    @bankaramakrishna6284 Před 2 lety +10

    మనుసు బాధగా ఉన్నప్పుడు ఈ పాట వింటే చాలు తేలిక అవుతుంది

  • @KK-yq7dk
    @KK-yq7dk Před 2 lety +9

    Induke Pawan Kalyan ante chacchedi. What an acting. What a movie. What an innocence expressed by PK

  • @achari100
    @achari100 Před 4 lety +2135

    రాజమండ్రి లో 50 రోజులకు పైగా టికెట్స్ దొరకలేదు.బ్లాక్లో కొందామంటే కూడా దొరికేవి కావు.అవన్నీ గోల్డెన్ డేస్. పవన్ మేనియా మొదలైంది ఈ మూవీ నుంచే. Ap కి వెలుగు ను ఇవ్వగలిగే ఏకైక సూర్యుడు.

    • @khadervalli5910
      @khadervalli5910 Před 4 lety +14

      Wow mo

    • @pendemmanisai526
      @pendemmanisai526 Před 4 lety +32

      And also tammudu badri khushi time ki appudu pawan mania peak$

    • @sugunadannana6745
      @sugunadannana6745 Před 4 lety +67

      Excellent bayya....nee comment చదువుతుంటే నా body lo vibrations వచ్చాయి......

    • @achari100
      @achari100 Před 4 lety +46

      @@sugunadannana6745 ఆ వైబ్రేషన్స్ అలాగే ఉండనీ తమ్ముడు. భవిష్యత్తులో చాలా పని పెట్టాడు మనకి అన్న.

    • @Venkat670
      @Venkat670 Před 4 lety +52

      నేను చిన్నప్పుడు 5 కి లేచి టీవీలో వచ్చే ఈ సాంగ్ కోసం wait చేసేవాడిని, సూపర్ సాంగ్

  • @lockdanger7884
    @lockdanger7884 Před rokem +4

    జన్మించలేదా ప్రేమ ఆ. Favourite Song 2002 to 2014 ( తర్వాత కొందరు విసిగిస్తే అప్పటి నుండి. విన్న. మళ్ళీ ఇప్పుడు 👌👌👌

  • @tollycinema6959
    @tollycinema6959 Před 4 lety +116

    ప్రేమ కోసం తపించే ఒక యువకుడు

  • @basavaganesh4783
    @basavaganesh4783 Před 2 lety +8

    miss u golden days 😢😢 elanti songs vinte na chinnappudu days guruthuvasthayi a dayse bagunnayi .. a days malli malli Ravi miss u 😢😢

  • @crazy4earth
    @crazy4earth Před 3 lety +8

    Guntur liberty 🗽 theater lo 200+ days aadina 📽️ cinema 🙏
    Pawan picchi peaks ki yekkinchina movie

  • @sriar1427
    @sriar1427 Před 3 lety +75

    Probably this movie is the cleanest love story that we can watch with family..
    It really set the greatest tone to Telugu Cinema.

  • @royalmotoworks
    @royalmotoworks Před 3 lety +47

    నిజమైన ప్రేమకు అంకితం

  • @mahankalitv882
    @mahankalitv882 Před rokem +3

    నా చిన్న తనం లో చూసా అప్పుడు పవన్ కళ్యాణ్ అని తెలిసింది ఇప్పటి వరకు చూడని మూవీ నా ప్రాణం ఉన్నంతవరకు నేను పవర్ స్టార్ ఫ్యాన్ నే మా అమ్మ నాన్న తరువాత నేను పూజించే వ్యక్తి నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నె...

  • @FromMightyIndia
    @FromMightyIndia Před 2 lety +11

    Anna mee Hair style, Swag, Attitude, Looks evergreen.Mimalni preminchinatuga malli inkokarini naa jeevitamlo premistano ledho telidhu😘

  • @Prime77712
    @Prime77712 Před 4 lety +105

    ఇలాంటి ఫ్యామిలీ ఎంట్టైనర్ సినిమా
    వస్తే జాతరే జాతర
    కలిసుంటే
    ఓ లైన్ ఉంది కానీ ఎలా చెప్పాలో

  • @sivakasireddy6591
    @sivakasireddy6591 Před 2 lety +8

    నేను నా జీవితంలో మరిచిపోలేని సీనీమా తొలిప్రేమ దాని లో పాటలు

    • @raviprakash.p8168
      @raviprakash.p8168 Před rokem

      నేను మరచి పోలేని మూవీ మై లైఫ్

  • @apremaraju2620
    @apremaraju2620 Před 2 lety +14

    1.30 సెకండ్స్ దగ్గర ఉన్న... మ్యూజిక్...... అబ్బబ్బబ .... మనం ఏ జన్మల... పుణ్యం చేసుకున్నామో... ఇలాంటి పాటలు వింటున్నాము 🙏🙏🙏🌷😭😭😭 i Miss u. Sp. Balu sir....

  • @nagarjuna851
    @nagarjuna851 Před 3 lety +1

    పాలకొల్లు గజలక్ష్మి థియేటర్ లొ చూసాను ...వర్షం వస్తున్నా సైకిల్ pi 3km వెళ్లి మరి చూసాను ..10 రూపాయలు నెల టికెట్ అప్పుడు ...బాల్కనీ టికెట్ బ్లాక్ లొ ఎవడైనా కొంటాడు ....లైన్ లొ ఊపిరి ఆడకపోయినా....నెల టికెట్ సంపాదించిన వాడే అసలైన అభిమాని ...అల్లరి చేయాలి అంటే ..నెల ,బెంచ్ ,కుర్చీ టికెట్స్ 👌👌👌👌అల్లరి

  • @rudrapathivenkata6985
    @rudrapathivenkata6985 Před 2 lety +1

    నా 9th క్లాస్ లో వచ్చిన సినిమా, గిరిజన ప్రాంతం లో ఉండటం వల్ల , డిగ్రీ లో ఉండగా చూసాను, అది ఎన్నొ రిలీజ్ తెలియదు, బూతు దియేటర్ అది కానీ ఈ సినిమా వచ్చినప్పుడు అది క్లాస్ లా మారింది. బాలు....such a nice guy.

  • @dhfp962
    @dhfp962 Před 3 lety +8

    E movie release ayinappudu na age 3 years...ma dad thiskealadu e movie ki ✊🇮🇳🦁 jayahoooooo pavanijam Jai power 🌟

  • @parvezshk6908
    @parvezshk6908 Před 6 lety +81

    yenne janmalu yettena i lanti song yevuru padaru such a great songs

  • @kodelarajesh9817
    @kodelarajesh9817 Před rokem +1

    Pawan kalyan movies annitiloki Tholiprema my favourite ..

  • @sudeeshd3156
    @sudeeshd3156 Před 29 dny

    తొలి ప్రేమ సినిమా థియేటర్ లో చూడాలి అనే కోరిక రీ రిలీజ్ వలన నెరవేరింది❤

  • @saitej7990
    @saitej7990 Před 5 lety +36

    All time industry hit movi tholiprema

  • @pspkfan5991
    @pspkfan5991 Před 2 lety +3

    Thana friend Anand Sai talent andariki theliyalani producer ki karchu avakudadhani Pawan Kalyan thana remuneration lo nunchi aa time lo ne 10 lakhs pettinchi support chesadu... Ippudu aa friend ey yadagari Gutta temple, statue of equality ki chief architect ga work chesaru 💙. Thana talent gurthinchina modhati vyakthi Pawan Kalyan garu. The best friendship I have ever known. 😍💙

  • @konamuni
    @konamuni Před rokem +1

    1998 lo నెల్లూరు లో 100 డేస్ రోజు కూడా టికెట్స్ కోసం కష్టపడాల్సి వచ్చింది...కావేరి తీయటర్ లో 1స్ట్ షో టికెట్స్ కు మధ్యాహ్నం 2 నుంచి నిలబడడం ఇంకా గుర్తు...టికెట్ దొరికినాక వచ్చిన ఆనందం వర్ణనాతీతం.... ఆ రోజుల మధురానుభూతులు...😊😊😊

  • @kingsadda2079
    @kingsadda2079 Před rokem +7

    E song ni 2022 lo vena vallu like kottandi 👍

  • @srinucosmetics6387
    @srinucosmetics6387 Před 3 lety +221

    నేను 200 సార్లు చూసా ఈ సినిమా………

  • @joshijoshi8893
    @joshijoshi8893 Před 7 lety +170

    my heart taching this song

  • @ankammaraokollipaka5670
    @ankammaraokollipaka5670 Před 2 lety +1

    2021 kadu bratiki vunnannallu vintune vuntanu.Ee song vinte yedo feel ga vuntundi.i love ps pk

  • @shankarthari8187
    @shankarthari8187 Před rokem

    ఈ మూవీ నాకు మాత్రమే కనెక్ట్ అయిందనుకున్న కానీ నాలా ఇంతగా ఇంతమంది ఈ దాసోహమైపోయారని అస్సలు అనుకోలేదు , వాస్తవానికి నేను పుట్టిన సంవత్సరం లోనే (1991) ఈ మూవీ రిలీజ్ అయింది, అప్పట్లోనే ఈ మూవీకి పిచ్చ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందన్నమాట,,

  • @vemamaraboina5916
    @vemamaraboina5916 Před 7 lety +39

    I have noooo words ...wt a feel good song no one for get this and that emotional expressions ....pavan this film became other meaning of LOVE

  • @saikumar6202
    @saikumar6202 Před 7 lety +150

    jai.pawanism
    I love pawankalyan
    okkasari pawankalyan fan ani anukunte katte kaleantha varaku pawankalyan abbimaniney

  • @jvgopalreddy4158
    @jvgopalreddy4158 Před rokem +7

    Truth person real hero Jai pawan janasena Jai powerstar Jai megastar Jai ramcharan royal mega Jai alluarjun Jai akhira Jai Varun tej

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +7

    మంచి సాంగ్ బాలు అన్నగారు చాల బాగా పాడారు

  • @gunnulakshami7496
    @gunnulakshami7496 Před 3 lety +15

    Sompeta siva theatre lo chusanu. Fentastic and mind blowing picture. Super hit pictur

  • @venuvuuudevadu9622
    @venuvuuudevadu9622 Před 4 lety +44

    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట....no else....nani moon

  • @rafimohammad183
    @rafimohammad183 Před rokem +2

    నేను 10 th క్లాస్ ని 10 times చూసా మూవీ ని థియేటర్ లో లవ్ యూ pawan anna and karnakaran

  • @jeedimallakoteswari.10288
    @jeedimallakoteswari.10288 Před 6 měsíci +1

    Edi naa tholi pramanu gurthu chasthunna song... love you Prasad

  • @shivanath3485
    @shivanath3485 Před 2 lety +8

    Iam was PK fan from this tholiprema movie, when I was in 7th class. Oka oppu oppindi Tholiprema theaters lo❤️

  • @vasu4192
    @vasu4192 Před 2 lety +5

    ఉదయించే సూర్యుడు...అస్తమించని కాంతి పవన్

  • @durgaprasadpothula5228

    🙏🤌🤗🛕🕍🕌నాకు వచ్చే జన్మ అంటూ ఉంటే కళ్యాణ్ సర్ ఫ్యాన్ గానే పుట్టాలి 🙏🕌🕍🛕🤗🙏

  • @venkyseelam9916
    @venkyseelam9916 Před rokem

    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    ప్రణయానికి నిలయం మనమై
    యుగయుగముల పయనం మనమై
    ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే
    జన్మించలేదా నీవు నాకోసమే
    గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ...
    నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ
    నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ
    నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
    కదిలించలేదా నేనే మేలుకొలుపై
    గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
    కలకాలం మంచు పొరలో ఉండగలనా
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి
    నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
    సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
    మమతన్న అమృతంలో మునిగిపోనీ
    మనవైన ఈ క్షణాలే అక్షరాలై
    మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
    ప్రణయానికి నిలయం మనమై
    యుగయుగముల పయనం మనమై
    ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే
    జన్మించలేదా నీవు నాకోసమే
    గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

  • @sumalatha1579
    @sumalatha1579 Před 5 lety +36

    Ni kannullo kalanu adugu ethadu evarani 👌wowww 😍😍

  • @Marksrockss
    @Marksrockss Před 3 lety +16

    Ever green Classic movie in Telugu industry. Like who agree it .

  • @pamba.swapna8859
    @pamba.swapna8859 Před 2 lety +2

    2022 lo kuda vintunna pata vintunte pranam potunde 90 s kids really lucky Na college days malli aa golden days vaste bagundu I love this movie because I miss my love🙏🙏❣️💛😭💐

  • @ramugoud9064
    @ramugoud9064 Před 2 lety +2

    Suswagatam,,, tholiprema
    Ee rendu cinimaalu malli raavu
    25years venakki vellali
    Adi jaragani Pani
    Just only feeling
    Just feel
    Feel
    🌹🌹
    🌹

  • @tirupatirao1482
    @tirupatirao1482 Před 2 lety +3

    E పాట వింటే హర్ట్ అబ్బా

  • @anandhugopan2734
    @anandhugopan2734 Před 4 lety +105

    Power star Pawan Kalyan fans like 👍

  • @daravenkat4868
    @daravenkat4868 Před rokem +1

    E song e move chusthunnapadu edo miss ayanu ane feeling untudi

  • @ramumadda5811
    @ramumadda5811 Před 2 lety +2

    ఈ మూవీ లో అన్ని హిట్ సాంగ్స్

  • @laxmannimma7083
    @laxmannimma7083 Před 3 lety +12

    2021 lo vinevallu like veskondi ♥️

  • @ravikumar-jc2nn
    @ravikumar-jc2nn Před 3 lety +21

    Spb sir great singing. We miss you sir.

  • @ItsMe-up7tl
    @ItsMe-up7tl Před rokem

    2000 లో ఈ మూవీ తేజ Tv లో. Nnice మూవీ. పాటలు, Acting. పవన్ Favourite మూవీస్ లో ఇది ఒక్కటి

  • @ramakrishnaenglishlessons5926

    నా కోసమే పాడారా అనిపించే సాంగ్స్ , I dedicated this song to Ganga Bhavani

  • @satya_kartik8795
    @satya_kartik8795 Před 4 lety +55

    One of the most trending songs at that time. Very emotional 💔..

  • @manjulesnarmanjulesnar2135

    Jai pawan kalyan love from KARNATAKA

  • @shaikmasood2767
    @shaikmasood2767 Před rokem +2

    స్కూల్ ఎగ్గొట్టి సినిమా కు వెళ్ళాము.... అప్పటికే 80 రోజులు పైనే అయినా ధియేటర్ ఫుల్.... నిజంగా ఆ రోజులు మళ్లీ రావు.....😭😓......😊....

  • @gadwalaprathyusha
    @gadwalaprathyusha Před 3 lety +13

    Indian Cinema King 🤴PSPK annaya

  • @abhishekshek8134
    @abhishekshek8134 Před 7 lety +25

    best film in pawankalayan carrier

  • @prahaladnaidu1340
    @prahaladnaidu1340 Před 5 lety +45

    Though not a pk fan, but his best performance in this movie

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 Před rokem +1

    నా గుండె లో ప్రేమ ఉందనీ నాకే తెలియచేసీనా సినిమా

  • @dugamchandu3417
    @dugamchandu3417 Před 4 lety +25

    2020 Ganerasation song future love guess hero 🙏🙏🙏🙏🙏🙏🙏