పి లక్ష్మణరావు(కలియుగ ఆంజనేయ)//
డాంఢ డడాంఢ యని జయభేరి మ్రోగించి ,
కదనరంగమున రామభజనతో భక్తిభేరి చాటి,
నాటకరంగమున మైకు పగులుతుందా గుండె
పేలుతుందా యన్నట్లు పద్యాలాపన జరుగ,
రంగస్థలంపై వీరవిహారము జేయు కలియుగ
ఆంజనేయ కీర్తి కిరీటి లక్ష్మణరావు శబ్దభేరికి
అల్లన కర్ణభేరి కంపించి దిగ్భ్రాంతిఁ జెంద
గొల్లున రామునిపై ఆనతో భీకర ప్రతిజ్ఞజేసి,
జల్లు వలె మొదలైన ఆలాపన తుఫానుయై,
భళ్ళున నింగిని నేలను ఏకము జేయుచు,
ఫెళ్ళుమని రాగం ఊర్ధ్వస్థాయి నందుకొన,
ఝల్లుమనియె సభికుల గుండె చప్పుళ్ళు,
ఘల్లుమని ప్రేక్షకుల హర్షధ్వానము చెలరేగ,
గుభిల్లుమనె ప్రాంగణము ఈలలధ్వనితోన్!!
So super Sir, rangashalam
Lakshmanarao garu has got the blessings of Shriram and Anjaneya
Brahmanamdamugaarumeeku
Satakotivamdanamulukalakarulanuyemtaprotsahistunnaro
Jay.p.laxmNaraogaru
Jaybrahmanamdamugaru
Johar Lakshmanrao. Johar.
Padma sri evvali. Great anjanaputra🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Brahmanandam what he said is really fact he is derived for padmasree
Bramanandam Garu great
Super
Great actor
Simply great
Good super sir
Jai ajaneya
🍇👌🏻
Kaliyuga.anjaneya.neekukotikalabhivandanalu.
పి లక్ష్మణరావు//
వినగలమా కంచు కంఠముతో
నేలనునింగిని ఏకంజేయు ప్రజ్ఞ,
మైకుతో నిమిత్తము లేని ప్రాజ్ఞ,
ఏడున్నర సుతిలో పద్య యజ్ఞ,
ప్రేక్షకులకు సైరా యను మనోజ్ఞ,
ఆంజనేయ పాత్ర ఆంధ్ర సర్వజ్ఞ,
చదువు తక్కువైనా మహా లోకజ్ఞ,
సాక్షాత్తు రామచంద్రుని పైనే ఆజ్ఞ,
యయాతికి భీకర అభయ ప్రతిజ్ఞ,
శ్రీరామభక్త హనుమాన్ గ తపోజ్ఞ,
పి లక్ష్మణరావు లాంటి కలియుగ
ఆంజనేయ పాత్రధారిని మరలా?
కలియుగ ఆంజనేయులు లక్ష్మణ్ రావు సార్ గారికి శతకోటి వందనాలు ఈయన నిజంగా దైవాంశ సంభూతుడు ఇలాంటి వ్యక్తి మరో జన్మలో కూడా పుట్ట బోడు
Kaliyugam Anjaneya Swami
Super.supr
జై శ్రీరాం
ᴊɪ ꜱʀᴇᴇ ʀᴀᴍ
🙏🙏🙏🙏🙏
జై పి లక్ష్మమణరావు ❤🔥🇮🇳
Jai Hanuman
⁶
Telugu people never forget him
P laxman ra
చెప్పడం కాదు, లక్ష రూపాయలు ఇచ్చి సన్మానం చేయండి. అప్పుడే వారు తృప్తి చెందుతారు.
Nice
Kaliyuga Anjaneyudiga prasidhikekkina Sri LskshmanaRao garu minds noorellu Subha santhoshalato jeevinchali manaspoorthiga korukontunnanu.Hyderabad.