24 Carat Gold తో చేసిన Biryani || Dubai Tour ||

Sdílet
Vložit
  • čas přidán 21. 02. 2024
  • #Nandusworld #Nandu #Dubaitour #Goldbiryani #Underwaterzoo #TeluguVlog #comedyvideos #Nandufamily #Dubaivlog #Dubaihometour
    Follow me in Instagram:
    nandu_world...
    Facebook :
    profile.php?...
    ************************
    Child Artist : Rohan
    / rohan.smart.j
    Reena:
    / reena.gem
    Publicity Designer : Dhananjay
    mr_jay_the_...
    *************************

Komentáře • 292

  • @aruunareddy1810

    అవకాశం ఉన్నపుడు ఉపయోగించు కోవటం మంచిదే . ఇంత కష్ట పడుతున్నప్పుడు ఇలా తినటంలో తప్పేముంది . అనుకునే వాళ్ళు ఎన్నో అనుకుంటారు 👌👌😋😋👍👍👍

  • @lakshmia9080

    నందనా ! ఒకప్పుడు కృష్ణ దేవ రాయలు బంగారు రేకులు వేడి అన్నంలో వేస్కుని తినే వారుట! ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం

  • @kondakalyancharangoud33

    కష్ట పడ్డారు...అనుభవిస్తున్నారు....తప్పేముంది ... నందన గారూ🎉🎉🎉

  • @mounikagade1887

    ఇలాంటి భోజనం మేము ఎప్పుడు తినలేను కాని మా కోసం మీరు చూపించారు. మీతో పాటు మాకడుపు కూడా నింపారు చాలా ఆనందంగా ఉంది❤❤❤❤❤ చివరిలో మీరు ఆహారం ప్యాక్ చేసారు నాకు చాలా నచ్చింది. వేస్ట్ కాకుండా చేసారు.super love you Akau and ur family❤❤❤❤❤

  • @JJDivine
    @JJDivine  +30

    అందరికి అవకాశం రాదు అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు అని మీరు ఒక వీడియో లో చెప్పారు. అధేవిధంగా దానిని చేసిచూపించారు మీ కష్టం మీ ఇష్టాన్ని తెచ్చిపెడుతుంది. BE HAPPY ENJOY YOUR LIFE

  • @malathilatha7630

    3 kg లు కదా. మిగిలినది పాక్ చేయించుకున్నారా లేదా. నా బాధ నాది😅...ఆగలేక వీడియో అవ్వకుండానే ఆపిమరీ ఆడిగేసా. చివర్లో సమాధానం దొరికేసింది.😂

  • @DEVIBHARATHIKALAALAYAM

    ఒకప్పుడు మన పెద్దవారు వెండి పళ్ళెంలో మధ్యలో బంగారు పువ్వు వున్న పళ్ళెంలో భోజనం చేసేవారు కదండీ, ఇదీ అదే ఐడియా.కాబట్టి ఇటువంటి ఐడియాలు మన భారత దేశం లో ఉన్న వే!!😊ఆయుర్వేదం మందులలో కూడా బంగారం కలుపుతారు అని అంటారు.కాబట్టి ఆయుర్వేదం మన భారత దేశం యొక్క వైద్య విధానం.ఆవిధంగా చూసినా,మన భారత దేశ విధానాలు ప్రపంచం అంతా వ్యాప్తి చెందినవి అనడంలో అతిశయోక్తి లేదు, కాదు.

  • @janardhananaidu1984

    అక్క ఎంత అక్క భోజనం PRICE PLEASE SISTER

  • @ramadevimajety2056

    సూపర్ అండి. మేము వెళ్లలేము. కానీ మీ బ్లాగ్స్ వళ్ళ వెళ్లి వచ్చినట్టు వుంది.tq nandu garu.

  • @anandrao5983

    Migilina rice parcel cheskovochu ga ankunna but last lo meru bag tho vacharu ga super Nandu garu... Costly food kada vadileyyadam enduku mohamatam padi.. I'm happy😊 Me voice ki nen fan Nandu garu

  • @lakshmisushama

    Superb akka jeevitamlo okkasari aina ilanti experience cheyyalandi .... Golden biryani emo kani ..meru nijam ga bangaram Andi me family kuda.. lovely family ...chala happy ga feel atunnam akka ..meto patu mem enjoy cheisnatle vundi ..tq fr sharing akka ..👍👍👌👌😍😍

  • @telugucomedyvlogs

    nandugaaru golden leaf chusthe 90's kids appudu paalakova paina silver paper esthaaru chudandi ala undhi but one of the costliest city yes kaani andi meeru baaga enjoy cheseru dubaini mee work tension stress anni vellipoiuntai kaani kurallu items 3kg biriyani super feast andi super golden food vlogs Author Venkat 😎

  • @srividhyavlogs

    ఎత్తుక పొయెంత లేదు super dialogue 👌 😅😂

  • @arunakumari3750

    చాలా బాగా మెసేజ్ ఇచ్చారండి మిమ్మల్ని కామెంట్ చేసిన వాళ్ళకి చాలా చక్కగా సమాధానమిచ్చారు చెప్పుతో కొట్టినట్టు మీ అభిమానిని థాంక్స్ అండి

  • @AnuRadha-uk5mc

    It is very happy to see you packed the food instead of waste❤❤❤.

  • @nashwathnarayanreddy4920

    Nandanagaru, mee edugudala chusi memu happy andi. ❤. Dubai trip baaga enjoy chesaru.... ..... Nene dubai vellinantha haapy ga feel ayyanu. God bless your family .... Edi naa heatfelt words andi... Sujatha from Bangalore

  • @challaanjali1282

    Nice family mam me family ni chusthunte challa chudamuchataga unnaru....me vioce challa challa challa baguntundhi me voice vinadaniki mathrame nenu me video chustunnanu

  • @deepan3398

    I like your vedios and I'm to Telugu 🎉❤ happy and getting addicted to your family

  • @bts.girl.nasreen4380

    Nandu garu meru kothaga try chesthsru kothaga ...ani chupinsthu eipatidaka aapudu chudaledu golden dish❤❤

  • @cooltalks2011

    Wow so yammy tq nandana garu chupinchinanduku,jeevitham unnadi anubhavinchatanike,kastapadi,sampadinchukunedi,anandamga undatanike.