జైల్లో అరాచకం.. పిన్నెల్లిని వాయించిన పోలీసులు.! Pinnelli Ramakrishna Reddy || Gharshana Media | BVR

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • జైల్లో అరాచకం.. పిన్నెల్లిని వాయించిన పోలీసులు.! Pinnelli Ramakrishna Reddy || Gharshana Media || BVR ||
    #GharshanaMedia
    #YSJagan
    #PinnelliRamakrishnaReddy
    #YSSharmila
    #APAssembly
    #Bangalore
    #PawanKalyan
    #Assembly
    #CMChandrababu
    #SakshiPaper
    #APDGP
    #CEC
    #Chandrababu
    #APMinisters
    #NarendraModi
    #Janasena
    #APPolice
    #YSRCP
    #GharshanaMediaBvr
    #Gharshana
    #GharshanaChannel
    #GharshanaNews
    #ChandrababuNaidu
    #BobburiVengalaRao
    #BVR
    #TDP
    #YCP
    #NCBN
    #NaraLokesh
    #Jagan
    #AndhraPradesh
    Watch More Videos And Latest Updates Of Politics
    NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
    COPYRIGHT NOTICE:
    Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting CZcams about a Copyright Infringement. Thank You sir..
    -----------------------------------------------------------------------------------------------------------------
    Gharshana Media will not support any illegal activities. These videos are based on News & Politics and only for latest Updates. Please subscribe to our channel like, Share and comment in the comment box.
    Follow us on
    CZcams : www.youtube.com/
    Facebook : / gharshanamedia

Komentáře • 318

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 Před měsícem +146

    తమ్ముడు నీవు చెప్పే తీరు చాలా ఆకర్షణీయంగా న్యాయంగా ఉంటుంది, నీ గట్స్, ధైర్యం, ఆవేశంను మెచ్చుకోకుండా ఉండ లేము.

    • @pemmasaniramakrishna2624
      @pemmasaniramakrishna2624 Před měsícem +2

      తమ్ముడు బివీఆర్ నిదానముగా మాట్లాడాలి

    • @vijaya7448
      @vijaya7448 Před měsícem

      ఈయన ఆవేశంతో స్పీడుగా మాట్లాడుతున్నాడు ​@@pemmasaniramakrishna2624

    • @sandeep4285
      @sandeep4285 Před měsícem

      Chepukodaniki bagane untundi...akadaa adi jaragali kada...

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 Před měsícem +47

    వీళ్ళమీద జాలిపడకూడదు నిలువెల్లా విషం వున్న మనుషులు
    మనం జాగ్రత్తగా ఉండాలి

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 Před měsícem +129

    తమ్ముడు. మేము పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం,ఈ YSRCPవలన,ఆ సాయిరాం సాక్షిగా చెబుతున్నా,😢😢😢😢😢😢😢 నువ్వు చల్లగా ఉండాలి నాన🙌🙌🙌🙌🙌 వ్యాపారం లో చాలా భాదలు పడ్డాం, మమ్మల్ని బెదిరించేవాళ్ళుఅర్థ రాత్రి పూట,

  • @ramakrishna85096
    @ramakrishna85096 Před měsícem +149

    పులివెందుల పులిని జైల్లో పెట్టండి సమాజానికి చాలా ప్రమాదకరం

  • @stylish9629
    @stylish9629 Před měsícem +100

    2029 లో పులి గాడు సింహం లా single గా మాత్రమే రావాలి. 11 లో 1 ఎగిరిపోవాలి 😅😊

  • @krishnamurthypallapothula3744
    @krishnamurthypallapothula3744 Před měsícem +32

    ఇప్పటికీ వాళ్ళు మారలేదు ఈ రోజు కూడా శ్రిరెడ్డి హోమ్ మంత్రి వంగలపూడి అనితను ఘోరంగా తిడుతూ వీడియో పెట్టింది. ఈ గవర్నమెంటుకు లేదా టీడీపీ కి రోషం ఉంటే వెంటనే ఇటువంటి కొడాలినాని , శ్రేరెడ్డి, బొరుగడ్డ పులివెందుల వెంకట రెడ్డి మొదలైన వాల్ల నాలుకలు కోసివేసి సమాధానం చెప్పాలి
    లేదంటే తెలుగు దేశం పార్టీ రద్దు చేసుకోవాలి

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Před měsícem +54

    ఇంటిలిజెన్స్ వర్గాల ప్రాథమిక సమాచారం మేరకు ముంద్రా పోర్టులో దొరికిన 16 టన్నుల హెరాయిన్, వైజాగ్ పోర్ట్లో దొరికిన బిగ్ కొకైన్ కన్సైన్మెంట్ జగన్ రెడ్డి బినామీలదని తెలిసింది.
    డ్రగ్స్ బిజినెస్ ఇంత భారీస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మరియు దేశంలో చేయడానికి ఉపక్రమించిన వీడిని ఇంకో దేశంలో అయితే వెంటనే ఉరి తీసేవాళ్ళు. జైలు జగ్గడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.

    • @semilong-gb8hp
      @semilong-gb8hp Před měsícem +2

      Drug lord living in a palace with 30 feet high compound wall

  • @jagathreddy7612
    @jagathreddy7612 Před měsícem +43

    తమ్ముడు భలే భాగా చెప్పావ్.నీకు హ్యాట్సాఫ్ బ్రదర్

  • @sreevenkateshpendyala6549
    @sreevenkateshpendyala6549 Před měsícem +21

    45 రోజులు... పట్టింది... ఒక దరిద్రుడిని అరెస్టు చెయ్యడానికి... వీడి లాంటి వాడిని లాకప్ లోనే వేసేసి నా తప్పులేదు

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před měsícem +31

    ధర్మార్గులను కలికి అలసత్వం పనికిరాదు, శిక్షలు కఠినంగా ఉండాలి లేకుంటే మనకే ప్రమాదం జాగ్రత్తపడాలి

  • @m.hemanthyadav2893
    @m.hemanthyadav2893 Před měsícem +72

    అవును చాలా మంచి పని చేశారు పిన్ని అరెస్ట్ చేసినందుకు ఇంకా కొంతమంది ఉన్నారు వారిని ప్రజాధనాన్ని ఎవరైతే వృధా చేస్తారో వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి

  • @ramteerthgayatri2731
    @ramteerthgayatri2731 Před měsícem +23

    😊వాళ్లని చాలా చక్కటి పేర్లతో పిలిచారు. బాగుంది.

  • @dhyanajyothyfoundation6929
    @dhyanajyothyfoundation6929 Před měsícem +9

    పరవాలేదు...2029 లో అధికారంలోకి వచ్చేదాకా జైలు మర్యాదలను హాయిగా అనుభవించమనండి....EVM లను ధ్వంసం చేసిన వాడిని ఇతరులు మళ్ళీ ఆ పని చెయ్యకుండా విధంగా శిక్షించాలి....అధికార మదంతో రెచ్చిపోయి ప్రజలను హింసించిన వైసిపి నాయకులను ప్రస్తుత ప్రభుత్వం చట్టబద్ధంగా శిక్షించాలి....

  • @venkatkrishbattula728
    @venkatkrishbattula728 Před měsícem +20

    నువు అసలు బయపడవద్దు నీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం

  • @mvgkmurthy1480
    @mvgkmurthy1480 Před měsícem +24

    ఆ పిన్నెల్లి పిల్లిని జైలులోనే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఇవ్వండి

  • @singapakularaju8775
    @singapakularaju8775 Před měsícem +29

    సూపర్ అన్న

  • @moolaiahjss3755
    @moolaiahjss3755 Před měsícem +3

    జగన్ కి జై కొట్టలేదని తలనరికే వ్యవస్థ తండ్రికి దహన సంస్కారాలు చేయకుండానే సీఎం పోస్ట్ కోసం ఎగబడ్డ వారి బ్రతుకు ఇంకా బాగా ఉంచిన దేవుడు అన్ని వేళల సహనం వహించడు

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Před měsícem +22

    తుత్తరా😂😂😂😂😂😂తిరిపోవాలి పిల్లికి😂😂😂😂😂😂😂

  • @veeranalasubramanyam4684
    @veeranalasubramanyam4684 Před měsícem +19

    Your Emotion is 100% correct ,Your future may be bright as Peoples pulse

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o Před měsícem +4

    మా కులము వాడైనా సరే నేను సపోర్ట్ చేయటం లేడు.. మా రెడ్ల పరువు తీసాడు పిన్నెల్లి

  • @NanajiJillella
    @NanajiJillella Před měsícem

    150 కోట్ల భారత ప్రజల జీవిత ఆధార్ భవిష్యత్తు దేశ నాయకుల { డు } పరిపాలన భారత్ సెంట్రల్ ఎలక్షన్ ఓటింగ్ అలాంటి ఈవీఎంలను బద్దలు కొట్టిన అతడికి 👉 భారత ప్రభుత్వం ఏ శిక్ష వేయాలి"

  • @borraramesh8794
    @borraramesh8794 Před měsícem +17

    jaicbn jai tdp

  • @ShaikJaffarunisa
    @ShaikJaffarunisa Před měsícem +18

    అన్న పిన్నెల్లి కి థర్డ్ డిగ్రీ ఇవ్వాలి..

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj Před měsícem +6

    Well said brother BVR . The dose is perfect . God bless you my man . Thank you . Jai cbn +pawan + bjp . Jai amaravathi .

  • @ramaiahm7829
    @ramaiahm7829 Před měsícem +4

    Super speech bro baagaa chepparu 420 gaadini jail lo veyandi

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Před měsícem +2

    Super brother. చాలా ధైర్యంగా చెబుతున్నావు. సిగ్గు లేని రౌడీ రాజకీయ నాయకులు ఈ అన్న పూర్ణ లాంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమును నాశనం చేశారు.‌ ప్రజల్లారా...వోటు వేసే ముందు ఆలోచించి వోటు వెయ్యండి. సద్దాం హుస్సేన్ కంటే ఎక్కువగా దుష్ట పరి పాలన సాగించారు. వారు కట్టిన ఇళ్ళు కూల్చండి.‌అక్రమంగా లాక్కొన్న భూములు వెనక్కి తీసుకోవాలి.

  • @user-es1zh7ew3g
    @user-es1zh7ew3g Před měsícem +2

    Very good

  • @vsathyanarayana7894
    @vsathyanarayana7894 Před měsícem +12

    వానికి బాగా బలుపు

  • @sambasivarao280
    @sambasivarao280 Před měsícem +1

    సూపర్ బయ్యా god bless u

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 Před 29 dny

    సూపర్ బ్రో 🙏🏽

  • @kvnchowdaary3673
    @kvnchowdaary3673 Před měsícem +6

    Super bro 👍

  • @lakshminarayanakanaparthi4599
    @lakshminarayanakanaparthi4599 Před měsícem +16

    నిన్ను చూస్తే 1980 లో ఎన్కౌంటర్ అనే పత్రిక ఎడిటర్ పింగళి దశరదరామ్ గుర్తు వస్తున్నాడు,పూర్తిగా గ్రామీణ తిట్ల తో మాట్లాడు తున్నారు బావుంది

  • @mandalababurao692
    @mandalababurao692 Před měsícem +5

    Super And Good Analysis😊

  • @srinivasrekha6094
    @srinivasrekha6094 Před měsícem +5

    Super keka

  • @user-wl8se7vj4x
    @user-wl8se7vj4x Před měsícem +6

    Annaya nijam annaya

  • @yesupadam1980
    @yesupadam1980 Před měsícem +4

    ఏమి టీ బ్రో నీ ఫేస్ లో మంచి కసి కనబడుతున్నది.నీ మాటలు మాంచి పదునుగా ఉన్నాయి.గుడ్ బ్రో ఐ సపోర్ట్ యు

  • @varaprasad-tk5st
    @varaprasad-tk5st Před měsícem +3

    Meeru super sir 👌 👍

  • @sivap9547
    @sivap9547 Před měsícem +2

    అన్న ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు అన్న నీ గాడ్స్ కు హ్యాండ్సప్ అన్న

  • @viswanadhampagadala7103

    Super your correct

  • @srinivaasarao3361
    @srinivaasarao3361 Před měsícem

    Super Brother..... 🌹

  • @Csr721
    @Csr721 Před měsícem +2

    Hattsoff to you brother 🎉

  • @sakthiss999
    @sakthiss999 Před měsícem +12

    Super language

  • @vijaych3385
    @vijaych3385 Před měsícem

    Super exllent anna

  • @bsrao425
    @bsrao425 Před měsícem +3

    👏✌️✌️👏👏👏👌👌👌bro

  • @sreevenkateshpendyala6549
    @sreevenkateshpendyala6549 Před měsícem +4

    వీడి తమ్ముడు నీ అరెస్టు చెయ్యాలి

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb Před měsícem

    Super Anna u r a eloquent person

  • @ajaynomula1952
    @ajaynomula1952 Před měsícem

    Memu cheyyalenidi nu chesav Anna ne dhairyaniki hat's off ❤

  • @vanamadiramu
    @vanamadiramu Před měsícem +4

    Bayya supar

  • @user-xy2ne3yk6s
    @user-xy2ne3yk6s Před měsícem

    Anna super. Super super Anna

  • @madapuramsrinivas4512
    @madapuramsrinivas4512 Před měsícem +2

    Very good,

  • @vasireddyparvathi8575
    @vasireddyparvathi8575 Před měsícem

    Nice brother me force, me language, I like so much

  • @kpnaidu9999
    @kpnaidu9999 Před měsícem

    SWEET VOICE

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 Před měsícem +5

    Game start

  • @Siddhu746
    @Siddhu746 Před měsícem +3

    Super 👍

  • @balasubramani2560
    @balasubramani2560 Před měsícem +4

    Super super super super super super super

  • @jayamokshi1399
    @jayamokshi1399 Před měsícem

    Super

  • @birudukotadurgaramaprasad9915
    @birudukotadurgaramaprasad9915 Před měsícem +3

    Game start 💪

  • @carniyadepths3591
    @carniyadepths3591 Před měsícem

    బయ్య పోరంబోకు అనే పదం వాడు . వాళ్ళకి కరెక్ట్ గా సూట్ అవుతోంది. మాకు హాయి గా వుంటుంది

  • @kumarc7046
    @kumarc7046 Před měsícem

    Correct

  • @duvvuriramamurty5000
    @duvvuriramamurty5000 Před měsícem

    Thank you brother

  • @jafaraliikram9434
    @jafaraliikram9434 Před měsícem +4

    Supar

  • @PullaiahKancharla
    @PullaiahKancharla Před měsícem +4

    Hai.🎉🎉bro.❤
    Happy.🎉❤news❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @harishvechalapu7682
    @harishvechalapu7682 Před měsícem

    Super Anna

  • @prasadpvv3369
    @prasadpvv3369 Před měsícem +3

    Super super super super guru

  • @raviprakashm7798
    @raviprakashm7798 Před 29 dny

    వెంగల్రావు అన్న నమస్కారం.... నీ వాయిస్, నీ స్వీడ్ సూపర్... అన్న...తగ్గొద్దు...

  • @muralikrishna-bp2my
    @muralikrishna-bp2my Před 29 dny

    ఇది వింటే బోరుగడ్డ అనిల్ కి, జోగిరమేష్ నిద్ర పట్టదు.

  • @mallikarjunvenkat9426
    @mallikarjunvenkat9426 Před měsícem +1

    Anna nvu intha straight forward ga matladuthunav ,evarina Paytm batch gallu valla neku problem vastedemo jagartha anna ......nee guts ki hatsoff🙏

  • @JonnaSuresh
    @JonnaSuresh Před měsícem +4

    నీ మాటలు వింటే ఆ జగన్ గాడు ఏమైపోతాడో అన్న ఫలితాలు వచ్చినాక వీడియో ఒక్కటన్నా చూడాలి జగన్ ఉన్న ఆస్తులు అనుభవించక ఈన్ని కేసులు ఉన్నప్పుడు ఎందుకురా నీకు రాజకీయం మాకు ఎక్కడ దాపురించిందిరా ఈ వైయస్ ఫ్యామిలీ

  • @PulukuriKarunamma
    @PulukuriKarunamma Před měsícem +3

    అక్కడ పిన్నెల్లి లోపలికి పోవేటప్పుడు కూడా ఒకడికి ఇచ్చి వెళ్ళాడు బాస్

  • @danger1512
    @danger1512 Před měsícem +4

    అన్న,, వాడు నీచుడు...అదుముచూసి వెంటాడుతాడు. మాటల్లో పరుష పదజాలం కాస్త తగ్గించి బ్రో....

  • @user-vv2zy7ke1b
    @user-vv2zy7ke1b Před měsícem +3

    పిన్నె ల్లి. నీ బొక్కలో. పెట్టి. చిప్పకూడు. తినిపిస్తే. వాడికి అర్థం అవుతుంది

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 Před měsícem +1

    Super bro nuvu thagodu canttinyu bro kepetap

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT Před měsícem +1

    Sooper bro..

  • @user-tp3xi9pm5z
    @user-tp3xi9pm5z Před měsícem +4

    Rowdy vedhavulu

  • @prasadprasad7809
    @prasadprasad7809 Před 29 dny

    Super bdr meru elate 420s nu vadalodu bdr incowtar best

  • @ravikumarlasya5988
    @ravikumarlasya5988 Před 28 dny

    Yes yes

  • @prasadpvv3369
    @prasadpvv3369 Před měsícem +2

    Super super comment guru

  • @TheStephenraj
    @TheStephenraj Před měsícem +1

    Brother hats off to you mee comments vinadaniki chevulaku impuga vuntundhi 🎉🎉🎉🎉😅😅😅😅😅😅

  • @TGFF_GAMER_YT
    @TGFF_GAMER_YT Před měsícem +2

    No more jagan in future

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 Před měsícem

    ఇకనైనా.పద్దతిమార్చుకోండి.మార్చుకుంటే.ఫర్దర్లో.ప్రజల్లోకి.రాగలుతారు.లేకపోతే.అంతా.అస్సామే.ఆలోచించండి.మాప్రజలగోడు.తరువాత.మీ.ఇష్టం.

  • @H.VijayKumar
    @H.VijayKumar Před měsícem +5

    Hi.Hello.at.Me.HYDRABAD

  • @A.srinu12345
    @A.srinu12345 Před měsícem

    దయచేసి వక్కసారి ఆయిల్ మసాజ్ ఫుల్ గ చెయ్యాలని కోరుతున్నాము

  • @seshukumar982
    @seshukumar982 Před měsícem +1

    Superb

  • @SivaShankar1507
    @SivaShankar1507 Před měsícem

    👌💯

  • @rambabuch6234
    @rambabuch6234 Před měsícem

    Super 😂😂

  • @JanardanaReddy-rb7ki
    @JanardanaReddy-rb7ki Před měsícem +1

    HATS OFF BVR CONTINUE SAME BRO

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 Před 29 dny

    👌

  • @jlakshminarayana3649
    @jlakshminarayana3649 Před 29 dny

    👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏

  • @anilkumarvellanki3056
    @anilkumarvellanki3056 Před měsícem

    నీలాగే ధైర్యంగా మాట్లాడాలి సూపర్

  • @rameshbabujbabuj2087
    @rameshbabujbabuj2087 Před měsícem

    Yes super 👌

  • @chrkumar7055
    @chrkumar7055 Před měsícem +4

    2029 Jalaga 0 seats.

  • @shivajiyanala1114
    @shivajiyanala1114 Před 29 dny

    పిన్నెల్లి గాని ఎన్కౌంటర్ చేస్తే ప్రాబ్లం వస్తుంది ఏంటి

  • @kidspace104
    @kidspace104 Před měsícem +1

    Appudu levani noru ippudu lestundhi ye

  • @srinivasaraodhulipudi5176

    👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 Před měsícem

    Yes you are correct.

  • @challamastan2337
    @challamastan2337 Před měsícem +1

    Brother u r the real tiger

  • @subramanimani2592
    @subramanimani2592 Před měsícem

    Hat's up to you sir karrattuga chepparu

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i Před měsícem +1

    Omg AK 47 👍 👌 👏 😂

  • @abhimanyudukandimalla5744
    @abhimanyudukandimalla5744 Před měsícem +1

    👌👌👌👍👍

  • @radhakrishnafashions3769

    Nirma washing powder.bhaga uuthiki aaresav bro. Hats off