Gang Leader Movie Songs || Sunday Ananura || Chiranjeevi || Vijayashanthi

Sdílet
Vložit
  • čas přidán 7. 12. 2014
  • Gang Leader Songs, Sunday ananura Monday Ananura Song from Chiranjeevi and Vijayashanthi's Gang Leader Movie, Music Composed by Bappilahari.
    Starring : Chiranjeevi, Vijayashanti, Suma Latha, Rao Gopal Rao, Anandaraj, Murali Mohan, Sarath Kumar, Allu Ramalingaiah, Nirmalamma
    Movie Name : Gang Leader
    Banner : Shyam Prasad Arts
    Story - Screenplay & Director : Vijaya Bapineedu
    Producer : Maganti Ravindranath Chowdary
    Music Director : Bappi Lahari
    Dialogues : Paruchuri Brothers
    Playback singers: S.P. Balasubramaniam & K. S. Chitra
    Cinematography : Lok Singh
    Distributed by : Shyam Prasad Arts
    Release dates : 9 May 1991
    Country : India
    Language : Telugu
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • Hudba

Komentáře • 925

  • @jagadeeshjheetri734
    @jagadeeshjheetri734 Před 24 dny +38

    2024లో చూసినవాళ్లు వెతికిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి, పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారి అన్నయ్య ఫ్యాన్స్

    • @surathpriya7795
      @surathpriya7795 Před 15 dny

      ❤❤👍👍🙏🏻🙏🏻🌷🌷💜💜🤍🤍🧑‍🦱🥰👌⭐️👌

  • @bejawadanagesh6084
    @bejawadanagesh6084 Před 3 lety +119

    ఒకరేమో డాన్స్ కే రారాజు మరోకరేమో అంతకుమించి అన్నట్టు డాన్స్ ను ఇరగదీసే మగమహారాని.. అలాంటి ఇద్దరి లెజెండ్రీ స్టార్స్ డాన్స్ చూడ్డానికి రెండుకల్లు సరిపోలేదు😍😍

  • @HemanthToleti
    @HemanthToleti Před měsícem +16

    2024 lo vintunna that is mega star

  • @narasimhakethavath9504
    @narasimhakethavath9504 Před rokem +32

    నేను 6th classlo వున్నాను అప్పట్లో మనన్నగారు వున్నారు ఇప్పుడు ఈపాట వింటే మనన్నా గారే గుర్తు వటున్నారు కల్లో నీళ్లు వాస్తవి మళ్ళీ ఈరోజులు తిరిగి మళ్ళివచ్చింటే బాగుండు అనిపిస్తుంది

  • @ap9930
    @ap9930 Před rokem +104

    ఆరోజుల్లో చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్ సూపర్... ఇప్పుడు ఉన్నారు పరమచండాలంగా......

  • @nagendrak9931
    @nagendrak9931 Před 2 lety +146

    మా నాన్న సైకిల్ తొక్కుకుని వెళ్లి మరీ చూసిన సినిమా ఇది అప్పట్లో 5 సార్లు చూసారంట....
    ఇందులో సాంగ్స్ అన్ని సూపర్
    నాకు బాగా నచ్చుతాయి

  • @dramu8244
    @dramu8244 Před 3 lety +121

    గ్యాంగ్ లీడర్ మూవీ 1991 లో ఇండస్ట్రీ హిట్స్ హిట్ గా నిలిచింది అప్పటిలో డ్రస్సులు ఫ్యాషన్

    • @harikumar882
      @harikumar882 Před 2 lety +6

      Ipudu Ava dress Mali trend avutundi

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 Před 2 lety +4

      Yes. Gangleader oka trendsetter movie appatlo.

    • @mastan143shaik6
      @mastan143shaik6 Před 2 lety

      @@rupeshhyd2406 z
      Z
      Z
      Z
      Z
      Z
      S
      Z
      Z
      Z
      s
      Z
      Z
      z
      Z
      Z
      Z
      Z
      Z
      Z
      S
      Z
      Z
      Z
      Z
      Z
      Z
      Z
      Z
      Z
      Z
      zz
      Z
      Z
      S
      Z
      Z
      Z
      Z

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh Před 2 lety +77

    అన్నయ్య మా జన్మ ధన్యం, ఈ సినిమా కి బుకింగ్ లోదూరి గుడ్డలు చింపుకున్నాం, ఆ రోజుల్లో మీ సినిమాలు చూడటానికి పుట్టమేమో

  • @ravikumaryarra2247
    @ravikumaryarra2247 Před rokem +15

    చిరు ఎన్ని సార్లు చూడాలి నీ డాన్స్ నువ్వూ గ్రేట్ గురు, ఇంకో 100సంసారాలు ఐనా ఈ పాట చుస్తే మతి పోతుంది నెక్స్ట్ జెనరేషన్ కి 🙏🏻

  • @ramunaidu1511
    @ramunaidu1511 Před 4 lety +26

    ఎమి సాంగ్ రా బాబూ సూపర్ ప్రతి రోజు వినాలి అనిపిస్తుంది జై megestar

  • @Mymusicmydance378
    @Mymusicmydance378 Před 3 lety +110

    నేను చూసిన మొదటి సినిమా ఇది... రాజధాని ధియేటర్ లో సెకండ్ షో... కు మా నాన్న గారు తీసుకెళ్లారు... అప్పటికి నా వయస్సు 7 సంవత్సరాలు...అప్పటి నుండి ఇప్పటి వరకూ మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ అయ్యాను...అన్నయ డాన్స్ లు సినిమా లు చూస్తూ పెరిగిన బ్రదర్స్ 😍💞👍

    • @vamshiwarangal
      @vamshiwarangal Před 2 lety +3

      Ekkada bro rajadhani theater

    • @Mymusicmydance378
      @Mymusicmydance378 Před 2 lety +5

      @@vamshiwarangal హైదరాబాద్ లోని
      దిల్ సుఖ్ నగర్ .ఏరియా బ్రదర్ అక్కడ ఉంది. రాజధాని ధియేటర్.👍

    • @nageneymar3411
      @nageneymar3411 Před rokem +1

      @@Mymusicmydance378 vh

    • @anjanabarc
      @anjanabarc Před rokem +1

      సినిమాలు చూస్తూ పెరిగావు అంటే.... నీకు చదువు సంధ్య ఏమి లేదు అని అర్థము అయింది.

    • @TejCharantej
      @TejCharantej Před rokem +2

      @@anjanabarc neeku brain ledani ardamaindi

  • @jagadishtopvid
    @jagadishtopvid Před 5 lety +108

    క్లాసిక్ డాన్స్ నేర్చుకోకపోయిన స్టెప్స్ చాలా సులువుగా వేసేస్తాడు మా చిరు అన్నయ్య...క్విక్ learner..

  • @veerangoudabkm8320
    @veerangoudabkm8320 Před rokem +25

    ఈ డ్యాన్సులో మీ స్టెప్పులు చూస్తుంటే దిమ్మతిరిగిపోతుంది మనకు అలాగనే చిరంజీవి లాగా ఎవరన్నా ఒక హీరో ఇలా తయారు కావాలి తెలుగులో నా ఆశ

  • @vineethkarri6263
    @vineethkarri6263 Před 4 lety +116

    SLNA effect.
    The row of ChiruSanthi Songs

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 Před 3 lety +405

    ఈ విధంగా డాన్స్, మరెవ్వరయిన వెయ్యాలి అంటే కొన్ని జన్మలు ఎత్తాలి.అది చిరంజీవి బాస్ కే సాధ్యం.
    జై మెగా స్టార్ అండ్ విజయశాంతి కాంబినేషన్.

    • @rajnayak5004
      @rajnayak5004 Před 3 lety +6

      "

    • @PraveenKumar-ii3qu
      @PraveenKumar-ii3qu Před 3 lety +5

      చాలా బాగా చెప్పారు సార్

    • @shekargoudsurvi9855
      @shekargoudsurvi9855 Před 3 lety +7

      జీవితం లొ ఎ హిరో వల కాదు మెగాస్టార్ చిరంజీవి కే ఎవడు చిత్రం సిమ లొ ఎవడు పొట్టి లేరు రారు

    • @moulalip5439
      @moulalip5439 Před 2 lety +2

      Loue❤️

    • @shivadasari9595
      @shivadasari9595 Před 2 lety +2

      Super

  • @ksivasiva8939
    @ksivasiva8939 Před 4 lety +104

    ఎన్టీఆర్ అన్న గాని బన్నీ అన్నయ్య గాని చరణ్ అన్నయ్య గాని వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ పాటని రీమిక్స్ చేయాలని నా ఆశ రీమిక్స్ చేస్తే ఈ పాట చాలా బాగుంటుంది

    • @majjigasubhakar2786
      @majjigasubhakar2786 Před 4 lety

      Vastay thondarlone

    • @naiducherry7391
      @naiducherry7391 Před 4 lety +9

      RC cheyyali

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 Před 4 lety +14

      Voddu babu voddu song ni avananichaddu dance ni avamaninchoddu 🙏

    • @ravikumar-on4fn
      @ravikumar-on4fn Před 4 lety +9

      Ee pata chalu evaru cheyalsina avasaram ledu. Ee pata ki Chiru & Vijayashanthi baga set ayyaru

    • @innareddyp6172
      @innareddyp6172 Před 4 lety +9

      Ee patani remake cheyyadam ela vuntundhi ante Rolls Royce car nu China vadu duplicate chesinattuntundhi.

  • @hemanth7119
    @hemanth7119 Před 3 lety +46

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @rajeshbabu9293
    @rajeshbabu9293 Před 3 lety +437

    నా వయసు 34...నా మొదటి సినిమా ఊహ తెలిసినప్పుడు, ఎందుకో తెలియదు ఈ సినిమా పాటలు వింటే ఎందరిలో ఉన్న ఎంత టెన్షన్లలో ఉన్న నేను రీఛార్జి ఐపోతా...ముందు మా చిన్న అన్నయ్య కు థాంక్స్ చెప్పాలి అప్పటికే మా అన్నయ్య కర్నూల్లో చిరంజీవి గారి వీరాభిమాని, మా ఇంట్లో ఉండే పెద్ద taperecoderలో రోజు పెద్ద సౌండ్ తో మా ఇల్లు మా వీధి అన్నయ్య పాటలతో దద్దరిల్లి పోయేది, మళ్ళీ మా నాన్న వస్తేకాని బంద్ అయ్యేదికాదు, అప్పట్లో అన్నయ్య వాళ్ల పెళ్లిలో ఈ పాటలు బ్యాండ్ మేళం వాళ్లు ఇరగదీశారు, ఆ మధురమైన రోజులు ఎప్పటికి తిరిగిరావు.

    • @klnswamykosinapogu9716
      @klnswamykosinapogu9716 Před 3 lety +10

      Same bro Jai megastar naa vayasu kuda 34

    • @rameshricky7850
      @rameshricky7850 Před 3 lety +5

      Me too bro this movie is one of the best of Telugu industry n chiru career also

    • @raj824kumar
      @raj824kumar Před 2 lety +10

      Same bro Na age kuda 34.. I watched this movie in theatre... Unforgettable memories.

    • @nenuneney1637
      @nenuneney1637 Před rokem +6

      Same ఈ Movie నుండి చిరు Fan.

    • @thirupathiraop9880
      @thirupathiraop9880 Před rokem +3

      Nijjam

  • @kodigantitagoor6521
    @kodigantitagoor6521 Před 3 lety +91

    నా చిన్నప్పుడు ఈ పాటలు విని బాగా enjoy చేశాను!

  • @ezaankhan850
    @ezaankhan850 Před 3 lety +39

    Annaya steps out of the world ❤

  • @desipolitix6411
    @desipolitix6411 Před 3 lety +105

    I am from Lahore Pakistan and I am a big fan of Chiranjeevi Sir. I do not understand any word but song is fantastic. Both are brilliant actors

  • @pandumanne5174
    @pandumanne5174 Před 4 lety +193

    Who is here after #Sarileru neekevvaru event.. 😍😍😍

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 Před 4 lety +919

    2020 lo mana hero పాట విన్నవారు యంత మందో లైక్ వేసుకోండి

  • @vivekraju2415
    @vivekraju2415 Před 2 lety +81

    RIP Bappi Lahiri ! The guy who defined Bollywood in a better way - love ❤️ 🤘

  • @ramachandruubbapalli5303

    చిరంజీవి గారు డాన్స్ కి మొనగాడు ఇండస్ట్రీ డాన్స్ అంటే చిరంజీవి జై బాస్ జై చిరంజీవ

  • @rajinimarumudi3771
    @rajinimarumudi3771 Před 4 lety +55

    This entire song shooting happened in ICRISAT. Nenu 5 years kid apudu I was there with my father.

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic Před 4 lety +72

    Who is watching after Megastar speech in SNE Event about Vijayasanthi....

  • @abhishekhgurram5953
    @abhishekhgurram5953 Před 3 lety +17

    All time hit song of megastar Chiranjeevi annayya....💖💖💖💖

  • @MsPrasadpatil
    @MsPrasadpatil Před rokem +5

    🥰 అన్న కు నాకు మా నాన్న తెచ్చిన గ్యాంగ్ లీడర్ style shorts ఇప్పటికి నా నాకు ఓ మధుర జ్ఞపకాలు...... 🥰

  • @rebelgiri3683
    @rebelgiri3683 Před 4 lety +683

    Who is here after sarileru nerkevaru chiranjeevi speach

  • @srimoulipatan1615
    @srimoulipatan1615 Před 4 lety +161

    Balu garu chitra gari ki like vesukondi

  • @MaheshUshi
    @MaheshUshi Před 4 lety +20

    The only lady SUPERSTAR who can match the 🕺 with Chirugaru.🕺🕺

  • @rameshp2157
    @rameshp2157 Před 4 lety +107

    Who is here after SLN pre-release event

  • @iamsandy5353
    @iamsandy5353 Před 4 lety +58

    One of the best actress ever vijayashanti Garu lv u lot

  • @venkateshkarthik
    @venkateshkarthik Před 3 lety +71

    I am tamilan...
    I am not understanding words,
    But I love this music and
    Chiranjeeve 's dance

    • @rameshricky7850
      @rameshricky7850 Před 3 lety +6

      It was one of the best movie of chiru career n Telugu film industry also this movie chiru action comedy dialogues r really fabulous those days this movie dresses was very popular dialogues also still used most of the people that's the gangleader movie bro

    • @anbu420anb6
      @anbu420anb6 Před 2 lety

      @@rameshricky7850 z

    • @rameshricky7850
      @rameshricky7850 Před 2 lety

      @@anbu420anb6 what

    • @rahulsharanrocks
      @rahulsharanrocks Před 2 lety +2

      When Chiru dances it's full of energy.... None f the telugu actors can match upto chiru of those days

    • @rahulsharanrocks
      @rahulsharanrocks Před 2 lety

      @@rameshricky7850 could u pls recommend some Chiru hit movies to watch.. A bit old ones lik gangster...

  • @srinikaganjihal8567
    @srinikaganjihal8567 Před 4 lety +60

    Watching this after chiru emotional speech...Hit pair with awesome chemistry

  • @AjayKumar-po2vq
    @AjayKumar-po2vq Před rokem +6

    Singers Balu gaaru chitra Amma kosam oka like veyyandi

  • @sainaresh2561
    @sainaresh2561 Před 4 lety +105

    I am watching this for vijaysanthi aftr sln

  • @kausalya717
    @kausalya717 Před 3 lety +37

    No body can dance equal to megastar in past,in present and in future.

  • @harshithalachireddy7248
    @harshithalachireddy7248 Před 4 lety +75

    Who r watching in 2020!

  • @Fire.12
    @Fire.12 Před 3 lety +9

    Pakkana mega star lanti dancer unnapudu evaru aanaru oka vijayashanti garu thappa ❤️❤️❤️❤️

  • @ramusai640
    @ramusai640 Před 4 lety +45

    ఇలాంటి జంట ఈ పాటలు జన్మ లో చూడలేను

  • @sreenusanjuofficial5508
    @sreenusanjuofficial5508 Před 3 lety +15

    పల్లవి:
    పని సాసస పని సాసస
    సగ మామమ సగ మామమ అరె హా..హా..
    ఆ...సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా
    నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..
    చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడమన్నాను రా
    నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..
    పని సాసస మ్మ్ మ్మ్ పని సాసస హహ హాహహా
    సగ మామమ హేహె హెహెహే సగ మామమ ఓహొహో అరె హా..హా..
    చరణం 1:
    బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో
    మన మధ్య తడికెందుకంట... బావోయ్...
    ముద్దుల్లో ముంచెత్తమంట
    గయ్యాళి గంగమ్మో సిగపట్ల సింగమ్మో
    నసమాని దయచేయమంట... పిల్లా..
    నువ్వంటే నాకొళ్ళు మంట
    అదిగో పక్క.. ఇదిగో చుక్క..
    అసలే ఉక్క... పోవే తిక్క...
    అరె హా..హా..పని సాసస పని సాసస
    సగ మామమ సగ మామమ అరె హా..హా..యా
    సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా
    నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..
    చరణం 2:
    ఆ తొట్టు వెళదామా ఓ పట్టు పడదామా
    చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో...
    ఒళ్ళంతా సెగలే బావయ్యో..
    ఒళ్ళంతా సెగలైతే వగలెందుకే వనజమ్మా
    నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా
    నీ పిచ్చి కుదిరిస్తానమ్మో..
    అయ్యో రాత... వినవా గీత..
    ఆపై మోత... పెడతా వాత...
    అరె హా..హా..
    చక చాచచ మ్మ్ మ్మ్ చక చాచచ హహ హాహహా
    ఛీఛీ ఛీఛీఛీ అరె రారరా తుతు తూతుతు హహ హాహ
    అరె హ.హ.హ.హ.హ.హ హాహా
    సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా
    నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..
    చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడుమన్నాను రా
    నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..
    చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
    సంగీతం: బప్పిలహరి
    గీతరచయిత: భువనచంద్ర
    నేపధ్య గానం: బాలు, చిత్ర

  • @vadiyalayehoshuva274
    @vadiyalayehoshuva274 Před 3 lety +72

    అ జనరేషన్ కి ntr anr ఐతే వాల్ల తర్వాత
    చిన్న వాల్లకి పెద్ద వాల్లకి బెస్ట్ హీరో ఒక్క చిరంజీవి ఇతనికి సాటి ఎవ్వరు లేరు ఉండర్రు కుడా

  • @sanjeev2085
    @sanjeev2085 Před 4 lety +103

    Lock down lo chusinavallu oka like vesukondi

  • @salkamsatyanarayana6995
    @salkamsatyanarayana6995 Před 3 lety +10

    ఎవరైనా మెగాస్టార్ తరువాతే

  • @srisathygrahiwaterproofing5300

    vijay shanthi chiru super dance e rojulo evaru leru villa la chese vallu

  • @srinathgujjuboina2213
    @srinathgujjuboina2213 Před 4 lety +54

    Andukenemo Vijaya shanthi mam Ni ledi amithab chiranjeevi sir Ni Megastar Ani annaru

  • @saiswaminathan6500
    @saiswaminathan6500 Před 2 lety +16

    Tension relief always Chirus dance makes me happy recharged and tension free

  • @shvprkatta
    @shvprkatta Před 5 lety +66

    Both are like perfect warriors!! in the field of dance!...OMG!

  • @raghureddy7217
    @raghureddy7217 Před 4 lety +33

    after seeing sarileru nekevaru event i am seeing this movie u also friends like it

  • @rambabudavala8782
    @rambabudavala8782 Před 17 dny +2

    మేమంతా చిరంజీవి సినిమా టిక్కెట్లు కోసం చొక్కాలు చింపుకున్నవాళ్లం

  • @kanneaudi39
    @kanneaudi39 Před 2 lety +5

    Happy Birthday to you megastar garu 💐💐 Mani muddu song choosaka Malli original choodali anipinchi choosanu Chiru Santhi super combination 👌👌

  • @trajucreations
    @trajucreations Před 4 lety +36

    This song is going to be 💯million views 😘😘
    Sarileru mi Jodi ki 👫

  • @rameshricky7850
    @rameshricky7850 Před 3 lety +9

    2:59 dance n expressions n dance no one can't do today actor's iam sure about this

  • @9848405051
    @9848405051 Před 4 lety +794

    Who Is Here After Sarileru Neekevvaru Chiranjeevi Speech

  • @kanna7815
    @kanna7815 Před 4 lety +56

    2019 who is watch my boss song

  • @vijaya9704
    @vijaya9704 Před rokem +6

    SPB singing awesome 🙏

  • @vamshibanti7876
    @vamshibanti7876 Před 29 dny +2

    2024 lo vinaa valu like👉

  • @blessy827
    @blessy827 Před 2 lety +7

    Ee movie hit lo vijayasanthi Vara ekkuva.she is beautiful in the movie

  • @vkli07
    @vkli07 Před 2 lety +53

    i still remember the day when i saw the movie in my school days in tenali swarajya theater afternoon show. This movie took megastar to peaks that no body can even dream to touch in telugu industry. feeling nostalgic and goosebumps.

  • @VIP-rc9qv
    @VIP-rc9qv Před 4 lety +22

    Chiru dance movements 👌

  • @rameshtn6432
    @rameshtn6432 Před 3 lety +9

    I from tamilnadu but l like tomuch this song

  • @bhanupriyan3257
    @bhanupriyan3257 Před 3 lety +10

    Kerala.. Happy that we lived in their time

  • @maheshlingala3946
    @maheshlingala3946 Před 5 lety +60

    Nice song anyone one in2019 August 👍

  • @n.bishwanathreddy8543
    @n.bishwanathreddy8543 Před 2 lety +10

    I borned 2000 but I like Chiranjeevi dance, Hard work, his acting, his songs and his movies my favourite actor mega star.

  • @ramanaroyalgade9636
    @ramanaroyalgade9636 Před 4 lety +13

    Megastar Chiranjeevi garu is the king of the Telugu industry....nobody can't replace him in future generations....

  • @rasheedmd515
    @rasheedmd515 Před 2 lety +9

    Vijayashanthi dance only beat megastar 👌🏻👌🏻👌🏻

  • @vinodgoud6142
    @vinodgoud6142 Před 5 lety +22

    💚💚🎶🎶Telangana super star vijayshanthi madam 🎶🎶💚💚

  • @srinivasuluvakati8623
    @srinivasuluvakati8623 Před 4 lety +51

    Chiranjeevi gari tho aa rojullo equal ga dance chese oke okka heroine "Vijasanthi" garu...

    • @Funplace4
      @Funplace4 Před 4 lety +6

      No Bro. First choice was always Radha. Chiru told many times.

    • @srinivasuluvakati8623
      @srinivasuluvakati8623 Před 4 lety +11

      @@Funplace4 Of course Radha garu kuda.. but naa opinion Vijasanthi garu Chala fast dancer

    • @saidabishaik73
      @saidabishaik73 Před 4 lety

      Rambha and Ramakrishna also

    • @durgeshthakur2769
      @durgeshthakur2769 Před 4 lety +7

      Chiru and VJshanti combo has huge mass following ..... Box office bang ..

    • @durgeshthakur2769
      @durgeshthakur2769 Před 4 lety +7

      VJ shanti madam expression queen .. she dance with high grace and super expressions..

  • @thyagarajunarra3285
    @thyagarajunarra3285 Před 3 lety +6

    వెండితెర వేల్పు అన్నయ్య మీరు

  • @lakshmikanthsarepalli7556
    @lakshmikanthsarepalli7556 Před 3 měsíci +2

    Hats off megastar ni tharwatha a star ayina in entire Indian film industry no one can beat your grace in the last moment of the song your foot step no one can do

  • @mohammedabdulhaleem7194
    @mohammedabdulhaleem7194 Před 3 lety +14

    i had watched this movie in Nizamabad Telangana now was AP - pavan theater at the time of release i was in 8th standard i remember - if anyone has the same experience kindly share your comment.

    • @sampathmulla6267
      @sampathmulla6267 Před 2 lety +1

      How you felt at that time Sir.
      Chiru craze was another level at that time .

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 Před 2 lety

      I watched Gangleader on 3rd day of release. 11/5/1991.
      Unfortunately within 10 days former PM RAJIV GANDHIJI ASSASSINATED On 21/5/1991. Very bad situation.

  • @kolapuri1
    @kolapuri1 Před 3 lety +18

    Bappi leheri he has separate fan base for his songs in Telugu.

  • @southindiantv2685
    @southindiantv2685 Před 4 lety +11

    After whaching sarileru nikevaru chalamandi chusaru chala happy ga vundi 💞💯💝😍👌

  • @MahiachariMech
    @MahiachariMech Před 5 lety +29

    Vijayashanti is very beautiful lady

  • @harikrishnagandrakota4805
    @harikrishnagandrakota4805 Před 5 lety +16

    Boss lekapothe a grand look vundadu. He is rocking in all dances. Hats off Megastar

  • @vishnuteja9617
    @vishnuteja9617 Před 3 lety +5

    Ee song tho nenu love lo pada guruuuu prabhavathi Nellore mpl Chiru I love

  • @udaybindu2011
    @udaybindu2011 Před 3 lety +5

    Arey Chiru acting gurinchi cheppadaniki e generation lo evaru sariporu

  • @Vigneshmudhiraj-fj3vz
    @Vigneshmudhiraj-fj3vz Před 10 dny

    ఒక్కటే చెప్పుత ఆ గ్రేస్ ఎవరికి రాదు❤❤❤

  • @johnsonsureshkumar1248
    @johnsonsureshkumar1248 Před 4 lety +31

    Megastar equal ga perform chesedi vijayshanthi. Acting wise Hero nu kuda dominante chesedi

  • @esrilakshmi
    @esrilakshmi Před 4 lety +9

    Blockbuster movie,chiru santhi beautiful combination.watched in vizag

  • @janasenaparty6154
    @janasenaparty6154 Před 3 lety +2

    Steps Simple Ga Vunna....Anna lo Vunde Aa Grace ni Mathram evaru match Cheyaleru .....Devuda ❤️👍

  • @KirankumarL-vw9ng
    @KirankumarL-vw9ng Před 4 měsíci +1

    Gyang ledar patulu ippudu vintunte naku yedupu vasthundhi😢😢😢 chinna naati Gnapakalu anni baga pain vasthunnaai a... Rojulu malli raavu😢😢i love❤❤❤❤❤ you megastar annayya. ❤❤❤❤❤😢😢😢😢😢🎉🎉🎉

  • @kishoreponnaluri573
    @kishoreponnaluri573 Před 6 lety +30

    From this movie, Gangleader shirts became very famous. Everyone started wearing printed shirts :-). Blockbuster movie in 1991 summer.

    • @sabthosh1433
      @sabthosh1433 Před 5 lety

      Kishore Ponnaluri

    • @raghureddy7217
      @raghureddy7217 Před rokem

      s s s i remember i watched it in GANGA TALKIES IN GADDIANNARAM AREA IN HYDERABAD

  • @anilsunil7001
    @anilsunil7001 Před 4 lety +107

    Legends are reading comments😎😎😘

    • @MAHESH-hy8wp
      @MAHESH-hy8wp Před 3 lety

      మీరు సూపర్ సార్ వారి వారి రంగాలలో చాలా చాలా సాధించిన వారిని లెజెండ్స్ అంటారు అనుకున్న, మీ ఈ కామెంట్ తో నేను కూడా లెజెండ్ ఐపోయాను 😄😄😄😄😄😄😄😄😄👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @smrd-fk8xd
    @smrd-fk8xd Před 2 lety +2

    Kalamma Thalli Hrudhayam Thalapulu Thatinaha okke vekthi " Chiranjeevi "

  • @nagababu6155
    @nagababu6155 Před 3 lety +12

    ఈ పాటకి బెస్ట్ డాన్సర్ విజయశాంతి

  • @nagarajupenthala9791
    @nagarajupenthala9791 Před 4 lety +26

    Chiru thaga dance and acting cheyalante vijayasanthi tharsvatha evarayana

  • @indian6346
    @indian6346 Před 4 lety +6

    From Kerala
    Chiranjivi is my favourite star
    I always Likes this suitable jody.

  • @abhishekbolisetty5288
    @abhishekbolisetty5288 Před 4 lety +5

    Super song chiranjeevigaru and vijayasanthi Garu super dance super singing balugaru

  • @yathishkonemadenahalli9097
    @yathishkonemadenahalli9097 Před 4 lety +18

    I am kannadiga, chiru sir and v shanthi madam made for each other

  • @venkateshacchary.g6950
    @venkateshacchary.g6950 Před 3 lety +9

    Gang Leader I was writing final MBA exam after seeing Mega Stars Garu
    This Movie I I and I have secured 85% Hat's Of Guru garu

  • @arvind_lenin
    @arvind_lenin Před 4 lety +11

    Happy Birthday BIG BOSS ❤️

  • @sanathkumar.mkumar8798
    @sanathkumar.mkumar8798 Před 4 lety +9

    Many people came here after chirus speech at SLN movie function .

  • @venkatravi3576
    @venkatravi3576 Před 4 lety +10

    Aa rojulo mega equal dance chesindi vijayasanthi okare

    • @chandun1679
      @chandun1679 Před 4 lety +1

      Venkat Ravi radha garu 1st tarvatha vijayashanthi chiru gari tho dance ante

    • @durgeshthakur2769
      @durgeshthakur2769 Před 4 lety +2

      No first VJshanti... Not only dance , face expressions , grace and body language style choosthe thelusthundi... 19 movies pair... She is evergreen lady super star ..

    • @jkay4805
      @jkay4805 Před 4 lety

      S

    • @meghanas7287
      @meghanas7287 Před 3 lety

      @@chandun1679 chandu n nuvvu aagu oh radha radha antunavu

  • @pullasisathishkumarsathish7272

    Chiranjeevi gari songs maanchi oopu songs chala unnai super exlent

  • @joshnajoshna763
    @joshnajoshna763 Před 6 lety +10

    megastar me breaks e varu veyaleru ,me grace super anna

  • @ram58
    @ram58 Před 4 lety +16

    Evergreen song 😍

  • @prasad10guru
    @prasad10guru Před 3 lety +13

    Even simple steps of Chiru looks mesmerizing