//ఫలియించకుండుట నీకు న్యాయమా? //యజమాని సహనముతో చెలగాటమా...
Vložit
- čas přidán 20. 03. 2024
- #HosannaMinistries
#Pastor_JohnWesley
#LatestMessage
#HosannaMinistriesRajahmundry
#rajprakashpaul
#sundayservice
#thelordschurch
#CalvaryTempleLive
#DrSatishKumar
#THANDRISANNIDHI
#Johnwesly
Sunday Live | Telugu Christian Live | Telugu church live | Pentecost live | Pjstephen paul Live | Live Worship in telugu | Calvary Temple Live | holy spirit live | John wesley Ministries | hosanna live | HPFM Live | life changing Revival Centre live | Telugu Christian live | Telugu Christian Messages | Telugu Gospel Live | Hosanna RJY | Hosanna Ministries | Hosanna Songs | Hosanna Latest | Hosanna Worship Songs | Hosanna Live Songs | Hosanna Messages | Hosanna Pentecostal | Hosanna Live Messages | Hosanna latest Songs | Telugu Christian Live Songs | Hosanna Mandir | Bible Mesages Telugu | Telugu Christian Trending videos | Telugu best christian message | Hosanna Heart Touching Songs | Hosanna manna | Satish Kumar Live | Young holy Team | Telugu Christian Spritual Messages | Christian Telugu Messages
ఫలములునాసించిన పరలోక తండ్రి
తేరిచూచుచున్నాడు నీ వైపు "2"
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి
పరీక్షించుచున్నాడు నీ కాపు
అ. ప.: ఫలియించకుండుట నీకు న్యాయమా
యజమాని సహనముతో చెలగాటమా "2"
1. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు
సంఘద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు "2"
చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు"2"
తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరిచినాడు "2"
2. వెదికినపుడు నీ యొద్ద ఫలము లేకయుంటే
ఆకులతో నినుచూసి తండ్రి సంతసించున "2"
ఇవ్వబడిన సమయములో వర్డిల్లకుంటే "2"
మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండున "2"
God bless you 🎉🎉
😮😮
Akka super duper 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Chala baga padaru sister
Nice singing with dedication
దేవుని అభిషేకం మీతో మీలో ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక సిస్టర్ god bless యూ🎉🎉🎉🎉🎉🎉
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా అద్భుతంగా పాడారుపాట దేవునికే మహిమ🙏🙏🙏
What's a wonderful song and singing
Praise the lord అక్క .. చాలా చక్కగా పాడారు దేవున్ని మహిమ పరిచారు...
Praise the lord
అమ్మ గారు పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏👌👌👍💐💐
All glory to God 🙏🙏
Amen amen❤Glory to jesus
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Amen
Super very nice Akka ❤ parsie the lord Super song Akka ❤❤❤❤❤❤
Excellent singing sister 👏
Thanks for listening
Amen 🙏🙏🙏🙏.....
అమ్మ మీకు నా హృదయపూర్వక వందనాలు ,,,, పరలోక అభిషేకం ఇక్కడే ఉన్నట్లు ఉంది ,,, దేవుడు నిన్ను దీవించును గాక అమ్మ గాడ్ బ్లెస్స్ యు❤
Akka 🙏🙏🙏🙏🙏
Super song akka me voice chala bagundhi
Sthothram yesayya 🙇🏻♂️🙇🏻♂️🙏🏻
అమ్మ గారు మీరు పాడిన పాట చాలా బాగుంది దేవుడునీకు మహిమ కలుగునుగాక 🙏🙏🙏👍
Super song sister. Me voice super.
Praise the Lord
God bless you sister 🙏
Priase the Lord
Wow akka supper padaru song
God bless you 🙏🏻
Amen🙏🙏 praise the god❤
Praise the lord sister🙏🙏me voice lo e song chala bagundhi e song kosam nenu wait chesanu Tq
Meaning full song sister praise the lord
Challammbagapadinavu
Glory to God 🙌🙌
Excellent song
Chala super song akka chala machega padharu akka
Akka ❤ super 👌
Super ga padaru sister..
Glory to God,good voice and music..🙏🙏
Nice. Song
🙏🙏
Awesome akka glory to god 🙌🙌🙌
Hallelujah 🙌
Super song 😊me voice super
God bless you sister
Praise the Lord Sister
Song and voice chala bagundi
GOD bless you
Praise the lord sister
Praise 👏 the Lord akka, lyrics send cheayandiii
Praise the lord akka nice
God bless you akka
Super song akka 👌👌👌👌👌
Meaning ful song chala bagundi akka 👌
Nice song sister
God bless you👼🙏❤👼🙏❤👼🙏❤👼🙏❤
Praise the Lord akka
Glory to god
praise the lord sister🎉😢
Praise the lord sister ❤ good voice.. god's gift 🎁
Meaningful song super sister
Praise the lord thank you so much sister
wonderful song
Excellent . sister very nice
Akka praise the lord 🙏 banglore
👌👌
Song Baagundhi sister. God bless you. Christian ni alochimpa cheyalisina songs avasaram christva sammajaniki
❤❤❤❤❤
Chala baga padaaru sister...e paatalo chaala ardam undhi
🙏🙏🙏🙏👏👏👏
❤
🙏🏻😍
👋👋👋👋👋👋👋
Nice song sister, God bless sister 🙏
Super song.....track పెట్టండి...
Chala Baga paderu sister God bless 🙏🏻
Full song Telugu translation pl sister
ఫలములనాశించిన పరలోక తండ్రి
తేరి చూచుచున్నాడు నీ వైపు (2)
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి
పరీక్షించుచున్నాడు నీ కాపు (2)
ఫలియించకుండుట నీకు న్యాయమా
యజమాని సహనముతో చెలగాటమా (2)
ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు
సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2)
చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2)
తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2) ||ఫలియించకుండుట||
వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే
ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)
ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2)
మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా (2) ||ఫలియించకుండుట||
Price the lord 🙏
Praise the lord sister 🙏
Song track pls
Swarna latha
Super
😊🎉
Praise the lord
Awesome akka glory to god 🙌🙌🙌
God bless you sister
🙏